Marrella Ravi shastri About Silver Cord | చని_పో_యా_క మళ్ళీ బ్రతకొచ్చు.. |

  Рет қаралды 93,411

SumanTV Spiritual

SumanTV Spiritual

Күн бұрын

Пікірлер: 155
@kanakaiaharakala1556
@kanakaiaharakala1556 Жыл бұрын
ఓం నమఃశివాయైచ నమఃశివాయ గురువు గారు మీరు చెప్పింది అక్షర సత్యం మీరు చక్కగా అర్థం అయ్యేటట్లు వివరణ ఇచ్చారు మీరు వేరే గురువులతో చేసే కార్యక్రమములు చాలా గౌరవముగా ఉంటుంది
@sairama9248
@sairama9248 Жыл бұрын
చేసిన కర్మను బట్టి ఆడ, మగ గ జన్మించాలా అని ఆత్మ నిర్ణయం తీసుకుని XX or XY వ్యవస్థ వున్న గర్భాలను వెతుక్కుని , ఆ వెతుకులాటలో కూడా పై చెయ్యి సంధించిన ఆత్మ మాత్రమే తల్లి శరీరం లోకి ప్రేవేశిస్తుంది, అదీ వాయు రూపం లో .. అంటే తార్కికం గా 4 నెల చివరిలో వచ్చి ఆత్మ పిండాన్ని చేరిద్ది. ఇతను ( రవి శాస్త్రి ) సగం సగం చెప్తున్నాడు . ఇతను చెప్పే పంచ ప్రాణాలు, పంచ కోశాలు ప్రాణం పొయ్యాక 4 కోశాలు వుంటాయని చెప్తున్నది ఎంతవరికి నిజమో తెలియదు. భూమి అనే గ్రహానికి పైన 7 లోకాలు , కింద 7 లోకాలు వున్నాయి. స్వర్గం , నరకం , ఇంద్రాది, యమ , కుబేర దేవతలు, అష్ట దిక్పాలకులు వున్నారు ఆయా మండలాలలో ... ఇతను చెప్పే ప్రకారం యముడు లేనిచో , కఠోపనిషత్ లో వున్న నచికేత & యమ సంవాదం నిజం కాదా ?? సతి సావిత్రి , గరుడ పురాణం నిజం కాదా ? అసలు సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళను పబ్లిక్ డొమైన్ లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ డొల్ల జ్ఙానాన్ని జనాలకి చెప్పకండి . అది తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది .. గమనించవలసిందిగా మనవి
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 Жыл бұрын
100% పునర్జన్మ వుంటుంది.
@lavanyakumari6603
@lavanyakumari6603 Жыл бұрын
నమస్తే శాస్త్రిగారు, మీరు చెప్పిన పత్రీజీ గారు నిజానికి వందకు పైగా జీవిస్తానని అందరికీ చెప్పారు. కానీ చెప్పినట్టుగా కాకుండా 80ఏండ్ల వయసు కూడా రాకముందే ప్రాణం విడిచారు. మీరేమో పత్రీజీగారు తాను చెప్పినట్టుగానే కాలం చేసారంటున్నారు. ఇలాంటివి విన్నప్పుడు మాకు ఆధ్యాత్మికత మీదే అనుమానం కలుగుతుంటుంది🙏.
@gupallikk4313
@gupallikk4313 Жыл бұрын
వారు చదివి నది విన్నది వినపించారు. ఆత్మ సత్యం సర్వాత్మల తండ్రి నిరాహార జోతి బిందు రూపుడు, పరందామ నివాశి శివ పరమాత్ముడు సత్యం. మీరు (నేను పవిత్ర ఆత్మను శివ పరమాత్మ నా తండ్రి) అన్ని తలంపులో ఉండండి మీకే అథ్యాత్మిహం తెలుస్తుంది.
