డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందివ్వాలో ఇక్కడ కామెంట్ చేయండి
@nandinik16904 жыл бұрын
Regarding kids.. nutrition to them, healthy ways of raising through nutrition sir.. about post delivery care... And big request on myths in nutrition.. like i learnt raw coconut doesn't cause cough and best for kids.. and many more elders restrict don't eat guvavas it makes cough. And list never ends sir.. so please please share
@dhanrajkothapelli43394 жыл бұрын
Rhemotoide arthritis
@dhanrajkothapelli43394 жыл бұрын
Osteophytes in spine
@VKTEntertainments4 жыл бұрын
How to treat Candida or yeast infection and white coated tongue.
@gmohan87524 жыл бұрын
Rhemotaid arthritis
@C.marri.R4 жыл бұрын
5 రకాల మిలెట్స్ అంటే సిరిధాన్యాలు అని పిలిచే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలలో మాత్రం బియ్యం, గోధుమలు, సజ్జలు, జొన్నలు, రాగులు కన్నా అత్యధిక పీచు పదార్థం ఉన్నది. గోధుమలు, వరి బియ్యం లో అతితక్కువ పీచు ఉన్నది. అందుచేత ఈ రెండు మానవజాతికి హానికరం. వీటిని ఏరకంగా ను వాడవద్దు. 5 సిరిధాన్యాలలోను మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వీటిలోని పీచు గింజ అంతటా వ్యాపించి ఉంటుంది. అందుచేత వీటిలోని పిండి పదార్థం పీచు నుండి వెలువడి రక్తంలో కలిసేందుకు కొన్ని గంటలు పడుతుంది. అందుచేత రక్తం లోని sugar level ఒక్కసారిగా పెరగదు. అందు చేత ఈ 5 సిరి ధాన్యాలు ఏమాత్రం భయం లేకుండా మీకు కావలసినంత తినవచ్చు. కూర ఎక్కువ తిని వెలసిన అవసరం లేదు. బియ్యం గోధుమలు అయితే 15 నుంచి 20 నిమిషాల్లో రక్తంలో కలిసి sugar levels అమాంతంగా పెరిగిపోతుంది. అందుచేత ఈరెండు ధాన్యాలు కూర ఎక్కువ తిన్నాకూడా సుగర్ లెవెల్ పెరుగుతుంది. అందుచేత ఈ రెండు పూర్తిగా వదిలేయాలి. సిరి ధాన్యాలు లో 8 నుంచి 12 శాతం పీచు ఉండగా. సజ్జ, జొన్న, రాగుల్లో ఒకటి నుంచి మూడు శాతం మాత్రం పీచు ఉంది. అందులోను ఈ మూడిటిలోను పీచు పై పొరలో మాత్రం ఉండి ఒక అరగంట, 40 నిమిషాల్లో సుగర్ లెవెల్ పెరుగుతుంది. అందుచేత ఈ మూడు తటస్థ ధాన్యాలు. సిరి ధాన్యాలు మాత్రమే మనం కావలసిన పరిమాణంలో భయం లేకుండా తినదగ్గవి.
@emmannisatish7534 Жыл бұрын
Sir కొర్రలు సామలు ఉదలు తినడానికి బానే వున్నాయి కాని తల అంతా డిం గా వుండి వీడి చేసినట్టు వుంటుంది.వీటి వల్లే అంటారా.age 40నాది
@C.marri.R Жыл бұрын
@@emmannisatish7534 నా వయస్సు 80 ఏళ్ళు. నేను నా భార్య ఈ సిరి ధాన్యాలు (కొర్రలు , సామలు, అరికెలు వగైరా) regular గా తింటున్నాం. ఏ problems లేవు. పొద్దున్న వండుకునేందు ముందు రోజు సాయంత్రం నాన బెటతాం. అంటే వండుకునేందుకు 8 గంటల ముందు నానబెట్టి వండుకు తింటే ఏమీ వేడి చేయదు.
