Wow ennisarlu vinnaa malli malli Vina buddhesthundhi Super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@PranaySonu3 жыл бұрын
ఈ దసరా పండక్కి ఎంత మంది దగ్గర DJ lu మొగుతాయో అక్కడ కచ్చితంగా ఈ పాట ఉంటది 🔥🔥🔥
@shivamanishivamani3568 Жыл бұрын
1r
@rameshvantepaka82363 жыл бұрын
పాట ఎవరు రాశారో కానీ 👌👌 అమ్మాయి హవా బావలు పాటకి తగినటు ఇచ్చింది...💐💐💐🖋️📚
@parshuramnagam65973 жыл бұрын
Thank u😊👍
@prasadmanasa37973 жыл бұрын
Tq
@sudheersidd63463 жыл бұрын
Every car journey is incomplete without this song ❤️... ఎన్ని సార్లు విన్నా కూడా మొదటి సారి విన్నటు ఉంటది❤️
@saikumar-nc2ee2 жыл бұрын
Mmn🙄
@SunnySunny-gl3mb2 жыл бұрын
Hmmm also 😍😘
@panjalarameshramesh97072 жыл бұрын
Naku kuda utudi
@bollygovardanreddy2598 Жыл бұрын
🟤
@ajayaggimalla3416 Жыл бұрын
Same I'm also car driver
@santhoshkamera20543 жыл бұрын
అచ్చం తెలంగాణ యాసలో పాట వుంది అన్నవాల్లు ఒక like కొట్టండి
@kethammaheshmahesh55803 жыл бұрын
This song is super e lanti songs enka padandi
@iamgeethareddy3 жыл бұрын
Yes
@santhoshkamera20543 жыл бұрын
@@iamgeethareddy Thankyou
@rameshjakkani74052 жыл бұрын
@@santhoshkamera2054 l .l
@ramakrishnayadav17352 жыл бұрын
Telanganana sangee edii
@maheshrodda97493 жыл бұрын
3 రోజుల నుండి వరుసగా ఇదే పాట వింటున్నాను..... అంటే పాటలో ఎంత ఊపు ఉందో తెలుస్తుంది......💜
@MarriKindha3 жыл бұрын
Tq anna please అందరికీ లింక్ షేర్ చేయండి
@maheshrodda97493 жыл бұрын
Ayyeyyo🤷♂️🤷♂️🤷♂️🤷♂️ Thappakunda Brooooo
@maheshrodda97493 жыл бұрын
అన్న నాదొక చిన్న విన్నపం పాట పాడినటువంటి మేకింగ్ వీడియో పెట్టండి Please please 🙏
@maheshrodda97493 жыл бұрын
అలాగే ఈ సింగర్ తో మళ్ళీ,,మళ్ళీ పాడించండి తప్పకుండ హిట్ అవుతుంది పక్క 👌👌👍👍💜💜👍
@yelaboinaramesh96313 жыл бұрын
Me also
@shivaramkrishnamadasu96093 жыл бұрын
రాజేశ్వరి గారు సాంగ్ మొత్తం ఒక వైపు మీరు ఒక్కరూ ఒక వైపు మీ అభినయం సూపర్
@07chudusamayam073 жыл бұрын
అవును అన్న
@nareshseelam89993 жыл бұрын
@@07chudusamayam07 pokop
@rajutelugu94823 жыл бұрын
Super👌👌👌
@Adivappa0099i8 ай бұрын
యములడా రాజన్న ....ఓం నమః శివాయ
@_vasu_mudhiraj_5 ай бұрын
పాటలు అంటే నే తెలంగాణ ❤
@mukkeranagaraju3 жыл бұрын
ఈ సాంగ్ చరిత్రలో నిలిచి పోతుంది రాజేశ్వరి గారికి ఒక లైక్ వేసుకోండి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@parshuramnagam65973 жыл бұрын
Thank u bro😊😊
@sureshjambi53683 жыл бұрын
@@parshuramnagam6597 supar🍺🍺🍺
@msathish45623 жыл бұрын
Really
@Bodasuvikram12343 жыл бұрын
Pal Ĺ
@010pavan_mp93 жыл бұрын
Bharagavi prasdhu .pata padindhi
@karnatinagaraju44613 жыл бұрын
బలమైన కాపలా ఉన్న బంధాలు బలమైన ప్రేమ చేయడం గొప్ప సాంగ్ . జానపదంలో ఇలాంటి పాటలు వెలుగులోకి తీసుకురావడం చాలా సంతోషం. ఇంకా ఇలాంటి పాటలు జానపదం లో ఎన్నో తీసుకురావాలని కోరుకుంటూ
@MANAIRMUSICMOVIES3 жыл бұрын
ధన్యవాదాలు😊👍
@MarriKindha3 жыл бұрын
Tq
@jangaiahadugula9463 жыл бұрын
పాట రాసిన పరశురాం అన్నకు 🙏అలాగే భార్గవి అక్కకు 🙏 అలాగే రాజేశ్వరి గారి performance Super👌ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లి మళ్లి వినాలనిపిస్తుంది
@mamidisrinivas53113 жыл бұрын
రాజేశ్వరి మొఖం లో చిరునవ్వు సూపర్... పాట మొదలు నుండి చాలా బాగా యాక్టింగ్ చేసింది .....!💐
@parshuramnagam65973 жыл бұрын
అవును.. చాలా చక్కని అభినయం😊👌👌
@MarriKindha3 жыл бұрын
Tq
@kuntalanaresh1163 жыл бұрын
ఈ పాటలో ఏముందో గాని ఎన్ని సార్లు చుసిన ఇంకా చూడాలనిపిస్తుంది.
@baneshragulabanesh56743 жыл бұрын
S
@umamaheshwari27353 жыл бұрын
Avunu.......
@shivasunkari13783 жыл бұрын
Voice magic 😍😍
@maheshyadavsudigepu50733 жыл бұрын
Avunu
@satishdhadolla57213 жыл бұрын
Supparu 💞
@kanilreddy47377 ай бұрын
2024లో వినే వాళ్లు like❤
@thunikikanakaraju7 ай бұрын
❤👌
@mahalaxmidamodar1744 ай бұрын
❤❤ ,...…......,h .m,,,,,,,, b
@Navee15524 ай бұрын
😅😮😅😅@@thunikikanakaraju
@jegguthalla93793 ай бұрын
❤
@jegguthalla93793 ай бұрын
👌
@maheshrodda97493 жыл бұрын
వెళ్లివొస్తా భావొయ్య 🙋♂️💜అన్నపుడు ప్రాణం జల్లుమంటుంది,రా బాబూ 🙆♂️💜👍👌👌👌
@MarriKindha3 жыл бұрын
Tq
@chirranithin98513 жыл бұрын
Kada
@maheshrodda97493 жыл бұрын
@@chirranithin9851 అవును బ్రదర్
@jatangiashok99983 жыл бұрын
Avunu anna
@maheshrodda97492 жыл бұрын
👍
@రాజు-ద5ఢ3 жыл бұрын
❤️❤️❤️"యాడాదికోరిసారి ఎములాడ జాతర ఎల్లి వస్తా బావయ్య" ఈ లైన్ సూపర్❤️❤️❤️
@selimetv57953 жыл бұрын
Wow..
@parshuramnagam65973 жыл бұрын
🙏🙏💖💕🤝
@arsamsrinivas46023 жыл бұрын
Ee song na mind lokelli pothaledu any time edey song vintunna
@idimanayoutube3 жыл бұрын
కట్టు, బొట్టు, రాజేశ్వరి అభినయం, భార్గవి గానం చక్కని కూర్పు 👍 ఒకే రోజు 50 సార్లు కంటే ఎక్కువగా చూసా. ఐన ఇంకా ఇంకా వినాలి అనే అనుభూతి కలుగుతుంది. ఇదేం మాయో ఏమో ❤️
@moneymantra9003 жыл бұрын
100 percent correct bro yennisarlu song vinna Kani bore radu 😍love 😉💯👭💋👑👵👵
చాలమంచిగా ఉంది పాట ఎసార్లు వినకని వినసోపుగా ఉంది అన్న
@rajumamidi9513 Жыл бұрын
ఇలాంటి పాటలు మా మనసుకు హత్తుకు పోయేలా ఇంకా ఎన్నో పాటలు మాకు అందచేయాలని కోరుకుంటున్నాము
@MiddeVineeth3 жыл бұрын
Chala Bagundi Song Lyrics Rasina Nagam Parsharam Anna Ki Nd Team Andhariki Shubhakankshalu 👌
@parshuramnagam65973 жыл бұрын
Thank you Bro..😊😊
@MarriKindha3 жыл бұрын
Tq
@sagarmeenugula62783 жыл бұрын
Dubai lo memu me songs vintunam.... Nice song
@parshuramnagam65973 жыл бұрын
Thank u bro😊😊
@kolakannaya70673 жыл бұрын
గుడ్ సాంగ్ ఇ సాంగ్ వింటే ఏదో చిన్న హ్యాపీ ఫీలింగ్ ఎందుకు అంటే నాకు బావ ❤మర్దల్ రిలేషన్ అంటే ప్రాణం థాంక్స్ ఫర్ థిస్ సాంగ్
@MarriKindha3 жыл бұрын
Tq
@vlcreations13223 жыл бұрын
Same feeling bro
@gsreevenky96843 жыл бұрын
Avunu bro nakuda same feeling
@ismartprashi60728 ай бұрын
నల్లటి రెగల్ల పాండేటి పతుల్ల కైకిలి వస్తా బవయ్య ఇది మాత్రం చాలా బాగుంది లిరిక్స్
@shrinivaas13163 жыл бұрын
తెలంగాణ జానపద పాటల్లో ఈ సాంగ్ EVERGREEN గా నిలిచి పోతుంది..👌👌
@lingemneerudi68853 жыл бұрын
00
@lingemneerudi68853 жыл бұрын
000l
@lingemneerudi68853 жыл бұрын
Jjhjhjj ihhhhhhjihhhhj j ihg if if if you'
@parshuramnagam65973 жыл бұрын
Thank u bro😊😊
@shrinivaas13163 жыл бұрын
@@parshuramnagam6597 Welcome Brother 😊
@shivakumarnaraboina3 жыл бұрын
నేను రాజేశ్వరి గారికి పెద్ద అభిమానిని ఈ పాట ఆమె కోసమే 100 కంటే ఎక్కువ సార్లు చూసాను , మేడం మంచి గా నటిస్తారు.
@arungarunkumar52723 жыл бұрын
Super
@lingaswamydurgam3832 жыл бұрын
Rajeshwari na friemd
@harishvlog5 Жыл бұрын
1k sarlu chusanu 💕✨✈️
@rajashekarbathula33173 жыл бұрын
MK channel team andhariki congratulations......superrrrrrr song....
@kpcreations79623 жыл бұрын
Wt a song yar.......... Anni kothha songs vachina e song aythe mind lo nudi povatla
@karunakartharigoppula62723 жыл бұрын
నేను చూసిన చాలా మంది యూట్యూబ్ ఆక్టర్స్ లో ఈ పాట లో నటించిన ఈ అమ్మాయి నిజంగా సినిమా actor's Kuda సరిపోరు song చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్
@MarriKindha3 жыл бұрын
Tq
@begumpetchildrens6233 жыл бұрын
సేకరించిన పాట అయిన కూడా ఇంకా lirics ఎడిట్ చేసి అద్భుతంగా రాశారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అందులో ఉమ్మడి కరీంనగర్ పేరు ను జానపదం కు పుట్టిల్లు చేశారు. ఇంకా మీ నుంచి మంచి జానపదాలు రావాలని ఆశిస్తూ.... మీ టీమ్ కు శుభాకాంక్షలు...
@parshuramnagam65973 жыл бұрын
Thank u😊👍
@venkateshvemulapally48213 жыл бұрын
Avunu
@kondurinaveen62673 жыл бұрын
Super rajeshwari 👌👌👌
@saikiranpasula11553 жыл бұрын
Nice song Na Auto lo rojuki 10 Time s paduthaa 🥰🥰🥰😍😍😍
@surekhapulendhar36193 жыл бұрын
Natural song. Superb. 👌👌👌👌👌👍👍👍
@raghug9833 жыл бұрын
చాలా మంచిపాట రాజేశ్వరి నృత్యం హావభావాలు చాలా బాగున్నాయి. మీ టీం అందరికీ అభినందనలు..........
@maheshvemula38013 жыл бұрын
Chala andhamuga unnadhi
@suresh55053 жыл бұрын
నాకు నచ్చన పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలనిపిసుంద్ది 👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👈👈👈👈👈👈👈👈
@parshuramnagam65973 жыл бұрын
Thank you😊👍
@Srinivasa-wi6bo2 жыл бұрын
ತೆಲಂಗಾಣ ಸಾಂಗ್ ನಮಗೂ ಕೂಡ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ಒಳ್ಳೆಯ ಸಂಸ್ಕೃತಿ ತೆಲಂಗಾಣ 😍
@sureshkore59503 жыл бұрын
Just becoz of Rajeshwari... expressions🥰 Am watching this video daily❤️❤️❤️
@MarriKindha3 жыл бұрын
Tq
@ramuvoora1973 жыл бұрын
Me also
@ranjithbachagari7353 жыл бұрын
Em pata ra ayya superb
@nareshv9103 жыл бұрын
పాట చాలా బాగుంది all the best teem మర్రికింద,,,
@MarriKindha3 жыл бұрын
Tq
@shahedapasha1707 Жыл бұрын
Avunu Naku na pilagadu ma inte pakkana undevadu 🥰 ma kapala sistar undedi 😃😃
@enarayana23023 жыл бұрын
పదాల అల్లిక చాలాబాగుంది. అల్లికకు తగినవిధంగా సంగీతం అందించిన ప్రవీణ్ గారికి అభినందనలు
@MarriKindha3 жыл бұрын
Tq
@parshuramnagam65973 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు😊😊👍
@parshavenapavan77693 жыл бұрын
Excellent mind blowing🤯🤯🤯 super👌👌👌👌👌👌👌👌👌👌👌
@MarriKindha3 жыл бұрын
Tq
@parshuramnagam65973 жыл бұрын
Thank you 😊👍
@selimetv57953 жыл бұрын
చాలా ఆసక్తి గా వేచి చూస్తున్నాము..
@parshuramnagam65973 жыл бұрын
Thanks a lot 😊👍
@PranaySonu2 жыл бұрын
EverGreen Song🔥🔥🔥
@ravitejapatel98063 жыл бұрын
Super song Rajeshwari akka kosam oka like 👍
@gopigoud12133 жыл бұрын
Na tractor 🚜 lo e song rojuki 10 times vintaa
@bsandeepsandy32543 жыл бұрын
Yendhukoo
@nanidarling14043 жыл бұрын
Andhuke
@LuckyTilluOfficial3 жыл бұрын
Nen kuda
@crazycomedy10743 жыл бұрын
Ammaiki line vesthundu 😃😃😆
@worldpeace82933 жыл бұрын
@@crazycomedy1074 😂
@madukargandla22603 жыл бұрын
మా నాన్నమ్మ కూడా మస్తు పాటలు ( ఎనుకటి ) అప్పుడప్పుడు పాడుతది.. అవి మాకు సక్కగా అర్ధం కాదు... కానీ మీరు వాటిని ఇలా మంచిగా పాడి చూపిస్తున్నారు... మీకు 🙏🙏🙏🙏