వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర, వేదాధ్యనము వేద పఠనము వల్లనే, గురు దేవుల ప్రవచనములు ఇంత ప్రశాంతంగా ఉంటాయి గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🐦🐦🐦🐦🐦🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🍯🍯🍯🦜🦜🦜🦜🦜🥭🥭🥭🍚🍚🍓🍓🍍🍍🍎🍎🍇🍇🌾🌾🌻🌻🦚🦚🦚🦚🌺🌺🌽🌽🌽🍏🍏🍒🍒🧆🧆🌷🌷🌼🌼🌼🥰🥰
@gautamgattamaraju23733 жыл бұрын
పప్పు చేసుకుందామని మెంతికూర తెచ్చా, యాదృచ్ఛికంగా మీ వీడియో చూడటం పచ్చడిచెయ్యటం జరిగింది , స్వామి గారు పచ్చడిఅదిరింది,మా వాళ్ళు నాకు మిగల్చలా......ఐతే పచ్చడి కన్నా కూడా మీభాష ఎంతో వినసొంపుగా ఉంది.ఇంత చక్కటి తెలుగు విని చాలా రోజులైంది. ధన్యవాదాలు.
@sambamurthyenugula50328 ай бұрын
Same here bro
@shivunoorivenkatapadmavath35663 жыл бұрын
కనులకు కట్టినట్టు గా చక్కగా చెబుతారు స్వామి ధన్యవాదాలు.మరిచిపోయిన మంచి పదాలు మరల గుర్తు చేస్తున్నారు.👌🙏
@vimaladeviukkadam42343 жыл бұрын
Chala bagandu Swami garu
@ramabhyravajhula32743 жыл бұрын
చాలా మంచి వంటకాలు చాలా సులభంగా చేసి చూపిస్తున్నారు. Thank you so much 🙏
@jeyagopals86243 жыл бұрын
👍👍🙏🙏
@suryakumarinareddi48033 жыл бұрын
Babai garu 🙏🙏🙏👌👌👌
@varaprasadvajanapally5483 жыл бұрын
Supar
@sitachilla72342 жыл бұрын
మీ కువందనములు సూపర్ గా ఉందది. ఎంత అయిన మన. వంట వంటే
@purna.2.O3 жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 మెంతికూర రోటి పచ్చడి అద్భుతః 👌
@cvenkat77662 жыл бұрын
మంచి పచ్చడి . మేము తప్పక ఈ పచ్చడి వండి రుచిని ఆస్వాదిస్తాము .
After completion of grinding and removal of the chutney, my mom use to mix some hot rice in that traditional grinder pot, u know that taste was awesome. Remembering those beautiful days. Tq swami garu, for this great recipe.
అయ్యా నమస్కారం మా అభ్యర్థనను మన్నించి అరటి దూట కూర చేసి చూపగలరు నమస్కారం
@sssmartsiblingssiddhisrira42642 жыл бұрын
ఇప్పుడే చేశాను గురువుగారు రుచి అమోఘం 🙏
@himalalithaanjali84512 жыл бұрын
Nenu try chesanu andi.. Chala bagundi😍. And healthy kuda
@santhoshisss27663 жыл бұрын
Namaste sawmy Chala Baga Chesi chupincharu .
@kollipararamasundhar3 жыл бұрын
నీ పాదపద్మములకు నమస్కారములు గురువుగారు మీరు వాడే రోలు చూసి నేను కూడా రోలు కొనుక్కున్నాను ఆ రోలు 1200 అయినది ఆ రూట్లో మీరు చెప్పిన మెంతికూర చట్నీ నేను చేస్తాను గురువుగారు దేనికి బాధ పడకండి గురువుగారు నమస్కారములు గురువుగారు
@meenuseepana68293 жыл бұрын
Super receipe guruvu garu 🙏🙏🙏🙏
@శారద-న1ఙ3 жыл бұрын
చాలా బాగా చేశారు గురువుగారు 🙏🙏🙏
@saiharshithavlogs16123 жыл бұрын
గురువు గారు మీరు 'ఏంటి 'అనడం మాకు చాలా ఇష్టం గురువు గారు. 👌👌👌
@srinivasd58383 жыл бұрын
గోదావరి జిల్లాలో ఆలా అనేవారు నా చిన్నప్పుడు . నాకు అది ఇష్టం
@suseelavibhuthi51493 жыл бұрын
Chala bagundi guruvagaru 🙏
@honeybutterfly04103 жыл бұрын
Thank yu so much andi..I’m waiting for thz recipie from long time
మీ వంటలు చాలా ఆరోగ్యకరమైన వని మరియు మమ్ములను బాగా tamting. చేస్తున్న వని నొక్కివక్కానిస్తున్నాను. 🙏🏻.👌.
@VishnaviBandaru7 күн бұрын
Super nannagaru👌
@mohammadiziauddin8413 жыл бұрын
,,🙏👍 very practised hands.
@pakkiswarnakumari31733 жыл бұрын
Annaya garu me vantalu baguntai. Tq
@sudhakarpusapati65523 жыл бұрын
Super Recipe Swami. I will try 👍
@CS-iv3bv3 жыл бұрын
Swamy garu nice roti pacchadi. Thank you
@sravanitavva6113 жыл бұрын
Dhanyavadalandi chupinchinanduku.....
@kvlsrinivasbabu16562 жыл бұрын
గురువుగారు చక్కని రుచికరమైన సాంబార్ ఎలా పెట్టాలో చేసి చూపించండి
@narahaiudde21205 ай бұрын
నమస్కారం సాని బాగుంటుంది
@ramathimmisetty70883 жыл бұрын
👌🙏 bagunadhi Swami garu.
@ranikapavarapu28853 жыл бұрын
Super Guruvu Garu 🙏 Mana Ishtame antaru aa word chala daggaraga anipistundhi maku 🙏🙏
@madaspadmini38633 жыл бұрын
Always healthy food
@rathnakakkirala79522 жыл бұрын
Super Guruvu garu
@arunavadali45523 жыл бұрын
Thanku so much guruvugaru... Chala bagundi..
@kappialivelu18993 жыл бұрын
Bagundi nenu try chesanu
@sugunakrishnan3223 жыл бұрын
Super ga chestunnaru guru garu
@isrsharma60832 жыл бұрын
మీరు వాడుతున్న రోలు చాలా చిన్న గా ముచ్చట గా ఉంది అండి నాకు కూడా అలాంటి రోలు కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్తారా అండీ ప్లీజ్ 🙏
@shashikala22233 жыл бұрын
Super ga chasaru swami 🙏
@icubedc2 жыл бұрын
🙏Namaskaram Palani Swami garu, chala ruchi ga undi. Thank you very much for such a delicious recipe.🙏🙏💐💐💐
@cookfoodjunctiontamil3 жыл бұрын
Nice and healthy recipe sami. super.
@kuchibhotlamanikyamba80763 жыл бұрын
Dhanyavadaalu Swamy garu
@jhansilakshmibhai77833 жыл бұрын
Vandanam subramanya
@ratnamvemulakonda87993 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@kysivakumar5242 жыл бұрын
Super sir
@lionwalaedits3 жыл бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు గురువుగారు
@nagarajay23062 жыл бұрын
Nice good health sir thanks sir
@padmavathiburi39273 жыл бұрын
అయ్యగారు,మీరు చూపించే ప్రతీ వంట చాలా చాలా బాగుంటుంది మీకు నా ధన్యవాదములు ఇంకో విషయం ఏమిటంటే, మీరు వాడుతున్న రుబ్బూరాయి , బొగ్గు కుంపటి ,కుంపటి యొక్క స్టాండ్ ఎక్కడ దొరకుతుందో తెలియ చేయగలరని ఆశిస్తున్నాను 🙏🏼
@cvshashri24832 жыл бұрын
Sreegurubhyonamaha. Savyadaachimeerusir.
@padminikamasamudram66462 жыл бұрын
Adbhuthanga undhi 👍
@nagalakshmiduvvuri23163 жыл бұрын
Chala bagundi andi. Thank you
@icubedc2 жыл бұрын
🙏Namaskaram guruvu garu see if you can get some help
@sumanthreddy52113 жыл бұрын
I love your channel
@venkataramanamurthyguthiko52942 жыл бұрын
Great Guruji.
@lakshmiakkineni37503 жыл бұрын
Super ga chesaru
@VenuGopal-eq3cl3 жыл бұрын
Dhanyavadamulu guru garu🙏.
@velamakannijayalakshmi69413 жыл бұрын
Very nice
@raghavendrachaterjee89473 жыл бұрын
చాలా బాగా చేశారు 🌹👍🙏
@AlekhyaMantha202 жыл бұрын
Super, try chesamu eroju👍
@sarithakaler3 жыл бұрын
Jai shri Krishna swamy garu 🙏methi guru pachadi chala bagundi 👌🏻👌🏻