“ప్రపంచం లో ఏ పదానికైనా పోలారిటీస్ (రెండు) ఉంటాయి కచ్చితంగా. ప్రకృతి పరంగా ఏ పదానికి పోలారిటీ ఉండదు. అఖండంగా ఒక్కటిగా ఉంటుంది అది. ఆపొసిట్ ఉండదు….” వహ్వా రీసా 🙏
@Rama-x7h7f3 күн бұрын
ఛా లా సహజం గా ఉంది ఇల మం టి వి కావాలి
@operation50-oldisgold64 күн бұрын
పూర్ణం..పరిపూర్ణం...సంపూర్ణం.! పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పై శ్లోక భావం..... అది సంపూర్ణమైనది మరియు ఇది సంపూర్ణమైనది.! పరిపూర్ణమైనది పరిపూర్ణమైనది నుండి వచ్చింది.! పరిపూర్ణమైన వాటి నుండి పరిపూర్ణమైనదాన్ని తీసుకున్న తరువాత కూడా పరిపూర్ణమైనది మిగిలి ఉంటుంది.! ఈశావాస్యోపనిషత్ యొక్క ఈ శాంతిశ్లోకం... వ్యక్తి యొక్క ఆత్మకు దైవిక పరమాత్మతో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది.!
@Kkalluri14 күн бұрын
వినమ్రతతో 🎉🎉🎉 ధన్యవాదాలు
@vijayalakshmimotukuri-bn4vi5 күн бұрын
😮పూర్ణం 💯💯💯🍭🍭
@Kkalluri14 күн бұрын
నిరాశ నిశ్చింత.. పూర్ణం పటి పూర్ణం సంపూర్ణం .. భాష లోనే జ్ఞానం ఇమిడి ఉన్నది ,. విమ్రతతో 🎉 ధన్యవాదాలు