No video

ఇక భూమి ఉండదు..? ISRO Ex Sr Scientist Chakravathi SENSATIONAL INTERVIEW | Apophis Asteroid | Mic TV

  Рет қаралды 70,362

Mic Tv News

Mic Tv News

Күн бұрын

ఇక భూమి ఉండదు..? ISRO Ex Sr Scientist Chakravathi SENSATIONAL INTERVIEW | Apophis Asteroid Hitting Earth | Buchanna | Mic Tv News
#isro #apophis #scientistchakravathi #buchannamuchata #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
* Buchanna Muchata: • Buchanna Muchata
* Political Point With Venu : • Political Point With Venu
* Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 181
@srinivaspinnamreddy8688
@srinivaspinnamreddy8688 Ай бұрын
శుభం భూయాత్, మీ టైటిల్ ప్రకారం అదే జరిగితే దరిద్రం వదిలిపోతాది. సగం ఈ మీడియా దరిద్రాన్ని భరించలేక పోతున్నాం. కేవలం ధనార్జనే ధ్యేయంగా విలువల వలువలు విడిచేస్తున్న ఈ దరిద్రపు కాలం లో ఉండడంకన్నా ఒక్కసారే పోవడం బెటర్.
@Truthin-fu9qn
@Truthin-fu9qn Ай бұрын
ఈ మీడియా హింస, స్వార్థం😂😂😂
@ramaraopt1659
@ramaraopt1659 Ай бұрын
Asteroid అంటే తెలియని anchor దాన్ని ఎవరు తయారు చేశారు అని అడిగితే 😮 ఏమని చెప్పాలి
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 Ай бұрын
యాంకర్ గారు మీరు దయచేసి🙏 6th క్లాస్ నుండి మళ్ళా స్టార్ట్ చేసి ప్రైవేటుగా చదువుకోండి స్వామి😂
@Truthin-fu9qn
@Truthin-fu9qn Ай бұрын
Super🎉
@YoursHemaVlogs
@YoursHemaVlogs 28 күн бұрын
😂😂😂
@Skshadow7997
@Skshadow7997 10 күн бұрын
😂😂😂
@maddimuralidharreddy5392
@maddimuralidharreddy5392 Ай бұрын
' స్పేస్ స్టేషన్ ' అంతరిక్షం లో రోజు కి 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది! కాని ఈ యాంకర్ మహనుభావుడు ' స్పేస్ స్టేషన్ ' అమేరికా పైన ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నాడు !
@Jayam567
@Jayam567 Ай бұрын
😂😂😂 అదే మ్యాజిక్
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 Ай бұрын
@@maddimuralidharreddy5392 🤣🤣
@Vijay-qc6cl
@Vijay-qc6cl Ай бұрын
C
@Vijay-qc6cl
@Vijay-qc6cl Ай бұрын
N b
@Vijay-qc6cl
@Vijay-qc6cl Ай бұрын
Z,
@boddiapparao2887
@boddiapparao2887 Ай бұрын
ఆచార్య వర్యూలు ఒక మంచి మాట చెప్పారు భూమి కి పైన ఉన్నవి అని.
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION Ай бұрын
యాంకర్ కీ కనీస అంతరిక్ష పరిజ్ఞానం లేకపోవడం బహు శోచనీయం...గొప్ప వ్యక్తులనీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ సబ్జెక్టు మీద కనీస అవగాహన లేకుండా ఏం ప్రశ్నలు సంధిస్తావు అయ్యా యాంకరు??? కొంచెం బుద్చినీ పెంచు...ఇలాంటి తప్పులు మళ్ళీ చెయ్యకు...యాంకర్ ప్రవృత్తికి ద్రోహం చెయ్యకు... నీకు ఒక దండం యాంకరు!!!🙏🙏🙏
@maringantiranganath9632
@maringantiranganath9632 Ай бұрын
Space station ఎవరి వేపు వుంటుంది అని అడుగుతున్నాడు....మహానుభావుడు Space station భూమి లాగేనే భూమి చుట్టు తిరుగుతుంది కదా...
@rajdssinger
@rajdssinger Ай бұрын
యాంకర్కి ఎంత తెలిసినా తెలియనట్టుగా ప్రశ్నలడగటమే తన పని కాని కింద కొందరు కామెంట్స్...
@Truthin-fu9qn
@Truthin-fu9qn 10 күн бұрын
@@rajdssinger ఛా
@SastryKvgs
@SastryKvgs Ай бұрын
You are relaying best interviews in telugu without profit.salute to management
@PEESMPS
@PEESMPS Ай бұрын
చాలా విషయాలు తెలుసుకున్నాము. ధన్యవాదాలండి
@rajarapuswamy
@rajarapuswamy Ай бұрын
మంచి శుభవార్త
@jagannadharaoayyagari4596
@jagannadharaoayyagari4596 Ай бұрын
ఈమధ్య ఇలాంటి వీడియోలు అన్నిటిలోను beginning లో మాటలు లేకుండా సుమారు 1.1/2.ని.లు. వృథా చేస్తున్నారు. దీని వలన పరయోజనమేమిటో? 77సం.వ్యక్తి అభిప్రాయం.
@MURALIKRISHNA-dw5pj
@MURALIKRISHNA-dw5pj Ай бұрын
Sir, security దృష్టిలో పెట్టుకొని, మీరు కొన్ని విషయాలు disclose చేయకండి. దేశ విద్రోహులకు information యిచ్చినట్టు. ఆ suppliers details, మీ stratagy యివన్నీ ఎందుకు. ఆలోచించండి
@bskm5322
@bskm5322 Ай бұрын
Good 🎉 interview 🎉 Namaskaram 🙏 sir
@nramarao26
@nramarao26 Ай бұрын
Manabharata దేశంలో పురాతన గ్రందాలను చూస్తే విమానం గురుంది, ఆయుర్వేదం గురుండి వ్రాయబడి ఉంది. కానీ తయారు చేయడం రాదు. మూఢ నమ్మకాలను పొత్సహిస్తం.
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
"తయారు చేయటం" secondary thing, "ముందుగా ఊహించగలగటం" Great thing- అదే ఇండియా గొప్పదనం
@krishnaraokrish6982
@krishnaraokrish6982 Ай бұрын
తయారు చేశారు.... కుబేరుడు ఆ విమానాన్ని ఉపయోగించాడు. కుబేరుడిని జయించి రావణ బ్రహ్మ దాన్ని లంకా నగరానికి తీసుకు వెళ్ళాడు.
@krishnaraokrish6982
@krishnaraokrish6982 Ай бұрын
భరద్వాజుడు ఈ విమాన శాస్త్రాన్ని వ్రాశాడు. అసలు రేడియం, పాదరసం. వంటి మూలకాలు kanugonnDiu... అగస్త్యుడు, పరాశరుడు వంటి మహర్షులు. సంస్కృత భాష, ప్రాకృత భాష ఎప్పుడైతే మనకు దూరమైనదో... ఆ రహస్యాలు మనకు తెలియలేదు... వరామిహురుడు అంతరిక్ష శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రములను వ్రాశాడు.
@krishnaraokrish6982
@krishnaraokrish6982 Ай бұрын
భారత దేశంలో సప్త ఋషులు ప్రాచీన మొట్ట మొదటి శాస్త్రవేత్తలు
@HKsReelsReview
@HKsReelsReview Ай бұрын
@@krishnaraokrish6982 yes, మనలో చాలా మంది (half knowledged - fully selfish) కి మాత్రం కోటు-బూటు వేసుకొని ఇంగ్లీపీసు మాట్లాడితేనే శాస్త్రవేత్తలు అని ఫీలింగ్
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 Ай бұрын
అసలు సునీతా విలియం బ్రతికే వుందా?
@gayatrysri
@gayatrysri Ай бұрын
కలియుగం షుమారు 5000 సంవత్సరూలు మాత్రమే అయినవి. ఇంకా 1,20,000 సంవత్సరాలు వున్నవి 🙏
@venkateshrao7038
@venkateshrao7038 Ай бұрын
Don't believe that wrong information.
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 Ай бұрын
In ka. 4 28 000. Years unnayee
@damodarakkera5072
@damodarakkera5072 Ай бұрын
100 years మానవ జీవిత కాల పరిమితి కానీ ఈ రోజు ల్లో ఎవరూ బ్రతుకు గ్యారంటీ లేదు
@Gamingzone-ec4fb
@Gamingzone-ec4fb Ай бұрын
People s kuda ekkuve so andharu chavaru
@2009ratnakumar
@2009ratnakumar 26 күн бұрын
పొట్ట నింపడానికి పనికి వచ్చే విషయాలు చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం
@Bsr601
@Bsr601 Ай бұрын
Thanks andi....
