Tractor Drum Seed.. బురదలో లాగే కష్టం తగ్గింది | రైతు బడి

  Рет қаралды 77,915

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

11 ай бұрын

వరి విత్తనాలు నాటుకోవడానికి వినియోగించే డ్రమ్ సీడ్ ను ట్రాక్టర్ తో లాగే విధంగా ఏర్పాటు చేసుకున్న రైతు షేక్ బాషా గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బురదలో డ్రమ్ సీడ్ లాగాలంటే చాలా కష్టంగా ఉందని.. ఇలా చేసుకోవడం కొంత ఖర్చు అయినప్పటికీ సులభంగా పని అవుతోందని తెలిపారు. ఎలా తయారు చేసుకున్నారో కూడా వీడియోలో వివరించారు. వీడియోలో లేని అదనపు సమాచారం కోసం 7386403652 నంబరులో హైదరాబాద్ కు చెందిన కిసాన్ జోన్ సంస్థను సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Tractor Drum Seed.. బురదలో లాగే కష్టం తగ్గింది | రైతు బడి
#RythuBadi #రైతుబడి #tractordrumseed

Пікірлер: 25
@RasikaSriramulu
@RasikaSriramulu 11 ай бұрын
రైతులకు మంచి వీడియో అందించారు 🙏💐
@brvadda7418
@brvadda7418 11 ай бұрын
రైతులకు మంచి వీడియో అందించారు ధన్యవాదములు
@nagarajam7776
@nagarajam7776 11 ай бұрын
DAMMU CHESI TRACTOR DRUM SEEDER THO VITTITE KALUPU SAMASYA TAGGUTUNDI👌👍🙏
@tejavathgangaiah5058
@tejavathgangaiah5058 9 ай бұрын
Good idea
@user-ue8ph4ol5w
@user-ue8ph4ol5w 6 күн бұрын
Manchi aalochana
@sukrnachowdary9512
@sukrnachowdary9512 11 ай бұрын
Super
@RythuBadi
@RythuBadi 11 ай бұрын
Thanks
@user-nd8ds8wr7x
@user-nd8ds8wr7x 11 ай бұрын
Sheak bhasha bagenaye
@urmilaarnipalli9237
@urmilaarnipalli9237 10 ай бұрын
Tqtqtq soo much anna nice inform My name is uday
@ramusanboina9122
@ramusanboina9122 11 ай бұрын
Very nice bro😊
@allajikadraka3587
@allajikadraka3587 11 ай бұрын
Super sir
@muppaguna2532
@muppaguna2532 11 ай бұрын
Super Anna
@venkateshwarlutallam2857
@venkateshwarlutallam2857 3 ай бұрын
E padathi veyalante trctor ku badulu power tiler vadandi
@narsireddyvemireddy4509
@narsireddyvemireddy4509 5 күн бұрын
Anna slim weels tho essay ga Indochina.
@abhigarimella525
@abhigarimella525 11 ай бұрын
Anna rotary slasher review ievu anna
@naveenreddy9392
@naveenreddy9392 11 ай бұрын
Fullwells ayyithe ne set avuthundi half well malla guntalu avutai
@SodiumNickel1
@SodiumNickel1 11 ай бұрын
Rythu badi song upload cheyyi bro
@ramubodurai7227
@ramubodurai7227 9 ай бұрын
Hii anna nenu ippudu yasangi panta vari veddamanukunna naku ela cheyyalo telidu intaku mundu drum seeder to vesina kani molakalanni chanipoyay nasta poyanu.madi konchem chavudu nela anna ela veyyalo cheptara please
@option282
@option282 11 ай бұрын
Maku complete ayevarku meru viset chesi update video s. Kavli
@maheshnarsingoju5841
@maheshnarsingoju5841 8 ай бұрын
Rubber cost yentha key role rubber de
@badineedimalleswararao2996
@badineedimalleswararao2996 11 ай бұрын
Paddy drayer video cheai anna
@kasamahesh3075
@kasamahesh3075 6 ай бұрын
Shekbasha.gari.cellno.pettagalru
@naveenreddy9392
@naveenreddy9392 11 ай бұрын
Ikp center lo ekkuva mosam undi Anna sannala meeda awareness cheyyali Anna
@kasamahesh3075
@kasamahesh3075 6 ай бұрын
Bashagari.nambar.pettandi
@maheshnarsingoju5841
@maheshnarsingoju5841 6 ай бұрын
Super
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,7 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 23 МЛН
Red❤️+Green💚=
00:38
ISSEI / いっせい
Рет қаралды 88 МЛН
దమ్ము చేయడానికి ఈ పడ్లర్ బాగుంది | Roto Puddler
25:41
Tips for Direct Sowing of Rabi Paddy With Drumseeder | ETV Telugu
10:16
Waka Waka 💦💃😁 #funnyshorts #rianashow
0:14
RianaShow
Рет қаралды 10 МЛН
Toothbrush Glove Hack !?
0:16
Dental Digest
Рет қаралды 13 МЛН
Why Is He Unhappy…?
0:26
Alan Chikin Chow
Рет қаралды 62 МЛН
Слепой узнал о измене своей жены😳
1:00
Они так быстро убрались!
1:00
Аришнев
Рет қаралды 1,9 МЛН