నిజాన్ని నిర్భయంగా, మనువాదుల గుండెల్లో గునపంలా, మతిభ్రమించిన మతోన్మాదులకు ధీటుగా, సూటిగా ప్రశ్నిస్తున్న, పోరాటం చేస్తున్న మీకు ధన్యవాదములు 🎉
@Mahessarasa7 күн бұрын
achors.. why Venugopal target was.. he only talk about hinduism.. why he didnt talk about Muslims and Chritianity ? same question for you also.. why u only target hindu's
@mulaparthisrinivas1137 күн бұрын
వందనాలు బ్రదర్ & సిస్టర్
@rameshtimez90847 күн бұрын
మతోన్మాదులు "ఉగ్రవాదులు" ఒకే లక్షణం కలిగి ఉంటారు... చెప్పేది వినరు.. వింటే బాగుపడతారు.. మీ విశ్లేషణ చాలా బాగుంది బ్రదర్ & సిస్టర్... ఇప్పుడు ఉన్న మీడియా మీలాగా దిశా నిర్దేశం చేసి ఉంటే..మతోన్మాదులు మారే వారు.. ఇప్పుడు మీరు మొదలు పెట్టారు సంతోషం❤❤
@Mahessarasa7 күн бұрын
achors.. why Venugopal target was.. he only talk about hinduism.. why he didnt talk about Muslims and Chritianity ? same question for you also.. why u only target hindu's
@Kumaran43327 күн бұрын
@@Mahessarasaala chepthe villaku kaluthadhi bro
@AkeelConcepts6 күн бұрын
@@rameshtimez9084 vallagurinchi chepte next day undaru villu ala jariginay kada already
@Swaroop99557 күн бұрын
అద్భుతమైన విశ్లేషణ... హృదయ పూర్వక అభినందనలు 🎉
@kirangunnampati7 күн бұрын
మీరిద్దరూ చూడ్డానికి కంటికి ఆనరు గానీ.. మీలో చాలా విషయం వుందబ్బ. మీరు great. మీరు గొప్పగా ఎదగాలని కోరుకుంటున్నాను.❤👌🇮🇳🇮🇳
@Village_Crystal_Stone7 күн бұрын
!?! Entii
@AkeelConcepts6 күн бұрын
@@kirangunnampati em undi em led dolla
@Naseer5117 күн бұрын
Good job మీరు చాల ఎదగాలని మంచిగా success అవ్తారు అవాలని కోరుకుంటున్న
గొప్ప గొప్ప తత్వవేత్తలు, వేదాంతులు, సంఘ సంస్కర్తలు చెప్పేవి ఏవీ మా బత్తాయిల చెవికెక్కవు. మేము శతాబ్దాలుగా కుహానా బ్రాహ్మణులు చెప్పేదే మాకు వేదం. వారి సంకలు నాకడమంటే మాకు అత్యంత ప్రీతి. మీరిప్పుడు ఈ మతోన్మాదులకు శంకరాచార్యులవారి శ్లోకాలు అనవసరంగా గుర్తు చేశారు. మా మనోభావాలకు వ్యతిరేకంగా ఉంటే రేపటి నుండి ఆయన్ని కూడా తిడతాం. లలిత్ కుమార్, కరుణాకర్, రాధా మనోహర్ దాస్ ఇలాంటి వారికంటే శంకరాచార్యుడు గొప్పవాడా!?
@Thinkabouthiddentruths7 күн бұрын
లేదు మన బత్తాయిలే గొప్పవారు
@PenniRohit7 күн бұрын
నువ్వు రోజు నాకుతున్నవా అంత బాగా చెప్తున్నావ్?? జగద్గురువులు ఆది శంకరాచార్యులు గురించి మీరు చెప్తే తెలుసుకునే స్థితిలో మేము లేము.
@sirrabharath88397 күн бұрын
అసలు తెలుసుకునే స్థితిలోనే లేవు.కళ్ళు నెత్తికెక్కాయి.మత పొరలతో కళ్ళు మూసుకుపోయాయి.@@PenniRohit
@PenniRohit7 күн бұрын
@@sirrabharath8839 అవును మమ్మల్ని ఇలా మార్చింది మీరే.
@prasangik83967 күн бұрын
Super ga chepparu 👍
@nallapuvaralakshmi86827 күн бұрын
బిడ్డలారా మిమ్ములను దేవుడు దీవించును గాక మీరు ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను 👍👍👍
@bandarurajamani80757 күн бұрын
❤❤❤🎉🎉🎉
@neelraju92465 күн бұрын
వావ్.... సూపర్ తమ్ముడు... చెల్లి! ఎంత బాగా చెప్తున్నారు.❤❤❤❤❤❤❤
@norwazenkumar90117 күн бұрын
Super super brother elanti machimatalu chepandi sister
@subhanmeer73747 күн бұрын
You both are really great,,,,
@obuleshc68547 күн бұрын
ఈ కన్వర్ట్ చేసే మతోన్మాదులు ఎప్పుడు మారతారో బ్రో....
@maheshpallam84447 күн бұрын
చాలా బాగా చెప్పారు అన్న
@jagadeesh91947 күн бұрын
సూపర్ గా చెప్పారు💐
@vijaykumar-jc9xk7 күн бұрын
Me age chusthunte chinna vayasu lane undhi, me parents mimmalni chaala chakkaga pencharu. Fans,cinema, kulam,matham elanti chetha burraloki ekkinchukunna youth ni chusthunte ragilipotundhi
@RaviKola-v7x7 күн бұрын
చాలా బాగా చెప్పారు అన్నగారు 🙏🙏🙏
@UdhaykiranAchari6 күн бұрын
కష్టపడేదే నిజమైన కులం అదే మంచి కులం
@mmanjula93227 күн бұрын
Good great I wish a happy and prosperous years ahead to you all
@mynallamala7 күн бұрын
Surya Bhai super ❤
@RamRam-jw1jm6 күн бұрын
మీ విశ్లేషణ బాగుంది భవిష్యత్తులో మీ చానల్ గొప్పగా ఎదగాలనీ ఆశిస్తున్నాను.అమ్మాయి వాయిస్ కొంచెం గంభిరంగా ఉండాలి.
@elishagolla77647 күн бұрын
Superb Explanation Brother
@sarojasindhuri12986 күн бұрын
Ur singing is sweet.. u r great
@anandk91017 күн бұрын
Truth is Bitter Indian's Never Obey Truth
@balunandam72587 күн бұрын
Endi Anna idi Hindu matham lo manchi ani chepi malli Hindu mathani durmargam Anna vadiki support chestav securalisum only hinduvula le undali antav just question cheyadam durmargam antav okappudu matham perutho swardhaparulu chesina daniki mathani mudi pedataru
@jrkumar97 күн бұрын
Good job brother
@udaykumark81907 күн бұрын
Ur effort 🙏👏👏👏
@Sunil-gv8rr6 күн бұрын
Ģood👍
@munendarmuni10347 күн бұрын
🔥🔥🔥👏 Superb bros
@thirupalrage34006 күн бұрын
Super ga chepparu bro & sister God bless you
@ManavathaRai7 күн бұрын
Good job bro 👌👌
@user-ks9qq2hj5m6 күн бұрын
Modi bjp rss desaaniki Chida purugulu ap ki tg ki Chida kamma kula meidia సమాజానికి Chida purugulu ❤
@UdaykiranKolli7 күн бұрын
Super🙏
@AzadhAzadh-jc2fj7 күн бұрын
Nice
@subrahmanyamragidimilly68876 күн бұрын
ఇంత గొప్ప భావాలున్న హిందూ మతం దుర్మార్గం అనడం తప్పు కాదా
@rajashekarpusala69607 күн бұрын
మీరు చెప్పేవి వాళ్లకు తెలిదనుకుంటున్నారా అన్ని తెల్సు కానీ వాళ్లకు కావాల్సింది జస్ట్ మతం పేరు మాత్రమే వాడి వాళ్లకు కావాల్సింది వాళ్ళకు కావాలి
@krishnakarnati7966 күн бұрын
Evaru mathonmadulo, evari percentage ela peruguthundo history Bangladesh gurinchi video cheyandi
@DinniDinnu7 күн бұрын
👍
@ramakrishnagajji35376 күн бұрын
రెచ్చ గొట్టి మతం మార్చే బ్యాచ్ మీది
@MkrThoughtsAndOpinions7 күн бұрын
02:02 , Thammudu self goal vesukunnav ga, matham emchepthundho vinakunda, kaneesam samkarthalu vivarinchedhi chevikekkinchukunda kevalam kondharu swardham kosam ee bedhalanni create chesi, continue chesthunnaru ani cheppav, ante indhulo matham goppadhi, andhulo elanti kalankam ledhu , ardham chesukune varilone lopam undhanega nee statement.... “ala aithe hindu matham antha durmargamaina matham inkoti ledhu” ani statement ichina so called prime minister ni lepeyadaniki sketch esinayana bandhuvu dhi kooda kshamarham kani statement ey kadha.. ala aithe mee guruvugaru anna mata kooda thappe kadha, adhendhuku nuv oppukovu..... Mathonmadhivi nuvvu sodara, nee matham, abhimatam annee unmadham lane unnai, nuvvu itharulanu andhulonu ,nuvvoka hinduvu ayyundi thoti hinduvulanu mathonmadhulu antunte hasyaspadanga undhi.
@Reddy-b3j7 күн бұрын
Om namasivaya
@rrr-kd6ib6 күн бұрын
మత మార్పిడి బ్యాచ్ ఈ విధంగా కూడా వీడియోస్ చేయవచ్చు.
@thirupalrage34006 күн бұрын
Bro & sister meelaanti vaaru 100/_years brathakaali satyamu cheputunnaru super
@krishnakarnati7966 күн бұрын
Bandi meedha chai 10 rs ke dorukuthadhi, taj lo 1000rs untadhi
@siddharthalavudya4547 күн бұрын
❤
@perumallaobulaiah9667 күн бұрын
hinduism lo mathonmadam akkada undhi ?
@nandasaikarthik6 күн бұрын
Venugopal is intellectual handoff to your knowledge Stop propaganda against Hinduism
@Mahessarasa7 күн бұрын
anchors.. why Venugopal target was.. he only talk about hinduism.. why he didnt talk about Muslims and Chritianity ? same question for you also.. why u only target hindu's
@eswarpoosarapu66887 күн бұрын
సరేగానీ , ఈ కులం అనే దాని వలన గొడవలు వస్తున్నప్పుడు మీరు క్రిస్టియానిటీ లోకి convert అయినా తరువాత కూడా ఈ కులాన్ని ఎందుకు వదిలిపెట్టడం లేదు అనేది నాకు వచ్చిన డౌట్, కొంచెం క్లియర్ చేస్తారా ?
@TheSudheer1036 күн бұрын
Correct 💯
@RaviKumar-kr9iy6 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@madhu3dots7 күн бұрын
Book review kosam waiting 2 3 days ayipoyindhi ga
@krishnakarnati7966 күн бұрын
Mee uddeshyam lo hinduvulu matrama cheddavallu
@jayannaVusupetla6 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉
@ungaralaRudhranshsagar6 күн бұрын
గత కొద్ది రోజుల నుంచి మీ ఛానల్ ని గమనిస్తున్నాను కేవలం మీరు హిందువులకు సంబంధించిన మాత్రమే టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు . తప్పు ఎక్కడున్నా ఖండించడం తప్పులేదు కానీ మీరు హిందువులకు సంబంధించినవి మాత్రమే టార్గెట్ చేస్తూ విషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుంది ఇది కచ్చితంగా కొంతకాలానికి మీ గురించి అందరికీ అర్థమవుతది
@metapallyanand19307 күн бұрын
Hinduvulamu Ganga Bindu sindulam..😂😂 edi baga sink aindii bro
@madasuravanaiah54736 күн бұрын
అంబానీ టైం వేరు మీ టైం వేరు. పెట్టే వాడు మనోడైతే వంద కోట్ల వాచ్ పెడతా... నీవెవరు అడగటానికి?. ఇది మన ఆచారం మాట్లాడకు.
@pbk99924 күн бұрын
Kristava Bhava jalam
@sarojasindhuri12986 күн бұрын
Annamayya kuda
@perumallaobulaiah9667 күн бұрын
hindu card anduku vadutaru miru?
@416manikanta7 күн бұрын
Stop spreading hatred u are portraying personal matters as religious matters and defaming Hinduism. If some one do something to ur daughter u will also do same thing .ur just using few personal incidents speaking hatred anc earning views and money ur worst than all those people ur describing. In every religion these things happen these are personal dont portraying them as religious events .for example ur using Pranay case as example samething happened in another case Hindu person married Muslim woman that woman own brother killed that person . Christians also kill there are many cases .
@perumallaobulaiah9667 күн бұрын
pai pai vithandavadam ante edhe?
@supportnrc-caa56256 күн бұрын
కులం లేదు అని చెప్పేరు, మీలాగా మతాలు అన్నీ సమానం అని చెప్పలేదు ఎందుకంటే అప్పటికి భూమిపైన ఉన్నది సనాతన ధర్మం మాత్రమే, మీరు కూడా ఆయనని ఫాలో అవ్వండి అప్పుడు మాత్రమే అయన చెప్పే నీతులు ప్రజలకు చెప్పే అర్హత మీకు ఉన్నట్టు.
@sarojasindhuri12986 күн бұрын
Vere mathala vallu kuda chesukovachu After all we r human beings
Antha equal aythey reservation nduku ra amedkar batch meru cast lekunda seats rav jobs rav marala meru cast vadhu antaru comedy 30 marks tho job techukunna me ambu batch ma pilalaku govt school lo English nerpistharu?
@amruthaqueen aunu reservation valana india chala developed ayndi nthala ante reservation tho job tecukunna evadu kuda valu govt schls lo kani ledha hospital lo kani chupinchukovadam kani manvese anthaga adey talent unna valaki vasthey private school ki evaru velthadu asalu 30 marks job kavali based on cast kani cast feeling undakudadhu wow ambu
@Mahessarasa2 күн бұрын
ora neevu only hinds meedha videos chastunnau.. y don't u do same videos on other religions - so u r christian due to that?
@shekarmoka15057 күн бұрын
VADO WASTE FELLOW
@UdhaykiranAchari6 күн бұрын
పీ
@mallaiahakkanapelly27526 күн бұрын
Thammi society lo jaruguthunna vati ni neejanni ribhayanga chepputhunnaru all the best
@swaranjalimusicals6 күн бұрын
Anna inkeppudu padaku neeku 🙏
@AkeelConcepts7 күн бұрын
Venugopal ki knowledge ledu em led knwledge unte sagam sagam matladadam enduku akkada konni samvatsarala nunchi debate ki ready ga unnaru ea okkadu radu intlo kurchoni thodalu kodutaru niku hindu darmal lo doubts unte karunakr garito, hamara prasad garito debate chey kani telivi thakka matalu matladite okappati lagaleru hindus
@Chakram_sivaji7 күн бұрын
ఒరే మీరు foreign products ఏమి వాడవద్దు అంటున్నారు కదా...అలాగే మన rice vegetables cotton etc... foreigners వాడుతున్నారు కదా అంటే మీ లెక్క ప్రకారం వాళ్ళూ తిండి తినకుండా బట్టలు వేసుకోకుండా తిరగమన....
@rameshtimez90847 күн бұрын
వాల్లు ఎవరైన విదేశీ సంస్కృతి..విదేశీ మతం అని అన్నారా?? మీలాంటి వాళ్ళు అంటున్నారు కదా! మీరు వాడకుంటే సరిపోతుంది