సూపర్ తాత గారు మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను❤😊
@rajamouliravula8367 Жыл бұрын
మెంతి కూర పప్పు చాలా బాగా చేశారు బాబాయ్ గారు..... సాంప్రదాయ పద్ధతిలో వంటలు చాలా బాగా వండి వార్చుతున్నారు🎉
@lathikahoney96 Жыл бұрын
చాలా బాగా చేశారు బాబాయ్ గారు నేను try చేస్తా. ప్రశాంతమైన వాతావరణంలో వంటలు చేయడం ఎంత హాయిగా ఉంటుందో ❤❤
@sudhirravuri5623 Жыл бұрын
అబ్బబ్బబ్బబ్బబ్బా!! సూపరో సూపరు 👌👌👌 ఈసారి చాలా చాలా చక్కగా వడ్డించుకొని తిన్నారు. చాలా బాగుంది. అలాగే మీరు భోజనం చేస్తుంటే ఘటోత్కచుడు లాగే అనిపిస్తారు 👌👌
@malleshgoudbathula4572 Жыл бұрын
బాబాయి గారు మీరు వంట చేసిన తరువాత పప్పు దించి టేబుల్ మీద కుదురు మీద పెట్టారు అది చూసీ చాలా రోజుల అయింది పప్పు మెంతి సూపర్ బాబాయ్.కుదురు మా ఇంటి లో ఉండేది.మా అమ్మ గారిని గుర్తు చేశారు 🎉🎉🎉🎉❤❤❤❤
Namaste am from Bangalore am watching your videos since 1 year. I don't know telugu but i can understand i watch your videos because of simplicity and nature which are amazing in your videos.. I even tried veg recipes. incredible videos keep posting.
@palnaduvillagestyle3891 Жыл бұрын
నాకిష్టమైన మెంతికూర పప్పు థాంక్యూ బాబాయ్ గారు
@kavithahari8138 Жыл бұрын
Inti mundhi,poyi deggara muggulu bagunnayyi Uncle mee vantalu super,adrushta vanthulu meeru ,entha peaceful healthy place and life meedhi. 🙏
@soanr1970 Жыл бұрын
ఇప్పటి నుండి ప్రతి వారం ఇంట్లో వండుకోవాలి❤ Tq గురూజీ
@anita-. Жыл бұрын
Very nice recipee andi Mouthwatering Thanks andi
@musicmeadows1810 Жыл бұрын
Good Evening Sir !! ఉషోదయ వేళ, పక్షుల తీయని రాగాలతో, పచ్చని పైరు మధ్యన మీ బొమ్మరిల్లు ఇంకా ముచ్చటగా అనిపిస్తోంది. 🎶 ఈ ఎర్ర గులాబీ విరిసినది తొలి సారీ 🎶....అన్నట్లుగా ఎంత బావుందో. వంట చేస్తున్నప్పుడు, Background Score, ఒక చెవి నుండి ఇంకొక చెవికి చేరుతుంటే, ఒక అల వచ్చి ఒడ్డుని తాకి, తిరిగి మళ్ళీ సముద్రంలో కలిసిపోయినట్లు అనిపించింది. మెంతి కూర పప్పు అద్భుతం ! మరియు ఆరోగ్యకరం ! 🙏💐
@ramukalakonda7182 Жыл бұрын
మీరు చాలా బాగా చేసి చూపించారు బాబాయ్ గారు నమస్తే
@madhurigouru1068 Жыл бұрын
Mouth watering uncle, pakkana vadiyalo uppu mirapakayalounte inka super
Brother really enjoys what he cooks,when you watch his vedios you feel you are missing out something. Lucky man.
@AnilKumar-qs4mf Жыл бұрын
తాత మీ వంటలు చాలా బాగుంటాయి, మా అమ్మగారు కి మీ ఫర్మ్ హౌస్ నచ్చింది అంత తాత మరియు ఒక్క మాట మీరు వంటకి వుపోయోగించే సాటిలు నచ్చినవి , అవి ఎక్కడ దొరకుతుందో చెప్తే చాలా హ్యాపీ గా ఫీల్ అవుతారు మా అమ్మ గారు...❤
@LotusCareOffical Жыл бұрын
Potlaka pachdi to it all vedios nice
@Prashanthi372 Жыл бұрын
Namaste pedanaanna miru tinadam emo miru tintunte ma noru urutundi 😋 miru super nanna garu tq soooooooooomuch for the recipe
@vadlajikria3706 Жыл бұрын
Meru cooking chishi stayl excellent 👌👌👌👌 uncle
@surisuresh570 Жыл бұрын
Hi ankl bagunnara.meru a vonta chesina adi appudu chesukoni tinala ani anipistuntadi.antha baga chestaru. Enka ala vondali.ala chyeyali.ani kuda baga cheptaru.super ankl
@Ayyappa1027 Жыл бұрын
Super undi pappu babai garu
@lasyaanjali9112 Жыл бұрын
Meeru chesedi chustunte naku norurutundi🤤🤤🤤
@rachamallaanilreddy4841 Жыл бұрын
Nice babai menthi dal
@seethalakshmi8216 Жыл бұрын
Menthikoora pappu Baga chesaru
@suryakumari417 Жыл бұрын
Mee illu super. Mee vanta super. Mee jeevitam super
@GurramVijaykumar-u3g6 күн бұрын
బా....!!!!!!! Was personal 😁😁😁😁😁😇😇😇
@prakashburra8968 Жыл бұрын
Thank you so much uncle for sharing healthy veg recipes Menthi pappu, karivepaku karappodi, ulava charu all super. I do watch all veg recipes Thank you
@varabobbili4188 Жыл бұрын
Superb 👌 recipe sir, it's my on of favourite recipes 🙏
@rajithapraveen7158 Жыл бұрын
Chala Baga chesaru
@sandusridevi9902 Жыл бұрын
Babayi garu meru chasaya vanatallu baguntayi tintuvuntaya notti lo vuruthayi andi
@haripriyam9577 Жыл бұрын
My favourite menthi koora memu populo menthi akuni vesi vudikinvhi pappu vudakabetti chesthamu amogham bt parents expired ayyaka 1 pot recipe doing chetha kaka cokker lo vesi budikisthunnanu
@saikishorebagagouni9078 Жыл бұрын
Best leafy recipe
@asapusubhashini8453 Жыл бұрын
Chala bagundhi andi
@saikumaar8321 Жыл бұрын
Uncle ahhhhhh ahhhhhh expressions❤❤❤
@dhilipkumarrajakumar9734 Жыл бұрын
I can feel the taste when you are eating uncle garu.
@sureshnaidu.puchakayala2074 Жыл бұрын
Babai menthikura pappu 👌 . Next viedeolo eenadu కట్టు కున్న బొమ్మరిల్లు.pandanti కాpu రం lo song padandi