కనకవ్వ కు అవకాశం ఇచ్చిన మైక్ టి. వి. ఓనర్ *అప్పిరెడ్డి* అన్న కి మా హృదయ పూర్వక ధన్యవాదాలు
@sridharraomadhavi66444 жыл бұрын
Koilamma
@pradeepchotu9584 жыл бұрын
0:53 Goosebumps voice
@bheemeshlokondi81564 жыл бұрын
Estharu
@sivaprasad33984 жыл бұрын
Kakavva super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakara7054 жыл бұрын
Super song and super lyrics
@rasoolshaik46918 ай бұрын
నేను ముస్లిం అయినా హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నాను. చిన్నప్పటి నుంచి సనాతన ధర్మం లో ఆచార సంప్రదాయలు ఎంతో బాగుంటాయి 🙏
@ravibanoth77402 ай бұрын
👍🙏🙏🙏
@gurijalavenkanna178Ай бұрын
అన్న మీరు సూపర్ 🙏🙏🙏🙏🙏
@rssr12742 жыл бұрын
ఏదో శక్తి ఉంది మేడారంలో సమ్మక్క సారక్క తల్లి అంటే అలా ఆ మాట తెలియని ధైర్యం గూస్బంప్స్ ఈ పాట, ఈ లిరిక్స్ మంగ్లీ, కనకవ్వ, Goosebumps 🔥🔥🔥🔥🔥
@lovelymadhan98954 жыл бұрын
అద్భుతంగా చూపించారు సమ్మక్క సారక్క జాతర విశిష్టతను మంగ్లీ సోదరికీ అభినందనలు పెద్దమ్మ మీ పాదాలకు నమస్కరిస్తూ .....మధు ముదిరాజ్
@jessybrothers...83804 жыл бұрын
Na name caste kuda same bro
@sureshsurya68864 жыл бұрын
Super song suresh mudiraj
@nagapurikondal94884 жыл бұрын
super
@MadhuPowerofTelugu4 жыл бұрын
I'm also madhu
@NagaRaju-qb7nw4 жыл бұрын
IAM also
@alagappansockalingam86992 күн бұрын
வாழ்த்துகள். தெலுங்கு மக்களின் கலா சாரம் . இசை ஆர்வம். வாழ்க. FROM T.N.
@dasarianvesh32944 жыл бұрын
కనకవ్వ ఈ సంత్సరం మన తెలంగాన బతుకమ్మ పాట నువ్వు పడాలని కోరుకుంటున్న అమ్మ
@bsimulinti65904 жыл бұрын
👍👍👍 aunu
@arrollavenkat16424 жыл бұрын
అవును పాడాలి
@myattitudepspkfan72294 жыл бұрын
తెలంగాణ కుంభమేళాను, తెలంగాణ సాహిత్యాన్ని,తెలుగు ప్రజలకు అందించిన మైక్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏జై సమ్మకా,జై సారక్క 🙏🙏🙏
@vinodreddyalla32274 жыл бұрын
Loved it
@its_jagadeesh.j4 жыл бұрын
ఈ పాట విన్న & చూసిన ప్రతీ ఒక్కరికి మేడారం వెళ్లాలనిపించేలా ఉంది ఈ పాట Thank u all & congrats Mic. Tv 👌👌😍
@srinukesari96134 жыл бұрын
Giddy when we will have
@its_jagadeesh.j4 жыл бұрын
@@srinukesari9613 Feb 5, 6, 7
@BharathYadavoq6ti4 жыл бұрын
Super songs
@BharathYadavoq6ti4 жыл бұрын
Hi
@bharikrishnakrishna49614 ай бұрын
మన తెలంగాణా లో ఎ దేవుడు పుట్టలేదు ఒక సమ్మక్క సారక్క తల్లులు పుట్టారు ( వాళ్ళూ పుట్టి పెరిగిన తెలంగాణ లో నేను పుట్టినందుకు గర్వపడుతున్నాను ) ఆ సమ్మక్క సారలమ్మ. తల్లులు పుట్టిన ఈ తెలంగాణ ప్రజలు చాలా అదృష్టవంతులు
@venkattvs88474 жыл бұрын
గుడి లేదు, గుడి తలుపు లేదులే మన మేడారంలో.. గుండెల్లో కొళవుండే గూడెం జాతర మన మేడారం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhargavigunuguru76554 жыл бұрын
Antha beautiful ga vuntunda
@saikumarsudhagani44134 жыл бұрын
Bhargavi Gunuguru YES AHH WHETHER A VERE LA UNATADHE 😍😍
@sandyareddykalvapalli24864 жыл бұрын
I am belong to ap After i listened this song i want to visit madaram jatara... 👌👌👌👌👌👌gudi Ledhu gudi thalupu Ledhu mana medaramlo.... Gundelo koluvundey.. Gudem jatara.. Kanakavaaaa... Fan ayipoya niku
@Arunkumar-yy9of4 жыл бұрын
@@sandyareddykalvapalli2486 ur welcome
@bondanandhini934 жыл бұрын
❤❤❤😍
@manimanicreations32584 жыл бұрын
కనకావా పాడిన ప్రతి పాటలో అవ్వ గాజుల శబ్దం స్పష్టగా వినిపిస్తుంది ఇంతకన్నా ఎంకవలి పల్లె పాటలకు.... ఈ పాట వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు...
