అయ్యో కూర్చోబెట్టి పాడిస్తే బాగుండు ,, కూర్చోబెట్టించాలని కనీసం ఎవరు ఆలోచంచట్లేదు 😞,అమ్మను చూస్తుంటే చాలా బాధ వేస్తుంది,,ఇలాఎంత మంది ,అమ్మను కష్టపెట్టి ,మీటింగ్స్ లో పాడించుకుంటారో అని బాధగా ఉంది ,కానీ చాలా చాలా మధురంగా పాడినారు అమ్మగారు 🙏🙏🙏
@MRD-qf6nc Жыл бұрын
కష్టం అమాయక గొర్రెలవి. సుఖం ప్లాస్టర్ గారిది.అమాయక గొర్రెలు మత వ్యాపార ఎజెంట్లు గా కష్టపడుతుంటే ప్లాస్టర్ గారు మతం మారిన గొర్రెల నుండి ఫ్రీ గా డబ్బులు దోబ్బి కోట్ల రూపాయలు సంపాదించి కార్లు మీద తిరుగుతారు.కనీసం ట్యాక్స్ కూడా కట్టరు.ఇది ఎంత దారుణం.బ్రిటిష్ మతం పెద్ద వ్యాపారం అయిపోయింది.
@vijaydutt9252 Жыл бұрын
Ayyo kurcho pettochugaaa😭😭😭😭😭😭😭😭
@JOSHUAANJEL1980 Жыл бұрын
జ్ఞానులను సిగ్గు పరచడానికి జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నారు దేవుడు.
@bgrace3180 Жыл бұрын
ఆమెని, ఆమె గొంతును ఈ వయసులో ఇంత కష్టపెట్టటం అవసరమా. ఓపిక కూడా ఉన్నట్లు లేరు. ఇంతగా మీడియా వారు బాధపెట్టవద్దని నా మనవి. ఆమె ఒక ఆణిముత్యం. అంతా విలువగా చూడమని నా అభ్యర్తన. 🙏
@JESUSisLORDBibleStudy-channel Жыл бұрын
With GOD all things are possible!
@shobaranikindikeri2315 Жыл бұрын
Amen ku chathagawadam ledu kurcho betti padipinchawachu khadha
@shobaranikindikeri2315 Жыл бұрын
Amyku
@vishu1066 Жыл бұрын
SS అర్థం చేసుకోగలరు.
@RuthRuth-hl8oe Жыл бұрын
S ame church lo chair use cheyadaniki one video lo vinnanu Grand ma songs vinte Encouraged ga undi Praise the lord all
@NagalaghmiPatakamuri Жыл бұрын
మీరు అందరు వెళ్ళి ఇంటర్వులు చేయడం ఆమెకు చాలా కష్టంగా ఉంది మొదటి ఇంటర్వు లో ఉన్న శక్తి ఇప్పుడు ఆమెకు లేదని పిస్తుంది.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chintannachinta4298 Жыл бұрын
Correct ga matladaru
@tataraosanneboyena7704 Жыл бұрын
ఈ పెద్దమ్మని వయసు రీత్యా బాధ పెట్టకండి ఇటువంటి వారిని అవసరానికి అంటే ఆర్థికపరమైనటువంటి లాభాల కొరకు చూడకుండా పెద్దలు సేవకులు ప్రార్థన చేయండి ఈ పెద్దమ్మకు విశ్రాంతి ఇవ్వండి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇలాంటివారు పాట పాడుతుండగా ఓపెన్ మీటింగ్లో సందాల సంచులు తిప్పడం మంచిది కాదు కాబట్టి ఈ మెసేజ్ పంపడం జరుగుతుంది
@saviour77767 Жыл бұрын
True
@JenniAharon Жыл бұрын
Yes it's true
@chintannachinta4298 Жыл бұрын
Correct ga matladaru
@ManoharKumar-th7qe Жыл бұрын
అమ్మ మీరు చాలా గొప్ప గా పడుతూ వున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్!
@SujisureshV-xh2id Жыл бұрын
❤
@daveedujanga828 Жыл бұрын
తల్లీ మీ పాదాలకు నా నమస్కారాలు
@సత్యం-ద9ణ Жыл бұрын
*చాలా లెట్ గా గుర్తించాము సో వీలైన0త త్వరగా ఆమె వరాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు వాడుకోవాలి*
@ThummakommaRamu Жыл бұрын
అమ్మను దయచేసి, కూర్చో పెట్టి , పాడించండి, plz,plz,,🙏🙏🙏🙏🙏🙏
@bairavapogusiva6119 Жыл бұрын
కూర్చోబెట్టవచ్చు కదండీ. అమ్మకి వందనాలు.
@sridevilankey75 Жыл бұрын
ఆమె పాడుతుంటే మీరు చందాలు వసూలు చెయ్యటానికి ఏ మాత్రం మానవత్వం కనిపించుటలేదు దేవుని కి అవమానం తీసుకుని రావద్దు అని అక్కడ అగ్రస్థానంలో కూర్చుని వున్న పెద్దలకు నా మనవి 😔🙏🙏
@saviour77767 Жыл бұрын
Same....i observed that too
@JesusThe_King7 Жыл бұрын
aame manushula adharana sommu rendu aasinchadam ledhu aame paadedhi devuni meedha prematho ...kanukalu ichevaru ichedhi devuni pi prematho ...evarini ela chudalo devudu chuskuntaru ..meeru kevalam devuni prema pi drustinchadam manchidhi. .. ika chandhalu antara ..kanukala sekarana prathi chota evarokaru paadthungane jargthundhi ...ame kastapadadamoo kadhu ame kastani evaroi cash cheskovdamoo kadhu ...devuni manasu ela ardham cheskovali lanti unnathamina vishayalu pi manasu pettandi santhosham dhorkuthundhi
@GuyangPertin-c9i Жыл бұрын
Praise the lord 🙏 Amma ji . Bahut sunder geet gayi. Probhu ke namse 👌Mera Christian beleivers ye amma ka long life ke liye pratna madat karna jorur. I m from Arunachal Christian beleivers sister Amen.
@sankeertanaarun9209 Жыл бұрын
Praise the lord sister, pls prayer to my family 🙏 Pls subscribe Share, like my chanal
@GuyangPertin-c9i Жыл бұрын
Ok sir
@GuyangPertin-c9i Жыл бұрын
Ok sir
@sharahasharaha6287 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ అమ్మ నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక చక్కటి స్వరం ఇచ్చాడమ్మా నీకు దేవుడు
@chinnariajju5286 Жыл бұрын
అమ్మ మీరు చాలా బాగా పాడారు ,,, మీమాలని హా దేవుడు దీవించును గాక ఆమెన్ !
@marymanikatam9568 Жыл бұрын
అమ్మా!మీరు చాలా గొప్పవారు.మీరు అందరికీ ఒక మాదిరి.🙏🙏🙏
@JesusGhana Жыл бұрын
దేవునికే మహిమ కలుగునుగాక amen👌👌🙏🙏
@gudivadasubbalakshmigudiva7734 Жыл бұрын
I love you thathamma😊
@eadapurushotham1611 Жыл бұрын
కూర్చోబెట్టి పాటించండి వయసులో ఉన్న పెద్ద సో మీరందరూ మామగారిని చూచి నేర్చుకోవాలి ఈరోజుల్లో మామగారికి ఉన్న విశ్వాసము చాలామంది దైవ జనులకు విశ్వాసులకు లేకుండా పోయింది
@padmakumari4393 Жыл бұрын
Praise the lord amma ,mimmalami chuste maa amma gurthu vasthumdi.
@indianlonghairworld9679 Жыл бұрын
Amen♥️♥️♥️🙏🏻🙏🏻🙏🏻 praise the lord jesus christ♥️♥️♥️🙏🏻🙏🏻🙏🏻
@sarammausurumarthy6254 Жыл бұрын
Meeku na nindi vandanamulu talli God bless you amma
@buruguvijayalakshmi4723 Жыл бұрын
బామ్మ గారి హెల్త్ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది 🎉
@chintannachinta4298 Жыл бұрын
Yes..correct ga matladaru
@RAJURMPDOCTOR Жыл бұрын
వందనాలు అమ్మ దేవుడునిన్ను దివించును గక
@arunakarnamala946 Жыл бұрын
ఆమె ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఆ తల్లి గారిని వదిలి పెట్టండి..
@rajinigajja-my1pd Жыл бұрын
Aa peddamenu vadileyandi Maru manassu leni vari patla prayasa tho Devu vaakyanni theliya cheyandi🙏
@chintannachinta4298 Жыл бұрын
Correct ga matladaru
@jaggilahanumanthu9742 Жыл бұрын
అమ్మా, నీవు ఒక అద్భుతమైన దైవ కుమారివి తల్లీ, నీకు వున్న విశ్వాసం యిప్పుడు వున్న క్రైస్తవుల్లో అందరిలో కలగాలని ప్రార్థిస్తున్నాను తల్లీ, దయ చేసి యింత గొప్ప వ్యక్తిని ఉన్నతమైన సందర్భాలలో వాడుకుంటే బాగుంటుంది అని నా మనవి 🙏🙏🙏 అమ్మ దేవుడు నిన్ను నిండారుగా దీవించును గాక 🙏🙏🙏 ఆమెన్
@vishwasagruhamccc Жыл бұрын
ధనాపేక్షను దుర్లభాపేక్షను ధ్వేషించే ఆ తల్లి చేత కానుకలు పొగుచేసే (అడుగుకొనే) టైములో పాట పాడించుట సిగ్గుచేటు, దేవునిని ఆమెను అవమానపరచుటయే. ప్రభువైన యేసు చెప్పెను- నా తండ్రి ఇంటిని వ్యాపారపు యింటిగా మార్చకండి.
@marnivenkatarao6846 Жыл бұрын
ఇది యదార్దం యేసన్నగారు 500 ఇస్తే వారికే తిరిగి ఇచిoది (అక్కడక్రమము లేదు ఏమిటో సన్నిది కి రావలని ఆశ వున్న వారు ఆగి పోయే అవకాశం వుంది
@MRD-qf6nc Жыл бұрын
కష్టం అమాయక గొర్రెలవి. సుఖం ప్లాస్టర్ గారిది.అమాయక గొర్రెలు మత వ్యాపార ఎజెంట్లు గా కష్టపడుతుంటే ప్లాస్టర్ గారు మతం మారిన గొర్రెల నుండి ఫ్రీ గా డబ్బులు దోబ్బి కోట్ల రూపాయలు సంపాదించి కార్లు మీద తిరుగుతారు.కనీసం ట్యాక్స్ కూడా కట్టరు.ఇది ఎంత దారుణం.బ్రిటిష్ మతం పెద్ద వ్యాపారం అయిపోయింది.
@chintannachinta4298 Жыл бұрын
Correct gamatladaru
@yerrapreetham5184 Жыл бұрын
Even educated womens in church cannot sing in tempo and thythm...it's just amazing to see her sing without missing tempo.
@sathwikgaming2504 Жыл бұрын
దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక
@gandhibabu6549 Жыл бұрын
Praise the lord amma.baga paduthunnaru🙏
@chikkalamrudhulavani6374 Жыл бұрын
Mee publicity Kosarm aavidani vaadukokandi .aavidani inspiration ga theeskuni verokaru paadaali Kani aavidane thippi thippi paadinchadam badha ga vundi .I inspired a lot
@bebishinde5565 Жыл бұрын
Jejus bless u Ajji hallelujah amen
@mungarayesu5081 Жыл бұрын
వంద నములు అమ్మ బాగా పాడారు ❤❤
@JESUSisLORDBibleStudy-channel Жыл бұрын
she is blessed by the LORD, and she is using her talent to glorify GOD.. she has a reward in heaven.. PRAISE THE LORD
@MRD-qf6nc Жыл бұрын
కానుకలు కోసం మామ గారినీ నించోబెట్టి పాడించడం దారుణం.
@chintannachinta4298 Жыл бұрын
Correct ga matladaru
@yallemellichandrajyothi5135 Жыл бұрын
Korchobetti padisthe bagundu
@yenesupinipay3014 Жыл бұрын
Praise the Lord for the gift God has given to Amma. She is a blessed Lady. All glory to God alone.
@teresaj.k494 Жыл бұрын
Glory to God🙌 in the Highest⬆⬆⬆ Amen🙏
@kavithabujji5073 Жыл бұрын
Devuni goppa bakturalu.love you amma ❤🙏🙏
@mailapalliraju5468 Жыл бұрын
Amen thandri ✝️🛐🛐🛐🛐🛐🛐
@mariyammadarla6641 Жыл бұрын
Prise tha lord God bless you mam
@sudharani5097 Жыл бұрын
I really feat this song when I was leasinig
@LalithaKumari-qk5rq Жыл бұрын
Aa thalli swaram madhuram .....aa thallini kurchobetti padinchadam manchidi....aavida old age...chair vesi kurchobetti padinchatam chala manchidi....
@chanu17309 ай бұрын
Vadanalu martha mama garu meru chala goppa vallu
@JESUSCHRISTGLORYMINISTRIES Жыл бұрын
Please ఆ తల్లి ని ఇంక యెవ్వరు ఇబ్బంది పెట్టకుండా meekemaina ఆ తల్లి మీద జాలి దయ ప్రేమ ఉంటే మీకు చేతనైన సహాయము cheyyandi please 🙏
@chintannachinta4298 Жыл бұрын
Correct ga matladaru
@Kevinsviews Жыл бұрын
Glory Glory Glory to JESUS CHRIST
@LaxmiDevi-ex8mi Жыл бұрын
Vandanamulu ammagariki 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@praveenpolepalli1849 Жыл бұрын
Amma chala great God bless her🙌🙏🙌
@maryflorencenainarapu244 Жыл бұрын
Brother kurcho pettandi vanuku thunnaru please
@light6538 Жыл бұрын
వాళ్ళు COLLECTION పనిలో ఉన్నారు. మన సూచనలు పట్టించుకోరు.
@prakashini6524 Жыл бұрын
Avunu, paapam koorcho bettithe baagundedi😞
@RatnamrajRatnamraj Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అమ్మ దేవుడు దీవించు గాక
@Call_me_ram777 Жыл бұрын
🙏🙏🙏ఆమెన్🙏🙏🙏
@pydipillichandrakala2053 Жыл бұрын
Chair lo koorcho pettandi pls
@santhisanthisanthisanthi433111 ай бұрын
Amma Mee pata super
@salmontammana4605 Жыл бұрын
మీఅందరికి నా వందనాలు. మీరు పాస్టారు చోళ్ళు షూ విడచి మందిరం లో ఉండాలి నిర్గమకాంఢము లో ఉంది .మార్తమ్మ గారు చెప్పులు విడచి పాట పాడిన్నారు దేవుడు మీమ్మన్ని దీవించును గాక
@Kiranmai_Kurakula Жыл бұрын
మార్తమ్మ అవ్వ ఈ వయసులో నిలబడి పాడుతుంటే కూర్చొని బిజినెస్స్ వాళ్ళలా కూర్చొని కానుకలు పట్టిస్తున్నారు . ఎటు పోతుంది క్రైస్తవ్య భక్తి, సోషల్ మీడియా పిచ్చి లో పడి.
@Kiranmai_Kurakula Жыл бұрын
వృద్ధురాలిని సన్మానించి కూర్చోబెట్టి పాడించండి .
@pithanivenkateswarao1901 Жыл бұрын
యీ తల్లి గ్రామము తెలుపగలరు Praise the Lord
@ambatideevena3116 Жыл бұрын
Munagaala Rajahmundry Korukonda daggara munagaala anta Sir
@soundaryasoundarya3677 Жыл бұрын
Prise tha lord mundu kurchi betti padenchandi ayyagaru
@faithstudionewyorkjacobman8728 Жыл бұрын
Praise the Lord 🎉 great ❤
@johnbabu4137 Жыл бұрын
హల్లెలూయ,,👏👏🙏🙏🙏🙏
@vanajagudipalle9899 Жыл бұрын
మార్తమ్మ Aunty గారి ని comfort గా కూర్చోబెట్టి పాడించండి. Weakness వల్ల hand వణుకుతోంది.
@BeagumAyesha Жыл бұрын
Adi kastapedatam kaadu brother e age lo kuda devudu avidani balamga vaadukuntinnaru
@pathipati0323 Жыл бұрын
Hallelujah 🙌🙏🙏🙇👏... I pray GOD Almighty JESUS CHRIST 🙏 to bless u mama.😊
@venkataratnam7653 Жыл бұрын
Devunike mahima kalugunu gaaka amen 🙏
@kalabathulasomesh3153 Жыл бұрын
వందనాలు అమ్మ
@gloryreema4821 Жыл бұрын
Oka chair veyalsindi kadandi.churchopedithe bagundedi peddavida kada
@JESUSisLORDBibleStudy-channel Жыл бұрын
She is standing for the LORD.. GOD will strengthen her.. with GOD all things are possible
@manohartharimlla6704 Жыл бұрын
Amen praise the Lord hallelujah 👏👏👏👏
@estherchrysolite283 Жыл бұрын
Praise the lord...standing tall...
@manjusris9537 Жыл бұрын
Amma Meeru 🎉🎉🎉❤❤ naa vandhanalu❤🙏🏼🙏🏼🙏🏼💐
@geetha5220 Жыл бұрын
దేవునికే మహిమ 🙏🙏🙏🙏
@vadlapatishara857 Жыл бұрын
Brother and sister please struggle Amma garu. She is a old woman.
@nataraj467 Жыл бұрын
Super 👌 amma
@yum6852 Жыл бұрын
Erojullo books,phone lu chusi paadutunnaru kaani emi chudakunda paaduthunnavu amma devuniki mahima
@saram3428 Жыл бұрын
God bles you mam❤❤🙏🏻🙏🏻🙏🏻
@Jayaraju143k Жыл бұрын
Praise the Lord 🙏God bless u Amma 🙏
@nagarajupalaji9440 Жыл бұрын
నిలపెట్టి padistunnaru old woman kada కూర్చోబెట్టాలి
@JESUSisLORDBibleStudy-channel Жыл бұрын
With GOD all things are possible
@Paul_ND Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏 Amazing voice
@ParamjyothiMoutam-uv6ed Жыл бұрын
Amma praise the lord 🙏🙏🙏🙏 me asrvadalu ma andarike kavali amma dàvudu memmalne vadukunnatlu mammalnikuda vadukovalanu prayer chayande amma🙏🙏🙏