మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య యేసయ్యా . యేసయ్యా .. యేసయ్యా ...యేసయ్యా (2) 1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2) క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా|| 2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2) నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా|| 3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను - క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా||
@sathishb22982 жыл бұрын
Praised the Lord🙏
@venkataramanayyan23292 жыл бұрын
,
@faithinjesus85012 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@VijayRaju-nz9qs Жыл бұрын
Thanks anna song patte nadhuku
@sirishabonula1370 Жыл бұрын
Super song
@premakumaribanadela8183 Жыл бұрын
మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా (2) క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
@jeevanrajuadhuri42310 ай бұрын
😮😅
@jeevanrajuadhuri42310 ай бұрын
Wvcjghfj😅😮😮😢😮😮
@jeevanrajuadhuri42310 ай бұрын
@@KeerthimayiBillavidh samyak gyaan a student I 😊
@VARMA78904 ай бұрын
❤
@srcreation56568 ай бұрын
అద్భుతమైన పాట నన్ను ఆదరించిన పాట 'వందనాలు యేసయ్య
@Ramram-op9nn2 жыл бұрын
Chala athmiyamina song 😍 supper song 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙋🙋🙋🙋🙋🙋🙋🙇🙇🙇🙇🙇🙇🙇👌👌👌👌👌🤚🏼👏👌👏👏👏👏👏👏👏👏👏👏
@OngoleChinababu9 ай бұрын
Nakuchalaistam🙏🙏🙏🙏
@jesusismyking61339 ай бұрын
praise the lord 🙏
@GudapatiSujatha-e8j Жыл бұрын
This track is use for I willsang in church 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@terasravani638510 ай бұрын
Super gaa vacchindhi track
@blessy123-km3yt Жыл бұрын
Super song annaya
@gsaisushma6227Ай бұрын
Really amazing track 👏👏👏👏
@nagarjunab30202 ай бұрын
Devuniki mahima
@MedraMaryadasu3 ай бұрын
Very nice tracks
@perliramaiah4133 ай бұрын
Glory to GOD
@snehamanohar8422 Жыл бұрын
Thank you
@emmanuelworshipband17962 жыл бұрын
Prise the lord
@ragalathabalam43594 ай бұрын
Praise the Lord🙏
@JeevanrajuKadavakollu-zp7hx4 ай бұрын
Super track
@RathnaMoses4 ай бұрын
Beautiful song brother ❤❤🎉🎉
@Nalli.lokeshn.lokesh-go4eh5 ай бұрын
Thanks annaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻
@ChanduThommandru-xl4ke Жыл бұрын
Super song
@DebhoraGrace Жыл бұрын
Super god with u
@kantharaogollapalli19789 ай бұрын
Thank you bro
@sankativenkatalakshmi42386 ай бұрын
Praise the lord Anna
@physicsramesh93085 күн бұрын
Anni telisina vadu nee kanniru tudustadu track please anna
నీ స్నేహము నన్ను మనిషిగా చేసింది అన్న ట్రాక్ పెట్టండి అన్నా ప్లీజ్💝
@roopalucky7610 Жыл бұрын
🎉🎉
@padmajoshua44682 жыл бұрын
Super song 🥰🥰🙏🙏
@m.purusthom19172 жыл бұрын
intalona kanabade treck lyrical
@subhanandduggirala2688 Жыл бұрын
❤
@Akshay-un2um2 жыл бұрын
🙏🏻🙏🏻🙂🙂🙂
@kalvalasunitha41934 ай бұрын
Praise the lord brother naa stutula paina nivasinchu vada song track cheyyandi please brother 🙏🏻
@Trust_Jesus286 ай бұрын
Ne krupa lenede ne daya lenede kshanamina brathukulenayya e song edit cheyandk please please
@basilbennu6 ай бұрын
Ok
@basilbennu6 ай бұрын
You want songtrack
@katrujohnkennedy7379 Жыл бұрын
సూపర్ గుడ్ 😂❤
@jesusisthewaynotareligeon6246 Жыл бұрын
❤❤❤❤❤❤
@Sajivasuvarthakristha10 ай бұрын
Hi
@LakshmipathiLakshmipathi-v2o11 ай бұрын
❤?
@nutalapatisandhya58573 ай бұрын
Avnu track lo lirycs kastha late ga vastunnay. Please sari cheyandi🙏🙏🙏
@jesusholyworship95292 жыл бұрын
Bro we song ki copyrights unnaya
@VARMA78904 ай бұрын
❤❤😂🎉😅😊😮
@kishoremaladi1091 Жыл бұрын
Vest track
@basilbennu Жыл бұрын
Tq
@Krishnachary4786 Жыл бұрын
Praise the Lord annaya
@anilkumar-ql8gw Жыл бұрын
Can you please upload the track with lyrics jeevana tholi sandhya just like as you did this song thank you
@JeevanLouisMusic2 жыл бұрын
Can I use this as a backing track?
@abshuprasuganji64567 ай бұрын
12❤rkeoww0eprppeeow0
@sabitharao5539 Жыл бұрын
L
@josephbethelministry16494 ай бұрын
Track సరిగ్గా రాలేదు
@danayyakankipati68774 ай бұрын
You can do properly brother
@depurisandeep Жыл бұрын
మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య యేసయ్యా . యేసయ్యా .. యేసయ్యా ...యేసయ్యా (2) 1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2) నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2) క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా|| 2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2) నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2) నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా|| 3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను - క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2) నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2) అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు||యేసయ్యా||