మతం మారనందుకా , ఇంత క్రూరంగా హింసించి చంపారు ? || కన్నీరు తెప్పించే శంభాజీ జీవిత కథ || Shambhaji

  Рет қаралды 1,648,211

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Пікірлер: 2 300
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
ఈయనంటే ప్రజలకి ఎందుకంత పిచ్చి ? || చత్రపతి శివాజి జీవిత చరిత్ర || Chatrapathi Shivaji Biography kzbin.info/www/bejne/fJOlXql3rs2ebNk
@kailashkumar5120
@kailashkumar5120 2 жыл бұрын
Chaanna baga undi bro video ❤️❤️
@durgaprasadpanchadarala1689
@durgaprasadpanchadarala1689 2 жыл бұрын
Nice bro
@durgaprasadpanchadarala1689
@durgaprasadpanchadarala1689 2 жыл бұрын
Bro ni number pettu
@iaminRage
@iaminRage 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది.ధన్యవాదాలు సోదరా.
@atikamvishnu9021
@atikamvishnu9021 2 жыл бұрын
Bro "sardar sarvay papanna" story cheyandi bro
@ggrmemes1611
@ggrmemes1611 2 жыл бұрын
అన్న నేను ముస్లిం ని నాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అంటే చాలా ఇష్టం నేను ఆయనను చాలా గౌరవిస్తాను అయన చెప్పిన ఒక నినాదం "తప్పు చేయనప్పుడు ఎవరికి తల వంచకు" దీనిని నేను చాలా కఠినంగా ఫాలో అవుతాను ఇలాంటి మహారాజు ఉన్న దేశం లో పుట్టినందుకు నాకు చాలా గర్వాంగా ఉంది 🥰🥰 "జై హింద్ జై భారత్ " 🇮🇳
@r.shivashankar9597
@r.shivashankar9597 Жыл бұрын
🙏
@subhashb1443
@subhashb1443 Жыл бұрын
Nammakam ledu dora
@Diamond-chromostone
@Diamond-chromostone Жыл бұрын
​@@subhashb1443manchi chapta nammakam ladu antaru mataniki anukukanga chasta matonmadi amtaru idam desam ra babu
@rajuMarlapudi
@rajuMarlapudi Жыл бұрын
Orey puvva Anna ki telisindi cheppadu beeeee
@RSwamyRSwamyNDN
@RSwamyRSwamyNDN Жыл бұрын
చాలా సంతోషం
@nandakishore5325
@nandakishore5325 2 жыл бұрын
ఇలాంటి వీరుడిని నేను ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగ లేదు అతని ధైర్యానికి త్యాగానికి తల వంచి నమస్కరిస్తున్నాను..... జై శంభాజీ మహా రాజ్ 🙏
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 2 жыл бұрын
Hello... don't forget pawankalyan
@perumandlaprasangi9827
@perumandlaprasangi9827 2 жыл бұрын
అవును నేనుకూడ ఆయన కి నమస్కరిస్తున్నాను నిజానికి నేను క్రైస్తవుడిని PRAISE THE LORD అన్న
@khvideos7374
@khvideos7374 2 жыл бұрын
Bro vidu chepedi totally fake okka Sari nuvvu the great shivaji book chaduvu nijam endo nike ardam avutundi
@nandakishore5325
@nandakishore5325 2 жыл бұрын
@@khvideos7374 Inka chala mandi ithanu cheppinatte chepparu
@khvideos7374
@khvideos7374 2 жыл бұрын
@@nandakishore5325 cheppadam weru bro ni kallatho nuvvu chaduvu oka Vela nenu cheppedi wrong aithe nuvvu emcheppina chestha god promise
@shanthakumar5696
@shanthakumar5696 2 жыл бұрын
మీరు చెప్పేంత వరకు తెలీదు , శివాజీ మహారాజు కు ఇంత గొప్ప కొడుకు ఉన్నాడు అని ,మీకు ధన్యవాదములు
@rdornal6980
@rdornal6980 2 жыл бұрын
Hindu verula saamarthyam ;shakti ;khyaatini congres vaalukaavalani dhacharu ! Sattakosam muslim tustikaran vote bank politics!
@shanthakumar5696
@shanthakumar5696 2 жыл бұрын
@@rdornal6980 కరెక్ట్
@leelakrishnapandit8862
@leelakrishnapandit8862 2 жыл бұрын
@@rdornal6980 communinaa dash gallu kooda
@leelakrishnapandit8862
@leelakrishnapandit8862 2 жыл бұрын
@@shanthakumar5696 communist naa kodukulu prathi daanini vakrikarusthaari
@pranavpotthuri1669
@pranavpotthuri1669 2 жыл бұрын
@Socialist Ugadhi antey romans calender manam vaduthundhi....ee january,february,march,april ee months romans god nunchi vachna perlu aythey oka roju ki 23 hrs 56 minutes matramey kani romans 24 hrs ani round figures vesaru ....so aa 4 minutes valla lekkal saripoka oka month 31 days inko month 30 days pettaru appadiki lekkal saripoka february 28 days pettaru ...appadiki lekkal saripoka leap years pettaru......kaani ugadhi alaa kaadu ee year ugadhi roju boomi ekkada untadho adhey place lo next year ugadhi roju untadhi andhukey ugadhi maruthuney untadhi dates Atuvanti ugadhi ni brahmins rajyam vachindhi ani edhi edho vakrikarinchav ga
@vijayvemuri5234
@vijayvemuri5234 Жыл бұрын
హిందువుగా పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను.🙏 జై శాంభాజీ మహారాజ్ 🇮🇳
@Armytrainerdavid
@Armytrainerdavid 2 жыл бұрын
షాంబాజీ మహారాజ్ చరిత్ర వింటే కళ్ళలో నీళ్లు వచ్చాయి సార్ 🥺నిజంగా గ్రేట్ హిస్టరీ 👏👏👏👏వీరుడు అంటే ఇలా ఉండాలి... జై ఛత్రపతి, జై షాంబాజీ 🔥🔥🔥🔥🔥🔥🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏👏
@colourfulmoments3061
@colourfulmoments3061 2 жыл бұрын
ఇటువంటి మహారాజులు ఉన్న ఈ దేశం లో పుట్టినందుకు గర్వ పడుతున్నాను.🙏🙏
@venkateshb2281
@venkateshb2281 2 жыл бұрын
Avenu greate soledere
@venkatravutla8841
@venkatravutla8841 2 жыл бұрын
Thanks
@narasimharaomadireddy9551
@narasimharaomadireddy9551 2 жыл бұрын
Yes
@harishbathulurl97
@harishbathulurl97 2 жыл бұрын
S ur right
@JBKBharat
@JBKBharat 2 жыл бұрын
Comment section lo konathamandi terrorist lu digaru chudu brother
@vijaydade8792
@vijaydade8792 2 жыл бұрын
ఇలాంటి పురాతణమైన మన చరిత్రను నీలాగా ఎవరు వివరించలేరు అన్నా, ఇంకా మహా వీరుల గురించి, పురాతన కట్టడాలా గురించి ఇంకెన్నో వివరాలు తెలియజేయగలరు 🚩🚩❤️🇮🇳🇮🇳
@ch.naveen2598
@ch.naveen2598 2 жыл бұрын
Rana pratap gurinchi cheppandi bro
@kalvalanaveenbabu7523
@kalvalanaveenbabu7523 2 жыл бұрын
Jai sambaji maharaj ki🙏🙏
@srinivasaraovuyyuruj811
@srinivasaraovuyyuruj811 2 жыл бұрын
మీరు యేం దేశంవారో తెలియటం లేదు. చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళి,చదువుకుని ఉంటే చాలామంది వీరుల గురించి తెలిసుండేది.
@ch.naveen2598
@ch.naveen2598 2 жыл бұрын
@@srinivasaraovuyyuruj811 Austria in telugu association
@svm14
@svm14 2 жыл бұрын
ఔరంగజేబు పేరుని మన దేశ రాజధానిలో కొన్ని వీధులకి పెట్టామంటే సిగ్గుగా ఉంది. స్వాతంత్ర్యం తర్వాతనే మనకి చాలా చేటు చేసుకున్నాం. ఇప్పటికైనా మించింది లేదు. వాటివి సరిదిద్ది మన భావి తరాలకి మనదైన చరిత్రని అందించాలి.
@ramanaraoci4650
@ramanaraoci4650 2 жыл бұрын
హిందూ వీరుల చరిత్రలో శంభాజీ మహారాజ్ గూర్చి తెలిపినందుకు ధన్యాదాలు,🙏🙏🙏
@black_DY214
@black_DY214 Жыл бұрын
❤️‍🔥🙏
@nagarajpasam
@nagarajpasam 2 жыл бұрын
మొదటి సారి నేను శంభాజీ జీవితం గురించి తెలుసుకున్న.. ధన్యవాదాలు
@Bharatheeyudu88
@Bharatheeyudu88 2 жыл бұрын
శంబాజీ మహరాజ్ కి జై. భారత్ మాతాకీ జై 🇮🇳
@rohithchowdary9143
@rohithchowdary9143 2 жыл бұрын
O0 oo oo o pop 0 90 l8o9o9o4 9k pop 99
@jc-fd3eg
@jc-fd3eg 2 жыл бұрын
మనము ఈలాంటి విషయాల గురించి మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే మనము ఇప్పటవరకూ మన హిందువుల పోరాటము గురించి గానీ వారు చేసిన త్యాగాల గురించి గానీ ఏ పుస్తకాలలో వ్రాయార్ అదే మన ఇండియా దౌర్భాగ్యం
@aruna2098
@aruna2098 2 жыл бұрын
100%నిజం
@garrepallisrinivaschary2736
@garrepallisrinivaschary2736 2 жыл бұрын
😢
@anjaneyulumarkas3002
@anjaneyulumarkas3002 2 жыл бұрын
Yes 😭, emaina ante secularism antaru.
@amarnathreddy7934
@amarnathreddy7934 2 жыл бұрын
Aybaboie ... Mari Gandhi ni Champina Godse gaadu avadu ... Devuda emti ... RSS kukka vaadu
@rathan7942
@rathan7942 2 жыл бұрын
@@anjaneyulumarkas3002 avunu ee rojullo hinduve hinduvuki shatruvayyadu ee sickularism valla ,corona kanna enno retlu bayankaramaynadhi ee sickularism
@srinivasulupasupuleti9318
@srinivasulupasupuleti9318 2 жыл бұрын
అన్న గారు చాలా చక్కగా వివరించారు ఇలాంటివి ప్రచారం లోకి రావాలి హిందువులకు అర్థమయ్యేలా ప్రచారం చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అక్కడక్కడా సభలు పెట్టాలి హిందూ మత అహూనాత్యాన్ని గురించి మహాపురుషుల త్యాగాన్ని గురించి బహిర్గతం చేస్తూ ఉండాలి లేకపోతే మన దేశం మతమార్పిడులకు లోనవుతూ ఉంటుంది మతమార్పిడులు జరగకుండా ఆపాలి లేకపోతే చేప కింద నీరులా మతమార్పిడులుజరుగుతూ ఉంటాయి మతమార్పిడులు జరిపి నా వారిని శిక్షించాలి జై హింద్
@sivajinimmala793
@sivajinimmala793 2 жыл бұрын
నేను ఇప్పటి వరకు నా పేరు శివాజీ అని సంతోషం పడ్డాను కాని ఆ మహా వీరునికి అంత కంటే గొప్ప వీరుడు కొడుకై ఉన్నందుకు గర్వపడుతున్నాను. జై ఛత్రపతి శివాజీ,జై శంబాజీ, జై హింద్, జై భారత్ మాత.
@mubarakhashmi134
@mubarakhashmi134 Жыл бұрын
I don’t care that I’m muslim or Hindu but as a Indian I can feel that pain and I’m getting angry on those Mughal bastards…
@shambhavimekala1527
@shambhavimekala1527 2 жыл бұрын
ఇంత గొప్ప వ్యక్తి పుట్టిన దేశం లో పుట్టినందుకు గర్వంగా ఉంది
@పొలీటికల్పవర్టీవిచానల్
@పొలీటికల్పవర్టీవిచానల్ 14 күн бұрын
శివాజిని షాంభజినీ చంపింది బాపన కొడుకులు ర వెధవలారా
@marupakasrinivas1293
@marupakasrinivas1293 2 жыл бұрын
అన్నా మీరు చెప్పినందుకు మీకు సెల్యూట్ ఈ నిజం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి భారతదేశంలో జరిగినది చూస్తే ఏడుపొస్తుంది ఇకనైనా మారాలి హిందువులందరూ ఒకటి కావాలి జైహింద్ జై శివాజీ అటువంటి ఔరంగజేబు వారసులకు బుద్ధి చెప్పాలి జై చత్రపతి శివాజీ మహారాజ్ కి జై
@premilarani7309
@premilarani7309 2 жыл бұрын
ఇలాంటి వీరుల గురించి పాఠ్య పుస్తకం లో రావాలి. వాళ్ళు అంత కష్టపడి కాపాడిన ఈ హిందూమతాన్ని ఈ కొత్త క్రిస్టియన్స్ రూపు రేఖలు లేకుండా చేస్తారు. పూజలు చేయడం కాదు మతాన్ని కాపాడుకోవడం కూడ హిందూ ధర్మం అవుతుంది. జై శ్రీరామ్ 🙏🙏🙏
@kasalaanitha2616
@kasalaanitha2616 2 жыл бұрын
Great
@praveenmanda1275
@praveenmanda1275 8 ай бұрын
మనభారత దేశం లో క్రైస్తవ మతం లేకపోయిన ప్రపంచంలో ఎప్పటినుంచో బ్రతికే ఉంది హిందూ మతం గొప్పదే అయినా మన భర్త దేశంలో తప్ప ఇంకా వేరే దేశంలో అస్సలు హిందూ మతం లేదు
@van-xv3xi
@van-xv3xi 2 жыл бұрын
అన్న నాకు ఇప్పుడు శంభాజీ శివాజీ గన్నా గొప్ప వాడు. జై శ్రీ రామ్ జై భారత్.
@chakridhari2060
@chakridhari2060 2 жыл бұрын
చరిత్ర లో కనిపించని, దాచిపెట్టబడిన హైందవ ధర్మ వీరుడు... షాంబాజీ... 40 రోజుల చిత్ర వదను భరించిన మహా నీయుడు... సొంత మనుషుల ద్రోహం వల్ల పట్టుపడిన గొప్ప వీరుడు... ఓరంగాజెబ్ నీఛాతి నీచ మతోన్మాది.... ఇప్పటికి ఇలాంటి నీచులు ఇండియా లో మన మధ్య ఉన్నారు... శంబాజీ మళ్ళీ మీరు పుట్టాలి... రాజుగా రాజ్యాధికారం చేపట్టాలి... జై శ్రీరామ్...
@manatelugubomma7454
@manatelugubomma7454 2 жыл бұрын
Narendra Modi
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
@@manatelugubomma7454 ayana vunnaduku china nudi India ni save chesaru
@JBKBharat
@JBKBharat 2 жыл бұрын
Comment section lo konathamandi terrorist lu digaru chudu brother
@aravindbandala8871
@aravindbandala8871 10 ай бұрын
Jai shambaji maraj
@aravindbandala8871
@aravindbandala8871 10 ай бұрын
Auranga jeeb ane dongaku ఎవ్వరూ చంపలేక పోయారు , వాడు చివరివరకు బ్రతికడంట
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 2 жыл бұрын
మన చరిత్రను కప్పేసి ఎందరో వీరుల త్యాగఫలితమే ఈ హిందూ స్తాన్ జై శంభజి మహారాజ్ కి జై
@ranabijilikarthik7945
@ranabijilikarthik7945 2 жыл бұрын
మన దేశ వీరత్వం గురించి తెలిపినందుకు ధన్యవాదాలు అన్న 💥
@nagd4800
@nagd4800 2 жыл бұрын
👏👏👏👏శంభాజీ మహారాజ్ గురించి తెలిసాక హిందువుగా పుట్టినందుకు ప్రతి వ్యక్తి సంతోషిస్తాడు💪💪. 🙏🙏🔱హర హర మహాదేవ శంభోశంకర 🔱🙏🙏.
@హిందూస్ధాన్
@హిందూస్ధాన్ 2 жыл бұрын
శబంజి గారి చరిత్ర చాలా గొప్పగా ఉంది ఇంత గొప్పా శబంజి గారి చరిత్ర ను వివరిచినందుకు ధన్యవాదలు
@kannayyanani1
@kannayyanani1 2 жыл бұрын
ప్రాణం పోయినా పట్టివిడని గొప్ప మరాఠా వీరుడు శంబజి🔥🔥 హిందుత్వం కోసం తన ప్రాణాన్ని సైతనం లెక్కచేయలేదు ✊✊ చావనైనా చస్తా కని మతం మారలేదు అదే తెగువ అదే దైర్యం అదే దేశ భక్తి ప్రతి ఒక్కరి లో ఉండాలి....!! జై జై ఛత్రపతి శివాజీ మహ రాజ్ 🔥🔥
@manumanohar8383
@manumanohar8383 Жыл бұрын
ఈలాంటి విషయాలు ఇంట్లో మన పిల్లలకు నేర్పాలి మనం మన చరిత్ర గురించి చెప్పాలి నిజాలు తెలుసుకోవాలి....జై భవాని వీర శివాజీ....భారత్ మాతా కి జై..🚩🙏
@mrshiva99468
@mrshiva99468 2 жыл бұрын
💪🏻💪🏻ఇది ఒక హిందువుకు ఉండాల్సిన లక్షణం 🙏🚩🚩
@govindamapaladigu7407
@govindamapaladigu7407 2 жыл бұрын
Jai sambhaji
@taisan666
@taisan666 2 жыл бұрын
ధర్మవీర్ శంబాజీ, చత్రపతి శివాజీ మహారాజ్ కి ఏమాత్రం తీసిపోకుండా ప్రజలను పరిపాలించిన మహా యోధుడు, మా కోరిక మేరకు శంబాజీ చరిత్ర వివరించిన మీకు మా ధన్యవాదాలు. 🇮🇳మేరా భారత్ మహాన్ 🇮🇳 జైహిద్ 🇮🇳🙏🙏🙏
@tnarashima182
@tnarashima182 2 жыл бұрын
🙏🙏🙏🙏
@amarnathreddy7934
@amarnathreddy7934 2 жыл бұрын
Chattapati gaadu Moghals kaala meeda padi Tana prana BHIKSHA adukkunadu
@taisan666
@taisan666 2 жыл бұрын
@@amarnathreddy7934 తెలుసుకుని మాట్లాడితే మంచిది
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
ఇందులో చెప్పిన దానికంటే ఎంతో గొప్పవాళ్లు ...శివాజీ మరియూ శంభాజీ....
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
వీరుడికి మరణం అనేదే అమితగౌరవం.అప్పుడే అతడు అమరుడౌతాడు.ఇందులో శంభాజీని అట్లా కౄరంగా చంపించినందుకే మొగలుల్ని అటుతర్వాత అంతకంటే నీచాతి నీచంగా ఇంగ్లీషు వాళ్లు చంపేశారు.
@Manojkumar-si5jf
@Manojkumar-si5jf 2 жыл бұрын
భగవంతుడా ఎంత బాధపడి ఉంటారు శంభాజి గారు ఆయన కాళ్ళకి శతకోటి వందనాలు మళ్ళీ ఒక్క సారి పుట్టి రండి.
@Divyagoud9848
@Divyagoud9848 Жыл бұрын
😥😥🙏🙏💐
@darurujames5075
@darurujames5075 2 жыл бұрын
మాకు తెలియని ఒక హిందూ వీరిని చరిత్రను మాకు తెలిపిన మీకు హదయపూర్వక కృతజ్ఞతలు.
@varreramalingaraju4471
@varreramalingaraju4471 Жыл бұрын
ఇంతటి గొప్ప వీరు డి నిచరిత్ర కను మారు గు చే చి ప్రపంచని తీవ్ర దోహ ర చేసినారు. మీరు చ ప్ప మంచి పని చేసినారు.థాంక్స్
@arunakonjeti6218
@arunakonjeti6218 2 жыл бұрын
చరిత్రలో మరుగుపడిన మహా వీరుడు సంభాజీ మహారాజ్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@vasudhabangarala7942
@vasudhabangarala7942 2 жыл бұрын
ఈ వీరుని గురించి ఎవ్వరికీ తెలియక పోవటం హిందువు ల దురదృష్టం...సినిమాలు ,సీరియళ్లు తీసేవాల్లకు ఇలాంటివి ఎందుకు తీయరో??.. మీ video's ఇంకా, ఇంకా viral అవ్వాలని ఆశితున్నాం...jai hind..🙏
@rdornal6980
@rdornal6980 2 жыл бұрын
Endukante ;sambaji hinu raju ;mari bollywood secular industri ;secular ante ;hidu virodi & muslim tustikaran !
@venkykvr137
@venkykvr137 2 жыл бұрын
Bollywood:-we will do one thing Hindus ki against ga movie tisi collections penchukundam
@tempram532
@tempram532 2 жыл бұрын
జనని జన్మభూమి శ్చ స్వర్గదపి గరియశి. వున్న వూరి నీ కన్న తల్లి ని ప్రేమించే వ్యక్తి గొప్ప వాడు.
@Dynamicsanthosh
@Dynamicsanthosh 2 жыл бұрын
మీరు చెప్పేవరకు కూడా ఇలాంటి ఒక వీరుడు ఉన్నాడని నాకు నిజంగా తెలియదు అది కూడా మన దేశం గర్వించదగ్గ ఛత్రపతి శివాజిగారి కొడుకు గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదములు సోదరా
@sujathaachyutanna3529
@sujathaachyutanna3529 2 жыл бұрын
Babu brahmins ante telviledu
@venuyadav639
@venuyadav639 2 жыл бұрын
@Socialist pora converted gorre
@msudhakar5146
@msudhakar5146 2 жыл бұрын
@@venuyadav639 arey kutta moosukoraa kuttalodaa nijam voppukorugaa meeru
@vallisubrahmanyam4069
@vallisubrahmanyam4069 2 жыл бұрын
Sir చాలా బాగుంది మీ video ....నాకూ తెలియని విషయం తెలుసుకున్న.. చాలా thanks sir....నేను మా పిల్లలకు చూపిస్తాను...మన భారత దేశం యొక్క చరిత్ర పాఠ్య పుస్తకాల లో వుండటం లేదు....ఇలాంటి video చూపిస్తే మన దేశ రాజుల గొప్పతనం ఇలా ఐనా తెలుస్తుంది....
@srikarvibes
@srikarvibes 2 жыл бұрын
kzbin.info/door/qunwyddKr9BWWpQY3wA1Mw
@ranabijilikarthik7945
@ranabijilikarthik7945 2 жыл бұрын
Yes
@gundekarinithin2724
@gundekarinithin2724 2 жыл бұрын
Yes
@gowrich6404
@gowrich6404 2 жыл бұрын
నిజంగా ఇప్పటి వరకు నాకు పూర్తిగా తెలియదు. చాలా బాధ,కోపం వస్తుంది. జై చంబాజి మహరాజ్ కి🙏🙏🙏🙏
@ramuluk2485
@ramuluk2485 2 жыл бұрын
ధన్యవాదములు మిత్రమా దేశని కాపాడడానికి సరిహద్దులో సైనికులు ఉన్నారు. కానీ దేశంలో అలాంటి సైనికులను తయారు చేసి దేశం లోపల కూడా రక్షణ కల్పించే ఇలాంటి వీరులు మరీ ఎంతో మంది ఉన్నారు వారిని గురించి కూడా వీడియోలు చేయాలని ప్రతి తల్లి ఓ జిజియ భాయీ లా మరీ శివాజీ శంభాజీ వంటి వీరులను ఈ సమాజానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది... అనీ ఉన్నా నిరాశలో బ్రతుకే నేటి సమాజానికి ఇలాంటి వీడియోలు సహాయ పడాలనే కోరుకుంటూ🙏🙏🙏🙏🙏
@chinnadomala1685
@chinnadomala1685 2 жыл бұрын
చరిత్రలో ఎందరో హిందూ రాజులు వుండవచ్చు కానీ వారు అందరూ వేరు శంబాజీ ఒక్కడు వేరు ఎందుకంటే శంబాజికి అటు యుద్ద విద్యలు,పరిపాలనా,పురానాలపిన పట్టూ ఉన్న ఒకే ఒక్క హిందూ రాజు షంబాజి ఒక్కడే.. దురదృష్ట వ శాత్తు అతని పరి పాలనా కాలం (9 యేళ్లు ) స్వల్పమే అయినా భారత్ కి అతని సేవ ఎంతో గొప్పది...
@sagardurgam5152
@sagardurgam5152 2 жыл бұрын
@@mr.prince3928 s...good information bro...
@nationpride1478
@nationpride1478 2 жыл бұрын
@@sagardurgam5152 bahujanulu muslim ki banisalu ga vundamani cheppa ledhu.pakisthan poina vaari gathi yemaindho?
@sagardurgam5152
@sagardurgam5152 2 жыл бұрын
@@nationpride1478 anna charithra telusukoni matladu anna...nenu hindhuvune kani matham lo kulam ane picchitho...kshatriyudu kaadu ane oka kulam valla shivaaji maharaj ki pattabhishekam cheyyataaniki nirakarinchaaru brhamhana vargam vallu...ee roju shivaaji maharaj gurinchi goppaga matladutunnaru kani aayana charithra telusukoni idhe maata cheppandi anna
@sagardurgam5152
@sagardurgam5152 2 жыл бұрын
@@nationpride1478 nijaayithiga cheppandi anna ee matham lo ayina kulam perutho dhusinchataalu...manushulni heenanga chudataalu...unnaya okka mana matham lo thappa... Deeni valle chala mandhi matham marchukuntunnaru... Avuna kaada..anna
@nationpride1478
@nationpride1478 2 жыл бұрын
@@sagardurgam5152 islam...sunni,shiya,ajraf,aslaf,ahmadhee,mahmadhee..ila yenno vargaalu vunnai.sunni,shiyaalu bombs tho champukuntaaru.christian lo protestants, catholic lu voocha kothalu kosukunnaru.yenno groups vunnaru okari Church ki inkoru vellakoodadhu.baptist church ki catholic velladu.meere choodandi.nalupu,telupu,samariya,yudhulu ila chaala mandhi vunnaru.
@prabhakarreddyashireddy783
@prabhakarreddyashireddy783 2 жыл бұрын
శంభాజి చరిత్ర చెప్పిన మీకు చాలా చాలా ధన్యవాదాలు
@sandeepkasulabad6930
@sandeepkasulabad6930 2 жыл бұрын
శంభాజీ గురించి తెలుపమని 970 కోరారు మీరు వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🙏
@srikarvibes
@srikarvibes 2 жыл бұрын
kzbin.info/door/qunwyddKr9BWWpQY3wA1Mw
@rameshram9767
@rameshram9767 2 жыл бұрын
970 entanna
@rameshram9767
@rameshram9767 2 жыл бұрын
Ok
@RkTechTelugu
@RkTechTelugu 2 жыл бұрын
@@rameshram9767 likes
@garrepallisrinivaschary2736
@garrepallisrinivaschary2736 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@yuvaraithuagro969
@yuvaraithuagro969 Жыл бұрын
కొంతమంది తల్లి లాంటి మతాన్ని మారే వారికి ఛత్రపతి శివాజీ శంబూజీ గారి జీవితం మన అందరికి ఆదర్శం జై శివాజీ జై శ్రీ రామ్.... 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️
@PSNarayanaind
@PSNarayanaind 2 жыл бұрын
🙏🙏 అద్భుతమైన వీరుని చరిత్ర తెలియజేసినందుకు ధన్యవాదములు
@shivasurya1992
@shivasurya1992 2 жыл бұрын
భారత్ మాతకి జై
@srikarvibes
@srikarvibes 2 жыл бұрын
kzbin.info/door/qunwyddKr9BWWpQY3wA1Mw
@loddasrinuloddasrinivasulu4174
@loddasrinuloddasrinivasulu4174 2 жыл бұрын
వీడియో చేసినందుకు ధన్యవాదాలు అన్న
@rajabbayimaddala6455
@rajabbayimaddala6455 2 жыл бұрын
ఎంతో గొప్ప వీరుడు గురించి తెలియచేసారు. ధన్యవాదాలు మీకు
@BabuRao-h9f
@BabuRao-h9f Ай бұрын
ఆయుధం లేకుండా చేతులతో సింహాన్ని చంపిన యోధుడు శంబాజీ ఆయన పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 2 жыл бұрын
అలాంటి గొప్ప వీరులు గురించి తెలియనీయ కుండా చేసిన వారు గాంధీ, నెహ్రూ కుటుంబం. పాఠ్య పుస్తకాల లో వీరుల గురించి చెప్పకుండా యదవల గురించి గొప్పగా చెప్పారు. ఇప్పటి కి నిజాలు వెలుగు చూస్తున్నాయి.
@ramanacharykasibojula1973
@ramanacharykasibojula1973 2 жыл бұрын
It's true
@naveenperuboina4115
@naveenperuboina4115 2 жыл бұрын
Education system mogga ***anduke bayya,NCERT gadu em chepte adi, Mughals ni hightlite chestadu,Indian emperors ni idigo ilage hide chestaru,akkadakkada adi kuda represent cheyakapote close cheyalei vastundi ani,providing knowledge with unfactfull,unfair,unregalistic thing ever and never by The great NCERT
@sunilchand4356
@sunilchand4356 2 жыл бұрын
దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ పార్టీ
@mallikarjunavallabhaneni9104
@mallikarjunavallabhaneni9104 2 жыл бұрын
Agree
@thirupathireddysankasani5628
@thirupathireddysankasani5628 Жыл бұрын
కరెక్ట్
@sivanagaraju7205
@sivanagaraju7205 2 жыл бұрын
రక్తాన్ని మరిగించే గొప్ప యోధుడు గురించి తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
@aruna2098
@aruna2098 2 жыл бұрын
ఇంత గొప్ప వ్యక్తి గురించి , ఆయన చూపిన ధైర్య సాహసాలను గురించి, చేసిన త్యాగం గురించి మాకు ఈ వీడియో ద్వారా తెలియచేసిన మీకు ధన్యవాదాలు🙏🙇కళ్ళ నుండి నీరు ఆగడం లేదు ..జై శివాజీ మహారాజ్🙏🇮🇳 జై శంభాజి మహారాజ్🇮🇳🙏భరతమాత కు🙏🙏🇮🇳🙇
@aruna2098
@aruna2098 2 жыл бұрын
@Socialistగారూ ..అంటే భవాని మాత శివాజీ మహారాజ్ కు ఖడ్గం ఇచ్చి దీవించడం ,ఆయన భవాని మాత భక్తులు కావడం అబద్ధం అంటారా..చరిత్ర కాదు అంటారా?? ఉగాది అనేది పురాణ కాలం నుండి ఉందండీ.. యుగం అనగా సంవత్సరం అని కూడా అర్థం వుంది.. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే..అది దేశానికి చాలా మంది చాలా రకాలుగా చేశారు,చేస్తున్నారు.చేస్తూనే వుంటారు ఇక ద్వేష పూరిత వచనాలతో రెచ్చగొట్టే విధంగా కాకుండా వర్గ, కుల, మత రాజకీయాలకు అతీతం గా సమానత్వం తో దేశ ప్రజలు అందరూ మేమంతా ఒక్కటే అనే భావన మనకు ,తరవాత తరాలకు అందజేస్తూ ,ఇలాంటి మహోన్నత వీరుల త్యాగ ఫలం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా జీవితం అని వారికి రుణపడి వుండడం, వారు ఇచ్చిన ధైర్య సాహసాలను మనసులో నింపుకొని సమాజ హితం కోసం మనవంతు కృషి చేయాలి సర్వేజనా సుఖినోభవంతు 🙏 భరత మాత కు🙏🇮🇳🙇
@JagadeeshJagu-h3u
@JagadeeshJagu-h3u 2 ай бұрын
దేశ భక్తి నీ మన భారత దేశం లో ఉన్న విరులలో ఉన్నారు కానీ మన సనాతన ధర్మం నాశనం చేస్తున్న వారిని ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో శివాజీ లాంటి వీరులను తయారు చెయ్యాలి మన పిల్లను ఇప్పుడే మనం తయారు చెయ్యాలి నేను సమంజం లో యువత మత్తు లకు ఎంతో మంది వారి ఎంతో వారి సరైన అవగాహన కల్పించే విధంగా మనం చెయ్యవలసి అవసరం మనందరి మీద ఉన్నది మార్చే ప్రయత్నం చెయ్యాలి జై భవాని జై శివాజీ⛳👏
@tekkemramachandrudu427
@tekkemramachandrudu427 3 ай бұрын
Godblessyou thammudu నువ్వు చెప్పే విధానం..అద్భుతం 🎉
@thonnativenkatamuni9407
@thonnativenkatamuni9407 2 жыл бұрын
Jai ho shambaji
@సనాతనధర్మంగొప్పదనం
@సనాతనధర్మంగొప్పదనం 2 жыл бұрын
కన్నీళ్లు అగవు మిత్రమా నిన్ను ఎంతగానో అభినందిస్తున్నాను,🙏🙌
@gajjalarajeswari638
@gajjalarajeswari638 10 ай бұрын
Eswara nuvvekkada kallu musukoni vundinavaiah thandri
@kalyankumar714
@kalyankumar714 2 жыл бұрын
ఇలాంటి అన్ని బుక్ లో ఇలాంటి విషయాలు స్కూల్ లో చెప్తే ఇంకా బాగుంటుంది విద్యా సంస్థ మార్చి హైందవ ధర్మ కాపాడాలి
@govindarajujagannadha7430
@govindarajujagannadha7430 2 жыл бұрын
Yes 1000 correct bro
@lakshmitakkolu7599
@lakshmitakkolu7599 Ай бұрын
శివాజీ కొడుకు ఇంత గొప్పవాడు అని తెలియదు థాంక్ యూ సర్.
@girichinimilli483
@girichinimilli483 2 жыл бұрын
శంభాజీ చరిత్ర విద్యార్ధులకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి
@sayyadshahbaaz5438
@sayyadshahbaaz5438 2 жыл бұрын
Jai Sambhaji✊✊🔥🔥THE LEGENDARY NEVEE DIES Jai Bharat Matha ki Jai🇮🇳🇮🇳✊✊
@sureshkumargurugula888
@sureshkumargurugula888 2 жыл бұрын
Super bro you are muslim but ! Super bro 🙏 jai bharat mata ki jai ✊
@van-xv3xi
@van-xv3xi 2 жыл бұрын
అన్న నువ్వు భారత మాత ముద్దు బిడ్డ.
@govindarajujagannadha7430
@govindarajujagannadha7430 2 жыл бұрын
Anna nv Bharat mata ki muddu bidda vi love you brother
@lavanyacharan8832
@lavanyacharan8832 2 жыл бұрын
చాలా బాధనిపించింది... జై సనాతన సుమంగళి హైందవ భారతీ జయహో
@CN12VlogsTelugu
@CN12VlogsTelugu 2 жыл бұрын
జై హింద్,, నా హిందూ మతం ప్రపంచంలోకెల్లా గొప్పది 🚩🚩🚩
@knareshyadav9553
@knareshyadav9553 2 жыл бұрын
Modda chiku
@venkateswararaoparuchuri3026
@venkateswararaoparuchuri3026 2 жыл бұрын
@@knareshyadav9553 emitiraa maatlaaduthunnaavu cheekara kaavalante aa British kukkaladi pade pade siggu leduraa neeku Hindu Peru pettikoni maralaa aa chivara thoka modda kudavanaa eraa Munda lanjaakodakaa.
@shivapalagummi9483
@shivapalagummi9483 2 жыл бұрын
@@knareshyadav9553 ఎరా ఎర్రి పూ... ఒళ్ళు కొవ్వు రా నీకు యాదవ్ అని కృష్ణుడి వంశం పేరు పెట్టుకుని ఎదవ వాగుడు వాగుతున్నావ్
@PreethamSalla
@PreethamSalla 2 жыл бұрын
@@knareshyadav9553 don't use foul language he didn't scold uuu
@harikrishnayadav7082
@harikrishnayadav7082 2 жыл бұрын
@@knareshyadav9553 ah yadav ani thisesi matlad ra ah mata
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv 5 ай бұрын
జై శాంబాజీ జై హిందూ జై భారత్ 🙏✊
@raghuramaiahtamatam734
@raghuramaiahtamatam734 2 жыл бұрын
వందనమయ్యా శంభాజీ మహారాజ నీకు జోహార్లు.
@prahalladalwala5828
@prahalladalwala5828 2 жыл бұрын
మన గర్వించదగ్గ గొప్ప చరిత్ర ను మన చరిత్ర కారులే కాల రాస్తే చూసి ఊరుకునే నాయకులే కారణం.ఇది మనకే సిగ్గు చేటు
@jna7472
@jna7472 2 жыл бұрын
జై శంభాజీ మహా రాజ్ గారికి హిందూ ధర్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@nagireddyjakkireddy8018
@nagireddyjakkireddy8018 2 жыл бұрын
భారతమాతా కి జై 🇮🇳
@srikarvibes
@srikarvibes 2 жыл бұрын
kzbin.info/door/qunwyddKr9BWWpQY3wA1Mw
@knareshyadav9553
@knareshyadav9553 2 жыл бұрын
Avuna
@eesamshivaji172
@eesamshivaji172 2 жыл бұрын
Dharmaveer shambhaji story Inka inspiring ga undi, Real amarendra bahubali 🙏
@sasichowdary8945
@sasichowdary8945 2 жыл бұрын
మీరు చాలా గ్రేట్ బ్రదర్, మీరు అందిస్తున్న సమాచారం భావితరాలకు వెలకట్టలేనిది, మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
@vaenkatapadmavati9618
@vaenkatapadmavati9618 2 жыл бұрын
అదే 40 రోజుల నరక యాతన మన హిందూ రాజులు ఆ ముస్లిం రాజులకు చేసి ఉంటే బాధ ఎలా ఉండేదో తెలిసేది ఏమో... తలచుకుంటేనే భారంచలేని బాధ మన సంభాజి రాజ్ ఎలా భరించాడో!!! మగాడు ఎలా ఉండాలో చెప్పాడు... జై శ్రీరామ్
@shareefskshareef6605
@shareefskshareef6605 Жыл бұрын
Arey pooka e vedio chusi nu oka opinion ki raku adi nijamo kado thelusuko ra pooka hindu muslim bai bai
@saichaitanya9137
@saichaitanya9137 2 жыл бұрын
Jai Shambu Raje 🚩🚩🚩
@srikarvibes
@srikarvibes 2 жыл бұрын
kzbin.info/door/qunwyddKr9BWWpQY3wA1Mw
@rotemap3882
@rotemap3882 2 жыл бұрын
Veedu kuda vachhada ippudu kottaga
@kedikakavitha7556
@kedikakavitha7556 2 жыл бұрын
జోహారు ఆమర వీరునికి.. ఎంత గొప్ప చరిత్ర మనది 😍😍
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv 5 ай бұрын
జై హిందూ జై భారత్ జై శివాజీ 🙏✊👌
@anjaneyulusuddapally8954
@anjaneyulusuddapally8954 2 жыл бұрын
మీకు వందనాలు వివరించి చెప్పారు నేడు ప్రజలలో మనో ధైర్యము కలుగు చేసే చరిత్ర చెప్పినందుకు🙏🙏🙏
@prasadjonnakuti8046
@prasadjonnakuti8046 2 жыл бұрын
జై శ్రీ రామ్ భారత మాతాకీ జై
@Azzuplays2923
@Azzuplays2923 2 жыл бұрын
From bottom of heart have u a great success in featur.... 😍❣️
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
Tnq u Azzu Garu ❤️
@srikarvibes
@srikarvibes 2 жыл бұрын
kzbin.info/door/qunwyddKr9BWWpQY3wA1Mw
@dubbakathirupathi854
@dubbakathirupathi854 2 жыл бұрын
🙏🙏జై శంభాజీ జై జై శంభాజీ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ 🙏🙏
@karrigunavardhan558
@karrigunavardhan558 Ай бұрын
Nee voice tho vintunte chala bagundhi bro super
@lokureddy8790
@lokureddy8790 Жыл бұрын
జై శివాజీ.. జై శంభాజి..
@yuvaraithuagro969
@yuvaraithuagro969 2 жыл бұрын
జై భారత్... జై భారత్... జై భారత్.. జై జై శ్రీ రామ్.... జై యోగి... జై శివాజీ
@srikarvibes
@srikarvibes 2 жыл бұрын
kzbin.info/door/qunwyddKr9BWWpQY3wA1Mw
@hethvik
@hethvik 2 жыл бұрын
చాలా మంచి వీడియో మీకు నమస్కారం జై శివాజీ , చంబాజి
@rockybhai1399
@rockybhai1399 2 жыл бұрын
Jai shivaji 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@sathishreddyboda8639
@sathishreddyboda8639 5 ай бұрын
శివాజీ గురించి మీరు చెప్పే వరకు తెలీదు jai Shivaji ❤
@शिवस्फूर्ती
@शिवस्फूर्ती 2 жыл бұрын
Sir, I do not know your language, but I was really proud to see that you were saying something good in your language about Chhatrapati Shivaji Maharaj and his great son sambhaji maharaj parakrama!
@annapurnakolluri9684
@annapurnakolluri9684 2 жыл бұрын
చాలా బాగా వివరించారు శంబాజి గురించి. 🙏🙏🙏🙏
@ramakrishnachalla2354
@ramakrishnachalla2354 2 жыл бұрын
శంభాజీ మహారాజ్ కి జై.🙏🙏🙏
@krrishnatokala171
@krrishnatokala171 2 жыл бұрын
Jay Bhavani...Jay Shivaji... Hello.. Bro Thanq for Sharing the information about Our Super Hero Chatrapati Shivaji Maharaj.....I am from Maharashtra but we can speak Telugu Language also....You has been Shared 10% of information of Shivaji Maharaj.... Another 90% is very Great ful than you what you are shared...
@lokeshsreepathi
@lokeshsreepathi 2 жыл бұрын
Pls share total story of shivaji maharaj if u have the link pls
@ajayamaroju3495
@ajayamaroju3495 Жыл бұрын
Thandriki thagga thanayudu mariyu anthaku minchina yodhudu kuda #shambhaji shivaji❤🙌🏻🥲🙇🏻‍♂️⚡.Thana jeevitham, thana poratam & virathvam mana Hindus ki & Indians ki inspiration forever ♾️🙌🏻🙇🏻‍♂️❤️🤞🏻. jaiho #shivaji
@SriSurya301
@SriSurya301 9 ай бұрын
Shambaji ❤ jai hind 🇮🇳
@shekarshekar4723
@shekarshekar4723 2 жыл бұрын
Jai chathrapathi ,jai ,shambhaji🙏🙏🙏🌱🌾🌱🌾💪💪🦁🦁🦁⚔️⚔️⚔️⚔️🗡️🗡️🗡️⚔️⚔️⚔️🗡️🗡️⚔️⚔️
@MpDyc
@MpDyc 2 жыл бұрын
ధన్యవాదాలు అన్న ❤️
@nickysiragam16
@nickysiragam16 2 жыл бұрын
ఖాన్ గ్రెస్ పాలన వల్ల హిందువుల ఆచూకీ గొప్పతనం కనుమరుగు అయిపోయింది
@bayyamaheshyadav8896
@bayyamaheshyadav8896 2 жыл бұрын
💯% nijam
@govindlama8608
@govindlama8608 2 жыл бұрын
Yes
@santhoshkumarpasumarthi1823
@santhoshkumarpasumarthi1823 2 жыл бұрын
yes
@vainateyavlogs1778
@vainateyavlogs1778 2 жыл бұрын
Nehru will resign soon
@yogendramanchala993
@yogendramanchala993 2 жыл бұрын
Yes
@umashankaryoutube390
@umashankaryoutube390 Жыл бұрын
Shivaji and Shambaji, we Hindus should never forget what sacrifice they did and follow their thoughts to keep them alive in ourselves..!
@pankajkumarponkanty8271
@pankajkumarponkanty8271 10 ай бұрын
ధన్యవాదాలు అన్న జనాలకి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ మీకు నమస్కరిస్తున్నాను.ఓం నమః శివాయ జై భవాని జై శివాజీ జై శంభాజి🙏🙏🌹🌹
@mkmk2748
@mkmk2748 2 жыл бұрын
జై షాంబాజీ మహారాజ్ 🙏🏻🙏🏻 గ్రేట్ ఇండియన్ 🙏🏻🙏🏻
@Trendz_Vibe
@Trendz_Vibe 2 жыл бұрын
శివాజీ మహారాజ్ కి స్థాయికి యేమాత్రం తీసిపోని గొప్ప వీరుడు శంబాజీ....శంభాజీ ముందు ఔరంగజేబు కూడా ఓడిపోయాడు.
@cshivashiva4592
@cshivashiva4592 2 жыл бұрын
Meeru cheppindi correct bro
@Ashok-gz6pd
@Ashok-gz6pd 2 жыл бұрын
ముస్లింలను అస్సలు క్షమించకూడదు వారి వల్లే మన దేవాలయాలు ధ్వంసమయ్యాయి
@prasadnkh
@prasadnkh 2 жыл бұрын
ముస్లింలు అసలు జీవించడానికి అనర్హులు, వాళ్ళు ఆడే డ్రామాలు ఇలానే ఉంటాయి!!
@vaenkatapadmavati9618
@vaenkatapadmavati9618 2 жыл бұрын
Muslims అందరూ కాదు... దయ లేని వాళ్ళు ఉన్నారు... వాళ్ళని క్షమించ కూడదు
@abdulrahaman5656
@abdulrahaman5656 2 жыл бұрын
@Socialist 👍
@_MAHESH007
@_MAHESH007 2 жыл бұрын
@Socialist apara gorre na koadaka...forgien funds dobithini nee gorre budhi choopinchukuntunnav..nijamaina maa dalithulanu mosaam chethunnaru mee nakilu gally..
@dilipkumar-hc5kq
@dilipkumar-hc5kq 2 жыл бұрын
@Socialist ne @mm@ puk3m kadhu
@kmadhu1756
@kmadhu1756 2 жыл бұрын
అన్న ఇంత మంచి వీడియో చేసినందుకు హిందూ మతాన్ని గురించి పోరాడిన యోధుడు తెలియజేసినందుకు కృతజ్ఞతలు
@vijayaganapathi8373
@vijayaganapathi8373 2 жыл бұрын
జైశ్రీరామ్ జై బోలో చత్రపతి శివాజీ మహారాజ్ కి జై
@spiritualbutterfly9857
@spiritualbutterfly9857 11 ай бұрын
i know about sambhaji maharaja as a son of chatrapathi . kani eythani enthati ghorathi ghoranga chitra himsalu cheseyru ani vini couldnt not control my tears 😢😢😢JAI HO SAMBHAJI MAHA RAJA ..🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩.ilanti dharma veerulu puttina eydhey neyla pai. putti nandhuku garvapadathanu , HARA HARA MAHA DEVA .
@THRIMURTHY1305
@THRIMURTHY1305 2 жыл бұрын
భారత్ మాతాకీ జై✊✊
@varadarajankl3431
@varadarajankl3431 2 жыл бұрын
జయహో శంభాజి మహరాజ్🚩🚩👏👏👏 tq bro💐💐
@XUnused
@XUnused 7 ай бұрын
Jai Shambha ji Maharaja 👑👑👑
@Suma-p9w
@Suma-p9w 2 жыл бұрын
Meeru chepthunte chala badhaya vundhi. Jai shambaji
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,6 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН