మీరు కూడా ఈ హైందవ శంఖారావం టాపిక్ పై మీ ఆడియోలు లేదా వీడియోలు ఈ కింది ఈమెయిల్ కు పంపొచ్చు. tmixturebb@gmail.com
@ManoramaManorama-r2t17 күн бұрын
Sir namasthe. h.r.and c. e karnatakalo dept. Valle chusedi hundi dabbulu govt.ke . Hinduvulu devalayalu hinduvulu ke chendali tkq sir.
@Arunakala17 күн бұрын
ఇదే మంచి తరుణం.. హైందవ శంఖారావం విజయవంతం కావాలి అని భగవంతుడిని కోరుకుంటున్నాను.🙏
@lokeshraju889717 күн бұрын
చాలా సంతోషం ఇన్నలకు చైతన్యం వచ్చింది ఇక పై మన దేవాలయాలు మన అధీనంలో రావాలి మన హిందువుల కి మేలు జరగాలి మన్యం జిల్లాలో మొత్తం హైందవ ధర్మం వ్యాపింప చేసే కృషి చేయాలి పాసండ మతాల ఆట కట్టించాలి
@annapurnarallapalli450717 күн бұрын
దేవాలయం భూములు,దేవాలయం లో భక్తులు వేసిన మొక్కులు సంపద ఏ ప్రభుత్వం ఉంటే అన్ని ప్రభుత్వాలు కుడా వాడుకుదొబ్బారు .కాబట్టి దీనిని వ్యతిరేకిస్తు హైందువులు శంఖారావం విజయవంతం చేద్దాము.రండి కలిసి హిందూ ధర్మాన్ని పరిరక్షణకు నడుంకట్టిన హైందవ సమాజానికీ మద్దత్తు ఇవ్వండి.
@sanvyfashions229217 күн бұрын
హిందూ దేవాలయాలు హిందువులకు అప్పగించండి 💪💪💪🚩🚩🚩
@sreenussnh721517 күн бұрын
దేవాలయాల నిర్వహణ హిందువులే నిర్వహించుకోవాలి.. దేవాలయాల నుంచి వచ్చే ఆదాయం.. హిందూ ధర్మం అభివృద్ధి కి మాత్రమే ఉపయోగించాలి...
@syamalaappaji273617 күн бұрын
మన దేవాలయాల ఆదాయం వేరే మతాలవారికి జీతాలు ఇస్తున్నారు.
@sudharanib418317 күн бұрын
దన్యవాదాలు మీకూ ఇలాంటి మంచి అవేర్నెస్ ఉన్న భారతీయుడు కళ్ళు తెరిచి ప్రన్షంచే విదంగా మీరూ మంచిమార్గం మేల్కొల్పడం రెండు చేస్తున్నారు మేము మీకు మీ ఛానల్ కు దన్యవాదాలు మద్దతు ఇస్తున్నాం జై హింద్ జై సనాతనం 🙏🙏🙏
@ramasrama198117 күн бұрын
మన హిందూ దేవాలయాలు మనకి అప్పగించాల్సి ఉంది ఈ ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాయి హిందూ దేవాలయాలు మీద
@gravindrareddy325317 күн бұрын
ఓం జై శ్రీమన్నారాయణ అన్న అన్న మన భారతదేశం లో మన హిందువుల ధర్మములో ఉండాలి ఇతర మతాలవారికి ఇవ్వకుడదు జై శ్రీరామ మన దేశం మన హిందువుల చేతులో ఉండాలి జై శ్రీరామ 🌹🌹🌹👍👍👍🇮🇳🇮🇳🇮🇳👌👌👌👏👏👏
@garimellaushakumari859617 күн бұрын
మన దేవాలయాల ఆదాయం కావాలి కాని ధర్మం కు గౌరవం ఇవ్వరు. ఇది మన దౌర్భాగ్యం. ఖచ్చితంగా మనం దేవాలయాల పరిరక్షణ హిందువులు ఆధిపత్యం కిందే వుండాలి అనేదే నా ప్రగాఢ మైన కోరిక. ఎండోమెంట్ శాఖను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చిలో వేశారు . ఇది చాలా దురదృష్టకరమైన విషయం. హిందువులు ఆధీనంలో దేవాలయాలు రాలేనప్పుడు హుండీ ను కూడా తీసేయాలి. ఈ అరాచకం ఆలాగుననే జరుగుతూనే భవిష్యత్తులో గుడి మాత్రం వుంటుంది. ఆదాయం వుండదు. ఎవరి ఇళ్ళల్లో పూజలు నిర్వహించుకోవడం మేలు. దేవాలయాల ధనాన్ని ఆస్తులను ఎందుకు ప్రస్తుతం చేయాలి. ఇప్పుడు నా వయస్సు 74 సంవత్సరాలు. నా జీవితం కాలంలో దేవాలయాల అజమాయిషి హిందువుల హస్తగతం అవుతుందనే ఆ కూడా లేదు. కేంద్ర ప్రభుత్వం హిందూ పార్టీ నే కదా. మన పీఠాధిపతులు,పెద్దలు ఈ విషయంలో ఇప్పుడైనా కలుగజేసుకుని ఒక అర్ద వంతమైన సంభాషణ ప్రభుత్వాలతో సాగించాలని విజయం సాధించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓం నమః శివాయ పరమాత్మనే నమః.
@BhavaniKunda-nw7br17 күн бұрын
హైందవ శంఖారావం విజయవంతం కావాలి👏
@b.pardhasaradhi716717 күн бұрын
Super నిర్ణయం
@umarao17 күн бұрын
మన హిందువులు మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ఇలా పెత్తనం చెలాయిస్తూ వాళ్ళు వాళ్ళ పార్టీలను కాపాడుకుంటూ వస్తున్నారు... దేవుడి దయ వల్ల ఈ హైందవ శంఖారావం బహిరంగ సభ విస్తృతంగా రణభేరి మోగించి హిందువులు ఏకం అయ్యి మన దేవాలయాలపై హక్కులు విస్మరించేలా చేద్దాం 🙏 జై శ్రీ రామ్..
@subbaraoponugupati722317 күн бұрын
శ్రీ మాత్రే నమః 🙏🏼
@sspudi413117 күн бұрын
మీరు చెప్పిన సమాచారమంతా నిజం.
@annapurnarallapalli450717 күн бұрын
నమస్కారం సార్🙏
@saralaangadi17 күн бұрын
Jai sriram
@sree197617 күн бұрын
Great message 🙏 🙏💯 నిజం చెప్పేరు సార్, హిందువుల దేవాలయాల్లో అన్యమతస్తులు ఉన్నారు, చర్చి లోనూ ముస్లిం ధర్గా లోనూ ఒక్క హిందువు కూడా ఉండరు పని చేయనివ్వరు, ఇప్పటికైనా ప్రభుత్వలు మారాలి, మన దేవాలయాల్లో హిందువులకు ఇచెయ్యాలి, మంచి పని చేస్తున్నారు మోడీ గారూ, 🙏🙏🙏
@srinivaskadam803417 күн бұрын
Jai Sri Ram 💪💪💪💪💪🙏🙏
@gbprakash365017 күн бұрын
Full hearted salute to you Brother. Jai sriram jai industan.
@srikanthkonduru887917 күн бұрын
Meeru anni vishayalu correct ga chepparu guruvu gaaru ,haindava sankaravam vijayavanthamavvali ,prabhutva cheralonunchi devalayalani vidipinchali
@raghunadh956717 күн бұрын
ముల్లాలకి, మౌల్వీ లకి 5,000/-నుండి 15,000/-జీతాలు పెంచారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. చర్చిల నిర్మాణానికి కోట్ల రూపాయలు ప్రజల డబ్బుని కేటాయించారు 🤷♂️హిందూ ధర్మం కోసం పోరాడుతున్న సంఘాల మీద యూట్యూబ్ ఛానెల్స్ మీద విచారణ కి కమిటీ వేశారు.. ప్రస్తుతం కేసులు అరెస్టులు కూడా మొదలు అయ్యాయి. జై శ్రీరామ్ 🚩🚩
@bhaskarreddy549317 күн бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ 🇮🇳🪷🚩
@bhaskarreddyc641217 күн бұрын
Jai shree Ram Jai Hanuman 🙏
@vasavichintha216117 күн бұрын
Jai Srimannarayana🙏
@satyanarayanabv447917 күн бұрын
హిందూదేవాలయాలను హిందూదార్మిక సంస్థలకు (హిందువులకు)అప్పగించటం ధర్మం.మన సనాతన ధర్మాన్ని వృధ్ధిపొందించుకునే అవకాశం మెండుగా ఉంటుంది.హిందూ దేశంలో హిందువు పరాయివాడిలా బ్రతకటం చాలా చాలా దారుణం.ఈపరిస్థితినుండి బయటపడే అవకాశం పరమాత్మ ఇస్తాడని ఆశిస్తున్నాను.జై సనాతన ధర్మ. జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
@n.s.lakshmitallam422917 күн бұрын
Save temples jaago hindhu jaago akand bhaarath ki jay ho 🇮🇳🚩💪🙏
@vidyanistala158917 күн бұрын
హైందవ శంఖారావం విజయవంతం అవ్వాలి
@ahalyadurgadevi598617 күн бұрын
Jai Sri Ram ...
@Varanasibharadwaj17 күн бұрын
Meeru cheppindi correct enandi. Chidambaram Nataraja swamy devalayam ippatiki aa alaya poojarula cvethullone undi sir. Aa devalayanni prabhuthvam valla chethulloki teeskovadam kosam aa state government case kuda pettindi. Aa aalaya poojarlu entha gano poradaru. Prabhuthava kabanda hastala loki vellaneeya kunda chala kasta paddaru. Chivariki valle gelicharu. Court teerpu icchindi aa temple poojarle chuskovali ani.
@subbaraoponugupati722317 күн бұрын
జై హింద్ 💪🏼
@annapurnarallapalli450717 күн бұрын
జై శ్రీమన్నారాయణ
@VijayaLakshmi-dv2sw17 күн бұрын
Jai srimannarayana, 🙏
@niranjanreddy752517 күн бұрын
Jai sriram Jai bharat jai bjp
@subbaraoponugupati722317 күн бұрын
జై శ్రీరామ్ 🙏🏼
@arunagb11817 күн бұрын
Jai shree Ram 🙏 Jai Hind
@sadamastulagangadhar17 күн бұрын
ఈ మధ్యనే మన తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ కి దేవాలయ భూములు 150 ఎకరాలు కేటాయించారు ఎవడి సొమ్మని వీలు కేటాయిస్తున్నారు అసలు హిందువులను అడిగారా అదే ముస్లింల భూములు కానీ క్రిస్టియన్ల భూములు కానీ వీళ్లు ముట్టుకోరు వాళ్ల భూములు ముట్టుకుంటే వీళ్ళ పీఠాలు కదులుతాయి వాళ్లలో అంత చైతన్యం ఉంది వాళ్లలో మన దేవాదాయశాఖ కంటే ఎక్కువ భూములు ఉన్నాయి అయినా వాటిని ముట్టుకోరు వాళ్ల లాగే మనం కూడా చైతన్యవంతులు అయ్యే సమయం వచ్చింది ఒక్కొక్కటి పీఠాలు కదలాలి జై శ్రీరామ్
@satyavanicherukumilli98617 күн бұрын
🙏🙏
@saradamynampati864917 күн бұрын
నిజమే గాని, dhrmabhadham gaa న్యాయ badham gaa నిర్వహణ జరుగుతుంద ani అనుమానం
@DharmarajuRaju-x8d17 күн бұрын
Jai hind
@GUDELLISAITEJASWI16 күн бұрын
Remove secularism and waqf board first 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 and keep hindu board first time 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@dasariratna493117 күн бұрын
Chala manchi sankalpam...... Govt nundi mana devalayalanu free cheyali. Hinduvu mathrame devlayallo pani cheyali. mana Dharmika vethalu devalayalanu nirvahinchali. Dharma pracharam, sathsanghalaalu, nagara snkeerthanalu, bhajana lu, charchalu yekkuva ga jaragaaki. Mana santhana dharmam, devalaya goppatham, mana sampradayam , Acharalu , mana grandhalu gurinchi devalaniki vachey prathi bhakthulaki cheppataniki prathyakamaina mandapam petti pandithulatho nirantharam pravanam chepinchli . Devalayala godala meeda mana slokalu, shubhashithalu , padtalu, pedda pedda aksharalatho raayali. Pillalaki, yuvakulaki mana dharman gurinchi cheppali, nerpinchali, bottu, sampradaya vasthralu, puvvulu, gaajulu ela Adavaru maga vaaru, pillalu andaru paatinchali. Prathi okkariki dagara lo unna yedo oka gudilo bhajana karyakramallo compulsory participate chaaela cheyyali. Dharmam kosam poratam chasthunna veerulu, vaari channels ki Ardhikam ga nidhulu evvali. Jai Sri Ram, om namah shivaya...
@Srilatha-cv3ue15 күн бұрын
O HINDU MELUKO 😊
@vitalpratapvarma147217 күн бұрын
We also tried a lot to fill a bus in our Area in Bhimavaram where per person 300 is charged for to and fro. Able to fill 40 for 50 seater bus. Hope we will succeed to fill entire bus tonight.
@vaniaduri409717 күн бұрын
Government adeenam lone maseedulu churches nadavaali. Leda templesni free ga vadalali. Ma dabbu tho padhakalu ani perlu petti mammalane nasanam chestunnaru
@gurubrahmama220417 күн бұрын
🙏🙏🙏🙏🙏🌹👏👌👏🌹🙏
@Srinu-fs1pr9qe5i17 күн бұрын
Jai sri ram jai Bharat jai BJP jai modi ji
@munivenkatashyamsundarkami575617 күн бұрын
Why in Vijayawada, MODI can do directly. Yellow Party is Muslim appeasement party
@vanamasandya402717 күн бұрын
Endha aadayam ani chepputhaaru Kaani dheniki evariki entha aa money government karchu peduthundhi adhi maathram cheppadhu
@vsrmurty921517 күн бұрын
డబ్బులు కోసం
@srinupgangammatallininnuye99616 күн бұрын
దేవుడు గవర్నమెంట్ కి చెందిన వాడు 😂😂😂😂
@raomunukutla895117 күн бұрын
First అది…దేవాదాయ , ధర్మాదాయ శాఖ అంటే సంధి విడదీస్తే …దేవ+ ఆదాయ, ధర్మ+ఆదాయ….అంటే ధర్మం వల్ల , దైవం వల్ల వచ్చే ఆదాయం…ఇది తప్పు. దాని పేరు దేవదయ, ధర్మదయ శాఖ అంటే దేవుని దయ, ధర్మం యొక్క దయ ఉన్న శాఖ అని వుండాలి. అప్పుడే దాని purpose , objective మారుతుంది.
@jaswithkatkam404116 күн бұрын
మనం ఎంత మొత్తుకున్న మనవాళ్లు వినరుగా హుండీల్లో కానుకలు వేయొద్దంటే వింటారా అందుకే మనం అనుభవించాల్సిందే