@kalvaashok147911 ай бұрын
thank you
@karthikkummarimadhu71966 ай бұрын
Thyroid unna vallu jonna rotte thinavacha
@ashoknaidu30536 ай бұрын
నాకు 50yr నేను ఇవే తింటున్నా results బాగుంది side effects లేదు@@emmannisatish7534
@priyapenneru46594 жыл бұрын
దయ చేసి పి లాలూ వెయిట్ గైన్ కి బోన్స్ స్ట్రాంగ్ కి ఫుడ్ చెప్పా డి సర్
@maheshdakoju64414 жыл бұрын
Sir liver problem vunnavallu millets tinavachha sir doctors tinakudadhu andhulo fibre yekkuvaga vuntundhi annaru pls cheppandi is it correct or not.
@dram1604 жыл бұрын
This video is short and crisp. Expecting all your videos not exceeding 5 min
@asifaismail14 жыл бұрын
Respected Dr khader Vali sir Thank you very much for introducing Millets
@om.n50684 жыл бұрын
Andaru gariteto kakunda spoon pettuku tinandi tinetppudu ee annam tinadaniki nenu arhudina kada ani alochinchandi yelagante yevaraina astulu vadukunetappudu idi nada kada ani alochinchukuni jagrattaga vadukokapote problem vastundi arogram astulakante viluvainadi arogyame mahabagyam ani peddalu chepparu kada Danyavadamulu rajugaru 🙏🙏🙏
Thanking ourselves we are good think our venkat dasari
@prabhakarreddy16254 жыл бұрын
Dr, Garu.. mee ashram ku ravali please naku mee conditions . Chapandi ..please
@ramadevi2614 жыл бұрын
Very useful info sir. Thank you so much sir🙏🙏🙏
@tgeetha67392 жыл бұрын
Sir jeeni millets power varacha sir
@niranjanichetlapalli2248 Жыл бұрын
Milletts is good food
@ramyag43623 жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పిన డైట్ ను ఫాలో అయి ఒక్క వారంలో టెన్ కేజీ తగ్గాను కానీ నీ ఇంకా ఎన్ని వారాలు చేసిన అదే వెయిట్ ఉంటున్నాను కారణం చెప్పండి ఇ ఇంకా ఎలా చేయాలో ఎలా తగ్గాలో చెప్పండి
@rameshe1564 жыл бұрын
Ur my god sir
@sridevipantula82734 жыл бұрын
Good information .. guruvu garu
@barlasavithri9261 Жыл бұрын
Very nice
@sunithadevi3120 Жыл бұрын
Iam eating millets since 4years
@ManjuNatha-vd1oe4 жыл бұрын
Thank u Gurugaru... 🙏🙏🙏🙏
@boggavarapunagalakshmi87674 жыл бұрын
Tamara seeds or Phool makhana gurinchi cheppandi
@NagarjunaRajuN4 жыл бұрын
Sir, naakoka doubt. Morning levagaane, 1litre water teeskomantunnaru. Water teeskunna tarvaatha yoga cheyochaa?
@suhithagoud12364 жыл бұрын
Hot water teskoni cheyochu
@Harishmedala1234 жыл бұрын
After toilet cheyandi
@MAMIDISammaiah-j7w6 ай бұрын
Super
@karthikb27854 жыл бұрын
Night shift lu duty chese vallu alanti deit thisukovali oka video cheyandi chala mandiki use avuthadi
@bollasiva83684 жыл бұрын
Thanks you sir
@urtalks15514 жыл бұрын
Sir thyroid unnavallu thinocha
@frvijayaraju4 жыл бұрын
Yes. It helps
@urtalks15514 жыл бұрын
@@frvijayaraju tq 😊
@swethagoud54774 жыл бұрын
Thyroid unavalu jonalu thinocha ?
@swapnayadav961 Жыл бұрын
I have same doubt
@skmohammadyasin30122 жыл бұрын
Thanks
@satyanarayanakattangi77804 жыл бұрын
Na age 18..lavuga vunnanani roju morning molakalu tisukuntunna...avi tinaleka juice chesukuni tagutunna..ala tagacha sir..plzz cheppandii...
@sanjaykumar-es6zm4 жыл бұрын
Sure you can do it that way. No problem at all.
@nagarajuchikkullapalli2936 Жыл бұрын
Asalu biyyamulo em protinulu unnyhi rogalu thappa miletse manchivi pathakalam lo ave thinnari ma thathalu vallu 98 years brthikaru
Sir my son (7years) suffering with high homocystine. Doctor told low protien food. So which food is good contains no protien and low protien
@vinayreddy23904 жыл бұрын
Brother please follow Dr. Khadarvali diet. You will get solution to your son
@gurunadharao39584 жыл бұрын
Great sir
@vcmplatform16904 жыл бұрын
Ayya oka vinnapam , meeru baruvu matrame mind lo pettukonii chepoakandi , naa laaga weight peragalsina vallu kuda untaaru
@MADHU5124 жыл бұрын
It's ok
@shaikkarimulla96814 жыл бұрын
Samalu best food
@abburivaraprasad23144 жыл бұрын
Sugar, foot problem's and blood circulation. Pls explain remedies.
@anjaiahmanpadi54704 жыл бұрын
తకువగ తింటే మోషన్ రావటంలేదు సలహా ఎవ్వంది
@swapnanalla5524 жыл бұрын
👌👌👍👍🙏🙏
@krishnamohan38714 жыл бұрын
First comment
@teepojupraveen8883 Жыл бұрын
Piles unavlu tinocha
@priyapenneru46594 жыл бұрын
2 ఇయర్స్ బేబీ కి మంచి ఫుడ్ బరువు పెరగటం అల్ విటమిన్ మినరల్ అని వాళ్లకి ఎలా ఏవిలి కోల్డ్ కౌఘ్ కి రెమెడీస్ దయ చేసి చెప్పా డి సర్ మా బేబీ కి 1 ఇయర్స్ కంప్లీట్ అయ్యేది బేబీ ఫుటి నపుడు 3 కేజీ ఉనాడు ఇప్పుడు 8 కేజీ ఉన్నాడు
@murthydivi11324 жыл бұрын
Sharing based on my baby experience, use the powder of grains like millets, dry fruits etc. use ghee more. Fruits like Banana. Hope this helps
@tbhavani20014 жыл бұрын
sir thriodki millets thinocha pls chepandi
@swapnayadav961 Жыл бұрын
I have same doubt
@sravannsravann98334 жыл бұрын
Use always 1.5x speed
@teralahemalatha2069 Жыл бұрын
Avi cost kooda ekkava
@kishoremuthamsetty4 жыл бұрын
గంటి తో పెట్టుకుని తినమంటే కంచం నిండా తెల్ల బియ్యం అన్నం తిని జబ్బులు తెచ్చుకుంఠున్నాం సార్🙏🙏
@vivajagitialdistibuterrajy21724 жыл бұрын
Weight loss ki ela tinnali epudu em tinali cheppandi evadaina
@satyakumari52234 жыл бұрын
👍
@MuralaSampath5 ай бұрын
cheppina content enti, pettina title enti?
@rajkumarsadu58174 жыл бұрын
Gud evening sir
@pasunuripurushotham84724 жыл бұрын
సర్ కాళ్ళు చేతులు తిమ్మిర్లు తగాలంటే ఏమి చెయ్యాలి . చెప్పండి ప్లీస్
Avashya ganda manchida Kada shahar King off ayurvedam
@chalavadikomali28833 жыл бұрын
🧘👌💯🙏🏼🙏🏼🌹
@rayanchishailaja23604 жыл бұрын
Korralu chala Vedi antunnaru nijamena sir
@naturelover72504 жыл бұрын
For few people it takes time to adjust to millets, as we are eating rice from long time. Usually it will be adjusted in one or two weeks. Even if there is a problem for one or two people, you can consume millets in the form of ambali.