Medicinal Powder to Prevent Heart Attack | Bad Cholesterol | Tanikaya | Dr. Manthena's Health Tips

  Рет қаралды 197,259

Dr. Manthena Official

Dr. Manthena Official

Күн бұрын

Medicinal Powder to Prevent Heart Attack | Bad Cholesterol | Tanikaya | Dr. Manthena's Health Tips
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
- వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#naturalbypass #Terminalia #cholesterol #heartattack
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Health Tips:
👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
heart attack,heart disease,heart,stroke,reduces bad cholesterol,cholesterol,how to lower cholesterol,lower cholesterol,ldl cholesterol,high cholesterol,how to lower ldl cholesterol,tanikaya,stent,Bahera,Terminalia,Bellirica,
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Пікірлер: 191
@vkvlogs6896
@vkvlogs6896 Жыл бұрын
సమాజానికి బాగా ఉపయోగ పడేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు వాళ్లలో మీరొకరు sir 🙏🙏🙏🙏
@bvrrao8876
@bvrrao8876 Жыл бұрын
ప్రకృతి ని మించిన డాక్టర్ లేరు సార్....మీకు శతకోటి వందనాలు.
@Latha203
@Latha203 Жыл бұрын
Raju Sir , Thanks for sharing very valuable information . But please have positive titles on the videos . So that we can forward it to many people with different mindsets. Thank you 🙏🏼
@gangamahalaxmig2572
@gangamahalaxmig2572 Жыл бұрын
Namaskaram Raju garu, meru karanajammulu, memu brathukuthunnam ante meru unnarane dhairamthone, ma intlo recent ga rendu heart operations jarigayi, mee video chusaka nijamga dhairam vachindandi . Thank you so much Raju garu.
@andekardayanand793
@andekardayanand793 Жыл бұрын
Evariki em ayindi andi
@sowmyashailesh1229
@sowmyashailesh1229 Жыл бұрын
Thank you dr.manthenagaru. Mee vedios chala chala usefull ga vuntai.
@chandrasekhardadi6498
@chandrasekhardadi6498 Жыл бұрын
Thank you so much sir... for your research and efforts!!
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 Жыл бұрын
God grace very nice information my dear doctor Garu.thenks for you
@ushasarma9344
@ushasarma9344 Жыл бұрын
Om Sai Ram 🙏 Thank You Doctor
@umeraparveen8305
@umeraparveen8305 Жыл бұрын
Really sir you are very talented
@umamaheshwar3673
@umamaheshwar3673 Жыл бұрын
Doctor garu. Meeku.. 🙏🙏🙏🙏... Maathra may pettalgala nu... Dayachesi.. Sweekarinchandi....
@mallaiahmallaiah6607
@mallaiahmallaiah6607 Жыл бұрын
Wonderful update.. Pls. Give more similar episodes
@prasadjoshi1985
@prasadjoshi1985 Жыл бұрын
Gud information raaju gaaru🙏🙏🙏
@sslmammulu6106
@sslmammulu6106 Жыл бұрын
Meeru Ma devudu Babai 🙏🙏🙏
@bhumanagapavan6478
@bhumanagapavan6478 Жыл бұрын
Paadaabhivandanamulu guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👏👏👏👏👍👍🤝🤝🤝🤝💯💯💯🤝🤝
@luckyfashions9363
@luckyfashions9363 Жыл бұрын
Tripalchuranam use chestamu sir
@songsandbgmtrends7916
@songsandbgmtrends7916 Жыл бұрын
Meeru chala great sir,
@balachandrareddy4113
@balachandrareddy4113 Жыл бұрын
🌹🌹🙏🙏 ధన్యవాదాలు 🙏🙏🌹🌹
@srinivaspolavarapu3522
@srinivaspolavarapu3522 Жыл бұрын
Thank you sir 🙏
@gprabhakar7887
@gprabhakar7887 Жыл бұрын
Thank you Sir. good information 🙏
@chakramraoummidi4154
@chakramraoummidi4154 Жыл бұрын
Bahu medhavi...... Mottaniki penta tappa anni tinali. Daily beera carrot juice tragandi. Every thing gone. No need of doctor. Oneday beera and carrot, one day beera kakara enough. Healthy life forever
@ratnamkondramutla4131
@ratnamkondramutla4131 Жыл бұрын
Tq Doctor garu
@srilathakalvala20
@srilathakalvala20 Жыл бұрын
Thank u so much Andi
@sangampushpa5295
@sangampushpa5295 Жыл бұрын
Thank you so much for shearing good information.
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Most Welcome
@mvvsarraiah
@mvvsarraiah Жыл бұрын
THANK YOU RAJU GARU
@abishekrs8703
@abishekrs8703 Жыл бұрын
Thanks sir the information, how days we need to take
@mahaboobbashashaik3476
@mahaboobbashashaik3476 Жыл бұрын
Thank you sir.
@Gstar999
@Gstar999 Жыл бұрын
ఒకసారేమో అవిసె గింజలు పొడి తాగమంటారు, మళ్ళీ వెంటనే ఇంకొక వీడియోలో తానికాయల పొడి అంటారు... ఒక మనిషి రోజుకి ఎన్ని రకాల పొడులు తాగగలడో అది కూడా ఒక వీడియో చేసి చెప్పండి రాజుగారు
@chandrakanthchandrakanth9934
@chandrakanthchandrakanth9934 Жыл бұрын
Navu vasthundhi mi coment. Ki
@tonyraj5821
@tonyraj5821 Жыл бұрын
Avasaram batti choose cheskondi
@kk6578
@kk6578 Жыл бұрын
Daily okay type curry thintava food lo.. Varieties curries kavali kani.. Health kosam varieties kudaravu kada..?
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 Жыл бұрын
ఒకటే అండి చమ ట పటె పని చేయండి చాలు ఏ వ్యాది రాదు
@nagadineshdusanapudi3863
@nagadineshdusanapudi3863 Жыл бұрын
@@chandrakanthchandrakanth9934 Nu cheppu enduku navvu ostundo ?
@madhaviappalareddy6016
@madhaviappalareddy6016 Жыл бұрын
Thank you sir
@shinuOffical
@shinuOffical 10 ай бұрын
Thankyou sir
@maruthi9304
@maruthi9304 Жыл бұрын
Manchi information sir. And water fasting regularly kuda melu kadandi ,gunde aarogyaniki?
@kamasrinu1992
@kamasrinu1992 Жыл бұрын
ఒక సమస్య కు రెండు మూడు రకాల product వాడవచ్చు ఎవరికీ నచ్చినది వారు వాడవచ్చు
@venkateshampunnam614
@venkateshampunnam614 4 ай бұрын
సార్ గుడ్ మార్నింగ్ మా బాబుకు జైన్ పెయింట్స్ ఫైవ్ ఇయర్స్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాము సిరాయుడ ఇస్తున్నారు బాబు ఏజ్ 18 ఇయర్స్ మీరేమైనా సలహాలు ఇస్తారా సార్ దయచేసి రిప్లై ఇవ్వండి సార్ 🙏🙏
@erarajashekhar9468
@erarajashekhar9468 Жыл бұрын
Thanks dr
@bhge0837
@bhge0837 Жыл бұрын
It is known as baheda in Hindi, tanikaya in Telugu and tanri in Tamil and in Sanskrit it is called as Vibheeta. Bibhitaki (Terminalia berecilla)
@avireddychandrasekhar2801
@avireddychandrasekhar2801 Жыл бұрын
Available in ayurvedic shops
@genthilokesh8550
@genthilokesh8550 Жыл бұрын
Thanku you guruji
@rajasekhergangolu2540
@rajasekhergangolu2540 Жыл бұрын
Giving you more days speaking with good health tips happy retains of the life in God you and your family thanks Lord
@radhakishankonda3102
@radhakishankonda3102 Жыл бұрын
🙏🙏🙏 త్రిఫలచూర్ణం వాడొచ్చా ఐతే ఏ సమయంలో ఎలా తీసుకోవాలి
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 Жыл бұрын
నమస్కారమ్ డాక్టర్ మంతెనా సార్ గారికి SI సెలెక్షన్ లో భాగముగా వేగంగా రన్నింగ్ లలో పాల్గొనే యువకులు గుండె పోటుతో మరనిస్తున్నారు దాని గురుంచి ఒక విడియో చేస్తారా డాక్టర్ గారుఏలాంటి జాగ్రతలు తీసుకోవలో చెప్తారా ఆ సమయం లో
@userxyz4321
@userxyz4321 Жыл бұрын
నమస్కారం. తానికాయ మరియు కరక్కాయ రెండు ఒకటేనా అండి? ఎందుకంటే త్రిఫల చూర్ణం లో ఉంటుంది. త్రిఫల చూర్ణం వాడినా కూడా అంతే ఫలితం వస్తుందా? బాగా క్లారిటీగా తెలిసినవారు, ఎవరికైనా తెలిస్తే సమాధానం ఇవ్వగలరు 🙏
@srinivaspolavarapu3522
@srinivaspolavarapu3522 Жыл бұрын
Kadu sir,Thani Kaya ,karkaya rendu different....trifalam lo...Thani,karkaya,osiri Kaya vadi podi cheisthamu😊
@userxyz4321
@userxyz4321 Жыл бұрын
@@srinivaspolavarapu3522 Thanks
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 Жыл бұрын
త్రిఫల చూర్ణం లో తానికాయ పొడి కూడా ఒక భాగం అని చెప్పలేదు మీరు.
@rahulcherala2011
@rahulcherala2011 Жыл бұрын
Chepparu bro
@manibmmani5885
@manibmmani5885 Жыл бұрын
Tripula chrnam is Iam used any result from body
@harshareddy768
@harshareddy768 Жыл бұрын
ఉసిరికాయ కరక్కాయ తానికాయ ఈ మూడింటి చూర్ణాన్నే త్రిఫలా చూర్ణం అంటారు .
@ragaasvlogs335
@ragaasvlogs335 Жыл бұрын
Adi okati chepthe saripothundi
@ramsingarapu3330
@ramsingarapu3330 Жыл бұрын
@@manibmmani5885 tripula churnam hart Baga Pani cheyadaniki upayoga padutunda bro
@kalakotisudhakarareddy6224
@kalakotisudhakarareddy6224 Жыл бұрын
Thank you raju garu
@praveenkumar-eb8ve
@praveenkumar-eb8ve Жыл бұрын
Chron's disease గురించి వివరించండి
@rachutibaswaraj2545
@rachutibaswaraj2545 Жыл бұрын
Raju garu meru devudu andi. ।।।।।
@kaushiksharma6195
@kaushiksharma6195 Жыл бұрын
Thanikaya or tonic oil ,brother can u tell me in hindi or english
@nageshtedlapu8449
@nageshtedlapu8449 Жыл бұрын
Please confirm how many days to be taken..
@arktechie..
@arktechie.. Жыл бұрын
hypertrophic cardiomyopathy ji natural remedies cheppandi guruvu garu
@boyaraju9574
@boyaraju9574 Жыл бұрын
TQ Anna
@madhusudanaraokuppili1957
@madhusudanaraokuppili1957 Жыл бұрын
Can we use triphala sir
@sreedevibk3665
@sreedevibk3665 9 ай бұрын
A doctor's A sintitist s kuda mee mundu thakkuve dr Garu
@erarajashekhar9468
@erarajashekhar9468 Жыл бұрын
Correct
@raghupalreddy6544
@raghupalreddy6544 Жыл бұрын
Hw to use it... Plz
@lavanyamohan2499
@lavanyamohan2499 Жыл бұрын
Present vunde life ameiy lu sariga food tinakunte ememi problems vasthey....cheppandi...
@navyacellpoint7366
@navyacellpoint7366 Жыл бұрын
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
@pulidinesh7712
@pulidinesh7712 Жыл бұрын
Raju gariki namaskaram Heart lo hole unna vallaki kuda help avtunda Raju garu Please konchem cheppandi
@sekher872
@sekher872 Жыл бұрын
ఎలా
@padmaneti6799
@padmaneti6799 Жыл бұрын
Thank you so much for the information andi 🙏
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
most welcome
@padmavathin6879
@padmavathin6879 Жыл бұрын
sir please make a video on osgood schlatter knee and ankle please sir
@sushuma5554
@sushuma5554 6 ай бұрын
గుండెకు సంబంధించిన రక్తనాళాలు వరకు మాత్రమే ఇది ఉపయోగపడుతుందా లేక మెదడుకు వెళ్లే మెడ రక్తనాళాల్లో వచ్చిన బ్లాక్స్ నివారణకు కూడా ఉపయోగపడుతుందా తెలియచేయగలరు
@deepuj7008
@deepuj7008 Жыл бұрын
Sir, is there are way to remove keloids permanently. Can you please do a video on Keloids
@venivattikuti6740
@venivattikuti6740 Жыл бұрын
Sir sugar vachinavaallu daily dait video cheyandi
@muralikrishna5339
@muralikrishna5339 Жыл бұрын
Sir, Please do video on cooling allergy...when we experiance cooling it lead to fever,head ache and lugs pain with general weekness......
@srilathakalvala20
@srilathakalvala20 Жыл бұрын
How to take Before food r after food....?
@sureshi4747
@sureshi4747 Жыл бұрын
Hi Sir I actually don't have any issue related to heart. But can I use it to prevent issues in future and also is it ok use it for life long. Any side effects for this if I use for long run?
@ganipranistyles
@ganipranistyles Жыл бұрын
Yes, I have same doubt. Reply iste bavundu., pillala ku use avutundi.
@p.ramkumar7982
@p.ramkumar7982 Жыл бұрын
In English or Hindi what is this powder known as. In future please ensure that these sort of words (uncommon ones are also given in English or Hindi for the benefit of non-Telugu people). Where is this powder available? Availability of the ingredients is also very important. In future videos please take these points into consideration.
@bindu.b2531
@bindu.b2531 Жыл бұрын
Can someone pls tell what this powder is
@radhavasam
@radhavasam Жыл бұрын
Please google,
@TheVktube
@TheVktube Жыл бұрын
There are English subtitles. Myrobalan powder
@dorababumuppidi6770
@dorababumuppidi6770 Жыл бұрын
సర్.ఈ పౌడర్ మీ వద్ద ఉందా చెప్పగలరు.లేకుంటే ఎక్కడ దొరకుతుందో చెప్పగలరు. మేము తీసుకుంటాం
@Satyasaismaranam
@Satyasaismaranam Жыл бұрын
Ayurvedam shops lo dorukutundi
@shekar50
@shekar50 Жыл бұрын
అమెజాన్ లో ఫ్లిప్కర్ట్ లో అన్ని లభిస్తాయి
@shekar50
@shekar50 Жыл бұрын
ఏ పౌడర్ తీసుకున్న కొద్దిగా తీసుకోవాలి ఎందుకు అంటే ఏ పొడి ఎక్కువ తీసుకున్న అలసర్ వస్తుంది ఏది తీసుకున్న రోజుకు పొద్దున ఒక స్పూన్ రాత్రి కి ఒక స్పూన్ తీసుకోవాలి
@kalyanikannavideos1136
@kalyanikannavideos1136 Жыл бұрын
Sir takayasu arthritis ki cheppandi sir solution chala baadha paduthunnanu
@amruthakashamalla5768
@amruthakashamalla5768 Жыл бұрын
🙏🙏🙏🙏
@thotanagarjuna4746
@thotanagarjuna4746 Жыл бұрын
Hi
@aduvalakotesh628
@aduvalakotesh628 Жыл бұрын
తానికాయ ల పౌడర్ ఎక్కడ దొరకుతుందో చెప్పగలరు
@srinivas8175
@srinivas8175 Жыл бұрын
Pachari shoplo vuntundi..
@GeminiTS51
@GeminiTS51 Жыл бұрын
Aayurvedam mandula shop lo.
@madhavreddy8361
@madhavreddy8361 Жыл бұрын
S
@karanammuralikrishna4654
@karanammuralikrishna4654 Жыл бұрын
Tani kala powder meru courier cheyagalara Sir.
@shaiktara5038
@shaiktara5038 Жыл бұрын
Naralalo blood block vunte use cheyacha
@tirumalaselvaraju578
@tirumalaselvaraju578 Жыл бұрын
తానికాయల Powder ఎక్కడ దొరుకుతుంది sir దయచేసి చెప్పగలరు
@kasthuribaisudarsi5093
@kasthuribaisudarsi5093 Жыл бұрын
what is this Tanikaya in english? Please let me know
@harishkumarha8650
@harishkumarha8650 Жыл бұрын
Kidneylo 25mm stone undi, Dani Ela operation lekunda Ela naturalga clear chesukovali
@jayaduvvuri3327
@jayaduvvuri3327 Жыл бұрын
Sugar vunnavallu tisukovacha please telupagalaru
@sirihealthsolutions889
@sirihealthsolutions889 Жыл бұрын
Sir tani kaya vakudu Kaya same na Ekkada dorukuthundi Pls advise
@leelapadiki2046
@leelapadiki2046 Жыл бұрын
Meeru. Thaanikaaya gurinchi chepparu. Ee madha meeru. Aayurvedha gurinchi chepputhunnaru thaanikaaya. Ayurvedham madicine idhi trifalaa lo vuntundhi. Trifalaa lo. Karakkaya thaanikaaya. Vusirikaaya. 3 vuntundhi. Thaanikaaya badhulu. Trifala vaadiyhe chaalu. Idhi. Ayurvedham shop lo. Easy h Gaa available.
@keelaramamurali9372
@keelaramamurali9372 Жыл бұрын
తానికాయల పొడి అంటే myrobalan powder రెండు ఒకటేనా. on line lo dorukuthaaya. lekunte hyd lo yekkada dorukuno thelupagalaru
@shivabolguri8798
@shivabolguri8798 Жыл бұрын
గురువు గారు మిమ్మల్ని కలవాలంటే ఎలా మి ఆశ్రమం ఎక్కడ చెప్పగలరు
@yengantisravani5854
@yengantisravani5854 Жыл бұрын
Namaskaram sir maa papaki heart pumping slow ayyindhi peragadam ledhu sir ippudu Kim's hospital lo treatment thisukuntundhi sevear LV and RV disfunction antunnaru please ee problem ki natural treatment untundha please cheppandi miku punyam untundhi please papa age 12 years
@justforfun52888
@justforfun52888 Жыл бұрын
Glycerine for face theliya cheyandi
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 Жыл бұрын
🙏
@ramulua9084
@ramulua9084 Жыл бұрын
How many days to be used sir.
@gurumurthyvanka1056
@gurumurthyvanka1056 Жыл бұрын
కాల్షియమ్ ఎక్కవ తీసుకోవటం వలన హార్ట్ లొ chlostral ఏర్పడుతుందా డాక్టర్ గారు
@smnagaraja8199
@smnagaraja8199 Жыл бұрын
Where it is available sir
@rosemist9
@rosemist9 Жыл бұрын
May i know what is English name of tanikayalu
@praneetha879
@praneetha879 Жыл бұрын
What do you call tanakaya in English sir ?
@padmaravindar2896
@padmaravindar2896 Жыл бұрын
Can you mention in Hindi the name of myrobalan or in tamil or kannada
@ganeshch6552
@ganeshch6552 Жыл бұрын
🙏🙏🙏
@meedintimanohar
@meedintimanohar Жыл бұрын
5years pillalaki antha vadali sir
@mohammedmulthan1242
@mohammedmulthan1242 Жыл бұрын
Is it karakkaya? How to use
@bjyothi5822
@bjyothi5822 Жыл бұрын
Thani kaya, not karakkaya
@surendrasunkara5136
@surendrasunkara5136 Жыл бұрын
@@bjyothi5822 🤣🤣🤣
@GeminiTS51
@GeminiTS51 Жыл бұрын
No. Karakkaaya is different.
@ramsingarapu3330
@ramsingarapu3330 Жыл бұрын
Tanikaya podi evaraina vaadara vaadite result Ela undo kuncham vaadina varu unte cheppandi pls
@kumaripoluru8124
@kumaripoluru8124 Жыл бұрын
Tanikkayalante enti cheppara.... Yavaraina..ardham kaledu....
@shaiktara5038
@shaiktara5038 Жыл бұрын
Edi body lo yekadaina blood block ayithe edi vadavacha and yella use cheyali dini
@kottachandanachintha4125
@kottachandanachintha4125 Жыл бұрын
Kids ki kuda ivvavacha
@nageswaraojajam5804
@nageswaraojajam5804 Жыл бұрын
yela vadali sir
@dharbhasujatha3625
@dharbhasujatha3625 Жыл бұрын
Ene rojulu tesukovali
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@erarajashekhar9468
@erarajashekhar9468 Жыл бұрын
Cough and cold vachindi ee churnam tho
@AebdulGhafarSha
@AebdulGhafarSha Жыл бұрын
Can we make tanikaya powder with seed is there any harmful effect of tanikaya seeds
@lavanyamohan2499
@lavanyamohan2499 Жыл бұрын
Hi hello sir
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
SCHOOLBOY. Последняя часть🤓
00:15
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 13 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 10 МЛН
How to Unclog Your Arteries (& Prevent Heart Attack)
8:28
Fit Tuber
Рет қаралды 3,4 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10