తోమా /St Thomas Mount/Bro Benhur Babu/Benhur babu videos/Death place of St Thoma/St Thomas

  Рет қаралды 212,718

Bro Benhur babu

Bro Benhur babu

Күн бұрын

Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #St Thomas Mount #Benhurbabu #StThomas

Пікірлер: 112
@PrasadEvangelistThadoor
@PrasadEvangelistThadoor Жыл бұрын
అన్నగారు తోమ గారిని బల్లెము పోటు పొడిచినపుడు చనిపోలేదు, అక్కడ నుంచి వారి నుంచి తప్పించుకుని కిందికి దిగి మెరీనా బీచ్ దగ్గర ప్రాణం విడిచారు ఆ స్థలమును ఇప్పుడు సెయింట్ థామస్ చర్చ్ అని పిలువబడుతుంది..
@reddykr4523
@reddykr4523 Жыл бұрын
AMEN jesus 🙌 🙏 మీరు అందుకున్న దించు అనిపించుకొన్న
@djbabu4025
@djbabu4025 Жыл бұрын
థాంక్స్ బ్రో నా హృదయపూర్వక ధన్యవాదాలు
@lalithakopalli9863
@lalithakopalli9863 Жыл бұрын
ఈమధ్యనే 3 నెలల క్రితం మేం వెళ్ళి ఇవన్నీ స్వయంగా చూచి ధన్యులమయ్యాము. దేవునికి వందనాలు, మీకు అభినందనలు. దేవుడు మీకు తోడైయుండును గాక!
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
ఆమెన్
@RaniManukonda
@RaniManukonda Жыл бұрын
Memu chudalemu ankunnavi chupenaru DEVUNIKI STOTRAMULU HALLELUYA
@vioce-ofJESUS1737
@vioce-ofJESUS1737 Жыл бұрын
Bro plz asalu yala velali kuda chepu bro madi Vijayawada enka money 💸 yantha kavali kuda chepu bro plz broo plz broo
@charlespaul9787
@charlespaul9787 Жыл бұрын
Praise the lord Jesus Christ Amen. St.Thoma pray for my family including holy catholic and holy spirit. ✝️⛪
@djbabu4025
@djbabu4025 Жыл бұрын
ప్రైస్ ద లార్డ్ బ్రదర్ వందనాలు దేవుడు బలంగా మిమ్ములను దీవించి కాపాడును గాక ఆమెన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 ఆమెన్...వందనములు బ్రదర్
@sitaramudup2621
@sitaramudup2621 Жыл бұрын
@narayanaswamy7341
@narayanaswamy7341 Жыл бұрын
🎉
@anilbirnur3738
@anilbirnur3738 Жыл бұрын
థాంక్యూ బ్రదర్ మీరు చేస్తున్న ఈ పనికి మారుతి పూర్వక కృతజ్ఞతలు థాంక్యూ సో💐💐💐
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 వందనములు బ్రదర్
@chinnakasaiah3837
@chinnakasaiah3837 Жыл бұрын
దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Amen
@reddykr4523
@reddykr4523 Жыл бұрын
అందరీకివందనలు పవన్. కుమార్ రెడ్డి పారిశుధ్య నమమలోహడిగియేడుకోనము తండ్రి
@hosannajayakumar7110
@hosannajayakumar7110 Жыл бұрын
S Amen 🙌🕊️ PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏
@pavanamathnak5287
@pavanamathnak5287 Жыл бұрын
Praise the lord brother ✝️🙏దేవుడు ఎల్లపుడు దీవించును గాక ఆమెన్ 🙏✝️🛐 యేసు ప్రభు నిజమైన దేవుడు 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
ఆమెన్ Thank you
@pramilaroselinlanka9638
@pramilaroselinlanka9638 Жыл бұрын
Praise the lord amen hallelujah thank you Jesus
@vasantharaoarem9002
@vasantharaoarem9002 Жыл бұрын
Praise the lord. Thankqsomuchbrother. Kamalavasantharao.
@vijayammakarusara602
@vijayammakarusara602 Жыл бұрын
Video super andi chala bagundi prise the lord God bless your family 👌👌👌👌 thank you so much waiting for your next video
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Ok thank you
@prathipatikalyan2065
@prathipatikalyan2065 Жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏
@pieta356
@pieta356 Жыл бұрын
Great information bro
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Thank you
@calvaryhealingmenstryapost2998
@calvaryhealingmenstryapost2998 10 ай бұрын
God bless you brother very very nice in the holy lands Munh se Agni Mandal chunav mount heart touching your videos god bless you
@mohanrao-pu8yx
@mohanrao-pu8yx Жыл бұрын
దేవుడు కే మహిమ కలుగును గాక
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Amen
@gnanareddy5585
@gnanareddy5585 Жыл бұрын
THAN'Q BROTHER VALUEBLE INFORMATION PRESENTED
@soniyakattu9327
@soniyakattu9327 Жыл бұрын
Edhi miss avvakunda cover chesi chupincharu superb sir dhevunike mahima kalugunu gaka AMEN
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 Amen
@sundarinarni9237
@sundarinarni9237 Жыл бұрын
Prasie the lord annaya 🙏🙏🙌🙌 amen
@kathapalliraja8343
@kathapalliraja8343 Жыл бұрын
Johblessyou
@sivaramprasad65
@sivaramprasad65 Жыл бұрын
Video,salasala,bagundhi,🎉
@velanginidasari6392
@velanginidasari6392 Жыл бұрын
Nice br. May God bless you
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Amen
@shashikotha6340
@shashikotha6340 Жыл бұрын
Nice Brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Thanks
@vemanarouthsathyanarayana3781
@vemanarouthsathyanarayana3781 Жыл бұрын
Thanks brother nice video 👍 God bless you abundantly Amen greetings from Routh Vemana Chennai
@shashikotha6340
@shashikotha6340 Жыл бұрын
God bless you your family
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 Amen వందనములు
@darrunageswararao601
@darrunageswararao601 Жыл бұрын
Darru Joseph ❤❤❤🎉🎉🎉
@thotasrinivas4373
@thotasrinivas4373 Жыл бұрын
Praise the lord
@surendragodi5558
@surendragodi5558 3 ай бұрын
ఆమెన్
@perumallapramella309
@perumallapramella309 Жыл бұрын
Anna vandanaalu 🙏🙏🙏🙏🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
వందనములు
@chittikunjachitti4418
@chittikunjachitti4418 Жыл бұрын
Amen
@sharonveera5045
@sharonveera5045 Жыл бұрын
Amen Hallelujah ❤🙏🙌
@durgamvenkateshwarlu1661
@durgamvenkateshwarlu1661 Жыл бұрын
Prasie the lord 🙏 Brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 వందనములు బ్రదర్
@sundarinarni9237
@sundarinarni9237 Жыл бұрын
Bagunnara annaya
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 దేవుని దయవల్ల బాగున్నాను. మరి మీరు బాగున్నారా? వందనములు
@sree8686
@sree8686 11 ай бұрын
Praise god✝️✝️✝️
@bhathulabharathkumar3468
@bhathulabharathkumar3468 Жыл бұрын
I'm very happy 😊🙏
@neethanagadasumaggamworkan7431
@neethanagadasumaggamworkan7431 Жыл бұрын
Amen 🙏🙏
@asiansports4022
@asiansports4022 Жыл бұрын
బ్రదర్, ప్రైజ్ ద లార్డ్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 వందనములు
@rayalaseemakitchen5153
@rayalaseemakitchen5153 Жыл бұрын
Praise the Lord brother 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ వందనములు
@dragonella2425
@dragonella2425 Жыл бұрын
Praise the lord brother
@yamaganthipraveenkumaryama452
@yamaganthipraveenkumaryama452 Жыл бұрын
Amen.
@bingisrikanth2710
@bingisrikanth2710 4 ай бұрын
Amen 🙏 amen 🙏
@AnnoyedBeetle-yx7yo
@AnnoyedBeetle-yx7yo 8 ай бұрын
🙏🙏🙏🙏
@bhagyarajukanaparthi16
@bhagyarajukanaparthi16 Жыл бұрын
Praise the Lord 🙏 I am very happy to see these types of videos. Thank you so much brother. Keep posting such type of spiritual videos continuously. We will pray for you and your family members and services you're doing. GOD May Bless you abundantly and use you in his service
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 Thank you for your prayers and supporting...I will do my best level. Amen
@sekhar9722
@sekhar9722 Жыл бұрын
Chennai: Praise the Lord brother 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 వందనములు బ్రదర్
@tukaramm9209
@tukaramm9209 Жыл бұрын
Praise JESUS
@emmedevaprasad5133
@emmedevaprasad5133 3 ай бұрын
"JESUS" WANTS YOUR HEART TODAY RIGHT NOW
@venkannainsurance9035
@venkannainsurance9035 Жыл бұрын
amen
@mkumarraja2930
@mkumarraja2930 Жыл бұрын
Prise the lord 🙏🙏🙏🙏 anna
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 వందనములు బ్రదర్
@ashwinash5049
@ashwinash5049 Жыл бұрын
🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🔥
@Prabhujyothi6071
@Prabhujyothi6071 10 ай бұрын
Ma rcm Cheech
@priyam2263
@priyam2263 Жыл бұрын
నేను cotholic ...ని అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను...మీరు మరియ తల్లిని గౌరవించి చెప్పడం బావుంది కానీ చాలా మంది ఆమెను గౌరవించరు మా cotholic s తప్ప... R cm varu వీటిని జాగర్త చేశారు కాబట్టి మీలాంటి వారు అందరూ వాటినీ చూసి వివరించి చెబుతున్నారు...that is cotholic Power... మీకు ధన్య వాదాలు...🎉
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
ప్రియ గారు..... కేథలిక్ లు మాత్రమే దేవుని బిడ్డలా? మిగిలిన వారు కాదా? కేథలిక్ వారిని గౌరవించరు అని ఎందుకు అనుకుంటున్నారు? నేను అన్ని సంఘాల వారినీ గౌరవిస్తాను. క్రైస్తవుడు అయితే చాలు. మిగిలిన సంఘాలలో అందరూ మంచివారేనా? అన్ని సంఘాలలో మంచి వారు వున్నారు, చెడ్డవారు కూడా వున్నారు. అయినా యేసు క్రీస్తు ప్రభువు వారు శత్రువుని కూడా ప్రేమించమని చెప్పారు, కానీ మనం మనతోటి మనుష్యులను కూడా ప్రేమించము. ఇతర క్రైస్తవ సంఘాలలో వారిని ప్రేమించము. మరి మనం యేసు క్రీస్తు ప్రభువు వారిని గౌరవిస్తున్నామా?నిజంగా ఆయనను ఆరాధిస్తూ వున్నామా? అయితే ఆయన చెప్పినట్లు వినాలి కదా.. "నేను కేథలిక్ అని గర్వపడుతున్నాను" అని అంటే ఇతర సంఘాలు కన్నా మా సంఘమే గొప్ప అని అర్థం కాదా? యేసు క్రీస్తు ప్రభువు వారు చెట్టు అయితే అచెట్టుకి కొమ్మలం మనం. ఏ సంఘం అయినా ఒకటే క్రైస్తవుడు అయితే చాలు.. ఈ ప్రదేశాలను RCM సంఘం వారు కాదు దేవుడు జాగ్రత్త చేయించారు అని అనాలి. అది దేవుని గొప్ప మాత్రమే. ప్రియా మేడం గారు...
@priyam2263
@priyam2263 Жыл бұрын
ముందుగా మీకు ధన్యవాదాలు...నా మెసేజ్ కి రిప్లై చేసినందుకు...మీరు ఎలా అయితే ప్రతి ఒక్కరినీ ప్రతి సంఘమును గౌరవిస్తారో... నేను ప్రతి సంఘమును ప్రతీ మతాని కూడా గౌరవిస్తాను...cothalic s మాత్రమే దేవుని బిడ్డలా అని మీరు అన్నారు కాదు ప్రతీ ఒక్కరు ప్రతి ప్రాణి దేవునికి సంబందించినవే ..But కొంతమంది మాత్రం మమలిని R cm సంఘమును విమర్శించడానికి ప్రసంగాలు చేస్తారు...వారు మరియ తల్లిని పూజిస్తారు ఆమె గురించి పాటలు పాడుతారు.. వాళ్ళకి బైబిల్ తెలియదు... ఇలా.....so many times నేను విన్నాను... మనకీ జన్మ యిచ్చిన అమ్మనే మనం ఎంతో గొప్పగా చూస్తాం గొప్పగా చెబుతాం మరి దేవునిచే ఎన్నుకోబడి దేవునికే జన్మ యిచ్చి తన చనుబాలు యిచ్చిన మరియ తల్లి గొప్పది కాదా...దేవుని దూతే అనుగ్రహ పరిపుర్నురాల ...అని పలికింది... తరతరాల వారు నిన్ను దన్యురాలని గొప్పగా పొగుడుతారు అని బైబిల్ నందే ఉంది ... మరి అది అబద్ధం కాదుగా ....మరి ఎందుకు ఇతర సంఘముల వారు మరియ తల్లిని విమర్శ చేస్తూ ప్రసంగాలు చేస్తారు...మా R cM మాత్రమే గొప్పది అని నేను చెప్పను.. దేవునిచే ఎన్నుకోబడిన ప్రతి సంఘమును గొప్పదే... బట్ వారి సంఘము బలపరచుకోవడనికి వేరే సంఘమును వారి ఆచారాలను వారి pradana విధానాల ను కించపరచా కూడదు కదా... శత్రువును కూడ ప్రేమించాలి నిజమే...కానీ ఇక్కడ జరుగుతుంది ఇది..... దేవుని సేవకులే ఒకరిని ఒకరు కించ పరచుకుంటు బోధలు చేస్తున్నారు... అందరూ అలా ఉన్నారు అని నేను అనను... కొంతమంది...మరి ఎందుకు ఎలా చెప్పండి.. తోటివానికి సాయం చేయని వారు కూడా వాక్యం బోధిస్తారు... మరి ఎందుకు ఇలా.. ఎపుడైతే ఒకరిని ఒకరు ప్రేమించు కుంటారో అప్పుడే దేవుని ప్రేమకు పాత్రులు అవుతారు... R C M వారే వాటినీ జాగర్త చేశారు అని కాదు దేవుని కృప వలన ఆయన సహాయం వలనే ....సమస్తమూ సాధ్యం అవుతుది...నేను ఇలా msg చేసినందుకు మీరు అన్యధా భావించవద్దు...మీరు మరియ తల్లిని గౌరవించి ఆమె గురించి ఒక మంచి విడియో చేయండి.... మీరు చెప్పే విధానం చాలా బావుంటుంది.. . మీలానే అందరూ ఉంటె ఎంత బావుంటుంది... ధన్యవాదాలు...
@priyam2263
@priyam2263 Жыл бұрын
నేను మరలా అడుగుతున్నాను...మరియ తల్లి గురించి ఆమె గొప్ప తనం గురించి చాటుతూ మీరు ఒక మంచి విడియో చేయండి... చేస్తారు కదూ.... మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ...🎉
@bejjenkiprashanth1357
@bejjenkiprashanth1357 Жыл бұрын
Praise the lord brother How are you
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Praise God Jesus Christ 🙏 Iam fine by the grace of God And how are you brother?
@bejjenkiprashanth1357
@bejjenkiprashanth1357 Жыл бұрын
@@brobenhurbabu3055 by god's grace I'm ok brother... Thanks for this valuable videos brother
@LoveR75-vx1gm
@LoveR75-vx1gm Жыл бұрын
Devaputhra
@manju1283
@manju1283 Жыл бұрын
P̊r̊åi̊s̊e̊ t̊h̊e̊ l̊o̊r̊d̊
@rabbybandila8937
@rabbybandila8937 11 ай бұрын
అప్పటి బ్రాహ్మణ వర్గం థామస్ గారిని అతి ధారుణం గా చంపేసారు. ఆ పూజారులు నీళ్ళు పైకి చల్లినప్పుడు, అవి మరలా క్రిందికి వస్తున్నాయని , తోమ గారు ప్రశ్నించా దాని, అందుకు ఆ పూజారులు అలా అయితే నీళ్ళు క్రింద పడకుండా నీవు చల్లి చూపించమని ఆ పూజారులు కోపగించుకొని, నీ దేవుడు గొప్ప ఏమిటో చూపించమని, కోరితే తోమా గారు ప్రార్థన చేసి నీళ్ళు పైకి చల్లాడని , ఆ నీళ్ళు క్రింద పడలేదని,, ఇలాంటి వ్యక్తి ఉంటే, మనకు బ్రతుకు ఉండదని , మన మతము దెబ్బ తింటుందని భావించి, ఆ పూజారులు థామస్ గారిని చంపి వేశారు, అని మా నాన్న చెప్పేవారు.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 ай бұрын
మీరు చెప్పిన సంఘటన జరిగింది కేరళలో కానీ ఇంకా మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి.
@apremaraju550
@apremaraju550 Жыл бұрын
అన్న నేకు aa యేసయ్య ee అవకాశం kalpinchinandhuku ఒక్క Sari యేసయ్య ku prardhanaa cey అలానే అన్న నేను కల్లారా chudali ani vundhi అన్న please యేసయ్య ku naa gurinchi pradana cey please అన్న naa peru PREMA RAJU
@apremaraju550
@apremaraju550 Жыл бұрын
Tanqu annya
@nehemiahmaleebabu9214
@nehemiahmaleebabu9214 Жыл бұрын
బ్రదర్, మరి సమాధి ఎక్కడ ?
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
kzbin.info/www/bejne/pX26lKCPl7efbrc ఈ లింక్ చూడండి సమాధి వీడియో వస్తుంది
@hindhuchaitanyam9001
@hindhuchaitanyam9001 Жыл бұрын
Nevvu chapaidhi abadham ...no propes ok
@Prathap2024-kr
@Prathap2024-kr Жыл бұрын
Deth కాదు. Death. Please correct it.
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
Thank you sir
@pastorvikasyalla3522
@pastorvikasyalla3522 3 ай бұрын
తోమ గారు భారత దేశం వచ్చినటు బైబిల్ లో ఎక్కడ చెప్పలేదు.మరి మీరెందుకు వాక్యము కలిపి చెరుపేస్తారు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 3 ай бұрын
తోమా గారు భారతదేశం వచ్చారని బైబిల్ లో వ్రాయబడి ఉంది అని నేనెప్పుడు చెప్పాను? మీరు ఎందుకు అలా ఊహించుకుంటున్నారు? ఇది బైబిల్లో వ్రాయబడి ఉంది నేను ఎక్కడ ఎప్పుడు చెప్పలేదే?
@pastorvikasyalla3522
@pastorvikasyalla3522 3 ай бұрын
@@brobenhurbabu3055 Mari mana sonta matalu enduku brother vakyamu Baga chadavandi.apostula karyamulu Baga chadavandi
@BRithik-en2zj
@BRithik-en2zj 10 ай бұрын
please brother don't pray infront of any idols.....praise the lord
@brobenhurbabu3055
@brobenhurbabu3055 10 ай бұрын
Note that I am praying to God at that place.. Brother, thank you
@AnushaAnu-b1v
@AnushaAnu-b1v 6 күн бұрын
India Lo manchollu andaru champabadtaru
@Barnabas_Tadigadapa
@Barnabas_Tadigadapa Жыл бұрын
యేసు క్రీస్తు నామమున వందనములు తోమా ఎపుడూ ఇండియాకు వచ్చడో వాక్వన్ని చూపించండి
@brobenhurbabu3055
@brobenhurbabu3055 Жыл бұрын
బైబిల్ నందు వ్రాయబడలేదు కానీ మన భారత దేశ చరిత్ర లో వుంది. కేరళ,తమిళ నాడు ప్రభుత్వాలే సాక్ష్యం చెపుతున్నాయి కదా పోస్టల్ స్టాంప్స్ కూడా ఇప్పటికీ వున్నాయి అని చెప్పా కదా
@shekinaglory7788
@shekinaglory7788 8 ай бұрын
Praise the lord brother please send me your phone number brother
@sanjanaanupama8304
@sanjanaanupama8304 11 ай бұрын
Praise the lord brother 🙏🏻
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 ай бұрын
Praise the lord Jesus Christ Thank you sister
@padmavathipadmavathi3565
@padmavathipadmavathi3565 Жыл бұрын
Praise the lord brother
@pooliramesh7347
@pooliramesh7347 Жыл бұрын
Amen
@emmedevaprasad5133
@emmedevaprasad5133 3 ай бұрын
"JESUS" WANTS YOUR HEART TODAY RIGHT NOW
@bharathimiryanam3968
@bharathimiryanam3968 4 ай бұрын
Praise the lord brother 🙏
@bandarijyothi8905
@bandarijyothi8905 11 ай бұрын
Praise the lord 🙏 brother
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 ай бұрын
Praise the lord Thank you sister
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 17 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:33
CRAZY GREAPA
Рет қаралды 9 МЛН
СКОЛЬКО ПАЛЬЦЕВ ТУТ?
00:16
Masomka
Рет қаралды 3,5 МЛН
Thrilling Adventure: St. Thomas Cave Exploration | Telugu Christian Traveller
16:17
Telugu Christian Traveller
Рет қаралды 61 М.
سه حکایت جذاب و آموزنده از سلطان محمود
33:14
نغمه خورشید
Рет қаралды 188 М.
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 17 МЛН