Memory and nerve regeneration - Foods I Brain Healthy Foods I Dr GPV Subbaiah

  Рет қаралды 61,585

Dr GPV  Subbaiah

Dr GPV Subbaiah

Күн бұрын

#Brain #brainhealth #mushroom #increasememory #drgpvsubbaiah
జ్ఞాపక శక్తి పెరగడానికి ఈ ఆహారం బాగా పనిచేస్తుంది ?
subscribe us : / @drgpvsubbaiah241
facebook us : www.facebook.c...
how to increase memory in telugu
how to improve concentration power for students in telugu
how to improve focus in telugu
best memory and concentration diet in telugu
best food for brain health
Brain Diet in telugu
brain health
#drgpvsubbaiah #brain #BrainFoods #HealthyEating #FoodForThought #BrainPowerFoods #BrainBoostingFoods #MentalHealthFood #NutritionForBrain #MemoryBoostingFoods #HealthyBrainFood
#CognitiveFunctionFood #HealthyLifestyle #HealthyEating #NutritionTips

Пікірлер: 76
@indiranarayana517
@indiranarayana517 Жыл бұрын
మష్రూమ్స్ ని పుట్ట గొడుగులు అంటారు. అసలు మనిషి కి కావలసినవి ,ఆరోగ్యంగా ఎలా వుండాలి వుండాలి అంటే ఏమి తీసుకోవాలి, జాగ్రత్తలు మంచిగా తెలియ చేస్తున్నారు . డాక్టర్ గా చదివి అందరికీ తెలిసే విధంగా అర్దం అయ్యే విధంగా తెలియ చేస్తున్నారు. మాకు ఇలా free గా ట్రీట్ చేస్తున్నారు.మీకు భగవంతుడు ఎల్లవేళలా మంచిగా చూడాలి అని కోరుకుంటూన్నను .మీ చెల్లెలు. దన్యవాదాలు అన్నయ్య గారు
@rajireddy726
@rajireddy726 Жыл бұрын
చాలా మంచి విషయాన్ని విపులంగా తెలియ జేశారు.క్రుతజ్ఞతలు డాక్టర్ గారూ.
@nagarjunarao1317
@nagarjunarao1317 3 ай бұрын
We feel more happy your explanation 😊
@Mahita-c7p
@Mahita-c7p 6 ай бұрын
My father doneDr. Garu ,In NIN my done sooo many so so many practicals on animals for research..
@Mahita-c7p
@Mahita-c7p 6 ай бұрын
Dr subbaiah Garu, what's definition is very nice... I tried to do.? Thank you for sharing this video.....
@drgpvsubbaiah241
@drgpvsubbaiah241 6 ай бұрын
Thank you 🙏
@premakumarialapatineegarim5164
@premakumarialapatineegarim5164 Жыл бұрын
Thanks for the knowledgeable videos Sir🙏
@gmkhanmashalla7623
@gmkhanmashalla7623 Жыл бұрын
Hi sir pl do vedio omega 3faaty acid benifits in detail
@munirajuam8056
@munirajuam8056 Жыл бұрын
Very good information. Sir.
@venkatamohanraonalluri2598
@venkatamohanraonalluri2598 5 ай бұрын
Puttagodugulu Thank you Sir
@akcreativeworks8001
@akcreativeworks8001 Жыл бұрын
అర్థమయ్యేలా వివరిస్తున్న మీకు ధన్యవాదాలు
@jyothisrinivasreddy5187
@jyothisrinivasreddy5187 Жыл бұрын
Sir restless leg syndrome gurinchi vedio cheyndi
@mohammedsirajuddinahmed4638
@mohammedsirajuddinahmed4638 Жыл бұрын
Good.morning sir Good information sir g .
@rajeshboddula2638
@rajeshboddula2638 Жыл бұрын
Thank you sir
@BCSPRASAD
@BCSPRASAD Жыл бұрын
పుట్ట గొడుగులు చాలా రకాలు. ఇందులో లయన్స్ మేన్ పుట్టగొడుగులు. (హీరిసియం ఎరినేసియస్) ఈ రకం మనకు అందుబాటులో ఉన్నాయా లేవా వీటిని తెలుగులో ఏమంటారో తెలియదు
@sitachaparala5678
@sitachaparala5678 Жыл бұрын
Very good information sir thank q
@gnyaneshwarsallakonda9338
@gnyaneshwarsallakonda9338 5 ай бұрын
Thanks for systemic explanation .
@drgpvsubbaiah241
@drgpvsubbaiah241 5 ай бұрын
Thank you sir
@gnyaneshwarsallakonda9338
@gnyaneshwarsallakonda9338 5 ай бұрын
@@drgpvsubbaiah241 sir meeru peddavallu please don't say 'sir'.Good Morning
@paruchurimentarao2290
@paruchurimentarao2290 8 ай бұрын
Chela Baga explain chesaru sir,vatine puttagodugulu Ani Telugu antaru
@narasimharaopotluri6372
@narasimharaopotluri6372 Жыл бұрын
Good explanation
@vanin3974
@vanin3974 Жыл бұрын
Good information and lovely voice sir
@drgpvsubbaiah241
@drgpvsubbaiah241 Жыл бұрын
Thank you
@tummalapalli.sumathi311
@tummalapalli.sumathi311 Жыл бұрын
Sir peralasis treatment brain bleeding gurinchi veedio cheyyAndi
@DIAMOND-yq5bc
@DIAMOND-yq5bc 10 ай бұрын
Thanque sir good information
@venkatbheesetti2844
@venkatbheesetti2844 Жыл бұрын
Dr garu good information video sir, mushroom is good for balanced diet , but it trigers toxins/ histamines In asthma patients is it true And another think Gingobiloba tablets is good for memory and Alzheimer's patients
@krishnamacharyuluch3370
@krishnamacharyuluch3370 4 ай бұрын
పమష్ రూం పుట్ట గొడుగు సాధారణంగా పెంట పోగు రాశి లా ఉంటే కొద్ది వర్షం పడితే నాలు గైదు రోజుల్లో పెంట పైన కబడతాయి. కొన్ని మంచివే. కొన్ని విష తుల్యం ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్నట్టు. ఆయుర్వేదమందుల లో కరి ధూపం అంటే పూర్వం వంటి ళ్ళలో కట్టెలతోవంట చేసేటప్పుడు పొగవలన పైన చూరులకు బూజు కట్టేది నల్లగా ఉంటుంది కరిధూపం అంటారు. దానిని ఆయుర్వేద మందులలో వాడేవారు. అలాగే రోకలిబండ అనే దాన్ని రెండు ముక్కలు చేసి ముందు ముక్కను ఒక మందులో ,వెనక ముక్కను వేరే మందులో వాడమని శాస్త్రం నా వయస్సు 76 సంవత్సరాలు మష్రూమ్ గురించి వివరించిన మీకు ధన్యవాదాలు
@PapaiahVadlapudi
@PapaiahVadlapudi 11 ай бұрын
Sir recently I have suffered brain hammerage than iam taking medicine s Telma H 40 celakar 5mg live pil 500 and met25 since one-month left hand shoulder pain I humbly request can u give any remidy for. This
@srinivasaraobobburi4060
@srinivasaraobobburi4060 Жыл бұрын
Very good message Sir
@gayathrin7874
@gayathrin7874 Жыл бұрын
Thank you so much sir.
@anumurali9931
@anumurali9931 Жыл бұрын
👌👌👌
@boyapatichiranjeevi3631
@boyapatichiranjeevi3631 Жыл бұрын
ఈ రోజుల్లో వరిజనలు పుట్ట గొడుగులు దొరకడం కష్టం artificially తయారుచేసినవి దొరుకుతుంది ఇవి కూడా సమానంగా పనిచేస్తున్నా యా తెలియపలచ గలరా
@bsnmurthy5403
@bsnmurthy5403 Жыл бұрын
Nice video sir
@manupatisumathi7574
@manupatisumathi7574 10 ай бұрын
Puttakokkulu puttagodugu telugu name. Mushroom.
@venkatachalamkodali6920
@venkatachalamkodali6920 Жыл бұрын
ఆయుర్వేద వైద్యులు " సరస్వతీ లేహ్యం " వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెపుతారు !
@user-ls2ti7or5k
@user-ls2ti7or5k Жыл бұрын
aakaasham lo urumulu vachinapudu evi molakeththaai ani maapeddalu chepparu sir
@madeenashaik9424
@madeenashaik9424 Жыл бұрын
Good evening sir puttagodugulu Masrom
@hiihii4286
@hiihii4286 Жыл бұрын
మష్ రూమ్స్ ను చూపించకుండా మీరు చెప్పటం వలన ఉపయోగం శూన్యం Extract తీయటం ఎలాగో తెలియజేయండి.
@yasodadivisirugudi3993
@yasodadivisirugudi3993 Жыл бұрын
🙏💐
@krishk4962
@krishk4962 Жыл бұрын
Whether Gingkobiloba tabs are good for memory?
@R.R.Brahma
@R.R.Brahma Жыл бұрын
మీ అనుభవం వివరంగా రాయగలరా?
@rajeswararaoummareddy5609
@rajeswararaoummareddy5609 11 ай бұрын
Puttagoduvulu Amtaru sir
@psraoponugumatla3773
@psraoponugumatla3773 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@pillappareddy7496
@pillappareddy7496 Жыл бұрын
Uric acid paruguda ?
@shaikparveen09
@shaikparveen09 Жыл бұрын
🎉
@srinivasaraocommunication1266
@srinivasaraocommunication1266 Жыл бұрын
Mashroom ni Putta godugulu Ani antuntaaru
@machettitirupatirao9487
@machettitirupatirao9487 Жыл бұрын
Butten mashrum
@nagarjunarao1317
@nagarjunarao1317 3 ай бұрын
Puttakukkalu
@user-ls2ti7or5k
@user-ls2ti7or5k Жыл бұрын
maa pedda polam nunchi koosi theche vaarandi
@tejatlb8588
@tejatlb8588 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@gandetigangadhar
@gandetigangadhar Жыл бұрын
Puttagodugulu
@purnachandraraoparuchuri7591
@purnachandraraoparuchuri7591 Жыл бұрын
Mushroom అంటే ,తెలుగులో పుట్ట గొడుగులు అంటారు
@saahmed8798
@saahmed8798 Жыл бұрын
😊😊
@babjee100
@babjee100 Жыл бұрын
ఔనా...నిజ్జమా.....
@R.R.Brahma
@R.R.Brahma Жыл бұрын
పరిశోధనలు మనుషులపై జరిగే లేదు కదా? ఆ మషరూంలు మనం గుర్తించగలగాలి. వాటి ఎక్స్ ట్రాక్టర్ తీయగలగాలి. వాడి చూడాలి. అప్పుడది ఒక సప్లిమెంట్ కాగలదు. కానీ, ఆహారంగా కూర వండి తింటే అదే ప్రయోజనం కలుగుతుందా, లేదా, అనే విషయం పై పరిశోధన కోసం మనం ఎదురు చూడవలసిందే.
@mangapapp7735
@mangapapp7735 Жыл бұрын
What do you call "Lions main" variety mushroom in Telugu?
@purnachandraraoparuchuri7591
@purnachandraraoparuchuri7591 Жыл бұрын
@@mangapapp7735 నాకు అర్దం కాలేదు అండి
@user-ls2ti7or5k
@user-ls2ti7or5k Жыл бұрын
telugulo puttagodugulu antaaru sir
@user-ls2ti7or5k
@user-ls2ti7or5k Жыл бұрын
evi aakaasam lo vache urumu la time lo molakettuthaai ani maa peddalu chepparu si
@MVR3039
@MVR3039 Жыл бұрын
పుట్టగొడుగులు అని డాక్టర్ గారు చెపుతున్నారు,కాని రకాలు ఉన్నాయి.డాక్టరు గారు చెప్పడం లైన్స్..... పుట్టగొడుగులు రకం గురించి తెలుగులో పేరు తెలియదని. పుట్టగొడుగులు బాగానే దొరుకుతున్నాయి.
@R.R.Brahma
@R.R.Brahma Жыл бұрын
kzbin.info/www/bejne/mnO8aWl-brKoi8U మష్రూమ్ రకాల వివరాలు.
@rambabupallagani
@rambabupallagani Жыл бұрын
PUTTAKOKKULU IN TELUGU
@mangapapp7735
@mangapapp7735 Жыл бұрын
What do you call "Lions main" variety mushroom in Telugu?
@govindarajuluchintala800
@govindarajuluchintala800 Жыл бұрын
Putagodogolu🎉
@mangapapp7735
@mangapapp7735 Жыл бұрын
What do you call "Lions main" variety mushroom in Telugu?
@PadmagaAlaty
@PadmagaAlaty Жыл бұрын
సింహం మేన్ పుట్టగొడుగు
@psraoponugumatla3773
@psraoponugumatla3773 Жыл бұрын
పుట్టగొడుగులు Sir
@drgpvsubbaiah241
@drgpvsubbaiah241 Жыл бұрын
Lions mane mushrooms. Don't know the name in Telugu
@ramaprasad6549
@ramaprasad6549 Жыл бұрын
MUSHROOMS IN TELUGU PUTTA GODUGULU
@drgpvsubbaiah241
@drgpvsubbaiah241 Жыл бұрын
Yes
@mangapapp7735
@mangapapp7735 Жыл бұрын
What do you call "Lions main" variety mushroom in Telugu?
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 Жыл бұрын
Vallu..veellu 😅 Yevaru 😅
@ymeena169
@ymeena169 Жыл бұрын
Thank you sir 🙏
@narenderbhaskerwar6680
@narenderbhaskerwar6680 Жыл бұрын
Good explaining sir
小丑妹妹插队被妈妈教训!#小丑#路飞#家庭#搞笑
00:12
家庭搞笑日记
Рет қаралды 36 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
Vertigo Causes, Symptoms and Prevention | Dr Ram Babu | Apollo Hospitals Hyderabad
20:45