Рет қаралды 91,388
మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
www.youtube.co...
“అకారాది క్షకారాంతం
ఆసేతు మహికావంతం
అతగాడు తెలుగువాడి ఆస్తి
అనవరతం తెలుగువాడి ప్రశస్తి” అని మహాకవి శ్రీశ్రీచే నీరాజనాలు అందుకున్న హిమవత్పర్వతం విశ్వనాథ.
పాశ్చాత్యుల కళ్ళతో భారతీయచరిత్రను చూడక తప్పనిదిగా మన విద్యావిధానం తయారైనదనీ, అందువల్ల మన అసలు చరిత్ర మరుగున పడిపోతుందనీ, భావించిన విశ్వనాథ... పురాణవైరగ్రంథమాల, కాశ్మీరరాజవంశ చరిత్ర, నేపాళరాజవంశ చరిత్ర అనే విభాగాలలో ఎన్నో చారిత్రక నవలలు వ్రాశారు. ఆ కోవలోనిదే ఈ “మిహిరకులుడు”.
Rajan PTSK #RajanPTSK #Mihirakuludu #Viswanatha