చాలా ఆనందం గా ఉందండి ఇంకా ఈ book కొని చదవాలి అనుకుంటున్న తరుణం లో బలే పెట్టేసారు ఇది కదా మా అదృష్టం
@venkatanarasimhasharma13692 жыл бұрын
చాలా విపులంగా వివరించినందులకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతాసుమాంజలి. 1977 లో కొంచెం తెలిసింది.మరలమీ సౌజన్యంతో మరింత సమాచారం తెలుసుకున్నాను నా65 వయేట.
@narasimhamurty48183 жыл бұрын
నమస్కారం, అయ్యా, చాణుక్యని అర్ధం శాస్త్రం అన్ని సబ్జక్ట్స్ చాలా మంచిగా వివరించి చెప్పూరు. ఈ విషయాలు అన్ని description లో తెలుప వలసినదిగా కోరుకుంటున్నాను. మీ వివరణ చాలా పౌరులు కు ఉపయోగం ఉంది.
@raviwan2c3 жыл бұрын
గురువు గారు, ప్రతీ అధికరణం గురించి ప్రత్యేక విడియో చేయగలరని మనవి🙏
@deepthiartham6552 жыл бұрын
ఇంత గొప్ప పుస్తకము గురించి చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు. మీరు చెప్పే సాహిత్యానికి సంబందించిన పుస్తకాలు ఎక్కడ లభ్య మౌతాయి? తెలుపమని ప్రార్థన.
@Satyanarayana-k7v3 жыл бұрын
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🇮🇳యోగి ఆదిత్యనాథ్,హిమంత్ భిశ్వ శర్మ♾️🕉🚩 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳
@subramanyamsivachavali20402 жыл бұрын
Ayya dayachesi prati vibhagam gurinchi vivaramuga konni bhagalaina sare cheste baguntundi
@brahmaiahs49743 жыл бұрын
గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏
@kadavergularajeshwar71753 жыл бұрын
Appreciating your effort. Panditha kula deepaka,,, 👍
@venkeyvenkat20943 жыл бұрын
మా మనవి మన్నించినందులకు గురువు గారికి ధన్యవాదములు.
@haritharani86373 жыл бұрын
Manchi information 🙏🙏🙏
@siddirajuanand33713 жыл бұрын
నవరసాల గురించి విశదపరచగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు 💐
@beerejayaram11533 жыл бұрын
చాలా వివరంగా తెలియజేశారు చాలా సంతోషం వేసింది
@srinuchoudam50403 жыл бұрын
You did great job for telugu literature.
@Harikanth7983 жыл бұрын
అయ్యా.... rajan ptsk గారు.......కౌటిల్యుని అర్ధ శాస్త్రం..... గురించి తెలియచేసినందుకు.....ధన్యవాదములు......🙏
@msailaja96603 жыл бұрын
Very interesting sir. Am big fan to you. My self and mu son also eagerly waiting for your uploads. Thank you
@pbnmurthy34023 жыл бұрын
సార్ నమస్కారం, చాలా మంచి విషయాలు తెలియచేశారు
@gayataridevi55163 жыл бұрын
Chanikyuni gurinchi chaa chakkaga cheppavu rajan babuuu
@omgyehmeraindia3 жыл бұрын
Sir meeru oka adbhutham🙏🙏🙏
@padmabatipattnaik90262 жыл бұрын
Guruvu gariki namastumanjali
@raghuveerdendukuri1762 Жыл бұрын
Thanks for sharing
@ganeshgorapalli1695 Жыл бұрын
Great and excellent book in the world
@nagamothuharivenkataramana58643 жыл бұрын
Super Analysis.
@anuradhalakshmi57393 жыл бұрын
Guruvu garu 🙏🙏🙏🙏 mahaa gyani meeru saamaanyudiki varuku teesukuvachi spoon feeding chestunnaduku mee krushiki dhanyvadamulu.,
@raghuprince6370 Жыл бұрын
ఆంత్రోపాలజీ గురించి కూడా చెప్పండి గురువు గారు..
@gowrishankernemani9611 Жыл бұрын
GOOD INFORMATION ABOUT ARTHA SASTRAM IN SHORT TERM NGS ADVOCATE HYDERABAD
@krishnachaitanya31052 жыл бұрын
Om Sri Gurubhyonamah
@vijayamaddala29653 жыл бұрын
Chalabaga chepparu
@gamergirls546 Жыл бұрын
GOOD
@kariggitrinath55863 жыл бұрын
ఈ book కొనుక్కోవాలి కనుక నేను ఈ పబ్లిషర్స్ book తీసుకోవాలో చెప్ప గలరు దయుంచి
Artha Sastra Is Associated With Polity ( Chanakya Neethi - 300 / 310 BC ) ? Darma Stheya & Kantaka Sodha Were The Civil And Criminal Courts ..! During That Time , Arya Varthanam Divided Into A Small Kingdoms ....So , Unity Is Not Possible To Resistance Of Foreign Invasion.?
@sasivaddi52223 жыл бұрын
నమస్తే sir.ee విషయాలను నేటి రాజకీయ నాయకులు బాగానే అనుసరిస్తున్నారు అని అర్ధౌతుంది.రాజనీతి స్వ విషయం లో ధర్మం ఆచరించినా శత్రువు విషయం లో మాత్రం కాఠిన్యం కౌటిల్య ము పాటించటం రాజుకు అవసరం అన్నమాట.కాబట్టి ప్రతి పక్ష పార్టీ లను వారినాయకులను అప్రతిష్ట పాలు చేయడం వారి అనుచరులను హింసించడం కూడా రాజనీతి భాగమే అన్నమాట.నిజంగా అవినీతి చేసినవారిని శిక్షించడం కరెక్టే అనుకోండి.ఏదీ ఏమైనా రాజనీతి హింసతో కూడినదే
@mekalasatyanarayana77802 жыл бұрын
Sasi vaddi గారు దుర్మార్గులను దండించడం హింస కాదు.వారిని శిక్షించడం చేయకపోతే మంచి వారిని హింసిస్తారు.
@LearnVedicscriptures3 жыл бұрын
మీరు చదివిన ఈ పుస్తకము. publishers పేరు చెప్పగలరు. 🙏🙏🙏మేము. మీ. ముఖతః వినాలనే కోరిక. కానీ. మా దగ్గర ఒక అద్భుతమైన గ్రంథం ఉంటుందని మా ఆనందము స్వామి 🙏🙏🙏
@gntrdmdcmvenkateswararao45762 жыл бұрын
ఈ పుస్తకం పేరు తెలుపగలరు
@Ajagava2 жыл бұрын
పుస్తకం పేరు అర్థశాస్త్రమేనండి. చాలామంది ఈ గ్రంథానికి తెలుగు వ్యాఖ్యానం వ్రాశారు. ప్రస్తుతం పుల్లెల శ్రీరామచంద్రుడు గారి తాత్పర్యంతో ఉన్న గ్రంథం మీకు పుస్తకాల షాపులలో లభిస్తుంది.