Wow super andi nursery chala bagundandi share chasinandhuku thanks Andi 😍👌👌🤝🤝🤝🤝 E year nursery Mela gurinchi update evaledandi ,last year me valla nenu nursery Mela ki vallanandi
@organicnestham Жыл бұрын
Thank u so much andi. Hmm esari miku exact info ivvaledu endukante nursery mela dates lo changes chesaru so confirm info ledu ani miku update cheyaledu andi 👍
@rajyalakshmi7907 Жыл бұрын
Sujji chala bagundi amma nursery
@organicnestham Жыл бұрын
Thank u so much andi 👍
@ganagallakameswari6129 Жыл бұрын
Hi madam పార్ట్ 2 వీడియో పెట్టండి మేడం
@ananthabommisetty7072 Жыл бұрын
బావున్నాయి మొక్కలు
@vijayanthiverna8396 Жыл бұрын
Madam mer pramotional video chala bagundi Akkada middle lo shade net kinda indoor plants vaati rates vinte nijanga mathi pothundi
@organicnestham Жыл бұрын
Details n address pedithe promotional vedio anukunte ela.... Nachina vallaki help avutundi ani isthamu details. Promotional video ani miku avaru cheparu......... Ila miru uhinchukuntunte naku mathi potundi.... Inka rates antara mokka vayasu ni batti rates untayi. Konukovalsinde ani akada chepaledu.... So thank u
@naseemsultana3032 Жыл бұрын
Home delivery chestara
@janammamannam6374 Жыл бұрын
All plants are nice and reasonable price 👌👌
@padmamokkapati61208 ай бұрын
Dhavanum.mokka dorukutunda couriersrrviceunda
@saralareddy1378 Жыл бұрын
సూపర్ వీడియో అండీ
@organicnestham Жыл бұрын
Thank u andi 👍
@AnushakoriKori11 ай бұрын
Super madam
@surekhask2884 Жыл бұрын
Super super super super andi
@neopapa113 Жыл бұрын
Online facility unda andi
@organicnestham Жыл бұрын
Vedio lo details unnayi
@sowbhagyalakshmiterala537511 ай бұрын
ముద్ద మందారం లో బేబీ పింక్ ఉందా. పత్తి మందారం లో ఎన్ని కలర్ ఉంది మేడం. చెప్తారా
Akka video super 👌 made chandol akka online unda plz
@organicnestham Жыл бұрын
Rtc cargoo service unte mi area ki pampistaru ma👍
@abdhulsalam1294 Жыл бұрын
@@organicnesthamakka frot flant video cheyandi plz
@maturirameshparvathi7946 Жыл бұрын
Only shanku flower planta kavali andi lavender two models nice color
@organicnestham Жыл бұрын
Minimum 10 plants aythe online lo pampistharu andi👍
@nirmalajyothi7 Жыл бұрын
కృష్ణ లంక లో ఇక్కడే అండి వెంకటేశ్వర నర్సరీ
@chaosanimation4107 Жыл бұрын
Ranigari thota.
@rajamahendravarapushankarl4901 Жыл бұрын
Very nice vedio
@organicnestham Жыл бұрын
Thank u andi
@ammunagraj Жыл бұрын
Whatsapp catalogue unda ...ela book cheyali
@organicnestham Жыл бұрын
Call to the number provided in description
@asuzy3209 Жыл бұрын
Akkada vundi che
@SuneethaGarapatiGarapati27 күн бұрын
అమ్మ సుజీ ఇత్తనాలు వీడియో చేశావు కదా అప్పుడు మా బాబు విజయవాడలో ఉండేవాడు అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్లి నీ పేరు చెప్పి నేను ఎడినియం వైట్ ఇంకా ఇయర్ రెండు రకాలు మొక్కలు తీసుకున్నాను అమ్మ కాకపోతే కొద్ది రేట్లు బార్గింగ్ చేశాను నీ పేరు చెప్పి
@BharathiChinthada-g5l Жыл бұрын
Naku thiga gulabhi kavali
@surekhask2884 Жыл бұрын
Medam super super super super
@organicnestham Жыл бұрын
Thank u so much andi 👍
@Sksahera-hp1st Жыл бұрын
Mam Vijayawada lo నర్సరీ మెల జారిగీ thy MA ko inform chaiyende mam
@organicnestham Жыл бұрын
Ok andi esari munde inform chesthanu 😊
@Sksahera-hp1st Жыл бұрын
Thankyou mam
@padmamokkapati6120 Жыл бұрын
Neremet crossroadski omlime faciliyiufa
@rasaputrarani172 Жыл бұрын
Davanam chupinchandi
@organicnestham Жыл бұрын
👍
@bhimavarapuanuradha748110 ай бұрын
ఎక్కడ
@organicnestham10 ай бұрын
Vedio lo details unnayi . Skip cheyakunda full vedio chudandi
@kanakaraju81365 ай бұрын
వేస్ట్ మేడం మీ వీడియో చూసి ఈ రోజు వెళ్ళాను కానీ అక్కడ ఘోరంగా వున్నాయి రేట్స్ నేను చాలా అంటే 4-7 కొందం అని 4000/- తీసుకు వెళితే అక్కడ రేట్స్ చూసి మైండ్ పోయింది.....స్వీట్ లిమాన్ చిన్న ప్లాంట్ 250/- చిన్న స్వీట్ narinja-250/- కానీ చిన్న చిన్న మొక్కలు ఫ్లోరింగ్ కూడా ఇంకా లేదు....సరే స్వీట్ నారింజ కొందం అనుకుంటే ఒక లాట్ లో 5 ప్లాంట్స్ ఉన్నాయి ఒక మొక్క తీసుకుందాం అని తీస్తే కొంచం స్టమ్ ముదురుగా వుంది అని వున్న వాటిలో ఒక మొక్క తీస్తే లేదు అది 300/- అంట ముందు ఏమో ఈ లాట్ లో 250/- అని చెప్పి మళ్ళీ మొక్క బయటకు తీసాక 300/- అంట.... సరే బాబు మీరు చాలా బాగా అమ్ముతున్నారు అని ఎలాగో ఇంత దూరం 200/- +200/- ఆటో చార్జెస్ పెట్టుకొని వచ్చాము మేడం గారి వీడియో చూసి అని 200/- కి పూత, పిందె లేని ఒక చిన్న స్వీట్ లెమన్ మొక్క తీసుకొని వచ్చాం మేడం....thank you so much
@bhagyammanne3400 Жыл бұрын
Woww 😮😮superb 80like
@anandbabu3622 Жыл бұрын
Is there climbing rose and plant cost
@organicnestham Жыл бұрын
Today uploaded vedio regarding this plz do check it out👍
@jyothidevalla4545 Жыл бұрын
నేను 3 సార్లు వెళ్ళాను fixed rates
@organicnestham Жыл бұрын
👍😊
@vanidevarakonda459 Жыл бұрын
మీరు చెప్పినట్టు నిజమేనా అని వెళితే అక్కడ రేటు అదిరి పొయ్యాయి శ్రీనివాస లో మీరు చూపించిన వి 😮
@organicnestham Жыл бұрын
ఈ వీడియో రెండు రోజుల క్రితం తీసినది. ఇందులో చేపిన రేట్స్ కి ఇస్తారు మొక్క వయసు ని బట్టి రేట్స్ ఉంటాయి గమనించండి 👍