Medaram Jathara Song || Sammakka Sarakka || Full HD Song || Mangli || Mictv

  Рет қаралды 21,673,214

Mic Tv

Mic Tv

Күн бұрын

Sammakka Sarakka Song 2022
• #SammakkaSarakkaSong -...
Medaram Jathara Song || Sammakka Sarakka Song by Mangli
#MedaramJatharasong #SammakkaSarakkaSong #Mangli #Manglisongs
#MedaramJathara #SammakkaSarakka #FolkSongs #TelanganaSongs
For the Latest news updates follow MIC NEWS : / @mictvnews
కన్నెపల్లి జంగలిలో గిరిజనుల జాతర
జల జల జంపన్న నది దాపున జాతర
కొండా కోన నడిమద్యన అడవి బిడ్డ జాతర
తలవంచని మేడరాజు తనయి జాతర
అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర
మూడొద్దుల ముత్తైదువుల కోయ జాతర
ఏడు వందల ఏండ్ల జానపదుల జాతర
రాజును ఎదురించిన ధిక్కార జాతర
గులాంగిరిని ప్రశ్నించిన గూడెం జాతర
గుండె ధైర్యాన్ని చాటె కొండ జాతర
ఆలయమే లేని అపూర్వ జాతర
గద్దెలే గర్భగుడులు ఐన జాతర
- డా. కందికొండ
Director : Damu Reddy Kosanam
Lyrics: Kandikonda
Music director : Meenakshi Bhujang
Editor : Uday Kumbham
D.O.P: Thirupati & Madhu
Singers: Mangli & Shishira
Execution: Satish manjeera
Keyboard programming : Rohit Babu Arabella
Rhythm programming: Siddhartha Saluri
Live Rhythms: Ganesh & Chiranjeevi
Flute: Satya Srinivas
Violin: Sandilya
Studio: RN
Engineer: Ramnarayan
Final mix: S.Venu Gopal
Music Incharge: Kumar Kadari
Colorist: Sanjeev Mamidi
#MedaramJathara #SammakkaSarakka #Mangli #Telangana #SammakkaSarakkaSong #MedaramSong
www.mictv.in/
mictv.in
MicTvin
mictv.in is a digital news platform reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.

Пікірлер: 3 200
@user-fb3ob2qj7l
@user-fb3ob2qj7l 5 ай бұрын
నేను బ్రతికేది నా సమ్మక్క సారలమ్మ తల్లి కోసం ఈ దేహం వాళ్లకే అంకితం
@Leo-nq1dc
@Leo-nq1dc 4 жыл бұрын
నిజం గా ఆ దేవత గురించి చాలా గొప్పగా , ఘనంగా చెప్పారు....... వింటుంటే వెంట్రుకలు నిక్క పొడుచుకున్నవి ........ Great lyrics
@vshailu7012
@vshailu7012 Жыл бұрын
Tq bro
@vasanthj3619
@vasanthj3619 6 ай бұрын
🎉👌k👻? 118890🙃😗😉🙃🙃😉😉😉😉🙃🙃🤖👺👺L L7💀🤖👺oi B ​@@vshailu7012
@himabindu9695
@himabindu9695 5 ай бұрын
😊 4:24 ilmljuu
@shivapachigolla3825
@shivapachigolla3825 Жыл бұрын
శ్రీ శ్రీ సమ్మక్క సారలక్క జై మేడారం🙏🙏🙏
@ganeshyadavganee342
@ganeshyadavganee342 5 жыл бұрын
నాకు తెలంగాణ సాంగ్స్ అంటే ఎంతో ఇష్టం. అందులో మంగ్లీ అక్క సాంగ్స్ ఇంకా సూపర్. కానీ మాది అనంతపూర్ .కానీ తెలంగాణ కల్చర్ అంటే ఇష్టం
@madhubandi-dm4qg
@madhubandi-dm4qg 3 жыл бұрын
మంగ్లి ధి కూడా ఆనంతపురమే
@vshailu7012
@vshailu7012 2 жыл бұрын
Tq brother madi telangana
@naveenadityaofficial2426
@naveenadityaofficial2426 2 жыл бұрын
@@madhubandi-dm4qg madi kuda atp ne bro. im big fan of mangli akka....she's voice is mesmarising
@naveenadityaofficial2426
@naveenadityaofficial2426 2 жыл бұрын
im also big fan of her.....madi kooda atp ne....akkada atp lo
@sivaramaiahnarahari7087
@sivaramaiahnarahari7087 2 жыл бұрын
Mangli gari songs baguntaie.ame padina songs bagunaie.mangli gariki na congrats.🙏
@prince_premkumar
@prince_premkumar 7 ай бұрын
2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి
@ShivaShankar-cr4sf
@ShivaShankar-cr4sf Жыл бұрын
యుద్ధంలో కత్తి పట్టి కాకతీయులను తరిమి, ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగేతించే ఏమైనా పాడరా ఈ పాట వింటుంటే చాలా ఉద్రేకం, ఉస్సాహాసంగా వుంది మంగ్లీ గారు 🙏
@vijaykumart517
@vijaykumart517 6 жыл бұрын
Goosebumps song.. Well song by mangli... తెలంగాణ బిడ్డ.... సాంగ్ విన్న అంతా సేపు Goosebumps వచ్చినై... ఎంతైనా తెలంగాణ పాట
@thirupatimantena6326
@thirupatimantena6326 6 жыл бұрын
Super mongli your songs.
@jagadeshc544
@jagadeshc544 6 жыл бұрын
ఆలయమేలేని అపూర్వ జాతర...గద్దెలే గర్భగుడులు ఐన జాతర🙏🙏🙏
@bodanaveennaveen5830
@bodanaveennaveen5830 6 жыл бұрын
santhosh
@palthiyaveeranna331
@palthiyaveeranna331 6 жыл бұрын
banjara videos
@guravaiahbudala2694
@guravaiahbudala2694 5 жыл бұрын
Super
@anjalivlogsfromadhivasi4779
@anjalivlogsfromadhivasi4779 2 жыл бұрын
We are proud to be as aTelangana members😍🥰
@rakeshkumarlucky4175
@rakeshkumarlucky4175 6 жыл бұрын
I love Telangana songs every song behind many meanings and lot of history about Telangana.
@pulivenkataswamy8452
@pulivenkataswamy8452 4 жыл бұрын
,👌👌👌👌👌 song
@karunakar3250
@karunakar3250 5 жыл бұрын
సమ్మక్క సరక్కను మర్చిపోవడం అంటే అది నా మరణం అనంతరం తర్వాతనే
@pshivateja4289
@pshivateja4289 5 жыл бұрын
nenu chanipoina kuda ,,na aathma ah thalli ki sevalu chesthune untadi..
@saikrishna-oe4en
@saikrishna-oe4en 5 жыл бұрын
karunakar reddaboina anna super #Epudu Sammaka sarraka na kastalalo adukuntaru Ma akkalu😍
@ashuv7237
@ashuv7237 5 жыл бұрын
supar
@venkivenki3115
@venkivenki3115 5 жыл бұрын
Plzz meemu vastam hlep cheyandi naku from kadapa
@pusambhargav4809
@pusambhargav4809 5 жыл бұрын
GD
@gousenidamanuri8754
@gousenidamanuri8754 6 жыл бұрын
తెలంగాణ పాటలు బలే సూపర్గా ఉంటాయి.👌👌👌 మా ఆంధ్రప్రదేశ్ కు ఒకసారి ఇలాంటి పాటలు రాయండి. ఇది నా రిక్వెస్ట్ 😔😔😔
@srikanthyanala9353
@srikanthyanala9353 6 жыл бұрын
Me ap lo konasima ante mak chala istam.. from Telangana
@balrajugoud2542
@balrajugoud2542 5 жыл бұрын
@@srikanthyanala9353 jg
@balrajugoud2542
@balrajugoud2542 5 жыл бұрын
Jh ధఱ్్్్్్్్్ఱ్
@saikumargajjala4817
@saikumargajjala4817 5 жыл бұрын
@@srikanthyanala9353 s brooo i lv konaseema vlgs...from khammam
@venkivenki3115
@venkivenki3115 5 жыл бұрын
All my song andi
@machavishwas7240
@machavishwas7240 6 жыл бұрын
నేను సంవత్సరం నుండి నా బిస్నెస్ సరిగలేదు ఆ తల్లికి మొక్కి మేడారం వెళ్లి అమ్మలను దర్శనం చేసుకున్న తరువాత మళ్ళీ నా వర్క్ బాగా నాడుస్తుంది.జై సమ్మక్క సారాలమ్మ తల్లికి
@alluriramesh7898
@alluriramesh7898 2 жыл бұрын
సమ్మక్క సారక్క తల్లులు దివనలు మీకు ఉంటాయి
@dhffbcd1646
@dhffbcd1646 2 жыл бұрын
Single citizen dual citizen third. Multi citizen
@dhffbcd1646
@dhffbcd1646 2 жыл бұрын
Akapourudu rendu dwi pourudu bahupourudu the telugu language
@Narlu111
@Narlu111 Жыл бұрын
@@alluriramesh7898 q
@hanish2468
@hanish2468 Жыл бұрын
@@@@@@@€€€€€€€€€€%€€€€€€€€€#@@€€%
@chanduy2003
@chanduy2003 3 жыл бұрын
Really Telangana songs are ossum please create this type of songs for Andhra Pradesh also. Any how mangli mam voice is ossum
@veerababubayyapu1753
@veerababubayyapu1753 3 жыл бұрын
అక్క నీ పాట వింటుంటే హిందుత్వానికి ప్రాణం
@ramanasiddareddy7576
@ramanasiddareddy7576 6 жыл бұрын
కొందరి గొంతుల్లో ఆ దేవుడు తేనెని నింపుతాడు కానీ ఆ తేనెని పాట రూపం లో తియ్యనైన గొంతుతో అమృతమైన గానంతో అందరి మనుషుల మనసులలో నిలిచిపోయే పాటగా మలిచి పాడడం కొందరికే సాధ్యం. అలాంటి వాళ్లలో మన తెలంగాణ ముద్దు బిడ్డ మంగ్లి కూడా ఒక గాయనిగా నిలవడం తెలంగాణ అదృష్టం అని చెప్పుకోవచ్చు. మంగ్లి నీ గొంతుకి ఒక పెద్ద జోహార్🙏 ఇలాంటి మంచి పాటలని మనుషుల మనసుల్ని గెలుచుకుని పాటలని మాకు అందుస్తున్నందుకు MIC Tv వాళ్ళకి కృతజ్ఞతలు🙏 తెలంగాణలో ముఖ్యమైన సమ్మక్క సారక్క జాతర యొక్క గొప్పతనం అందరికి తెలిసేలా పాట రూపం లో అందరికి వివరించినందుకు అందరికి క్రితజ్ఞతలు ఈ పాట కోసం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మంగ్లి తో పాటు పాడిన ఇంకో సింగర్ గొంతు చాలా బావుంది. ఇట్లు రమణ సిద్దారెడ్డి.
@gugulothsaritha9617
@gugulothsaritha9617 6 жыл бұрын
ramana yesugari super
@ramanasiddareddy7576
@ramanasiddareddy7576 6 жыл бұрын
guguloth saritha tnq saritha gaaru.
@savithrireddy5399
@savithrireddy5399 6 жыл бұрын
ramana yesugari has to work on my
@ramanasiddareddy7576
@ramanasiddareddy7576 6 жыл бұрын
Savithri Reddy what????
@ramanasiddareddy7576
@ramanasiddareddy7576 6 жыл бұрын
Savithri Reddy I do not understand what you say savithri reddy gaaru.
@akhiravihancreative1830
@akhiravihancreative1830 6 жыл бұрын
తెలంగాణ పాటల రచయితల ప్రతి అక్షరం వెనుక ఒక గొప్ప అర్థం ఉంటది. ప్రతి పదంలో గుండెను హత్తుకొనే భావం ఉంటది.
@anjimanthapuri5992
@anjimanthapuri5992 6 жыл бұрын
BF
@viji4654
@viji4654 6 жыл бұрын
YES
@AmeerTECH
@AmeerTECH 6 жыл бұрын
Srish Shankar nice bro
@chotuchinnaspr9825
@chotuchinnaspr9825 6 жыл бұрын
spr nro
@buchibabu9147
@buchibabu9147 6 жыл бұрын
s'
@pradeepvk1825
@pradeepvk1825 5 жыл бұрын
visit jathara once in your life time super experiance sammaka sarraka🕉🙏🕉🙏🕉🙏
@konduraju7275
@konduraju7275 4 жыл бұрын
Super
@charan2012
@charan2012 6 жыл бұрын
తెలంగాణ సంస్కృతి ని చాటే అద్బుతమయిన పాటలు రాస్తున్న రచయిత శ్రీ కందికొండ గారికి మా హృదయపూర్వక వందనాలు........
@preethichinipilli3008
@preethichinipilli3008 5 жыл бұрын
I get Tear's and goosebumps while listing this song
@rajkumarkaparaboina7626
@rajkumarkaparaboina7626 5 жыл бұрын
మేడారం జాతీయ పండుగా చేయాలి ఇప్పుడు వచ్చే జాతర ప్రకటించాలి
@AshokAshok-pu3tm
@AshokAshok-pu3tm 5 жыл бұрын
Ĺp
@kiranmanda5799
@kiranmanda5799 4 жыл бұрын
Yes
@malrajraju7671
@malrajraju7671 4 жыл бұрын
Yes
@narasimhacharka1400
@narasimhacharka1400 3 жыл бұрын
Yes
@hanmantbagale7025
@hanmantbagale7025 2 жыл бұрын
Hi mangli ur voice is magic. Jai saammkka sarakk jatra
@gunasekharchandragiri3075
@gunasekharchandragiri3075 6 жыл бұрын
I am from Andhra Pradesh but I like Telangana songs super 👌👌👌👌👌👌👌👌
@swamyswamy7721
@swamyswamy7721 6 жыл бұрын
Hai
@venkateswararaog2045
@venkateswararaog2045 5 жыл бұрын
Nothing like AP or TS It is only TELUGU SONG LITERATURE well liked by all people throughout the world.
@tanudhruw7330
@tanudhruw7330 5 жыл бұрын
Jai maa samakka Jai Maa sarakka
@tejayadav_0088
@tejayadav_0088 5 жыл бұрын
Jai Congress
@tejayadav_0088
@tejayadav_0088 5 жыл бұрын
@@venkateswararaog2045 crt
@prasaddurga3406
@prasaddurga3406 4 жыл бұрын
ఇ పట విన్నపుడల్ల ఎదో తెలియని వైబ్రెషన్స్ వున్టయ్ సుప్పర్ సాగ్....
@madhugoud2381
@madhugoud2381 4 жыл бұрын
Same
@pullurisagar6475
@pullurisagar6475 3 жыл бұрын
సూపర్ 👌 👍
@varshini123thudegani6
@varshini123thudegani6 3 жыл бұрын
@@madhugoud2381 As
@rangusathish9370
@rangusathish9370 3 жыл бұрын
@@madhugoud2381 Nagar ok
@faqruddinshaikh9447
@faqruddinshaikh9447 3 жыл бұрын
@@varshini123thudegani6 in no comments via + I
@YouTube_RRCTINDIA
@YouTube_RRCTINDIA 6 жыл бұрын
ఓకే నేను ఒక్క మాట లో చెప్పే మంచి మాట👍 చాలా బాగుంది👌 ...కన్నె పల్లి జంఘళిలో గిరిజన జాతర--;;-
@naveenkumar-ok1sp
@naveenkumar-ok1sp 6 жыл бұрын
Kandhi konda Anna Nuv thelangana gunde chapudivi🙏🙏🙏
@sravanidommati8187
@sravanidommati8187 3 жыл бұрын
Jai sammakka sarakka 💐🙏💐🙏💐🙏💐🙏💐
@harirayamohammedbinishana479
@harirayamohammedbinishana479 2 жыл бұрын
🙏🙏🙏🙏👍
@sanemsrinivas3047
@sanemsrinivas3047 2 жыл бұрын
Ft 097Hft6yye6ii
@shaiknasir6024
@shaiknasir6024 2 жыл бұрын
@@harirayamohammedbinishana479 1q
@e.sireeshparameshgoud2240
@e.sireeshparameshgoud2240 2 жыл бұрын
Hi h8
@sujataramenjasujataramenja5009
@sujataramenjasujataramenja5009 2 жыл бұрын
k. LM, km
@v-chithracreations1264
@v-chithracreations1264 6 жыл бұрын
హాయ్ సర్ కంది కొండ- మీ భావాలతో నింపారు ఆనందం మా మదినిండా. సమ్మక్క, సారక్క లు గా సింగర్స్ మంగ్లీ&శిశిర గాత్రం ఎంతోఅమోగం. కెమెరా మెన్ పనితనం&డైరెక్టర్ ప్రతిభ బాగుంది పాటలో ప్రతి ఫ్రేమ్ గుడెం జనాన్ని , వాళ్ళ వేషధారణని, చిన్న పిల్లల అమాయకత్వాన్ని,జాతర వాతావరణాన్ని,కళ్ళకు కట్టినట్లు రంగుల ప్రపంచంతో జోడించి చూపించారు సర్. ఈ పాట చూస్తే మేడారం గద్దెలపై సమ్మక్క,సారక్కలకిఇచ్చే నిలువెత్తు బంగారం మీ టీమ్ కు జోకుతారు సర్.
@samalabharath2162
@samalabharath2162 3 жыл бұрын
13. mm m bcchhgxxxxwxwxxxxxxxxxxxxxxxwxxxxxxxxxcccccccccccccccccvvvvvvvvvvvcvccccvvvvvvvbhbbb jhhhhhhhjjjjjjjk kk l kkkjjbbbvvvccxxxxccccccxxxxxxxxxxxxxxxccccccccccxcxccxxxxccfcvgvvcfffccccv ccggvbklpggghj jj. m
@sunilvalavala7071
@sunilvalavala7071 6 жыл бұрын
After watching this sing, i decided to visit Medaram. I am from East Godavari district , AP.
@naveenreddynkr9823
@naveenreddynkr9823 6 жыл бұрын
Sunil Kumar kzbin.info/www/bejne/o4rclml5h96nhLc
@chanduanipineni
@chanduanipineni 5 жыл бұрын
I love Telangana songs.want this type of songs in Andhra Pradesh
@sardaar12
@sardaar12 5 жыл бұрын
E pata ipptivaraku 100sarlu vinna aina vinale anipishtundi aa thallula ashirvadham e prajala andhariki vundali #sardharthiruyadav
@EshwarNarmada
@EshwarNarmada 6 жыл бұрын
ఎప్పుడా,, ఎప్పుడా, అని చూస్తున్న ఇప్పుడు release అయింది, పాట చాలా బాగుంది, thanks to mangli and entire team.
@luckysamv
@luckysamv 5 жыл бұрын
Super amma
@soundarya_ladies-tailor
@soundarya_ladies-tailor 3 ай бұрын
Ma Sammakka thalli ki jai ma sarlamma thalliki jai
@rajeshpatelvlogsrajeshpate39
@rajeshpatelvlogsrajeshpate39 5 жыл бұрын
Em voice Em song విన్న కొద్ది vinalani vundhiiiii hatsup mangli
@myvillagevideos7817
@myvillagevideos7817 2 жыл бұрын
2022లో ఈ పాట వినేవాళ్ళు like వేసుకోండి 🌸🌼
@jangapallylingam1129
@jangapallylingam1129 Жыл бұрын
2023లో ఈ పాట వింటున్నం 🙏🙏🙏🙏
@sbr3544
@sbr3544 Жыл бұрын
@@jangapallylingam1129 sem felling
@shravyashravya4427
@shravyashravya4427 Жыл бұрын
​@@jangapallylingam1129 tavqw TT CT III a by
@shravyashravya4427
@shravyashravya4427 Жыл бұрын
​@@jangapallylingam1129 ,, hu Dr wo cc Dr
@SallaPothanna
@SallaPothanna 8 ай бұрын
@venkateshy4392
@venkateshy4392 6 жыл бұрын
Hi Mangali💐💐💐💐💐Nice song and 2good singer super duper wonderful singer
@vijaysankar9329
@vijaysankar9329 6 жыл бұрын
I am from rayalaseema but I love these telangana songs
@kumarpolimerakoulampet8205
@kumarpolimerakoulampet8205 5 жыл бұрын
మంగ్లి గారు సూపర్ పాట పాడినవు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏
@hariniharish7453
@hariniharish7453 4 жыл бұрын
Super akka 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@bollusridhar3740
@bollusridhar3740 5 жыл бұрын
ఆలయ మే లేని అపూర్వ జాతర
@medasudhakar221
@medasudhakar221 5 жыл бұрын
అడవి తల్లి జాతర
@allepusudhakar5363
@allepusudhakar5363 5 жыл бұрын
sing
@ravikumar-foryou7753
@ravikumar-foryou7753 4 жыл бұрын
World most power full samakka saralamma jattara
@malavikapatel2190
@malavikapatel2190 4 жыл бұрын
Yes
@sravangoud4934
@sravangoud4934 6 жыл бұрын
Wow... Ur awesome mangli Ni voice Chalu song hit avadaniki.. Telangana Pride
@vishwasreddy215
@vishwasreddy215 6 жыл бұрын
Goud Saab yyr. Iioioîgūpolllllligďttjuiiol.lkkjjķ
@sumabangaram8129
@sumabangaram8129 6 жыл бұрын
Super
@RISHIGOUDS
@RISHIGOUDS 6 жыл бұрын
Wwwwwwwwwwwoooooooooooooooowwwwwwwwww
@madhureddy3225
@madhureddy3225 6 жыл бұрын
Goud Saab
@ravigangubhai6807
@ravigangubhai6807 6 жыл бұрын
super
@vraj2023
@vraj2023 6 жыл бұрын
Wow excellent song... I love your voice Mangli... You are pride of Telangana... This song is so matured and voice modulation is very nice congratulations entire crew !!!!
@kittuyadav5011
@kittuyadav5011 4 жыл бұрын
2020 లో కూడా వింటున్న వాళ్లు లైక్ వేసుకోండి 👍👍
@mudhirajswamy9980
@mudhirajswamy9980 4 жыл бұрын
కీట్టు యాదవ్ నేను కూడా వింటున్నా నాకు చాలా ఇష్టం ఈ పాట
@thriyeshmudra6812
@thriyeshmudra6812 4 жыл бұрын
@@mudhirajswamy9980 ha bro
@thriyeshmudra6812
@thriyeshmudra6812 4 жыл бұрын
Haa
@bojjaarchanareddy.5949
@bojjaarchanareddy.5949 4 жыл бұрын
PiNKy❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mudhirajswamy9980
@mudhirajswamy9980 4 жыл бұрын
@@bojjaarchanareddy.5949 సూపర్
@mogilisatyanarayana723
@mogilisatyanarayana723 2 жыл бұрын
Sammakka sarakka thalli song vintunte ado rakam anandam ga untadi
@AbhilashReddyYellu
@AbhilashReddyYellu 2 жыл бұрын
Same
@swapnabandi8771
@swapnabandi8771 2 жыл бұрын
aaa
@vraju4350
@vraju4350 2 жыл бұрын
Llama meHI u. I up o up HP do
@venurockzz4786
@venurockzz4786 3 жыл бұрын
E song ever green anukunevallu 1 like
@revathisibbandi2059
@revathisibbandi2059 2 ай бұрын
Sammaka sarakka thalli ki jai sammaka sarakka thalli ki jai sammaka sarakka thalli ki jai
@jaipalreddy2499
@jaipalreddy2499 6 жыл бұрын
Akka nuv super ni voice ku nenu fllllllotttttt💐💐💐💐👍👍👍👍👍🎂
@Vipinchintalaofficial
@Vipinchintalaofficial 6 жыл бұрын
Amazing Composition,Lovely Voices ,Lovely Lyrics ,Great programming totally Awesome Song,Congratulations Entire Team👌👌👌👏👏
@madhukiran5132
@madhukiran5132 6 жыл бұрын
E song nenu oo 10000 times vinna aeena inka venalane undhi I love this song
@ingilalaravali7083
@ingilalaravali7083 4 жыл бұрын
madhu kiran
@harsharoyals3761
@harsharoyals3761 4 жыл бұрын
Aa village bro
@nageshpayam8907
@nageshpayam8907 4 жыл бұрын
i am also same feeling
@mutylalaxmanreddy1976
@mutylalaxmanreddy1976 6 жыл бұрын
మంగ్లీ నీ పాట కి నేను పిధా అయ్యాను నీ వాయిస్ సూపర్ ..సూపర్ ..
