అన్నా మీరు బ్రహ్మంగారి పాటలు పాడితే బాగుంటుంది మాకు బ్రహ్మంగారి పాటలు అంటే బాగా ఇష్టం
@AtmakurBhajans6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు మా దగ్గర లేవు సార్ మీ దగ్గర ఉంటే పంపండి తప్పకుండా ప్రయత్నిస్తాము 🙏🙏
@sathyanarayanamudiraj53944 ай бұрын
@@AtmakurBhajans11:05
@sathyanarayanamudiraj53944 ай бұрын
@@AtmakurBhajans11:05 11:05
@kammariyadhaveni80276 ай бұрын
చాలా చాలా బాగుంది అన్నగారు🙏🙏
@AtmakurBhajans6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
@suryanarayana97435 күн бұрын
Guruvugaru ❤❤❤❤
@bvreddy96462 ай бұрын
సద్గురువు దివ్య చరణములకు హృదయపూర్వక ప్రణామములు.పరమాత్మ ఉనికిని తెలియచేసిన అనంత దయామయులు. రాధా స్వామి.
@AtmakurBhajans2 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు స్వామి🙏🙏
@ravitata75425 ай бұрын
భజన బృందానికి నమస్కారములు చాలా బాగా పాడుతున్నారు అన్న, మీకు ధన్యవాదాలు
@AtmakurBhajans5 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
@narayanamurthy4354 ай бұрын
చాలా బాగా పాడుతున్నారు. చాలా సంతోషం. మాది శ్రీకాకుళం జిల్లాలోని గ్రామం. మాకు ట్రూపు ఉండేది. నేను నిత్యం భజనలు చేసేవారం. కానీ ఏం చేస్తాం. 10 సంవత్సరాల నుండి మానేసాము. సభ్యులు లేక.
@adepubhojaram27082 ай бұрын
సూపర్ పాట పాడిన మంచు ఉందన్న పాట
@AtmakurBhajans2 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@prabhakarmurthy99554 ай бұрын
Raju garu meeru pdina pata chalasuper by Prabhakar vskp
@AtmakurBhajans4 ай бұрын
Thanks for watching sir 🙏🙏
@chinnareddyyellolla52246 ай бұрын
ఇంత అద్భుతంగా పాడడం మీ పూర్వజన్మ సుకృతం అన్నగారు ఈ పాటలు వినే వారు కూడా ధన్యులే
@AtmakurBhajans6 ай бұрын
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి శతకోటి నమస్కారాలు 🙏🙏
@RammohanDavera4 ай бұрын
Gatha janmalo punyam chesinaru meeru meeku ninu kanna talli tandriki vandanalu
@AtmakurBhajans4 ай бұрын
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు అంతా గురుదేవుల కృప 🙏🙏
@gundemravi79164 ай бұрын
Tabala bapuku padhalaku Namsakram
@AtmakurBhajans4 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@PangaPolaiah4 ай бұрын
బలే బలే బంగారు సాంగ్స్
@AtmakurBhajans4 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు జై సద్గురు 🙏🙏
@shankerpateri14355 ай бұрын
చాలా బాగా పాడారు మీకు మరి మరి నమస్కారాలు. అంతరార్థం చాలా బాగుంది
@AtmakurBhajans5 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@nagulathirupathigoud5704 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏👌👌
@AtmakurBhajans4 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
@BaskerreadyBaskerreddy4 ай бұрын
Nice voice super song 🙏
@AtmakurBhajans4 ай бұрын
Thanks for watching Anna garu 🙏🙏
@santhoshbatthuri24032 ай бұрын
సూపర్
@AtmakurBhajansАй бұрын
Thanks Anna garu 🙏🙏
@ShivaKumar-ce8me5 ай бұрын
Bramham gare patalu pade artanny tatva gnananny sarala ga vevarinche karyam cheyande om sri gurubyo namaha
@AtmakurBhajans5 ай бұрын
ప్రయత్నిస్తాను అన్నగారు 🙏🙏
