మీ వీడియోస్ మంచి వ్యూస్ వస్తున్నాయి...మళ్ళీ మీకు పూర్వ వైభవం వస్తుంది...ఉమా గారు... మీ అభిమాని కృష్ణ (జర్నలిస్టు)
@sailaja.k Жыл бұрын
Avunandi
@sadhusrikanth Жыл бұрын
అది అంతా ఆఫ్రికా మాయ.. ఉమ కి ఆఫ్రికా,రష్యా తప్ప ఏదీ కలిసి రావట్లేదు ఏంటో?
@dn761 Жыл бұрын
Malli vaibhavam.vastadi.. malli controversies kuda.start avthai 🤦
@harshitha3816 Жыл бұрын
Malli velithey bagunu
@sivaprasadul4725 Жыл бұрын
Anvesh gadu unnaduga vadu okkade bagupadali migatha vallu moddagudisipovali antadu
@urstruly1727 Жыл бұрын
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయి.. ఒకసారి కింద పడినంతమాత్రాన శునకానందంతో కొంతమంది ఊగిపోయారు... మీరు పడిలేచే కెరటం అని తెలియదు.. ఎప్పటికైనా మళ్ళీ మంచి రోజులు మీవే.... మీ చెడు కోరుకునేవారికి ఎప్పటికైనా కర్మ వొదలదు.. మీ కృషి, మీ శ్రమ ఎప్పటికి వృధా అవదు.. మీరిలాగే continue అవ్వండి.. Comments lo కూడా bad comments ni ఇగ్నోర్ చేయండి.. మిమల్ని అభిమానించేవరికి కొడవేలేదు..చాలా stress ga ఉన్నారు.. అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోండి.. జాగ్రత్త
@yallappapp872 Жыл бұрын
నిజాయితీ ఉన్న మనిషికి అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకుండా మన పని మనం చేసుకుని పోవటం చాలా మంచిది మరి మీరు చేస్తున్నారు అది నేను గమనిస్తున్నాను విజయం ఏదో ఒక రోజు వస్తాది మనం చేసే పనిని బట్టి ఉమా గారు ఇది మీరు చేస్తున్నారు అనుకుంటా
@urstruly1727 Жыл бұрын
Correct andi❤❤
@gattisharma5395 Жыл бұрын
ఎంత కష్ట కష్టపడి మై చూపిస్తున్నారు చాలా కష్టపడుతున్నారు వీడియో సూపర్
@chilakanaveen7049 Жыл бұрын
చూసిన వాళ్ళు అందరూ లైక్ కొట్టండి, లైక్ కొడితే వీడియో ఎక్కువ మందికి చేరుతుంది.
@Guku5851 Жыл бұрын
Hi uma నీకు రిపోర్ట్స్ వస్తున్నవి . కాస్త జాగ్రత్త. షార్ట్ వీడియోస్ ఎక్కువగా upload chey. 30seconds వీడియోస్
@paleturipilla...7675 Жыл бұрын
best traveler mana bro umaa garu...mi matallo unaa nijayithiki nenu fidha...bro...love it bro....nice video. ..
@ashokmallena1903 Жыл бұрын
మీరు ఆఫ్రికా లో ఉండండి అన్నయ్య మంచి వ్యూస్ వస్తున్నాయి
@urstruly1727 Жыл бұрын
Avunandi
@Vasudevara0 Жыл бұрын
ANN dream Total countries
@ashokmallena1903 Жыл бұрын
I mean more videos on african countries
@urstruly1727 Жыл бұрын
@@ashokmallena1903 అవునండి
@naveenreddy1877 Жыл бұрын
818 k congratulations 🎊 మీకు పూర్వ వైభవం వస్తుంది...ఇంకా మనం ఎంత గానో ఎదగాలి అన్న ....
@urstruly1727 Жыл бұрын
❤❤❤❤❤❤
@SRJmec Жыл бұрын
బాగున్నాయి వీడియోస్ అలాగే ట్రైబల్ వీడియోస్ కూడా చేయండి హబ్జా వల్ల దగ్గరకు వెళ్ళండి
@rthnaihashettyrathnaiha8773 Жыл бұрын
ಉಮರವರೇ ನಮಸ್ಕಾರ ಗಳು ನಿಮ್ಮ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಗಮನವಿರಲಿ ನಿಮ್ಮಗಳ ಸೌಜನ್ಯತೆ ಸಂಯಮ ಸಹಾನುಬೂತಿ ಇಷ್ಟವಾಯಿತು ಉತ್ತಮ ಪುರುಷ ಎನ್ನಲು ನಿಮ್ಮನ್ನು ಎರಡು ಮಾತಿಲ್ಲ ಧನ್ಯವಾದಗಳು
@narasimhaswamydara1351 Жыл бұрын
సాహస యాత్రికుడు ఉమా గారు, best of luck
@rajm2166 Жыл бұрын
Uma is back, kanisam ippati nunchi aa Asuya Anvesh gaadi nammakandi babu, vadu tadigudda tho gonthulu kose rakam.
@chinthadharma2543 Жыл бұрын
🎉🎉🎉.... ఉమా గారు...మీ కష్టం మాటా ఏమో కానీ మాకు మాత్రం కిందవి... జారి పోయినట్లు వుంది...అ లోతు చూసి.... నిజం గా అద్భుతమైన వీడియో.... ఇంతా బాధా పగవాడి కి కూడా వద్దు రా.. బాబు... మీ బాధా కి కష్టానికి... వేయి కోట్ల... వందనాలు...
Mali frends చూపించినప్పుడు వాళ్ళని చూడగానే నాకైతే ఉమర్ గుర్తొచ్చాడు బ్రో ఈ రోజు వీడియో అద్భుతం రా బోయే వీడియో కోసం వెయిటింగ్ టేకేర్
@jangiti_murthy_mudhiraj Жыл бұрын
మీరు village గురించి చాలా బాగా చూపిస్తారు... I ilke village videos 🤝👌👏
@princepraveenkumar4700 Жыл бұрын
1.ఉమ.బ్రో మీ విడియో ఒక్కసారి చూస్తే చాలా చాలా రోజులు అయిన గుర్తు వుంటుంది ఆ లొకేషన్స్ అన్ని బ్రో 2.కానీ మిగతా యూట్యూబ్స్ విడియో చూడనికి సరదాగా వుంటుంది కానీ వెంటనే మర్చిపోతాం ఆ placelu లొకేషన్స్..అదే మీకు వాళ్ళకి తేడా
@srinivasaraopeddiraju3899 Жыл бұрын
Most dangerous and adventurous journey in deep Sahara desert. Plese becarefull about your safety because your family members are depending on you Any Sahara journey is super Hit
@vijaysinghthakur3338 Жыл бұрын
ఉమా గారు నమస్తే , మీ ఎదుగుదలని ఎవ్వరు ఆపలేరు విభిన్నమైన ప్రయాణం మీది ఇష్టంతో చేసే పని Phalithani ichhi తీరూ Thundhi 👌💞👍✌️
@kalyan200910009 ай бұрын
మాకు తెలియని విషయాలు చూపించి పుణ్యం కట్టుకున్నారు.
@vijethakumar3195 Жыл бұрын
చూడండయ్యా కష్టమంతా ఉమా గారు ఉమా గారు అంటే కష్టం
@ysrmurthy7148 Жыл бұрын
Uma Garu రిస్క్ చేస్తూ చాలా కష్టపడుతున్నారు all the best
@smartkillrenukavlog8251 Жыл бұрын
Hi nenu Renuka Chala bags chupistunaru prapancham gurunchi.nejamga mi video chustuntea nenu kuda akkade undi chustu nattu undhi.great sir
@josephnarishetti5236 Жыл бұрын
U should be become world best KZbinr brooo. I wish u best of luck brooo
@urstruly1727 Жыл бұрын
Yes
@shivask1751 Жыл бұрын
చాలా రోజుల తర్వాత మీ వీడియో చూస్తున్నాను క్షమించండి.... మళ్ళీ మంచి వీడియోస్తో మా ముందుకు వచ్చారు.. చాలా సంతోషంగా ఉంది అన్న.... Keep moving forward... Inka manchi position loki vellali ani korukuntunnam😍
@srinivasraobokka9 ай бұрын
Super uma bro ❤❤❤
@Priyanka-be6yg Жыл бұрын
మీ విజయం START అయ్యింది ఉమ గారు 🥳🥳🥳.........Be carefull ga వుండండి అలాంటి placess లో
@shivask1751 Жыл бұрын
Yes... మీ విజయం స్టార్ట్ అయ్యింది
@MeesevaKakinada Жыл бұрын
already naa anveshana garu vellaru annya next miru , keepi it up brother 🤩🤩🤩🤩
@princepraveenkumar4700 Жыл бұрын
బ్రో ఇలానే గోల్డ్ mines డైమండ్స్ mines అన్ని వీడియోస్ అన్ని తియ్యండి చాలా బాగుంటాయి
@bhanuprakashdasari1019 Жыл бұрын
Ayyababoi anta pedda goya chustunte videolo make bhayam vestundi meru etla chustunaro .. Very very very take umagaru... After longtime mee video ki manchi views and subscribes kuda perigai very happy for that umagaru.. Waiting for next video ❤
@KamalMRam Жыл бұрын
Best you tuber to mingle with locals so easily, great job brother
@boddusurya Жыл бұрын
Hi UMA great adventurous vlog. All the best UMA Sharanya
@UmaTeluguTraveller Жыл бұрын
Meru apudu Sharanya name tho comment chestaru I feel happy 🥰
@urstruly1727 Жыл бұрын
@@UmaTeluguTraveller 😍😍😍😍
@palakolluvijaynishanth2619 Жыл бұрын
బాగుంది ఉమా బ్రదర్, ఇంతవరకు ఎవ్వరు చేయని సాహసం,సూపర్
@muthurajgtuluve716 Жыл бұрын
Hii bro 2:53 🤦🏻♂️ 4:00 Dharunam 😢 12:13 truth 🤐 21:58 👌 ♥ from Tulunad, Kudla, Mangalore.
@hobalesha8401 Жыл бұрын
Good job annaya allda best happy jarny ❤karnataka thammudu ❤🎉🎉❤❤
@srinujarajapu144 Жыл бұрын
Keep going Uma garu present manchi content istunnaru ur the best Traveller 👍👍👍
@khajask5448 Жыл бұрын
గుడ్ జాబ్ బాయ్ సూపర్
@Rjrajsekhar Жыл бұрын
చాలా రోజులు తరువాత మి వీడియోస్ చూస్తున్న. అన్న మళ్ళీ ఉమా అన్న మలి వీడియోస్ చూస్తున్నట్టు ఉన్నాయి...
@RupeshTeja Жыл бұрын
Chaala happy ga vundhi malli mi videos illaaa choodam manchiga❤❤❤
@suryachandrasathri4131 Жыл бұрын
మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పక లభిస్తుంది ఉమా గారు......
@UmaTeluguTraveller Жыл бұрын
Thanks andi 🥰
@reddypogukrishnababu2618 Жыл бұрын
మీ కొత్త సాహసం కోసం ఎదురు చూస్తున్నాను.Anna మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
@RaviCh-ek2cw Жыл бұрын
super chalabagundhi .ur BACK uma garu👍
@Soulessecular Жыл бұрын
నెలకి ముప్పై లచ్చలు సంపాదించే ఒకడు ఉన్నాడు వాడికి ఉండడానికి facilities ఉన్న ప్లేస్ లకి మాత్రమె వెళ్తాడు, గుంటల్ని వేసుకుని తిరుగుతాడు, రైతు బిడ్డని గుంటలని గోకుతున్నాడు అని విమర్సిస్తాడు. మీరు గ్రేట్ ప్రమాదకరమైన ప్లేస్ లలో వీడియోస్ చేస్తున్నారు
@stylishkiran7613 Жыл бұрын
Anna tribe videos cheyu anna reach baguntadhi malli ❤❤❤
@drashokkumarmbbs354011 ай бұрын
Daily me vedios chudatam nakunna bad habit ..endukante addict ayya kabatti..❤❤❤
@mohansalagalla Жыл бұрын
చాలా కష్ట పడుతున్నారు ఉమా బ్రదర్. ఇపుడిపుడే views పెరుగుతున్నాయి. రోజు వీడియో వచ్చేటట్లు చూడండి
@peddapallisudheer3471 Жыл бұрын
Great Anna Garu Second Innings Mamuluga Ledu Anna Vere Level..816/818 Subscribers Love Form Karimnagar Anna...🎉🎉🎉🎉 Taggedele Second Innings
@beproductive1864 Жыл бұрын
You have a great patience brother keep go on all the best
@ramanakapurapu216 Жыл бұрын
మీరు village గురించి చాలా బాగా చూపిస్తారు...
@uma6531 Жыл бұрын
ఇండియాలో ట్రైన్స్ లొ 1100Km కి 300 rupees కానీ అక్కడ just opposite,1100rs ki 300Kms
@ocitraveller1332 Жыл бұрын
As i said earlier, Prasad you are the first Telugu KZbinr to explore Mauritania like this......In fact you are exploring like a local pro .........Sleeping on a small bench in a un known remote town is simply daring / next level ....... Actually you are challenging future KZbinrs who gonna visit Mauritania to make wonderful videos like you ....... Your extreme hard work will pay you off one day for sure .......... And last but not the least SUN SET is magical........
@UmaTeluguTraveller Жыл бұрын
Thanks annaya ❤️
@urstruly1727 Жыл бұрын
@@UmaTeluguTraveller ❤❤❤❤
@Praveenkumar-qn4zt Жыл бұрын
చాలా రోజులు అయిపోయింది బ్రదర్ మీ చానల్లో వీడియోలు చూసి కానీ మూడు రోజుల నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రతి వీడియో చూస్తున్నాను మీ ఛానల్ ను చాలా బాగున్నాయి videos మీకు తిరిగి పూర్వ వైభవం ప్రారంభమైంది సూపర్ సక్సెస్ లో మీ ఛానల్ ఇంకా నిలబడుతుంది ప్రారంభించండి మీ విజయయాత్ర ని.!!🤝
@divyarashmi123 Жыл бұрын
Actually anvesh uma eddaru ki nenu pedda fan ni already edi na anveshna chnl lo chupinchesadu chusesam
@sitaravamma6 Жыл бұрын
becare full uma garu safe journey dont go to adventures because yours family dependent by you god bless you and yours family all the best eat good food 🌹🌹🙏
@subbaraogamer2580 Жыл бұрын
ఓకే ఉమా బ్రో గుడ్ లోకేషన్ అండ్ గుడ్ గోల్డ్ ఏరియా ఆల్ ది బెస్ట్ బి కేర్ఫుల్ ఉమా బ్రో
@hafnaahmed2856 Жыл бұрын
Gold enduku intha costly ga undho mari ..intha kashtapaduthunnaru kadha ..great ..uma
@addankilakshminarayana6617 Жыл бұрын
Meeru baga chestunnaru.
@mamidlasrinivas7182 Жыл бұрын
Excellent video bro, kani jagratha bro👌👌👌👌👍👍👍🙏🙏🙏
@jamesjyothi206 Жыл бұрын
Very good.... ఉమా గారు.... మీ.... కష్టం....పలిస్తుంది...... హ్యాపీ.... 😂😄🤣
@saigowthambale Жыл бұрын
This country series is super bro
@Ravindra....369 Жыл бұрын
Video quality and video chupinche vidhanam chala bagundhi
@d.kiranpandu9774 Жыл бұрын
వీడియో చాలా బాగుంది ఉమా గారూ. అల్ ది బెస్ట్
@DG-nd9ui Жыл бұрын
After a long time I’m watching ur video. Quality and the way u r blogging is hats off.
@themischievous7242 Жыл бұрын
Uma bayya.. Africa continent meeku baga kalisosthundhi... Adhi ento gaani...malli views perigai... Hope you reach to 1000k soon..❤ Africa lo migilina countries kuda explore cheyalani korukuntunna❤😊
@vrdasari3299 Жыл бұрын
A real explorer and raw footage Uma. Good video.
@anil123tony7 Жыл бұрын
Very good morning Anna...chala manchi manchi content chestunnaru bro... You will succeed more bro.....All the best Uma bro 🥰🥰🥰
@sriman1999 Жыл бұрын
Excellent content... Many subscribers are missing these amazing videos. వేరే వాళ్ళ మాదిరి అనవసరమైన సొల్లు లేకుండా మీరు ఇలానే content ని నమ్ముకోండి.
@urstruly1727 Жыл бұрын
అవునండి
@sanjaybharadwaj_ Жыл бұрын
True bro....
@urstruly1727 Жыл бұрын
@@SupremeShark43 ninnu evarannaru
@SupremeShark43 Жыл бұрын
@@urstruly1727 Sry andi, it was posted somewhere else,
@urstruly1727 Жыл бұрын
@@SupremeShark43 okk
@easasiva4518 Жыл бұрын
Good morning uma anna how are you happy journey take care of your helth may God bless you and your family members
@tulasi121212 Жыл бұрын
Anna meeru superb tq memu chudaleni country maku chala chakkaga chupisthunnaru tqqqqqqqq bro
@Soldiers64 Жыл бұрын
సహారా సిరీస్ అద్భుతంగా ఉంది...తమ్ముడు ఉమ 👌🥰🥰
@pasumarthivenkatanagaraja8222 Жыл бұрын
వీడియోస్ అన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది బ్రదర్
@saikumarajju1861 Жыл бұрын
Uma chala kashtapdutunav na support Nike untadi uma ❤
@polipelisrinivas1127 Жыл бұрын
Nice bro ❤️🥰 జై శ్రీ రామ్
@josephb9074 Жыл бұрын
Uma anna do really hard work. Anna views malli perugu tunnayi. Keep going
@varshithponugoti1435 Жыл бұрын
Its amazing to watch this video anna..❤love to see your videos daily anna..❤
@nithyavenky9820 Жыл бұрын
Soo Good Persons..🙏🙏💕👍VvNice Uma Garu Take Care..💕
@viswanathpedapudi9009 Жыл бұрын
Anna enthaa kastapaduthunav anna..... Salute anna ❤️ and love you ❤️❤️.... True traveller .....in India ❤️ Nee videos world antha spread avvali anna .... Try to add English subtitles too anna....if possible....world reach untadhi for sure ❤️
@rangarao9183 Жыл бұрын
Extraordinary video Uma garu.
@sonubaabu9941 Жыл бұрын
Your working hard bro u will definitely succeed further and u deserve much more appreciation and reward for ur efforts apparently
@ratnagampala3301 Жыл бұрын
Good evening Uma brother🙏🌹.... Uma brother u r family waiting for you... Don't gi dangerous places....
@saipriya9455 Жыл бұрын
God bless you🕉, take care 👍
@prasadchina3100 Жыл бұрын
Uma bro.. Happy world tour
@nagendra_n Жыл бұрын
You should be very very careful while going nearer to that drilling area..please keep distance ❤
@bashabashabasha8794 Жыл бұрын
Uma Anna me vedeos baguntai keep it up bro vimarshalu pattinchukoku
@abhiputta98 Жыл бұрын
Super video Uma bro, jagrata bro loyalo diginapdu. Take precautions and be careful. ❤ from Chennur.
@tumucharan Жыл бұрын
Malli manchi videos vasthunnay.. Keep it up.. But oka suggestion quality videos ki camera kuda chaala effect chupistadi... Meeru phone cam kaakunda edaina 4k camcorder use cheste better, plus thumbnails kuda colorful ga try cheyyandi.. Dull and dusky ga kakunda
@chiduralasrinivas Жыл бұрын
Hi Uma, really you are great. Living with local people. You have lot of knowledge.
@manojhmkumar2135 Жыл бұрын
❤😊❤love from Chittoor Anna ❤😊❤
@NAGARAJ-mr9zt Жыл бұрын
Super 💓 RAJU Bangalore 🙏👌
@varshithponugoti1435 Жыл бұрын
I request each and every subscriber of uma annaya to just like and share this video's in their perspective social media accounts and to friends..Please like the video and even short videos of uma garu..We should encourage him as he is struggling a lot to show us the beautiful places which we didn't see..Lots of kudos to uma annaya..Be happy..Take care..❤
@urstruly1727 Жыл бұрын
Thanks andi🙏intha అభిమానిస్తునందుకు
@varshithponugoti1435 Жыл бұрын
@@urstruly1727😊
@saikrishnasangubhatla8304 Жыл бұрын
ఉమా గారు మేము చాలా ఈగర్ గా ఉన్నాము మీరు ఎప్పుడు ఆ వీడియో పెడతారో అని చూడాలని ఉంది బంగారు గనుల లోపల.
@ss-cs5gd Жыл бұрын
Content antey ela undali.super video brother 🔥🔥
@notebooks9733 Жыл бұрын
Brother ......I support ur Hardwork..... keep going like this
@manvith21 Жыл бұрын
Now videos becoming very interesting
@anandkolli8897 Жыл бұрын
Good veedio bro. Nice. 💐👌👍👏👏👏
@virat8752 Жыл бұрын
Love from ananthapur anna 💖 super continue this flow
@Sandhyamohan-1 Жыл бұрын
Becareful uma bro in gold main 👊👊🇮🇳🇮🇳🇮🇳
@AfterShift1 Жыл бұрын
Very hard working traveler ❤
@InfoMagnifier Жыл бұрын
Views and subs kuda increase avuthunnaru uma garu... 👏🏻👏🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻All the best andi 👍🏻👍🏻 miru sadhistharu thappakunda...