Very good voice madam, wonderful narration about mega star🎉
@k.n.v.sridharreddy32883 ай бұрын
చిరంజీవి ముందు, చిరంజీవి తరువాత అనుకునే విధంగా తన స్టెప్పులతో యువతరాన్ని ఉర్రూతలు ఊగించిన అద్భుత నటుడు, నటనలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న విలక్షణమైన స్టైల్ ను ఏర్పరచుకున్న నటుడు చిరంజీవి గురించి మంచి విశ్లేషణ ఇచ్చారు. సూర్యకుమారి గారు అభినందనలు🎉🎉🎉