గమ్యం…
2:37
8 ай бұрын
పుకారు…
2:08
9 ай бұрын
Пікірлер
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 3 күн бұрын
మీ వాయిస్ చాలా బాగుంది మేడం. రామ్ చరణ్ గారి గురించి చాలా బాగా విశ్లేషణ చేసారండి 👏👏👏👏👏
@mvssrgupta
@mvssrgupta 3 күн бұрын
జూనియర్ ఎన్టీఆర్ సినిమాల పై మీ కథనం. …..పాటలు బాగున్నాయి👌👌👌
@mvssrgupta
@mvssrgupta 3 күн бұрын
రామచరణ్ పై విశ్లేషణ చాలా బాగుంది👌👌👌
@appajidheeraj8533
@appajidheeraj8533 3 күн бұрын
❤❤❤
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 11 күн бұрын
మీ వాయిస్ చాలా బాగుందండి 💐
@sriraghavendrasangeetaacadamy
@sriraghavendrasangeetaacadamy 13 күн бұрын
Very nice madam ❤
@nagamani7045
@nagamani7045 14 күн бұрын
బాగుంది నాకు శక్తి సినిమా అంటే చాలా ఇష్టం , మీ వాయిస్ బాగుంటుంది ,I like your voice
@vitobhamaharajkoduri2826
@vitobhamaharajkoduri2826 14 күн бұрын
Exlent.
@k.n.v.sridharreddy3288
@k.n.v.sridharreddy3288 14 күн бұрын
🎉🎉🎉🎉🎉
@appajidheeraj8533
@appajidheeraj8533 14 күн бұрын
❤❤❤❤
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 16 күн бұрын
Very nice madam👌👌👌👌
@sriraghavendrasangeetaacadamy
@sriraghavendrasangeetaacadamy Ай бұрын
Very nice madam
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 Ай бұрын
చాలా బాగా పాడారు మేడం 👏👏👏👏
@appajidheeraj8533
@appajidheeraj8533 Ай бұрын
❤❤❤❤
@adithyad3874
@adithyad3874 Ай бұрын
తేనెమనసులు, మంచివాళ్ళకు మంచివాడు, దేవుడు లాంటి మనిషి, అజాతశత్రువు, అసాధ్యుడు, రియల్ హీరో.. ఇవన్నీ కృష్ణ గారికి సరిగ్గా సరిపోయే టైటిల్స్
@NanibabuA-r1j
@NanibabuA-r1j Ай бұрын
With.love.people.
@k.n.v.sridharreddy3288
@k.n.v.sridharreddy3288 Ай бұрын
పర్యావరణానికి హితమైన మట్టి వినాయకుడిని పూజించడం పట్ల సమాజానికి అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్న కృషి అభినందనీయం సూర్యకుమారి గారు🎉🎉🎉🎉
@sriraghavendrasangeetaacadamy
@sriraghavendrasangeetaacadamy Ай бұрын
Very nice madam
@appajidheeraj8533
@appajidheeraj8533 Ай бұрын
🙏❤️
@puppalabapiraju492
@puppalabapiraju492 Ай бұрын
Excellent message madam
@eswarrao9645
@eswarrao9645 Ай бұрын
Super speech madam garu Jai super star Krishna fan's
@k.n.v.sridharreddy3288
@k.n.v.sridharreddy3288 2 ай бұрын
చిరంజీవి ముందు, చిరంజీవి తరువాత అనుకునే విధంగా తన స్టెప్పులతో యువతరాన్ని ఉర్రూతలు ఊగించిన అద్భుత నటుడు, నటనలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న విలక్షణమైన స్టైల్ ను ఏర్పరచుకున్న నటుడు చిరంజీవి గురించి మంచి విశ్లేషణ ఇచ్చారు. సూర్యకుమారి గారు అభినందనలు🎉🎉🎉
@sriraghavendrasangeetaacadamy
@sriraghavendrasangeetaacadamy 2 ай бұрын
Very nice madam
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 2 ай бұрын
Very good voice madam, wonderful narration about mega star🎉
@mvssrgupta
@mvssrgupta 2 ай бұрын
👌👌👌nice voice and good commentary is interesting
@mvssrgupta
@mvssrgupta 2 ай бұрын
👌👌👌👌👍👍👍👍
@sriraghavendrasangeetaacadamy
@sriraghavendrasangeetaacadamy 2 ай бұрын
Very nice madam
@binduvarma5494
@binduvarma5494 2 ай бұрын
❤👏
@k.n.v.sridharreddy3288
@k.n.v.sridharreddy3288 2 ай бұрын
నటనకే కొత్త అర్థం చెప్పిన అద్భుత విలక్షణ నటుడు, నటనలో జీవించిన కమలహాసన్ ను ఎంత పొగిడినా తక్కువే అటువంటి వ్యక్తి గురించి సమాజానికి తెలపాలని మీ ప్రయత్నం అభినందనీయం🎉🎉🎉
@umamurthy6514
@umamurthy6514 2 ай бұрын
Good history cheparu mam
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 2 ай бұрын
చాలా అద్భుతం గా పాడారు మేడమ్ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏 మీ వాయిస్ చాలా బాగుంది మేడమ్ 💐
@rtamantejavlogs5185
@rtamantejavlogs5185 2 ай бұрын
పాట చాలా బాగా పాడారండీ
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 2 ай бұрын
చాలా బాగా పాడారు మరియు బాగా వివరించారు మేడం
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 2 ай бұрын
Very melodious voice madam
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 2 ай бұрын
మీ మధురమైన గానంతో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చాలా చక్కగా సరళమైన భాష లో వివరించారు మేడం.
@pssndurgaprasad5100
@pssndurgaprasad5100 2 ай бұрын
చాలా బాగా పాడారు మేడం. బాగా వివరించారు
@k.n.v.sridharreddy3288
@k.n.v.sridharreddy3288 3 ай бұрын
తన అందంతో ముందు తరం నుంచి ఈ తరం వరకు యువతరాన్ని కట్టిపడేస్తున్న నటుడు నాగార్జున అన్నమయ్య లో తన నటనతో యావత్ ప్రపంచాన్ని భక్తి పారవశ్యంలో ముంచేసిన నటుడు నాగార్జున. అటువంటి నటుడు గురించి చాలా చక్కగా వివరించారు సూర్యకుమారి గారు. అభినందనలు🎉🎉🎉
@sriraghavendrasangeetaacadamy
@sriraghavendrasangeetaacadamy 3 ай бұрын
Very very nice madam
@vaddempudiravikumar9777
@vaddempudiravikumar9777 3 ай бұрын
Thanks you madam Garu Sobanbabu my favaret hero
@nidamanuriravindra6008
@nidamanuriravindra6008 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤
@sriraghavendrasangeetaacadamy
@sriraghavendrasangeetaacadamy 3 ай бұрын
Very very nice madam
@sriraghavendrasangeetaacadamy
@sriraghavendrasangeetaacadamy 3 ай бұрын
Chala bagumdi madam
@umamurthy6514
@umamurthy6514 3 ай бұрын
Super cute song mam
@puppalabapiraju492
@puppalabapiraju492 3 ай бұрын
Best picture
@puppalabapiraju492
@puppalabapiraju492 3 ай бұрын
Very nice
@k.n.v.sridharreddy3288
@k.n.v.sridharreddy3288 3 ай бұрын
వంశవృక్షం బాపూ చే మలచబడిన ఒక అద్భుత కళాఖండం. కుటుంబ వ్యవస్థలో అనురాగాలు, ఆప్యాయతలు వాటి యొక్క విలువల గురించి, బంధాల మధ్యన దూరాలు ఏర్పడితే కలిగే బాధల గురించి ఎంతో అద్భుతంగా చూపించిన చిత్రం అలనాటి అద్భుత కళాఖండం గురించి ఈనాటి తరాలకు తెలపాలి అనే మీ సంకల్పం అద్భుతం సూర్యకుమారి గారు🎉🎉🎉
@sriramapaadam7921
@sriramapaadam7921 3 ай бұрын
మాతృక కన్నడ సినిమా, పూర్తిగా తెలుగు తనంలో ముంచెత్తి వేశారు..చాలా మంచి సినిమా...వారణాసి
@sriramapaadam7921
@sriramapaadam7921 3 ай бұрын
First view is mine .Varansi
@k.n.v.sridharreddy3288
@k.n.v.sridharreddy3288 3 ай бұрын
అంగరంగ వైభవంగా జరిగిన శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాన్ని, తరతరాల నుంచి వస్తున్న సంబరాల ప్రాముఖ్యతను, యాంత్రిక జీవితం గడుపుతున్న ఈనాటి పిల్లలకు తెలియజేయాలి అనే మీ ఉద్దేశం అద్భుతమైనది అభినందనీయమైనది🎉🎉🎉🎉
@raghunadharajuppenumatcha7484
@raghunadharajuppenumatcha7484 3 ай бұрын
Your voice is so sweet madam. Nice collection.