@nallaramesh39674 жыл бұрын
Nuvvu super brother!
@manimanicreations32584 жыл бұрын
@@nallaramesh3967 tq bro
@Venkat-ram-patel-1244 жыл бұрын
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లో తెలియని ఈ మహా గిరిజన జాతర విలువ ఇప్పుడు తెలుస్తుంది ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర కవులు, కళాకారులు
@asmithaofficial18014 жыл бұрын
Tnq so much sir...🙏🙏🙏
@padmajangapelli42504 жыл бұрын
k
@kalakotishyamkalakotishyam67494 жыл бұрын
Tq (ts)
@bharathjunagari978910 ай бұрын
🔥మేడారం పాటల విషయానికీ వస్తే. ఈ పాటను కొట్టే🚩 పాట ఇంకా పుట్టలేదు మామ . రాదు, ✨రాలేదు,💥రాదుకుడా💯
@danduanjaneyulu24642 жыл бұрын
మేడారం మీద ఏన్ని సాంగ్స్ వచ్చినా ఈ సాంగ్స్ డీ కొట్టాలేవు.చరిత్రలో నిలిచి పోతుంది. 👌❤
@3dvjai4 жыл бұрын
రాజ్యాలేలిన రాజులు పోయిరి ఈ మట్టిలో కలిసి... సమరంలో ఒరిగిన అమరులై నిలిచిరి... ఈ అడవిలో వెలసి..
ఇంకో 10 సంవత్సరాలు అయినా ఈ పాట The ever green song గా ఉంట్టుంది. 2 సంవత్సరాల ఒకసారి వచ్చే తెలంగాణ మహా కుంభ మేళా జై సమ్మక్క సారక్క జై జై మేడారం..............🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajubnr.64052 жыл бұрын
Correct
@mudamalaravindrareddy17592 жыл бұрын
Correct
@Radhakrishna-u2f2 жыл бұрын
@@nagarajubnr.6405 No ppo
@mahendharkolapaka645810 ай бұрын
1000%
@srinujatoth898510 ай бұрын
Srinu @@mudamalaravindrareddy1759
@naveenunaveen509310 ай бұрын
గుడి లేదు గుడి తలుపు లేదూలే మన మేడారంలో ...గుండెల్లో కొలువైన గూడెం జాతర
@vkrishnabbc4 жыл бұрын
కనకవ్వ కి పాదాభివందనంలు . మా ఊరు రాజమండ్రి.... కానీ తెలంగాణ పాటలు అంటే చాలా ఇష్టం.....
@dineshdiny23514 жыл бұрын
same bro im also rjy
@Krishna_Maharaj4 жыл бұрын
Medaram Jathara Randi Bro Chala Baguntundhi...
@kumarsbkumar10104 жыл бұрын
Super
@KDava-dw4bw4 жыл бұрын
Veeraja
@rangaswamy65184 жыл бұрын
Mangli akka from ap n am also ap bt I like this songs very much.. ..i like telanganna yasa basha.....😍😍
@palleturipanchulu51114 жыл бұрын
జై సమక్క సారక్క తల్లులరా పాట చాలా బాగుంది. సమ్మక్క సారక్క జాతర గురించి అందరికి తెలిసేలా చేసిన Mic tv వారికి ధన్యవాదాలు. మంగ్లి గారికి అభినందనలు.
@bhukyasanthu31904 жыл бұрын
palleturi panchulu vghggmnyungrrjjt
@Abhishek_creations4124 жыл бұрын
గుడి లేదు గుడి తలుపు లేదులే !! గుండెల్లో కొలువయిన గూడెం జాతర మన మేడారంలో 👏🏻👏🏻
@saikrishanmudhraj94624 жыл бұрын
Super kanakava mangli sisters best of luck
@srishailammeka23394 жыл бұрын
E line song ke highlight
@pspkgamers49314 жыл бұрын
😘🥰😘
@namojunaresh886310 ай бұрын
Nnr love dd marnig 2:02 le pendara 2:14
@IndiraReddy-vs5yo10 ай бұрын
O kk @@pspkgamers4931
@Siddu___Rajaka10 ай бұрын
Next generation ki spoorty e song… m song raa babu mind lo nunchi povadam ledu❤
@goutibikshapathi14084 жыл бұрын
రాణి రుద్రమదేవి, మేడారం సమ్మక్క సారక్క తల్లులు పాలించిన నా పుణ్య భూమి తెలంగాణ...
@naliramesh53894 жыл бұрын
ధైర్య సాహసాలకు ప్రతీక నా తెలంగాణా ఆడపడుచులు(దేవతలు) ధర్మో రక్షితి రక్షతః
@సాయిబాబా.జీ4 жыл бұрын
అన్న ని పాదాల తో ని ఫ్యాన్ అయ్యాను బయ్య
@goutibikshapathi14084 жыл бұрын
@@naliramesh5389 అవును అన్న తెలంగాణ లోని ప్రతి ఇంచు భూమికి ఘనమైన చరిత్ర వుంది.....
@goutibikshapathi14084 жыл бұрын
@@సాయిబాబా.జీ ధన్యవాదాలు
@srimahadevaswamydevalayamk464 жыл бұрын
కనకవ్వ ని రెండు పాదాలకి దండం .. super amma ni gatram ee patake andham ni pata
@bandigangadhar18664 жыл бұрын
సమ్మక్క సారలమ్మ జాతర గురించి అద్భుతంగా పాట పాడిన కనకవ కు నా పాధభి వందనం
@kishorekumar8692 Жыл бұрын
రాజ్యాలు ఏలిన రాజులూ పోయిరి... ఈ మట్టిలో కలసి సమరం లో ఒరిగిన అమరులు నిలిచిరి గ్రేట్ లిరిక్స్ 👏👏👏🔥🔥🔥🔥
@GUGULOTHU_RAJKUMAR4 жыл бұрын
మంగ్లి పాట పాడిదంటే ఒక రేంజ్ ఉంటుంది... అలాంటిది మంగ్లీ &కనకవ్వ కాంబో అంటే ఇంకో రేంజ్ ఉంటుంది.
@chinnichinni63974 жыл бұрын
Yarra babu nijamugha chapuu
@maheshnareshkumar69684 жыл бұрын
Kanakavva u r great
@manushaveeradasuupendar75794 жыл бұрын
Palle Janapadalu critical dhanyvad
@manushaveeradasuupendar75794 жыл бұрын
Khana kha Hua ki dhanyvad wali Pathak
@agri_tech53604 жыл бұрын
Absolutely crct....😍
@viswanathpuvulla52014 жыл бұрын
"వజ్ర వైడూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరలె తల్లి.. వందలు వేల ఎకరాలల్లో గుళ్ళు గట్టమని అడగలే తల్లి..." చరణం అద్భుతముగా వుంది. కనకవ్వ & మంగ్లి బాగా పాడారు.
@ganeshraj45124 жыл бұрын
Good one
@satyadjmastar11832 жыл бұрын
పాట వింటే రొమాలు నిక్కపొడుచుకుంటున్నాయి జై సమ్మక్క సారక్క
@dappusunitha5863 Жыл бұрын
E patta vinta manasuku chala chala bhaguntundhi ❤❤👌👌
@shivakumarbyram516710 ай бұрын
Gudi ledhu gudi thalupu ledhu le mana medaram lo gundeloo koluvu I unna medaram jathara ❤🥰😇goosebumps frst tym vachi e yr medaram ki e paata ki fidaa 😊
@nagarajuvirimalla216810 ай бұрын
Malla epudu 2024 lo vintunna Vallu like cheyandi.... Enni songs vochina e song ni beat chese song ledhu
@gangarajuallu18199 ай бұрын
P
@Krishna_Maharaj4 жыл бұрын
🙏ఆసియా ఖడంలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర🙏సమ్మక్క సారలమ్మ జాతర🙏చరిత్ర గురించి చాలా గొప్ప విషయాలు పాట రూపంలో అందించిన మంగ్లీ అక్క కనకవ్వ వాయిస్ కూడా చాలా బాగుంది పాట చాలా చాల బాగుంది🙏😍
@forid.rihmanforidahmed33354 жыл бұрын
Are.nic.song.mangli
@puppalarajkumar77324 жыл бұрын
Kanakavva voice nice
@matetisrinivaspadmashali38054 жыл бұрын
Kanakavva voice new and better then mangli kanakavva thone pata hit.naaku baga vachindhi.
@kodiperavisri5014 жыл бұрын
Pujifhs
@jnrrocks54024 жыл бұрын
అన్న ఆసియాలోన లేక ప్రపంచంలో పెద్ద జాతర?? ఇది తెలుపగలరు
గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో గుండెళ్ళో కొలువుండే గూడెం జాతర 🙏🙏
@kumar-pk1wq10 ай бұрын
పాట వింటుంటే ఒళ్ళంతా ఝల్లుమంటూ కనీళ్లు వస్తున్నాయి చాలా చక్కగా పాడారు 🙏🙏🙏🙏🙏
@playzone1439 ай бұрын
Same
@sjangareddy75222 ай бұрын
Correct.
@vijaysai28164 жыл бұрын
Iam from Ap but when I heard Telangana songs my body vibrates Telangana songs lo ado feel untadi jai Telangana
@chinthalamahesh72904 жыл бұрын
Thanks bro
@srinusiddoj51724 жыл бұрын
Lvuuu broo
@karnakarkannan67244 жыл бұрын
👍
@ismartsiddu59604 жыл бұрын
Thanq bro
@asmithaofficial18014 жыл бұрын
Tnq so much brother...
@madhubandaru29884 жыл бұрын
విమలక్క గొంతులో ఉన్నట్లుగానే కనకవ్వ గొంతులో తెలంగాణ మట్టి పరిమళ జీర ఉంది. అందుకే పాట మొదటిసారి వినగానే చాలా మందికి నచ్చింది. కనకవ్వ లాంటి అవ్వలు మన తెలంగాణ పల్లెల్లో ఇంకా ఉన్నారు... వీరందరినీ ఒక వేదిక పైకి తీసుకువచ్చేలా TV చానళ్ళు కార్యక్రమాలు రూపొందించాలి.
@gaddamshivakumar74634 жыл бұрын
Yes sir I completely agreed with your words
@Gkduggi4 жыл бұрын
Rather than TV channels, I suggest Telangana Govt should include to the concern department and help the public to know our heritage, way if living....
@Gkduggi4 жыл бұрын
Rather than TV channels, I suggest Telangana Govt should include to the concern department and help the public to know our heritage, way if living....
@nramesh10174 жыл бұрын
y will say good sir
@karunakarm65574 жыл бұрын
Yes
@ch.sivajisivaji7064 жыл бұрын
బెల్లమే బంగారంగా తీసుకునే మన దేవతలు ఎంతో గొప్ప వాళ్ళు నేను హిందువుగా పుట్టినందుకు గర్వంగా ఉంది
@s.naveendrawing51464 жыл бұрын
Guhi
@gajulapraveen68544 жыл бұрын
Super song
@aslauddinsk35044 жыл бұрын
కొంత మంది వెధవలకు మన సంప్రదాయాలు విలువ తెలుసుకోలేరు
@Harichinni1434 жыл бұрын
Me to
@ilaiahmulkalapelly20444 жыл бұрын
హిందు మతాన్ని సమ్మక్క సారక్క లకు ఆపాదించొద్దు... వాళ్లు ప్రకృతి దేవతలు... వన దేవతలు...కల్మషం లేని గిరిజన బిడ్డలు... భూమి పుత్రులు... త్యాగానికి పోరాటపటిమకు ప్రతీకలు....
@tirupathiaempula6224 Жыл бұрын
గుడిలేదు గుడి తలుపు లేదు లే 🕉️గుండెలో కొలువై ఉన్న గూడెం జాతర సమ్మక్క సారలమ్మ తల్లుల ఆశీర్వాదం మనందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నా 🙏🙏🙏
@paulugoud32364 жыл бұрын
సమ్మక్క, సారక్కల జాతర మహత్యం ఈ పాటలో తెలుస్తుంది. కనుకవ్వ, మంగ్లీ అక్క, చరణ్ అర్జున్ అన్న పాటను చాలా అద్భుతంగా పాడారు. పాట మంచిగా ఉంది. Video making చాలా బాగుంది......🙏👏
@snunited44144 жыл бұрын
తెలంగాణ జనజీవనానికి నిలువెత్తు నిదర్శనం ఈ పాట .... సమ్మక్క సారలమ్మ జాతరకి ప్రతిరూపం ఈ పాట ..... తెలంగాణ బిడ్డలందరు గర్వపడేలా ఉంది ఈ పాట...
@mandamohanabharadwaj94574 жыл бұрын
గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో .... గుండెళ్ళో కొలువుందే గూడెం జాతర 💖💖💖
@rakeshsandha35144 жыл бұрын
Only e okka line kosam 20 times vinna
@durkisuresh53384 жыл бұрын
@@rakeshsandha3514 Super bro song
@vikramgudapuri32844 жыл бұрын
F e
@padmajangapelli42504 жыл бұрын
ksiddu
@padmajangapelli42504 жыл бұрын
k
@aksharapanjala90448 ай бұрын
ఇంకో 100 years ఐనా సరే సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఈ పాట గుర్తుకొస్టడీ 💎💎💎💎💎
@tsjashu51754 жыл бұрын
ఒకే గోంతు వినివినీ విసుగుచెందిన వాళ్ళకు ,కనకవ్వ లాంటి ఒక కొత్త గొంతుకు అవకాశం ఇచ్చి mic TV కొత్తదనాన్ని తెచ్చింది , ఆల్ ద బెస్ట్ అవ్వ & mic tv
@srinivasaryan57694 жыл бұрын
Super comment bro
@naveen21984 жыл бұрын
రాజ్యాన్నేలిన రాజులు పోయిరి ఈ మట్టిలో గలిసి,,సమరంలోరిగిన అమరులు నిలిచిరి ఈ అడవిలో నెలసి......great song & lyrics 🙏
@maggidivenkat95144 жыл бұрын
Kankavva voice is exlent
@b.saidaiahsaidaiah35394 жыл бұрын
Ju
@akshayramwaterproofingwork90254 жыл бұрын
సూపర్ లిరిక్స్ కదా...!👌👌👌
@ravitejagajula22444 жыл бұрын
ఆసియా అతిపెద్ద గిరిజన జాతర 🙏 భారతదేశంలో కుంభమేళా తర్వాత అధికంగా ప్రజలు జరుపుకునే తెలంగాణ రాష్ట్ర పండుగ 🙏మేడారం🙏
@rameshmudhiraj37014 жыл бұрын
P
@vijithakoduru90234 жыл бұрын
Super mangli akka
@sampathparikirala50992 жыл бұрын
🙏
@amleshkumarchaudhary-z8m10 ай бұрын
I don't understand this but feel it & enjoy it. This song narrate the real Indian village culture, Love's from Bihar. Thanks to Telugu people to preserve our Hindu culture........
