మెదక్ చర్చ్ కట్టడం వెనకున్న నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!! Medak Church Unknown True Facts vlog

  Рет қаралды 145,281

The Chennuri Family

The Chennuri Family

Күн бұрын

Пікірлер: 39
@Kvg1234
@Kvg1234 Жыл бұрын
ప్రభువా నన్ను ఎప్పుడు తీ సుకు వెలతావు ఈ చర్చి కి త్వరలోనే తీసుకువెల్లు ప్రభువా ఆమెన్.
@A-Zworks127
@A-Zworks127 Жыл бұрын
Praise the lord
@vimalasukapalli7652
@vimalasukapalli7652 Жыл бұрын
అవును,చాలా బాగుంది. మొన్న గుడ్ ఫ్రైడే రోజున వెళ్ళాము ఈ చర్చికి
@TheChennuriFamily
@TheChennuriFamily Жыл бұрын
Nice Sister. God bless you. ,🙂
@shekarasadhi2735
@shekarasadhi2735 Жыл бұрын
15 days back family tho vellamu chala happy ga anipinchindi chala peaceful and beautiful
@padmaraokathulamaisaiah8059
@padmaraokathulamaisaiah8059 Жыл бұрын
Praise the lord, hallelujah, hallelujah.
@manoharyallabilli3861
@manoharyallabilli3861 Жыл бұрын
సూపర్ బ్రో
@Abhi-rd1wt
@Abhi-rd1wt Жыл бұрын
Antha manchi church undi Andi telidu tnqs for giving good information Inka Inka manchi manchi church's gurinchi information ivvalani korukuntunna
@jayaraj4461
@jayaraj4461 Жыл бұрын
Chala excellent ga vundi church nenu kuda akkada veli chusi photos diganu sport kadigistaru photos akkade pala raathi chala rakala raatilato adbuthanga kataru AA raati ni England nundi tepinchi kataru antaru kani church lopala kuda adbutanga vundi bayata chudataniki excellent ga vundi...
@christsloveministry
@christsloveministry Жыл бұрын
పరలోక స్వరము…Heavenly Voice.. ఇదిగో..సత్య సువార్త… రక్షణ సువార్త... నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా! నీ జీవితంలో నిజమైన శాంతి, సంతోషం ఉన్నాయా? దుఃఖం, వేదన, భాధలు, ఓటములు, అనారోగ్యాలు, అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం, అన్నీ ఉన్నా, ఎన్ని చేసినా ఏదో తెలియని లోటు, అశాంతి, అసంతృప్తి నిన్ను వేధిస్తున్నాయా? ఎటుచూసినా ఆదరణ దొరకని స్థితిలో నువ్వు ఉన్నావా? మరణమే జీవితానికి ఆంతమా? మరణం తర్వాత కూడా ఏమైనా ఉందా? అసలు నేను ఎవరు? నాకూ నా ఆత్మకి నిజమైన శాంతి ఎలా దొరుకుతుంది? ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని ఈ విషయాలని ఆలోచించావా? సమాధానం దొరకటంలేదా? అయితే ఈ పత్రిక నీ కోసమే.. శాంతి సమాధానాలు, ఆదరణ లేని ప్రతి మనిషి కోసమే... నువ్వు దేవుని శృష్టివి. మనిషి అంటే ప్రాణం, ఆత్మ, దేహం. ఒక మనిషి మరణించినపుడు వాని శరీరం నశించి పోతుంది. వాని ఆత్మ దేహాన్ని విడిచి పెడుతుంది. ఆ ఆత్మకి చావు లేదు, దానికి రెండే మార్గాలు. ఏ మనిషైనా పాపంలో ఉండి (ప్రతి మనిషీ పాపం గలవాడే) మరణిస్తే వాని ఆత్మ నిత్య నరకానికి వెళుతుంది. ఆరని అగ్నిలో నిత్యం కాలుతుంది. అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు. ఒక మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పరశుద్ద పరచబడితే అతడు మరణించిన తర్వాత వాని ఆత్మ మహదానందకరము, శాశ్వతమైన దేవుని సన్నిధికి (స్వర్గలోకం) చేరుతుంది. భక్తి పూజా పునస్కారాల, బలియజ్ఞయాగాదుల, దీక్షా సంతర్పణల, దానధర్మాధి పుణ్యకార్యాల ద్వారా నైనాగాని మరి ఇంకే విధంగానైనాగాని మనిషి తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోలేడు..పరిశుద్ధతను సంతరించుకోజాలడు. అందుచేతనే మహాపరిశుద్ధుడు, ప్రేమాస్వరుపియైన ఆ దేవాదిదేవుడు నీపట్ల, నాపట్ల తనకున్న మహా ప్రేమాసంకల్పం చొప్పున పరలోక వైభవమును, అత్యున్నతమైన సింహాసనమును విడిచిపెట్టి నారావతారియై యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి దిగివచ్చి నీ, నా, సర్వమానవాళి యొక్క పాప శిక్షను తాను భరించి సిలువపై తన పరిశుద్ద రక్తాన్ని చిందించి ప్రాయశ్చిత్తం చేశాడు. మరణాన్ని జయించి తిరిగిమూడవరోజు లేచాడు. యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో విశ్వసించి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే నీ పాప భందకాలనుండి విమోచింపబడతావు. రక్షణ అనే మహా భాగ్యం నీకు కలుగుతుంది. ఆయన మార్గంలో జీవిస్తే పరిశుద్ధతను, దేవుని నీతి, న్యాయం, ధర్మం, ప్రేమలను పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువుకి నిన్ను నీవు సమర్పించు కొన్నపుడు నీ జీవితానికి పరిపూర్ణమైన సంతోషం, శాంతి, సమాధానము, నెమ్మది, సంతృప్తి కలుగుతుంది. నీ ఆత్మకి నిత్యజీవము నిత్య శాంతి కలుగుతుంది. యేసుక్రీస్తు మహాప్రభువు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడైయుండి నీకోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు గదా? నీ ప్రతి భాదను, ప్రతి అవసరాన్ని తీర్చి నీ కన్నీటిని తుడిచి సంతోషంగా మారుస్తాడు. నీకు శుభసౌఖ్యాలు అనుగ్రహించబడతాయి. యేసుక్రీస్తు ప్రభువే మార్గం, సత్యం, జీవం. ఇంకెందుకు ఆలస్యం. ఇదే అనుకూల సమయం. నేడే రక్షణదినము. రా ఇప్పుడే మారుమనస్సు పొందు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి రక్షణ భాగ్యమును పొందుకో… ఆ దేవాదిదేవుడు మీ మనోనేత్రములు వెలిగించి తన రక్షణ భాగ్యమును పొందుకొనే కృపను మీకు మీ కుటుంబానికి దయచేయును గాక🙌🙌 యేసుక్రీస్తు ప్రభువు సర్వోన్నతమైన నామమునకు సమస్త కీర్తి, ఘనత, మహిమా ప్రభావములు యుగయుగములకు కలుగును గాక 🙌🙌🙌
@nancysarala2670
@nancysarala2670 Жыл бұрын
TQ Jesus amen amen amen
@yesurathinama8797
@yesurathinama8797 Жыл бұрын
నేను మెదక్ లో ఉన్నాను 1994 లో చేర్ 👏 బ్రో కె యేసురత్నం గారు మరియు భాగ్యమ్మ గారు మరియు కుటుంబం రామయ్య పల్లి గ్రామం గుడిపాటి పల్లి పోస్ట్ హెచ్ ఎం పాడు మండలం కనిగిరి తాలూకా ప్రకాశం జిల్లా ⛪
@anjalireddy5216
@anjalireddy5216 Жыл бұрын
The cathedral is beautiful and historical holy TQ for video
@TheChennuriFamily
@TheChennuriFamily Жыл бұрын
True Sister. God bless you. 🙂
@bommalakoti4354
@bommalakoti4354 Жыл бұрын
Amen
@christsloveministry
@christsloveministry Жыл бұрын
ఎందరో యేసుక్రీస్తు మహాప్రభువుని ఎరగని అన్యజనులు కూడా చర్చ్ ని సందర్శిస్తున్నారు. ఆ చర్చ్ ద్వారా సువార్త బహుగా జరగాలి. మెదక్ ప్రజలకే కాదు తెలంగాణా రాష్ట్ర ప్రజలందరికీ దేవుని సత్య సువార్త ప్రకటించబడాలి. ప్రజలందరూ ఆశీర్వదించబడాలి. దయచేసి అందరూ ప్రార్థించండి.
@anandmitikiri715
@anandmitikiri715 Жыл бұрын
Please believe only one God we have i.e JESUS CHRIST.He is universe creatar . He died on cross for you and me. No body will die for us.
@mahendermahi1346
@mahendermahi1346 Жыл бұрын
One of the top church in the world 🌍
@TheChennuriFamily
@TheChennuriFamily Жыл бұрын
True. God bless you brother. 🙂
@mahendermahi1346
@mahendermahi1346 Жыл бұрын
My name is mahender iam living alone in HYD please pray for my health and marriage soon
@TheChennuriFamily
@TheChennuriFamily Жыл бұрын
@@mahendermahi1346 Sure. Will keep this in prayer 🙏
@kalimalapurushothamofficial
@kalimalapurushothamofficial Жыл бұрын
God bless all
@christsloveministry
@christsloveministry Жыл бұрын
Godd see brother 🙌 God bless you and your family 🙌🙌
@TheChennuriFamily
@TheChennuriFamily Жыл бұрын
Thank you very much brother. Wishing you the best in God's name. 🙂
@TeluguPalakaOfficial
@TeluguPalakaOfficial Жыл бұрын
@pramilad9383
@pramilad9383 Жыл бұрын
My church is 145 yrs old... Even Valerian St Xavier church is more than 170 yrs
@TheChennuriFamily
@TheChennuriFamily Жыл бұрын
Hi Pramila garu, This is not to promote a specific church. All are equal. Happy and to hear that you know churches of historic prominence. I googled Valerian church and able to find it. Can you please add details of your church as well? We as a family love to visit and witness the 145 years history.
@nancysarala2670
@nancysarala2670 Жыл бұрын
Akkada suvartha important please 🙏🙏🙏 LENICHO adi aggipetti ne?
@SrinuSrinivasraj
@SrinuSrinivasraj Жыл бұрын
Madhi medak
@hanvikabandela9181
@hanvikabandela9181 Жыл бұрын
మేడమ్ గారు miru మెదక్ church గురించి pina హెడ్డింక్ రాసారు. Ashtags eami రాస్తారు ప్లీజ్ చెప్పండి
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
Hi Sister ఈ విడియో కి నేను వాడిన hashtags: Medak church Medak church video Family vlogs Telugu church
@VikasTeluguTech
@VikasTeluguTech Жыл бұрын
కాని మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయం. Tags వల్ల కన్నా thumbnail వల్లనే ఎక్కువ ముందుకి velthay వ్యూస్.
@hanvikabandela9181
@hanvikabandela9181 Жыл бұрын
థాంక్స్ బ్రదర్
@chkrupasager9997
@chkrupasager9997 Ай бұрын
Andhra nundi ela ravali anna road margam ela
@TheChennuriFamily
@TheChennuriFamily 8 күн бұрын
Hyderabad nunde vellali andi. Hyderabad varaku vachi. ORR dwara Hyderabad daato vellali. Andhra lo ekkada andi?
@abbulukoti8977
@abbulukoti8977 Жыл бұрын
Not shown inner church. Why? But machilipatnam church 200 years building. All are saying Andhra TAJMAHAL. BUT MAINTAINING STOPPED. TOMS FILLED IN THAT GROUND.
@TheChennuriFamily
@TheChennuriFamily Жыл бұрын
No photography allowed inside the church so couldn't shoot inner church brother. Will try to cover Machilipatnam Church as well in near future , thanks for the information
@allinonetech6436
@allinonetech6436 Жыл бұрын
Amen
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Жыл бұрын
Gods grace.Amen
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
History And Interesting Facts About Medak Church - Rahasyavaani
6:17
Rahasyavaani - Unknown Facts Telugu
Рет қаралды 197 М.
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН