అంతరించి పోతున్న తెలుగు శ్రేష్టత మీ నోటి వెంట బ్రతికే ఉందీ గురుగారు...❤
@ramathulasithulasi5462 Жыл бұрын
12:39
@padmavathammak984310 ай бұрын
బ్ష🤐🤐🤐
@clous487 ай бұрын
@@padmavathammak9843A by Dr in🎉
@suryakumarijangala72292 ай бұрын
Tryna deep clean😂😂😂m😂😂zopqqxx m gb😂❤❤😂😂@@ramathulasithulasi5462b loop, 😂
@shivatadisetti9654Ай бұрын
Sss
@elkurmahanandireddy7369 Жыл бұрын
ఫళనిస్వామి గారు మీ శుచికి, రుచికి స్వచ్ఛమైన మాట తీరుకి శతకోటి వందనాలు
@bandalakuntasrinivasarao31193 ай бұрын
నమస్కారం బాబాయ్ గారు మీ వంటలు అమోఘం అద్భుతం నమస్కారం బాబాయ్ గారు 🙏🙏🙏👌👌💯🌷🌷👍
@prtirupati986011 ай бұрын
గురువు గారూ... మీ వంట సంగతేంటో గానీ.... మీ మాటలతో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మీకు నమస్కారాలు మహా ప్రభో
@ramanikarcharla826410 ай бұрын
😂❤
@ravikumarvasireddy79462 ай бұрын
Sasssssss
@vanamaprabhushakthi58882 ай бұрын
నేను క్రైస్తవుడిని కాని పళని స్వామి గారూ మీ వీడియోలు నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఈ తరానికి మీలాంటి వాళ్ళు కావాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను సార్.
@Funnysyncc6 ай бұрын
అనవసరంగా అర్ధరాత్రి 12 గంటలకి చూసాను.. ఇప్పుడు ఆకాలేస్తుంది😮
గురువు గారు మీ వంటలే కాదు మీ మాటలు కూడా అద్బుతం. మీ వీడియోలను వంట నేర్చుకోడానికి మాత్రమే కాదు తెలుగు పదాలను ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో తెలుసుకోవడానికి చూస్తున్నాం. మనం తెలుగు పదాలను వాడక పోతే భావి తరాలకు మన భాష గొప్పతనం తెలియదు. ఆంగ్లము మధ్యలో ఉపయోగించకుండా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ❤ 👏🏽.. ధన్యవాదాలు. 🫡
@Manassineevali Жыл бұрын
మహాప్రభో! స్వామిగారూ ఇప్పుడే భోజనం చేసి వచ్చి మీ వీడియో చూసాను. మళ్లీ నకనకలాడు తోందేమిటండీ..
@PalaniSwamyVantalu Жыл бұрын
😂😂😂
@lifemasterycoaching Жыл бұрын
Haha baga chepparu❤🎉
@satyavani5925 Жыл бұрын
Exactly
@laxmivenu9995 Жыл бұрын
😅😅😂
@padmau5249 Жыл бұрын
😂😂,
@krisnammaml39999 ай бұрын
అయ్యా స్వామీజీ మీ వద్దకు ఒకసారి భోజనానికీ రావాలని ఉంది స్వామీజీ అనుమతిస్తారా... వందనం స్వామీజీ.
@anveshvarma6236 Жыл бұрын
మీరు వండే భోజనం ఎలావుందో తెలియదు కానీ మీరు మాట్లాడే తెలుగు భాష మాత్రం అమోఘం అండి❤
@Eshwar-gc1mqАй бұрын
🎉 no no
@sudhakarn369 Жыл бұрын
మీ తెలుగు ఉచ్చరణ అద్భుతః ❤ గురువుగారు
@chandrasekharteegala815925 күн бұрын
ఎంత బాగా చెప్పారండి మీరు చెప్తుంటేనే ఆకలేస్తుంది వంట ఎలా ఉంటుందో తెలియదు గానీ మీరు చెప్తుంటే చాలా అద్భుతంగా ఉందండి నేను కూడా భోజనం ప్రేమే అండి పూర్తిగా శాకాహారం
@dheerajvallabhaneni11 ай бұрын
ఈరోజు ☝️ఈపప్పు చేసాను...నిజం గా చాలా బావుంది...🙏 మహాప్రభు మీ వంటలకి మీ మాటలకి దాసో హం
@swarnanunna6585 Жыл бұрын
మీరు ఆహాహా అని తింటుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుంది మీ పక్కనుంటే ఒక విస్తరేసుకుని మీతో పాటు భుజించేదాన్ని ఎంతైనా బ్రాహ్మణ వంటలు అద్భుతః
@sreepathigururaj24604 ай бұрын
గురువుగారూ వంటలతో కడుపు నింపుకోవచ్చు గానీ మధురమైన తెలుగు పదాలతో మీ స్పష్టమైన ఉచ్చారణతో మనసు నింపుతున్నారండి నిజంగా మీకు శతకోటి ప్రణామాలు
@AnuAnu-tc7dv Жыл бұрын
అయ్యా నమస్కారములు మీరు వండుకోడం మాకు చెప్పడం. ఎంత బాగా ఓపిగ్గా చూపించేరో.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padmavativadlamani2872 Жыл бұрын
ఆ పప్పు లో కాసంత ఇంగువ తగిలించితే ఇంకాస్త బాగుంటుందని అనిపిస్తోంది . ఎంతైన బ్రాహ్మణులం భోజన ప్రియులం కదండి .చాలా బాగా చెప్పారు. నోట్లో నీళ్ళు ఊరు తున్నాయి.
@yagnikavaishnavi202010 ай бұрын
Inguva thaalimpu loni bavuntundhi !
@Ramadevi-pl1gi3 ай бұрын
Pachhadi lo vesaaru kadandi
@bajjankianandkumar4220 Жыл бұрын
శుచి శుభ్రత శుద్దత కల్గిన వంటలు తినాలంటే మన పంతులుగారి చేతి వంటలే సుమా....
@mangalampallivmmuralikrish58737 ай бұрын
అద్భుతమైన ఆచరణ ఆచారం మాటాతిరు శుభప్రదమైన రుచికరమైన భోజనం
@nareshkumar-bc6tj8 ай бұрын
అందరిలా ఏదో వంట వీడియోస్ చేస్తున్నారు అనుకున్నాను. మీరు చేసిన పెసర పప్పు వంట ఈరోజు చేశాను మహా అద్భుతః గా వచ్చింది.🙏🙏
@harisharkala359111 ай бұрын
అందుకే అన్నారు బ్రాహ్మణ హా భోజన ప్రియా అని... 😋😋 మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం నా సంస్కృతి గురించి నాకు బెంగ లేదు... ధన్యవాదములు గురువుగారు...
@jagannathdas1 Жыл бұрын
స్వామీ మీ ఓపిగా ఇంకా మీ చేపే విధానం కి మా జోహార్లు. తిని లేచి మీ వీడియో చూస్తే స్వామీ, వెంటనే మళ్ళీ ఇటు వంటి వంటలు చేసుకోవాలని కోరికలు వస్తుంటాయి అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@suryakumari402 Жыл бұрын
Nijame
@deepti30a9 ай бұрын
ఈ పప్పు చేశానండి బ్రహ్మాండం గా వుంది రుచి,చాలా thanks బాబాయ్ గారు
@dheerajvallabhaneni Жыл бұрын
😊😊😊😊చాలా బావుంది అండీ...భాషా సౌందర్యం సూపర్ తెలుగు బతికే వుంది ఈ భాష అందరికి నేర్పించండి
@RajaRaja-lk6yq4 ай бұрын
నమస్కారము స్వామి మీ వంట, మీ మాటలు రెండూ అమృత ప్రాయము.... నిజం చెప్తున్నా గురువు గారు, మీ వంట చూసి నోరూరి మళ్లీ భోజనము చేసా ఇప్పుడే... మీరు చల్లగా ఉండాలి స్వామి❤❤❤
@relaxuniverse4314 Жыл бұрын
గురువు గారు మీ చెప్పిన విధానం ఉంది చూడండి మేము దానికి దాసోహం 🙏🙏🙏. మీరు అల చెప్తుంటే మాకు నోటిలో నాలుక నక నక లాడుతుంది గురువు గారు 🙏🙏🙏🙏
@ramanikarcharla826410 ай бұрын
😂👏
@purna.2.O Жыл бұрын
నమస్తే బాబాయి గారు 🙏 అల్లం పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర వేసి మీరు తయారుచేసిన ముద్ద పెసరపప్పు. పాత చింతకాయ పచ్చడి తో పట క్ మనీ పచ్చిమిరపకాయ కోరుక్కుని అద్భుతః అంటూ మమ్మల్ని ఊరిస్తూ మీరు వర్ణిస్తుంటే.... ఈ విధంగా మేము చేసుకుని తినకుండా ఎలా ఉండగలం బాబాయ్ గారు 😋😋😋👌👌👌 రేపే తప్పకుండా ఈ విధంగా తయారు చేసుకుని తింటాము. మీ వంట అద్భుతః 👌👌👌 ధన్యవాదములు 🙏
@durgadeviravuri5244 Жыл бұрын
Nimmakaya vurapetti na danilo evidhamga kastha pachhadilo ela Karam vesi chesukumte kuda chala bagumtumdi
@DivinityPurity9 ай бұрын
బ్రాహ్మణ వంట రెడీ. రుచికి రుచి, శుచి కి శుచి.😊
@banjarabhagavadgita Жыл бұрын
పళనిస్వామిగారూ🙏ఎంతో హృద్యంగా చెప్తున్నారు.అనేక ధన్యవాదాలు మీకు. మా అమ్మగారో అన్నయ్యో చెప్పిన భావన.చాలా సంతోషం
అబ్బా మీ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ❤️❤️ స్వచ్ఛమైన తెలుగు
@mastanvalisinganamala341 Жыл бұрын
బిర్యానీ బలాదూరు అన్నా సూపర్... నోరు ఊరుతోంది..❤❤
@sairama9248 Жыл бұрын
బొక్కలొ బిర్యాని .. ఈ స్వామి ముందు బలాదూర్
@RajaRaja-lk6yq10 ай бұрын
గొప్ప వారు ఎప్పుడునుా సాధారణంగానే వ్యవహరిస్తారు... మీ వంట, వార్పు,అమోఘం స్వామి. అంతకుమించి మీ మాట కమ్మని తెలుగు తేట అది మాకు బంగరు మూట. శతకోటి నమస్కారములు మీకు ❤
ఆరు వర్షముల పాత చింతకాయ పచ్చడి 🙏🏻🙏🏻😋😋 ధన్యవాదములు గురువుగారు... 🙂🙂
@harikareddysheri322110 ай бұрын
Ela chestaru ala
@DKD1839 ай бұрын
maaanchi baalintha pathyam.
@Gowri128010 ай бұрын
ఇప్పుడే భోజనం చేసి వచ్చి మీ వీడియో చూస్తున్నాను మీ మాటలకే నోట్లో నీళ్లు కడుపులో నకనకలు మొదలవుతున్నాయి అండి గురువుగారు
@sundarimaruvada557211 ай бұрын
స్వామీ మీరు వంట చేసేవిధానం చెప్పే విధానం చాలా బాగుంటుంది చింతకాయపచ్చడికి పోపులో ఆవాలు మెంతులు వేస్తే ఇంకా బాగుంటుంది
@udaykiran1784 Жыл бұрын
గురువుగారు మీకు ఇంగువ అంటే చాలా ఇష్టం మాకు మీరు చేసే వంటలు మరి మరి ఇష్టం....
@sujathapasumarthi89239 ай бұрын
నేను ఇవాళ ఉపవాసం వున్నాను. మీరు చింతకాయ పచ్చడి చూపించారు. నోట్లో కి నీళ్ళు వచ్చేసాయి గురువుగారు. హహహ నేను ఇలాగే తింటాను పచ్చిమిర్చి తో గురువుగారు. ధన్యవాదములు గురువు గారు
@bonthunagamani86109 ай бұрын
👌
@Im_handsome3488 ай бұрын
దేవుడా ఇప్పుడు సమయం రాత్రి 11.30..నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి
@ravikumarvasireddy79462 ай бұрын
Ssss
@bvsatyavani8872 Жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి గారూ, నిజంగా నోరూరి పోతోంది. ధన్యవాదములు 🙏
@narayanaraomeesala18722 ай бұрын
గురువు గారు మీ భోజనం అమోఘం, మీ ఇంటికి భోజనానికి రావాలనిపిస్తోంది సిర్.
@shaikmuneer7635 Жыл бұрын
స్వామి మీరు చెప్పే, చేసే విధానం అద్భుతుంగా ఉంది.
@gopikapurna29778 ай бұрын
స్వామీ ఈ రోజే మీ వీడియో చూసి పప్పు చేశాను రుచి అమోఘం స్వామీ ఇలాంటి మంచి హెల్తీ రుచికరమైన వంటలు మాకు చేసి చూపించండి స్వామీ చాలా ధన్యవాదాలు.
@vishnujayanti1599 Жыл бұрын
నమస్కారమండి, మీ చక్కని మాటలకి ,శుచిగా చేసిన మీవంటకి, ,చింత కాయ పచ్చడి చాలా బాగా చేసారండి, ,చిన్న బెల్లం ముక్క వేస్తే పచ్చడి ఇంకా బావుంటుందండి, మా అమ్మ వేసేదండి
@MegaSivasankar6 ай бұрын
గురువు గారు మీ వంటలు చాలా బాగున్నాయి... దయచేసి అల్యూమినియం పాత్రాలను వాడకండి.... మీ ఆరోగ్యం బాగుండాలి.... జై శ్రీరామ్
@ramanikarcharla826410 ай бұрын
గొప్పలకి పోవటము లేదు కానీ మన బ్రాహ్మణ కమ్మని భోజన మందు అన్నీ దిగదుడుపే. మీరు చాల బాగా చెబుతున్నారండి. ధన్యవాదాలు. మన పూజా విధానం, సంస్కారం, పద్ధతులు, ఆచారాలు & సాంప్రదాయాలు అత్యద్భుతం🙏🙏
@padmajav52048 ай бұрын
Nijam cheppaaru❤
@ravikumarvasireddy79462 ай бұрын
Sasssssss
@AvrlakshmiAvrlakshmiАй бұрын
Yes
@Meckdenis8 ай бұрын
గురువు గారికి నమస్కారం నేను కూడా మీలా పూర్తి శాఖహరి గా మారాలి అనుకుంటున్నా కానీ నావల్ల కావటం లేదు మీరు సలహా ఇవ్వగలరు
@RamaseshuKomonduri-yo8ud3 ай бұрын
చింతకాయ పచ్చడిని లయ చేసిన మహానుభావుడు..శుభాకాంక్షలు...
@HappyUniverseSriViveka58 ай бұрын
నమస్కారం అండి.. మొదటి సారి ఈ ఛానల్ చూస్తున్నాం. పాత చింతకాయ పచ్చడి అని వినటమే కానీ చూడటం జరగలేదు. ఈరోజు చూస్తున్నా.. పెసరపప్పు అన్నం, ఆవు నెయ్యి చాలా మంచి అమోఘమైన ఆహారం 🙏. నిజంగా మహారాజ భోజనం వలె ఉన్నది
@girijaghanta7130 Жыл бұрын
Palany Swamy గారి ని చూచి మనం ఓర్పుగా ఎలా బయటిపని వంటపని ఎలా సంతోషంగా చేసు కోవచ్చో నేర్చుకొన్నాము
@telugutoddler61334 ай бұрын
09:00
@telugutoddler61334 ай бұрын
11:00
@damodarbondla55815 ай бұрын
సారు మీరు అలా స్వచ్చమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడుతుంటే.. విన్న కొద్దీ వినాలి అనిపిస్తుంది.. మికో నమస్కం..
@raja41469 Жыл бұрын
మీరూ మీ వంటలు, మీ మాటలు అబ్బాబ్బో ఆహా. మాకు పెట్టరూ😊బాబాయిగారు
@voiceofsatish38356 ай бұрын
గురువుగారు మీ తెలుగు భాష అద్భుతం మీ మంచి హృదయానికి ధన్యవాదములు 💐🙏💐
@srilathakulkarni5570 Жыл бұрын
బాబాయిగారు ఆకలేస్తోంది. చేతిముద్దలు పెట్టండి🫲
@sailajakanukolanu30417 ай бұрын
❤❤❤
@Varadati Жыл бұрын
బాబాయ్ గారు నమస్తే.🙏 ఈ రోజు మీ వంటని చూసి , ఎప్పుడు వంట చేయని మా వారు తయారుచేసారు,నేను కార్యాలయం నుండి ఇంటికి వచ్చే సరికి పెసర పప్పు కూర తయారు గా ఉంది.వేడి అన్నం తో పప్పు అద్భుతః 👌అమృతం రుచి చూసాను. 🙏🙏
@rohithyerijarla2973 Жыл бұрын
Chicken pakoda koda thinamdi pappu tho bagitundhi
@Varadati Жыл бұрын
@@rohithyerijarla2973 Sorry I am Brahmin lady of 50 years old 🙏 🙏 FYI
@sairama9248 Жыл бұрын
మొగుడ్ని బాగా చూసుకో ... అరమరికలు లేకుండా
@sirisirimuvva5991 Жыл бұрын
మీరు చేసే వంట ఎంతో కమ్మగా అనిపిస్తుంది చూడటానికి అలాగే మీ మాటలు ఎంతో వినసొంపుగా వున్నాయి అండి..
@adinarayanraokasturi7167 Жыл бұрын
మీరు చెప్పినది చాలా మంచి విషయం రోజు నేను కూడా తినే ముందు భోజనం పై ఇష్ట దైవం పేరు రాసుకొని తింటున్నాను
@Sanjaykota11 ай бұрын
Swamy అంత బాగానే ఉంది మీరు వాడే గిన్నెలు స్టీల్ వి use చేయండి ఇంకా healthy అంటారు నాకు తెలిసింది చెప్పాను
@Mr.chinna27 Жыл бұрын
సోది లేకుండా చాలా తొందరగా అర్థం అయ్యేలా వంట వీడియో లు చేయాలంటే గురువు గారు మీరే అండి. మంచి మంచి వంటలు సింపుల్ గా నేర్పిస్తున్నారు. ❤
@harshini3788 Жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు చేసె వంటలు చాలా అద్భుతంగా వున్నాయి అలాగే మిరు చెప్పిన విధానం అద్భుతంగా ఉంది మి ఫేమిలీ ని కూడా పరిచయం చెయ్యండి
@sivaranivemula70 Жыл бұрын
మీ ఓపికకును ఓ నమస్కారము మీ ఆవిడ అదృష్ట వంతురాలు
@156-3C11 ай бұрын
Pantulugaru brahmachari.
@Svs-w8k10 ай бұрын
Avida kanipistharukada
@ksreddy115 Жыл бұрын
మీరు ఖచ్చితంగా పురాణ పురుషులైన నల, భీముల దగ్గర శిష్యరికం చేశారు.
@ravikumarvasireddy79462 ай бұрын
Sasssssss
@allenarajasekhar55936 күн бұрын
నేను ఏదో పనికిమాలిన వీడియోస్ అనుకున్నాను గాని మీరు, మీయొక్క సాత్విక ఆహారపద్ధతులు చాలా గొప్పగా ఉన్నాయ్ మీరు ప్రాచీన భారతీయ ఆహారప్రసాదలకు గురుతుల్యూల్.
@harikandati747 Жыл бұрын
మీలో మంచి కళాకారుడు ఉన్నాడు రెమో గారు 🙏
@prithviraj47942 ай бұрын
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
@gousebasha678411 ай бұрын
నేను మీ శిష్యుడి గా ఉన్నా బాగుండేదండి గురువు గారు 🙏🎉
@రమాదేవి-య8య7 ай бұрын
ఇప్పుడే భోజనం చేసినా మళ్ళీ ఈవిధంగా చేసుకుని తినాలని పించేంత నోరూరింది.🙏🏻👆🏻🙏🏻
@sivajikilani6291 Жыл бұрын
చూస్తూనే నోరు ఊరుపోతుందండి
@gattisharma53959 ай бұрын
ఆహా ఏమి భోజనం అద్భుతంగా ఉంది ఇలాంటి భోజనం చేసి ఎన్ని రోజులు అయిందో
@padmasri5338 Жыл бұрын
Namaste, anni panuloo chestu, vanta chesi chupistunnaru, meeru chala great, mee sahanani ki johaarlu
@sanathanabharatham Жыл бұрын
మానవ జాతికి పప్పు, ఉప్పు నుంచి అన్ని నేర్పిన బ్రాహ్మణులకు చేతులు జోడించి నమస్కారం
ఉప్పు నేర్పింది మాంసం నిల్వ ఉంచటంలోసం వాడిన ఆది మానవుడు, పప్పు వాడటం నేర్పింది అవి పండించిన రైతు అయి ఉంటాడు. బ్రాహ్మణుల వంటల రుచిగా ఉంటాయి అన్నది మాత్రం కొంతమేర నిజం అని అనుకుంటున్నాను. అది కూడా ఎందుకు అంటే నేను ఎప్పుడూ వేరే వాళ్ళ ఇళ్లలో వంటలు తినకున్నా మా ఇంటి వంటలు ఎవరికైనా పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా తినే వాళ్ళు కాబట్టి. కాకుంటే మా అమ్మ చెబుతుంది ఒకప్పుడు వేరే కులాల వాళ్ళు నిల్వ పచ్చళ్ళు తక్కువగా పెట్టుకునే వారు అంట ఎవరి ఇంట్లో అవసరం పడితే బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి చింతకాయ లాంటి పచ్చళ్ళు తీసుకెళ్లే వాళ్ళు అని చెబుతూ ఉంటుంది.
@Manassineevali Жыл бұрын
ఇప్పటికీ వ్యవసాయం మీదే జీవించే అగ్రహార బ్రాహ్మణ కుటుంబాలు కేరళలో, కర్నాటకలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులంటే ఏహ్య భావం, అగౌరవం, ఈర్ష్య మెండు.
@Jaganmanam Жыл бұрын
Adhaay paappu loo yendu royaluu vesukondi challa baguntadi Patak mani koriki chudandi challa bhramandanga untadi ayyoruu😂😂😂
@manaintipanta7730 Жыл бұрын
అవును స్వామి చింత కాయ పచ్చడి అమోఘం. మా అమ్మ గారు కూడా చాలా బాగా చేసేవారు. రెండూ అద్భుతం.🙏
@bhaveshreddy3206 Жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥥🥥🍌🍌🍌🍯🍯🍚🍚🍚🍒🧆🧆🥭🌽🌽🍏🍏🍏🍊🍈🍈🫖🫖☕☕🍵🍵🍵💰💰💰💰💰💰💰💰💰💰💰🙏🙏🙏💅💅💅💅🥰🥰🥰
@JahnaviAradhyula Жыл бұрын
నోరు ఊరిపోతోంది బాబాయ్ గారు! ❤
@Devaalayam911 ай бұрын
బలె చెప్పారండి స్వామి వారి భొజనమా తడాకా అదిరిపొవలసిందె ఎమైనా సూపర్ అంది అలాంటి భొజనం తినాలంటె అద్రుష్టం ఉండాలి మరి 😋😋😋👌👌👌
@indocrick1193 Жыл бұрын
నిజంగానే.. ఇది మహారాజభోజనం గురువు గారు
@ravikumar-nu4ri3 ай бұрын
Swami nenu mee Vedieo lu chudanu endukante Maa Nayanamma ammamma Ma amma GURTOSTUNNARU .. KANI VURIKE ANNA SWAMI EMIANUKOKANDI❤
@INDYEAH Жыл бұрын
Mi Bojanam kanna Mi bhasha kosam chustharu chaala mandhi .. Ummagilladam ane maata vini 5-6 yesrs ayindhi .. Thank you sir
@meghanaartz3 ай бұрын
మంచి వంటకాలు చూపించుతున్నారు. కృతజ్ఞతలు.
@Pinakinireddy2565 Жыл бұрын
అయ్యా... మీ మాటలు. వంటలు మధురం 🙏🙏
@JnnnfnndnnncАй бұрын
These are my roots .... This is what I have grown with... And this is what energizes me everyday.. nobody..I repeat nobody can detach me from my roots... I challenge the world... Gurugaru... Meeku namaskaaram...
@saradavutukuru2165 Жыл бұрын
అమోఘం గురువు గారు. ఇంగువ వేసి చింతకాయ పచ్చడి నా ఫేవరెట్. సందేశాత్మక గా ఎంత బాగా చెప్పారండి. నోరూరిపోతుందండి. 🙏
@usha975 Жыл бұрын
We have to pray Before eating. Only God provides food For us. God bless you Swamiji. I am pure Vegetarian. I liked your Food.
@deepuuak277910 ай бұрын
U have channel
@shailendersingh2110 Жыл бұрын
Nice and delicious recipe guruji.....simple and healthy food.....
@shalemraj13223 ай бұрын
స్వచ్ఛమైన బ్రాహ్మణ భోజనం ❤
@A.S.V_Bhanu10 ай бұрын
దీనినే పల్చగా చేస్తే పేసరకట్టు ...మా అమ్మక్క చేసేవారు ...జలుబు చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది
@hareeshav51412 ай бұрын
Ippudu tinalani anipistundi swamy garu..memu roju Mee video lu chusi padukuntamu...tq swamy garu ...
@kollurisatyasai3702 Жыл бұрын
చంపేసారు గురువు గారూ ❤🙏
@SanthiratanMandyamАй бұрын
Govinda Govinda Govinda 🙏🏻
@porugintipullakura86968 ай бұрын
జాగ్రత్త పంతులుగారు. ఎక్కువ పచ్చి మిరపకాయలు తింటే బ్యాక్ లో లైట్ వెలుగుతుంది.... 🔥🔥
@Jeevi56669 ай бұрын
Meeru cheptunute, nijanga tintunnattu undi. Ee roju radhasaptami, pesarapappu chesanu super ga vachindi. Thanks guruvu garu
@malleshgoudbathula4572 Жыл бұрын
మా పంతులు గారు నిల్వ చింతకాయ పచ్చడి అమోగం.మీరు చేసిన పప్పు అల్లం కూర బాగుంది 🎉🎉🎉❤❤
@srinivasarao-in6gx8 ай бұрын
అయ్యా నమస్కారం. 🙏🙏🙏బహుకాల దర్శనం
@anjaniponnaluri5377 Жыл бұрын
Nice prepared moong dal with keeping ginger,pepper,chillies and jeera in it.And also of old tamarind chetney,so yummy.God bless you guruji.
@sashidharkaranam2618 Жыл бұрын
చవులూరించే తెలుగు రుచులను అయ్య గారు మధురమైన , శ్రవణానందకరమైన తెలుగులో వివరిస్తుంటే మధ్యలో ఈ దిక్కుమాలిన ఆంగ్లగోల ఏమిటి సోదరీ, మల్లెపూవు లాంటి తెల్ల అన్నంలో నల్లమట్టి బెడ్డలాగా !
@kanthisree50042 ай бұрын
Meeru Multy talented. వంట ఒక్కటే కాదు,మీ మాట తీరు కూడా అద్భుతమే, మీకు శతకోటి వందనాలు
@mrmuralireddy7 Жыл бұрын
Gurugaaru..I had my full meals ..with an awsome video !!! just by watching..❤❤❤
@jagudada198710 ай бұрын
100 rs , paytm for full meals :)
@lalithadevi7722 ай бұрын
Mi vantalu chustunapati nundi nenu intlo sraddaga vandutunanandi ma varu baguntunai ani wish Koda chesaru tnq andi🙏🙏