Рет қаралды 38
మౌని అమావాస్య ప్రత్యేకత ఏమిటి? 29th జనవరి 2025 రొజు
శ్లో॥ గంగేచయమునేకృష్ణ గోదావరి సరస్వతీ। నర్మదేసింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధింకురు॥ ఓం భూర్భువస్సువో, భూర్భువస్సువో, భూర్భువస్సువః అని స్నానం చేసేటప్పుడు నీళ్లలో గంగాజలం కలిపి చదువుతూ తలపై నీళ్లు చల్లుకోవాలి. గంగా నదిలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.