meena rasi 2024 | మీన రాశి ఫలాలు | rasi phalalu | rasi phalithalu | 2024 rasi phalalu

  Рет қаралды 93,506

voice of vsm

voice of vsm

Күн бұрын

meena rasi 2024 | మీన రాశి ఫలాలు | rasi phalalu | rasi phalithalu | 2024 rasi phalalu | astrology telugu | rasi phalalu Telugu | rasi phalithalu | voice of vsm | astrology In telugu | telugu astrology predictions | famous astrologer in youtube : vangara srinivasa murthy - World Famous Astrologer | Top Astrologer in KZbin
contact
VANGARA SRINIVASA MURTHY
వాస్తు మరియు జ్యోతిష్యం సిద్ధాంతి
Whatsapp No : 6303062668
Phone: 9390313596
మీరు మా ఛానల్ First టైం చూస్తున్నారా
ఇప్పుడే subscribe బటన్ ప్రెస్ చేసి
ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
నేను upload లోడ్ చేసే ఏ video Miss అవ్వకుండా చూడవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చితే LIKE చేయండి.
ఈ వీడియో పై మీ అభిప్రాయం COMMENTS తెలియజేయండి.
ఈ వీడియోని… ఫ్రెండ్స్ కి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.
/ @voiceofvsm
#horoscopetelugu
#rasiphalalu
#vastu
#astrology

Пікірлер: 55
@mahimamahesh3509
@mahimamahesh3509 9 ай бұрын
చాలా ధైర్యం ని ఇచ్చారు గురువు గారూ...మహేష్. కాకినాడ (రేవతి. 3)
@nepolion1493
@nepolion1493 9 ай бұрын
Miru chepevi ani chepinatlu jarigite chala santhosham guruvu garu ee year chala ibbandulu paddanu ey work start chesina cheti varaku vachi chey jaripotundi em doshamo emo ardamkavadam ledu😊
@Airoraghu_co
@Airoraghu_co 9 ай бұрын
ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలాలు చెప్పమని ఎకడ ఉంది సామీ....యెందుకు ఈ పైత్యం...ఉగాది కి చెప్తున్నారు కధా సంవత్సరం మొత్తానికి కలిపి..మళ్లీ ఇప్పుడు కొత్తగా ఏముందని యెం మారింది అని...ఇంకా 2024 ఉగాది రాలేధు, వచ్చాక చెప్పాలీ కాని ఇప్పుడు చెప్పటము యెంటౌ . బయట కొత్త కొత్త అలవాట్లు దరిద్రపు కల్చర్ అంతా నడుస్తుంది సరే ...కాని మీరు కూడా వాటి ని అనుసరించి చెప్పటం యెంటి ఆంగ్ల సంవత్సర రాశి ఫలితాలు చెప్పటం హాస్యాస్పదం, అనాలోచితం, అశాస్త్రీయం...ఒక్కరు ని చూసి ఒకరు వీడియో ల మీద వీడియో లు యెంటి ఈ దారిద్ర్యం.... ఇవీ చూసే వారు కూడ ఒకటి గుర్తుంచుకొండి...కేవలము గోచారం ను ఆధారం చేసుకుని చెప్పిన జాతక ఫలితాలు కరెక్టు ఉండవు చాల వరకూ... మీ వ్యక్తి గత జన్మ జాతకం పూర్తి విశ్లేషణ + గోచారం కలిపితే మాత్రమే సరైన ఫలితం చెప్పగలరు. ఇంకొక అంశం - ఆంగ్ల నూతన సంవత్సరం రోజున గుడికి వెళ్తున్నారు చాలా మంది, మామూలు గా వెళ్లడం తప్పు లేదు కాని ఆంగ్ల సంవత్సరం పేరుతో వెళ్లి పూజలు చేయమని అడుగుతున్నారు, ఇది అశాస్త్రీయమైన ప్రక్రియ, అనాలోచిత చర్య. సనాతన ధర్మమును బట్టి మనకి ఉగాది నూతన సంవత్సర ము, ఈ రోజున గుడికి వెళ్తే తదఅనుగుణంగా సంకల్పం చెప్పి పూజలు చేస్తారు.
@manideepnagulakonda6566
@manideepnagulakonda6566 8 ай бұрын
@nepolion okasari chupinchukondi bro, edi em iyna aa devudu mida nammakam odalakandi manaki edi manchido manakanna ayanaki baga talusu.
@ronagalasyam6500
@ronagalasyam6500 8 ай бұрын
Yes bro
@sweetybujji151
@sweetybujji151 8 ай бұрын
Same andi
@princekavya938
@princekavya938 5 ай бұрын
tq guruvu garu chala baga chepparu
@nagasiva1044
@nagasiva1044 9 ай бұрын
Good explanation sir...uttarabhadra nakshatra variki ye business bagundo vivarinchagalaru🌹🌹🙏🙏🙏
@damudeepika786
@damudeepika786 9 ай бұрын
Thanks alots Guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏
@saraswathimukkagala8635
@saraswathimukkagala8635 9 ай бұрын
Guru garu meeku padaabhi vandhanam 🙏🙏🙏👍🤗🤗
@vaibhavathegamer3574
@vaibhavathegamer3574 6 ай бұрын
🙏 guruvu garu
@doragalluramachandra3330
@doragalluramachandra3330 9 ай бұрын
Thank You Very Much Guruvu Garu Meena Rasi Gurunchi Chala Chakkaga Cheppinandulku Meeku Dhanyavadamulu teliyajesukonuchunnanu
@BalajiVishnubhotla
@BalajiVishnubhotla 9 ай бұрын
To the point cheptarandi. Don’t miss even one second.
@7hills812
@7hills812 7 ай бұрын
Chaala money ibbandullo unnanu- I’m hoping I’ll come out of this soon!!
@ChandraShekhar-bz5wd
@ChandraShekhar-bz5wd 8 ай бұрын
Sir good execlent message thank you sir
@sairealestate7206
@sairealestate7206 9 ай бұрын
tnq guruvu garu mi remidies patistinam
@chinnibalusu2906
@chinnibalusu2906 9 ай бұрын
Chara Baga cheaper Guru Garu
@padmanalla6771
@padmanalla6771 9 ай бұрын
చాలా బాగా చెప్పినారు గురువు గారు 🙏
@rojarani1376
@rojarani1376 9 ай бұрын
Daughter vishyamu gurinchi cheperuu, yala danni gurinchi baytapadali
@chandrasekharreddymopur3596
@chandrasekharreddymopur3596 8 ай бұрын
Guruvu garu Padamara Road undi Utharam simha dwaram unte house k na meena rasiki thelupagalaru
@syamala7707
@syamala7707 7 ай бұрын
🙏🙏🙏 namaste guruvu garu
@vakularavi5273
@vakularavi5273 3 ай бұрын
🙏
@shylajagonela9649
@shylajagonela9649 8 ай бұрын
Tq sir
@durgarajugedda9119
@durgarajugedda9119 9 ай бұрын
అవమానం ఇంకా ఎంత కాలం ఉంటుంది గురువు గారు
@dwarakanathreddy9279
@dwarakanathreddy9279 8 ай бұрын
Almost correct sir
@gemini5555
@gemini5555 9 ай бұрын
నమో నమః
@au1947
@au1947 8 ай бұрын
super
@user-mx8pf4gl7w
@user-mx8pf4gl7w 8 ай бұрын
Sathanam gurichi chepadhi sir
@RanganayakammaYendapally-gr3bd
@RanganayakammaYendapally-gr3bd 9 ай бұрын
Memu Chala Ella nunchi Adita hrudayam chaduvutunnamu
@shankarvelishala6199
@shankarvelishala6199 8 ай бұрын
Love you Guruvu garu
@shivakumarkuncham9061
@shivakumarkuncham9061 9 ай бұрын
🌹🙏👍💪👌
@sreevasulumarem1649
@sreevasulumarem1649 9 ай бұрын
చాలా భాగం చేపేరు
@SHIRON2723
@SHIRON2723 9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saanvisriarchitects
@saanvisriarchitects 8 ай бұрын
ఏటి సూతకం vallu shani temple ki vellochaaa
@rafirehana6639
@rafirehana6639 9 ай бұрын
Vaivahika jeevitham bad ga undha andi
@azurebatch22
@azurebatch22 9 ай бұрын
Be positive and trust god😊
@sravanijadi4312
@sravanijadi4312 8 ай бұрын
Govt job vastada sir
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 8 ай бұрын
శ్రీనివాసమూర్తిగారికి వందనం ,,ధన్యవాదాలు ఓంసాయినాథాయనమః చక్కగా వివరించారు. నావయస్సు 75 సంవత్సరాలు. మూర్తిగారూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. వేదోక్త పరిపూర్ణ ఆయుష్మాన్ భవ
@gowrishankar9084
@gowrishankar9084 8 ай бұрын
Starting లో బాగుంది అని చెప్పి మళ్ళీ లాస్ట్ లో అంత బాలేదు జాగ్రత్త అని చెప్తారు ఏంటి అంటే బాగొలేనట్టే గా మీరు లాస్ట్ లో చెప్పింది 😂
@Airoraghu_co
@Airoraghu_co 9 ай бұрын
ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలాలు చెప్పమని ఎకడ ఉంది సామీ....యెందుకు ఈ పైత్యం...ఉగాది కి చెప్తున్నారు కధా సంవత్సరం మొత్తానికి కలిపి..మళ్లీ ఇప్పుడు కొత్తగా ఏముందని యెం మారింది అని...ఇంకా 2024 ఉగాది రాలేధు, వచ్చాక చెప్పాలీ కాని ఇప్పుడు చెప్పటము యెంటౌ . బయట కొత్త కొత్త అలవాట్లు దరిద్రపు కల్చర్ అంతా నడుస్తుంది సరే ...కాని మీరు కూడా వాటి ని అనుసరించి చెప్పటం యెంటి ఆంగ్ల సంవత్సర రాశి ఫలితాలు చెప్పటం హాస్యాస్పదం, అనాలోచితం, అశాస్త్రీయం...ఒక్కరు ని చూసి ఒకరు వీడియో ల మీద వీడియో లు యెంటి ఈ దారిద్ర్యం.... ఇవీ చూసే వారు కూడ ఒకటి గుర్తుంచుకొండి...కేవలము గోచారం ను ఆధారం చేసుకుని చెప్పిన జాతక ఫలితాలు కరెక్టు ఉండవు చాల వరకూ... మీ వ్యక్తి గత జన్మ జాతకం పూర్తి విశ్లేషణ + గోచారం కలిపితే మాత్రమే సరైన ఫలితం చెప్పగలరు. ఇంకొకర అంశం - ఆంగ్ల నూతన సంవత్సరం రోజున గుడికి వెళ్తున్నారు చాలా మంది, మామూలు గా వెళ్లడం తప్పు లేదు కాని ఆంగ్ల సంవత్సరం పేరుతో వెళ్లి పూజలు చేయమని అడుగుతున్నారు, ఇది అశాస్త్రీయమైన ప్రక్రియ, అనాలోచిత చర్య. సనాతన ధర్మమును బట్టి మనకి ఉగాది నూతన సంవత్సర ము, ఈ రోజున గుడికి వెళ్తే తదఅనుగుణంగా సంకల్పం చెప్పి పూజలు చేస్తారు.
@nagasiva1044
@nagasiva1044 9 ай бұрын
Naluguritho narayana kulamtho Govinda
@Airoraghu_co
@Airoraghu_co 9 ай бұрын
@@nagasiva1044 అలాగే ఉంది ఒకడు oyo pothunte 10 మంది ఆ ఒక్కడి ని చూసి అలానే చెయ్యాలని కోరుకుంటున్నారు....ఇలా ప్రతి దారిద్ర్యం ను చూసి నలుగురు తో నారాయణ అనుకుంటూ అష్ట దరిద్రలు అష్టకష్టాలు తెచ్చుకుంటున్నారు
@srinivasdudeydudey801
@srinivasdudeydudey801 8 ай бұрын
Thanks Guruvugaru
@tccharankumar5522
@tccharankumar5522 9 ай бұрын
Thanks Guru Garu Chalaaa Bagaaa Chepparu
@user-jz5wi8ot8r
@user-jz5wi8ot8r 7 ай бұрын
🙏
@bokamdemudu7512
@bokamdemudu7512 9 ай бұрын
చాల బాగా చెప్పారు గురువుగారు.
@rajayalakshmigudapati682
@rajayalakshmigudapati682 8 ай бұрын
Tq guruvu garu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tulsisimham3787
@tulsisimham3787 9 ай бұрын
Tq., very much sir 🙏
@shilpashi1584
@shilpashi1584 8 ай бұрын
Thank you Guruji Garu🙏🙏🙏🙏🙏
@user-dq8gn7hz3j
@user-dq8gn7hz3j 9 ай бұрын
Thank u very much sir
@sankarkotakala230
@sankarkotakala230 9 ай бұрын
Thank you sir🙏🙏🙏🙏🙏💐💐💐
@syamala7707
@syamala7707 9 ай бұрын
🙏🙏🙏...🙏
@shivashankarbommala-js7kf
@shivashankarbommala-js7kf 9 ай бұрын
🙏
@saravanaalluarjun7594
@saravanaalluarjun7594 9 ай бұрын
🙏🙏🙏
@Ikranthisajjan_subscribe
@Ikranthisajjan_subscribe 9 ай бұрын
🙏🙏🙏
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
At the end of the video, deadpool did this #harleyquinn #deadpool3 #wolverin #shorts
00:15
Anastasyia Prichinina. Actress. Cosplayer.
Рет қаралды 16 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 41 МЛН
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,4 МЛН
Vara Phalalu | Weekly Rasi Phalalu from September 8th to 14th,2024 by Pullela Satyanarayana
31:00
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН