Telugu Gypsy People In Sri Lanka 🇱🇰 | Ahikuntaka Tribe | Uma Telugu Traveller

  Рет қаралды 780,958

Uma Telugu Traveller

Uma Telugu Traveller

2 жыл бұрын

#UmaTeluguTraveller #SriLanka #TeluguGypsyPeople
Sri Lankan Gypsy people are an ethnic group from Sri Lanka who trace their origins to Telugu-speaking regions centuries ago. They are the only nomadic group of people living on the island. They live in small palmyra huts for two or three days in one place.
Telugu Gypsy People In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
Seute Engipack
Use Coupon Code - UMA200 (only for official website)
Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
Seute Amazon Link -
Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
Engipack Grey 👉 - amzn.to/3t6OacM
Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 2 200
@vamsivamsi7369
@vamsivamsi7369 2 жыл бұрын
ఉమ అన్న తను అనుకున్న దానిలో విజయం సాధిస్తూ, మనకు వినోదాన్ని అందిస్తూ మంచి యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్నారు 🔥🔥🔥
@Sai-gh9jc
@Sai-gh9jc 2 жыл бұрын
yah anna
@kvenkatesh5127
@kvenkatesh5127 2 жыл бұрын
ఉమా అన్నగారు మీరు చాలా ట్రావెల్స్ చేస్తున్నారు మీ వీడియోస్ నేను చూస్తున్న అలాగే మీరు కొనసాగాలి మీ ఎనక ఫుల్ సపోర్ట్ విజయం. సాధించు 🛻🏂🪂🧗🚣
@ramuratakondachowdary2460
@ramuratakondachowdary2460 2 жыл бұрын
Great coment bro
@vemularamakrishna2394
@vemularamakrishna2394 2 жыл бұрын
It easy yar tum ho gayi thi to consultancy and no b
@vemularamakrishna2394
@vemularamakrishna2394 2 жыл бұрын
It easy yar tum ho gayi thi to consultancy and no need BB
@yakamallukommanaboina3188
@yakamallukommanaboina3188 2 жыл бұрын
మనం పక్క రాష్ట్రం వెళ్లినప్పుడు అక్కడి వారు ఎవరైనా తెలుగు మాట్లాడితే భలే సంతోషం కలుగుతుంది..అలాంటిది శ్రీలంక లో మన తెలుగు వారు ఉన్నారు అంటే గర్వంగా ఉంది...ఇన్ని సంవత్సరాలు తెలుగు కాపాడుకుంటున్న శ్రీలంక తెలుగు వారికి నమస్కారాలు...
@freecommentor
@freecommentor Жыл бұрын
Being a 🇱🇰🇱🇰, I'm so happy that you guys got to know about this Telugu speaking community in Sri Lanka. I'm a native Sinhala speaker, which is an Aryan language that is close to Marathi etc. But after co-existing with native Tamil speaking people for many millennia, Sinhala has many similarities with Tamil. Greetings from Sri Lanka. 🙏
@suryaaradyam1041
@suryaaradyam1041 2 жыл бұрын
మన దేశంలో వేరే రాష్ట్రం లో ఒక్క తెలుగువారు కనబడితే ఎంతో ఆనందంగా ఉంటుంది.. అదే వేరే దేశంలో... మన తెలుగు వారు ఒక గ్రామామే ఉంటే... అబ్బో అద్భుతమైన ఆనందం
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Americalo europelo, dubailo, australialo, japanlo, nz land lo sthirapadina Thoooooolanjana pranthapu lanjakodakallara nerchukondi ra uma annani choosi, meeru donga udhyamamu kosamu america lo telugu associations nunchi vidipoyi thooolanjana associations thayaru chesinandhuku siggutho chacchipondi ra
@gihan.u2001
@gihan.u2001 2 жыл бұрын
We love our Telugu community & we love Telugu movies 😉 ❤️ from 🇱🇰
@SudhakarAP-5
@SudhakarAP-5 2 жыл бұрын
Great brother..love you too ..
@shravanthj8537
@shravanthj8537 2 жыл бұрын
love you too ❤️
@ambativamshi9322
@ambativamshi9322 Жыл бұрын
Are you tamil Or telugu guy?
@gihan.u2001
@gihan.u2001 Жыл бұрын
@@ambativamshi9322 I'm Sinhalese
@freecommentor
@freecommentor Жыл бұрын
Being a 🇱🇰🇱🇰, I'm so happy that you guys got to know about this Telugu speaking community in Sri Lanka. I'm a native Sinhala speaker, which is an Aryan language that is close to Marathi etc. But after co-existing with native Tamil speaking people for many millennia Sinhala has many similarities with Tamil. Greetings from Sri Lanka. 🙏
@ramuthirandasu7724
@ramuthirandasu7724 2 жыл бұрын
దేశం కాని దేశం లో తెలుగు మాట వింటే ఆ ఆనందమే వేరు అన్న. Love From miryalaguda ❤️
@allaririshi
@allaririshi 2 жыл бұрын
Mlg
@Sai_naidu123
@Sai_naidu123 2 жыл бұрын
Mlg
@bp9760
@bp9760 2 жыл бұрын
mlg
@kalyannaidu8463
@kalyannaidu8463 2 жыл бұрын
❤️
@MaheshMahesh-sg3lt
@MaheshMahesh-sg3lt 2 жыл бұрын
Haliya mahesh
@mudedlayallamraaja
@mudedlayallamraaja 2 жыл бұрын
ఉమా గారూ..మా కోరిక మన్నించి... మన తెలుగు మూలాలు ఉన్న వారిని కలిసి వాళ్ళ జీవన విధానం ఎంతో కష్టపడి చూపించినందుకు మనస్పూర్తిగా ధన్యవాదాలు. ఏ డాక్యుమెంటరీ న్యూస్ ఛానెల్ కి తీసిపోని విధంగా చాలా అద్భుతంగా చూపిస్తున్నారు.
@satishthammishetti2672
@satishthammishetti2672 2 жыл бұрын
❤️❤️👍🏼
@ramanakalaga9210
@ramanakalaga9210 2 жыл бұрын
Kadilincharu okkasari andarimanasulu...
@elizabethrani1447
@elizabethrani1447 2 жыл бұрын
Good
@karthikkarthik453
@karthikkarthik453 Жыл бұрын
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥
@agajalavinod1748
@agajalavinod1748 2 жыл бұрын
Iam so proud of my Telugu language 😍😘😎😎😍😘🤩
@suryanarayanamopuri4177
@suryanarayanamopuri4177 2 жыл бұрын
శ్రీ లంక లో తెలుగు వారు ఉన్నారు, వారి వృత్తి పాములు ఆడించడం అని కొన్ని పుస్తకాల్లో చదవడం ద్వారా తెలుసు.కానివారిని,వారి జీవితవిధానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి నందుకు చాలా సంతోషం.
@bravenewworldgrk2009
@bravenewworldgrk2009 2 жыл бұрын
మనకు తెలియని దేశంలో మన ప్రాంతానికి చెందిన ప్రజలు వుంటే చాలా సంతోషంగా ఉంటుంది... Super uma anna
@joyofsalvation3439
@joyofsalvation3439 2 жыл бұрын
శ్రీలంకలో తెలుగు వారిని చూడడం, తెలుగు మాట వినడం, తెలుగు మాట్లాడుకోవడం, చాలా ఆనందం గా ఉంది.
@rajeshnimmala2417
@rajeshnimmala2417 2 жыл бұрын
శ్రీలంక లో తెలుగు వారు వున్నారు అని నాకు మీ వీడియో చూసాక తెలిసింది. వాళ్ళు కూడా మన తెలుగు ని మరచి పోకుండా ఇంకా కాపాడుకుంటా వస్తున్నారు. వారి కి ధన్యవాదములు. మీ వీడియో కూడా మొదటి సారి చూస్తున్నారు చాలా బాగుంది. నేను అయితే అన్వేష్ వీడియో లు చూస్తా. ఇక నుంచి మీ వీడియో లూ కూడా చూస్తా.
@nagesvvaretrao5832
@nagesvvaretrao5832 2 жыл бұрын
A few years before it became known that the Telugu speaking community was in SriLanka, but no one could trace them. One Sri Lankan lady told a reporter that this community was a part of Sri Lankan citizenship., but nothing more information is came out about them. The credit for searching and bringing to limelight about the life of Telugu snake charming community goes to Uma.
@kirupagajan
@kirupagajan Жыл бұрын
If telugu gypsy's lives in North and East then they consider as telugu gypsies. If they lives other area they consider as RODI cast of Sinhala people. They speaks Telugu Sinhala and Tamil
@tvasanthrao6151
@tvasanthrao6151 2 жыл бұрын
శ్రీలంకలో తెలుగు tribe ను వెతికి పట్టుకుని మాకు చూపిస్తున్నారు చాలా బాగుంది అద్భుతం
@pandunaresh
@pandunaresh 2 жыл бұрын
తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళు వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలి.. శ్రీలంక, మారిషస్ వంటి చాలా దేశాల్లో తెలుగు ను వారసత్వంగా కొనసాగిస్తుంటే సొంత గడ్డ మీద పురిటి నొప్పులు పడుతోంది తెలుగు భాష 😷 ధన్యవాదములు ఉమా గారు 😍💐
@Ujffyied
@Ujffyied 4 ай бұрын
అవునా అన్నగారు ఇతర దేశాల్లో ఉన్న మన తెలుగు వారు మన భాషకు ఎంతో గౌరవిస్తారు మన ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళు తెలుగును అంతలా పట్టించుకుంటలేరు
@gjlsrinivasrao6653
@gjlsrinivasrao6653 2 жыл бұрын
ఉమా గారు శ్రీలంక లో తెలుగు వారు ఉన్నారని ప్రపంచానికి తెలియజేశారు, చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు
@kbpkbpskbp3039
@kbpkbpskbp3039 2 жыл бұрын
ఉమా అన్న మంచి వీడియో చేశావు. మన తెలుగు ప్రజలను కలిసినందుకు ధన్యవాదాలు...మిగతా వాళ్లు వ్యాపారపరంగా మీరు మాత్రమే నిజాయితీగా..
@prasadkaki2159
@prasadkaki2159 2 жыл бұрын
మన తెలుగు వారిని అక్కడ మీరు వెతికి నాకు చూపిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది బ్రదర్
@ManoharPalanati
@ManoharPalanati 2 жыл бұрын
చాలా గర్వంగా ఉంది అన్నా.. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నందుకు..
@ravadaaparna412
@ravadaaparna412 2 жыл бұрын
Yyyy
@ravadaaparna412
@ravadaaparna412 2 жыл бұрын
T
@ravadaaparna412
@ravadaaparna412 2 жыл бұрын
T5
@ravadaaparna412
@ravadaaparna412 2 жыл бұрын
Y
@vamsivamsi7369
@vamsivamsi7369 2 жыл бұрын
@@ravadaaparna412 hii
@subbannabv8364
@subbannabv8364 2 жыл бұрын
శ్రీలంకలోని తెలుగువారికి మన తెలుగు భాష మాట్లాడటానికి చదవడం వ్రాయడం నేర్పిస్తే బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల తరఫున వారికి పుస్తకాలు & ఆర్థికంగా సహాయం చేయాలి. తెలుగు మూలాలున్నవారికి తెలుగు నేర్పించడం మన బాధ్యత?
@ananthalakshmivedre8697
@ananthalakshmivedre8697 10 ай бұрын
.. ఒక 10 మంది టీచర్స్ ని పంపి, సిరీస్ మనమే ఇచ్చి ఆ తెలుగు.వారిని కాపాడుకోవాలి
@umakanthprasad5195
@umakanthprasad5195 2 жыл бұрын
The beautiful land, మన తెలుగు వారిని శ్రీలంక లో చుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.పాములు కోతి తో ఆడించిన ఆట సూపర్ గ ఉంది. అక్కడ ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్.Hi to Thillan's family and their whole community.uma Prasad is enjoying there excellent with them
@sureshkumar6601
@sureshkumar6601 2 жыл бұрын
వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మన దేశం లో వారి పూర్వీకుల ప్రదేశాన్ని చూపించే ప్రయత్నం జరగాలి.
@ranjithadepu5988
@ranjithadepu5988 2 жыл бұрын
శ్రీలంక వెళ్ళినవాళ్ళు చాలామంది యూట్యూబ్ rs ఉన్నారు కానీ మీలా గొప్పగా ఎవరు వివరించలేదు ఉమా అన్న జై హింద్ 🙏🙏🙏
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
ఈ వీడియో లో ఎదో తెలియని ప్రశాంతత, ఆనందం ఉమా గారు.. మీరు వాళ్ళని కలవడం. ఎప్పుడో వలసవెల్లిన వారు వారి తెలుగు మూలలను మర్చిపోకుండా వొచ్చి రాని తెలుగులోనే మాట్లాడడం.. మీరు వారితో చక్కగా కలిసిపోవడం.. పాముని చూసి బయపడి 😂చిందులు వేయడం.. Boat రైడ్, సరదాగా ఆడుకోవడం నిజంగా ఇవ్వన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మనసంతా ఉమా గారు.. ఆవిడా చెప్పింది నిజం అయితే మీరు నిండు నారేళ్లు సంతోషంగా ఉంటే మీ అభిమానులకు అదే పండుగ.... మీ సంతోషమే మాకు సంతోషం.. 👍😍😍ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నెన్నో చూడాలి మేము... ఆ మూడు అక్షరాలా స్నేహబంధం ఎవరో కానీ మీ లైఫ్ lo special person... Very very very lucky person.. 😍mee manchikore aa real friend evaro maaku telusukovakanundi uma garu... 😍😍💚💚💚wait chestam meeru cheppedaaka
@alexbabuyoutubechannel5998
@alexbabuyoutubechannel5998 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అన్న మన తెలుగు వారిని కలిసి నందుకు అలాగే శ్రీ లంక గవర్నమెంట్ వారికి మన తెలుగు వారి తరఫున వందనాలు తెలియచేస్తున్నాను మన వారికి ఆశ్రయం కల్పించి నందుకు
@varmabogineni6333
@varmabogineni6333 2 жыл бұрын
Mana telugu varu akkada,1900 years ga vunnaru, yippudu vellina varu kadhu. 70 Ad lo boudha matha vyapthi cheyadaniki, amaravathi nundi vellina varu, Sinhalese and Tamil madya viru santhini nammi venuka batuku gurayaru. Civil war time lo ante 1980 lo tamilulatho kalavaniya kunda, viriki separate chesthu, lands yichi, special facilities kalpinchindi. Ahikuntaka tribe gunturu prantham nundi vellina varu. Srikakulam nundi vellina telugu varu yithara desallo vunnaru.
@ramsai7244
@ramsai7244 2 жыл бұрын
డేలీ మీ వీడియోస్ చూస్తూ ఉంటే తెలియని ఆనందం పెరుగుతుంది🙏🙏🙏🙏 రోజు రోజుకు కొత్త వీడియోస్ ఏమి చూపిస్తావ్ అని excemate డబుల్ అవుతుంది 💟💙😍
@bheemdumma9752
@bheemdumma9752 2 жыл бұрын
Anna.... Mari hands leni vari, Rathalu Telsukovadam ela????
@yesbhadra6696
@yesbhadra6696 2 жыл бұрын
Americalo europelo, dubailo, australialo, japanlo, nz land lo sthirapadina Thoooooolanjana pranthapu lanjakodakallara nerchukondi ra uma annani choosi, meeru donga udhyamamu kosamu america lo telugu associations nunchi vidipoyi thooolanjana associations thayaru chesinandhuku siggutho chacchipondi ra
@devarlakannaiah7951
@devarlakannaiah7951 2 жыл бұрын
శ్రీలంక లో మన తెలుగు వారిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా వుంది ఉమా గారు,అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం
@karthikkarthik453
@karthikkarthik453 Жыл бұрын
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥
@ilakshminarayan2011
@ilakshminarayan2011 2 жыл бұрын
నేను వారి గురించి 10 సంవత్సరాల ముందు తెలుసు కున్నాను.వారి గురించి నాకు ఎంతో ఆసక్తి ఉండేది ఇప్పుడు నాకు మీ వలన ఆ కోరిక తీరింది ఈ వీడియో చూసి మన రెండు తెలుగు ప్రభుత్వాలు అక్కడ వారికి తెలుగు అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుందాం.
@foodcreatives
@foodcreatives 2 жыл бұрын
దేశం కాని దేశంలో మన తెలుగు తెలుగు వాళ్లను చూసిన వాళ్ళ మాట విన్న ఎంతో ఆనందంగా గర్వంగా ఉంటుంది రోజురోజుకీ మీద అభిమానం పెరుగుతుంది keep travelling
@rangarao9183
@rangarao9183 2 жыл бұрын
వీడియో చాలా అద్భుతంగా ఉంది . శ్రీలంకలోని తెలుగువారి గురించి చాలా వివరంగా చూపించారు . బహుశా వారిగురించి చూపించిన మొట్టమొదటి యూట్యూబర్ మీరు . చాల సంతోషంగా వుంది .చాలా థాంక్స్ ఉమగారు .
@gvijayakumar9813
@gvijayakumar9813 2 жыл бұрын
దశాబ్దాల క్రితం వేరే దేశం లో ఉన్న తెలుగును మరిచిపోకుండా వాళ్ళు మాట్లాడటం చాలా గొప్ప విషయం. తెలుగు వారు ఎక్కడ ఉన్న కష్టపడి బ్రతకటం అలవాటు. చాలా మంచి వీడియో చూపించారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం జాగ్రత్త.
@varmabogineni6333
@varmabogineni6333 2 жыл бұрын
Dasabdalu kadhu, sathabdhalu ga vunnaru akkada varu, variki charithra vundi. 70 A.d prantham lo, aacharya Nagarjunudu, amaravathi boudha aramam vunna time lo, boudam ni vyapthi kosam, telugu varu Sri Lanka vellaru, varu akkade sthira paddaru.
@jagapriyansomasundaram492
@jagapriyansomasundaram492 2 жыл бұрын
For your information the last king of Sri Lanka Sri Wickramarajasinghe who was defeated by the British in 1815 is from a Telugu Royal Family. His original name is Kannusamy. His ancessotors are from Andhra who subsequently moved to Madurai during the period of Vijayanagara Empire. (Nayaka Dynasty). This Nayaka Dynasty of Madurai had marriage connections with Sri Lankan Royal family and and subsequently inherited the throne of the Kandyan kingdom of Sri Lanka.
@Balajigundubogula
@Balajigundubogula 2 жыл бұрын
కష్టానికి మారుపేరు తెలుగువాళ్లు ఇండియా వాళ్ళు లేని దేశం లేదు i love India 🤩🤩🤩
@sugunaseereddi9748
@sugunaseereddi9748 2 жыл бұрын
ఉమాగారు మీరు తెలుగు వారి ని కలవడము మాకు చాలా ఆనందంగా ఉంది.మన కంటే తెలుగు వాళ్ళే భాగా మాట్లాడుతున్నారు.మిగతా రాష్ట్రాలలో స్థిరపడిన మన తెలుగువారు ఇంటి లో పిల్లలతో తెలుగు లో నే మాట్లాడుకోవాలి..
@naveenjanumula4386
@naveenjanumula4386 2 жыл бұрын
Nijamga రియల్ traveler uma gaaru... Tq శ్రీలంక లో మన తెలుగు వాళ్ళు... ఇప్పటివరకు చాలా మందికి తెలియని విషయం... ... .. ఇది exploring ante....
@none05550
@none05550 2 жыл бұрын
Enjoyed this video a lot Uma....U always try to show something unique n exciting. Really happy to see our Telugu community thriving so well in Sri Lanka . Beautiful village n warm people...Thank you Uma :)
@sairk6174
@sairk6174 2 жыл бұрын
Good to see telugu families in Sri Lanka..that guy is speaking english as well..god bless them
@SAHITYATV
@SAHITYATV 2 жыл бұрын
శుభోదయం ఉమాగారూ.... శ్రీ లంకలో ఎన్నో యేళ్ళ క్రితం అక్కడికి వెళ్ళి స్థిరపడిన తెలుగు కుటుంబాలను మీరు కలుసుకోవడం చాలా సంతోషంగా వుంది..వారి జీవనవిధానం, చెరువు, పాములు , పైథాన్ లు , కోతి అన్ని భలేగా వున్నాయి. ధన్యవాదాలు. టేక్ కేర్.
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
మనం ఈ భూమి మీద పడ్డప్పటినుండి మట్టిలో కలిసే వరకు మనం ఎవరినైతే కలుస్తామో వారికి మనకి ఎదో జన్మలో రుణనుబంధం ఉండే ఉంటుంది ఉమా గారు.. ఎవరినైనా ఒకక్షణం కలిసి మాట్లాడిన అది రుణనుబంధమే... ఆ ఋణం లేకపోతే కలలో కూడా ఎవరు కనపడరు.. అదే కర్మ సిద్ధాంతం.. ఋణం తీరిపోతే ఇంకా ఎప్పటికి వారు కనపడరు.
@thulasiravikadapa
@thulasiravikadapa 2 жыл бұрын
Yes brother ☺️
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@flashevolflayor ❤❤❤
@7raghava
@7raghava 2 жыл бұрын
Yes correct...madam
@msk1989
@msk1989 2 жыл бұрын
Absolutely correct mam..
@meshrampavan9977
@meshrampavan9977 2 жыл бұрын
💯%
@madhusudhanganisetty3970
@madhusudhanganisetty3970 2 жыл бұрын
మీరు త్వరలో నే 10million subscribers and 10m viewers పొందాలని కోరుకుంటున్నాను.... మీరు దానికి 100% అర్హులు....అలాగే మీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య... ....... మన పక్క రాష్ట్రాల లో మన తెలుగు వాళ్ళు కనపడితె చాలా ఆనందం గా వుంటుంది.. అలాంటి ది ఒక పరాయి దేశంలో మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే చెప్పలేని సంతోషంగా వుంటుంది...
@dhanuakkenapally8442
@dhanuakkenapally8442 2 жыл бұрын
ఉమ గారు ....మీ ఫస్ట్ వీడియో నుండి నేను మీ వీడియో లు చూస్తున్నా.....శ్రీలంక లో మన తెలుగు వాళ్ళను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది...మన తెలుగును వాళ్ళు కాపాడుకోవడం చాలా గ్రేట్
@vijayreddy1709
@vijayreddy1709 2 жыл бұрын
అద్భుతం ఉమా Brother మన తెలుగు మూలాలు ఉన్నవారిని కలవడం. మీరు ఖచ్చితంగా మన తెలుగు వారిని కలుస్తారని అనుకున్నాను.Thank U So much Brother
@artistartstMaL58
@artistartstMaL58 2 жыл бұрын
Hi ఉమా గారూ మీరు ఎక్కడికి వెళ్ళినా పచ్చని ప్రకృతిలో విహారం చేస్తున్నారు..ఎదేశం వెళ్ళినా అక్కడ అన్ని అద్భుతమే ఇంకా శ్రీలంక అయితే చెప్పనక్కర లేదు అక్కడ అన్ని చూపిస్తూ మన తెలుగు వాళ్ళని కలవడం చాలా సంతోషంగా ఉంది నీతోపాటు మేము కూడా ఉంది చూస్తున్నట్టుగా ఉంది పచ్చని ప్రకృతి ఒడిలో ఎన్నో కష్టాలను ఎదురు కొని niladokkukunnavaallala ఉన్నారు వాళ్ళు... వాళ్ళు చెప్పే జ్యోతిష్యం కూడా ఎంతో నిజం ఉందికదా ప్రకృతి ఒడిలో పెరిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు దేవుడు వాళ్లకు అలాంటి వరం ఇచ్చాడేమో మన వద్ద కూడా ఇప్పటికీ వన జీవనం గడిపే వాలు చాలా మంది నిజమైన జ్యోతిష్యం చెప్పితే చాలా జరిగాయి కూడా చూసారా మీకు కూడా చాలా నిజాలే చెప్పారు మీ గురించి వాళ్లకు ఏమి తెలియదు అయిన చెప్పారు..చాలా సంతోషం...
@sidnagarjun9500
@sidnagarjun9500 2 жыл бұрын
వందల సంవత్సరాలు అయినా సరే.. వాళ్ళ ముఖాల్లో అచ్చ తెలుగుదనం చెక్కు చెదరకుండా అలాగే ఉంది,😍.. సూపర్ 👌👌
@citybest2002
@citybest2002 2 жыл бұрын
Uma garu your Srilanka trip is instant hit. Srilanka seems to be a beautiful place. And you are showing core things which is making more interesting. Wish you a wonderful rest of the trip
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
దిలాన్ మరియు కుటుంబసభ్యులకు అభినందనలు. పాత పేర్లు పెట్టుకొంటే ఎక్కడో కనెక్ట్ అవుతారు. పేరులో గొప్పతనము అది. మన తెలుగు ప్రభుత్వాలు కానీ, మనం కానీ సహాయం చేస్తే బావుంటుంది.
@kusumakumari5121
@kusumakumari5121 2 жыл бұрын
దిలాన్ మరియు కుటుంబసభ్యులకు అభినందనలు. పాత పేర్లు పెట్టుకొంటే ఎక్కడో కనెక్ట్ అవుతారు. పేరులో గొప్పతనము అది. - yes
@zakirabanu9862
@zakirabanu9862 2 жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది ఉమ గారు.మా request nu serious ga తీసుకొని తెలుగు వారి తో ఇంటర్వ్యూ చేశారు.మి అన్ని వీడియో లలో నాకు ఇదే నచ్చింది.చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను.మన తెలుగు వాళ్ళు ఎన్ని తరాలు గా దూరంగా ఉన్న మన భాషను వడలకపోవటం చాలా గౌరవంగా ఉంది.భాషలందు తెలుగు లెస్స.చాలా చాలా థాంక్స్ ఉమ గారు.🙏🙏🙏🙏అక్కడి తెలుగు వాళ్ళను చూసి మేము చాలాచాలా సంతోషించి నాము అని వాళ్ల తో చెప్పండి.🤝👍
@ghantarao4552
@ghantarao4552 2 жыл бұрын
Hi uma God bless you
@lalithaperi6488
@lalithaperi6488 2 жыл бұрын
ఉమా గారు! నేను మా అబ్బాయి కూడా మీ తెలుగు ట్రావెలర్. ఛానెల్ ని చూస్తూ ఉంటాము. ఆ భగవంతుడు మీకు ఆయుష్షు, ధైర్యం సంపద అనుగ్రహించమని వేడుకుంటున్నాను. పిన్న వయస్సులోనే 15 కి పైగా దేశాల్ని తిరిగి వివిధ ప్రజల జీవనాన్ని పరిచయం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు.
@saikrishnajonnakuti6861
@saikrishnajonnakuti6861 2 жыл бұрын
I have increased respect on srilanka government and country also 🇱🇰
@vanisridhar5509
@vanisridhar5509 2 жыл бұрын
Evil government. They attacking our indian fishermen.
@jk_vlogs7477
@jk_vlogs7477 2 жыл бұрын
That is why it's in dept now...
@ybsrybsr564
@ybsrybsr564 2 жыл бұрын
హాయ్ అన్న చాలా సంతోషంగా ఉంది నువ్వు మన తెలుగు వాళ్ళని చూడటం చాలా సంతోషంగా,
@nagamohanmanikumardasari1148
@nagamohanmanikumardasari1148 2 жыл бұрын
ప్రతి దేశానికి సరిహద్దులు వుంటాయి అనే భావన మీ వీడియోలు చెరిపివేస్తున్నాయి, హద్దులు లేని మీ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాం ఉమా అన్నయ్య..❣️👍👍
@venkataradhakrishna3582
@venkataradhakrishna3582 2 жыл бұрын
చాలా బాగుంది మీరు శ్రీలంకలో తెలుగు వారిని కలవడం ముచటించడం. Very interesting. Thank you
@OggyThecoackroaches
@OggyThecoackroaches 2 жыл бұрын
శ్రీలంక లోని మన తెలుగు వాళ్ళని చుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది !
@sureshyadav8535
@sureshyadav8535 2 жыл бұрын
దేశం కానీ దేశంలో మన తెలుగు వాళ్ళుతో నువ్వు గడుపుతుంటే ఎంతో సంతోషంగా ఉంది uma bro Love from suryapet❤️🌏🙏
@bhavanscool
@bhavanscool 2 жыл бұрын
You have the Magic Uma! No Music NO drones No MUSIC just pure human connection! Stay like this ! soon 1 M and more!
@shekarshekar270
@shekarshekar270 2 жыл бұрын
మన తెలుగు వాళ్ళని చూసినందుకు చాలా గర్వంగా ఉంది
@divakar.d6
@divakar.d6 2 жыл бұрын
హాయ్ తమ్ముడు...... వీడియె సూపర్ గా ఉంది శ్రీలంకలో మన తెలుగు ప్రజలును మీరు కలవడం వారిని చూపించడం చాల చాల బాగుంది..... మన తెలుగు వాళ్ళతో మీరు వీడియె చెయ్యాడం మాకు చాల బాగా నచ్చింది తమ్ముడు
@mohdayub1926
@mohdayub1926 2 жыл бұрын
UMA bro you are an "UNIQUE MAN " .....No words to express the joy and happiness you showing us TELUGU PEOPLE IN SRI LANKA....Excellent content brother. Many Travellers went to Sri Lanka but could not capture what is required for the common viewer. I salute you for your Planning and extraordinary content...Love from Chennai
@nihanthchannels2811
@nihanthchannels2811 2 жыл бұрын
అబ్భా సూపర్ అన్న మన తెలుగు భాష శ్రీలంకలో ఉన్న విషయాన్ని మనందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు ఉమ అన్న నువ్వు ❤️సూపర్ స్టార్
@mrmrsvlogs640
@mrmrsvlogs640 2 жыл бұрын
Srilanka videos recent ga chala chusam but evaru Ela explore cheyaleydhu bro.Simply osome 🤩
@cloudlearn2181
@cloudlearn2181 2 жыл бұрын
దేశం కాని దేశంలో మన తెలుగు వాళ్ళు...చాలా సంతోషంగా ఉంది ఉమా... Thumbnail చూడగానే ప్రాణం లేచోచింది ఉమా..thanku🙏
@karthikkarthik453
@karthikkarthik453 Жыл бұрын
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥
@mithilakaushalya8826
@mithilakaushalya8826 8 ай бұрын
​@@karthikkarthik453💀
@daripallymahesh3277
@daripallymahesh3277 2 жыл бұрын
మనకు తెలియని దేశం లో మన తెలుగువాళ్లు కనిపిస్తే ఆ సంతోషo మాటల్లో చెప్పలేనిది వెళకట్టలేనిది🕺🕺🕺🕺🕺🦹🦹🦹
@karthikkarthik453
@karthikkarthik453 Жыл бұрын
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥
@bonumadditirumalarao1787
@bonumadditirumalarao1787 2 жыл бұрын
ఉమా గారు:- నేను చుసిన మీ వీడియో లలో నాకు ఈరోజు వీడియో నాకు చాలా ఆనందముగా వున్నది ! మాన భారతీయ రామాయణం వున్నా శ్రీలంక లో మాన తెలుగు వారినీ గుర్తించి వారికి స్థలం, నివాసము కలిగించినా శ్రీలంక 1982 ప్రభుత్వానికి మన తెలుగు వారీ తరుపున కృతజ్నతలు తెలియజేస్తున్నాను అప్పటి భారతీయ రామాయణం లో వున్నా జాతకాలు ఇప్పటికి పాటించి మీజాతకం వ్వున్నదే వున్నట్లుగా చెప్పినా ఆ నిజమైనా చిన్న జ్యోతిస్కురాలు కీ నా మనసారా అభినందానాలు మీ ధ్వారా తెలిజేస్తున్నాను
@bunnybujji8058
@bunnybujji8058 2 жыл бұрын
The best video from you brother...Mana telugu vallani chustunte goosebumps vachayi really.
@mnarasimha3351
@mnarasimha3351 2 жыл бұрын
మన రెండూ తెలుగు రాష్ట్ర సీఎం లు కలిసి ప్రపంచం లో ఉన్న తెలుగు వారికి అక్కడి goverment తో మాట్లాడి తెలుగు మీడియం స్కూల్ స్టార్ట్ చెయ్యాలని ఒక తెలుగు వాడిగా నా అభిప్రాయం .
@nagendraprasadprasad8724
@nagendraprasadprasad8724 10 ай бұрын
😁😁
@mnarasimha3351
@mnarasimha3351 7 ай бұрын
@@LuckyLuckyLuckyLucky-cn2dk మొదట ఇతరులును గౌరవించడం నేర్చుకో. నీ దగ్గర తెలుగు నేర్చుకొనే స్థాయి కాదు నాది.
@riyazuddinladdu6693
@riyazuddinladdu6693 6 ай бұрын
@mahimaheswari748
@mahimaheswari748 2 жыл бұрын
నమస్కారం ఉమా గారు లంకా నగరం చాలాబాగుంది మన తెలుగు వారిని కలిసినందుకు సంతోషం అక్కడి మనుషులు ప్రకృతి వొడిలో చాల సంతోషంగా జీవిస్తున్నారు మీరు ప్రపంచం అంతా తిరిగి చూస్తూ మాకు ఫోన్ లోనే దేశ దేశాలు చూపిస్తున్నారు మీకు నా ధన్యవాదాలు 🙏🙏🙏🇮🇳🇮🇳
@sravanisasha5828
@sravanisasha5828 2 жыл бұрын
Srilanka lo Telugu peoples really I appreciate 🤝 Ee vedeo lo chala happy ga undhi 23:35 super bro 🤜👊🤛
@rameshnagumalla8214
@rameshnagumalla8214 2 жыл бұрын
Hello brother, నీ ద్వారా మేము ప్రపంచం చూస్తున్నాము. చాల ఆనందంగా ఉంది. నీకు శతకోటి వందనాలు ఉమా గారు. మా ఇంట్లో అందరూ మీ వీడియో లు కి ఫ్యాన్స్.👍👌
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 మన సంకల్పo గొప్పది అయితే పంచభూతాలు తోడు ఉంటాయి అనే దానికి నిదర్శనమే మీరు. 🙏 అక్కడ ఉన్నతెలుగువారిని కలవాలి అని మీరు సంకల్పిస్తే వారే మీకు ఎదురైన మిమ్మల్ని తీసుకెళ్లారు. మన తెలుగువారి జీవన విధానం పాములతోచాలా బావుంది. వచ్చీ రాని తెలుగులో వారు చక్కగా మాట్లాడుతున్నారు. వారి పేర్లు బావున్నాయి. దమయంతి మీకు జాతకం చాలా బాగా చెప్పింది. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. మీకు ఎవరు పరిచయమైనా మంచి ఆదరణ పొందే మంచితనం మీ లో ఉంది. చాలా మంచి మనసు ఉన్న వారిని పరిచయం చేసి చూపించారు. అందమైన వీడియో చాలా బావుంది. ధన్యవాదములు 🙏 హ్యాపీ జర్నీ ఆల్ ద బెస్ట్ 💐
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
నమస్తే బ్రదర్.. శ్రీలంక... తెలుగు కమ్యూనిటీని.. పరిచయం చేశారు.. ఇలాంటి వీడియోలే.. మేమంతా.. మీ నుంచి ఆశిస్తున్నాం.. 👍
@danceboynani6160
@danceboynani6160 2 жыл бұрын
శ్రీలంకలో తెలుగు వాళ్లు వుండడం, వాళ్లని మీరు కలవడం, వారి విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు నా ధన్యవాదాలు అన్నయ్యా
@boxoffice1454
@boxoffice1454 2 жыл бұрын
చాలా బావుంది. అంత ప్రేమతో, మీకు ఆతిథ్యం ఇచ్చి ఈ వీడియో కారకులు అయిన అలాంటి వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే బావుంటుంది..
@gopirajaede
@gopirajaede 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అన్నా అక్కడ తెలుగు వాళ్ళు ఉండడం వారితో కలసి నువ్వు చాలా సంతోషంగా గడిపావు ఈ వీడియోతో మేము కూడా చాలా ఆనందించాము....
@sudarshand5688
@sudarshand5688 2 жыл бұрын
అన్న మీరు మన తెలుగు వారిని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా చాలా ప్రదేశాలు చూపించాలని కోరికగా ఉంది. అన్న మీకు ధన్యవాదాలు.
@nagababu6059
@nagababu6059 2 жыл бұрын
వేరే దేశం లో తెలుగు వాళ్ళు కనపడం చాలా అందం కలిగిస్తుంది ఉమ అన్న నీకు
@naveenreddy1877
@naveenreddy1877 2 жыл бұрын
అన్న మన తెలుగు వల్ల తో కలవడం మికి ఎలా ఉందో గానీ నాకౌట్ చాలా సంతోషంగా ఉంది,,,
@athivabyradhika
@athivabyradhika 2 жыл бұрын
ఉమా నీ వీడియో చూశాక ఏమని కామెంట్ రాయాలో కూడా అర్థం కావడం లేదు ఇంత అద్భుతమైన అనుభవం నీ వల్ల మాత్రమే మేము పొందుతున్నాము. నీ జైత్ర యాత్రకు మా అసీసులు ఎప్పుడూ ఉంటాయి
@subbaraogamer2580
@subbaraogamer2580 2 жыл бұрын
ఉమా బ్రో నీకు అక్కడ మన తెలుగు వారు చాలా చాలా మర్యాదగా ప్రవర్తించారు అంతే కాకుండా అక్కడ ఒక అమ్మాయి నీ జాతకం 100% కరెక్ట్ గా చెప్పినది చాలా చాలా రిస్క్ తీసుకొని మంచి మంచి వీడియోలు చూపిస్తున్నావ్ ఉమా బ్రో థాంక్యూ
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 2 жыл бұрын
చాలా ఆనందంగా ఉంది అక్కడ తెలుగు మాట్లాడే తెగను కలిసినందుకు... నేను మహారాష్ట్ర, కొంకణ్ ఏరియాలో తెలుగు మాట్లాడే ట్రైబ్ ని కలిసాను 1994 లో ఆ అడవిలో వారిని కలిసినప్పుడు కలిగిన ఆనందాన్ని మరలా గుర్తుకు తెచ్చారు..👌👍 నేను కలసిన ట్రైబ్ ఛత్రపతి శివాజీ సైన్యంలో పనిచేసినారంట వారి పూర్వీకులు,
@vktrocks3685
@vktrocks3685 2 жыл бұрын
Nice really good you met our Telugu people 👍
@venkateshyalavarthi3539
@venkateshyalavarthi3539 2 жыл бұрын
మంచు లక్ష్మి గారి కంటే వాళ్లే తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు
@bhaskararaodesiraju8914
@bhaskararaodesiraju8914 3 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅
@hemakumar3571
@hemakumar3571 2 жыл бұрын
Finally I got telugu roots in srilanka 😍thanks uma garu. Jai telugu love ❤ chennai
@pvdj100
@pvdj100 2 жыл бұрын
Nuvvu super tammudu,ekkadiki vellina ninnu andaru bhale adaristaru,adey cheptundi nuvvu enta manchivadivo, srilanka lo mana telugu vallani chustunte chala happy ga vundi,god bless you
@alwaysvk2124
@alwaysvk2124 2 жыл бұрын
always happy to see Telugu speaking people anywhere in the world.❤️
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Namasthe uma garu🙏🙏🙏 జీవితం చాలా చిన్నది..ఊపిరి ఉన్నంతవరకు ప్రతి క్షణం మీలాగా నవ్వుతు, నవ్విస్తూ ఆస్వాదిస్తూ సంతోషంగా ఉండాలని ప్రతిఒక్కరు అనుకుంటారు..అలాంటి ఆశ నెరవేరని చాలా మంది మీలో ఆ సంతోషాన్ని వెతుకుంటున్నారు..meeru gifted soul uma garu😇😇అందరిని రోజూ సంతోషాపెడుతున్నారు మీ వీడియోస్ తో..enni tensions unna oka అరగంట ప్రతిరోజు మమల్ని మేము మర్చిపోయేలా చేస్తున్నారు..thank u so much uma garu... Meeru unique ga undalani chaala mandi meeku unique places ni suggest chestunnaru 😇😇😇👍 Stay bleesed
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
Good morning sister..
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@SriHari-ys9jd mrg bro
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
@@vedanshml6560 అయ్యా మీ భజన అక్కడ చేసుకోవొచ్చు కాదా ఇక్కడేందుకు మీ కడుపుమంట
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
@@vedanshml6560 అవేదన...
@varmabogineni6333
@varmabogineni6333 2 жыл бұрын
@@urstruly1727,konni janmalu pakka valla mida padi yedavadanike pudatharu,lendi. Valanu gurinchi miru pattinchukovaddu.
@praveeninampudi9808
@praveeninampudi9808 2 жыл бұрын
శ్రీలంక వెళ్లిన ప్రతి తెలుగు వాళ్ళు Please meet these people
@padmaraomuskudi7580
@padmaraomuskudi7580 2 жыл бұрын
ఇంత మంచి విడియోలు చూపిస్తున్నారు మికు ధన్యవాదములు బ్రదర్ ఇంకా ఇలాంటీ విడియోలు మాకు చూపిస్తారు అని కోరుకుంటున్నాను ఉమ గారు 🙏🙏🙏🙏🙏🙏
@sharmaanupoju5322
@sharmaanupoju5322 2 жыл бұрын
మొదటిగా, తెలుగు ప్రజలను గౌరవించి ఆదుకున్న, శ్రీలంక, ప్రభుత్వానికి శ్రీలంక, ప్రజలకి ధన్యవాదాలు🌹🌹🌹🌹 😔🙏🙏🙏 ,,,,,,,,,,,నిన్ను ఎంతో ప్రేమతో తమ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి_ సమగ్ర సమాచారం తెలియ చేసిన_ తిలాన్, కి, వారి కుటుంబ సభ్యుల కి ధన్యవాదాలు_నిజంగా వేరే దేశంలో తెలుగు వారికి ఒక గ్రామం ఉండటం గర్వించదగ్గ విషయం_ఉమా బాబు నీకు ప్రత్యేక ధన్యవాదాలు ✌️👌👌. శర్మ. చందానగర్
@vikramrathod5247
@vikramrathod5247 2 жыл бұрын
ఉమా అన్న మాకు చాలా చాలా ఆనందం గా వుంది మీరు మన తెలుగు వాళ్ళని కలవడం 💐💐💐💐💐💐
@vavilalajagadeesh
@vavilalajagadeesh 2 жыл бұрын
మన తెలుగు వాళ్ళు శ్రీలంక లో చాలా సంతోషంగా ఉంది Thank you uma prasad
@ramakrishnabhagavan2505
@ramakrishnabhagavan2505 2 жыл бұрын
తెలుగు మూలాలు ఉన్న మన వారిని కలుసుకుని వారితో గడిపి వారి జీవన శైలి ని మరియు వారి జీవిత ముఖచిత్రం ను చూపించి నందుకు ధన్యవాదాలు బ్రదర్....
@TheMkr2004
@TheMkr2004 2 жыл бұрын
Good to know telugu people live in srilanka
@pramodkumar-pp6ir
@pramodkumar-pp6ir 2 жыл бұрын
శ్రీలంకలో తెలుగు వారిని చూడటం సంతోషంగా ఉంది బ్రో
@user-kl4bh7by8u
@user-kl4bh7by8u 2 жыл бұрын
అన్నా మీరు మా కోసం మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నారు జై తెలుగు సామ్రాజ్యం
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 2 жыл бұрын
వీడియోచాలా బాగున్నది ఉమా గారు, మన తెలుగు వారి గురించి చక్కగా చూపించారు ధన్యవాదములు ఉమా గారు🙏
@kirrakguyzz1761
@kirrakguyzz1761 2 жыл бұрын
excellent video bhaiya, i watched interestingly....best video of srilanka and UMA anna...i enjoyed alot
@kurapatirao485
@kurapatirao485 2 жыл бұрын
Really happy to see Telugu speeking people in srilanka.we wisited srilanka 4 years back.we could nat able to meet theese comunity because ours was package tour.మేము చూడలేని మన తెలుగు వారిని మీ ద్వారా చూడగలిగాం.మీకు ధన్యవాదాలు ఉమా గారూ
@tharunursing8615
@tharunursing8615 2 жыл бұрын
Thetas peoples not sri lankan indiya teligu peoples wos ceme sri lanka
@karthikkarthik453
@karthikkarthik453 Жыл бұрын
Before Aryans this land belongs to tamils when sanskrit entered into india Tamil language split into telugu malayalam kannada tulu languages , actually we Dravidians are real indians , hail dravidanadu support from telangana state 💪🔥
@ajentp2363
@ajentp2363 2 жыл бұрын
తెలుగు వింటూంటే చాలా సంతోశం గా ఉంది ఉమ
@navyashomethoughts7601
@navyashomethoughts7601 2 жыл бұрын
Chala bagundhandi video... Satisfying video...
@jstrendsyt9505
@jstrendsyt9505 2 жыл бұрын
మంచి మనసుంటే ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి అందుకే మీరు అందరికీ ఇష్టం 👍👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 2 жыл бұрын
This is yet another beautiful video with the Telugu People in Sri Lanka....Loved your interaction with Dillon & his other family members,awesome snake charmers....Uma is really very fortunate to be able to find & also make friends with so many people in different parts of the world...
Slum Area In Myanmar Burma | Uma Telugu Traveller
32:06
Uma Telugu Traveller
Рет қаралды 615 М.
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН
Задержи дыхание дольше всех!
00:42
Аришнев
Рет қаралды 3,8 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 13 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
Nepal 🇳🇵 Mountain Village Lifestyle | Uma Telugu Traveller
22:33
Uma Telugu Traveller
Рет қаралды 594 М.
Congo, Thrill of the River | Deadliest Journeys
49:39
Best Documentary
Рет қаралды 2,7 МЛН
Gem 💎 Mining In Ratnapura in Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
24:07
Uma Telugu Traveller
Рет қаралды 1 МЛН
Elephant 🐘 Orphanage In Sri Lanka 🇱🇰 | Uma Telugu Traveller
20:12
Uma Telugu Traveller
Рет қаралды 362 М.
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 8 МЛН