No video

Medium Size Tractor Cage Wheels | నాకు చాలా పని తగ్గింది | రైతు బడి

  Рет қаралды 356,744

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

పొలం మరింత సులభంగా దున్నడానికి తన ట్రాక్టర్ కోసం ప్రత్యేకమైన కేర్ వీల్స్ తయారు చేయించుకున్న రైతు కందుల మణి గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఫుల్ వీల్స్, హాఫ్ వీల్స్ కాకుండా మీడియం సైజులో వీల్స్ చేయించి.. వరి పొలం కోసం దున్నుతున్నానని రైతు తెలిపారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడు గ్రామంలో ఈ రైతు వ్యవసాయం చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Medium Size Tractor Cage Wheels | నాకు చాలా పని తగ్గింది | రైతు బడి
#RythuBadi #రైతుబడి #CageWheels

Пікірлер: 76
@BVRCREATIONS
@BVRCREATIONS Жыл бұрын
ఇలా కొత్త రకమైన ఆలోచనలు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అన్నా....
@sudhirravuri5623
@sudhirravuri5623 Жыл бұрын
మంచి ఆలోచన. ఐతే ఇలాంటి చక్రాలతో రోడ్ మీద నడపడం వలన గీతలు పడి కొత్తగా వేసిన రోడ్ లు కూడా త్వరగా పాడైపోతున్నాయి.అలా కాకుండా చక్రంలో మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది.🙏
@vramarajureddy1388
@vramarajureddy1388 Жыл бұрын
madyalo adlabandi chakrala Patti veyali
@sudhirravuri5623
@sudhirravuri5623 Жыл бұрын
Yes correct.
@rajendermedishetty9148
@rajendermedishetty9148 Жыл бұрын
Pattiluu vesukonii vellalii
@gurunadhan6007
@gurunadhan6007 Жыл бұрын
0999
@stpsaitraderskiranashoppot2888
@stpsaitraderskiranashoppot2888 Жыл бұрын
Andharu pattilu vesukoni velthunnaru lekapothe police vallu fine vesthunnaru
@sridhardevaram5990
@sridhardevaram5990 Жыл бұрын
వీటిని నేను ఎప్పుడో చూసా ఆరుద్ర యూట్యూబ్ ఛానల్ లో 2 ఇయర్స్ బ్యాక్
@narsingraounnelanarsingrao6338
@narsingraounnelanarsingrao6338 Жыл бұрын
చాలా బాగుంది
@yalkasrinivas5317
@yalkasrinivas5317 Жыл бұрын
Super explanation brother....
@FarmerSanju
@FarmerSanju Жыл бұрын
Good information brother Poultry farm gurinchi inka video cheyandi
@venkureddyperam9592
@venkureddyperam9592 Жыл бұрын
JAI KISAN, I LOVE AGRICULTURE
@sandeepbodempudi9524
@sandeepbodempudi9524 Жыл бұрын
బాగుంది సార్
@mthirumalesh8817
@mthirumalesh8817 Жыл бұрын
Nice anna Garru.. Good information
@jeevansaikumarreddy7503
@jeevansaikumarreddy7503 Жыл бұрын
Maa side avi ఇటుక బట్టిల దగ్గర వాడుతారు
@mallusurendarreddy2720
@mallusurendarreddy2720 Жыл бұрын
Full wheels best bro
@brlreddy9473
@brlreddy9473 Жыл бұрын
Brother , i have one small request for you. One year back you posted a video about viluva tion of brakoli and pink cabage.. What abot the software brothers now. Is they forming them still. If so what is the development in marketing. Please try to make a video . Thank you.
@tnaresh986
@tnaresh986 Жыл бұрын
Anna meru vevarinchi cheppa vidanam bagundhi
@msrinivas8687
@msrinivas8687 Жыл бұрын
👌👌👌
@sharfuddin5677
@sharfuddin5677 Жыл бұрын
Very good breather
@ramukothapelly1186
@ramukothapelly1186 Жыл бұрын
Super anna
@kalvalasampath5634
@kalvalasampath5634 Жыл бұрын
Ea cages 275 tractor ki 35 hp prefect
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr Жыл бұрын
Super video bro
@reddysrikanth8131
@reddysrikanth8131 Жыл бұрын
అన్న మీ ఊరు ఎక్కడ చెప్పండి మీరు పెట్టే ప్రతి వీడియోస్ నేను చూస్తాను మంచి మెసేజ్ అన్న నేను గల్ఫ్ లో వుంటాను
@forsrisudharsana
@forsrisudharsana Жыл бұрын
Good Idea
@soorasaidulu897
@soorasaidulu897 Жыл бұрын
👍👍👍
@nareshpingali4607
@nareshpingali4607 Жыл бұрын
Mani anna superb
@manaintivantalu1336
@manaintivantalu1336 Жыл бұрын
210 like super video
@kumbalagunnaiah1468
@kumbalagunnaiah1468 Жыл бұрын
సార్ దిగబడుతుందా రూటా వేటర్ కివాడవచ్చా
@mohammadnadeem1588
@mohammadnadeem1588 Жыл бұрын
Veti kante direct old half wheels fit cheyochhu kada anna 🔥🔥
@MANA_FISHING_VIDEOS_TELUGU
@MANA_FISHING_VIDEOS_TELUGU Жыл бұрын
Bro machigha padhadhu dhukii fail
@kpandari8019
@kpandari8019 Жыл бұрын
Anna power weeders gurinchi video chey.. And EMI lo available lo unnayo levo teliyajey anna
@venubabuks
@venubabuks Жыл бұрын
Anna,Which brand mini tractor is good for dry land cultivation for around 20 acres.
@DrivingLover872
@DrivingLover872 Жыл бұрын
Super 👌 anna
@kasukurthianil8604
@kasukurthianil8604 Жыл бұрын
Buradhalo cultivatar kakunda disklu veskondi inka bandiki ebbandi lekunda untadi
@nauminag8837
@nauminag8837 Жыл бұрын
Sir I am not understanding your language but I loves this product and I want medium size cage wheel...so what is the price this product.....I am from odisha kalahandi district....
@srinivassns9591
@srinivassns9591 Жыл бұрын
👌👌😊🚜🌏
@sirikondasrinivas7882
@sirikondasrinivas7882 Жыл бұрын
This had rotavetar usebule
@santhoshkandunoori663
@santhoshkandunoori663 Жыл бұрын
Veetitho podiduki kaltivater dunnukovachha...?
@chepurikiran1949
@chepurikiran1949 Жыл бұрын
వీటి వల్ల లాభం ఏమి లేదు
@killercreations5024
@killercreations5024 Жыл бұрын
Ede hanta bagane vunde kani degabadinappudu ha wheel lo moddu petaradu and pettithe side kuda karab havu thunde
@ravindarofficial5251
@ravindarofficial5251 Жыл бұрын
Tractor digavadina appudu kattelu vesi kottaradu
@APR0221
@APR0221 Жыл бұрын
Deni walla farmer or customer ki loss because it takes more time to cultivate field
@shanigaramnag4443
@shanigaramnag4443 Жыл бұрын
Dhammucheyyadam ebbhandhi untundha
@praneethyadav863
@praneethyadav863 Жыл бұрын
టైమ్ ఎక్కువ పడతది కధ అన్న
@HarishVamika-it3ck
@HarishVamika-it3ck Жыл бұрын
4wheel tractor ki e wheel vesina digabadathadha
@nareshkondreddychervu1516
@nareshkondreddychervu1516 Жыл бұрын
సూపరు
@manyapurisurapunaidu5427
@manyapurisurapunaidu5427 Жыл бұрын
రోడ్డు మీదా వెళ్లి తే ఏ మైన అవుతుందా మాకు సమాధానం కావాలి గురు
@venukumarathmakuri4820
@venukumarathmakuri4820 Жыл бұрын
అన్న.ఎక్కడ చేస్తారు అన్న నేను చేపించు కుంటాను నాకు అడ్రెస్స్ కావాలి
@VijayKumar-qz7qk
@VijayKumar-qz7qk Жыл бұрын
Anna memu full wheels with cultiweter 13 dupaladi vaduthamu
@arrollaramesharrollaramesh
@arrollaramesharrollaramesh Ай бұрын
ఎక్కడ అన్న ఇది
@HariKrishna-iy1zw
@HariKrishna-iy1zw Жыл бұрын
Plz share manufacturers details
@anjaneyuluulli6151
@anjaneyuluulli6151 Жыл бұрын
దిగ బడె పొలాల్లో నడుస్తుందా వెట్ పడితే యిరుగుతయా
@Siva_Agri_Farm
@Siva_Agri_Farm Жыл бұрын
దిగుబాటు పొలం లో దిగబడి పోతాయి
@anjaneyuluulli6151
@anjaneyuluulli6151 Жыл бұрын
డిగబడథయి తెలుసు యిరుగుతయా అని
@Siva_Agri_Farm
@Siva_Agri_Farm Жыл бұрын
@@anjaneyuluulli6151 no ఈరగవు...నువ్వు మెటల్ 2.5 ఆర్ 3 ఇంచ్ use చేయాలి
@thotteanil3112
@thotteanil3112 Жыл бұрын
Full wheels a better
@chinnareddappa2646
@chinnareddappa2646 Жыл бұрын
కరెక్టేనా బాగానే ఉంది కాకపోతే సేద్యం సద్ది రాదు కదా
@venkatbemanapallydon9092
@venkatbemanapallydon9092 Жыл бұрын
Idi akkada anna
@rameshkoduru7076
@rameshkoduru7076 Жыл бұрын
Pricr
@venkureddyperam9592
@venkureddyperam9592 Жыл бұрын
30000 RUPEES
@egandhi8754
@egandhi8754 Жыл бұрын
How much ?
@subbareddy5921
@subbareddy5921 Жыл бұрын
Dhigabade అవకాశం ఎక్కువ.
@shanigaramnag4443
@shanigaramnag4443 Жыл бұрын
గొర్రు కొట్టడం
@nomulavenkataiah3471
@nomulavenkataiah3471 Жыл бұрын
డంబర్ రోడ్ నాశనం అయితున్నాయి
@k.narsimulu.kavali6170
@k.narsimulu.kavali6170 Жыл бұрын
Bro vala number petti bro prepared shop number
@k.narsimulu.kavali6170
@k.narsimulu.kavali6170 Жыл бұрын
Shop number petti bro
@arunpandiyangurunathan8606
@arunpandiyangurunathan8606 4 ай бұрын
Making place phone num bro
@odeluenagandula9507
@odeluenagandula9507 8 ай бұрын
Nbr pettandi anna
@pandupandu2934
@pandupandu2934 Жыл бұрын
Super anna
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 2,8 МЛН
Safe Ring Invention to Full Cage Wheels of Tractor by RTO G.Adinarayana(Ph.D.)
8:19
Road Safety by RTO Adinarayana
Рет қаралды 188 М.
Son ❤️ #shorts by Leisi Show
00:41
Leisi Show
Рет қаралды 10 МЛН