@R25725
@R25725 Ай бұрын
ఇంకా నయం అంతరిక్షం అమెరికాదా మనదా (ఇండియాదా) అని అడగలేదు.
@saisaranamjai1005
@saisaranamjai1005 Ай бұрын
😂😂😂😂😂😂
@YoursHemaVlogs
@YoursHemaVlogs 28 күн бұрын
😂😂😂
@JahamgeerShaik
@JahamgeerShaik Ай бұрын
థాంక్స్ అండి నాకు అంతా అర్ధం ఐయ్యింది
@rambabubasavarambabubasava773
@rambabubasavarambabubasava773 Ай бұрын
Yes agree sir
@kotharamesh810
@kotharamesh810 Ай бұрын
Poverty is collapsed due to destruction of Earth. Thank you for your info
@ravinderneerla
@ravinderneerla Ай бұрын
Emi cheppaaavuraa!
@ashokreddyvenna3249
@ashokreddyvenna3249 Ай бұрын
Very very great sir🙏🙏🙏
@SavithriPerepi
@SavithriPerepi Ай бұрын
మనిషి స్వర్గానికి ప్రాణాలతో వెళ్ళడం పురాణాలలో విన్నాం,ప్రస్తుతం సునీత విళియం గారు ఒక AA స్వర్గంలో ఉంటారు కాబోలు
@hihoney5609
@hihoney5609 Ай бұрын
త్రిశంకు స్వర్గం..
@youtubevideos8880
@youtubevideos8880 22 күн бұрын
😂😂​@@hihoney5609
@radhag9849
@radhag9849 Ай бұрын
V. good explanation t.q
@kommareddysrinivasareddy5787
@kommareddysrinivasareddy5787 Ай бұрын
ఖగోళ శాస్త్రం గురించి ఏమీ తెలియని పరి చయ కర్త
@pssastri5696
@pssastri5696 Ай бұрын
Goodtelling
@RvsubbarajuRvsubbaraju
@RvsubbarajuRvsubbaraju Ай бұрын
Om sunitha gariki jai ❤❤❤❤❤❤❤
@UduthaMallikarjunanetha-e8j
@UduthaMallikarjunanetha-e8j 27 күн бұрын
Sairam all the best of luck Sairam guru
@rajavaranasi
@rajavaranasi Ай бұрын
This anchor is so illiterate, he can’t understand what host is telling.
@ET-si7rl
@ET-si7rl Ай бұрын
s
@anupamakuchimanchi69
@anupamakuchimanchi69 Ай бұрын
Yes I agree
@NageswaraoRam
@NageswaraoRam Ай бұрын
Chakravarthy garu we doctors are nothing before you sir as far as science is concerned
@varadarajudharanipragada760
@varadarajudharanipragada760 22 күн бұрын
330 metres = 33 storeyed building? అంటే 1 అంతస్తు = 10 మీటర్లా?!!! నిజానికి 1 అంతస్తు= 10½ అడుగులు కదా! ఇంటర్వ్యూ సమయంలో ఇలాంటి తప్పులు జరిగినా, వీడియోని రిలీజ్ చేసేముందొకసారి ఎడిటోరియల్ టీమ్ సరిచూడకపోవటం విచారకరం.
@hemanthj3428
@hemanthj3428 Ай бұрын
1 meter = 3ft 330 metres = 1000 ft approx Means 90 floors approx Not 33 floors 😂😂
@Therisapadamata
@Therisapadamata Ай бұрын
Titleenduku relation lekunda pettaru. Alaga cheyakandi
@narasimhacharytangallapall4759
@narasimhacharytangallapall4759 27 күн бұрын
There is a prediction ( as per Veera Brahmendra Swamy and Nostradamus that this Apophis Asteroid or some thing like the same might hit the earth in the year 2032-2035, and it is going to hit in "Hindu Maha Samudram" Indian Ocean. Then the water of the Ocean might come on to the earth the south India and the same water touches Kanaka Durga Maa at Vijayawada.
@joshibaddipudy1041
@joshibaddipudy1041 Ай бұрын
యాంకర్ యదవలా వున్నాడు. ఆస్టరోయిడ్ ని అమెరికావాళ్ళు చేశారా అని అంటున్నాడు. గ్రహాశకలాలు మనుషుషులు చేస్తారా?వె... వల మీటింగ్.
@prasadaraomutyala487
@prasadaraomutyala487 Ай бұрын
E Anchor valana chaala vivaranga Achaaryulu vaaru cheppavalasi vachchindi, common man ki kuda ardham ayyindi.😊
@SnehalathaKolan
@SnehalathaKolan Ай бұрын
Om nama shivaya
@erravellykanakasena8915
@erravellykanakasena8915 Ай бұрын
Sir meru....scince gurinchi interview cheyyakandi malli.... Cheste ilanti vallatho cheyakandi..... Okati meku space gurinchi avagahane ledu...eyana padda scientist kadu just normal technician..... Ekkada dorikaru....babu🙏
@RaviKumar-tq2cx
@RaviKumar-tq2cx Ай бұрын
Same feeling... evadu andi babu vedu...
@proudtobeindian4701
@proudtobeindian4701 19 күн бұрын
Yes Apophis name asteroid will be hit the earth in 2039 and earth will going to be end might be. So stop hating orhers spread peace and be happy.
@nsainaveen
@nsainaveen Ай бұрын
kalpana chawla US astronaut died in 2003, NASA already knows about all the issues.
@kalvamuthyam3402
@kalvamuthyam3402 Ай бұрын
He was not a Scientist
@user-bp6hz3ig5q
@user-bp6hz3ig5q Ай бұрын
👌👌👌👌👌💐💐
@rajendranath922
@rajendranath922 Ай бұрын
బుచ్చన, ఏవిరికి ఏమోకానీ నీకు మాత్రం Space science గురించి ABCD కూడా తెలువంట్లేదు కదా
@rajavaranasi
@rajavaranasi Ай бұрын
Yes 😂
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Ай бұрын
శాస్త్ర సబ్జెక్ట్ ను ఇంటర్వ్యూ చేయడం గొప్ప ఐడియా . అలాగే అ శాస్త్రం గురించి ఇంటర్వూ చేసేవారు బాగా ప్రిపేర్ కావాలి . చాలామంది లాగే ఏదో నోటికి వచ్చిన , సందర్భంగా వచ్చిన ప్రశ్నలను అడగటం బాగాలేదు . ఏదేమైనా మంచి సబ్జెక్ట్. …యు ఆర్ గ్రేట్
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 Ай бұрын
శ్రీమాన్ చక్రవర్తి గారి పూర్తి పరిచయం చేయలేదు . దయచేసి తెలుపండి . లేదా స్వామి గారు మీరైనా తెలుప ప్రార్థన.
@kavitharangarao3
@kavitharangarao3 Ай бұрын
🙏
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 Ай бұрын
Anchor. Sariga ledu Chinna pillalu madiri
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Ай бұрын
Escape velocity 12km/second.!!.
@AlipashaMohammad
@AlipashaMohammad Ай бұрын
Anna fake tamnail pettakandi
@ET-si7rl
@ET-si7rl Ай бұрын
anchor 😊😊😊😊😊😊😊😊😊😊
@RameshKashapogu-qr6gw
@RameshKashapogu-qr6gw Ай бұрын
Injaneers karektgaleru brirjilukulutunnae buildings padipotunnae rodslechipotinnae bhoomikisambhandhinchina enjaneersnitolaginchali neeti gala injaneersnigurtunchi varininiyaminchali ledante india nasanamavutundi lanchamanepadanni vadakundacheyali
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
Even now we only know about billion, trillion, zillion and maximum pellion But in Hiduism in Ramayana, talks about number starting from 65 zeros (Mahagom) after 1 and so many talks about numbers upto infirnity
@ravikumarlinga2092
@ravikumarlinga2092 Ай бұрын
Spreading - ve thinking among people and attracting - vity. 100% nothing will happen. These people under influence of reptelians. We are (under influence of pleiadians ) meditating positively and attract positivity. Pleiadians helps us .
@GudibandiAnjiReddy
@GudibandiAnjiReddy Ай бұрын
.?
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 Ай бұрын
Bahu chitra jagath. Bhahuda karanath Sri Madhwacharya
@avsatyanarayanarao3434
@avsatyanarayanarao3434 Ай бұрын
No need of background music in high volume
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
Hinduism is the only religion believe about creation is 13 bilions years old but funny part is Christianity and Islam believe cresation is just 6000 yrs old
@ravinderneerla
@ravinderneerla Ай бұрын
Aadhaaralu choopettandi sir.
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
@@ravinderneerla venkata chaganti on universe creation
@pssastri5696
@pssastri5696 Ай бұрын
Manchitopic
@sridhark5491
@sridhark5491 Ай бұрын
Kaliyugam anthaaniki inkaa vela samvathraalu undhi. Ippatiki sumaaruga 4500 maathrame jarigindhi, nothing will happen, oka vela jatiginaa andharu pothe emavuthundhi ? Nothing to worry
@pssastri5696
@pssastri5696 Ай бұрын
Allsubjectsarewelcomethatisknoweldge
@SrinivasKancharla-cd7ve
@SrinivasKancharla-cd7ve Ай бұрын
Wrong ansar.protect alien gods
@nagarajbarakam9862
@nagarajbarakam9862 Ай бұрын
Avunu poye Kalam daggarakochindi. Yuddalu, Matha pichi/Ugravadam, Dopidi , mosam manchi valla patla dowrjanyam, palakulu criminals ku vathasu palukuta, ilanti karanalu.
@bhaskere8884
@bhaskere8884 Ай бұрын
1floor will be about 10 feet not 10 metres. Please correct
@bhaskere8884
@bhaskere8884 Ай бұрын
Thanks for the valuable information
@krajasekhar4065
@krajasekhar4065 Ай бұрын
మీ థంబ్ నైల్ ప్రకారం మన దేశానికి ఏమి పర్వాలేదు.. మన పండితులు ఏ గ్రహః శక్తి ని, కదలికలను అయిన ఇట్టే మార్చగల శక్తి మన జ్యోతిష్య పండితులుకు ఉన్నది.....పాపం మిగిలిన ప్రపంచ దేశాలు వారు ఎలా బయట పడతారో..అదే బాధ..😅😢
@Truthin-fu9qn
@Truthin-fu9qn Ай бұрын
వాళ్ళని కేవలం పాపుల్ని మాత్రమే రక్షించే దేవుడు రక్షిస్తాడు😂😂😂
@EDMVibes24
@EDMVibes24 Ай бұрын
KA PAUL Elon Musk dagara oka Rocket teesukoni Aasteroid meeda ki veli akada prayer chesi divert chestadu lendi
@kotamarthichakradhari4516
@kotamarthichakradhari4516 Ай бұрын
శాడిస్ట్ ల లా ఉన్నారే
@sureshkalapala7965
@sureshkalapala7965 Ай бұрын
Vast interview 😁 Both are Funny 🤣🤣🤣🤣
@indiraraom8106
@indiraraom8106 Ай бұрын
First Indian ke indiyake name vasthuode Indian lady phisekaley menteley sttareg God Grace
@sureshkalapala7965
@sureshkalapala7965 Ай бұрын
Anchor is Buffun 😅😅😅😅😊
@pothurajusubhasbabu3819
@pothurajusubhasbabu3819 Ай бұрын
ఈ సార్ నిజంగా శాస్త్రవేత్త కాదు.మూడనమ్మకాలు నమ్మి వ్యక్తి లా అనిపిస్తుంది.
@vignanavedika940
@vignanavedika940 Ай бұрын
మూఢనమ్మకాలు అనడం సరదా లేదా మామూలు అయిపోయింది. సూర్యుడు లేకపోతే మనిషి మనుగడ లేదు. ఆయనకున్న శక్తి అనంతం. కానీ చీకటి పడితే అంత శక్తీ కనుమరుగు అవుతుంది. చంద్రృడి ద్వారా చల్లదనం ,అమ్రృతంలాంటి వెన్నెల ప్రసరిస్తాడు. ఈ వెలుగులు చీకట్లు క్రమబద్దీకరించేఓ శక్తి ఏదో వుంది. మన విశ్లేషణలకు అందవు. అది మూఢనమ్మకం అనడం సబబుకాదు.
@RaviKumar-tq2cx
@RaviKumar-tq2cx Ай бұрын
Sir aliens unnaya leda ?
@AshokKumar-jd9wf
@AshokKumar-jd9wf Ай бұрын
తెల్లవాళ్ళ వల్ల వెనక బడ్డావా,, నా నాయనే లేకపోతే ఇంకా కొన్ని కొత్త కులాలు సృష్టించేవాదివేమో
@EDMVibes24
@EDMVibes24 Ай бұрын
ISRO lo reservation kalpinchaledu ani kada nee asalu bada
@EDMVibes24
@EDMVibes24 Ай бұрын
India ki Satellites enduku dabulu dandaga ane mindset kada needi
@rahul-tp7hr
@rahul-tp7hr Ай бұрын
Anchor has zero knowledge on space station. hilarious fun with his kid questions
@manojkumarrapalli2034
@manojkumarrapalli2034 Ай бұрын
Graha sakalalu koda bulid chestara anchor ji
@goparajuvenkatrao9056
@goparajuvenkatrao9056 Ай бұрын
ఈయనకి మైండ్ దొబ్బింది
@user-qy1nr5pe6u
@user-qy1nr5pe6u Ай бұрын
భూమి అంథమైథే సునీత కూడా అంతమవుతది
@ravinderneerla
@ravinderneerla Ай бұрын
Ore havleeeee manamu koodaaa...
@user-1234abcd5
@user-1234abcd5 Ай бұрын
I don't trust this news and video.
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
Hinduism is the only religion which talked about nine planets and earth is round. Hinduism talked about test tube babies, vishwamitra also built a space city above earth. No other religion let it be Islam or Christinity talk zero about the science/technology/astrology/medicine/scientific/philolosophy/mamagement/spritiual- Yoga, meditation, karma (Newtons third law). Hinduism is only place which first world university 2400 yrs back itself in Takshila. So many......
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Ай бұрын
English kuda vunda😂😂😂
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
@@vijayavardhanrajudeta831 Sanskrit is the mother of english language.
@anandreddy3152
@anandreddy3152 17 күн бұрын
Eh prapancham medhavulani nenu okate aduguthunna mana bhoomi yeppudu puttindhi correct samadhanam vundha okkadi dhaggara kuda vundadhu alage bhoomi antham kuda yeppudo yevadiki theliyadhi sollu aapandi assalu bhoomi antham ledhu publicity kosam konthamandhi natakluyestunnaru.
@sivaprakashjaggumantri9330
@sivaprakashjaggumantri9330 Ай бұрын
All were wrongs due to not only son or moon there are so many objects
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 Ай бұрын
Anchor ku skylab gurinchi telidu Oorike chutunnaru Appudu skylap pedda. News Evvariki telidu. Anchor ku tekusa
@ET-si7rl
@ET-si7rl Ай бұрын
😊😊😊😊😊
@battheiah
@battheiah Ай бұрын
Tretha, Dwapara, kaliyugam it's all trace science is real credential thing.
@sudheerk67
@sudheerk67 Ай бұрын
You are trace and your life is also trace 😂😅
@AlipashaMohammad
@AlipashaMohammad Ай бұрын
Bhomi Pani aipoindi Edo jarugutundi Ani tppudu pettakandi
@kannagudila8189
@kannagudila8189 Ай бұрын
Lejar shatilagt tho pelchali
@rajeshkumarrajesh2887
@rajeshkumarrajesh2887 Ай бұрын
Sari poayaru iddaru....
@VijayRaghava-ck3iq
@VijayRaghava-ck3iq Ай бұрын
Anchor has zero knowledge to ask scientist
@BhulakshmiBhulakshmi-fy1jw
@BhulakshmiBhulakshmi-fy1jw Ай бұрын
అయ్య గారు మన గ్రంథాలలో ఏ గ్రంథములో ఉన్నాయో కొద్దిగా ref. కొద్దిగా వాటి ఫ్రూఫ్స్ ఇవ్వర.
@rcvarmas
@rcvarmas Ай бұрын
🐏🐏🐏
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
Even now we only know about billion, trillion, zillion and maximum pellion But in Hiduism in Ramayana, talks about number starting from 65 zeros (Mahagom) after 1 and so many talks about numbers upto infirnity
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
Even now we only know about billion, trillion, zillion and maximum pellion But in Hiduism in Ramayana, talks about number starting from 65 zeros (Mahagom) after 1 and so many talks about numbers upto infirnity
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
Hinduism is the only religion believe about creation is 13 bilions years old but funny part is Christianity and Islam believe cresation is just 6000 yrs old
@aminaabdulla5854
@aminaabdulla5854 Ай бұрын
Hinduism is the only religion which talked about nine planets and earth is round. Hinduism talked about test tube babies, vishwamitra also built a space city above earth. No other religion let it be Islam or Christinity talk zero about the science/technology/astrology/medicine/scientific/philolosophy/mamagement/spritiual- Yoga, meditation, karma (Newtons third law). Hinduism is only place which first world university 2400 yrs back itself in Takshila. So many......
@purimitlaramesh648
@purimitlaramesh648 Ай бұрын
Eeyana Goppa Saint udyogam chestunnaadu ante gaani ee Yana mindlo mottam Dyvabhakte undi,veellu sun ni Surya bhagavaanudu antunnaadu,mottam mana grandaallone undani ilaanti prachaaram maatram neethaa next generation ki forward chestunnaadu
@EDMVibes24
@EDMVibes24 Ай бұрын
Bhugol ante ardam telusara neeku Bhumandal ante ardam telusara neeku Suara Mandal ante ardam telusara neeku
@kishorenandu1869
@kishorenandu1869 Ай бұрын
Anchor full comedy 😂😂😊
@user-mr8if8pz4l
@user-mr8if8pz4l Ай бұрын
అన్ని గ్రంధాల్లో ఉన్నాయా?
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Ай бұрын
Chaduvu
@talamalaanilkumar6142
@talamalaanilkumar6142 Ай бұрын
Dhevdi ki bhayapadu
@ganilkumar2789
@ganilkumar2789 Ай бұрын
TIME PASS VIDEO ALL HYPE MAIN MATTER LESS FALTU MATTER MORE .
@SatyanarayanaNaik
@SatyanarayanaNaik Ай бұрын
Pedda panganamame ..veelu scietistlue 😂😂
@pagadalakirankumar2867
@pagadalakirankumar2867 Ай бұрын
Achore is big jocker
@Bogala-og6oy
@Bogala-og6oy Ай бұрын
Vedevadandi babu.spece organiztion oka chinna post.veditho interview chesi yedo oke u tube nos.penchukovalani😊😊
@tellaramarao1877
@tellaramarao1877 Ай бұрын
Pariskaram vunna dani gurinchi matladali migata vannee waste.
@faridpathan8292
@faridpathan8292 Ай бұрын
Sutthi .... .
@srinivasaraokesiraju7294
@srinivasaraokesiraju7294 Ай бұрын
Modi godhi
@nagabhushanampadhi348
@nagabhushanampadhi348 Ай бұрын
దరిద్రం వదిలిపోద్ది
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Ай бұрын
రానివ్వండి,నే రెడి గా ఉన్నా,పట్టుకుంటా.
@kaladar5377
@kaladar5377 Ай бұрын
మాడి మసై పోతావ్ నువ్వే కాక పక్కనున్నవారిని కూడా తీసుకుపోతావా
@rk41885
@rk41885 Ай бұрын
భూమి పైన ఉన్నవి సూర్యుని కింద ఉన్నవి ఏంటయ్యా మీరేం చదువుకున్నారు? బొట్టు నిలువైనా అడ్డమైనా గుండ్రమైనా తిక్క మాత్రం ఒకటేలే ...
@singhck3996
@singhck3996 Ай бұрын
కాళ్లు నుండి శూధ్రులు పూ ట్టారు ఈ అని కనిపెట్టిన మహానుభావు లు మనవారు 😅
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 Ай бұрын
Manava samajanni oka sasvatha sariramga bhavinchi medhassutho panichevallu thala bagamani Paripalakulu, balavanthulu bujalavantivarani vudhara poshanaku panichesevallu vudhara bhagamani ekkuvaga kastapadevallu nadumu krindhi bhagamani sanketha bhashalo chepparu, Mana purvikulanu gouravinchatam mana badhyatha, endukante vallu lekapothe manam lemu.
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 17 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 49 МЛН
Harley Quinn's revenge plan!!!#Harley Quinn #joker
00:59
Harley Quinn with the Joker
Рет қаралды 25 МЛН
What may happen between 2024 -25 | Bhārata, Pakistan, Bangladesh and the World | Abhigya Anand
23:51
Nikola Tesla | నికొలా టెస్లా
1:03:57
Kiran Prabha
Рет қаралды 41 М.
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 17 МЛН