మై టీవీ గారు మీరు మరలా చికెన్ నాయుడు మాట్లాడినట్టే మాట్లాడుతారు బోగస్ మాటలు అడుగుతారు అప్పు నాలుగు లక్షల 30 వేల కోట్లు 40 వేల కోట్లు అని హరీష్ రావు గారు క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు అయినా మీరు ఇలా మాట్లాడితే ఎలాగండి ఆయన వచ్చి పది నెలలు కాలేదు 85 వేల కోట్ల అప్పు చేశాడు మరి ఎవరికిచ్చారు ఎక్కడ పోయిన డబ్బు ఏం చేశాడు
@santhoshaaalam92524 сағат бұрын
అప్పుల్లో ఉందని తెలుసు కదా హామిలీవ్వమని ఎవరన్నారు AP cm హామీ ఇచ్చి వెంటనే క్లియర్ చేయట్లెద