@venugopal38734 ай бұрын
Good song Anna
@AtmakurBhajans4 ай бұрын
Thanks for watching Anna garu 🙏🙏
@rangampetaraju72914 ай бұрын
చాలా చాలా సూపర్ అన్న🙏🙏🙏🙏🙏👌👌👌👌🤝🤝
@AtmakurBhajans4 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@Prashanthdaulapuram6 ай бұрын
చాలా బ్రహ్మాండమన్న 🙏🙏🙏🙏👌👌
@AtmakurBhajans6 ай бұрын
థాంక్స్ ప్రశాంత్ 🙏🙏
@ShivaKumar-ce8me5 ай бұрын
Rachana chala bagunde guruvugaru❤❤❤
@AtmakurBhajans5 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@aparnabajanas6 ай бұрын
చాలా బాగా పాడారు గురువు గారు 👌👌🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉
@AtmakurBhajans6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు మేడం 🙏🙏
@hanmareddykontam47914 ай бұрын
E paata E ragamloundo telupandi rajugaru
@AtmakurBhajans4 ай бұрын
రాగాలు తెలియవు అన్నగారు 🙏🙏
@inagantirajammaАй бұрын
Jai sadguru🙏
@AtmakurBhajansАй бұрын
జై సద్గురు థాంక్స్ అన్నగారు 🙏🙏
@dusashankerdusashankar13754 ай бұрын
Aannarajugarunakuokagnanabodapanpistarara
@AtmakurBhajans4 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@g.laxmanmudhiraj14216 ай бұрын
Super song Tq. Tq ❤
@AtmakurBhajans6 ай бұрын
Thanks for watching sir 🙏🙏
@Thirupathi-bq8rv2 ай бұрын
Supar annayya....
@AtmakurBhajans2 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@smaranaP.smarana5 ай бұрын
🙏🙏🙏👌👌👌Super singer Rajanna
@AtmakurBhajans5 ай бұрын
Thanks for watching 🙏🙏
@chennambalaiah70616 ай бұрын
బాగుంది బాగుంది... రాజు గారు.
@AtmakurBhajans6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@ashokkarne91476 ай бұрын
Super 👌
@AtmakurBhajans6 ай бұрын
Thank you Anna garu 🙏🙏
@SailuManda-x1s6 ай бұрын
అన్నా చాలా బాగుంది పాట
@AtmakurBhajans6 ай бұрын
Thanks for watching Anna garu 🙏🙏
@DharmenderMaddiveni3 ай бұрын
.omsrigurubhyonamaha🎉🎉🎉
@AtmakurBhajans3 ай бұрын
ఓం నమః శివాయ థాంక్స్ అన్నగారు 🙏🙏
@malleshamarugonda24854 ай бұрын
🙏🙏💐👌
@AtmakurBhajans4 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@beerlaramu62922 ай бұрын
Super
@AtmakurBhajans2 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@buchaiahamradi82376 ай бұрын
Jaigurudatha 🎉🎉 anna
@AtmakurBhajans6 ай бұрын
జై గురుదత్త థాంక్స్ అన్నగారు 🙏🙏
@srinivasdontha17486 ай бұрын
అన్నయ్య👌 🌷🧘🌷
@AtmakurBhajans6 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నగారు 🙏🙏
@bhaskararaobikku74376 ай бұрын
Your voice is very nice you are very lucky
@AtmakurBhajans6 ай бұрын
అంతా గురుదేవుల కృప అన్నగారు మీ అభిమానానికి కృతజ్ఞతలు 🙏🙏
@DharmenderMaddiveni3 ай бұрын
Superanna🎉🎉🎉
@AtmakurBhajans3 ай бұрын
Thanks Anna garu 🙏🙏
@KParmeshwar-se3vc6 ай бұрын
చా ల బాగ పా డీ నారు. కా నీ. సా వం డు స రి గలేదు.జహీగురు🎉🎉🎉🎉🎉
@AtmakurBhajans6 ай бұрын
అక్కడ సౌండ్ లేదు అన్నగారు ఒక మౌత్ పీస్ ఉండే అదికూడా పైన మైక్ సెట్ ఉండే అందుకే అలా వచ్చింది సౌండ్ లేకున్న భజన చేయాలి కదా లేదు అని మనేస్తామా చెప్పండి అన్నగారు 🙏🙏