Mee talli tandri laku padhabhi vandanalu.meeku Sri Krishna bhagavanuni aswrirachan untundi talli
@MACHA_ANURADHA2 жыл бұрын
విశాల్ హృదయం కలిగిన వారి మనోభావాలు ఇలాగే ఉంటాయి . జగమంత కుటుంబం అని భావిస్తారు . నీ తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. 🙏🙏🙏🙏🙏
@Telugu.MelodySonngs2 жыл бұрын
ఈ బంగారు తల్లి కి భగవంతుడు చల్లగా చూడు గాక
@MDHameedHameed-po4py12 күн бұрын
@@Telugu.MelodySonngs ఇప్పుడు ఓకే అంటారు తర్వాత దేశ బహిష్కరణ చేస్తారు ఇప్పుడు భగవద్గీత చదివారు ఏ హిందువైనా ఖురాన్ ను చదువుతారా అంత దమ్ము ఉందా అంత ధైర్యం ఉందా ఎటు మొక్కుకుంటే అటువైపు మొక్కుతారు హిందువులు
@Hemanthb52 жыл бұрын
ఈ అమ్మాయికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ అమ్మాయిని ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు వాళ్ళ మత పెద్దలకు కూడా శుభాకాంక్షలు.
@aadhyac14772 жыл бұрын
🙏
@chowdamsekhar53062 жыл бұрын
మనకు తెలియని దానిని ఓప్పుకొనే ముందు దర్మమైన ప్రశ్న లతొనే ఓప్పుకొవాలి ,అకొణములొనే అలొచించండి
@venkatasubramanyemmkandala74992 жыл бұрын
Correct., hat's off to their family/ elder members.
@satyakln35012 жыл бұрын
ఇది చదివితే వచ్చిన జ్ఞానం కాదు.పూర్వజన్మ సుకృతం.....God bless you Amma..
@julietraj2132 жыл бұрын
@@venkatasubramanyemmkandala7499 q
@sarathchandra31382 жыл бұрын
గుడ్ జాబ్.ఈ అమ్మాయి కి ఆ భగవంతుడు మరియు ఆ అల్లా కూడా పూర్తి సహాకారం ఉండాలని అలాగే వారి తల్లిదండ్రులదే కాదు అందరి సహకారం ఉండాలని ఆశిస్తూ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సహాకారం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఉండాలని కోరుకుంటూ జై హింద్
@g.kanakaraju99922 жыл бұрын
🌹🙏 సర్వేజనా సుఖినోభవంతు 💗సర్వలోకాను సమస్తాన్ని సుఖినోభవంతు 🍎 అందరికీ భగవంతుడు ఒక్కడే..... ఆత్మజ్ఞానమే... ముక్తి మార్గం 💐💐💐
@durgaprasadisukapallyvenka60402 жыл бұрын
Mana dharmamey lokamlo vunna jeevulantha sukhamga vundaalane korukovadam.
@g.kanakaraju99922 жыл бұрын
@@durgaprasadisukapallyvenka6040 🌹🙏ధన్యోస్మి 🙏💐
@Parveen12642 жыл бұрын
Message for all bay heba fathima channel✌✌
@tgpraveen72472 жыл бұрын
సూపర్ తల్లి నీవు కారణజన్మురాలివి నిన్ను కన్న నీ తల్లిదండ్రులు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి ఇందు ముస్లిం క్రిస్టియన్ ముద్దుల బిడ్డవి సబ్ కా ఏక్ మాలిక్ నీవు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని నా మనసారా కోరుకుంటున్నాను
@ammu04102 жыл бұрын
kzbin.info/door/QiVi5j789QU-xTjPMHKSVw Her channel link
@mindglowtelugutech.33712 жыл бұрын
ఈ బంగారు తల్లి కి భగవంతుడు చల్లగా చూడు గాక.. ఈమె తల్లి తండ్రులు యంతో ఉత్తమలు...భారత మత.. ముద్దు బిడ్డలు వీళ్ళ...
@Parveen12642 жыл бұрын
Message for all by heba fathima channel
@klnvaraprasad68082 жыл бұрын
Loved the way she spoke Telugu. God bless you my child. May God bless you with all happiness.
@srideviamadadi86332 жыл бұрын
@@klnvaraprasad6808 GeenesMamu Malo avaraina Ela chasta Laxmi deevi Antamu mimulanu chusta Beebi NanchariAnipistundi Lod Venkatesh! Varuni ki meeru anta challa estam My name is Madadi sreedevi
@dr.shamshaadbegum52962 жыл бұрын
Really Great Girl, she's done a great job
@likhithavanam92732 жыл бұрын
@@Parveen1264 nice garl
@veeraiahsetty21242 жыл бұрын
బంగారు చిట్టి తల్లికి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక గొప్పవరం.
@magicianshruthi51912 жыл бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నా ప్రియమైన మీరు దేవతగా ప్రపంచానికి ప్రత్యేకమైనవారు
@somasekharacharyulupulluri91522 жыл бұрын
ఉత్తమురాలివి తల్లి అన్నిమతగ్రంధాలు చెప్పేది ఒకటే జ్ఞానం సంపాదించుకోమని అని చక్కగా చెప్పావమ్మా. నీకు అభినందనలు ఆశీస్సులు.
@vasuluseerapu60212 жыл бұрын
Great అమ్మ mee వయసుకి మించి జ్ఞానం సంపాదించారు.
@vijrummbankalavala78692 жыл бұрын
భగవంతుడు ఎక్కడో ఉండడు.. నీలో నాలో అందరిలోనూ భగవంతుడే! సర్వాంతర్యామి అనీ చిట్టి తల్లి నిరూపించింది.! పూర్వజన్మ సుకృతం! మీరూ IAS చేయ్యండి తల్లి 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sarabusreehari36392 жыл бұрын
భగవంతుడు అందరిలో ఉండరు బాబు భగవంతుడు పరమాత్మ నీలో నాలో నీలో ఉంటే ఇంకా భగవంతుని పూజించడం ఎందుకు నువ్వు నేను ఈ సృష్టి రచించలేదు కదా భగవంతుడే సర్వ శక్తివంతులు సృష్టికర్త
@AhmedKhan-yl5yy2 жыл бұрын
@@sarabusreehari3639
@VatturiSrinivasam21 күн бұрын
సత్యం ఇదే@@sarabusreehari3639
@VatturiSrinivasam21 күн бұрын
@@sarabusreehari3639సత్యం ఇదే
@VatturiSrinivasam21 күн бұрын
@@sarabusreehari3639సత్యం ఇదే
@raghunadhprasad38992 жыл бұрын
దీర్ఘాయుష్మాన్భవ హిబా ఫాతిమా. నిన్ను ప్రోత్చహించిన నీ తల్లిదండ్రులు ధన్యజీవులు, లౌకివాదులు. 👌🌹🌹👌🌺🌺👌💐💐
@Parveen12642 жыл бұрын
Message for all bay heba fathima channel✌ 🌹🙏🌹🌹🤲🤲
@sarmachpns99692 жыл бұрын
మీ అమ్మానాన్నలకు కోటి దండాలు 🙏 మీరు ఈ మానవులందరూ ఒక్కటే అన్ని మతాల సారాంశం ఒక్కటే అని నిరూపిస్తున్నారు. ఈ మీ పరిశోధనలు మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ..👌👌👌
@Parveen12642 жыл бұрын
Message for all bay heba fathima channel✌ 🌹🌹✌✌👍👍
@Ganga-ex4pv2 жыл бұрын
thank you🙏 very much my chinnari thalli.
@shivaramreddychiluka84752 жыл бұрын
భగవద్గీత ఒక అద్భుతం
@Parveen12642 жыл бұрын
Message for all by heba fathima channel
@medepallysrikanth64062 жыл бұрын
@@Parveen1264
@tthummala28062 жыл бұрын
భగవద్గీత ని పూర్తిగా చదివితేనే ఎంతో ఉత్తములు అవుతారు. అలాంటి ది ఈ పాప మొత్తం పూర్తిగా అర్ధం చేసుకొని మొత్తం కులాంకుశంగా వివరణ తో విశ్లేషంచింది అంటే ఎంత ఆధ్యాత్మిక ఉత్తమూరాలో 💪🏻💪🏻💪🏻జై గీతా జై శ్రీ కృష్ణ జై భగవద్గీత ఓం నమో నారాయణాయ నమః 🚩🚩🙏🏻
@rajujwala87742 жыл бұрын
@@tthummala2806 చదివి ఏమి లాభం స్వామి..దాన్ని త్రికరణ శుద్ధి గా ఆచరణలో పెడితేనే కదా సార్థకత లభించేది?? ఒక ముస్లింగా ఉంటూ ఆ అమ్మాయి ఎలా గీతా సారాన్ని తను ఒంటబట్టించుకుని ఆచరించ గలుగుతుంది?? నీ లాంటి సెక్యులర్లకు నేను చెప్పేది అర్థం అవ్వాలంటే ఇంకో 100 సంవత్సరాలు పడుతుంది..అర్థం అయ్యే సరికి మీరు almost శరణార్థ శిబిరాల్లో మాత్రమే ఉంటారు.. ఛీ మీ సెక్యులర్ బతుకులు..ఎందుకు ఇలా??
@nageshanr54242 жыл бұрын
Babu meku elgo teliyadhu me pellalik nerpincharu
@abhimerugu2 жыл бұрын
నిన్ను చూసి మా హిందూ వెధవలకు బుద్ది రావాలి మీ నాన్న గారికి మా అభినందనలు God bless you maa 🙏
@survidevi26062 жыл бұрын
Mind your language, how you abuse entire hindus who gave the authority to you, if you can't done it why you abusing other's................ idiot
@survidevi26062 жыл бұрын
Why you abusing entire hindus,......mind your language
@Parveen12642 жыл бұрын
Message for all bay heba fathima channel✌ 🌹🌹🌹
@suribabuvalluru38972 жыл бұрын
అదే తప్పు చెడు మంచి అన్ని మతాలలో ఉంటది.మనిషి అనేవాడు మంచే గ్రహిస్తారు.వెధవలు తప్పులు వేటుకుతారు
@shaikismail11842 жыл бұрын
Please bro don't heate other any brothers and sisters all is indians bro
@venkataramanaindukuri66052 жыл бұрын
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
@manikantarahul34062 жыл бұрын
Thanks Etv ...elanti manchi news chupinchinchi nanduku
@krishnacharychary48162 жыл бұрын
తల్లి అన్ని భాషలు విధంగా అని చెప్తున్నావు చాలా సంతోషం హిందూ ముస్లిం ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే భగవద్గీతలో ఉన్నది ఒకటే అర్థం కురాన్ లో ఉన్నది ఒకటే అర్థం అని మీరు తెలుసుకోవాలి నాన్న బుజ్జి కొండ ఇంత మంచిగా చదువుకొని ఇంత మంచిగా నీవు శ్లోకాలు చెప్తున్నందుకు ఇవే నీకు ధన్యవాదాలు తల్లి దీనికి తోడు మీ తల్లి తండ్రి మీకెంతో తోడు నీడ ఉంటున్నారు కాబట్టి చాలా సంతోషం 🙏
@pkumaraswamy63792 жыл бұрын
అమ్మ మీకు ధాన్యవాదాలు మిమ్ములను చూసి చాలామంది నేర్చుకోవాలి
@pspk.fans.4642 жыл бұрын
భారతదేశం గర్వించదగిన మా సోదరికి ఆమెను గన్న తల్లిదండ్రులకి హృదయపూర్వక ధన్యవాదాలు 💐
@evallibashasafiya83732 жыл бұрын
సూపర్ గ్రేట్ సిస్టర్
@smkanugu85402 жыл бұрын
well done Hiba bete . ..👌👍 మీరు క్రృష్ణ భగవానుడి "గీత" ను ఉర్దూ లోకి తర్జుమా మాత్రమే చేయలేదు, జ్ఞానమును కూడా పొందుతూ ఉన్నారు . మీకున్నటువంటి మంచి knowledge కి 🙏
Message for all bay heba fathima channel✌✌ 🌹🌹🌹👍👍👍👍
@సత్యంవేదం7 күн бұрын
Bible for christians Quran for muslims But Bhagawadgita for every human Because .... Bhagawadgita is not telling about any religion . ❤
@mrnate19672 жыл бұрын
Here in USA, Listening to this KZbin in my mother tongue Telangana Telugu. I love, I love, I love this khichdi Telugu. Its been nearly 40 yrs ago that I spoke, I miss it a lot. I am happy and proud this future of India is safe from fanatism. I will help in any way for Fatima future efforts in writing for unity in diversity.
@krishnachavan55122 жыл бұрын
Very great. సర్వ మతాల సారాంశము ఒకటే నని చాలా బాగా చెప్పింది. ధన్యవాదాలు
@AhmedKhan-yl5yy10 күн бұрын
😂😂 dedi nahi hai aab
@PotatochipsPotato-bo1tu2 күн бұрын
Bhagavath Geetha raayatam ante chinna visayam kaadhu great amma
@sathyanarayanac3912 жыл бұрын
I am not orphan now , after 35 years I found my little sister , I raise my both hands up to sky and telling thanks to the ultimate almighty.
@hemanthkumargobburu60002 жыл бұрын
Very good. Baaga cheppinavu amma.Hats of to amma.
@jaddisrinivas74452 жыл бұрын
Excellent beta ఈ సమాజానికి నీలాంటి vaarudntot
@vinaysaikdattu27822 жыл бұрын
ఈ తల్లి పునర్ జన్మ దర్మత్మురాలు ఆ భగవంతుని కృప ఆ జన్మ దనుయ్య్ రాలు శుభమగు గాక
@sagarvarun62 жыл бұрын
ధన్యవాదాలు సిస్టర్
@annapurnavishnubhatla23352 жыл бұрын
బంగారు తల్లీ ఆనందంగా ఉంది. ఇంత చక్కగా చెప్పారు. మొదలు పెట్టిన దగ్గర నుండి subscribe అనే సుత్తి ఎక్కువగా ఉంటుంది. Simple గా చెప్పారు 👌👌👌👌👌👌
@p.venkateswarraopvrao14652 жыл бұрын
ఇలాంటి వారిని ప్రతి ఒక్కరూ అభినందిచాలి , చేయూత నివ్వాలి మానవత్వాన్ని చూపించాలి.వీరు కుల మతాలకు అతీతంగా ఉంటారు. ధన్యవాదాలు తల్లి నీకు నిను కన్ప తల్లిదండ్రులకు.
@kumar-yt5km26 күн бұрын
ఈ నా దేశంలో పుట్టిన వారు అందరూ హిందువులే , గతజన్మ సుక్రృతాలు,వాసనలు అంటిపెట్టే ఉంటాయి , బలవంతపు మారణహోమంలో చనిపోయిన వారు తిరిగి మళ్లీ పుడతారు.
@rwakram2 жыл бұрын
Masha Allah, Subhan Allah. Allah aap ku umar daraaz kare aur nek hidaayat aur aafiyat ata farmaye (Ameen)
@NIND-r6u2 жыл бұрын
@govinda narayana yes bro easy ga matalu marchochu kada anduke ela Gita ni batti pattistaaru
@peyyalasarma49392 жыл бұрын
అధ్బుతం బంగారు తల్లి. Keep it up.
@dr.k.s.dchannel24252 жыл бұрын
You are great divamsatho puttinavu pranams thalli 🙏
@sarabusreehari363916 күн бұрын
సర్వ సృష్టికర్త భగవంతుడు ఒక్కరే ఒక్కరే అని నమ్మిన ఆ అమ్మాయి ముస్లిమ్స్ అమ్మాయికి శతకోటి వందనాలు
@karanamaravind75252 жыл бұрын
పరమత సహనానికి ఈ సోదరి ఒక నిలువుటద్దం well-done great Indian secularism ante హిందువుల ఒక్కరికీ కాదు ప్రతీ మతస్తులు ఇతర మతస్తుల తో వారి మతాన్ని గౌరవించాలి
@Parveen12642 жыл бұрын
Message for all bay heba fathima channel✌✌
@CRISTIANO.12345-z2 жыл бұрын
నీలాంటి వ్యక్తులు ఊరికి ఒక్కరున్న ఈ మనుషుల మధ్య ఈ కులమత భేదాలు ఉండవు.నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఇలాంటి పుస్తకలెన్నో వ్రాసి సమసమాజ స్థాపన మరియు సర్వమత సమ్మేళనం చేయాలని కోరుతున్న తల్లి.
@JaiKisanSRINUVlogs2 жыл бұрын
Super 👌 good job.... 👏 చాలా బాగా చెప్పావు
@kondashailaja28392 жыл бұрын
Wonder full ,very nice god bless you my child
@muhammedzaheeruddin1832 жыл бұрын
EXLNT..Nanna
@nasruddinshaik95342 жыл бұрын
Good sister,, Masha allah,, proud of you,, కొంచెం మీరు తెలుగు లేదా ఇంగ్లీష్ భాషలో పూర్తిగా పట్టు సాధించగలరని నా మనవి
@AhmedKhan-yl5yy2 жыл бұрын
Okay
@sunilkumardaram27912 жыл бұрын
Records ఎవడికి కావాలి ...వ్యక్తిత్వ వికాసం లో మార్పు కావాలి... హరే కృష్ణ 🙏
@sreeramrmp72192 жыл бұрын
Supppppprrrr తల్లి నీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ఎంత బావుంటుంది ....,ఈ మత గొడవలే ఉండవు కదా...,అయిన ఇంత చిన్న వయసులోనే అంత పరిణితి సంపాదించావమ్మ నీలా అందరూ ఆలోచించాలి తల్లి ......నిజంగా భగవద్గీత సర్వమానవ సాబ్రతృత్వనికే ....ఇది మన తల రాతలు మార్చే గీత ....... నువ్వు ఇంకా ఇంకా ఎదగాలి తల్లి GOD BLESS U MAA
@ideasagar2 жыл бұрын
తల్లి ధన్యులు మీరు. మీకు పాదాభివందనం
@ImranKhan-oz9ez2 жыл бұрын
Think you to the parants..great job hiba fatima we proud of you ..ap ko pora india samman karega insha allah👍
@ammu04102 жыл бұрын
kzbin.info/door/QiVi5j789QU-xTjPMHKSVw Her channel link
@sravankumarp3012 жыл бұрын
God bless you Fathima & family members 🙌
@sathyanarayanaraobodduna67282 жыл бұрын
మీరు చేస్తున్నది చాలా గొప్ప కృషి మీకు భగవంతుడు అన్ని విధాలుగా సహాయం చేయాలనీ ఆ భగవంతుడు ని మనసు పూర్తగా ప్రార్థిస్తున్నాను. మీకు సర్వదా విజయం. కలగాలని మనసు పూర్తిగా దివిస్తున్న
@darshanamanjaiah62312 жыл бұрын
బేబీ! మీరు చాలా బాగా చెప్పారు . నిజానికి అన్ని మతాల సారాశం ఒకటే ! దేవుడు ఒక్కడే ! కొందరు స్వార్థం కోసం మతాలలో మానవులలో విద్వేషాలు లేపి రాజకీయ కోణం ఎక్కువగా ఉపయోగించి కాలాన్ని భయంకరంగా చూపుతున్నా రు జ్ఞానం ఉన్న వారు అన్ని మతాలు సమానమే అందరికీ జనన మరణాలు సహజమే అని గ్రహించితే చాలు. అందుకు అందరు చదువాలి. చదువే జ్ఞానానికి మూలం అని తెలుసుకోని ఉండాలి..
Good work Fatima . May God bless you and your family.Congratulations for all your awards & rewards.
@rajyasreemysore89412 жыл бұрын
God bless you child hatsoff to your guts
@shaikkasim57262 жыл бұрын
Yes iam Muslim I love భగవద్గీత 🙏🕉☪️✝️ దయచేసి ప్రజలందరూ భగవద్గీత చదవండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ హరే హరే
@BEAST-452 жыл бұрын
🕉☪️✝️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳
@naveedshaik764025 күн бұрын
@@shaikkasim5726 Huh? Then you are not a Muslim.
@rashidmohammed330523 күн бұрын
YI AMMAYI ISLAM LIMITS DATA LEDU☪️KAANI KRISHNA,RAMA NI DEVUDU ANUKUNTUNNAWU☪️DEVUDU OKKA DE ALLAH
@liyaqatbaig106323 күн бұрын
మీరు ఖురాన్ చదివారా? నమాజ్ చేస్తున్నారా? అందరూ గీత చదవ మంటున్నారు,ఖురాన్ ను గురించి మీకు అవగాహన లేదని అనుకొంటున్నాను.మీకు అల్లాహ్ హిదయత్ ఇవ్వాలని కోరుకొంటున్నాను.
@AnjiSarvasuddi-d8v22 күн бұрын
మీలాంటివారు దేశానికి ఎంత అవసరం అన్ని మతాల వారికివారికి బుద్ధి చెప్పే మనిషిగా తయారయ్యారు థాంక్స్
@smkanugu85402 жыл бұрын
well done Hiba bete . ..👌👍 మీరు క్రృష్ణ భగవానుడి "గీత" ను ఉర్దూ లోకి తర్జుమా మాత్రమే చేయలేదు, జ్ఞానమును కూడా పొందుతూ ఉన్నారు, మీకున్నటువంటి knowledge కి 🙏
these kind of bridge knowledge is necessary to feel brotherhood.. God Bless the Child!
@ammu04102 жыл бұрын
kzbin.info/door/QiVi5j789QU-xTjPMHKSVw Her channel link
@venkannaponaganti36912 жыл бұрын
Great thalli. God bless you bhungaram
@adonigovindappa82792 жыл бұрын
Dear Hiba, your thoughts are very clear. Please go ahead. Wish you all the very best. You are true representative of universal family
@sampthshivan92372 жыл бұрын
అమ్ము నిన్ను ఇంత చక్కగా పెంచిన కన్న తల్లి తండ్రీ కి కృతజ్ఞతలు.అసలు పద్మశ్రీ పద్మ భూషణ్ అవార్డ్ నీలాంటి వల్లకివ్వలి..
@rajyalakshmimamillapalli49752 жыл бұрын
🕉🙏 ఉత్తమ సంస్కారములు కలిగిన భరత మాత ముద్దు బిడ్డవమ్మా . ఇటువంటి సంస్కారం అందరి లోనూ ఉంటే వసుధైక కుటుంబం గా దేశం వర్ధిల్లదా . మీ parents కి నిన్ను ప్రోత్సహించిన పెద్దలకు వందనములు పరమాత్మ ఆశీర్వాదములు మీ పై వర్షించు గాక 💗🙌
@balrajaguruvugarumeekusast19522 жыл бұрын
Om Namo Bhagavate Vasudevaya 🙏🙏🙏👌👌👌 Dheergaushmaanbava
@seetharamaraju85672 жыл бұрын
Best wishes to Hiba fathima, May lord bless her for all success in her life. Wonderful message for humanity that one God only created or manifested this entire world. We are all one family.
@ammu04102 жыл бұрын
kzbin.info/door/QiVi5j789QU-xTjPMHKSVw Her channel link
@hemasaiannapurnacharitable56512 жыл бұрын
Sai Ram
@wunnavapadmaja36522 жыл бұрын
Wonderful job Fatima. May God bless you
@p.a.rasoolpinjar57112 жыл бұрын
Very good beta keep it up may God bless you
@m.ameersaheb23882 жыл бұрын
Our best wishes to a really great girl
@sudharanib.440111 күн бұрын
చాలామంది హిందువులే భగవద్గీత చదివి ఉండరు.... మీ పట్ల కృష్ణ పరమాత్మ కి ప్రత్యేకమైన ప్రేమ ఉంది... మీ జీవితం ధన్యం...🙏🙏🙏
@nagamallikarjunaraokotte19792 жыл бұрын
బంగారు తల్లీకి దీవెనలు మరియు అభినందనలు
@meersiddiqui45262 жыл бұрын
V good hiba fatima aap ne bahut acha kam kiya bahut khushi huvi hm sb eik doosray mazhab k qareeb aana chahiye aur maloomat hasil krna chahiye koi bhi muqaddas kitab mein kisee khilaf nahi hota aur aap urdu mein maloomat kre v good
@dharmaraovaluroutu3312 жыл бұрын
ఇలాంటి వారు అన్ని మతాలలో ఉంటే మతాలన్నీ భగవంతుడిని చేరే మార్గాలు అన్న రామ క్రిష్ణ పరమహంస మాటలు నిజమౌతాయి.
Assalamualikum Allah hu Akbar. It’s very good assignment. Appreciate your honesty and integrity.
@ananthacharyanantha402 жыл бұрын
Super talli great 👏👏👏👏💐
@azeezbasha41362 жыл бұрын
తల్లి చాలా మంచి పని చేసినవ్ అమ్మ పరమ,పవిత్రమైనటువంటి భగవద్గీతను తమరు ఉర్దూలొ అనువదించి ఏ కులమైనా ఏ మతమైనా భగవంతుడు ఒక్కడే అని భగవంతుడు కుల మతాలకు అతీతుడని నిరూపించావు ఏమాం పసతి సర్వత్ర సర్పంచ మయి పస్యతి తస్యహాంన్న ప్రాణ స్వామి తస్యమేనా ప్రణస్థితి అన్నిటియందు ఆ భగవంతుని స్వరూపమే ఇమిడి ఉంది పరమాత్ముడు లేని ప్రదేశమే లేదు మీరు ఇలాంటి గ్రంధాలు మరి ఎన్నో అనువాదించాలని ఆ భగవంతుని దగ్గర ప్రార్థిస్తున్నాను సర్వశాస్త్రమయి గీత సర్వ వేద మయే హరిం సర్వ తీర్థమయ్యే గంగా సర్వధర్మమయ్యే మనం ఎస్ ఏ అజీస్ భాష
@rajudasari2634 күн бұрын
మీకు నమస్సులు అన్నగారు ...
@BABAMRM2 жыл бұрын
Good👍 very very good bless you 👍👍👍✍️
@ramaraokancharlapalli64482 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, నీకు నిన్ను ప్రోత్సహించిన నీ తల్లిదండ్రులకు ధన్యవాదాలు తల్లి దీర్ఘాయుష్మాన్ భవ
@v.sudhakarreddy3032 күн бұрын
హిబ్ ఫాతిమా కు అభినందనలు,ధన్యవాదములు.ఆ దేవుని కృప హిబా ఫాతిమా పై మరియు వారి కుటుంబం పై ఉండాలని మన:స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@leeladantuluri51962 жыл бұрын
Great jab bangaram God bless you 👏👏👏👏👏👏
@manoharamurthy25662 жыл бұрын
Excellent attempt made by the Muslim girl Ms. Fatima in understanding and translating Bhagsvad Geetha. May God Bless her with more insight into Hindu Dharma and its universality.
@vedulakameswarasharma22182 жыл бұрын
Let Fatima get deeper insights of the Gita , experience the same and spread it's secular tendency and adaptation of the same by all , especislly among her own community as well as among christains.My congrats to her and parents.This would bring in freternity among all Indians to builad a strong India..Let her tribe increase.
@ratnajiraob69292 жыл бұрын
Wonderful. This is what I wanted... Combining the summery of Bhagavadgeeta & Qoran ...
@eternalthoughts-wu5lo2 жыл бұрын
Annam lo malam kalipinattu
@dr.shamshaadbegum52962 жыл бұрын
I too like this.
@jidrit999 Жыл бұрын
no. this is not right
@satyanarayanamurthy18602 жыл бұрын
Very great talli. Your parents are very great. May god bless your parents with long life and prosperity.
@srikanthgajula21282 жыл бұрын
High knowledge gives high devine...super amma
@11j16o2 жыл бұрын
Maasha Allah 👌🤗
@kannaramya69792 жыл бұрын
Good.god bless you.
@dgopikrishna85212 жыл бұрын
She is very Great Thank you very much Pathima🙏🙏🙏🙏🙏
@devacharansireesh78262 жыл бұрын
Congratulations Great Job Thankyou Very much
@madhusudhankatti41232 жыл бұрын
I am very much impressed by her dedication n sincerity in understanding the essence of the religion. Even many Hindus might not have read the Bhagavadgita or many Muslims might not have read the Quran. But this girl has done so much to the mankind by leading an exemplary life. May God bless her with all the best. May she become a great personality. 🙏🙏
@ammu04102 жыл бұрын
kzbin.info/door/QiVi5j789QU-xTjPMHKSVw Her KZbin channel link Do support her by promoting her KZbin channel
@mrk.reddy.51972 жыл бұрын
🙏🌺 Great thalli ! Lord Krishna Bless U & your Parents !!! Salute U !!!
@srinumedisetti37382 жыл бұрын
సర్వేజనా సుఖినోభవంతు సర్వమత సారాంశం ఒకటేనని తెలుసుకోవాలి ప్రతి ఒక్క మానవుడు
@rakmabai96472 жыл бұрын
Super talli entabaga vivarana itchavu
@palakolluvenkatramreddy98962 жыл бұрын
Great job amma.... Congratulations...well said.....👍🕉️✊
@Parveen12642 жыл бұрын
kzbin.info/door/QiVi5j789QU-xTjPMHKSVw Her channel link
@eternalthoughts-wu5lo2 жыл бұрын
Reddanna manchi secular unnttu undi
@palakolluvenkatramreddy98962 жыл бұрын
@@eternalthoughts-wu5lo Secular ani kadhu....Ammayi chesina pani manchidi and vedhavalaku ardamayyela manchi matalu cheppindi...Anduke.....
@santhakumaritata75902 жыл бұрын
God bless you bangaru talli 🙏🙏🙏🙏🙏👌👌👏👏👏
@sudhakarbalireddy95832 жыл бұрын
God bless u maa.Salam to ur Daddy n family in your efforts. May u b a messiah for the religious harmony in India. Sudhakar