@Aadhya22082 жыл бұрын
మేడారం మీద ఎన్ని పాటలోచ్చినా ఈ పాటను ఢీ కొట్టలేవు.😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@malleshwarimallika88052 жыл бұрын
Super
@anagandulasamapth23482 жыл бұрын
yes bro
@in80262 жыл бұрын
Yes bro e words enka avvaru rayaru perfect
@yogipatels24082 жыл бұрын
Its amazing song
@peddavenkateswarlutanniru13012 жыл бұрын
Padindi mangli & kanakavva gada
@lakshmankommera52334 жыл бұрын
పాట అద్భుతం చాల బాగా పడినారు చిత్రీకరించారు అందరికి నా అభినందనలు
@rajashekarsunkari11294 жыл бұрын
Em padaru amma song super awesome
@arjunbisht77954 жыл бұрын
😊😊💐🎂🎂🎂🎂
@ksnivas19944 жыл бұрын
రాజ్య లెలిన రాజులు బోయిరి ఈ మట్టిలో కలిసి ..🎼 సమరం జేరిగిన అమరులు నిలిసిరి ఈ అడవిలో వెలసి🎼 రెండేళ్ల కొసరి జరిగే జాతర జేన సంద్రమయ్యి🎼 వన దేవతలు వర్ధిల్లు తున్నారో ఈ మేడారం లో..🎼 చాలా గొప్ప అర్థం...🎵🎶🎼 జై సమ్మక్క సారలమ్మ...🙏🙏🙏
@sriharigs56244 жыл бұрын
Super
@GANGAMOHAN1810 ай бұрын
దిన్ని కొట్టే పాట అస్సలు రాదు జై సమ్మక్క సారలమ్మ
@sriramulaprashanth72904 жыл бұрын
మేడారం తెలంగాణ ఆత్మ గౌరవం , ఇలాంటి పాటలతో భక్తులు పులకరించిపోతారు
@RDM0694 жыл бұрын
కనకవ్వా...గారి స్వరమే ఈ పాటకు ప్రాణం...💐🙏💐 ఆమె స్వరంలో ధిక్కారం ఉక్కిపడుతుంది
@srinivasareddytakkellapati4522 Жыл бұрын
నిజంగా డాన్స్ పాట నడక హావ.భావాలు ఎంతో బాగున్నాయి నిజంగా చాలా బాగుంది
@devi.sandeep2 жыл бұрын
1:29 గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో 🔥🔥🔥🔥 Goosebumps lyrics
@jinkasuresh928611 ай бұрын
Superrr anna
@alagappansockalingam86992 күн бұрын
நம்முடை ய பாரம் பரிய மொழி கலாசாரத்தை இசையை மற்ற மாநில மக்கள் பிற மொழி பேசும் மக்களும் ரசிக் கிறார்கள் நேசிக் கிறார் கள் என்கிற போது அந்த மக்களுக்கு ஏற்படுகிற மகிச்சி க்கு அள வே இல்லை. அதற்கு மங்கிலி & You tube மிகவும் உதவினார் கள். நன்றி. மங்க்லி
@rajulavudya68504 жыл бұрын
ఈ మట్టి లో ఏ మహిమ ఉన్నాదో అది వాసుల అమూరుల జాతర ఈ మేడారం లో గుడి లేదు గుడి తలుపు లేదు లే కదా జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్
@sankuribalaiah81464 жыл бұрын
Hii naan call me please 🤔🤔🤗🤗🙏🙏
@tulsivarala24124 жыл бұрын
@@sankuribalaiah8146 h
@kishorereddy13284 жыл бұрын
2020 hit song గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో .... గుండెళ్ళో కొలువుందే గూడెం జాతర 💖💖💖ఒక like ,👍👍
@laxmiakkaraveni5174 жыл бұрын
Super song amma
@yeedulapellysanthosh64104 жыл бұрын
జై మేడారం జాతర జై సమ్మక్క జై సారక్క తల్లులు 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sudharsanrouthu50324 жыл бұрын
Kanakavva super
@tarunkumar58964 жыл бұрын
నా భారత దేశం గొప్పతనం ఇదే...ప్రతీ అణువు దైవత్వము
@pakachandrashekar2194 жыл бұрын
🙏🙏🙏
@maddelaprakash18174 жыл бұрын
@@pakachandrashekar219 mm
@bijivemulamadhanreddy55344 жыл бұрын
Ekkada undhi Sir dhaivathvam.manushulu antey manushulaki nammakam ledu manavathvam ledu . Helping nature ledu . Prathi okkari lo swardham peruku poyindhi . Prajala kosam unna nayakulu prajala medhaki ekki thokkuthunaaaru. Government and government employees janalni peeeedinchi lanchaaalu theeeskuntooooo raithulaki narakam chupisthunaaaru.manalni Kani penchi manaki oka dhaaari chupinchinaaa parents ni devathalla chuskovalsndhi vallani oldage homes ki pampe mana Desham lo ekkada undhi sir dhaivathvam.sorry to Say dis sir. Jatharaki velle prathi Okkaru kodini kaani mekanu kaani theeskelthunaaaru. Evaru chepparu sir noru leni praaanalani mookku ani nordhakshanm ga nariki sampamani. Manalni devullu srutinchaaro leka Manam vallani srustinchamo artham avvatledu.
@krishnayadavpailwan97514 жыл бұрын
@@bijivemulamadhanreddy5534 👌
@venkannaambati44794 жыл бұрын
Super gay chapina ru anna
@ramagirisrikanthsrikanthna257024 күн бұрын
రోజు విన్నవారు
@Pittalacharan-q9g13 күн бұрын
Nenu
@rmpcreations82024 жыл бұрын
ఈ ముగ్గురు పాడడం తోని పాట మంచిగా కుదిరింది.. సమ్మక్క సారలమ్మ లకు దండాలు...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramana50944 жыл бұрын
స్వచ్ఛమైన తెలంగాణ జానపద గానాలను తెలుగు జాతికి అందిస్తున్న కళాకారులకు హ్రుదయపుర్వక దన్యవాదాలు.....
@ysubramanyam33432 жыл бұрын
Oo99
@shashigoud86242 жыл бұрын
Gm has said that
@anandkamlekar12314 жыл бұрын
గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో, గుండెల్లో కొలువున్న మన గూడెం జాతర 🙏🔱⚜️🙏
@swamychinnapaga2864 жыл бұрын
Assam lyrics
@kalagurabhaskar83604 жыл бұрын
👌
@askask19724 жыл бұрын
@@swamychinnapaga286 Assam Lyrics Kadhu ( Awesome Lyrics K )
@ashokvaddiraju41574 жыл бұрын
@@swamychinnapaga286 awesome lyrics anali....Assam anedi oka state....
@chinnachinna33514 жыл бұрын
@@ashokvaddiraju4157 😂
@bhargavnaidulaveti56029 ай бұрын
From SRIKAKULAM District Andhra Pradesh....kallalo neeru tirugutunnai.... superb song
@krupakar2504 жыл бұрын
రూపం లేని దేవతను బోనాలతో పూజిస్తాం , పోరాట విరులైన సమ్మక సరక్కల్ని పూజిస్తాం ,పూలతో బతుకమ్మ పండుగ, సంస్కృతిని సప్రధయని మనుషుల్ని గుండల్లో పెట్టుకునే నేల ప్రపంచంలో మన తెలంగాణ ఒక్కటే అనుకుంటా
@saikumar-wi5ji4 жыл бұрын
Super cheppav bro
@sriramkarthikeyabejagama94324 жыл бұрын
Super
@rajenderkathula66764 жыл бұрын
Excellent bro
@narasimhacharka14003 жыл бұрын
Yes bro
@bishmagaming21853 жыл бұрын
🙏🙏🙏😭
@sahasreddy71264 жыл бұрын
గుడి లేదు , గుడి తలుపు లేదు లే మన మేడారం లో , గుండె లో కోలువుండే మన మేడారం జాతర 👌👌
@SSR82644 жыл бұрын
100 ల ఎకరాల్లో గుడిలు కట్టమనలే మన దేవతలు ... గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారం లో ... ఈ మట్టిలో ఏదో మహిమ ఉన్నదో మన మేడారంలో
@maheshbodndugulla944710 ай бұрын
2024 మేడారం జాతరలో ఎంతమంది ఈ సాంగ్ విను కొట్టు వెళ్తున్నారు ఫ్రెండ్స్ మీకు లైక్ లతో చెప్పండి
@SaiKumar-wm5sz6 ай бұрын
0099km.mkkop0000😅😅
@sreenivasmarapaka97712 жыл бұрын
కనకవ్వ మంగ్లి super voice వింటుంటే మళ్ళీ మళ్ళీ వినానిపిస్తుంది. Great both 🙏🙏🙏🙏
@what_thefork4 жыл бұрын
పాట విన్నప్పుడు నుండి మేడారం జాతర పొబుద్ది అయితుంది 😍😍😇
@ravivarmaa89984 жыл бұрын
Nijam anna
@sekharr52454 жыл бұрын
బతికి ఉండగా ఒక్కసారన్న వెళ్ళాలి అన్న
@anilmallelli78524 жыл бұрын
Same Anna nenu repu potunnnaaaa
@SaiCharan-cx2ef4 жыл бұрын
Naku kuda
@what_thefork4 жыл бұрын
@@anilmallelli7852 happy journey and pray from my side 😇
@its_jagadeesh.j4 жыл бұрын
సూపర్ సాంగ్ మంగ్లీ అక్క & కనకవ్వ 👌 ఈ పాట వింటుంటే చిన్నప్పుడు మేము ఎడ్ల బండిలో మేడారం వెళ్లిన రోజులు గుర్తొచ్చినయ్ థాంక్ యు mic. Tv👌👌💓💓
... literally splendid ,,, Love from madhya pradesh for this colossal fair Medaram Jathara ... MULUGU DISTRICT = famous for 1) Ramappa temple {UNESCO site} 2) Medaram jathara {Tribal festival like North kumbh } 3)Bogatha waterfall { Mesmerizing beauty of nature}
@prasanthirudraraju27282 жыл бұрын
◦•●◉✿Q; ß f fp✿◉●•◦
@rajushekar30012 жыл бұрын
88
@ManojKumar-pp6cg2 жыл бұрын
Iam from mulugu
@abhiveera8478 Жыл бұрын
Mulugu kante ummadi warangal anandi bauntadhi
@rameshrk75654 жыл бұрын
ఎంత పొగిడిన ఈ పాట ముందు మన పొగడ్తలు చాలా పల్చన.... ఎందుకంటే ఎంత చెప్పిన ఇంకా ఏదో చెప్పాలనిపిస్తది కాని పదాలు సరితూగడం లేదు
@సాయిబాబా.జీ4 жыл бұрын
అమ్మ ని వాయిస్ 👏 అమ్మ నివు ఇంకా మంచి పాటలు పడాలని మనసారా కోరుకుంటున్న
@Yashzone-n4tКүн бұрын
❤2025లో మేడారం పోతున్నారా
@nareshkandela29794 жыл бұрын
గుడి లేదు గుడి తలుపు లేదులే.... అని పాడిన కనకవ్వ ఈ సాంగ్ ని హిట్ చేసింది ఏమంటారు ఫ్రెండ్స్...
@narsingrao6254 жыл бұрын
Naresh Kandela song
@bollaboinadevender54664 жыл бұрын
S
@sujathap80854 жыл бұрын
😁
@TK---fx6pq4 жыл бұрын
S bro super lyrics
@rajashekarakkaladevi79814 жыл бұрын
1:29
@yadavrebal7952 жыл бұрын
కనకవ్వ రూపం.. ఆ స్వరం... అచ్చం. దేవతల వుంది.. ఈ పాటకు..కనకవ్వా.... ప్రాణం... వేయి రెట్లు. వూపిరి పోసుకుంది... మిత్రులారా
@shirisha53342 жыл бұрын
ఇంకా కొన్ని వందల ఏళ్ళు ఐనా మిమ్మల్ని మరువము తల్లీ సమ్మక్క సారక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీరు మీ వీర పౌరుషం మాకు ఇవ్వు తల్లి 😍💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️
@sreenivasv373310 ай бұрын
ఈ పాట మేడారం జాతర జరుగుతున్నంత కాలం వినబడుతుంది
@maheshbatthini64783 жыл бұрын
మేడారం జాతర గురించి ఇంతఅద్భుతమైన పాట రాసిన Yashpal sir ki ధన్యవాదాలు ,super singing Mangli Akka, కనకవ్వ 💐💐thanks to Mic TV 💐💐💐 exlent Lyrics 🙏🙏🙏 choreography and music👌
@srikanthksri1883 жыл бұрын
Super🙏🙏
@srinukopila48372 жыл бұрын
@@srikanthksri188 Kmml
@ejunction50842 жыл бұрын
గంగవ్వ కాదు కనకవ్వ
@maheshbatthini64782 жыл бұрын
Thank you 💐
@damodaryalam78022 жыл бұрын
Thank you
@venkatsalluri51154 жыл бұрын
కనకవ్వ నీకు వందనాలు, ని గొంతు బాగుంది. నీ గోతులో ఏదో మాయ ఉంది, మంగ్లీ కంటే కనకవ్వ రాగం అద్భుతం ,...
@MrKaitha4 жыл бұрын
Male voice also
@sbmscreations52244 жыл бұрын
ఈ సాంగ్ లో *కనకావ్వకు* అవకాశం ఇచ్చిన mic tv వాళ్ళకి ధన్యవాదాలు 🤝🤝🤝
@t2news4 жыл бұрын
Kanakavva super siger
@naresh.j67454 жыл бұрын
Super song
@chandhunani64154 жыл бұрын
Song super..but Christian ee song lo undadam nachaley
@worldtrendingtopics48554 жыл бұрын
Yes Mahesh😀💥
@srikanthm32294 жыл бұрын
@@chandhunani6415 who is cristian ?????
@repalleravi-ht2jh10 ай бұрын
బడుగు బలహీన వర్గాల దేవతలైన సమ్మక్క సారక్క జాతరకు తరలివస్తున్న భక్త జనాన్ని చూసి ప్రపంచం మొత్తం యావత్తు తెలంగాణ వైపు చూస్తుంది మేడారం జాతర మహా అద్భుతం భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవతలు మన సమ్మక్క సారక్క భక్తజన సమూహానికి మహా అద్భుతం మేడారం
@sureshgudla93384 жыл бұрын
సూపర్ వాయిస్... మంగ్లీ అక్కతో పాటు ఇందులో పాడిన అక్క వాయిస్ సూపర్ ఉంది
@panjalanaresh70794 жыл бұрын
గుడి లేదు గుడి తలుపులు లేవులే మేడారం. లో... తల్లి చాలా బాగా రాశారు
@Aadhya22084 жыл бұрын
కనకవ్వ గొంతు వినసొంపుగా ఉంది. ఈ వయసులో ఇంత energetic గా పాడుతున్న తల్లి నీకు శతకోటి దండాలు🙏🙏🙏
@skseraj93754 жыл бұрын
Fig and I
@jaipaljaipal302 жыл бұрын
@@skseraj9375 with
@chandrashekarkasha45124 жыл бұрын
దిమ్మదిరిగి పోయే పాట.... సమ్మక్క సారక్క లు వచ్చి పాడినట్టుఉంది... సత్యవతి, కనకవ్వ కు ధన్యవాదాలు
@Darshanam_Sridhar11 ай бұрын
2024 పాట వీనే వల్లు ఎంతా మందీ
@shekharmamathayoutubchanne47454 жыл бұрын
సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మీరు పాడే పాటలు మా హృదయాలను కొల్లగొడుతున్న వి హాట్సాఫ్ టూ యు మంగలి గారు. THANK YOU MANGLI GARUU
@rajhusnabad75134 жыл бұрын
గూజు బామ్స్ వస్తున్నాయి సాంగ్ వింటే సూపర్ కనుకవ్వ
@SaiCharan-cx2ef4 жыл бұрын
Avunau naku kuda
@kambojuanushakambojuanusha22704 жыл бұрын
Me 2
@rajunaiduadabalarajunaidua71694 жыл бұрын
Nejame bro
@kondanaikb29074 жыл бұрын
పాటను ఇంత చక్కగా, అర్ధవంతంగా రాసిన కవికి,ఇంత తీయగ పాడిన సత్యవతి,కనకవ్వకి,చరణ్ అర్జున్ గారికి,వినసోంపు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్కు,సహజ సిద్ధమైన కాస్ట్యూమ్స్ అందించిన వారికీ,కెమెరా అద్భుతం..,ఖర్చుకు ఎక్కడ తగ్గకుండా పెట్టిన నిర్మాత అప్పీ రెడ్డి గారికి...... నా హృదయ పూర్వక ధన్యవాధాలు...💐💐💐💐
అవ్వ నీకు దండాలు. ని పాట వింటూంటే మా అవ్వ నాకు సమ్మక్క సరక్క కథ చెప్తుంనట్లు ఉన్నది
@prabhanandigama3794 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది అక్క సూపర్ కన్నాకవ సూపర్
@ashokdekka1684 жыл бұрын
వీర శూర విప్లవ రణ ధీర ఎల్లన్న... మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు Yashpal Anna నీ పాటలో ఎదో తెలియని పోరాటం ఆరాటం బాధ ప్రేమ వీరత్వం uintadhi
@mahendarchennuri955911 ай бұрын
మేడారం జాతర కు వస్తున్నా ప్రజల అందరికి స్వాగతం సుస్వాగతం. సమ్మక్క సారక్క తల్లి అందరిని సల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను మీ సీతక్క అభిమాని... జై సమ్మక్క సారక్క.. 🙏🙏.
@etnews20224 жыл бұрын
అద్భుతంగా ఉంది.... ఏన్ని సార్లూ విన్న వినాలనిపిస్తుంది...
@sahasreddy71264 жыл бұрын
పాట బాగుంది , పాట సాహిత్యం అధ్బుతం 👌🙏 అమ్మ , మంగ్లీ చాలా చాలా బాగా పాడారు చరణ్ సంగీతం బాగుంది
@yashpalsongs4 жыл бұрын
tq thannudu
@MadhuPowerofTelugu4 жыл бұрын
కనకవ్వ ఏమిచ్చి తీర్చుకోగలం నీ రుణం.... తనువు పులకరిస్తుంది వింటుంటే నీ గానం... మహా అద్భుతం నీ పాట తీరు వైనం....
@rakeshj948210 ай бұрын
"మేడారం మహత్యం" తెలియచేసే ఎవర్ గ్రీన్ సాంగ్ 🔥☀️🌤☀️🌈
@maheshnaragula4 жыл бұрын
కనుకవ్వ వాయిస్ Start కాగానే Goosebumps వచ్చినయి... మీకు అనిపించిందా..
@ajayambati37154 жыл бұрын
S
@NarendarVarmacooking4 жыл бұрын
ఎడ్
@kadarisathish27094 жыл бұрын
Really brother
@varaprasadrampally75864 жыл бұрын
గొట్టే కనకవ్వా వాయిస్ at 1:29sec goosebumps.... గుడి లేదు గుడి తలుపు లేదులే మన మేడారంలో, గుండెల్లో కొలువున్న మన గూడెం జాతర