జబర్దస్త్ పాట అన్న గారు 🙏🏻🙏🏻👌🏻👌🏻🚩🚩🚩జై శ్రీ రామ్ జై గురు దేవ్
@AtmakurBhajans9 ай бұрын
Thanks Shravan 🙏🙏
@anusujaanusuja32649 ай бұрын
నమస్కారం అన్నయ్య జై గురు పాట చాలా అద్భుతం చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏👌👌💐💐🙌
@AtmakurBhajans9 ай бұрын
జై సద్గురు అక్క గారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@buchaiahamradi82379 ай бұрын
Jaigurudatha 🎉🎉 anna
@AtmakurBhajans9 ай бұрын
జై గురుదత్త అన్నగారు థాంక్స్ 🙏🙏
@gvenkati9469 ай бұрын
దేవుడు మీకు సల్లంగా చూడాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans9 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
@SayagoudSatheli5 ай бұрын
అన్న.తెలుగు.భజన.పాటలంటే.నాకు.చాలా. ఇష్టం .మీ.పాటలు.రోజు.వింటాను.చల..ఆనంద.పడతాను
@AtmakurBhajans5 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు జై సద్గురు 🙏🙏
@shivayadavs19045 ай бұрын
మీ పాటలు వింటే చాలు ఎంత బాధలో ఉన్న కూడా హా బాధ నుండి బయటకు వస్తారు 🙏🙏
@AtmakurBhajans5 ай бұрын
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@AffectionateBear-ey1wg9 ай бұрын
Jai guru Anna garu miku mi brundam sabhyulaku Jai guru Mee patalu roju vintanu chala super anna
@AtmakurBhajans9 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు చాలా సంతోషం 🙏🙏
@mushasri94 ай бұрын
రాజు గారు మీకు భగవంతుడు మధురమైన స్వరం ఇచ్చారు. మీరు గానం చేసే పాటలన్నీ నిత్య సత్యాలు మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.💐🙏
@AtmakurBhajans4 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అంతా గురుదేవుల కృప 🙏🙏
@vangarasivaprasad66073 ай бұрын
చాలా బాగా పాట రచన పాడుట బాగుంది రాజు ఆశీస్సులు.
@AtmakurBhajans3 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు సార్🙏🙏
@pittalaerranna75503 ай бұрын
🙏సూపర్ అన్న మీ భజన పాటలు అంటే నాకు చాలా ఇష్టం 🙏🙏🙏
@AtmakurBhajans2 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
@dilipdeshmukh65626 ай бұрын
Hare krishna🙏🙏
@AtmakurBhajans6 ай бұрын
హరే కృష్ణ థాంక్స్ అన్నగారు 🙏🙏
@govardhanabommineni83095 ай бұрын
సూపర్ ఆన్న 🙏 🙏👌👌💐💐
@AtmakurBhajans5 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@telulaxmi5662 ай бұрын
👌👌👌 అన్న
@koyyadamahesh80885 ай бұрын
Chala Baga padaru tata🎉🎉 Sri Sadhguru Jai Sadhguru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans5 ай бұрын
🙏🙏
@Manidhipti77775 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏😮😮😮😮😮👌👌👌👌👌🌹🌹🙏🙏🙏సూపర్ సూపర్ 🙏🙏🙏
@AtmakurBhajans5 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@jeevanmurthy99572 ай бұрын
చాలా బాగున్నది గురూభోదమృతం 🙏🙏🙏👌
@AtmakurBhajans2 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
@madhavacharry80508 ай бұрын
అన్నగారు చాలా మంచి పాట పాడారు మీకు నా ధన్యవాదాలు
@AtmakurBhajans8 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
@jaswantho620025 ай бұрын
ఓ o శ్రీ గు దే వా య న మ హ. అ న్నా మి రు చాలా బా గా పా డు తూ న్నా రు. మా వూ రు లో నే రుచి కో వా ల ను కు o టు న్నా ము నే ర్ప గ ల ర. చి త్తూ ర్ జిల్లా. పె ద్ద ప o జా ణి మ o డ ల o. Ap
@AtmakurBhajans5 ай бұрын
మాది తెలంగాణ రాష్ట్రం సార్🙏🙏
@DasariBhumaiah-p8r8 күн бұрын
🙏
@sadanandareddy28136 ай бұрын
Supar pantilu garu
@AtmakurBhajans6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@vajjiparthisrinu1579Ай бұрын
పెద్దవారికి నా రుద్యపుర్వక కృతజ్ఞతలు🙏🙏🙏 నమస్కారం
@AtmakurBhajansАй бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
@ramkrishnareddy59749 ай бұрын
జై గురు రాజన్న చాలా అద్భుతంగా పాడారు
@AtmakurBhajans9 ай бұрын
జై సద్గురు థాంక్స్ అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@ramachandraraju54713 ай бұрын
Very great Raju garu Very melodious thank you.
@AtmakurBhajans2 ай бұрын
Thanks for watching Anna garu 🙏🙏
@dhanunjaygoundla20749 ай бұрын
జై గురు దేవా అన్న గారు 🌹🌹🍬🍬
@AtmakurBhajans9 ай бұрын
జై గురుదేవా థాంక్స్ అన్నగారు 🙏🙏
@VenkateswarluSeekiriboyana7 ай бұрын
మీ పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
@AtmakurBhajans7 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు సార్ 🙏🙏
@jagadishkummari6955 ай бұрын
Mee.patalu.chala.baga.unnavi
@AtmakurBhajans5 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@naveenchary74599 ай бұрын
మీ మధురామృత గాణానికి దాసోహం అన్నయ్య.🙏
@AtmakurBhajans9 ай бұрын
మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు అన్నగారు 🙏🙏
@yenagurthibalu58286 ай бұрын
Super song rajugaru ❤
@AtmakurBhajans6 ай бұрын
Thanks Anna garu 🙏🙏❤️
@vinodkoninti91014 ай бұрын
మీ పాటలు చాలా బాగుంటాయి
@AtmakurBhajans4 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
@srisailmgoud56239 ай бұрын
భజన బృందానికి నమస్కారం
@AtmakurBhajans9 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@sambamurthivengala49726 ай бұрын
Dhanyavaadamulu
@AtmakurBhajans6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@ysomashekarsomashekar55845 ай бұрын
🌹🌹 super song
@AtmakurBhajans5 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@kummarivenkataiah47079 ай бұрын
అన్నగారు నమస్కారం చాలా బాగుంది పాట అలాంటి పాటలు ఇంకా ఉన్నా మాకు వినిపించాలి మీకు ఆ భగవంతుడు చల్లగా కాపాడునుగాక
@AtmakurBhajans9 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు వస్తూనే ఉంటాయి అన్నగారు మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము అంతా గురుదేవుల కృపతో🙏🙏
@thotashankar39549 ай бұрын
Super🙏⚘
@AtmakurBhajans9 ай бұрын
Thank you very much🙏🙏
@shankarchilvery44435 ай бұрын
Hare rama hare rama ramaramharehare
@AtmakurBhajans5 ай бұрын
హరే రామ హరే రామ రామ రామ హరే హరే థాంక్స్ అన్నగారు 🙏🙏
@ParandhamuluChendu9 ай бұрын
Super anna
@AtmakurBhajans9 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@Sakinetipallisatyanarayana6 ай бұрын
Ragam perukudapettand guruvugaru
@AtmakurBhajans6 ай бұрын
రాగాలు తెలియవు అన్నగారు 🙏🙏
@laxmanchinnolla65399 ай бұрын
సూపర్
@AtmakurBhajans9 ай бұрын
థాంక్యూ సార్ మీ ప్రోత్సాహానికి సర్వదా దాసోహం 🙏🙏
@laxmanchinnolla65399 ай бұрын
@@AtmakurBhajans మేము ధన్యులం స్వామి ఇంతమంచి భజన పాటలు వినిపించడం అంటే మాములు విషయం కాదు మేమే మీకు డబుల్ tqs
@AtmakurBhajans9 ай бұрын
@laxmanchinnolla6539 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝❤️
@SMDI-pc5kg6 ай бұрын
Super bro
@AtmakurBhajans6 ай бұрын
Thanks for watching sir 🙏🙏
@KishoreKesavananda3 ай бұрын
రాజు గారు మీ స్వరం చాలా బాగుంది అండి నాకు ఈ అచల తత్వాలు అంటే చాలా ఇష్టం నేను ఆ మార్గం లో ఉన్నాను. మీ పాటలకు లిరిక్స్ డిస్క్రిప్షన్ లో పెడితె పెడితే చాలా బాగుంటాది అండి . వీలైతే ట్రై చేయండి .
@AtmakurBhajans3 ай бұрын
వీడియో లో క్రింద వస్తుంది కదా అన్నగారు ఇలా వ్రాయడం చాలా సమయం పడుతుంది కాబట్టి ఇంకోలా వ్రాయటం చాలా కష్టం అవుతుంది అందరి కోసం అనే ఇలా చేయడం జరుగుతుంది మీరు కొంచెం టైమ్ తీసుకొని వ్రాసుకొని పాడండి అన్నగారు 🙏🙏
@akulayadaiah48798 ай бұрын
Good morning anna your voice is super
@AtmakurBhajans8 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
@PentappaB5 ай бұрын
🙏🕉🙏
@AtmakurBhajans5 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@venkaiahgarinagaraju5899 ай бұрын
🙏🙏🙏🙏🙏
@AtmakurBhajans9 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@tsrikanthtsrikanth16949 ай бұрын
👌👌🙏🙏
@AtmakurBhajans9 ай бұрын
🙏🙏
@KParmeshwar-se3vc9 ай бұрын
Jigur🙏🙏🙏🙏👌🎉
@AtmakurBhajans9 ай бұрын
జై సద్గురు థాంక్స్ అన్నగారు 🙏🙏
@ymaheshgoud57618 ай бұрын
🙏🙏
@AtmakurBhajans8 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@latha-fy5wq3tg7j9 ай бұрын
🙏🙏🙏🙏👌👌
@AtmakurBhajans9 ай бұрын
Thanks for watching sister 🙏🙏
@Dupameswar6 ай бұрын
SUPAR
@AtmakurBhajans6 ай бұрын
Thanks for watching Anna garu 🙏🙏
@ThatikondaBojaram3 ай бұрын
Anansuparsang
@AtmakurBhajans3 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@sailukothagadi76449 ай бұрын
1:41
@AtmakurBhajans9 ай бұрын
🙏🙏
@Madhu-p8t8i5 ай бұрын
It's my duty ok thanku
@AtmakurBhajans5 ай бұрын
🙏🙏
@mokashiveeranna1228 ай бұрын
Dannyavadalu
@AtmakurBhajans7 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@hariohm14154 ай бұрын
E district sir?
@AtmakurBhajans4 ай бұрын
Sangareddy district Telangana state 🙏🙏
@bhuvan7cs3498 ай бұрын
Lyrics
@AtmakurBhajans8 ай бұрын
ప్రతీ పాటకు లిరిక్స్ వీడియో లో క్రింద వస్తుంది అన్నగారు చూడండి 🙏🙏