good మేడమ్ లోతైన ఎనాలిషిస్ చేసినందుకు ధన్యవాదాలు మీ విశ్లషణ ను కుటుంబ పునరేకీకరణ గురించి వివరించాలీ మేడమ్ మన విద్యా విధానం లో సమాజం గురించి ,మానత్వ విలువ వలు గురించి విద్య నేర్పడంలేదు
@sudhakarsudhakar35322 жыл бұрын
Jump
@darbhasastry21382 жыл бұрын
How ypu think it is good. In public it is very nasty
@darbhasastry21382 жыл бұрын
Dear knrao, hirachical by sanatana lively lifestyl the parents generally these kinds never arise but dont bring odds will get experience. The society and the Nature observe it, teach proper lesson one day to them.
@THINKING30 Жыл бұрын
అమెరికా లో కూడా మల్లె పూలు కొనాలంటే ఎలా ,🙏🙏🙏...
@yanamalavamsi730410 ай бұрын
ఎంత తోపుగాడైనా ఆడవాళ్లు ఆలోచన లోతు దారుణంగా (కొంతమంది)వుంటుంది.ఎంత ప్రేమగా ,మంచిగా చూసుకున్నా
@mangikamaraju37542 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, మరియు అభినందనలు చాలా చక్కగా వివరించారు మీ..వాచకం చాలా స్పష్టంగా ఉంది, ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి మీకు హృదయపూర్వక వందనములు.
@jayasreepavani90375 жыл бұрын
You are a wonderful person we have Devi garu. Intellectually superior. The way you are trying bring transformation in the society and our patterns of behaviours is commendable. Your eloquence coupled with sense of humor is amazing. You inspire !!
@kullayappadudekula58012 жыл бұрын
S madam
@NaveenKumar-ry5bz5 жыл бұрын
మేడం, U are GREAT Trouble Shooter
@rjrahul47495 жыл бұрын
You're speech is awesome mam... 👌😍
@venkatraokotha34675 жыл бұрын
Wonderful , amazing, very useful
@mercyprakash8013 Жыл бұрын
మీరు సూపర్ మేడం I love your speech and view of talking..❤❤
@suneetharams1251 Жыл бұрын
Super sister ❤❤❤❤
@జిమెయిల్5 жыл бұрын
సూపర్ మేడం....
@chaitanyakumaridhaachepall45635 жыл бұрын
Very good speech madam..👏👏👏👏👏
@ravindarmudhiraj54332 жыл бұрын
Really wonderful madam I like your speech
@dasmangalarapu82084 жыл бұрын
Excellent Akka
@MoonMoon-tv6wc2 жыл бұрын
Good explanation Amma for society.
@vdrcurrentaffairs90675 жыл бұрын
super talli
@anandd55864 жыл бұрын
బాగా చెప్పారు మేడం.రొమాన్స్ గురించి మాట్లాడుతుంటే కొందరు సంప్రదాయాల పేరుతో బట్టలు చించుకుంటున్నరు బహుశా సంప్రదాయాల మీద గౌరవం లేదా నపుంసకత్వం అయ్యి ఉండవచ్చు మీరు పట్టించుకోవద్దు.
@balakrishna-jd5kj2 жыл бұрын
Very good motivational speech madam
@venkatadhanunjayarao89563 жыл бұрын
Devi garu exelent speech regarding society
@nareshthogari13455 жыл бұрын
NICE speach Madam... " Balancing life is must in life"
@RadhaRani-kx6rt5 жыл бұрын
Now a days this type of guidance is most important madam keepit up
@krinshnapalaparthi50193 жыл бұрын
Excellent analysis madam, iam your fan ,
@mdjahangeerbhai44525 жыл бұрын
Super medam
@naturehunter37945 жыл бұрын
Mee voice super medam
@shaikrabbani71784 жыл бұрын
Very good
@praveennaguluri5395 жыл бұрын
దేవీ గారు, కరెక్ట్ గా చెప్పారు. మొదటి సారి మీరు చెప్పిన విషయాలతో నేను ఏకీభవిస్తున్నాను .
@doddasrinivas79755 жыл бұрын
Excellent Madam. Excellent Maa Durga. Nobody has right to question you.
@doddasrinivas79755 жыл бұрын
You are ideal for every human being. Especially for men. Because you ignite knowledge of psychology. Kill the ego.
@akepatinagaraju85645 жыл бұрын
Yes truly
@mallikarjunay91855 жыл бұрын
దేవి గారు మీ రు హిందు ద్రోవులు
@abyz89835 жыл бұрын
Ni lanti valla society chedipotadi, ni bondha la vundi speech
@t.v.s.phanikirankumar985 жыл бұрын
ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని సినిమాలు చూసినా ఎంతో మంది జీవిత చరిత్రలు చదివినా ఎంతో మందిని practical గా చూసినా Police ల చేత counsiling ఇచ్చినా కోంత మంది బ్రతుకులు అంతే బాగుండాలంటే బాగుంటాయి లేదా బాగుపడవు గాక బాగుపడవు. మీరు ఎన్నైన చెప్పండి సమాజం లో జరుగుతున్నవి జరుగుతూనే ఉంటాయి. భార్యభర్తలు మధ్య గోడవలు తప్పకుండా వస్తాయి.వాటిని ఆపలేము ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటివి అన్ని చూసి చదివి పరిశోధించి ఆరాధించి నేను వివాహం చేసుకోనని భీష్మ ప్రతిఙ్ఞ కాదు పరుశురామ ప్రతిఙ్ఞ చేశాను. Madam గారు మీరు చెప్పాలనుకుంటే ఆడవాళ్ళకు వారి తల్లిదండ్రులకు చెప్పండి అత్తమామలతో కలిసి ఉండకూడదు ఆడపడుచులు ఉండకూడదు ఒక్కడే కోడుకై ఉండాలి అన్నదమ్ములు ఉండకూడదు. ఉద్యోగం చెయ్యాలి జీతం మొత్తం భార్యకే ఇవ్వాలి వెనక ఇళ్ళస్ధలాలు,బంగారం లాంటి ఆస్తులు తప్పక ఉండాలి సోంత ఇళ్ళు,కారు,25 లక్షలు బ్యాంక్ balance ఉండాలి స్వంత పోలం అబ్బాయి పేరు మీద ఉండాలి కాని వ్యవసాయం చేయ్యకూడదు. అని ఈ విధంగా terms & conditions పెట్టే ఆడవాళ్ళు వాళ్ళని కన్న తల్లిదండ్రులకు చెప్పండి గృహహింస చట్టం 498A dhori act 3,4 sections ని అడ్దం పెట్టుకుని దుర్వినియోగం చేసే ఆడవాళ్ళకు చెప్పండి. ఇంకో నిజం కూడ చెబుతాను మృగాలాంటి మగాళ్ళ వల్ల ఎంత మంది ఆడవాళ్ళు నాశనమయ్యారో అంతే మంది మగాళ్ళు కూడ ఆడవాళ్ళ వల్ల నాశనమయ్యారు. ఉదాహరణ:-నేటి సమాజంలో జరుగుతున్న అరాచకాలు అన్ని
@kolakalurivenkateswarlu50745 жыл бұрын
Super bro... Good explain about male version
@RaviRavi-li8ns5 жыл бұрын
ఏం చెప్పినవ్ అన్న
@madhavreddy91865 жыл бұрын
Lal Salam bro neku
@ajaybabu82335 жыл бұрын
బాగా చెప్పారు
@upendrachary28002 жыл бұрын
Superb chepparu Bro.ippudunna generation ela undhante .okka pillavanni Mana family members evvaru ani aduguthe ammama,thatha, Maya ane parsthithiku thisukocharu .aa mother's.ala guide chesthunnaru pillalani
@ramuduramu44864 жыл бұрын
Super.chakkaga.chepparamma
@rojarani74825 жыл бұрын
Very nice...
@yaswanth.n58362 жыл бұрын
Soo sweet speech madem
@udaykumark81905 жыл бұрын
Super madam, good explanation, ee samajam lo eppudu chaala avasaram
@rj_entertainments37942 жыл бұрын
I like your way of telling..
@bsahithimithra59082 жыл бұрын
Superb madam 👏 👌
@syedsadique60382 жыл бұрын
Meeru great madam, nice speech 👍
@rudravarapugovardhan70652 жыл бұрын
Yes medam nijalu cheptunnaru medam tq tq medam
@devaiahenugula96492 жыл бұрын
Veri super madam!
