బాగుంది అమ్మ గార్డెన్ చాలా బాగా చెప్పారు ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
🤝🤝🥰🌹
@MeenaGardenVlogs5 ай бұрын
హాయ్ అమ్మ మంచి మంచి విషయాలు తెలియజేశారు మొక్కలతో పాటు మన స్లాబ్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అమ్మ చాలా బాగా వివరించారు బాగుంది 🥰🥰
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
🤝🤝🙏🥰
@Shanthibavireddy5 ай бұрын
మన గర్డెన్లో మొక్కలు పెంచటం తో పాటు ఇంటినీ కూడా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అని చాలా బాగా చెప్పారు అక్క ప్రతిరోజూ మీ వలన మేము చాలా విషయాలు తెలుసుకుంటున్నాము
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
థాంక్స్ రా చెల్లి థాంక్యూ సో మచ్ 🌹🌹
@marryrathnam92575 ай бұрын
మంచి విషయాలు చెప్పారు తమలపాకు ప్లాంట్ చాలా బాగుంది మేడం గారు
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
🤝🤝🙏
@ConfusedApron-gl1im5 ай бұрын
Good information and happy gardening
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్😍
@arunabellam79935 ай бұрын
Manchi vishayaalu chepparu Lakshmi garu so nice ❤❤❤
11 like sister. Me salahalu malantivallaku chala vupayogapaduthayi. Nijamga garden work manaki manchi exercise. Garden neatga vunchukovadam chala important ani chala Baga vivaristhu chupincharu. Thamalapaku tho rice first time vintunnanu. Thamalapaku chettu chala Baga perigindi.
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
చాలా చాలా థాంక్స్ అక్క మీ అనుభవాన్ని మొత్తం కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది🥰🥰
@Bhagyacreations5 ай бұрын
Me vedios maku inspiration sister
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
@@Bhagyacreations 🙏🙏🙏🙏
@kopparthiviziagiri64995 ай бұрын
Manchi విషయాలు చెప్పారు,తమల పాకు suuper హార్వెస్ట్❤
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
🤝🙏🥰
@shajahanbegum78405 ай бұрын
Namaste lakshmi garu Adoni nunchi Tamala paku plant soil ratio chapandi please
@sumana12375 ай бұрын
Hi అండి. మంచి విషయాలు చెప్పారు. థాంక్యూ. కుండీలలో శంకు పురుగులు పోవడానికి మీ సలహా ఇవ్వండి.
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
అది ఒకసారి వీడియో చేస్తానండి తప్పకుండా నా🙏
@sumana12375 ай бұрын
🙏
@SiripurapuSuryanarayana5 ай бұрын
Good information madam 😊😊
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
🤝🙏
@RamaDevi-di8xv5 ай бұрын
Nice information
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
థాంక్స్ అండి థాంక్యూ సో మచ్ 🌹🌹🌹
@sakeenabebe29435 ай бұрын
Aaku super 👌
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
🥰🥰🤝🤝
@chandramoulikotha7705 ай бұрын
ఆంటీ గారు మిరపచ్చేట్లు పూత బాగా వస్తుంది కానీ రాలిపోతున్నాయి నేను కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేశాను
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
@@chandramoulikotha770 ఫస్ట్ పూత ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటదండి తర్వాత స్ట్రాంగ్ గా ఉంటది ఈలోగా మీరు పుల్ల స్ప్రే చేయండి నిలబడుతుంది
@AadiLakshmiTerraceGarden5 ай бұрын
@@chandramoulikotha770 ఫస్ట్ సారి అలాగే రాలిపోతాయి అమ్మ తర్వాత స్ట్రాంగ్ అవుతాయి ఈలోగా మీరు పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి బాగుంటుంది