@sairama9248
@sairama9248 Жыл бұрын
చేసిన కర్మను బట్టి ఆడ, మగ గ జన్మించాలా అని ఆత్మ నిర్ణయం తీసుకుని XX or XY వ్యవస్థ వున్న గర్భాలను వెతుక్కుని , ఆ వెతుకులాటలో కూడా పై చెయ్యి సంధించిన ఆత్మ మాత్రమే తల్లి శరీరం లోకి ప్రేవేశిస్తుంది, అదీ వాయు రూపం లో .. అంటే తార్కికం గా 4 నెల చివరిలో వచ్చి ఆత్మ పిండాన్ని చేరిద్ది. ఇతను ( రవి శాస్త్రి ) సగం సగం చెప్తున్నాడు . ఇతను చెప్పే పంచ ప్రాణాలు, పంచ కోశాలు ప్రాణం పొయ్యాక 4 కోశాలు వుంటాయని చెప్తున్నది ఎంతవరికి నిజమో తెలియదు. భూమి అనే గ్రహానికి పైన 7 లోకాలు , కింద 7 లోకాలు వున్నాయి. స్వర్గం , నరకం , ఇంద్రాది, యమ , కుబేర దేవతలు, అష్ట దిక్పాలకులు వున్నారు ఆయా మండలాలలో ... ఇతను చెప్పే ప్రకారం యముడు లేనిచో , కఠోపనిషత్ లో వున్న నచికేత & యమ సంవాదం నిజం కాదా ?? సతి సావిత్రి , గరుడ పురాణం నిజం కాదా ? అసలు సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళను పబ్లిక్ డొమైన్ లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ డొల్ల జ్ఙానాన్ని జనాలకి చెప్పకండి . అది తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది .. గమనించవలసిందిగా మనవి
@rajendherrishi1236
@rajendherrishi1236 Жыл бұрын
Lavanya Garu shastri garu correct cheparandi patriji garu vari e jivithamlo cheyavalisina pani thondaraga chesi vellinarandi
@ipadma2310
@ipadma2310 11 ай бұрын
Nizam grahincharu
@nethapaladi7301
@nethapaladi7301 9 ай бұрын
kzbin.info/www/bejne/mJmlY62rYr1qm6ssi=OY1VPRl3IchFImCC
@poeticworlddilipartgallery
@poeticworlddilipartgallery Жыл бұрын
I saw u as interviewer of many yogis, divine persons in PMC channel sir
@praveenag3017
@praveenag3017 Жыл бұрын
Very very nice interview, please do like this more
@chandudama5058
@chandudama5058 Жыл бұрын
ఇతను సింగరాయకొండ mlec college లో mca చదివారు తరువాత ఆస్ట్రాలజీ చదివారు,నాకు తెలిసినంత వరకు 👍
@boddiapparao2887
@boddiapparao2887 Жыл бұрын
స్వర్గము, నరకము అనేవి మనిషిలో భయం పుట్టించడానికి, మనిషి సన్మార్గంలో జీవించడానికి అనువైన మాటలు,
@vanisripulluru8499
@vanisripulluru8499 Жыл бұрын
💯. భయం వుంటె నె
@boddiapparao2887
@boddiapparao2887 Жыл бұрын
నిత్యజీవితంలో భయం అనే విషయం ఉంటే మనిషి తప్పు చేయడు
@ravikamal9
@ravikamal9 Жыл бұрын
​@@boddiapparao2887... భయాన్ని వదిలి నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నించు... దేవుడు నిన్ను శిక్షిస్తాడు అనే కట్టు కథ కూడా మనుషులు భయాన్ని రేకెత్తించడానికి సృష్టించింది అని మీ అభిప్రాయం అనుకుంటా
@sairama9248
@sairama9248 Жыл бұрын
చేసిన కర్మను బట్టి ఆడ, మగ గ జన్మించాలా అని ఆత్మ నిర్ణయం తీసుకుని XX or XY వ్యవస్థ వున్న గర్భాలను వెతుక్కుని , ఆ వెతుకులాటలో కూడా పై చెయ్యి సంధించిన ఆత్మ మాత్రమే తల్లి శరీరం లోకి ప్రేవేశిస్తుంది, అదీ వాయు రూపం లో .. అంటే తార్కికం గా 4 నెల చివరిలో వచ్చి ఆత్మ పిండాన్ని చేరిద్ది. ఇతను ( రవి శాస్త్రి ) సగం సగం చెప్తున్నాడు . ఇతను చెప్పే పంచ ప్రాణాలు, పంచ కోశాలు ప్రాణం పొయ్యాక 4 కోశాలు వుంటాయని చెప్తున్నది ఎంతవరికి నిజమో తెలియదు. భూమి అనే గ్రహానికి పైన 7 లోకాలు , కింద 7 లోకాలు వున్నాయి. స్వర్గం , నరకం , ఇంద్రాది, యమ , కుబేర దేవతలు, అష్ట దిక్పాలకులు వున్నారు ఆయా మండలాలలో ... ఇతను చెప్పే ప్రకారం యముడు లేనిచో , కఠోపనిషత్ లో వున్న నచికేత & యమ సంవాదం నిజం కాదా ?? సతి సావిత్రి , గరుడ పురాణం నిజం కాదా ? అసలు సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళను పబ్లిక్ డొమైన్ లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ డొల్ల జ్ఙానాన్ని జనాలకి చెప్పకండి . అది తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది .. గమనించవలసిందిగా మనవి
@sairama9248
@sairama9248 Жыл бұрын
చేసిన కర్మను బట్టి ఆడ, మగ గ జన్మించాలా అని ఆత్మ నిర్ణయం తీసుకుని XX or XY వ్యవస్థ వున్న గర్భాలను వెతుక్కుని , ఆ వెతుకులాటలో కూడా పై చెయ్యి సంధించిన ఆత్మ మాత్రమే తల్లి శరీరం లోకి ప్రేవేశిస్తుంది, అదీ వాయు రూపం లో .. అంటే తార్కికం గా 4 నెల చివరిలో వచ్చి ఆత్మ పిండాన్ని చేరిద్ది. ఇతను ( రవి శాస్త్రి ) సగం సగం చెప్తున్నాడు . ఇతను చెప్పే పంచ ప్రాణాలు, పంచ కోశాలు ప్రాణం పొయ్యాక 4 కోశాలు వుంటాయని చెప్తున్నది ఎంతవరికి నిజమో తెలియదు. భూమి అనే గ్రహానికి పైన 7 లోకాలు , కింద 7 లోకాలు వున్నాయి. స్వర్గం , నరకం , ఇంద్రాది, యమ , కుబేర దేవతలు, అష్ట దిక్పాలకులు వున్నారు ఆయా మండలాలలో ... ఇతను చెప్పే ప్రకారం యముడు లేనిచో , కఠోపనిషత్ లో వున్న నచికేత & యమ సంవాదం నిజం కాదా ?? సతి సావిత్రి , గరుడ పురాణం నిజం కాదా ? అసలు సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళను పబ్లిక్ డొమైన్ లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ డొల్ల జ్ఙానాన్ని జనాలకి చెప్పకండి . అది తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది .. గమనించవలసిందిగా మనవి
@alakuntapurushottambabu9226
@alakuntapurushottambabu9226 Жыл бұрын
Idhi meeku ela thelusu nenu telusukovalante yela sir Spiritual ga chaala vishayalu thelusukovali sir Help me
@ramanaraoporuri8290
@ramanaraoporuri8290 Жыл бұрын
Superly explained by Sastry Garu
@mandalaneeraja6267
@mandalaneeraja6267 5 ай бұрын
This is true nenu roju dhyanam chestanu
@srkrishna-ok7gf
@srkrishna-ok7gf Жыл бұрын
Master C V V namaskaram
@SatyaDevalla-cg8vo
@SatyaDevalla-cg8vo Жыл бұрын
Chala adbutam ga chepparu
@rsgangidi
@rsgangidi Жыл бұрын
Beautiful Anchor ❤
@satyanarayanapothula8167
@satyanarayanapothula8167 Жыл бұрын
Thank you m Ravi Shastri గారు Tq Meam
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 Жыл бұрын
Good interview 🙏
@pastammahesh6453
@pastammahesh6453 10 ай бұрын
అన్ని కలిపి కొడితే ఎలా సారూ... ఒకసారి మళ్ళీ రిఫర్ చేసుకోండి.
@sriharim3859
@sriharim3859 Жыл бұрын
Me interview Complete package guruji
@sairama9248
@sairama9248 Жыл бұрын
చేసిన కర్మను బట్టి ఆడ, మగ గ జన్మించాలా అని ఆత్మ నిర్ణయం తీసుకుని XX or XY వ్యవస్థ వున్న గర్భాలను వెతుక్కుని , ఆ వెతుకులాటలో కూడా పై చెయ్యి సంధించిన ఆత్మ మాత్రమే తల్లి శరీరం లోకి ప్రేవేశిస్తుంది, అదీ వాయు రూపం లో .. అంటే తార్కికం గా 4 నెల చివరిలో వచ్చి ఆత్మ పిండాన్ని చేరిద్ది. ఇతను ( రవి శాస్త్రి ) సగం సగం చెప్తున్నాడు . ఇతను చెప్పే పంచ ప్రాణాలు, పంచ కోశాలు ప్రాణం పొయ్యాక 4 కోశాలు వుంటాయని చెప్తున్నది ఎంతవరికి నిజమో తెలియదు. భూమి అనే గ్రహానికి పైన 7 లోకాలు , కింద 7 లోకాలు వున్నాయి. స్వర్గం , నరకం , ఇంద్రాది, యమ , కుబేర దేవతలు, అష్ట దిక్పాలకులు వున్నారు ఆయా మండలాలలో ... ఇతను చెప్పే ప్రకారం యముడు లేనిచో , కఠోపనిషత్ లో వున్న నచికేత & యమ సంవాదం నిజం కాదా ?? సతి సావిత్రి , గరుడ పురాణం నిజం కాదా ? అసలు సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళను పబ్లిక్ డొమైన్ లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ డొల్ల జ్ఙానాన్ని జనాలకి చెప్పకండి . అది తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది .. గమనించవలసిందిగా మనవి
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 Жыл бұрын
Nice information icharu sir tq 😊
@sridevipashya6068
@sridevipashya6068 Жыл бұрын
Every word is truth
@ChengalvaRao-i2z
@ChengalvaRao-i2z Жыл бұрын
Anchor Garuda meeru manchi topic daggira varini divert chesaru. Common people atma 15 rojulu akkade tirugutundi ade yogulu avagahanato sareeram vadili pedtaru ani continue chestunnappdu, yogulante ala velliravadaniki avakasam untundi ani cut chesavu, memu manchi topic miss ayyamu. Inkoka mata, 'velli' ani Telangana yasa matladevu.
@sairama9248
@sairama9248 Жыл бұрын
చేసిన కర్మను బట్టి ఆడ, మగ గ జన్మించాలా అని ఆత్మ నిర్ణయం తీసుకుని XX or XY వ్యవస్థ వున్న గర్భాలను వెతుక్కుని , ఆ వెతుకులాటలో కూడా పై చెయ్యి సంధించిన ఆత్మ మాత్రమే తల్లి శరీరం లోకి ప్రేవేశిస్తుంది, అదీ వాయు రూపం లో .. అంటే తార్కికం గా 4 నెల చివరిలో వచ్చి ఆత్మ పిండాన్ని చేరిద్ది. ఇతను ( రవి శాస్త్రి ) సగం సగం చెప్తున్నాడు . ఇతను చెప్పే పంచ ప్రాణాలు, పంచ కోశాలు ప్రాణం పొయ్యాక 4 కోశాలు వుంటాయని చెప్తున్నది ఎంతవరికి నిజమో తెలియదు. భూమి అనే గ్రహానికి పైన 7 లోకాలు , కింద 7 లోకాలు వున్నాయి. స్వర్గం , నరకం , ఇంద్రాది, యమ , కుబేర దేవతలు, అష్ట దిక్పాలకులు వున్నారు ఆయా మండలాలలో ... ఇతను చెప్పే ప్రకారం యముడు లేనిచో , కఠోపనిషత్ లో వున్న నచికేత & యమ సంవాదం నిజం కాదా ?? సతి సావిత్రి , గరుడ పురాణం నిజం కాదా ? అసలు సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళను పబ్లిక్ డొమైన్ లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ డొల్ల జ్ఙానాన్ని జనాలకి చెప్పకండి . అది తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది .. గమనించవలసిందిగా మనవి
@rrrcsrmusic9534
@rrrcsrmusic9534 Жыл бұрын
THANK YOU TO THIS VALUABLE WORD'S THANK YOU GURU JEE THANK YOU MADAM THANK YOU TO THIS CHANAL 💕💕💕🙏🙏🙏🌹🌹🌹
@sairama9248
@sairama9248 Жыл бұрын
చేసిన కర్మను బట్టి ఆడ, మగ గ జన్మించాలా అని ఆత్మ నిర్ణయం తీసుకుని XX or XY వ్యవస్థ వున్న గర్భాలను వెతుక్కుని , ఆ వెతుకులాటలో కూడా పై చెయ్యి సంధించిన ఆత్మ మాత్రమే తల్లి శరీరం లోకి ప్రేవేశిస్తుంది, అదీ వాయు రూపం లో .. అంటే తార్కికం గా 4 నెల చివరిలో వచ్చి ఆత్మ పిండాన్ని చేరిద్ది. ఇతను ( రవి శాస్త్రి ) సగం సగం చెప్తున్నాడు . ఇతను చెప్పే పంచ ప్రాణాలు, పంచ కోశాలు ప్రాణం పొయ్యాక 4 కోశాలు వుంటాయని చెప్తున్నది ఎంతవరికి నిజమో తెలియదు. భూమి అనే గ్రహానికి పైన 7 లోకాలు , కింద 7 లోకాలు వున్నాయి. స్వర్గం , నరకం , ఇంద్రాది, యమ , కుబేర దేవతలు, అష్ట దిక్పాలకులు వున్నారు ఆయా మండలాలలో ... ఇతను చెప్పే ప్రకారం యముడు లేనిచో , కఠోపనిషత్ లో వున్న నచికేత & యమ సంవాదం నిజం కాదా ?? సతి సావిత్రి , గరుడ పురాణం నిజం కాదా ? అసలు సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళను పబ్లిక్ డొమైన్ లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ డొల్ల జ్ఙానాన్ని జనాలకి చెప్పకండి . అది తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది .. గమనించవలసిందిగా మనవి
@star19newschannel
@star19newschannel Жыл бұрын
నా జన్మ ధన్యం అయ్యింది
@satyasri9493
@satyasri9493 Жыл бұрын
Chala baga chepparu❤
@vittalrao5784
@vittalrao5784 Жыл бұрын
శ్రీ రవి శాస్త్రి గారు మీయొక్క ఫోన్ నెంబర్ తెలిపేది
@jaggiswamey8932
@jaggiswamey8932 Жыл бұрын
Om Nameskram Swamy.Its only for the Mataphical body. What you said is I'm Maya.
@paripurnacharirevuri1507
@paripurnacharirevuri1507 Жыл бұрын
Guruvugaru mirucheppevi 100 '/. Correkt miku chata kooti athma namaskaramulu❤🎉👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍
@pidugususeela7480
@pidugususeela7480 8 ай бұрын
Jeevatma prapancha niyamalu book Telugu lo rasina writer name plz cheppandi
@drvinaykumaarralgunuri2571
@drvinaykumaarralgunuri2571 Жыл бұрын
Power packed knowledge at very short interval of time sir. 🎉😊 Thank you very much 🙏
@pathakamudipoorna577
@pathakamudipoorna577 Жыл бұрын
Power packed knowledge at verry short interval of full time sir❤😢😮😊 thank you verry much😢😮😅😊❤
@aravindatangirala6713
@aravindatangirala6713 Жыл бұрын
Very, very good! Aiyoo, I don't think the anchor understood the depth of the subject.
@VKTVCHANNEL
@VKTVCHANNEL Жыл бұрын
20:03 పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ అన్నది భగవద్గీతలోనిది కాదు శాస్త్రిగారూ! సరి చేసుకోండి.
@sairama9248
@sairama9248 Жыл бұрын
చేసిన కర్మను బట్టి ఆడ, మగ గ జన్మించాలా అని ఆత్మ నిర్ణయం తీసుకుని XX or XY వ్యవస్థ వున్న గర్భాలను వెతుక్కుని , ఆ వెతుకులాటలో కూడా పై చెయ్యి సంధించిన ఆత్మ మాత్రమే తల్లి శరీరం లోకి ప్రేవేశిస్తుంది, అదీ వాయు రూపం లో .. అంటే తార్కికం గా 4 నెల చివరిలో వచ్చి ఆత్మ పిండాన్ని చేరిద్ది. ఇతను ( రవి శాస్త్రి ) సగం సగం చెప్తున్నాడు . ఇతను చెప్పే పంచ ప్రాణాలు, పంచ కోశాలు ప్రాణం పొయ్యాక 4 కోశాలు వుంటాయని చెప్తున్నది ఎంతవరికి నిజమో తెలియదు. భూమి అనే గ్రహానికి పైన 7 లోకాలు , కింద 7 లోకాలు వున్నాయి. స్వర్గం , నరకం , ఇంద్రాది, యమ , కుబేర దేవతలు, అష్ట దిక్పాలకులు వున్నారు ఆయా మండలాలలో ... ఇతను చెప్పే ప్రకారం యముడు లేనిచో , కఠోపనిషత్ లో వున్న నచికేత & యమ సంవాదం నిజం కాదా ?? సతి సావిత్రి , గరుడ పురాణం నిజం కాదా ? అసలు సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళను పబ్లిక్ డొమైన్ లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ డొల్ల జ్ఙానాన్ని జనాలకి చెప్పకండి . అది తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది .. గమనించవలసిందిగా మనవి
@rakshithasai7
@rakshithasai7 Жыл бұрын
Nice information
@thummakururavi6197
@thummakururavi6197 10 ай бұрын
Gurugarukipadabivandanam
@varshayarrapragada
@varshayarrapragada Жыл бұрын
Om Namaha shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srimathaadhyatmikam4176
@srimathaadhyatmikam4176 5 ай бұрын
మా తాత గారు భగవద్గీత చదువుతూ కపాల మోక్షము అయి సిద్ధి పొందారు.
@Angel-m1z1v
@Angel-m1z1v 11 ай бұрын
Ma husband 1st wave covid time lo tanu maranam nuchi bayata ki vachadu alaga anty avaru tanani pillustunatlu nenu ranu anadu anta
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 5 ай бұрын
Naskarams Master CVV wife master cvv garu, Through HER known to Master CVV.. He also Experienced through His 32 Times. Alived.. To teach only he has taken birth. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 నమస్కారం మాస్టర్ సి.వి.వి👌🏽👌🏽👌🏽
@ramakrishnadesabhatla5311
@ramakrishnadesabhatla5311 Ай бұрын
🙏🙏🙏🙏
@prasadaraogummadi8530
@prasadaraogummadi8530 Ай бұрын
@ramakrishnadesabhatla5311 Namaskarams master CVV... 6 to 6.30am, 12.00 To 12 30 Afternoon, 6.to 6.30 pm👌🏿
@veeracharymuniganti6830
@veeracharymuniganti6830 6 ай бұрын
ఓం నమః శివాయ 🌹🙏
@AverageGuy513
@AverageGuy513 Жыл бұрын
Guru garu meeru chervaka upanishad chadivara?
@TheChaitu123
@TheChaitu123 Жыл бұрын
Myndhu okka sintiat annaru valla name's cheppandhi
@lakshmicanth6338
@lakshmicanth6338 Жыл бұрын
Thank you so much Ravi garu 🙏
@ggraju5383
@ggraju5383 Жыл бұрын
Thankyou sir
@varthakvr0023
@varthakvr0023 2 ай бұрын
సిల్వర్ కార్డు... అని 100 సార్లు అన్నావు...... నీకెందుకు జాతకాలు
@subbaraokolla-p3m
@subbaraokolla-p3m Жыл бұрын
Guruvugaru 7layers jivitha parinama kramam lo yenno vandala janmala anubhoothy valla ye dasalo yela spandistharo, inka silver chord, pregnant ladies, modalyna vivaralu vivrinchina yentho vignanni andinchina variky channel variky vandanalu
@narendragurram3767
@narendragurram3767 Жыл бұрын
Panthulu Garu...
@saibabaeluri4206
@saibabaeluri4206 Жыл бұрын
Silver Card అంటె ఏమిటో explain చెయ్యగలరా please
@rsgangidi
@rsgangidi Жыл бұрын
WiFi connection bro
@dakshababy
@dakshababy 8 ай бұрын
Silver cord adhi.. mana boddu nundi connection with astral body.. example . womb lo baby ki mother ki pegu connection la untundhi
@rammanga8159
@rammanga8159 Жыл бұрын
very beautiful 😍
@bhanuchander8051
@bhanuchander8051 Жыл бұрын
I have rbl super card.no silver card
@godadevi7549
@godadevi7549 Жыл бұрын
Ravisastrygaru namaste,maaku kooda aa experience ponds avakasam ivvandi
@nagakumari4668
@nagakumari4668 Жыл бұрын
Meditation cheste meeku kuda avakasam vastundi try cheyandi
@sivangi1384
@sivangi1384 Жыл бұрын
Guruvu garu, atmahatya chesu kunna valla ki atma shanti kalugutunda. Mamulu maranam, atmahatya taruvata okkela untunda guruvu garu
@balaji3004
@balaji3004 Жыл бұрын
Athmahathya chesukunna vaallaki athma shanthi chekuuradu vallaki poorthi ga korikalu teerevaraku vallu py lokaalaku vellaleru, atu py lokaalaki vellaleka itu bhoomi pyki raaleka gabbilaala madiriga aakasham loo vrelaaduthuu untaaru ani puranaalu chebuthunnaayi
@KasamThirupathi
@KasamThirupathi 7 ай бұрын
Patriji miku chanipoyye mundhu cheppara guruji....miru mijame chepputhundra.......
@Skfathima-cf7ev
@Skfathima-cf7ev 2 ай бұрын
😊100🎉
@bandibharathi8338
@bandibharathi8338 Жыл бұрын
Abicharamvalanamaraninchinavaru veresariramlopravesinchavacha
@sudheerkanna-f6t
@sudheerkanna-f6t Жыл бұрын
గురువుగారి పాదాలకు శతకోటి శాస్త్ర వందనాలు చెప్పినంత కూడా వాస్తవం సార్
@patrudupilla4064
@patrudupilla4064 Жыл бұрын
మీరు ఏ గురువుగారి దగ్గర ,ఎక్కడ ,మెడిటేషన్ కి ఉపదేశమును పొందారు
@swapnajanagama449
@swapnajanagama449 Жыл бұрын
Master RK ..Guntur saptharshi Ashramam....check Master RK works ...speeches in th8revolution and other related channels
@veeramanideepak2530
@veeramanideepak2530 Жыл бұрын
Bro do meditation your own you get some vibration
@swapnajanagama449
@swapnajanagama449 Жыл бұрын
@@veeramanideepak2530 we need a guide for that.. follow Master RK sipritual videos for clarity on how to do meditation ..it's from beginning till higher stages..and so many vedic concepts explained
@poladivenkatrao2357
@poladivenkatrao2357 Жыл бұрын
Subash పత్రిజి
@geethaprabhu9009
@geethaprabhu9009 Жыл бұрын
​@@swapnajanagama449channel name please
@balasubrahmanyamkolluru4737
@balasubrahmanyamkolluru4737 Жыл бұрын
Story script is good
@sairama9248
@sairama9248 Жыл бұрын
Then don’t watch
@swapnajanagama449
@swapnajanagama449 Жыл бұрын
He is the follower of Master RK..Guntur saptharshi Ashramam
@srilakshmi7346
@srilakshmi7346 Жыл бұрын
Who is Rk, what is his full name, can u pl tell
@realfactsgk7826
@realfactsgk7826 Жыл бұрын
I don't know why u tell
@reddeppalr1622
@reddeppalr1622 Жыл бұрын
సిల్వర్కర్డ్ చాలా దూరం ఉండదు సిల్వర్కర్డ్ లేకుండా ట్రావెల్స్ చేయవచ్చు గురుగారు....
@shakishty
@shakishty Жыл бұрын
Silver cord ante ?
@mahdhawvarmaapusapati9916
@mahdhawvarmaapusapati9916 2 ай бұрын
ANNI ABADDALE.