@sujithkumar51142 жыл бұрын
Nice good message
@madaraboinanarsaiahbesta23405 жыл бұрын
Very gud massage
@unnavarsdharani71975 жыл бұрын
Devi's speech z wonderful!
@chittibabumosa1635 жыл бұрын
Praise God. Thank you madam.God bless you all the Time
@swapnikasaluri52812 жыл бұрын
excellent speech
@eleazarchalasani38342 жыл бұрын
Mee voice Chala bagundi
@srinivasmacha1645 жыл бұрын
Nice
@gummalapraveen86323 жыл бұрын
Good speech 🤝🤝🤝 madam
@rajasekharreddy90945 жыл бұрын
Supar speech madam
@saidumasthanvalishaik29192 жыл бұрын
Medam You are Great, you are as like My Mom
@sriyajnaassociates47285 жыл бұрын
very good madam
@karumanchilimadhavi25875 жыл бұрын
Nice speech mam.
@kullayappadudekula58012 жыл бұрын
Super Devi garu keep it up
@rahamansk21902 жыл бұрын
Super Super Super
@SunilBhai-vz2mx5 жыл бұрын
Good and bold analysis
@venkannab34775 жыл бұрын
ఆడవాళ్లు అలంకార ప్రియత్వం వదులుకున్నప్పుడే వారి వెనుకబాటుతనానికి కారణాలు అర్థమౌతాయి... ఈ చిన్న logic మీకు అర్థం కావట్లేదా?. శుభ్రత కు అలంకారానికి చాలా తేడా ఉంది. మహిళలు ఈ విషయంలో బాగా ఆలోచించాలి.
@burragopal40515 жыл бұрын
Super vedio all Couples should know
@padmanaidana55535 жыл бұрын
Super video mam
@lordjesussufficientthee59395 жыл бұрын
Madam Good Speech so many hats up . Madam you will be do explain . very clearly . even any topic you will explain Good so many thanks .
@sivakrisnakumarlaveti87325 жыл бұрын
మేడమ్...దన్యవాదాలు మీకు. మీ ఉపన్యాసం చాలా బాగుంది.. ఈ రోజుల్లో రొమాన్స్ గురించి తెలియని కుర్రాడు ఎవరూ లేరు ఇంటర్నెట్,సినిమాల పుణ్యామా అని.... కో ఎడ్యూకేషన్ లో చదివి ప్రేమ,దోమ అంటూ లేచిపోవడాలు,రే*లు,హత్యలు,పేరెంట్స్ ని గౌరవించకపోవడం,కల్చర్ ని పాడుచేసుకోవడాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా....????
@akepatinagaraju85645 жыл бұрын
Very good
@raghuram96245 жыл бұрын
Correct ga adigav bro
@venkateshgoud85785 жыл бұрын
Appude kada ameku pani vundedhi, aina evida kuuda ilantivi chappatam daniki manam comments cheyyadam😭
భర్తను భార్య ప్రేమించాలంటే భార్య కొంత సమయం ఇవ్వాలి. అదే భార్యను భర్త ప్రేమించాలంటే నగలు కోనివ్వాలి,పట్టుచీరలు కోనివ్వాలి, వాళ్ల అమ్మ నాన్నలను సంతోష పెట్టాలి. ఇలాంటివి చాలచాల ఉన్నాయి...
@MuraliKrishna-rg5on5 жыл бұрын
సుపర్ వాయిస్
@pprasadarao78655 жыл бұрын
Wonderful...
@nadimpallikesavaraju70982 жыл бұрын
Verynicetrthfull
@syedomer49363 жыл бұрын
Peeek level ma'am
@ravikumarkamsani84582 жыл бұрын
Madam good motivation
@jeelanibashajeelanibasha46015 жыл бұрын
Super speach madam
@Srikrishnateja0072 жыл бұрын
Super 💯👌👌👌👌👌👌👌👌🙏🙏
@veerathuvenkateswararao29595 жыл бұрын
Excellent speach. Everyone should be watch.
@ramulugoud22032 жыл бұрын
Good
@k-poplover43392 жыл бұрын
Excellent speech 👍
@golcondaagrofarm5 жыл бұрын
Very nice madam
@golcondaagrofarm5 жыл бұрын
Good job madam ji
@jaimatadijb67935 жыл бұрын
Good spech whatever we heard understand first good mam
@applepoojaram74895 жыл бұрын
రొమాంటిక్ అన్న పదం మీరు మాట్లాడడం చిత్రం గా ఉంది
@gmediagroupss5 жыл бұрын
రొమాన్స్ గురించి మేడమ్ గారు గొప్పగా చెప్పారు కానీ.. మల్లెపూలు మగాడు మాత్రమే ఎందుకు తీసుకెళ్లాలో చెప్పలేదు. అడా, మగ సమానం అనేది అందరూ ఏకీభవించాలి. కానీ రొమాన్స్ విషయంలో ఇద్దరూ పంచుకోవాలి. స్త్రీ కూడా భర్తకు దగ్గరయ్యేందుకు ట్రై చేయాలి కదా! ఓ వారం మల్లెపూలు నువ్వు తీసుకొస్తే ఇంకో వారం నేను తెస్తా అని బాధ్యత పంచుకోవచ్చు కదా! నేను చాలా సార్లు విన్నా. ఆడా, మగా సమానం అని మేడమ్ గారు చెప్తారు కానీ బాధ్యతలు స్త్రీలను పంచుకోమని చెప్పినట్టు నాకు ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఒక ఆఫీసు ఉంటుంది. అందులో బాధ్యత తీసుకునే మేనేజర్ కు ఎక్కువ విలువ ఉంటుంది. అందరితో పాటూ తను పని చెయ్యడు. ఇండ్లు కూడా అంతే. బాధ్యత తీసుకునే స్త్రీ మగాడి కంటే ఎప్పుడూ ఎక్కువే. ఇంటి బాధ్యత తీసుకునే మగాడు ఎప్పుడూ స్త్రీ కంటే ఎక్కువే. మనీ మేనేజ్ మెంట్, సంఘంలో మనుషుల మేనేజ్ మెంట్, ఇష్యు మేనేజ్ మెంట్ చేసే మనిషి ఎప్పుడూ మరో మనిషి కంటే ఎక్కువే. నువ్వు, నేను సమానం. నేను ఒకరోజు గిన్నెలు తోముతా, నువ్వొకరోజు గిన్నెలు తోము అనడం కాదు సమానత్వం అంటే. ఈ సమానత్వం గురించి నేను కూడా చెప్తా. నాకు తెలిసిన వాళ్లలో ఒకామె భర్త మంచి బిజినెస్ మెన్. భార్యకు ఒక బైక్ కొనిచ్చాడు, మంచి స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు, ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చాడు. ఒకసారి మాటల్లో ఆడా, మగా సమానం అనే టాపిక్ వచ్చింది. పెళ్ళైన అమ్మాయిలు చదువుకోవాలి, నేను కూడా చదువుకోవాలి అనుకుంటే నా మొగుడు ఫీజు కట్టడం లేదు అంది. నీ చేతిలో బైక్ ఉంది, డబ్బులున్నాయి, నీకు చదువు కూడా ఉంది, ఇంకా చదువుకోవాలనే కోరిక కూడా నీదే. మరి ఫీజు నువ్వే వెళ్లి ఫీజు కట్టుకోవచ్చు కదా, మొగుడే వెళ్లి ఫీజు కట్టాలా? నువ్వు, నీ మొగుడు ఇద్దరూ సమానమే కదా అంటే నోట మాట లేదు. బాధ్యత తీసుకునేవాడు ఎప్పటికీ ఎక్కువ సమానం. అది స్త్రీ అయినా, పురుషుడు అయినా.
@mamathamultispecialityhosp79872 жыл бұрын
మస్తు చెప్పినవు అన్న....నిజం గా ..ego లు ఎక్కువ గా ఉండేవి ఆడ వాళ్ళకే...వాళ్ళు ego వదిలిపెడితే..అంతా సుఖం గా ఉంటారు
@vigneshp80275 жыл бұрын
Amma thank you so much
@ranjithnayak13515 жыл бұрын
Good job madam,,,, good explanations of our self respect,,,
@gurralaayyanna79005 жыл бұрын
Good job madam .. good explanations of our self respect
@scary6356 Жыл бұрын
ప్రతి మానవుడు మనలను సృష్ఠించిన దేవుని వైపు చూచినపుడు ఎంతో విడుదల సమాధానం.మనుష్యుల నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి.నరకం అగ్ని ఆరదు పురుగు చావదు.నేడే రక్షణ దినం.ప్రభువైన యేసు నందు విశ్వాసముంచు ప్రతి పాపము నుండి విడుదల కలుగును ప్రతి సమస్య నుండి విడుదల.ఎస్తేర్ పాల్.
@guvvajaijagansreenivasulu69355 жыл бұрын
Very gud speech
@venkateswararaoinampudi83855 жыл бұрын
Madam గారు..... మీ స్పీచ్ లొ అరే, ఒరే లాంటి పదాలు & గాంధీగారిని ఉద్దేశించి గాంధీ అంతటివాడు చెప్పాడు లాంటి పదాలు వాడారు. గాంధీ గారిని వారు అనలేరా, వాడు అనాలా నీవు..... బుద్ధిలేదా నీకు.... సంస్కర వంతమైన పదాలతో మాట్లాండండి.
@praveeng20595 жыл бұрын
Your great mem 100/,correct your told thanks
@Chandra8065 жыл бұрын
Very nicely put by Ms.Sridevi
@hanokkumar71835 жыл бұрын
Superb
@vishwanathkantheti55155 жыл бұрын
Madam you r so great chala chakkani vishayalu chepparu
@karthikeyaenggtechnologies2111 Жыл бұрын
నిజంగా ప్రేమించే వాళ్లకు ప్రేమ దొరకదు ఇది నిజం.ఒకరి నొకరు అర్దం చేసుకొని ముందుకు సాగితే అర్దం పరమార్థం అనే పదాలు కూడా వాళ్ల ముందు చిన్నవైపోతై.ఈ లోకం డబ్బు సెక్స్ అనే పదాలు చుట్టూనే తిరుగుతుoది
@dr.dayanandm76985 жыл бұрын
Meeru Super mam Thank you
@chittibabu18185 жыл бұрын
అక్క మీరు చాలా గ్రేట్ మీరు చెప్పింది i100%కరెక్ట్
@holidaysgurugamingbussimul55805 жыл бұрын
Super mam chala chala baga chepparu
@srinivasyedla59125 жыл бұрын
Wow sridavi Garu Your Great God bless you 👌👌👌🙌🙌🙌👍
@luckjafar5 жыл бұрын
Supeer madam
@kandyanamsrinivasulu56095 жыл бұрын
ఇది దీని భర్తతో సంసారం చెయ్యదు కానీ నీతులు మాత్రం చెప్తుంది
@gnarsimhulunarsim80565 жыл бұрын
Yes
@tprasadtt87395 жыл бұрын
Idhi patchi nijamandi
@SivaDattaChannel5 жыл бұрын
Yes
@padmajallipalli43395 жыл бұрын
Yes
@venkatgumma10115 жыл бұрын
Y
@rukhshsnanjum18445 жыл бұрын
Hat's off ma'am
@sivakvv4041 Жыл бұрын
Madam Please try to teach the family relationships to the students of maximum number of colleges which is an indispensable aspect for their personality development Thank you madam
@deepudeepu25614 жыл бұрын
నెగిటివ్ కామెంట్స్ పెట్టె వారికి మెట్చూరిటి లెవల్స్ చాలా తాక్కువగా ఉన్నాయి అని అర్ధం అవుతుంది.... మానసిక స్థాయి పెంపుదల విషయాలు , దాంపత్య విషయ విజ్ఞాన విషయాల్లో అందరికి సిగ్గే మళ్లీ దేశ జనభా ప్రపంచ స్థాయి ఉంటుంది.
@jayadurgap72845 жыл бұрын
amma nuvvu super
@bondbasha69073 жыл бұрын
I think you got most experience.
@ravikumarmusic33975 жыл бұрын
Madam meru males paina me way of thinking chala change chesukonnaru, now you are talking in balance, plz continue this. thank-you
@hussnainalibaquer27324 жыл бұрын
Bohut Khoob
@rajasekharkommisetti50875 жыл бұрын
Good madem well said
@lakshmisubba94295 жыл бұрын
Very good mum
@venkatramchouhanmudavath60975 жыл бұрын
nice mam
@chandrababhavilali66245 жыл бұрын
Ma'am Excellent, now a days couples need counseling. Simple reasons couple going for divorce and some go for suicide. Thank you so much. A. Chandra Babu, pastor