No video

Mohan Babu FUNNY Comments On Superstar Krishna | Alluri Sitarama Raju 125th Birth Anniversary | NB

  Рет қаралды 408,933

News Buzz

News Buzz

Күн бұрын

Mohan Babu FUNNY Comments On Superstar Krishna | Alluri Sitarama Raju 125th Birth Anniversary | NB
#MohanBabu #SuperstarKrishna #AlluriSitaramaRaju
Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' KZbin channel.
Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
Stay Connected & Get Updated Even On:👇👇👇
►Facebook : rb.gy/5bofma
►Instagram :
►Twitter : rb.gy/k5hkox

Пікірлер: 149
@kunalakshunnaidu7439
@kunalakshunnaidu7439 2 жыл бұрын
డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణగారు.... కృష్ణ గారికి ఒక లైక్ కొట్టండి
@yalamareddyharinathreddy2451
@yalamareddyharinathreddy2451 2 жыл бұрын
సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ మాస్ హీరోగా చరిత్ర సృష్టించాడు, సినీ పరిశ్రమలో అన్ని శాఖలలో హీరోగా,దర్శకునిగా, నిర్మాతగా,పంపిణీ దారునిగా, ఎడిటర్ గా, ఇంకా అనేక రంగాలలో అనుభవం ఉన్నా ఏకైక హీరో వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు, నిర్మాతల హీరోగా పరిశ్రమలో అందరూ మెచ్చే హీరోలలో అగ్రస్థానం సూపర్ స్టార్ కృష్ణ గారిది.జై సూపర్ స్టార్ కృష్ణ గారు,
@maddurinagendrudu2949
@maddurinagendrudu2949 Жыл бұрын
మా కృష్ణ గురించి మోహనబాబు గారు చాలా బాగా చెప్పారు. మీకు 🙏🙏🙏
@RajaK-zf5ri
@RajaK-zf5ri 2 жыл бұрын
మోహన్ బాబు గారు చాలా బాగా మర్యాదగా మాట్లాడుతున్నారు
@mettasatishkumar
@mettasatishkumar 5 ай бұрын
yes, MOHAN BABU garu respects only few people and KRISHNA garu is one of them
@govindanaik753
@govindanaik753 2 жыл бұрын
That is సూపర్ స్టార్ కృష్ణ
@harisithasaketi6915
@harisithasaketi6915 Жыл бұрын
సార్. సూపర్ స్టార్ట్. కృష్ణ గారు. మీరు లేరు అన్న మాట చాలా బాధగా వుంది. సార్. మీరు ఎక్కడకి వెళ్ళలేదు.. మాలో వున్నారు. సార్.. మీరు లేని లోటు. మహేష్ బాబు. గారు.. తిరుస్తారు.. 🙏🙏🙏
@endlarajneesh629
@endlarajneesh629 Жыл бұрын
Super star Krishna garu the LEGEND of Telugu CINEMA.
@peethalacharian4978
@peethalacharian4978 Жыл бұрын
Mohan babu ki నచ్చిన మా కృష్ణ గారు చాలా మంచి వాడు మా కృష్ణ
@muddibalraj7633
@muddibalraj7633 2 жыл бұрын
నిజాన్ని నిజాయితీగా చెప్పే మొనగాడు మోహన్బాబు.
@vijaybhaskarburgu929
@vijaybhaskarburgu929 3 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా బాగా చెప్పారు మోహన్ బాబు గారికి ధన్యవాదాలు
@sanjaneyulu714
@sanjaneyulu714 2 жыл бұрын
మా దేవుడు కృష్ణ గారి గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పిన మోహన్ బాబు గారికి ధన్యవాదాలు.
@vijaybhaskarburgu929
@vijaybhaskarburgu929 3 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణగారి గురించి చాలా బాగా చెప్పారు మోహన్ బాబు గారికి ధన్యవాదాలు
@brahmaiahyeddu2629
@brahmaiahyeddu2629 2 жыл бұрын
Mega Superstar Krishna గురించి Mohanbabu చాలా బాగా మాట్లాడినారు
@sreeramp8663
@sreeramp8663 2 жыл бұрын
తెలుగు సినిమా చరిత్రలో చాలామంది ఫేక్ స్టార్లు ఉన్నారు. వాళ్లు పైకి మాత్రమే గొప్పోళ్లు. లోపల ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టారు. కానీ వన్ అండ్ ఓన్లీ రియల్ సూపర్ స్టార్‌ హీరో కృష్ణ గారు మాత్రమే. నటుడిగా మాత్రమే కాదు. వ్యక్తిగా ఆయన వ్యక్తిత్వం శిఖర సమానం. సాహసానికి మరో పేరు. ప్రయోగాలకు పెట్టింది పేరు.
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 2 жыл бұрын
మొత్తం మీద నీలాంటి డబ్బా రాయుడు అహంకారి పొగరుబోతు కాదు అని చెప్తున్నావ్ అంతే కదా నీలాంటి వాడు కాదు కాబట్టే ఆయన ఈ వయసులో కూడా ఆరోగ్యం గా ఉన్నాడు ఇంతకాలం జీవించి ఉన్నారు అందుకే సూపర్ స్టార్ అయ్యాడు
@sulochanagandluru9013
@sulochanagandluru9013 2 жыл бұрын
Ji super star Krishna garu
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 2 жыл бұрын
అప్పుల్లో వచ్చిన చాలా అద్భుతమైన సినిమా అది. నటులు పాత్రలుగా మూర్తీభవించిన చిత్రం.
@mettasatishkumar
@mettasatishkumar 2 жыл бұрын
Maa Kittigaadu manasunna MaaRaaju,Real Super Star - MAHESH KRISHNA Fans
@ashoku5102
@ashoku5102 2 жыл бұрын
కృష్ణ ని చూసి నేర్చుకో మోహన్ babu గారు. కృష్ణ గారు నిగర్వి. గొప్ప వ్యక్తి. గర్వం మాను. దాన ధర్మాలు chey. నువ్వు గొప్ప వ్యక్తి వి అవుతావ్
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Legend Superstar Krishna
@vankalingaraju5199
@vankalingaraju5199 2 жыл бұрын
గతం గుర్తుంచు కు న్నో డే మనిషి
@VAMU888
@VAMU888 2 жыл бұрын
Superstar krishna garu Industry Great star.
@nalukurthibabu6258
@nalukurthibabu6258 2 жыл бұрын
Really super star, super legend super star krishna garu
@ymkmohan2857
@ymkmohan2857 2 жыл бұрын
మోహనబాబు గారు 100%కరెక్ట్ గారు మాట్లాడారు కృష్ణ గారి గురించి ఇంకా baga మాట్లాడాలి కృష్ణ గారు టాలీవుడ్ చేసుకున్న పుణ్యం ఎందుకు అంటే ఆయన ఏ ఇగో లేని డబ్బా చెప్పుకొని హీరో హలో is ఏ గ్రేట్ స్టార్ ఆయనకు 🙏🙏🙏🙏🙏
@prabhakarkmv4135
@prabhakarkmv4135 2 жыл бұрын
💗Why I am really proud of Krishna garu is that he had daringly put up a banner "Padmalaya Movies" &much more daringly made Alluri Seetarama Raju&he never looked back!He taught all of us "if u have a good thing "never feel inferior &afraid of showing it to the world" come what may! He did it&showed it too that in those days when there was absolutely no technology &it's all physical effort!But one thing I tell u a secret "it was possible bcz late Smt.Vijayanirmala garu was not only right behind him but in his 💗 !🤣After all he is a MAN yaar! 🤣
@tollalarajarao7669
@tollalarajarao7669 6 күн бұрын
మెహన్ బాబు గారు చాలా బాగా చెప్పరు సూపర్ స్టార్ కృష్ణ గారు గురించి. కృతజ్ఞతలు మెహన్ బాబూ సార్
@varalaxmithota5693
@varalaxmithota5693 2 жыл бұрын
Legend superstar krishna
@mallikarjunareddy8487
@mallikarjunareddy8487 2 жыл бұрын
Great legend Hero super star krishna
@siddiqshaik1589
@siddiqshaik1589 8 күн бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఎంతమంది ఎంతమంది ఎంతమంది ఎంత మంచిగా చెప్పుకున్న తక్కువే ఆయన గొప్పతనం ఆయన డైరీ డ్యాష్ ఆయన కలమషం లేని మనసుుజోహార్ ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ❤🎉🎉
@satyanarayanakonduru6046
@satyanarayanakonduru6046 Жыл бұрын
మోహన్ బాబు గారు కీ ఎప్పుడు కృష్ణ గారు అంటే గౌవమర్యాదలు ఎస్తాడు ...
@kingshalemnandina7661
@kingshalemnandina7661 2 жыл бұрын
Super star krishna ever green
@sindhujacherunc6670
@sindhujacherunc6670 2 жыл бұрын
. Legend actor Krishna garu. Nigarvi 💯 Percent truth person
@peethalacharian4978
@peethalacharian4978 Жыл бұрын
Maa SUPER Star krishna garu ki naa joharlu.johar krishnagaru
@sravanimadam6222
@sravanimadam6222 Жыл бұрын
Krishna ma pranm
@peethalacharian4978
@peethalacharian4978 Жыл бұрын
జోహార్ కృష్ణగారు
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 жыл бұрын
Dammu dhairyamunna daily 3 shift latoa kashtapadi 360 varaku cinemalu teesina yekaika hero Mana jamesBond natashekhara KRISHNA garu
@prabhakarkmv4135
@prabhakarkmv4135 2 жыл бұрын
Alluri Seetaramaraju movie was really great inspiration, released in 1974.Krishna garu did a fantastic,very tedious&a daring job to make this movie a great hit&it remains hit till date! 🌹💗🌹💗🌹 💗 to him! Wish him good health🌹💗
@tejarsha4655
@tejarsha4655 2 жыл бұрын
JAI SUPER STAR KRISHNA GARU 🙏🙏
@sudershanjm5123
@sudershanjm5123 2 жыл бұрын
This is the first time I have seen Mohanbabu talking politely on stage.
@mettasatishkumar
@mettasatishkumar 5 ай бұрын
yes, MOHAN BABU garu respects only few people and KRISHNA garu is one of them
@radhakrishnathoruthu2524
@radhakrishnathoruthu2524 2 жыл бұрын
Super star always super star 👍
@vishnuvardhanguppa2638
@vishnuvardhanguppa2638 2 жыл бұрын
Super super mohan Babu Garu 🌹🙏🌹
@muralikattamuri1312
@muralikattamuri1312 2 жыл бұрын
Super Speech Mohan Babu
@bhuvantvs
@bhuvantvs 5 күн бұрын
మా ఆరాధ్యదైవం సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు💐💐💐
@bottagopal185
@bottagopal185 2 жыл бұрын
Super star krishna garu is always super star.
@mettasatishkumar
@mettasatishkumar 5 ай бұрын
SUPER STAR KRISHNA LIVES ON
@venkateswarludasari7342
@venkateswarludasari7342 2 жыл бұрын
Superb mohan babu garu
@harithapatherched6354
@harithapatherched6354 2 жыл бұрын
SUPERSTAR... KRISHNA
@krishnamurthykoduri160
@krishnamurthykoduri160 2 жыл бұрын
Mohan babu always super
@salarpasha6611
@salarpasha6611 2 жыл бұрын
మొదటి సారి dabba లేకుండా మాట్లాడారు మోహన్ బాబు గారు
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 2 жыл бұрын
ఒక ప్రోగ్రాం లో అక్కినేని నాగేశ్వర రావు గారు కూడా ఇలాగే మోహన్ బాబు గారి గురించి ఇలాగే అభినందించారు.
@salarpasha6611
@salarpasha6611 2 жыл бұрын
@@vijayakumarkarri2503 అవును అభినందన అనేది వాస్తవం గా వుండాలి డబ్బా కొటినటు వుండకూడదు
@manju9542
@manju9542 2 жыл бұрын
Super star Krishna garu great
@tatapudisatyanarayana1075
@tatapudisatyanarayana1075 2 жыл бұрын
Super star
@ksgoud4462
@ksgoud4462 2 жыл бұрын
First time right words 😀
@tammanaramakrishna7609
@tammanaramakrishna7609 2 жыл бұрын
Suparo......supar
@mahalashmimylavarapu9413
@mahalashmimylavarapu9413 2 жыл бұрын
Not because of what Sri .Mohan Babu said now but I always felt that Sri. Krishna is an exceptional person and a very talented actor. He is very bold and has taken monetary risks in the industry which perhaps many have avoided. He was very simple in films like Meena. He could dance with ease and flair and could play humour also well. I really feel in those days he did not get his due and his acting potential was not fully tapped.
@sreenivasaraor6809
@sreenivasaraor6809 2 жыл бұрын
But few say that he didn't dance well, his dance look like warmpup drill. He suits only for revolutionary rolls and not for others.
@sanjaneyulu714
@sanjaneyulu714 2 жыл бұрын
Yes
@sekarnadigatla4174
@sekarnadigatla4174 2 жыл бұрын
Mohanbabu sir super ga reality matladaru
@princenaru51
@princenaru51 2 жыл бұрын
చాలా ఉందా గా మాట్లాడారు మోహన్ బాబు గారు
@ramujayjaganbotta7531
@ramujayjaganbotta7531 3 күн бұрын
స్టార్, స్టార్ సూపర్ స్టార్,
@ramreddymusku5163
@ramreddymusku5163 2 жыл бұрын
Krishna Great Hero
@sajeedabegum6718
@sajeedabegum6718 2 жыл бұрын
Jai SSK long live SSK family GGK GS SSMB thanks you manchu mohanbabu garu
@gurunadhreddy1003
@gurunadhreddy1003 2 жыл бұрын
The legend super Star Krishna... And now Mahesh Babu... Both are precious diamonds of Telugu film industry..
@drsusarlaramesh7755
@drsusarlaramesh7755 2 жыл бұрын
Wonderful....
@rajugarikina9773
@rajugarikina9773 Жыл бұрын
Wonderful speech mohan Babu garu about super star ⭐ Krishna garu superb sir mohan Babu garu great review 🎉❤🎉
@skrao9310
@skrao9310 2 жыл бұрын
The great super star ..krishna gari yedhurugaa vunte vedhava veshaalu kudharadhu..
@kondurikasi8695
@kondurikasi8695 6 күн бұрын
Vey Innocent Mohan Babu garu. 🎉
@tanujam6347
@tanujam6347 2 жыл бұрын
You are always right sir
@durgabhavani9747
@durgabhavani9747 3 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు దేవుడు
@uneerabdulkhader6441
@uneerabdulkhader6441 Жыл бұрын
Such a great Gentle Men 💖 A man with golden heart 💖
@lakshmankkaparthi8619
@lakshmankkaparthi8619 2 жыл бұрын
Meeru memu krishna garu malliputtali sir
@tanujam6347
@tanujam6347 2 жыл бұрын
I am big fan of you sir
@ramakrishnarajusiravuri7873
@ramakrishnarajusiravuri7873 Жыл бұрын
After NTR, DARASI, Mohan Babu only praises Hero Krishna garu. He loves Krishna garu very much.
@srinivasareddypadala138
@srinivasareddypadala138 2 жыл бұрын
Tollywood dearest son is superstar krishna
@rajugarikina9773
@rajugarikina9773 Жыл бұрын
Thank you sir Mohan Babu garu 🙏 super star ⭐ Krishna gaari gurinchi chala chala baaga matladinaduku meeku great thanks 🙏
@kvbrahmam3359
@kvbrahmam3359 3 ай бұрын
Real star super star ✨✨✨✨✨
@mohammedrafeeq9803
@mohammedrafeeq9803 2 жыл бұрын
MohanBabu one of the Great Actor Ani rakala patralu chesina actor Mana MohanBabu garu
@baggamappaladassivakumar2920
@baggamappaladassivakumar2920 4 күн бұрын
కృష్ణ గారు మా అందాల హీరో శోభన్ బాబు గారు ఓకరీ కి ఓకటు పోటీ హీరోలు కానీ సొంత అన్నదమ్ముల్లా కలిసి వుండేవారు కృష్ణ గారి అమ్మగారిని శోభన్ బాబు గారు అమ్మ అనే పిలిచారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@venkatswamy4049
@venkatswamy4049 2 жыл бұрын
JAI MOHANBANU JAI NATASHEKARA KRISHNA JAI NTR THREE MOORTHULU.
@balakrishnayerroju6018
@balakrishnayerroju6018 2 жыл бұрын
First time he is talking with out ego .jai super star ✨
@janakiramana1761
@janakiramana1761 2 жыл бұрын
Superstars🙏🙏🙏 krishna
@chnarsinrs2430
@chnarsinrs2430 2 жыл бұрын
Jai spr str jai babu
@sardarvadthyavath3677
@sardarvadthyavath3677 3 ай бұрын
jai super Star Garu
@tanujam6347
@tanujam6347 2 жыл бұрын
I like to be one of you family sir
@saibabagarrepalli3138
@saibabagarrepalli3138 2 ай бұрын
Super gaa chepparu
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 2 жыл бұрын
Bhakta vatsala nuv you are absolutely correct
@batchunarasamiharao961
@batchunarasamiharao961 2 жыл бұрын
Super. 👌
@malleediaprao3779
@malleediaprao3779 2 жыл бұрын
Indian james bond krihna garu
@goodquotationlibrary1182
@goodquotationlibrary1182 2 жыл бұрын
Wow sir what comedy , navvala sir nenu inka
@potugaaduthopugaadu8618
@potugaaduthopugaadu8618 2 жыл бұрын
Areyi puku lanjakodaka navvu andhuki ra
@chinepallirajakumar8335
@chinepallirajakumar8335 2 жыл бұрын
Mohanbabu.garu Chala hoppa varu
@prashanthikm4599
@prashanthikm4599 2 жыл бұрын
👌👍🙏super speech Sir
@shivashivaramulu8838
@shivashivaramulu8838 2 жыл бұрын
Super sir
@satyanamala596
@satyanamala596 3 ай бұрын
Rip superstar Krishna
@ambedkarrail
@ambedkarrail 2 жыл бұрын
First time manchu Real ga matladaaru ...
@moindunkin7318
@moindunkin7318 Жыл бұрын
మార్పు మంచిదే🥰
@msr19645
@msr19645 2 жыл бұрын
Naa first krisnaa gaari movie moosagaallaku moosagadu still I'm of krisnagaaru superstar
@srinivaspalakurty3329
@srinivaspalakurty3329 2 жыл бұрын
Even I am also fan of super star Krishna garu from childhood.
@msr19645
@msr19645 2 жыл бұрын
@@srinivaspalakurty3329 so happy
@trivikramsingh7760
@trivikramsingh7760 2 жыл бұрын
మొదటిసారి నిజం మాట్లాడావు రా డబ్బా రాయుడా,నీ జన్మధన్యం అయ్యిందిరా మోహన
@p.venkateswararao2587
@p.venkateswararao2587 2 жыл бұрын
MA Hero manusunna mahaRaju.first wife nikalisivuntay Bagundayhi.Jai Sri Ram.
@harishankarchenethagudla7432
@harishankarchenethagudla7432 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@suddalaram9959
@suddalaram9959 Жыл бұрын
Jai Super Star krishna ✊
@punnarama9205
@punnarama9205 Жыл бұрын
Super star is super star krishna
@newredmi6129
@newredmi6129 2 жыл бұрын
Nice .....
@BaBu-7676
@BaBu-7676 2 жыл бұрын
Thufuuuuuuuuuuuuuuuuuuuuuuu
@tataraoduggirala9892
@tataraoduggirala9892 2 жыл бұрын
Mohan Babu జీవితం లో దాసరి నారాయణరావు తరువాత వేరొక వ్యక్తి గురుంచి మంచి మాటలు మాట్లాడింది ఇదే. కాని ఏదో ఒక డబ్బలేకుండ ఉండదు. అల్లూరి సీతారామరాజు సినిమా ఇయన చెపితే హిట్ అయినట్లు చెప్పడం.
@srilaxmidalli3390
@srilaxmidalli3390 3 күн бұрын
Ghattamaneni Krishna great
@SathishPenjarla-yd5cq
@SathishPenjarla-yd5cq Жыл бұрын
ఆయన ఏంటో అందరికి తెలుసు.
Murali Mohan About Superstar Krishna Greatness | ID Celebrity Masti
8:39
iDream Celebrity Masti
Рет қаралды 54 М.
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 17 МЛН
Vajrostavam Day 1 - Part5
9:54
telugu75
Рет қаралды 3,5 МЛН
Actor Brahmanandam Never Before Fun Making On Chiranjeevi & Surekha | APA
17:27
Always Political Adda
Рет қаралды 1,6 МЛН