Meeting Local people in Maldives 🇲🇻 | Uma Telugu Traveller

  Рет қаралды 328,042

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Meeting Local People In Maldives 🇲🇻 | Uma Telugu Traveller
Seute Engipack
Use Coupon Code - UMA200 (only for official website)
Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
Seute Amazon Link -
Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
Engipack Grey 👉 - amzn.to/3t6OacM
Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : ...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : ...

Пікірлер: 1 100
@suryaaradyam1041
@suryaaradyam1041 2 жыл бұрын
ఎలా సాధ్యం... ?? డబ్బు ఇచ్చిన సాధ్యం కాని ఒక ముస్లిం కుటుంబం యొక్క ప్రేమపొందడం, సంతోసమైన ఆతిధ్యం పొందడం ఎలా ఉమ!!!!??? నిజంగా లోకల్స్ తో మీరూ కలిసిపోయిన తీరుకు .. Hatsoff 👏👏👏👏🙏🙏🙏
@suryaaradyam1041
@suryaaradyam1041 2 жыл бұрын
@Lion king avnu
@r.vlinensa.p4984
@r.vlinensa.p4984 Жыл бұрын
Manchi thana niki pranam estaru anna varu nenu chusanu
@gvijayakumar9813
@gvijayakumar9813 2 жыл бұрын
అందరితో మంచిగా ఉండటమే మీ విజయానికి సోపానం.మంచి మనుషుల మధ్య భోజనం చేయడం వాళ్ళ ఆశీర్వాదం పొందటం చాలా బాగుంది.ఆరోగ్యం జాగ్రత్త.
@nagarajgosukonda3381
@nagarajgosukonda3381 2 жыл бұрын
Hats off to the lovely family, they have taken excellent care of the guest even with limited resources. Generally I have noted Muslim families are very good caring hosts, they would love to host you with good care. This is evident in other videos uploaded by many hindi vloggers during visits to Syria, Lebanon, Iran etc.
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
శుభోదయం... ఉమా గారు.. చాలా సింపుల్ గా.. చాల సరదాగా.. ప్రతి ఒక్కరి తో కలసి పోతారు.. అందుకే ఎదేశం వెళ్లిన.. మిమ్మల్నీ.. ఆహ్వానిస్తారు.. డౌన్ టు ఎర్త్.. పర్సనాలిటీ మీది.. నైస్ విడియో.. ❤️😍👍
@nagababu1979
@nagababu1979 2 жыл бұрын
వాటర్ యాపిల్ హైదరాబాద్ లో కూడా అందుబాటులో ఉన్నాయి
@goodmorning7307
@goodmorning7307 2 жыл бұрын
అబ్బా అక్కా చెయ్యి కాలిపోతుంది అంటూనే మళ్ళీ మళ్ళీ వేడిగా చేతిలో వేయించుకుని taste చేశావ్ superb 👌👌👌👌 ఇంట్లో scene గుర్తుకొచ్చాయి😂😂😂😂
@gopirajaede
@gopirajaede 2 жыл бұрын
అన్నా నువ్ లాస్టులో తిన్న పండు జీడీ కాయ లాగా ఉంది కాయ క్రింద జీడిపప్పు ఉంటుంది. కానీ ఏ దేశంలో అయిన అతిధిని చూసే విధానం ఒక్కటే బాషా వేరు కానీ మనుషులంతా ఒక్కటే అని నిరూపిస్తూన్నారు. చాలా సంతోషం అన్న
@saikumar-sd8my
@saikumar-sd8my 2 жыл бұрын
Adi jedi pandu kadu..Danini gulab jam antaru..mana andhra lo kuda thintaru..Ma vizag lo untai
@02phanikumar
@02phanikumar 2 жыл бұрын
Water apple fruit
@karusrinivasu4023
@karusrinivasu4023 2 жыл бұрын
సలవా జామకాయ
@kantharao263
@kantharao263 2 жыл бұрын
అది వాటరాపిల్
@eswarreddy5744
@eswarreddy5744 2 жыл бұрын
jeedi kaya aithe vagaru ga untundi...
@sugunaseereddi9748
@sugunaseereddi9748 2 жыл бұрын
చాలా భాగుంది ఉమాగారు.మీకు ఆతిథ్యం ఇచే వాళ్ళని చూస్తుంటే, ఒకప్పుడు ఏషియా అంతా కలిసి వుండేది కదా ,అనిపించింది ఉమాగారు.మనస్సు నీ కదిలించింది.వారు మీపై చూబించే ప్రేమ వెల కట్టలేనిది.👍🙏
@sofiabid
@sofiabid 2 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@SAHITYATV
@SAHITYATV 2 жыл бұрын
శుభోదయం ఉమాగారూ. అక్కడి వాళ్ళు ఎంత ఆప్యాయంగా పలకరించి ఎంత ఆత్మీయంగా ఆతిథ్యాన్ని ఇచ్చారో. గ్రేట్ ఉమాగారూ. అన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు.
@GowsyashaikGowsyaShaik
@GowsyashaikGowsyaShaik 2 жыл бұрын
శుభోదయం ఉమా అన్న మీ మాల్దీవ్స్ వీడియోస్ చాలా బాగున్నాయి మీ కల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమ్మ గారు వచ్చారు ఉమా అన్నయ్య మా అన్నయ్య ని రోజు ఒక పది సార్లు చెప్పేదాన్ని సో మీ వీడియోస్ అమ్మ కూడా చూస్తుంది అమ్మ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది చాలా బాగా నచ్చాయి తెనాలి వచ్చినప్పుడు కలుద్దాం అన్నయ్య ఒక్క అవకాశం🙏🙏🙏🤗🤗🤗🤗🤗
@reddyvaraprasad7193
@reddyvaraprasad7193 2 жыл бұрын
శుభోదయం ఉమా గారు ప్రస్తుతం మిమ్ములను అనుసరించి మా పరిస్థితి ఎలా ఉందంటే, ఒకప్పుడు అభిమాన హీరో సినిమా రిలీజ్ కు మొదటి రోజు మొదటి ఆటకు టికెట్ల కోసం, అభిమాన రచయిత రచనల కోసం వార పత్రిక కోసం ఎంత ఆతృతగా ఎదురు చూసే వాళ్ళము అదేవిధంగా మీ వీడియోల కోసం ప్రతిరోజూ ఎదురుచూసే పరిస్థితులకు వచ్చేసాం జయహో ఉమా.
@vishwanathal9846
@vishwanathal9846 2 жыл бұрын
Really great Muslim family sir .jai Sri Ram God bless you Uma fans from Bangalore rural district.
@inamulhussain8271
@inamulhussain8271 2 жыл бұрын
In karnataka there is no space for muslims
@rayalaseemaloves5907
@rayalaseemaloves5907 2 жыл бұрын
Anna Thanks for this UPLOAD VIDEO especially, who r CRYING ON MUSLIMS, KARNATAKA INCIDENT HAPPENED, WHEN I SAW LIKE THIS VLOG , I'M SO HAPPY SHARING ESPECIALLY WITH WORLD PEOPLE'S. THANK YOU SO MUCH ANNA. PROUD TO BE AN INDIAN - PEACEFUL INDIA - HAPPY INDIA. ANNA PLEASE SUGGEST THIS FAMILY TO VISIT INDIA.
@yakkantidinesh9784
@yakkantidinesh9784 2 жыл бұрын
Bro meru mana india lo ancient temples vellandi Chala unnai. Chala mandhiki story teliyadu. Please india vochinappudu visit chayandi maku kuda chupivandi
@bhaskerreddy3256
@bhaskerreddy3256 2 жыл бұрын
గత 20 రోజులుగా మీ వీడియోస్ చూస్తున్నా...మంచి కంటెంట్ ఉంటుంది..వివరణ కూడా బాగా చెప్తారు.... మీ స్థానం లో మమ్మల్ని మేము ఊహించుకుంటూ మీ వీడియోస్ చూస్తాము...పేరు చెప్పను కానీ మీలాంటి ట్రావెలర్ ఒకతనికి మీకు చాలా వ్యత్యాసం ఉంది.. ALL THE BEST UMA GARU...భవిష్యత్ లో ఇంకా చాలా దేశాలు మాకు చూపాలని ఆశిస్తున్నాము
@prabhudasuv8806
@prabhudasuv8806 2 жыл бұрын
శుభోదయం 🌅🌅అన్నయ్య పన్నునా లేకపోనా 8.00 మీ వీడియో కోసం ఎదురుచూడడం పక్క ❤❤
@Praveenworld123
@Praveenworld123 2 жыл бұрын
@@jaswanthjaswanth8466 nuvvu chupinchu Maru athanini adige badhulu
@shrikant6964
@shrikant6964 2 жыл бұрын
@@jaswanthjaswanth8466 don't waste your time on typing big message ,no one ready to take your advice, there is no waste of time , time keeps moving what ever you do .. don't try to manage time but use it
@venkytraveler2493
@venkytraveler2493 2 жыл бұрын
Muntha mamidi fruit name
@sangeethamramana1290
@sangeethamramana1290 2 жыл бұрын
Water apple Uma garu
@ramtemba
@ramtemba 2 жыл бұрын
మరీ అంత కాళీ గా ఉన్నవా 😂😂
@sasidhar9728
@sasidhar9728 2 жыл бұрын
That fruit is called water apple, it's available occasionally in hyderabad
@ramuk8660
@ramuk8660 2 жыл бұрын
aa fruit name "Apple Jama" East Godavari Dist lo Dorukutai
@divyachintapalli7958
@divyachintapalli7958 2 жыл бұрын
Telugu lo gulab jama
@ramuk8660
@ramuk8660 2 жыл бұрын
@@divyachintapalli7958 అవును అండీ కరెక్ట్ గా చెప్పారు
@bellamkondanarasimharao1174
@bellamkondanarasimharao1174 2 жыл бұрын
చాల భాగ explore , చేస్తున్నారు , very nice video uma ji 👌🇮🇳
@ranielizabeth6297
@ranielizabeth6297 2 жыл бұрын
Very good & lovely family......may god bless them abundently💖
@anilsiri25
@anilsiri25 2 жыл бұрын
మనుషులతో ఎలాకలుసుకోవాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి
@kirankarthik0909
@kirankarthik0909 2 жыл бұрын
మంచి మనసు ఉండాలే గాని ప్రపంచమే ఆత్మీయంగా ఎదురు వస్తుంది.......
@then8king357
@then8king357 2 жыл бұрын
Dheenemaa nee content thopu broo Andharu Maldives ante only aa beach choopistharu but nuvu okati patukunavante kindha nunchi pai varaku motham dhunesthau bhaiah super
@PanduKudurupaka
@PanduKudurupaka 2 жыл бұрын
Love from Telangana 💖
@instaworld7218
@instaworld7218 2 жыл бұрын
Me2
@usharanivattikonda3995
@usharanivattikonda3995 2 жыл бұрын
Nice family and cute kids!👍👍
@ramsai7244
@ramsai7244 2 жыл бұрын
Indian food recipes superb ❤️❤️❤️
@ramuthirandasu7724
@ramuthirandasu7724 2 жыл бұрын
Love From Miryalaguda ❤️
@habeebamohammed6841
@habeebamohammed6841 2 жыл бұрын
Love from Vijayawada ❤
@kiranbellamkonda7626
@kiranbellamkonda7626 2 жыл бұрын
Just with these 10 percent of the countries completed, I think you can survive in any harshest of the environment anywhere. People would plead you to come to their homes. You are such a humble man that even if you have enemies would invite you to their homes and feed you the best. Good luck My smiley brother!!!!
@vinpal2507
@vinpal2507 2 жыл бұрын
Totally agree. Uma has that people skills and talent.
@hussainbasha1960
@hussainbasha1960 2 жыл бұрын
Take care Anaya 59th comment. And156views From Tirupati
@hussainbasha1960
@hussainbasha1960 2 жыл бұрын
Thank you Anaya Giving to ur heart
@nazeershaik6224
@nazeershaik6224 2 жыл бұрын
Uma bayya ye country vellina akkadi vallu intiki invite cheyyatam family member la treat cheyyatam 👌👌
@lifeofbhaskar2376
@lifeofbhaskar2376 2 жыл бұрын
Love 💕 from Siddipet 💕 telagana
@govardhansammeta3884
@govardhansammeta3884 2 жыл бұрын
Lucky to be invited by locals and having food with them is wonderful.
@nagendrab4597
@nagendrab4597 2 жыл бұрын
Love from banglore ❤️❤️
@danceboynani6160
@danceboynani6160 2 жыл бұрын
Hartley congregation to that family. They good human being because they hospitality to unknown person
@maheshbrvc
@maheshbrvc 2 жыл бұрын
Happy to see such lovely family. Children are adorable. They are nature lovers also.lovely people have hosted u. U r fortunate to met with a such a lovely people. God bless them.i like it❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌
@k.subhan8100
@k.subhan8100 2 жыл бұрын
This fruit is also available in AP. Java apple (or) water apple.
@sridharsoppary9693
@sridharsoppary9693 2 жыл бұрын
ప్రపంచంలో ఉన్న అందరిని కలుపుకొని పోవడమే మన సనాతన ధర్మం, అన్న మీరు ఇలాగే అందరిని కలుసుకొని వారి ఆచారాలను మాకు తెలియచేస్తూనందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
@navanithabandari4668
@navanithabandari4668 2 жыл бұрын
Water apple , mana side green colour lo vuntay kadhanna
@boddubasu7656
@boddubasu7656 2 жыл бұрын
Hi Uma another blockbuster vlog from Maldives. Iam feeling very happy about your mingling with locals are extraordinary. Only few can have that kind of gentle behaviour . Your Maldives host is superb in singing in different languages. His hobby about birds and animals are awesome. That sisters cooked very much delicious dish. My mouth watered while preparing that dish. Overall a wonderful video. All the best Uma bro
@raghuvasamsetti3487
@raghuvasamsetti3487 2 жыл бұрын
It's really correct
@boddubasu7656
@boddubasu7656 2 жыл бұрын
Thanq
@deepujessy3120
@deepujessy3120 2 жыл бұрын
Good morning Uma Garu ❤️❤️
@azeez10692
@azeez10692 2 жыл бұрын
Thanks to muslim family👪 Anna You are amazing person🤗
@subramanyamreddy6559
@subramanyamreddy6559 2 жыл бұрын
మీరు సూపర్ బ్రదర్.... ఎక్కడికి వెళ్లినా!అక్కడి వాళ్ళతో కలిసిపోతారు.మీ బందువులేమో?, అన్నట్లు ఉంటారు.ముచ్చటేస్తుంది బ్రదర్💐💐💐
@MsVenkatakumar
@MsVenkatakumar 2 жыл бұрын
Brother you are amazing , where you stay there you create a new happy world for us
@jyothik1192
@jyothik1192 2 жыл бұрын
Lots of love to the family and the kid with the medal is so cute..God bless them!! Anna's voice is classic and singing is great as well...
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 жыл бұрын
Love from Hyderabad anna ❤️
@ujwal_637
@ujwal_637 2 жыл бұрын
Anna adi cashew nut fruit..... Anna Love from RAICHUR....❤❤❤❤
@velurithanuja9419
@velurithanuja9419 2 жыл бұрын
Kadandi adi water apple
@lakshmichundi9066
@lakshmichundi9066 2 жыл бұрын
Aa fruit name jambu neyreydu maa house lo unde
@ysiddhu2686
@ysiddhu2686 2 жыл бұрын
Hi anna love from Hyderabad 💖
@bejjenkiprashanth1357
@bejjenkiprashanth1357 2 жыл бұрын
12:17 Trivendrum ante Kerala anna Tamilnadu kadu Just inform Cheyali Ani anthe
@mandangiharsha7
@mandangiharsha7 2 жыл бұрын
Love from Vizianagaram Bro 🇮🇳🇮🇳
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
No boundaries for love and affection. Our heart felt thanks to Ali Rasheed Bhai and family.
@kishorraothopucherla6378
@kishorraothopucherla6378 2 жыл бұрын
Love from warangal ❤️
@vinayaka3657
@vinayaka3657 2 жыл бұрын
హాయ్ ఉమా.. శుభోదయం 🌹.. అందరితో బాగా కలిసి పోతారు.. 😊
@SENTHILKUMAR-rf2ty
@SENTHILKUMAR-rf2ty 2 жыл бұрын
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 🌼🌺🌹👌🏻👍🏻🙏🏻🔥🔥🔥
@MRameshboddepalli2023
@MRameshboddepalli2023 2 жыл бұрын
ఉమ బ్రో..ఇప్పుడే నీ బిబిసి ఇంటర్వ్యూ వీడియో చూసాను..చాలా ఎమోషనల్ అయ్యా...ముఖ్యంగా అమ్మ మాట్లాడేటప్పుడు కన్నీళ్లు వచ్చాయి..అమ్మ మాట్లాడేటప్పుడు ఎడుపొచ్చేసింది.... నీకు అన్నీ వేళల మంచి జరగాలి..బ్రో... వీలైతే..నువ్వు పాలో కోయిలో రాసిన తెలుగులో పరుసువేది..ఇంగ్లీష్ లో ది అల్కెమిస్ట్ బుక్ చదువు.. నీ వీడియోలు చూసినప్పుడల్లా ఆ బుక్ లోని పాత్ర యాత్రికుడు శాంటియాగో గుర్తుకొస్తాడు. నీ వీడియోల్లో నీ పాజిటివ్ attitude చాలా ఇష్టం...ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా అందరితో నువ్వు కలిసిపోయే తీరు సూపర్బు.
@emmipriyansh2282
@emmipriyansh2282 2 жыл бұрын
That fruit water apple, and that leaf karavepaku kadhu bro pandan leaf meeru srilanka lo kuda taste chesaru, and kobbari nillu kadhu kobbari paalu, nice video everyone loves you bro.👍
@prakashdavedu9198
@prakashdavedu9198 2 жыл бұрын
That Fruit Name is Gulab Jami (Water Apple) Bro; Take Care🙋Love Vizag (AP)🙌😎
@user-io7qu4gq9p
@user-io7qu4gq9p 2 жыл бұрын
సూపర్ స్టార్ ఉమా గారు వీడియో చాలా బాగుంది థాంక్యూ జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
@Kasi-l3w
@Kasi-l3w 2 жыл бұрын
నా గుడ్ ఆఫ్టర్నూన్ నా ఈ వీడియో సూపర్ అన్న బర్డ్స్ చాలా సూపర్ అన్న నువ్వు ఎక్కడికి వెళ్ళినా అందరితో చాలా మంచిగా ఉన్నావ్ అన్న శ్రీలంకలో కూడా అంతేనా శ్రీలంకలో కూడా అందరితో మంచిగా ఉండు ఇక్కడ కూడా చాలా అందరితో చాలా మన ఆంధ్ర అందరితో చాలా మంచి ఉంటుంది చాలా మంచిది అన్న
@dr.narendarkumar1331
@dr.narendarkumar1331 2 жыл бұрын
Beautifully done.. lifestyle
@akashmk958
@akashmk958 2 жыл бұрын
Love from karnataka anna from sindhanur and love you anna i have audited to u r video s anna
@Mahesh_Reddy27
@Mahesh_Reddy27 2 жыл бұрын
Lots of love from Chittoor ❤️
@Royalsanthosh
@Royalsanthosh 2 жыл бұрын
Bro u Where to go ..! Finally u got excellent family ☺️☺️👌👌
@Royalsanthosh
@Royalsanthosh 2 жыл бұрын
Superb bro
@adapachinnakapu5535
@adapachinnakapu5535 2 жыл бұрын
Wow 👏 very good 👍 job 👏 Uma garu
@kavalapraveen5046
@kavalapraveen5046 2 жыл бұрын
Really the love which the family members showered was awesome🙏....It was a great sign that no language is needed for a good heart ...Huge love to them and tqq uma anna....
@JulapallysPlace
@JulapallysPlace 2 жыл бұрын
Very nice Uma. Keep going. That fruit is called WaterApple.
@nandamarathi7761
@nandamarathi7761 2 жыл бұрын
Uma nuvvu entha lucky no ekkadiki vellina family's friends Ala Ala kudhiripothunnaru andhariki Ala sadhyam kaadhu good luck
@anilmanikanta_kondru2961
@anilmanikanta_kondru2961 2 жыл бұрын
Water apple Anna aa fruit name 👍🏼👍🏼👍🏼
@manujunnu
@manujunnu 2 жыл бұрын
Me manchi manasuki ekkadiki vellina mancholle parichayam avutunnaru...Super uma garu👌👌😍
@swarnav4486
@swarnav4486 2 жыл бұрын
The fruit is called rose apple.
@thallapellimahesh1971
@thallapellimahesh1971 2 жыл бұрын
Fruit name Water apple
@thumuravikumar1996
@thumuravikumar1996 2 жыл бұрын
Good morning anna Love from Gadwal ❤️💚
@svk5238
@svk5238 2 жыл бұрын
Anna nuvvu yekkadiki vellinaaa neeku aa God thodu vundali Ani manaspoorthigaa korukuntunna anna ❤️❤️❤️❤️❤️god bless you anna ❤️ krishna from khammam ✨🍃🦋
@nagarajutadepalli4089
@nagarajutadepalli4089 2 жыл бұрын
చాలా బాగా explore చేశారు. I లవ్ your behaviyour with people👌👌😊
@girigirigowda8599
@girigirigowda8599 2 жыл бұрын
ಉಮಾ, ಮನುಷ್ಯ ಸೇರಬೇಕಂದ್ರೆ ಭಾಷೆ ಅಗತ್ಯ, ಆದರೆ ಭಾಷೆ ಬಾರದಿದ್ದರೂ ಹೃದಯದ ಭಾಷೆ ಎಲ್ಲರಲ್ಲನ್ನೂ ಬೆಸೆಯತ್ತದೆ. ಇದೇ ಉದಾಹರಣೆ ...👍
@nagendrab4597
@nagendrab4597 2 жыл бұрын
Road to 1M subscriber's ❤️🎉🎉
@Meena-sn8ou
@Meena-sn8ou 2 жыл бұрын
గుడ్ మార్నింగ్ ఉమాగారు
@nagendrab4597
@nagendrab4597 2 жыл бұрын
Really amezing place 😍😍❤️
@ramasarmavssistla8861
@ramasarmavssistla8861 2 жыл бұрын
Good Evening Uma Prasad Marempati ji. It is water apple. Very nice family and thanks for sharing and convey our heartful thanks to the entire family members for hosting . Really amazing person and what u said true .
@sivaramadurgarao6155
@sivaramadurgarao6155 2 жыл бұрын
Love from Amalapuram❤❤❤
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 2 жыл бұрын
Hi andi uma garu good morning
@maheshgamingff7565
@maheshgamingff7565 2 жыл бұрын
Hi anna good morning ... ❤️Love from ananthapuram 😘
@princedariyavali8013
@princedariyavali8013 2 жыл бұрын
Love from @villagefoodkingdom 🔥♥️
@srinivasag5139
@srinivasag5139 2 жыл бұрын
Love form Karnataka
@ramanareddy7404
@ramanareddy7404 2 жыл бұрын
తెలుగు ఉమ ట్రావెల్ కు జగమంత మన కుటుంబము ప్రపంచం bhugundala అందులో మన భారతీయులు ఉండేలా కు
@athivabyradhika
@athivabyradhika 2 жыл бұрын
నువ్వు తిన్న ఫ్రూట్ water apple Good for health But not tasty Video awesome UMA
@suryaaradyam1041
@suryaaradyam1041 2 жыл бұрын
Yes. Mam
@javeedmohd5593
@javeedmohd5593 2 жыл бұрын
Super uma anna
@alliswell1272
@alliswell1272 2 жыл бұрын
Super👏👏👏👏👏👏👏👏👏👏
@volunteernuthakki6010
@volunteernuthakki6010 2 жыл бұрын
Love from nuthakki (mangalagiri) Anna♥️♥️ Mee videos daily mrng chusii work ki veltham Anna
@srk1178
@srk1178 2 жыл бұрын
Nice video brother bagundi. Brother small correction as you told Trivandrum is in tamil nadu, actually Trivandrum or Thiruvananthapuram is capital city of kerala state..
@navyareddy3696
@navyareddy3696 2 жыл бұрын
Good morning sir, a country lo vallu ina mitho chala Prema ga untunnaru idanta mi goppataname uma sir, 💞
@vinpal2507
@vinpal2507 2 жыл бұрын
@uma- when are you planning to visit actual maldives famous vistor places such as maafushi island and activities in island?
@goginenimurali1958
@goginenimurali1958 2 жыл бұрын
Water apple tammudu
@KODALIFOUNDATION
@KODALIFOUNDATION 2 жыл бұрын
Verynice UMA. .entire world is your well wishers...your behaviour will attract anybody...keep it up... That is not Coconut water, it is Coconut MILK...💐👍👌
@veerababusravyaa4160
@veerababusravyaa4160 2 жыл бұрын
Wow very good jab annya. 👍❤️
@rohithntr4608
@rohithntr4608 2 жыл бұрын
Uma anna fans warangal 🔥😍🙏
@scorpiovrockz
@scorpiovrockz 2 жыл бұрын
Amazing birds.......lovely family
@rekhamrgl5059
@rekhamrgl5059 2 жыл бұрын
Good Morning Uma Anna😊
@shyamkanna5339
@shyamkanna5339 2 жыл бұрын
దేశం కాని దేశంలో ఇలా అందరి తొ కలశెతే చాలా బాగుంటది అన్న నువు చాల గ్రేట్ సూపర్
Uzbekistan 🇺🇿 Local Village Lifestyle | Uma Telugu Traveller
24:18
Uma Telugu Traveller
Рет қаралды 159 М.
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 45 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 18 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 37 МЛН
Beautiful Places To Visit In Singapore 🇸🇬 | Uma Telugu Traveller
20:40
Uma Telugu Traveller
Рет қаралды 270 М.
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
El Salvador to Argentina Flight Journey
26:27
Naa Anveshana
Рет қаралды 437 М.
Farming Life In Uzbekistan 🇺🇿 | Village Life | Uma Telugu Traveller
27:02
Uma Telugu Traveller
Рет қаралды 171 М.