హిందూ ధర్మాన్ని, మానవ ధర్మాన్ని ప్రతి సందర్భంలోను అతి చక్కగా తెలియజేస్తున్న శ్రీ గరికపాటి గారికి శత సహస్ర పాదాభి వందనాలు. 🙏🙏
@akbars3152 жыл бұрын
ఇలాంటి మహానుభావుడు.....ఈ కాలంలో పుట్టడం..... మేము కూడా ఈ కాలంలో పుట్టడం మా అద్రుష్టం......వీరి ప్రవచనం వినని వారు దురదృష్టులు.......
@gummadipudiarunakumari44043 жыл бұрын
మన దురదృష్టం కొద్దీ ఇలాంటి మహానుభావులను తిరుమల పుణ్యక్షేత్రంలో ఛైర్మన్ లు గా చేసుకోలేకపోతున్నాం. గరికపాటి నరసింహారావు గారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ టిటిడి కి ధర్మకర్తలుగా నియమించబడితే...ఆ ఏడుకొండల వాడు కూడా ఎంతో సంతోషిస్తాడు. మనకా అదృష్టం ఉందో లేదో😢😢...ఆ పదవికి వీరికంటే అర్హతగల వారు ఎవరైనా ఉన్నారా
@umakameswari7409 Жыл бұрын
అప్పుడు....వారిని మెచ్చుకునేవారికంటే... విమర్శించేవారే ఎక్కువగా ఉంటారు....పదవులకి ఆశించేవారు కాదు కాబట్టి వారు అలాంటి పదవులకి దూరంగా ఉంటారు....చాగంటి వారిని ఒకసారి టీటీడీ వారు అడిగినా, తిరస్కరించారని వినికిడి....
@knmrao71297 ай бұрын
hi@@umakameswari7409
@Chitti1984 ай бұрын
Pravachanam chese adrushtam Saraswati Devi veeriki ichindi. Manalanti vallaki ardam ayyela. Inka chalamandi pujyaneeyulu unnaru mana hundu darmamlo.. andaru Peru dabbu asincharu.. evariki aa arhata undo venkatesudu vallaki istadu.. avakasam ichi vallato tappulu lekkapedutunnadu non Brahmins chese arachakalu chistunadu venkanna babu.. purva vaibhavam kachitamga vastundi.
@ganeswararaoseelaboyina47044 ай бұрын
erojullo harhata unnavariki aa post lu evvaru
@Usharani-ef9vm3 ай бұрын
Ippudu tirupati laddu kuda😅
@అమూల్యలహరి4 жыл бұрын
మనసంతా అల్లకల్లోలంగా ఉన్న...మీ ప్రవచనాలు వింటుంటే మనసంతా తేలికపడుతుంది గురువు గారు🙏🙏🙏మీ మాటలు. పోయినవారికి ఊపిరి పోసే అవకాశం ఉంది గురూజీ🙏🙏🙏
@palepunukarajeswari90003 жыл бұрын
Meevanti varu vundatamu, mementho punyamu chesukunnamu, guruvu garu🙏🙏🙏🙏🙏
@hemantholeti543 жыл бұрын
Rite 🙏
@nanduchittibabu87793 жыл бұрын
Hiiii
@chaitanyathummeti27092 жыл бұрын
🎉🎉
@ARAMU754 жыл бұрын
ఇంత మహను భావుడు ఆంధ్ర ధేశంలొ పుట్టినందుకి ఎంతొ గర్వంగా ఉంది. (యావత్ ఆంధ్ర ధేశం లొ)
@rathnakarreddydhodda49384 жыл бұрын
S brother
@ShivaKumar-vb4uy4 жыл бұрын
Telugu vary ayinaduku santhosichali... Suntallara
@rajeshkosana81424 жыл бұрын
Yes bro
@ramaraoitchapuram35684 жыл бұрын
Thanku guruvu gasru
@allinonegaming9583 жыл бұрын
Meku maa vandanalu
@vidyakommu63644 жыл бұрын
గురువుగారు నాకు మీ ఆధ్యాత్మిక ప్రవచనాలు అంటే చాలా ఇష్టం ప్రతి రోజు నా ఉదయం మీ ప్రవచనాలతోనే మొదలు పెడుతాను .......జై హైందవ ధర్మం
@RajeshyadavRajeshyadav-tr7cd4 жыл бұрын
Meadam ur right meadam super ga chepav
@SanvijaWonders3 жыл бұрын
👌👌👌
@gangadharbondla2623 жыл бұрын
Yes Correct.... It's me also, Very Heart touch Pravachanam.... 💐💐
@bhakthavathsalamgoudgundra1532 жыл бұрын
గురువు గారికి నమస్కారములు. రెండూ తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో అదృష్టము చేసుకున్నాయి. మీ వాక్కు మరియు మీ ప్రవచనాలు వినే అవకాశం (భాగ్యము) ను తెలుగు రాష్ట్రాల ప్రజలకు కల్పించిన మిమ్ములను కన్న మీ తల్లి తండ్రులు అదృష్ట వంతులు.
@onleeroy Жыл бұрын
Namasthe guruvugaru
@gjaganmohan86894 жыл бұрын
స్వామీ మీరు వంద సంవత్సరాలు బ్రతకాలి స్వామి అందరి ఆశీస్సులు మీకు ఉండాలి
@SanvijaWonders3 жыл бұрын
Yes
@HariOm-mf8gx3 жыл бұрын
y
@maheshgangapuram8223 жыл бұрын
India 🇮🇳 lo puttinaduku
@kimidisatyam48943 жыл бұрын
వందసంవత్సరాలు ఇలా ప్రవచనాలు చేసుకొంటూ బ్రతకాలని కోరుకోవాలి
@vanisri81802 жыл бұрын
Avunu,Elanti Mahanubhavulu Vunti,Ee Society Konchem Aienaa, Marutundi,100years Challaga Vundali
@sujininagalapuram8734 жыл бұрын
నమస్కారం గురువుగారు. ఎంత బాగా చెప్పారో అస్సలు. నిజమే నండి చాలామంది భర్తలు మనసు చూడట్లేదు. ఇది నా లైఫ్ లో నేను చూసాను. మీ వీడియోస్ చూసి అందరూ భర్తలు మారితే బాగున్ను. పార్వతి పరమేశ్వరులు గురించి కూడా ఎంత చమత్కారంగా చెప్తారో. వినే కొద్దీ వినాలనే అనిపిస్తుంది. మీరు నిజంగా సరస్వతి పుత్రులు. మీరు మా తెలుగు ప్రజలకు దొరకడం మా అదృష్టం.
@venkateswarchowdaary87053 жыл бұрын
9848741726
@varaprasadprasad71373 жыл бұрын
మీ లాంటి మహానుభావులు మాటలు వినడం మా పూర్వ జన్మ సుకృతం గరికపాటి గారు మీరు ఇలాగే మంచి మాటలు బోధించాలని కోరుకుంటున్నాను సార్
@kanakadurgaayyagari90612 жыл бұрын
మీ మాతృమూర్తి ధన్యురాలు.మీ మాతృభక్తికి శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 గురువుగారూ మీకుమీరే సాటి.
@saientertainments12323 жыл бұрын
అవసరమైన సమయంలో మీరు వెలుగు లో కి వచ్చారు అందరూ మీ దారి లో నడవాలి మీ పాదాలకు నమస్కరించి 🙏🙏🙏🙏
@teja85935 жыл бұрын
నాకు చన్నీళ్ళు తల స్నానం చేసిన కొత్త నీళ్ళు తాగిన జలుబు చేసేది మా నాన్న కర్మలకు చన్నీళ్ళు స్నానం చాలా సార్లు చేశా అసలు జలుబు విషయమే గుర్తు లేదు మీరు చెప్పింది నిజమే గురువుగారు
@aadhyavlogs932327 күн бұрын
Chala baaga chepparu Guruvu garu 2024 lo chusina vaalu👍🏻
@mattaparthitulasi4 Жыл бұрын
ఏమి తెలియని వారికి తెలియచేసి ఏంతో మంచి చేస్తున్నారు గురువుగా మీకు నా ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
@fathima26344 жыл бұрын
మీ మాటలు వింటే ఎవరికైనా మారాలి... మీరు చెప్పిన విధంగా ఉండాలి అనిపిస్తుంది🙏🙏🙏
@pashamsrinivas53113 жыл бұрын
Yes
@sateeshchinthada28793 жыл бұрын
7330815034
@Siddharthagasthyamoj2 жыл бұрын
గరికపాటి గారు నమస్కారములు మీ ప్రసంగాలు చాలా బాగున్నాయి అవి వింటుంటే చాలా సంతోషంగా ఉంది థాంక్యూ సార్
@sudheerreddy28244 жыл бұрын
గొడవలు పడినా పడకపోయినా తప్పకుండా వినవలసిన ప్రసంగం. హరే కృష్ణ గురువుగారు
@SanvijaWonders3 жыл бұрын
Yes👌👌👌
@sudheerreddy28243 жыл бұрын
@@SanvijaWonders 🙏
@vinod72133 жыл бұрын
Hare Krishna 🙏🌹💘.
@karthiyasarapu97632 жыл бұрын
Chala baga cheppu sir
@Super99Stores5 жыл бұрын
మీ తల్లి గారి కి నా నమస్కారములు. మీ వాక్కు మాకు వినే అవకాశం ఇచ్చారు.
@informationforyou.11944 жыл бұрын
Super super super super super super super super, Sir.
@swathisangeepa24264 жыл бұрын
Supar
@SanvijaWonders3 жыл бұрын
👍👍👍
@gubbalalokesh81453 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏💐
@vidyabotsa73112 жыл бұрын
Velli............
@jaijawanjaikissan50794 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు.చాలా విషయాలు తెలియ చెప్పారు.మీకు రుణ పడి ఉంటాను
@apparaodannina34182 жыл бұрын
I salute u sir heart fully
@MalladiAmalaАй бұрын
మీ ధర్మపత్ని మీ బిడ్డలు చాలా అదృష్ఠు వంతులు మీలాంటి మహానుభావుడ్ని పరిణయం చేసుకున్నందుకు మీ ధర్మపత్ని కి మీ అంతటి మహాను బావుడికి జన్మిచినందుకు మీ బిడ్డలు చాలా అదృష్ఠు వంతులు దణ్ణ్యోష్మి మహానుభావా
@karanithirapathamma86083 жыл бұрын
ఓం నమః శివాయ .... మీరు చెప్పేది స్పీచ్ కాదు .... జీవితం లో జరిగే సత్యాలు ..... 🙏🙏💐💐💐🙏🙏 ...............
@NarsimhaRaoKandarpa858 Жыл бұрын
1000%నిజం కర్మ చేసే వ్యక్తి ఆరోగ్యం గురించి చెప్పింది. మా తాత గారు పోయినప్పుడు మా నాన్నగారి చెయ్యివిరిగి pop పట్టితో కూడా కర్మక్రియలు చేసిండు.
@sanjeevbamandla52984 жыл бұрын
గరికపాటి వారి ప్రవచనాలు అద్భుతంగా ఉన్నాయి....
@donthularamakrishna3593 жыл бұрын
🙏
@manaoorumanamuchatllu58425 жыл бұрын
గరికపాటి నరసింహారావు గారికి పాదాభివందనాలు మీలాంటి వారి వీడియోలు వింటే చూస్తే మరి పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కొంతలోకొంత నైనా వారికి మార్పు వస్తుందని ఆశిస్తున్నాను
@radhaanusha88323 жыл бұрын
Pp
@kundanatiprasadam32513 жыл бұрын
ThanQ Sir mee pravachanalu Bharat Desaniki oka Ani Muttyam.Mee padalaku NAMASKARAMULU .
@manjulatha23983 жыл бұрын
చాలా బాగాచెప్పారు సార్ మీకు నా హృదయపూర్వక నమస్కారం🙏🙏🙏🙏🙏🙏
@sateeshchinthada28793 жыл бұрын
7330815034
@Dasaragonda3 жыл бұрын
Hi
@MuthyaluYadavYenumula Жыл бұрын
Guru gaaru ......mee pravachanam, kavithwam, bhakthi bhawam , cheppe vidhanam, saraina content , annitikante mukkusuti thanam, dhairyanga dharmam, karthavyam gurinchi cheppe talent mee vyakthithwam adbhutham Meeku Padabivandanalu Mee pravachanalu maaku telugulo undadam maa adhrushtam❤🙏🏻🙏🏻
@amarkumarmugidhi25784 жыл бұрын
గురువుగారు మీరు చెప్పింది 💯 నిజం
@Itsmeswapna142 жыл бұрын
Guruvu garu chepinchi 100% crct kado teleedu kani mana jeevitaniki eilanti vari matalu chala avasram nenu chinaptnunchi chepina evaru chepina vinedani avve Naku life lo vachina problems solve ayyayi
@balajia25502 жыл бұрын
@@Itsmeswapna14 yes swappu garu
@narayanaraolopinti88102 жыл бұрын
మహాసయా మీలాంటి బావాలు కలిగిన మహానుభావులు కుటుంబ అనుబంధాలు మానవసంబంధాలు నీతినియమాలు ధర్మసూత్రాలు మన రామాయణం మహాభారతం మొదలగు ప్రవచనాలు అట్టడుగు కులాలు వర్గాలు వున్న ప్రాంతాల్లో విరివిగా నిర్వహించడం ఈ కాల పరిస్తుతులు ల్లో చాలా అవసరం లోపింటి నారాయణ రావు
@thumulamamatha30172 жыл бұрын
మీకు శతకోటి వందనాలు గురువు గారు
@seerapurameshreddy11642 жыл бұрын
Thank you sir.Meru maku manchi viciyalu roju narpistunnaru
@ChennaReddybza5 жыл бұрын
100 movies 🎥 choosi na okkate .. ilanti video 👍 okati choosinaa okkate.., awesome
@santhosh18915 жыл бұрын
Superb
@srivanitalks-canadainfo85255 жыл бұрын
C Reddy 👏👏👏
@DrSivaKumarKotraOrtho5 жыл бұрын
నిజం
@sivajikoyidala73224 жыл бұрын
Yes
@kallegovind864 жыл бұрын
Yes bro
@venkannadoralokareddi93942 жыл бұрын
గురువుగారికి నమస్కారం నేను మీ శిష్యుడిని సార్ నాది కాకినాడ జిల్లా చేబ్రోలు గ్రామంల
@darangullakrishnavenidaran47725 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు మీరు చాలా చాలా చాలా బాగా సమాధానం చెప్పారు ఎవరు ఎంత పెద్ద కోటీశ్వరుడు అయినా చివరికి స్మశానానికి అని అహంకారాన్ని వదిలి బ్రతకాలని ప్రతి ఒక్కరికి తెలియాలి గురువుగారు
@jyothiswarreddy3585 жыл бұрын
Picters
@kesavavenkata14875 жыл бұрын
@@jyothiswarreddy358
@madhurim22555 жыл бұрын
Darangullakrishnaveni Darangullakrishnaveni t fyi
@narojumuralidhar65544 жыл бұрын
Ahankaraniki care of address kaliyugam
@audithyant47354 жыл бұрын
vtcagantiparacanalu
@prasadpln76412 жыл бұрын
మహానుభావులు గురువు గారిని మనకు ఆ దైవం మనం ఎలా బ్రతకాలో చెప్పటానికి ఈ లోకానికి పంపారు
@mahammadrahaman2952 жыл бұрын
I'm a Muslim. The things you deliver is acceptable by everyone. You don't degrade any religion sir. I'm just thinking about the similarities in all religions sir. You always deliver "SARVA MATHA SARAM" ♥️ that's great sir. As many Hindu Bros/Sis are believing Superstition, you are giving clarity on those sir. May Allah helps us to achieve Moksham. Thank you Guruji🙏
@katamsriharinaidu2482 жыл бұрын
ఎస్
@vanisri81802 жыл бұрын
Guruvugaariki Namaskaaram 🙏🙏🙏🙏🙏 Me Pravachanalu Adbhutham Society Lo Chedu Eakkuvga Perigipothunnyi Manavasambhandalu Kanumarugu Aiepothunnyi GuruvuGaru Me Matalu Animuthyaalu Yadhardham Matadutharu GuruvuGaru
@vd10304 жыл бұрын
పాదాభివందనాలు గురువుగారు
@alekyapolamuri97434 жыл бұрын
Padhabivandhanam mahaaprabhoo mee speach jevithaviluvallanu nearuputhumdi thank q sir
You are simply superb sir. The way you correlate and analyse our present social problems and enlighten us where we are going wrong by great mythology is really appreciable. The present generation really need to hear your speach to bring morals and decipline their life. To me you are like a socio scientist trying to save human values
@nagakappagantu1145 Жыл бұрын
నీ అంత దయామయి ఇంక ఎవరూ లేరు.. చాలా బాగుంది ❤ 16/09/2023
@ramakrishna-hz7tg4 жыл бұрын
జీవిత సత్యాన్ని తెలియజెప్పారు...గురువుగారు
@rajeshlife-vj2di Жыл бұрын
Srimatrenamaha🙏 Meeku 🙏, chala gud information ichhru Lokam tiru teliyajesaru
@pavanpedapudi2504 жыл бұрын
Mee pravachanamulanni(pratyekamga sahitya pravachnalu) should printed as books for future generations to know the importance and royalty of telugu literature,you are gifted human being to our society sir, god always with you
@swethareddy64963 жыл бұрын
Meru me bhavanni telugulo vyaktham chesunte bagundun7
@jayaprakashnarayanarao7899 Жыл бұрын
చాల మంచి విషయం తెలుసుకున్నాను గురువు గారూ.... ధన్యోస్మి
@sbd.sakethsharma35395 жыл бұрын
నిజంగా నాకు ఇది అనుభవంలో ఉంది అండి..మా నాయన గారి కర్మకాండ చేసేటప్పుడు ద్వాదశాహం వరకు నాకు కనీసం జలుబు కూడా కాలేదు..మొత్తం చన్నీళ్ల స్నానాలు పచ్చి దోవతిలే...