@poornaandchokothekings8007
@poornaandchokothekings8007 Жыл бұрын
Papa guruvu epudaiyadu
@sairama9248
@sairama9248 Жыл бұрын
చేసిన కర్మను బట్టి ఆడ, మగ గ జన్మించాలా అని ఆత్మ నిర్ణయం తీసుకుని XX or XY వ్యవస్థ వున్న గర్భాలను వెతుక్కుని , ఆ వెతుకులాటలో కూడా పై చెయ్యి సంధించిన ఆత్మ మాత్రమే తల్లి శరీరం లోకి ప్రేవేశిస్తుంది, అదీ వాయు రూపం లో .. అంటే తార్కికం గా 4 నెల చివరిలో వచ్చి ఆత్మ పిండాన్ని చేరిద్ది. ఇతను ( రవి శాస్త్రి ) సగం సగం చెప్తున్నాడు . ఇతను చెప్పే పంచ ప్రాణాలు, పంచ కోశాలు ప్రాణం పొయ్యాక 4 కోశాలు వుంటాయని చెప్తున్నది ఎంతవరికి నిజమో తెలియదు. భూమి అనే గ్రహానికి పైన 7 లోకాలు , కింద 7 లోకాలు వున్నాయి. స్వర్గం , నరకం , ఇంద్రాది, యమ , కుబేర దేవతలు, అష్ట దిక్పాలకులు వున్నారు ఆయా మండలాలలో ... ఇతను చెప్పే ప్రకారం యముడు లేనిచో , కఠోపనిషత్ లో వున్న నచికేత & యమ సంవాదం నిజం కాదా ?? సతి సావిత్రి , గరుడ పురాణం నిజం కాదా ? అసలు సగం సగం జ్ఞానం ఉన్నోళ్ళను పబ్లిక్ డొమైన్ లో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ డొల్ల జ్ఙానాన్ని జనాలకి చెప్పకండి . అది తప్పుడు మార్గంలో తీసుకెళ్తుంది .. గమనించవలసిందిగా మనవి
@phani501
@phani501 Жыл бұрын
I want proofs
@nagakumari4668
@nagakumari4668 Жыл бұрын
Meditation cheste meeke proof iivuthundi sir
@bhagavatgita7238
@bhagavatgita7238 Жыл бұрын
Suman tv will give any content for money
@laxmanrao1516
@laxmanrao1516 Жыл бұрын
Vinadani Ina e mata baagundaali kadha babu
@mastanraokollipara4207
@mastanraokollipara4207 Жыл бұрын
Proof leni sodi yenthyna cheppochu.
@venkateshchennu1371
@venkateshchennu1371 Жыл бұрын
amerca lo scientists denimede reaserch chesi nijam ani chparu anduke edyina chusitappudu mind pettichudali ekodo malokam laga chuste elage untadhi and video first nundi purthiga chudu
@vprnv05
@vprnv05 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mohanchary3594
@mohanchary3594 Жыл бұрын
Super
@munjasaraswatimahesh2029
@munjasaraswatimahesh2029 Жыл бұрын
❤❤🙏🏻🧘
@RavikFic
@RavikFic Жыл бұрын
Anchor bavunnaru
@Rajesshkommathoti
@Rajesshkommathoti Жыл бұрын
నీ కళ్ళు ఆమె మీద పడ్డాయి 😊
@srinivasbadam5131
@srinivasbadam5131 Жыл бұрын
రవి గారు ధ్యానం లో గత జన్మల గురించి తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం. భగవంతుని అనుగ్రహం రాదు కదా. జ్ఞానం పొందే మార్గం చూసుకుంటే మంచిది కదా. మిగిలిన అనుభూతులు మొదలైన వాటివల్ల పరయోజనం. ఏముంది.ఇతరులదగ్గర గొప్పలు తప్ప. జై సాయి రామ్ దత్త.
@niharikareddy983
@niharikareddy983 Жыл бұрын
Devudini cherukune sadhana lo gatha janmalu chudatam okati anthe kani dani kosame sadhana cheyaru
@srinivasbadam5131
@srinivasbadam5131 Жыл бұрын
భగవంతుని చేరుకొనే సాధనలో గతజన్మ లు తెలుసుస్తాయని ఏమహాత్ముడు ఇంత వరకు చెప్పలేదు. దాని వల్లప్రయోజనం వుందని చెప్పాను లేదు. గమనించ గాలరు .
@pavantejamunagala7599
@pavantejamunagala7599 Жыл бұрын
Sai Ram yeduku Sai veru ram veru data veru
@srilakshmi7346
@srilakshmi7346 Жыл бұрын
​@@pavantejamunagala7599షిరిడి సాయిబాబా పుస్తకాలు చదివితే మీకు క్లియర్ గా అర్ధం అవుతుంది.
@srinivasbadam5131
@srinivasbadam5131 Жыл бұрын
సాయి రాముడు దత్త ప్రభు వెరుకాదని చెప్పడం కొరకే అలాపెట్టను.
@vvenkateswarao94
@vvenkateswarao94 Жыл бұрын
Tikkalollu , intaru jagrath
@harinarayanareddyjonnala131
@harinarayanareddyjonnala131 7 ай бұрын
PatreejisishulakigatajanmalagurinchichusManiantarumeerukoodapatreejidaggarakivellakapoyara
@BharathiNagireddy-r9o
@BharathiNagireddy-r9o Жыл бұрын
Meerucheppinavinakukonnijarigaisar
@nagajapatikommana6809
@nagajapatikommana6809 Жыл бұрын
అన్నీ ఊహలే.... ఏమి చెప్తున్నారు.... మీరు చెప్పేవి నిరూపణకు నిలబడతయ్యా? ఏమి చెప్తున్నారు....
@Karthikdyuthi
@Karthikdyuthi Жыл бұрын
🙏
@harishsuriti0531
@harishsuriti0531 Жыл бұрын
Emo aba 500 yrs ante nammali anipista le
@sattisekharreddy
@sattisekharreddy Жыл бұрын
మీరు పథ్రి ను తీసుకొచ్చి చూపించండి మొదట మిగిలినవి తరువాత చూద్దాం...
@sridevivegesna8038
@sridevivegesna8038 Жыл бұрын
Spiritual reality vidio lu chusi.. books chadivi chebuthunna sollu kaburlu.
@sarojakancharla7070
@sarojakancharla7070 Жыл бұрын
Neebonda eyyanny nammakandi eppudu evaru leru
@bunty7694
@bunty7694 Жыл бұрын
evarra meerantha 😂😂
@vattikuntaanand390
@vattikuntaanand390 Жыл бұрын
Ravi Shastri gone mad.. don’t believe such things..
@nageswaranaidu3033
@nageswaranaidu3033 Жыл бұрын
చూడొచ్చు చూడొచ్చు అని నిర్జీవ మైన దేహాన్ని గురించి మాట్లాడుతున్నారు.ఇది ఎంతవరకు సమంజసము.ఉన్న ప్రాణము ఊడి నిర్జీవ మైతే పంచ ప్రాణాలకు చోటెక్కడుంది.నేను పూర్తి నిర్జీవ మైన దేహాన్ని గురించి మాట్లాడుతున్నాను.ఇక మరు జన్మ అంటున్నారు ఉ"ఈ జన్మలో నా భార్య మరో జన్మలో మరొకరి భార్య అవుతుంది అలాంటప్పుడు పోయిన జన్మ గుర్తొచ్చి ఆవిడ నా భార్య అంటే ఇది ఎంతవరకు సమంజసము? చెప్పండి.మరు జన్మ గుర్తొస్తే దీనివల్ల ఎన్ని సమస్యలొస్తుందో మీకేమైనా అర్థమయ్యిందా?
@darimireddyeswar7383
@darimireddyeswar7383 Жыл бұрын
అందుకే పూర్వ జన్మ స్మృతి మానవునికి ఇవ్వలేదు
@nageswaranaidu3033
@nageswaranaidu3033 Жыл бұрын
@@darimireddyeswar7383 అలాంటప్పుడు పూర్వజన్మ వుంది అనే ప్రసక్తే రాకూడదు.
@rajanipurama9138
@rajanipurama9138 Жыл бұрын
Ame malli lady gane puduthunda Enno rakala janthuvullaga puttochu
@nageswaranaidu3033
@nageswaranaidu3033 Жыл бұрын
దీన్ని మీరెలా గుర్తిస్తారు.
@sitaramaraopuchala6850
@sitaramaraopuchala6850 Жыл бұрын
Don't spread such baseless and illogical things. Your not spritual one you are only.......
@sakaresrini8088
@sakaresrini8088 Жыл бұрын
Sodi..
@nenumeediwakaram5674
@nenumeediwakaram5674 Жыл бұрын
We all know about umbilical cord...but what is this silver cord? Please don't profess illogical things. There is no after life.
@trinathbannaravoori8960
@trinathbannaravoori8960 Жыл бұрын
Baboi india ni Sagam nasanam chesthunaru babu 😢😢
@poojalaraidu1531
@poojalaraidu1531 Жыл бұрын
Please don't say about silver card experiences Everything what you said is absolutely wrong and bogus one. Half knowledge is harmful to u as well as to society
@gangadharyadav3652
@gangadharyadav3652 Жыл бұрын
Orai puka patriji god 150 years anaadu kadara😂
@rameshreddy7494
@rameshreddy7494 Жыл бұрын
Are o sodi ga
@raghumca8285
@raghumca8285 Жыл бұрын
Suman TV fake TV moddala tv Anni thapudu pracharalu
@chettainbox
@chettainbox Жыл бұрын
Louda cord kaadaa
@napoleanbonaparte9225
@napoleanbonaparte9225 Жыл бұрын
silver card goldcard enti ra erri poo naa yaala
@manjulachintapatla3563
@manjulachintapatla3563 Жыл бұрын
🙏🙏🙏
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
RELATIONS BETWEEN KARMA & MARRIAGES || RAVI SASTRY GARU || VMC TELUGU ||
1:40:38
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН