Рет қаралды 4,322
మిశ్రమ వ్యవసాయం | Mixed Crops Farming | Avacado+Mahagony+Drumstick+Bhendi Farm | Shiva Agri Clinic
#Mixedcrops #MixedCropsFarming #AvacadoFarming #MahagonyCultivation #drumstickfarming #Bhendicultivation #vegetablesfarming #5layerfarming #profitablefarming #successfulagriculture #Newagricultureideas #organicfarming #naturalfarming #sustainableagriculture #shivaagriclinic
మిశ్రమ పంటల సాగుతో రైతులకు నిత్యం ఆదాయమే అని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మం గండిగూడ గ్రా రైతు రాజశేఖర్ అన్నారు.96ఎకరాల్లో వివిధ రకాల పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ 4రకాల పంటల విధానం అవకాడో +మునగ +మహాగనీ+బెండ వంటి పంటలు వేస్తూ మంచి ఆదాయం పొందుతు రైతు సాగు అనుభవాలు తెలిపారు.
రైతు సెల్ : 9912333444
Title : మిశ్రమ వ్యవసాయం | Mixed Crops Farming | Avacado+Mahagony+Drumstick+Bhendi Farm | Shiva Agri Clinic