@sarojadevulapalli1353 Жыл бұрын
Om sri matre namah 🙏 om namo narayanaya 🙏 om namo bagavate vasu devaya om namo bagavate vasu devaya om namo narayanaya z🙏, I 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Guruji, you are explained the truth of life, hatsup to your explanation and opening of eyes to each and every human being,my great and greatful thanks to you Sir,Tq.
@vidyaraniponnala54353 жыл бұрын
Guruvugaru miku padhaabee vandhanaalu...🙏
@saichethanuniquecreations37532 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యొన్నమహః
@nirmalachallagundla5546 Жыл бұрын
Guruvu Garu what you said is 100% Correct 🙏🙏
@bujjibujji88433 жыл бұрын
Chala baga chepparu prathi manishi jeevitham lo jarigedi ide.👏👏🙏🙏
@bandari.narsimlunarsimlu14172 жыл бұрын
Garikapati garu miku paadaabhi vandanalu🙏🙏
@sunithad82232 жыл бұрын
Well said sir what U told is 💯 percent true. Tq for Ur valuable information
@RadhaKrishna-qi1ln3 жыл бұрын
Mee speech lu ninnativaraku choodaledu kaani eeroju chhoosanu Mee speech lo jeevita Sathyam vundi
@ramamanoharababusettemyg66084 жыл бұрын
Great... Andee! Okkasari chesukunnaaka KALISE undaali ... Kottukunna sare! Right gaa cheppaaru. Ade mana bgarateeyula Goppadanamu 👌
@dhanalaxmi6587 Жыл бұрын
Jai Sri Ram guruvughaaru miku shatakoti vandhanaalu 🙏🏻🏹
Guruvu garu elanti samsyalskaina pariskaram kavali ante me pravachanam vinte chalu...margam dorukutundhi...meeku samakaleenulu ga memu undatam nijamaga ma poorva janma sukrutham🙏🙏🙏🙏🙏🙏
చిట్ట చివరకు మన అందరి దారి స్మశానానికి... ఇది జగమెరిగిన సత్యమే...కాకపోతే గురువుగారు కొంతమంది శాశ్వితంగా ఇక్కడే ఉండిపోతాము అని కొంత కాలం పాటు మాయలో ఉండిపోతారు, మత్తు వదలరు కదా, ఎందుకోసమంటారు. 🤔🙏 సర్వేజనా సుఖినోభవంతు.
@Sunnybunny.G2 жыл бұрын
మీరు చెప్పే ఈ ప్రవఛనం గల వీడియో వింటు ఉంటే మా అమ్మ గుర్తుకు వచ్చారు చాలా భాద వేసీంది గురువుగారు..మా అమ్మ మమ్మల్ని వదిలి 2 నెలలు అవుతుంది 😭😭😭.
@chinnamsanthoshkumar35555 жыл бұрын
చాలా మంచి గా వివరించారు గురువు గారు
@edwinmoses85674 жыл бұрын
Topic ente speech ente vaadi bondha
@karangulalakshmi42744 жыл бұрын
@@edwinmoses8567 3
@veereshamkatukuri84123 жыл бұрын
Excellent sir mee pravachanalu meeru sarasvathi puturulu
@vijayamohankavuri71172 жыл бұрын
మీ అమ్మగారికి నా పాదాభివందనాలు మీ అమ్మగారిని ఒకసారి చూడాలని వుంది సార్