Arunodaya Naganna Special Interview | Buchanna Muchata | Mic Tv News

  Рет қаралды 32,731

Mic Tv News

Mic Tv News

Күн бұрын

Arunodaya Naganna Special Interview | Buchanna Muchata | Mic Tv News
#ArunodayaNaganna #BuchannaMuchata #FolkSingerNaganna
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvnews
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 76
@mastersrikanthkanna1994
@mastersrikanthkanna1994 2 жыл бұрын
మట్టి పొత్తిళ్లలో పుట్టిన యోధుడు మట్టి పాటలు ఎంచుకున్న అరుణోదయ నాగన్న మట్టి మనిషిల గుండెల్లో ఉన్నాడు ఉన్నాడు గల గల పారే వీరుల గొంతుక పీడిత తాడిత ప్రజల కోసం తన నడిచాడు తన కుటుంబాన్ని నడిపించాడు అరుణోదయ నాగన్న మీ వందనాలు మీ గొంతుక అద్భుతం 👌👌👌👌👌💕💕💕💕
@SukkaRamNarsaiahOfficial
@SukkaRamNarsaiahOfficial 2 жыл бұрын
నాగన్న గారిని ఇంటర్వూ చేసినందుకు బుచ్చన్నకు వందనాలు
@inthiyazinthiyaz2123
@inthiyazinthiyaz2123 2 жыл бұрын
Tqs for interviewing Comrade naganna
@TeluguInformativeGallery
@TeluguInformativeGallery 3 ай бұрын
మీరు పాడిన లింగన్న గారి పాట "చికాగో నగరాన పాట" అద్బుతం
@kalethirupathaiah2171
@kalethirupathaiah2171 Жыл бұрын
అన్నా మీరు చాలా గ్రేట్ గొప్ప కళాకారులూ మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి జన్మ ధన్యం అవుతాది 🙏🙏🙏🙏
@bogekumar8287
@bogekumar8287 10 ай бұрын
Great Naganna
@castrodchange
@castrodchange 5 ай бұрын
Sir Thank u soo much...getting mad mi songs vintunte.... but aa rojullo mirela brathikaro ani thalachukumtene vennulo vanuku vasthundi
@motamarikumaraswamy5811
@motamarikumaraswamy5811 Жыл бұрын
Comred lal salam namaste
@radharavi8
@radharavi8 Жыл бұрын
నాగన్న మీకు నా రెడ్ సెల్యూట్....
@bandishankargoud4215
@bandishankargoud4215 2 жыл бұрын
మట్టిలో మాణిక్యాలు🙏🙏🙏
@narayanasrinivas2711
@narayanasrinivas2711 2 жыл бұрын
Naxalism vardi lali
@venkannapagi2992
@venkannapagi2992 2 жыл бұрын
రెడ్ సెల్యూట్ నాగన్న మీ త్యాగానికి వేలాది వందనాలు
@gaddamuday6832
@gaddamuday6832 2 жыл бұрын
నాగన్న తెలంగాణ మట్టి పరిమలం ప్రజలకు ప్రాణమైన గోంతు ఉద్యమ సాహిత్య శిఖరం
@k9tv484
@k9tv484 2 жыл бұрын
Mic tv కృతజ్ఞతలు అరుణోదయ రాష్ట్ర అధ్యక్షుడు CPI ML న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత నాగన్న ను ఇంటర్వ్యూ చేసినందుకు
@maddurivenkatesh567
@maddurivenkatesh567 2 жыл бұрын
అరుణోదయ నాగన్న కు అరుణారుణ వందనాలు మైక్ టీవీ వారికి ధన్యవాదాలు
@gaddamuday6832
@gaddamuday6832 2 жыл бұрын
అన్న యాదాద్రి జిల్లాలో ఆలేర్ విజయక్క కుటుంబం నకిరేకల్ లో రాయి క్రిష్ణన్న కుటుంబం ఉన్నాయి
@gangabhavaniragi4981
@gangabhavaniragi4981 2 жыл бұрын
నాగన్న కు అభినందనలు
@akkivarshatriber2030
@akkivarshatriber2030 Жыл бұрын
బుచ్చన గారు... యుట్యూబ్. ద్వారా నాగన్న...ఆయన. కుటు 0బన్నీ.... న్నీ ఇంకా ప్రపంచానికి.. పరిచయం చెయ్యడం.నిజంగా చాలా Great 👍🏼🙏.థాంక్స్
@ND.POWER.KHAMMAM
@ND.POWER.KHAMMAM 2 жыл бұрын
పార్టీ కోసం ప్రజల కోసం వారి సర్వసాన్ని త్యాగం చేసిన నాగన్న కుటుంబానికి నా లాల్ సలాములు
@MahiTRS
@MahiTRS 2 жыл бұрын
రోజు నీ పాట వినక పోతే నాకు నిద్రుర రదే
@MANAKOSM24
@MANAKOSM24 Жыл бұрын
విప్లవ పాటలు అంటే నాగన్న నాగన్న అంటే విప్లవ పాటలు నాగన్నను గుర్తించి ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు బుచ్చన్న గారు
@gattuyadav5741
@gattuyadav5741 Жыл бұрын
నాగన్న నోట ప్రతి పాట ఒక నిప్పు కణం 🚩🚩విప్లవభివందనాలు నాగన్నకు 🚩🚩🙏🙏 మానుకోట సురేషన్న పాటలు అద్భుత గానం ❤️❤️❤️
@SkshajahanShajahan-sv5xj
@SkshajahanShajahan-sv5xj 29 күн бұрын
నువ్వు గొంతెత్తి గోదావరి లోయల ఉయ్యాలలో గిoది పాట ప్రతిరోజు వింటాను. నీ పాట ఎక్కు పెట్టిన తుపాకీ తూట
@LVPAUL
@LVPAUL Жыл бұрын
నేను నాగన్న గారి శిష్యుడనే. ఆయన దగ్గరనే పాటలు పాడడం,రాయడం నేర్చుకున్నాను.
@nareshnallaganti2508
@nareshnallaganti2508 4 ай бұрын
అన్నా మీది ఖమ్మం అని ఇంతవరకు తెలియదు అన్నా.. మీరు ఇల్లు వేసిన మమత రోడ్ లొ కాలువ దగ్గర మా నాన్న కూడా ఇల్లు వేసినం కాని తీసేసారు 😢😢😢
@nagenderalavala1957
@nagenderalavala1957 2 жыл бұрын
నాగన్న కు అభినందనలు....
@k9tv484
@k9tv484 2 жыл бұрын
నాగన్న
@akkivarshatriber2030
@akkivarshatriber2030 Жыл бұрын
పేదల పక్ష పతి..ఇక.చెప్పాలంటే...పేదవాడు .కార్ బండి ఇల్లు లేని❤️ 25.ఏళ్ల.ఎమ్మెల్యే....గా చేసిన గుమ్మడి నర్సయ్య ,ఇల్లందు.kammam.తెలంగాణ,. తర్వత అరుణోదయ నాగన్న,.కొన్ని వెయిల పాటలు రాసిన పడిన నాగన్న గారు..👍🏼🙏❤️❤️❤️ మిమ్మల్నే చూసాను..❤️👍🏼🙏😭😭😭🙏🙏🙏🙏 మనసారా..🙏🙏🙏🙏🙏 ..
@bingiveerabhadram6622
@bingiveerabhadram6622 2 жыл бұрын
నాగన్న ది సొంత ఊరు ఏది అండి ఒకసారి చెప్పగలరు
@ganeshsunny7613
@ganeshsunny7613 2 жыл бұрын
రాజారాం గ్రా, తిరిమలయపాలెం మ, ఖమ్మం జిల్లా
@bingiveerabhadram6622
@bingiveerabhadram6622 2 жыл бұрын
ఓకే థాంక్యూ సార్
@morogadinarsimulunarsimulu4771
@morogadinarsimulunarsimulu4771 11 ай бұрын
Nagana.lalusalam.mede.a.vuru.ana🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏
@gangarajugundeboina2696
@gangarajugundeboina2696 2 жыл бұрын
నిత్య స్ఫూర్తి అన్నగారు
@kurnamoniprasad2703
@kurnamoniprasad2703 2 жыл бұрын
Anna patali chala baguntai anna
@anilyadav-rv7zi
@anilyadav-rv7zi 2 жыл бұрын
💚
@gudimallroshini8050
@gudimallroshini8050 7 ай бұрын
Nagannaki ramayanam patalu ravu ardamaindi e patalathoni
@suryasudhakaryerramala4633
@suryasudhakaryerramala4633 Жыл бұрын
మళ్ళీ అన్న లు పురుడుపోసుకోవాలి........ కుటుంబాలు వదిలి దండకరణ్యం అడవిలో సామాన్య ప్రజలకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే అన్నలకు పాదాభివందనం 🙏🙏 మీతో పనిచేయుటకు నేను కూడా వుంటాను
@naveengokinapalli4517
@naveengokinapalli4517 2 жыл бұрын
సూపర్ అన్న
@sinukucreations
@sinukucreations 4 ай бұрын
Super Naganna gaaru Viplavaabhi vandhanaalu.
@99kamala
@99kamala Жыл бұрын
అన్నా మా పాలమూరు మట్టిబిడ్డ బుచ్చన్నకు నమస్కారం. నేను మీ తమ్ముడు రాఘవేంద్ర. హెచ్‌ఎంటీవీలో కలిసి పనిచేశాము. ఇంటర్వ్యూ అద్భుతంగా ఉంది కానీ... ఒకే ఒక్క చిన్న వెలితి. నాగన్న నోట కామ్రేడ్ లింగన్న పాడించి ఉంటే ఇంక అదిరిపోయేది...(చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ... ఎట్ల చేరిందో రాళ్లగడ్డ... అనే పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి... ఆ పాట విన్న తర్వాత అరుణోదయ నాగన్న ఆ పాటకోసమే పుట్టారు అనిపించింది)
@JS.104
@JS.104 2 жыл бұрын
🙏🙏🙏 Naganna VoicE 🙏🙏🙏
@MadhuMadhu-hb4ny
@MadhuMadhu-hb4ny 2 жыл бұрын
🔥🔥🔥👌👌👌
@shivaadapa7305
@shivaadapa7305 Жыл бұрын
ANNA PARTY NEKU SUPPORT LEDHA
@maagirakesh9915
@maagirakesh9915 2 жыл бұрын
సూపర్
@lingalavenkanna6340
@lingalavenkanna6340 2 жыл бұрын
పాధాబి వందనాలు మీకు 🙏🙏🙏🙏
@dasariprabhakar5444
@dasariprabhakar5444 2 жыл бұрын
మీ పాటలు చాలా ఇష్టం నాగన్న. నేనుకూడా పాటలు పాడుతా !!
@mallikarjunkasaveni113
@mallikarjunkasaveni113 Жыл бұрын
Chala goppa manusulu. Jai sri ram anna antha goppaga vundhi me peru chepunte. Matti manusulu kadhu ra babu Sir is great for ever.
@Sandeepkumar-e3k3r
@Sandeepkumar-e3k3r 7 ай бұрын
Nganna garidi e village
@newsexpert1756
@newsexpert1756 Жыл бұрын
గొప్ప వ్యక్తి గురించి తెలియజెప్పారు. పాట గొప్పతనాన్ని బాగా చెప్పారు
@modugugovindpaatalu3257
@modugugovindpaatalu3257 2 жыл бұрын
naganna nice
@saikante952
@saikante952 2 жыл бұрын
Ajay annaya❤
@hemalathayanala113
@hemalathayanala113 Жыл бұрын
Naganna garu we want to hear all of your songs
@shravankallepalli
@shravankallepalli Жыл бұрын
Nice
@RaviRavi-il3es
@RaviRavi-il3es 2 жыл бұрын
🔥
@udayleninvanam4035
@udayleninvanam4035 2 жыл бұрын
Thakkuva interview chesaru minimum 1hour chesthe bagundu
@MISSEDNEWS31
@MISSEDNEWS31 Жыл бұрын
Super super
@srikanthpeddasaigari8107
@srikanthpeddasaigari8107 Жыл бұрын
Red salute to Arunodaya Nagann@♥️
@sandeepthigala3968
@sandeepthigala3968 2 жыл бұрын
Really i appreciate to mother same voice like when I was listened in childhood.... This voice memorable...
@Samskruth-mm
@Samskruth-mm Жыл бұрын
చీకాగో నగర్ న అనే పాట ఎక్సలెంట్ నాగన్న గారు
@pvrreddy2692
@pvrreddy2692 Жыл бұрын
జనంలో మనం అని జీవించిన పుణ్య దంపతులు
@sapavathkrishna5235
@sapavathkrishna5235 Жыл бұрын
Chicago nagaram lo what song master ji i listen till now 100 +times and again
@yerrinarasimharao6690
@yerrinarasimharao6690 Жыл бұрын
Patee pranamga brathukuthunna family
@sreenivasreddy9095
@sreenivasreddy9095 Жыл бұрын
Great interview
@shankarrathod1002
@shankarrathod1002 Жыл бұрын
Viplava sahitya ki miru goppa varam
@rakeshkumarsangepu9672
@rakeshkumarsangepu9672 Жыл бұрын
Chicago nagarana song padichedundey
@rameshb6805
@rameshb6805 Жыл бұрын
🌹🙏👌👍
@rameshkandula3863
@rameshkandula3863 Жыл бұрын
Jai naganna
@akulachiranjeeviofficials3414
@akulachiranjeeviofficials3414 Жыл бұрын
🙏🙏🙏🙏✍️✍️🙏🙏
@bhaskarrathna7674
@bhaskarrathna7674 Жыл бұрын
super. anna
@garakamunender
@garakamunender Жыл бұрын
❤❤🚩🚩
@angadishekar54
@angadishekar54 2 жыл бұрын
🙏👌💪
@esvillagecomedy2952
@esvillagecomedy2952 Жыл бұрын
నాగన్న కు 🙏🙏
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 11 МЛН
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН