అల్లు అర్జున్ కే ఈ పరిస్థితి ఉంటే... అప్పట్లో ఉదయ్ కిరణ్ పరిస్థితి ఊహించుకోవచ్చు!!
@Rakheeb_worldАй бұрын
It's true
@VKTVCHANNELАй бұрын
True
@raaa8600Ай бұрын
100/100 nashanam chesaroo
@rajprotonАй бұрын
Exactly correct. ఎదిగే వాళ్ళను తొక్కడమే వీళ్ళ పని పావలా పాలిటిక్స్ కూడా అంతే
@hariso.4263Ай бұрын
AA NI EM PEEKALERU MEGA FANS IKKADA AA ARMY
@diwakardalai8322Ай бұрын
ఈ మెగా ఫ్యామిలీ ఉన్మాదానికి భలి అయింది ఒక ఉదయ్ కిరణ్, రాజశేఖర్, సుమన్ కాకుండా ఇంకా ఏంతో మంది ఉన్నారు. రావణ్ బ్రో జాగ్రత్త ఈ అన్మదులతో.
@chuttakudularajesh85497 күн бұрын
ఈ రోజు అల్లు family కూడా బలి కాబోతుంది
@bandivenkesurao72453 күн бұрын
Apu ni sodhi
@Pandu125642 күн бұрын
మెగా పాలేరు 😂😂😂😂@@bandivenkesurao7245
@Yaswanth-v3lАй бұрын
నీ ధైయానికి... Salute అన్న ❤
@VKTVCHANNELАй бұрын
First he gets 1000s of calls and messages. It looks simple. But it needs a lot of courage to face those.
@PinkPearls101Ай бұрын
Adhe dharyam tho kastha jagan vs sharmila video cheyachu ga
@maruthiram32384 күн бұрын
Veedu cheyadu bro malli payment stop avatadi kada@@PinkPearls101
@stepofawareness3114Ай бұрын
సమాజాన్ని, మూర్ఖులను మేలుకొల్పడానికి ఇలాంటి గొప్ప వీడియోలు ఎంతో అవసరం.
@rambattula3030Ай бұрын
Anna ఈ మెగా ఫ్యాన్స్ ఇలా అవ్వడానికి కారణం నాగేంద్రబాబు.
@GJ8575-u1eАй бұрын
Kadhu public ke
@vanithaganta67349 күн бұрын
He is provoking fans to their target and also manipulating
@PSR-m3rАй бұрын
మెగా ఫ్యామిలీ దగా ఫ్యామిలీ అని విశ్లేషణాత్మకంగా,వివరణాత్మకంగా చాలా చక్కగా వివరించారు బ్రదర్.
@nenu-ft4meАй бұрын
ఉదయ్ కిరణ్,సుమన్, రాజశేఖర్ లాంటి వారిని తొక్కేసి వచ్చిన ఫ్యామిలీ దగా ఫ్యామిలీ
@mohmmadsiraj120325 күн бұрын
Excellent br
@ChathruMudavath19 күн бұрын
ఒరేయ్ uday, రాజశేఖర్ హీరో లను ఎవరు తొక్కలేదు వాళ్లే వారి జీవితాలను చేత గాక నాశనం చేసుకున్నారు
@NageswararaoBobbarala7 күн бұрын
Yes
@MohanDolla5 күн бұрын
Rajasekhar is a drug addict and never attended shootings on time. Suman clarified hundreds of times that Mega family is not behind his arrest. Uday Kiran cancelled his marriage by himself.
@kondababubarri68102 күн бұрын
బెల్లంకొండ సురేష్ కి ఏం చేశారు
@HariVirat-jh1bzАй бұрын
ఏం గట్స్ అన్న ❤️❤️❤️❤️❤️❤️ చాలా రోజులుగా ఇవే ఫీలింగ్స్ తో నలిగిపోతున్న.. కానీ మీరు డేరింగ్ గా ఇచ్చి పడేసారు 🙏
@MohanDolla5 күн бұрын
The root of the problem is caste based ragging in VR Siddhardha Engg College, RVR JC and other Kamma colleges. Students were oppressed based on caste and this continues even today. Those students who come out turn against Nandamuri and Kamma actors & politicians.
@cottondora.gcotton502Ай бұрын
ఆఖరికి వీళ్ళు ఏ హీరో ఫక్షన్ వెళ్లిన జై పవర్ స్టార్ అనమంటారు ఎంత దారుణం మిగతావాళ్ళు హీరోలు కాదా
@chandrasekhar3857Ай бұрын
ప్రభాస్ ని ఇబ్బంది పెట్టినందుకే అప్పుడు అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అన్నాడు
@salumuriravi6176Ай бұрын
ఎంత జరిగిన పవన్ కళ్యాణ్ ఏ రోజు ఫాన్స్ కి ఏం చెప్పడు, ఏమైనా అంటే ఒక లావాడలో నవ్వు నవ్వుతాడు, రాజకీయంగా ఫాన్స్ ని బాగా వాడుకున్నాడు మన ప్యాకేజీ స్టార్
@gollaravi19405 күн бұрын
Fan's ki cheppadu rawdy laki cheppadu
@samba369Ай бұрын
అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి అనే మొదటి సినిమా తీసింది అల్లు అరవింద్ గారే. ఖుషి తర్వాత.. హిట్స్ లేకపోతే జల్సా మూవీ తో hit ఇచ్చించి అల్లు అరవింద్ గారే.. రాం చరణ్ కి #మగధీర లాంటి మూవీ తీసింది అల్లు అరవింద్ గారే
@yamalaanilkumar4002Ай бұрын
johney lanti flop ichindi kooda aayaney
@samba369Ай бұрын
@@yamalaanilkumar4002 అప్పటికి ఆయన పి. పిక్స్ లో ఉంది 😅
@IshaqAhamedMedleysАй бұрын
@@sukumar496 ❤❤ Prabhas Raju
@irfanloverboy143Ай бұрын
Meeru mararu bro@@yamalaanilkumar4002
@ashokaking7840Ай бұрын
But daniki director pawan kalyan gare.. Idi cheppavemi@@yamalaanilkumar4002
@rajeshkancharla5365Ай бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంటుంది అన్న. చాలా పద్ధతిగా నిజాయితీగా మాట్లాడుతారు. లవ్ యూ బ్రదర్❤
@ALLINONE-no2olАй бұрын
భార్యలను మార్చినట్టు సిద్ధాంతాలను మార్చే పావలా ప్యాకేజీ సనాతన బాబా అభిమానులకు ఆలోచన శక్తి నీ కోల్పోయారు.. ఒక ఉన్మాదుల లాగా తయారయ్యారు..
@msduppalada9783Ай бұрын
Bayataki vachai ga mee vaala raasalilalu
@Rambabu_KanakarajuАй бұрын
😂😂😂😂😂
@nizamabadzonezonalmanager9848Ай бұрын
ఆ 11 రెడ్డీ గాడు ఉన్మాది కాదా? .
@HEROXJODАй бұрын
Nee ammanu kooda marchada
@chantimangi884829 күн бұрын
Em manushulu raa ayya, eppati buddi radhu
@SachinJoshi-j4e7 күн бұрын
1000% కరెక్ట్ అన్న మీలాంటి వాళ్ళు వందల మంది మాట్లాడితేనే వాళ్లకు పొగరు తగ్గుతుంది
@KumarOfficial.999Ай бұрын
కాపుల వల్ల చిరంజీవి & కుటుంబం బాగుపడింది కాపులకి ఒరిగింది ఏమిలేదు
@subbusworld5669Ай бұрын
100 percent correct
@proudofBharat118 күн бұрын
Em maatladuthunnav….asalu entha mandhi edustharu Chiranjeevi meedha padi
@KumarOfficial.99918 күн бұрын
@proudofBharat1 నా ఫ్రెండ్స్ కాపులే వాళ్ళు చేపిన మాటలే ఇక్కడ రాసాను 🙄
@jaganannamanjari4847Ай бұрын
సినీ పరిశ్రమ రెండుకుటుంబాలు మాఫియా చేసారూ
@Vijay55777Ай бұрын
*ఉదయ్ కిరణ్ కెరియర్ ఎలా డౌన్ అయిందో ఒక వీడియో తీయండి సార్. we miss Uday Kiran* 😢😢😢😢😢
@abbassyed3808Ай бұрын
Coming soon broo
@PV3CinemaАй бұрын
Jagan babai gaadi death video kuda cheyyu soon....😂😂😂
@అమాయకుడు999Ай бұрын
ప్రత్యేకంగా వీడియో తియ్యాల ఏంటి బ్రో ఇపుడు బన్నీ కి ఎలా చేస్తున్నారో చూస్తే అర్థం కాలేదా.... బన్నీ కి సపోర్ట్ వాళ్ళ నాన్న ఉన్నారు తట్టుకొని నిలబడ్డాడు.... ఉదయ్ కిరణ్ కి ఎవరు లేరు చితికిపోయాడు పాపం 😢😢😢
@venkatrc5857Ай бұрын
@@Vijay55777 inka me life anta adi pattukuni veladandi, valla own sister cheppina kaani ledante Uday Kiran to movies chesina directors and producers cheppina kaani meeku anavasram, chirnajeevi meda padi adavali ante
@venkatrc5857Ай бұрын
@అమాయకుడు999 Em matladutunnav bro Daddy movie lo character echimdi chirnajeevi, Raghavendra rao and Aswindutt to matladi movie Ok cheyimchi hero ga introduce chesimdi chirnajeevi, movie ipoyaaka evaru hero ante chirnajeevi menalludu ani janalaki telisela chesimdi chirnajeevi, allu arjun first hit Arya movie story vini ok chesimdi chirnajeevi, evanni nenu nuvu cheppimdi kaadu, allu aravind allu arjun and sukumar chepparu, appati paper cuttings videos Anni proofs unnayi, ante nuvu em chepte adi nijam ipodu kada,
@SURESH99926Ай бұрын
జెండా కూలీలు 1st PRP కి వేసారు.. జెండా కూలీలు 2nd కాంగ్రెస్ కి వేసారు.. జెండా కూలీలు 3rd TDP కి వేసారు.. జెండా కూలీలు 4th సొంతంగా వెళ్లారు.. జెండా కూలీలు 5th మళ్ళీ TDP తో వెళ్లారు.. ఈ 5 సార్లు పవన్ కళ్యాణ్ 1st టైమ్ MLA గా గెలిచాడు..
@VenkatRamanareddy-z5u12 сағат бұрын
Correct 💯😅😅
@Yaswanth-v3lАй бұрын
Tfiకి పట్టిన శని MEGA Family😂
@sankarumasankar2817Ай бұрын
Edhi matram 100%nijam bro
@rajasekharjangam4999Ай бұрын
100% కరెక్ట్
@johnpal677Ай бұрын
Aalllaaaa moddiiiiii kudavandiiiiir aaaa
@Devarodujatharastart28 күн бұрын
నిజం బయ్యా
@ravindertummari641210 күн бұрын
Yes bro
@VenkyP-m2uАй бұрын
2009లో నేను ప్రజారాజ్యం జెండాలు మోసి ఇంటింటికి పాంప్లెంట్ పంచా ఆ తర్వాత చిరంజీవి ఎర్రి పూక లను చేశాడు తర్వాత నుంచి రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించడం మొదలుపెట్టాను ఎందుకంటే దమ్మున్న నాయకుడు ఇప్పుడు జగన్ కి ఈ మెగా ఫ్యామిలీ అని చెప్పుకునే వాళ్ళు నమ్మకద్రోహులు ఒక జెండా ఉండదు ఒక పార్టీ ఉండదు ఒక సిద్ధాంతం ఉండదు ఎవరు సంక నాకడానికి రెడీగా ఉంటారు😂😂😂
@kranthipodcast9145Ай бұрын
అన్నా నిజాలు మాట్లాడకే.. మాకు భయమేస్తుంది! 😢😅
@bondadajohnvictor7254Ай бұрын
Yes
@SambasivaraoSambasivarao-gn2jmАй бұрын
👍
@satyakilli60Ай бұрын
Well said. It is 100% correct
@JBfarms123Ай бұрын
మీ భావజాలానికి...మీ వ్యక్తిత్వానికి...మీకు ఉన్న విలువలకు... 🎉
@SucharithaRuchithaАй бұрын
SUPER ❤
@mudugullavenkateswarareddyАй бұрын
గరికపాటి వారిని ఎన్నేసి మాటలంటున్నా వారు కనీసం స్పందించిన పాపానపోలేదు
@dnaathiest537Ай бұрын
BOYCOTT MEGA PULKAA S😂😂
@murthykudipudi9032Ай бұрын
Very good bro
@KVikramadityaReddyАй бұрын
😂.
@Bhavan-r7oАй бұрын
👏👏
@Jayam567Ай бұрын
👌👌🏹🏹
@vijaykumarvasu5591Ай бұрын
😂 మీరు మీ దీక్కుమాకిన ఆటిట్యూడ్
@venubalam5160Ай бұрын
సూపర్ అన్న బాగా వివరించారు ఫాన్స్ ఎలా ఉండాలి అనేది tnks ❤❤❤
@mareppamallepogu1732Ай бұрын
అన్నో నీ ప్రశ్న ఛానెల్ ను కూడా సీజ్ ద ప్రశ్న అంటాడేమో జాగ్రత్త ఎందుకంటే నీ ఛానెల్ చాలా అర్ధవంతంగా చాలా సూటిగా బాణాల్లగా ఈ పనికి మాలిన బ్యాచ్ కి గుచ్చుకుంటుంటాయి
@Bhavan-r7oАй бұрын
😂😂
@Rambabu_KanakarajuАй бұрын
😂😂😂 సీజ్ ద ప్రశ్న
@kirandeepati236Ай бұрын
😂😂
@HEROXJODАй бұрын
Aathu
@Kvenu-u5eАй бұрын
😅😂😂@@Rambabu_Kanakaraju
@Devarodujatharastart28 күн бұрын
గ్రేట్ అన్న ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్తున్నావ్ అన్న గ్రేట్ ఈ మెగా ఫ్యామిలీ ఏంటి అంటే ఇండస్ట్రీ మొత్తం మేమే ఎలాలి ఎవ్వడు ఎలాటానికి వీలు లేదు మా సినిమాలు మాత్రమే ఆడాలి మేమే ఇంకా ఇంకా ఎదగాలి అనుకుంటున్నారు ఈ మెగా ఫ్యామిలీ కి ఉన్నంత కుళ్ళు కుతంత్రకు ఎవ్వరికి లేవు ఇండస్ట్రీ లో ఎమన్నా అంటే సినిమా పెద్ద అని బిల్డప్ కొడతాడు జిలేబీ గాడు జిత్తులమారి నక్క చిరు 🙏🙏😡😡
@jagadeeshyadav2421Ай бұрын
అబ్బా ఏమన్నా టాపిక్ సెలక్షన్ అన్న 😂😂 మాకేం కావాలో నీకు తెలియదా చెప్పు అన్న 😊😊
@venkatrc5857Ай бұрын
Anduke meeru heros no 1position kottaleka pakkaki tappukunnaru 30years nunchi
@jagadeeshyadav2421Ай бұрын
@venkatrc5857 evadu bhayya no 1 position unnaru mega pulkas ha 😂😂
@భోజనం3200Ай бұрын
@@jagadeeshyadav2421అన్నిట్లో వాళ్లే నెంబర్ వన్ అది మనం ఒప్పుకోవాలి లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు.😜🤣😜🤣🤣
@venkatrc5857Ай бұрын
@jagadeeshyadav2421 TVs, youtube and social media Leni rojullo and own media and news papers unna timelo ne evadu em peekalekapoyaaru eppudu meeku meeru anukuntu meeku mere comments pettadam tappa me valla em kaadu bro
@Cricketreels-j2s28 күн бұрын
Miss u ఉదయ్ కిరణ్ గారు
@onlyfood210Ай бұрын
నిజంగా...ఈ కూలి లు చాలా దారుణం
@User-sitara86823 күн бұрын
సెన్సిటివ్ విషయాన్ని చాలా బాగా కన్విన్సింగ్ గా చెప్పారు..ఇక్కడ ఉన్మాదం అంటే ఏదో బూతు అనుకోవద్దు .. కళ్ళు మూసుకు పోయి చేసే పని అని అర్దం...అస్సలు నా దృష్టిలో అభిమానం అంటేనే ఉన్మాదం...మంచి, చెడులను మరిపించి కళ్ళకు గంతలు కట్టి మనిషిని గుడ్డి వాన్ని చేసేడే అభిమానం..
@manivardhanapu3117Ай бұрын
అన్నా మెగా ఫ్యాన్ని గోబా పగలగొటవు అన్నా. నిజం.. నువ్వు చెప్పిన అన్ని నిజమే
@umareddy461419 күн бұрын
Yes
@jayb4173Ай бұрын
Awesome roasting. Much needed for Mega Mafia. It's very dangerous for Telugu movie industry and for Telugu people.
@Manichand505Ай бұрын
సీజ్ ద మెగా family movies 😂
@KRISHNAREDDYBALEАй бұрын
😂
@drshaw157Ай бұрын
🤣🤣🤣
@sricreations6072Ай бұрын
@@Manichand505 సీజ్ the Trolling star 😂🤣🤣🤣🤣
@nazeerkhan7454Ай бұрын
Chala mandhi vacharu vellaru😂but mega eappudu no.1 ye ra baccha
@MatchaSrinivasАй бұрын
చేసే దమ్ము ఉంటే చేసి చూడు
@Loveraj14Ай бұрын
LOVE YOU BRO...Real facts cheppinav😊
@nayanthreshul6126Ай бұрын
దుమ్ము దులిపావు అన్న కొంతమంది మెదడులో తుప్పు వదిలిపోయింది.
@resapuhemanthreddy264Ай бұрын
Comedy never ends in AP with Pavan 🤣😂😇
@venukalluri7679Ай бұрын
సీజ్ ద దగా కుటుంబం
@Jayam567Ай бұрын
😂😂😂
@PV3CinemaАй бұрын
Babai kutumbam 😂😂😂
@venukalluri7679Ай бұрын
@@PV3Cinema పిన్ని మామయ్య కుటుంబం
@vijayrama-i7pАй бұрын
Bro, As a 90s kid, everything you said is 100% true. Movies ni kuda vella bhajana bundam laga marcheskunnaru. I still rememeber Munna Bhai MBBS remake appudu , kavalane champa debba scene recreate cheyaledu. Vellu actors first. Adi marchipoyi, full bhajana cheyatam start chesaru.Cinemani champestunnaru vellu. Mega movies ante Pedharayudu Chinnarayudu bhajana anthe. No story, so script nothing. Common audience, even genuine fans kuda movie chudatam apesaru. Prajarajyam/Janasena lanti tactics inka munde start chesaru bro. Chinnappudu Thumbs up ad Chiru cheste, Pepsi ad PK chesadu. This is in mid 90s. So vellaki velle edo divide unnattu mosam chesi, malli mem okkate ane mentality first nunche undi.
@mahendrasuram7332Ай бұрын
Gundu scene ki matram theatre lo huge response 😂😂😂😂
@Vinaykumar-284Ай бұрын
ఎమ్ డైలాగ్ bro అది....
@Jayam567Ай бұрын
గుండు సీన్ అంటే పావలా తాత గుర్తొచ్చాడు 😂😂😂
@GENUINEUPDATESАй бұрын
కనిపెట్టేసవ 😂😂
@manirajshankarАй бұрын
Rod rod pakka 90 mm rod😂😂😂😂 dialog edi.
@subbusubbusubbu8111Ай бұрын
Gundu arachakam 😂😂😂😂
@pradeepkumar5661Ай бұрын
Thanks for bringing this great video brother 🙏
@JaganAbhimaani-l9mАй бұрын
వ్యక్తిత్వాల గురించి తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉన్న time లో నేనూ ఈ మెగా ఫ్యామిలీ కి అభిమానిగా ఉండి, 2009 ఎలక్షన్లలో చిరంజీవి కోసం పిచ్చిపట్టినట్టు తిరిగి, తిరిగి , చివరకు కులం ప్రాతిపదికన మెగా అభిమానుల ప్రవర్తన చూసి , కళ్ళు తెరుచుకొని , నిజమైన నాయకుడిని(ysr) వదిలి వెళ్ళడం తప్పు అని గ్రహించి చివరి క్షణం లో మళ్ళీ వైఎస్ఆర్ గారి వెంట నిలిచాం...ఊహ తెలిసినప్పటి నుండి చిరంజీవి గారికి అభిమానిగా ఉన్న నేను వారి ఫ్యామిలీ మొత్తానికి అభిమానిగా కూడా చాలా కాలం ఉన్నా...అభిమానంలో ఈ కులాల ప్రస్తావన వచ్చినప్పటినుండి హీరోలుగా పిలువబడే వీళ్ళు నోరు తెరిచి కులాలకతీతంగా అందరూ మా అభిమానులే ఒక్కమాట చెప్పడం మానేసి అభిమానుల పేర్లు చెప్పుకునే వారిని వారి వ్యతిరేక వర్గాలపై ఉసిగొల్పి చోద్యం చూసిన ఈ హీరోల వ్యక్తిత్వాలను చూసి చీదర వేస్తుంది...అర్థమైంది...పనుల్లో, మాటల్లో, కేరక్టర్ లో ప్రజల పట్ల సమానత్వాన్ని చూసి , సమాజ శ్రేయస్సు కోరే వారే నిజమైన హీరో.....ఆ నిజమైన హీరో నే జగన్, అని నేను చూసినదాన్ని బట్టి నాకు అనిపిస్తుంది...ఈ Entertainment హీరోలది ఏముందిలే అబ్బా...
@srinivascharylalaji452728 күн бұрын
Salute bro na manasulo vunna matalu meeru vishleshincharu, correct ga chepparu
@అమాయకుడు999Ай бұрын
Super brother బాగా చెప్పారు వీళ్ళు ఎలాగైనా ఏ పార్టీలో అయినా ఉండొచ్చు అల్లు అర్జున్ ఫ్రెండ్ కోసం వెళితే తప్పు ఐపోయింది
@raveeg7790Ай бұрын
ఈ దగా ఫ్యాన్స్ వల్ల నాకు శరణం అన్నయ్య మీద ఉన్న అభిమానం మొత్తం కోల్పోయింది😢😢😢😢😢😢
@palamallikharjun9113Ай бұрын
Mega compound.. Mafia compound😅😅😅
@venkatrc5857Ай бұрын
@@palamallikharjun9113 avunu mari migilina compund lo unna vallu em peekaleru kada family lo okadu eddaru tappa migilini vaallu try chesi silent ipoyaaru, kaani mega family lo andaru set ayyaru okari eddaru tappa, untumdi aa matram kadupu Manta sahajam
@palamallikharjun9113Ай бұрын
@@venkatrc5857ok bro
@aluruvaidyanath9438Ай бұрын
@@venkatrc5857 set ayyara aa family lo chiranjeevi gariki thapa inkevariki acting radu ippudu ippude ram charan perform chestunadu rrr inka rangasthalam lo
@venkatrc5857Ай бұрын
@aluruvaidyanath9438 acting raakunda enni years Ela untunnaro bro industry lo, migilina vallu enduku survive avvalekapoyaru industry lo mari cheppu
@venkatrc5857Ай бұрын
@sukumaruppalapati2356 ante mega family ki maatrame nepotism migilina heros ki nepotism Leda ite, NTR family hari Krishna vachi vellipoyaadu, taraka ratna vachi vellipoyadu, Kalyan ram 10years varaku hit ledu bhimbisara movie tho hit kottadu adi nepotism kaadu, akkineni family lo sumanth, sushanth and akhil eppatiki try chestunnadu adi nepotism kaadu, ramanyudu family lo venkatesh tappa evaru kuda star hero avvaledu, Rana unnadu kaani single hero hit ledu valla tammudu vachadu vellipoyaadu adi nepotism kaadu, Allu sirish vachadu eppatiki hit ledu adi nepotism kaadu only chirnajeevi family antene nepotism kaada ne drustilo
@BabuMaduri21 күн бұрын
బ్రో మెగా ఫ్యామిలీ మూవీస్ చూడటం మేము ఆపేషం వెస్ట్. అందులో AA సినిమాలు మాత్రమే చూస్తున్నాం. వెస్ట్ మెగా ఫ్యామిలీ
@Vinaykumar-284Ай бұрын
ఇలా మా జెండా కూలీలా మనోభావాలు దెబ్బతిస్తే... మేము సీజ్ the ప్రశ్న ఛానల్ .... అని ట్విట్టర్... ట్రెండ్ చేస్తాం...
@persisraphael7091Ай бұрын
😊😊😅😅😅😂😂😂💐💐
@nageshvasu6969Ай бұрын
Yevarra babu merantha
@vemannasatyalumaharaj3263Ай бұрын
😂😂😂
@syamparasaАй бұрын
😂😂
@VenuGopal-jo6fnАй бұрын
😜
@sitaseshapalliАй бұрын
Unable to understand how people are still watching Balakrishna films.
@krishnap-dh6kn3 күн бұрын
Ninnu chustarule
@amaasasamskritikakendravyc1587Ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్..... ఈ దగా అభిమానులు ఎంత ఏడ్చినా ఏం పీకలేరు బ్రదర్....
@HEROXJODАй бұрын
Vallu peekaka pothey vachi nuvvu peekuduraa
@resapuhemanthreddy264Ай бұрын
Super powerful comments Anna 🙏
@nanimolli1173Ай бұрын
గుండు డైలాగ్ మాత్రం సూపర్ అబ్బా .. వింటున్నప్పుడు వచ్చిన ఆ కిక్కే వేరు అప్ప .. జై పావలా
@venkatrc5857Ай бұрын
Elago odipoyaaru kada ra Ela ina anukuni satisfy avvandi
@sunny1980gntАй бұрын
Arey pawala package kalyanam fan.u won through evms only
@venkatrc5857Ай бұрын
@punnareddy2213 ante 2019 lo me vaadu kuda alage won ayyada ra jalaga fan
@nagabhushanampidimarthi9450Ай бұрын
సూపర్ సార్ సూపర్ మీ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది దయచేసి ఎక్కడ తగ్గొద్దు అలాగే ముందుకెళ్లండి నీకోసం నా దేవుని ప్రార్థిస్తాను
@AJAYKUMAR-bd2ybАй бұрын
అన్నా చాలా చక్కగా వివరించి చెప్పారు ఆయన ఈ మెగా స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్పు కాదన్న దీని వెనక అంతా మెగాస్టార్ ఫ్యామిలీ నెంబర్స్ చేస్తాను ఉన్మాదం ఫ్యాన్స్ తో ఆడిస్తున్నారు వాళ్ళు కానీ ఏం తెలుగు మెగాస్టార్ కానీ పవన్ కళ్యాణ్ కానీ సైలెంట్ గా ఉంటారు దీని వెనక కర్త కర్మ క్రియ అంతా చిరంజీవి ఫ్యామిలీ మెంబర్స్ అసలైన హీరోల కోసం ఇలా ఎలా తయారవుతారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఈ నా కొడుకులకి ఏమైనా అయితే ఎప్పుడు వచ్చి ఇచ్చేది ఏమీ ఉండదు దయచేసి ఫ్యాన్స్ అనే ముసుగులో నుంచి బయటపడ పడండి అందులో ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి నా యొక్క విజ్ఞప్తి
@charan791Ай бұрын
ఉదయ్ కిరణ్ జీవితం నాశనం చేసి ఇప్పుడు అల్లు అర్జున్ పైన పాడారు పావలా fans నోట్లో బాబు ది
@ogiralaveerraju1568Ай бұрын
ఉదయ్ కిరణ్ ది వాళ్ళ ఇంట్లో సమస్యలు కారణం..
@shankarkurra1479Ай бұрын
Nijama@@ogiralaveerraju1568
@charan791Ай бұрын
@ogiralaveerraju1568 A m రత్నం movie 80%పర్సంటేజ్ పూర్తయిన తర్వాత ఒక పావలా గాడు ఫోన్ చేసి అప్పించడు Producers కి పావలా నుంచి వార్నింగ్ ఇచ్చి movies రాకుండా పావలా చేశాడు తేజ ఎపుడో ఒకసారి నిజం చెబుతాడు
@RamaKrishna-hn5mzАй бұрын
పావలా ఫ్యాన్స్ నోట్లో మీ అమ్మది
@dvspavankumar1993Ай бұрын
😂😂😂
@TheSoulOfWind99928 күн бұрын
True 🎉👌 👍 you r absolutely 💯 correct 🎉
@mallikusam5465Ай бұрын
Good Analysis Brother...బాగా గడ్డి పెట్టారు...
@ramakrishnagolla210012 күн бұрын
సూపర్ బ్రదర్ సూపర్ స్పీచ్ సూపర్ విశ్లేషణ థాంక్యూ వెరీ మచ్
@prasadykdprasad4020Ай бұрын
బాయ్ కాట్ మేఘా ఫ్యామిలీ మూవీస్ t🤚🤚🤚
@పివిఆర్ఆర్3485Ай бұрын
బాగా చెప్పారు వీళ్ల సినిమా లే కాదు, ఆ హెరిటేజ్ పాలు, పండ్లు అన్ని బంద్ చేయండి. బాగా బలసి కొట్టుకొని చేస్తున్నారు.
@salivendrapadmajarani1593Ай бұрын
Miru cheyyandi AP lo paripalana
@godavaridosth5170Ай бұрын
మెగా ఫ్యామిలీ చేసిన సేవాకార్యక్రమాలు నీకు కనపడలేదా....???
@padamavatigangavaram1737Ай бұрын
ఏ హీరోల ఫ్యాన్స్ కూడా ఇంత సైకొలుగా దుర్మార్గంగా చిల్లరగా ఉండరు ఈ పావలా ఫ్యాన్స్ మాత్రమే ఇలా చేస్తున్నారంటే లోపం వాళ్ల హీరో లోనే యధా రాజా తథా ప్రజా అంటారు కదా
@kurapativinodkumarkumar6849Ай бұрын
రామ్ గోపాల్ వర్మ ఐదు సంవత్సరాల క్రితం ఒక మాట అన్నారు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 10 మందిలో 7 లారీ డ్రైవర్ లు,చదువు రాని వాళ్ళు,పోకిరీలు ఉంటారు అని చెప్పిండు.
@gjrani2277Ай бұрын
100% correct brother❤.
@tejveer555Ай бұрын
అంటే అల్లు అర్జున్ ది ఏమ్ తప్పు లేదంటావు.. నిజమే అల్లు అర్జున్ మంచి నటుడే.. కానీ గర్వం తో కూడిన బిహేవియర్ ఎప్పటికైనా ప్రమాదమే.. ఒక సినిమా హిట్ అవ్వొచ్చు.. కానీ ప్రవర్తన బాగా లేకపోతె ఇంకంతే.. చిరంజీవి గారు అన్ని ఏళ్లు నుండీ మంచి పోజిషన్ లో వున్న ఎవరి మీద గర్వం తో మాట్లాడరు... అందుకే అందరికీ చిరంజీవి గారు అంటే ఇష్టం..
@PBommuHАй бұрын
Em garvam anna, adi athani self respect tana vyaktigatam.
@SivaVlogs-nf8npАй бұрын
@@PBommuHఏ టాలెంట్ లేని మంచు Vishnu india no 1 actor ani చెపుకుంటే తప్పు లేదు గాని చిన్నప్పటి నుంచి గంగోత్రి సినిమా నుంచి ఎన్నో అవమానాలు ఎదురుకొని డబ్బు ఉంది చాలు అనుకోకుండా కష్టపడి డ్యాన్స్ నేర్చుకొని యాక్టింగ్ స్కిల్ delvopment చేసుకొని స్టెప్ బై స్టెప్ కొత్త స్టెప్స్ ఈజీ గా ట్రై చేస్తూ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొంటూ e roju stylish star icon ⭐ ga own brand ni క్రియేట్ చేసుకున్న వాళ్ళకి కొద్దిగా ఉండొచ్చు తప్పు లేదు అది సహజం
@PBommuHАй бұрын
@@SivaVlogs-nf8np em garvam annadi, garvam ekkada ani. May it sounded in wrong way. Thank u
@goverdhanreddy-y8z19 күн бұрын
అల్లు అర్జున్ అలా ఉన్నాడు కాబట్టే వీళ్ళను తట్టుకొని నిలబడుతున్నాడు. లేకపోతే అంతే.
నేను 2014 లో డిగ్రీ చదివే రోజులు అవి. Memes అనేవి అప్పుడప్పుడే వస్తున్న రోజులవి. నేను ఏ హీరోకు అభిమానిని కాను. నేను observe చేసింది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్మాదం ఎలా ఉంటుందో చెప్తా చూడండి. పవన్ కళ్యాణ్ కన్నా ఏ హీరో అయినా ఎదిగితే వెంటనే ఆ హీరోను de fame చేయడమే aim గా పెట్టుకున్నారు. బాహుబలి the beginning movie release అయ్యాక ఒక meme వచ్చింది. ఆ meme ఏంటంటే ప్రభాస్ శివ లింగాన్ని భుజానికి ఎత్తుకునే ఫోటో లో శివుడి ప్లేస్ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ప్రభాస్ పవన్ కళ్యాణ్ ను మోస్తున్నట్టు పెట్టారు. ఆగడు మూవీ pics release అయితే పైన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టీ కళ్యాణ్ బాబు అని, కింద మహేష్ బాబు ఫోటో పెట్టీ కాపీ బాబు అని ట్రోల్ చేశారు. టెంపర్ మూవీ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తే టెంపరర్ అని troll చేశారు. వాళ్ళ ఉన్మాదం లాస్ట్ కి వాళ్ళ సొంత అన్న కొడుకైన రామ్ చరణ్ ను కూడా వదల లేదు. గోవిందుడు అందరి వాడేలే అత్తారింటికి దారేది కాపీ అని troll చేశారు. ఈ ఎర్రి పువ్వులకు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే హీరో. మిగతా వాళ్ళు హీరోలు కాదు.
@ShivaV-rw6dgАй бұрын
Only community inkevadu dekadu vadni overrated hype media valla..
@sathyamrock1615Ай бұрын
Super👏 brother
@anjaneyuluSimha71411 күн бұрын
అసలు వాడే పెద్ద రీమేక్ హీరో...
@SreeyaPharmaАй бұрын
కత్తి మహేష్ ఎలా చనిపోయారో వీడియో cheyandi
@MogulappaGolla-ms6ecАй бұрын
కత్తి మహేష్ గారిది చాలా దారుణం అన్న 😢
@Akil-l5iАй бұрын
Adhi murder bro
@thorlapatihemanth9246Ай бұрын
Yes@@Akil-l5i
@Sairam30722Ай бұрын
😢😔😔@@Akil-l5i
@Kiran-fo3yeАй бұрын
Adi sanka naaku
@singersatyaАй бұрын
కరెక్టు గా చెప్పారు సోదరా... సొంతమైన ఆ అందలం కష్టపడి సంపాధించినది అయితే బాధ్యత ఉంటుంది.... అప్పనంగా వచ్చిందే కదా... వాడికి ఏం పోయింది... సినిమా కి సంబందించింది ఏదీ రాకపోయినా మన ఖర్మ్ కి వాడూ హీరో నే... కలికాలం
@mahendertelgamalla4559Ай бұрын
Name super: Megha Fan Mafia. 😂
@Arunach8144Ай бұрын
చిరంజీవి cuntry delete కల్తీ పాల ను ప్రమోట్ చేస్తూ రాబోయే కాలం లో ఎంతో మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు బ్యాన్ మెగా ఫ్యామిలీ❤
@naveensp2694Ай бұрын
Mahesh babu thumps up add cgesthundu mari
@funnyspace3463Ай бұрын
@@naveensp2694 thumps up pillal tagaru kada
@LokeshNeni29 күн бұрын
@@naveensp2694marararu kada 😂
@naveensp26949 күн бұрын
@@LokeshNeni nuv maaru first individual andaru adds chestaru nik ah status vachinapudu telustadhi
@King-ke9kj28 күн бұрын
Correct gha cheppav bro
@vijaykumar4384Ай бұрын
రాజమౌళి అయినా మెగాఫ్యామిలీతో సినిమా తీయాలి అంటే బయపడుతుంటారు.వాళ్ళ సినిమాలు ప్రజలు ఎప్పుడో బాయకాట్ చేసారు pk సినిమాలు 50కోట్లు కూడా దాటవు అలాగే చిరు సినిమాలు కూడా అంతే ఇక పొతే రాంచరణ్ ఇప్పటి నుంచి ఫాల్ డౌన్ అవ్వుతారు, 100 కోట్ల మార్క్ తాకాలి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందో 0:26
@KrupavaramThota-b2qАй бұрын
Magadheera lekapothe . Charan ki life ledhu😂😂😂😂
@siyanaabhishek3920Ай бұрын
Rajamouli and Sukumar be like : veedi life lo oka movie icchi biksha veddam 😂😂😂@@KrupavaramThota-b2q
@rkdigitals423226 күн бұрын
Cha nuvvu cheppali mari..inka nidrapotunnava..
@ArjunKumar-kd3ij29 күн бұрын
Chala baga chepparu annaya 👏👏👏
@5gedutech340Ай бұрын
ఖలేజా సినిమా కూడా ఈ మెగా మాఫియా ఈ పావలా గాడు మహేష్ బాబు కూడా చాలా తొక్కడానికి ట్రై చేశారు....
@experiencetheinfinity29 күн бұрын
To be honest ur the only person who is speaking truths ❤❤❤go on broo go on
@naveenreddysuryashada4842Ай бұрын
అన్న గారు దాంట్లో నీ అభిమాన హీరో ఉన్నాడు పావుల కళ్యాణ్
@BHUMANAOBULREDDY4695Ай бұрын
ఆయన్నికోడా (pavalani)
@Jaswitha-z1dАй бұрын
😂😂😂😂😂
@raviteja7548Ай бұрын
Comments chusthunte AAThu fans sangam la undhi 😂😂😂
@theinfluencer1945Ай бұрын
Nenu 2023 varaku die hard mega pawan fan kattar pk fan but now iam not jenda coolie
@kotapati1Ай бұрын
Thanks
@Jayam567Ай бұрын
సూపర్ బ్రదర్ 😂😂
@madhumadasu3303Ай бұрын
I think your converted anukunta
@kotapati1Ай бұрын
@@madhumadasu3303 doubt aa brother...
@Software2609Ай бұрын
Same brother but nenu 2014 daka
@nagarajutalasila1666Ай бұрын
Nice bro cry more😮
@BabuD-w6zАй бұрын
పాపం pk fanc వల్లది తప్పేం లేదులే బ్రో..తప్పంట మని పావలా స్టార్ దే ..ఫ్యాన్స్ ని రీచగొట్టేదే అతనేగా
@S.K.A7799Ай бұрын
చాలా బాగ చెప్పారు అండీ మీరు 💛💛
@అమాయకుడు999Ай бұрын
పుష్ప 2 సూపర్ గా ఉంది చూడండి AA యాక్టింగ్ సూపర్ గా ఉంది ❤❤❤❤
@ravinuthalabrahmanaidu24964 күн бұрын
Veedu kamma herolanu support chestunnadu.
@BBADHARSHANAMАй бұрын
సార్ ....మెగా ఫేమిలి అంటే మాకు చాలా అభిమానం కానీ...అల్లూ అర్జున్ గారి మీద మెగా ఫేన్స్ చేస్తున్న వికృత చేష్టలు ను మెగా బ్రదర్స్ ఖండించాలి. లేదంటే ఈ పరిస్థితులు ఎటు దారితీస్తుందో తెలీదు.
@dsnmurthy7349Ай бұрын
మెగా ఫ్యాన్స్ నొప్పి కలిగేలా అల్లు అన్నాడు. అందుకు వాళ్ళు జవాబు ఇస్తున్నారు. మధ్యలో చిరంజీవి ఏమిచేస్తాడు. అల్లు చిరుని అడిగితే అప్పుడు అభిమానులకు చెప్పచ్చు.
@saikingsboichemistry4482Ай бұрын
ఇది నిజంగా ఉన్మాదమే sir industry పెద్ద అనిపించుకోవటానికి తేనే పూసిన కత్తి లాగా తయారయ్యారు. ఐపోయింది ఇండస్ట్రీ కథ. Rip తెలుగు film ఇండస్ట్రీ. National award గెలుచుకున్న ఒక మంచి యాక్టర్ కే ఈ పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి. నేను చిన్నపటి నుంచి చిరంజీవి గారికి అభిమానిని కానీ ఇది అసలు నచ్చలేదు. ఇదే సుకుమార్ రాంచరణ్ గారికి milestone లాంటి సినిమా ఇచ్చాడు.. సుకుమార్ గుర్తుకు రాలేదా. చాలా బాధ గా ఉంది sir
@raghuseshapalli4475Ай бұрын
చిరంజీవి వేరు, ఈ తొట్టి గ్యాంగ్ పవన్, నాగబాబు, వరుణ్ తేజ్ వీళ్ళు వేరు. చిరు ది స్వయం కృషి, వీళ్ళు పరాన్న జీవులు. పవన్ తొట్టి గ్యాంగ్ లీడర్
@PV3CinemaАй бұрын
Same as jalaga nanna ni helicopter 🚁 yekkinchina koduku 😂😂😂
@kurrasrinivas4762Ай бұрын
Pawan chiranjeevi kanna GREAT👏👏👏
@vanjeshaanthi8215Ай бұрын
nuvvu e batch
@irfanloverboy143Ай бұрын
@kurrasrinivas4762 evverra meetantha
@MyRetinaPhotographyАй бұрын
ప్రశ్న టీమ్ కి ధన్యవాదాలు! సంధ్య థియేటర్ ఫ్యాన్ చనిపోయిన ఘటన మీద కూడా ప్రశ్నిస్తారని ఆశిస్తున్నా! థియేటర్ యాజమాన్యం మరియు పుష్ప టీమ్ నుండి ఎలాంటి ముందస్తు సమాచారం లేదు అని వ్యాఖ్యలు చేసిన ఆకాంక్ష్ యాదవ్ (డీసీపీ) ఈ కేసు ని ఎలా ముగిస్తారో 2 పార్ట్స్ లో వీడియో చేస్తారని ఆశిస్తున్నాను. నా మనోభావాలతో ప్రశ్న టీమ్ కి సంబంధం లేనప్పటికీ ఈ రెండు ముడిపడిన విషయాలు కాబట్టి ప్రస్తావించడం జరిగింది! ఓపెన్ డీజే పెట్టి రోడ్ మీద షో చేయడానికి పర్మిషన్ తీసుకున్నారా లేదా అని కూడా ఆరా తీయండి!
@NaguBudithe-s7sАй бұрын
నిజమే సెప్పారు ఉదయాకిరణ్ ని వీళ్ళే మానసికంగా సంపేశారు 😭😭😭
Corona time lo chiranjeevi garu oxygen cylinders supply chesaru free ga adhikuda Mafia a na
@srinivasaraogedda112Ай бұрын
Well said Anna… up to 2019 I’m a die fard fan of pk… but ippudu vaadi Peru vintey raktham marigipothundi…..inka inka kavali pk gaadi pi videos
@onr_creations28 күн бұрын
Super😅.. Really you are hero
@sathishkumarnammiАй бұрын
చిరంజీవి కూడా తన స్థాయిని కోల్పోయాడు ఈ విషయంలో
@masticlip9433Ай бұрын
This is a gang mega mafia gang 😎🤣
@Kingsiva87Ай бұрын
అన్నా.. నేనూ ఒకప్పుడు చిరూ గారి ఫాన్ ని.. కానీ.. మృగరాజు సినిమా సమయంలో bloodbank ముసుగులో ఆయన చేసే Tax exemption బయటికొచ్చి నిజాలు తెలిసిన వెంటనే ఛ అనుకున్న.. Next "seize the ship" గారు ఆయన తీనిన 25 లో నటన ఎక్కడిదో నాకైతే అర్ధమైచావలే.. ఇంక so called తేజా లు.. ఓకే.. కానీ.. పక్కనోడితో మనకెందుకు భాయ్ అనుకోరు.. Final గా చెల్లని నాణేనికే sound ఎక్కువ అని prove చేస్తారు..
@rameshpilli9408Ай бұрын
screen మీద కనిపించే heroism,,real గా ఉండదు బ్రదర్,,,సినిమా అనేది,ఒక business...fans అనే పిచోళ్లు ఒక భ్రమలో వుంటారు
@Bharat_Ya2 күн бұрын
Yes Bro 100% Correct 😮🎉
@simonpeter4204Ай бұрын
గుడ్ విశ్లేషణ మరియు హెచ్చరికలు చేశారు బ్రదర్.
@ganeshkumar_arun3 күн бұрын
అందరు హీరోలను కలుపుకుని పోయిన ఏకైక హీరో చిరంజీవి చిరంజీవి దరిదాపుల్లో ఏ హీరో లేక పోయినా కూడా
@kp92683 күн бұрын
Vaarini ekkada tokkestaro ani daga family bayapadi just acting chestaru