వందనాలు పాస్టర్ గారు 🙏 దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక . అమ్మ ..ఒక దైవజనుని కి పరిచర్య చేస్తున్నావు అమ్మ. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్ధము కాదు పరలోకమందు మీ ఫలము అధికమగును
బ్రదర్ యేసయ్య కి స్త్రీలు కూడా శిష్యులు గా ఉన్నారు, కానీ ఆయన వాళ్ళని వెంట పరిచర్యకు తీసుకు పోలేదు. అన్యులకు అవకాశం ఇవ్వకండి క్రీస్తును దూశించుటకు. మీ పరిచారకునిగా ఒక male candidate ని తీసుకోండి.