@shravanpeeka7960
@shravanpeeka7960 6 жыл бұрын
mutyla laxman reddy
@ganpathinaik1154
@ganpathinaik1154 6 жыл бұрын
m Anglican
@srinaththummala6783
@srinaththummala6783 6 жыл бұрын
Super
@goshikarajahari9468
@goshikarajahari9468 6 жыл бұрын
All songs supar
@shanthanachandrasekhar1566
@shanthanachandrasekhar1566 2 жыл бұрын
Mangli, u sang so well. I think u covered the whole story of Samakka n Sarakka in this song.
@venkateshsurnapaka252
@venkateshsurnapaka252 4 жыл бұрын
అక్క ఆదివాసుల వన దేవతల గురించి ఇంత బాగ తెలియజేసినందుకు దౄంకూ అక్క
@varaprasad0000
@varaprasad0000 6 жыл бұрын
Adhendo emo Telangana ane word innagane goosebumps osthai naaku
@golikarsanjana2007
@golikarsanjana2007 6 жыл бұрын
6c
@maheshrachakondamr4316
@maheshrachakondamr4316 6 жыл бұрын
yes
@maheshrachakondamr4316
@maheshrachakondamr4316 6 жыл бұрын
yes
@rrcreations4359
@rrcreations4359 4 жыл бұрын
2020 lo oka manchi song malli thiyali mic TV edi na request
@dhanarajfromvizagabbai501
@dhanarajfromvizagabbai501 6 жыл бұрын
మీరు పాడే ప్రతీ పాట కి జీవం పోస్తారు. నాకు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం. I liket
@maheshp1235
@maheshp1235 6 жыл бұрын
mhesh
@sirichandana5409
@sirichandana5409 6 жыл бұрын
vizag abbai
@sirichandana5409
@sirichandana5409 6 жыл бұрын
vizag abbai medaramjath
@thirupathiduta7735
@thirupathiduta7735 6 жыл бұрын
vizag abbai ? 44
@mamathamamatha143
@mamathamamatha143 4 жыл бұрын
spur..akka
@minnyluckyvlogs6863
@minnyluckyvlogs6863 Жыл бұрын
World lo jarige athipedda telangana jathara.... Sri medaram jathara
@poshettyfa7262
@poshettyfa7262 4 жыл бұрын
Jai sammaka saraka🙏🙏🙏🙏🌷🌹🌼🌸🌺🏵️👌👌
@shwetanagar750
@shwetanagar750 4 жыл бұрын
I'm from mp but all my hindus broo Jay maaa
@muralisampath8662
@muralisampath8662 Жыл бұрын
One of the real environment in tribal festival in this song voice unbelievable iam release to scene watch you tube this song in delhi 2018 one of the favourite song every word in meaning full history many times iam scene in delhi my relaxed mood time
@ammayadikiustadiammayadiki3278
@ammayadikiustadiammayadiki3278 6 жыл бұрын
మగ్లీ సూపర్ సాంగ్ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు సామ జలపతి రెడ్డి సౌదీ అరేబియా
@ushak8480
@ushak8480 6 жыл бұрын
वाह संसकृति का नया उदाहरण है माँ का मेला
@shyamprasadempl1164
@shyamprasadempl1164 5 жыл бұрын
Super akka
@N3Dairies
@N3Dairies 6 жыл бұрын
Telangaana Festival SONGS Padadam lo Neeku Evaru Poti Leru...Your Voice Superrrr. Mangli
@varshasonu4492
@varshasonu4492 6 жыл бұрын
narendhar nimmala nc
@vankudavathamrutha5086
@vankudavathamrutha5086 6 жыл бұрын
narendhar nimmala hjii hero
@shreyanshashorts2031
@shreyanshashorts2031 6 жыл бұрын
.i
@shreyanshashorts2031
@shreyanshashorts2031 6 жыл бұрын
vankudavath mahesh Bhatt bi 1 Jjkio
@vinaykrishnasirigadi1556
@vinaykrishnasirigadi1556 6 жыл бұрын
narendharji nimmala
@midiyamnaveen1616
@midiyamnaveen1616 3 жыл бұрын
Jai,adhivasi,samaka,saraka🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩👌👌👌
@nageshwarnaikbanavath2570
@nageshwarnaikbanavath2570 6 жыл бұрын
Kandikonda anna lyrics super and satyavathi voice nice
@bandlanareshmaharaj3014
@bandlanareshmaharaj3014 4 жыл бұрын
Super song iam hearing 100 time above. Super lyrics and magli voice... Sprb..... I love medaram
@balun395
@balun395 5 жыл бұрын
Beautiful song by kandikonda thanks mangli for such a beautiful songs by u as a singer awsome ...... Amma Sammakka Sarakka andarni challaga chudandi kastapadevallaku appatkyna valla kastaniki prathfalanni kalugachyandi thalli
@sreenivasarajendraprasad5357
@sreenivasarajendraprasad5357 6 жыл бұрын
Mangli... You Never disappoint us in getting goosebumps while watching your Songs ♥️
@SaiTechSolutions
@SaiTechSolutions 6 жыл бұрын
sammaka Sarakka ammavarlu chala powerful i like medaram and mainly to play in jampana bagu,🙏🙏🙏
@sandeepKumar-fy8wi
@sandeepKumar-fy8wi 6 жыл бұрын
😊 😜 gm
@krishnakindinti5213
@krishnakindinti5213 6 жыл бұрын
SaiTech Solutions ni
@ramkishorekumardora9869
@ramkishorekumardora9869 6 жыл бұрын
That's was aboriginal adivasi tribal sammakka sarrakka birthplace beuaty
@venugopaldasari439
@venugopaldasari439 6 жыл бұрын
Wow super
@vutukuriharibabu6084
@vutukuriharibabu6084 6 жыл бұрын
for me also 🌌
@sravanidommati8187
@sravanidommati8187 3 жыл бұрын
Jai sammakka sarakka
@chenchupramodh7973
@chenchupramodh7973 6 жыл бұрын
sammakka,saaralamma thalluluki vandanalu🙏🙏🙏
@errasuresh1831
@errasuresh1831 6 жыл бұрын
nee pat super
@vennelavundinty8019
@vennelavundinty8019 6 жыл бұрын
Super!!No words to describe how amazing ur voice is Mangli!! 🙂🙂
@vijayatelugulogili6046
@vijayatelugulogili6046 7 ай бұрын
అడవి బిడ్డల గుండెల్లో వీర జాతర మా మేడారం jathara🕉️🔱🙏✊
@wnewstelugu
@wnewstelugu 6 жыл бұрын
ఎప్పటిలాగే మరో ఆణిముత్యం... టీం అందరికీ అభినందనలు..
@pasupularajesh5864
@pasupularajesh5864 6 жыл бұрын
Nice song again....
@k.jagadeshjagadesh1320
@k.jagadeshjagadesh1320 6 жыл бұрын
DjSReiag
@sravanjakka50
@sravanjakka50 6 жыл бұрын
till now I watched 190 times in 2 days such a great song and making is amazing hats off
@sudeernaik6828
@sudeernaik6828 6 жыл бұрын
Sravan Jakka ..
@sudhakarchunchu7547
@sudhakarchunchu7547 6 жыл бұрын
Sravan Jakk
@cartheekmetta
@cartheekmetta 2 жыл бұрын
జై కందికొండ యాదిగిరి అన్న...
@govindyuvaraj4302
@govindyuvaraj4302 4 жыл бұрын
2020 listeners like here.....
@sirisirisha8346
@sirisirisha8346 5 жыл бұрын
Wen i listen the song witout knowing got tears on my eyes...such a powerfull song.....nd there is a soul in the song . 😍.mangli u always rockz😎
@kashaiahmodem4046
@kashaiahmodem4046 5 жыл бұрын
Exactly! That is the power of Sammakka thalli
@laxmanimt6106
@laxmanimt6106 4 жыл бұрын
👌 ok
@vivekreddy9310
@vivekreddy9310 4 жыл бұрын
Makuphone
@sindhushyam6547
@sindhushyam6547 4 жыл бұрын
Same my eyes also got tears.excellent song☺
@sathidevi6657
@sathidevi6657 3 жыл бұрын
Mangli paappa,God bless you,dear.
@vijju6879
@vijju6879 2 жыл бұрын
Jai Telangana jathara 💐💐 Jai sammakka saralamma jathara Indhi mana dhalitha girijanula jatharaaa Manna Ammala jatha
@gskcreativeworks
@gskcreativeworks 5 жыл бұрын
Goosebumps vasthunay song vinte.. *2022 lo kuda vintunna vallu vunarra? Really osm Lyrics*
@msgoud7161
@msgoud7161 3 жыл бұрын
21 lo Kuda vintunna awesome lyrics by kandhikonda garu
@natashabeersupplier2064
@natashabeersupplier2064 2 жыл бұрын
Really bro
@simhamanjula4600
@simhamanjula4600 6 жыл бұрын
definately this song has to get a STATE AWARD for whole the team FOR 2018 ............................. KCR garu okkasaari vinali.. ENTHA KASTAPADITHE EELANTI SONG RAAVALI.......................... excellent kandikanda gaaru ,mangli and AND EDITOR Uday Kumbham.......................................
@milaramsrinavas6879
@milaramsrinavas6879 5 жыл бұрын
Simha Manjula nbjhgbbn
@erasimha7409
@erasimha7409 5 жыл бұрын
Yes... It should
@punikavitha5767
@punikavitha5767 5 жыл бұрын
Super
@venkataswaraoungarala5903
@venkataswaraoungarala5903 4 жыл бұрын
@@milaramsrinavas6879 p
@gurubhai3392
@gurubhai3392 4 жыл бұрын
Hi
@bharathi_
@bharathi_ 4 жыл бұрын
Asalu ammavarlanu gaddela pyki teskochetappudu chudali goosebumps ostay musth untdi Jai sammakka saralamma thalli 🙏🙏
@middebabu5910
@middebabu5910 6 жыл бұрын
Mangli ur voice is awesome.... I love ur voice😘😘😘😘
@middebabu5910
@middebabu5910 6 жыл бұрын
0:52👌👌
@ravikumardasari4774
@ravikumardasari4774 6 жыл бұрын
Dr kandikonda sir me kalam ki I'm fidha nd mangly nice voice nd shishira sweet voice sis super
@shaikafzal3750
@shaikafzal3750 5 жыл бұрын
Hii
@ravikumar-foryou7753
@ravikumar-foryou7753 4 жыл бұрын
a Me song is best song in world Telugu history maderam jatara
@rangasuresh8812
@rangasuresh8812 5 жыл бұрын
తెలంగాణా ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క -సారక్క
@sandeepkota9239
@sandeepkota9239 5 жыл бұрын
Excellent song
@Kiran-pn3sn
@Kiran-pn3sn 5 жыл бұрын
*One of best song... Thanks mangli gaaru.. Wonderful performance*
@user-cw1ni1mm2l
@user-cw1ni1mm2l 6 ай бұрын
Mangli voice goosebumps ❤
@prasannamamindla3101
@prasannamamindla3101 6 жыл бұрын
Jai sammakaa saralammaa ....manglii Akaa great voice.. 🙏
@commonmantelugu8769
@commonmantelugu8769 5 жыл бұрын
మాఘశుద్ద పౌర్ణమి అంటే మీకు ఇష్టము
@teppalivenkanna8377
@teppalivenkanna8377 4 жыл бұрын
Amma
@sivak8144
@sivak8144 2 жыл бұрын
Jai Samakka sarakka thalli ki Jai 🙏🙏🙏
@v.pandirajanv.pandirajan2060
@v.pandirajanv.pandirajan2060 5 жыл бұрын
Mangli garu Sweet voice. From Tamil Nadu.
@Managodavaritemplesandvillages
@Managodavaritemplesandvillages 6 жыл бұрын
Super song am watching in thousand times in one week really super
@bhargavchinthakindhi4838
@bhargavchinthakindhi4838 4 жыл бұрын
Jai sammakka sarakka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@marepallyumashankar1464
@marepallyumashankar1464 6 жыл бұрын
Superb song Nd lyrics matram champesaru super Nd dop awesome work.. Inka enno songs Ila mana Telangana lo ravali jai Telangana 💪
@YouTube_RRCTINDIA
@YouTube_RRCTINDIA 6 жыл бұрын
Shishira nice vice
@jyojyo5478
@jyojyo5478 5 жыл бұрын
ST koyya medaram sammakka sarakka jathara🙏 👌song thank you mangli💕💕💕💕💕💕💕💕
@rameshloves1548
@rameshloves1548 5 жыл бұрын
Haii
@yuvipayam1456
@yuvipayam1456 5 жыл бұрын
not koyya only KOYA..
@tejavathnaveen1425
@tejavathnaveen1425 5 жыл бұрын
Don't show caste feeling We all are indians
@yuvipayam1456
@yuvipayam1456 5 жыл бұрын
@@tejavathnaveen1425 hello bro akkada message ento clarity ga chadhivavaaa...chadhavakapothe chadhivi cmnt chey anthe kani sambadham leni topic 1st nuvvu matladaku ok na...
@aranyaDandaka
@aranyaDandaka 6 жыл бұрын
Jai sammakka saralamma vari mahathyaniki ee kotladhi bakthule saksham
@rajamadhavk9866
@rajamadhavk9866 6 жыл бұрын
Love this song a lot,lot of information about jathara , many thanks from andhara
@madhusingh9159
@madhusingh9159 2 жыл бұрын
Supar
@raghannani491
@raghannani491 6 жыл бұрын
Another Hit from Mictv jayaho kandikonda and Mangli 👌👌👌
@santhoshn1780
@santhoshn1780 6 жыл бұрын
r,
@santhoshn1780
@santhoshn1780 6 жыл бұрын
r, I o99
@pmadhu9972
@pmadhu9972 5 жыл бұрын
Super song. Sammakka saarakka Thallula pi Paadina meku congrats Mangli garu.
@captainrajesh6851
@captainrajesh6851 6 жыл бұрын
Mangli Akka voice super... Marchipolenni song i love this one
@rakeshrouthan7731
@rakeshrouthan7731 6 жыл бұрын
Wow super...Dr. Kandikonda garu... Super mangli akka... Nice song
@bodikashiram8512
@bodikashiram8512 6 жыл бұрын
Rakesh Routhan k
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 41 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 36 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 16 МЛН
V6 Bonalu Song - V6 News
4:30
V6 News Telugu
Рет қаралды 210 МЛН
Latest Bathukamma Song by Mangli | Saketh | Presented by MicTv
4:48
MEDARAM SONGS JUKEBOX  2022 | Kanakavva | Mangli | Folk Studio
9:39
Folk Studio - Telugu
Рет қаралды 3,3 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН