గమనిక: మీ ఆణిముత్యాలు, 1. తెలుగు అక్షరాల్లో ఉండేలా చూసుకోండి. 2. ఒకరు ఒక మంచి మాటను మాత్రమే పంచుకోగలరు. 3. కొటేషన్స్ తప్పించి వేరే కామెంట్స్ పెట్టకూడదని మనవి.
@sivaroyntr81164 жыл бұрын
👍👍👍👍👍👍
@g.padmini55844 жыл бұрын
ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో... దాని వల్ల లభించే ఫలితం అంత తీయగా ఉంటుంది...
@anusha46664 жыл бұрын
దేనికయితే నువ్వు బయపడి వెనకడుగు వేస్తావో... అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒకసారి ఎదురు వేలి చూడు అదే నీకు భయపడుతుంది
@g.padmini55844 жыл бұрын
ఏ రోజైతే నీకు కష్ట పడటం చేత కాదో ... ఆ రోజు నుండి నీకు మోసం చేయటం అలవాటు అవుతుంది. ...
@yaminibogi34044 жыл бұрын
కృషి తో నాస్తి దుర్భిక్షం
@kesavaff89184 жыл бұрын
చావడానికి ఒక క్షణం ధైర్యం వుంటే చాలు కానీ, బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. "నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం.."
@dreamshigh324 жыл бұрын
కేవలం విజయాల నుంచే కాదు అపజయాలనుంచి కూడా ఎదగడం నేర్చుకోవాలి ..😊
@acpcreations.telugu4 жыл бұрын
kzbin.info/www/bejne/bIq6hIBqlqiLgqM లైక్, కామెంట్ చేయండి.🙏🙏 తప్పకుండా subscribe చేయండి
కష్టాలు ఎప్పుడు శాశ్వతం కాదు అని నమ్మిన వారిని విజయం ఇప్పుడు కాక పోయినా నిన్ను తప్పక వరిస్తుంది!!!
@kareembunny26314 жыл бұрын
పది వేల సార్లు ఓడిపోయిన ,తామస అల్వ ఎడిసన్, నా వల్ల కాదని వెనుకంజ వేయలేదు ఓటమిని అంగీకరించి విజయాన్ని జయించి ఈ ప్రపంచాన్నే వెలిగించాడు పది వేల సార్లు ఎలా చేయాలో కాదు ఎలా చేయకూడదో నేర్చుకున్నాడు 👏👏 ఏదైన నా వల్ల ఎందుకు కాదు అనే ఆలోచన మనలో ఉండాలి 👆
@NaveenKumar-mg8gg3 жыл бұрын
👌👌👌👌
@DSC-Competitive4 жыл бұрын
అహంకారం మీద ఎక్కితే స్మశానం వైపు చూడు అక్కడ నీకన్న గొప్పవారు మట్టిలో కలిసిపోయారు...
@shettibalijamallikarjuna39374 жыл бұрын
ఒకరి బాధకు కారణం కాని వాడు నిత్య విజేత.
@thammaraasivikram35363 жыл бұрын
👍s
@chandrasekharkadali45463 жыл бұрын
Very useful video #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@urstrulyganesh73 жыл бұрын
అక్షర సత్యం
@rajyalakshmihanumanthu71192 жыл бұрын
Adhi nene
@alwaysviratfan86764 жыл бұрын
కొని సార్లు మనలో talent ఉన్న చెపే వాలు లేకుంటే మనం ఏం చేయలేం(your are my inspiration bro❤️).
@RadhaKrishna-ln9hc4 жыл бұрын
కష్టాలొస్తేనే నీ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో నీకు తెలుస్తుంది
@obivolgaz16614 жыл бұрын
విజయం నిన్ను జీవితంలో ఉన్నత స్థితికి చేరిస్తే మంచి ప్రవర్తన నిన్ను అందరి హృదయాల్లో ఉన్నత స్థితికి చేరుస్తుంది .
@janujanu5074 Жыл бұрын
జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే చాలు మంచిగా బతకొచ్చు..
@madhusudhanreddy57634 жыл бұрын
చావుస్తుందిని తెలిసిన బ్రతుకుతున్నాము.. బాధ వస్తే బ్రతకలేమా...??
ఆకాశం అందడం కష్టం అన్ని అనుకుంటే.... ఇవాళ గాలిలో ఎగిరే వాళ్ళం కాదు.... అలాగే జీవితంలో వచే కష్టాలను కష్టంగా కాకుండా ఇష్టంగా చేసి చూడు కచ్చితంగా సుఖపడుతావ్ మిత్రమా.......
@parameshparamesh7510...4 жыл бұрын
మనం చేసే ప్రతీ పని నమ్మకంతో చేయాలి. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు,ప్రతిదీ అనుకూలంగా మలుచుకునే ఆలోచన చేయాలి. కఠినం అయినా సరే ఎంచుకున్న మార్గాన్ని వదలకూడదు. అది ఎంత కఠినం అయినా చివరికి దాని నుండి మరణం పరిణమించిన సరే వదలకూడదు 👍👍👍👍👍
@ramakrishnaprabhu90304 жыл бұрын
ముందుగా మీరు మాకు ఎంతో స్పూర్తిని ఇస్తున్న వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు🙏 "ఆలోచన మంచిదైతే మాట్లాడే మాట కఠినమైన పర్వాలేదు"
@acpcreations.telugu4 жыл бұрын
kzbin.info/www/bejne/bIq6hIBqlqiLgqM లైక్, కామెంట్ చేయండి.🙏🙏 తప్పకుండా subscribe చేయండి
@janujanu50742 ай бұрын
చేసిన మంచి కాపాడుతూనే ఉంటది చేసిన పాపం వెంటాడుతూనే ఉంటది అందుకే ఆడపిల్ల కన్నీటికి కారణం అవ్వకూడదు. అది ఎవరైనా సరే 🙂
@rgaming24014 жыл бұрын
విజయం పొందాలంటే...ని ఆత్మ విశ్వాసం చాలా అవసరం....సూపర్ గా చెప్పారు సర్
@desunarasimha70014 жыл бұрын
హిందూ ధర్మని కాపాడు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది మిత్రమా... ఇది రాసి పెట్టుకో 🌹🌹🌹
@Sivakrishna-hw8gz Жыл бұрын
మనది కానిది, వేరుకరు దగ్గరనుంచి తీసుకుంటే,, అదేవుడు మనం ఏదోటి కోల్పోయే విధంగా చూస్తాడు 👍sir మీ వీడియోస్ ప్రతి ది చూస్తువుంటా!!!!మీ వాయిస్ ki 🙏
@chandinimoka82984 жыл бұрын
పరాజయం నుండి పాఠం నేర్చుకోవాలి...... విజయం నుండి వినయం నేర్చుకోవాలి...
@mandrumurari23024 жыл бұрын
తప్పచేసిన వారికి మారే అవకాశం ఇస్తే వాళ్ళలో మారు వస్తుంది అంతే కాని తప్ప చెసారు అని ద్వేషం చూపిస్తే మారుకపోగ చనిపోయె ప్రమాదం ఉంది కాబట్టి తప్ప చెశామని ని ముందు ఒప్పకున్నా వాళ్ళని క్షమించమని మీ అందరిని ప్రాదేయపడుతున్నాను 🙏🙏
@laxman93294 жыл бұрын
అబద్దం వెనక చచ్చిపోయేది..... నిజం కాదు!!!నమ్మకం.
@AaAaaa-td6kj4 жыл бұрын
పదిమందినీ ఓడించి గెలిచే గెలుపు కన్న నువు ఓడి పదిమందినీ గెలిపించడం గొప్ప 🙏🙏🙏
@acpcreations.telugu4 жыл бұрын
kzbin.info/www/bejne/bIq6hIBqlqiLgqM లైక్, కామెంట్ చేయండి.🙏🙏 తప్పకుండా subscribe చేయండి
@sairam34234 жыл бұрын
Competitive exams lo
@chandrasekharkadali45463 жыл бұрын
Super sir #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@bhavanagone59674 жыл бұрын
యెధైన సాధించడానికి మనం రెండు విధాలుగా ఉండాలి ఒకటి పిచ్చి వారిలాగా రెండు చిన్నపిల్లల లాగ మనం అనుకున్న్న పని సాధించాలి అంటే దానిమీద పిచ్చి ఉండాలి విజయం సాధించాక దాని చిన్నపిల్లల లాగా అనుభవించాలి
కస్టపడి పొందిన గెలుపు వచిన్నపుడు మోతడ కన్నీళ్లు వస్తాయి, తరువాతే ఆనందం వస్తుంది.
@acpcreations.telugu4 жыл бұрын
kzbin.info/www/bejne/bIq6hIBqlqiLgqM లైక్, కామెంట్ చేయండి.🙏🙏 తప్పకుండా subscribe చేయండి
@Random_thougts4 жыл бұрын
Rivers never go revers. So, try to live like a river. Forgot your past and focus on your future. Always be positive. 🌊🌊
@bajjigodisela14324 жыл бұрын
Xcellent motivation rivers sentence
@Random_thougts4 жыл бұрын
@@bajjigodisela1432 Thank you so much😊
@chelimellaindira78684 жыл бұрын
Super sir 🙏
@pavanichakali49394 жыл бұрын
S
@nanikatikala34294 жыл бұрын
No wards that's quotation hats off
@jayakrishna70134 жыл бұрын
ఏదైనా సాధించిన తర్వాత అప్పుడు చెప్పు నాకు ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది ఉంది....... అని
@aravindhaphotography73574 жыл бұрын
విజయం నిన్ను వరచిందదు మిత్రమా నీవే కష్టపడి సాధించాలి....
@ponnanagnaneswararao50413 жыл бұрын
ఆలోచనలు సులువుగా ఉంటాయి కానీ అమలు చేయడం చాలా కష్టం
@umamaheshavula30364 жыл бұрын
ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.
@omkaromkar92344 жыл бұрын
మీ vedios చాలా బాగుంటాయి అన్న....మీరు ఈ వీడియో లో చెప్పింది కరెక్ట్ ...గెలిచిన వారు సంతోషంగా ఉన్నారు అంటే తప్పులేదు కాని ఓడిన వారు సంతోషంగా ఉన్నారు అంటే మరి ఎప్పుడూ గెలవలేరు ఎందుకంటే లక్ష్యం సాధించాలనే కసి పట్టుదల బలంగా ఉండాలి దానికి తోడు కృషి చేయాలి tq అన్న
@venkatalaxmivaka79722 жыл бұрын
Yasss
@RahulLjyothi2 жыл бұрын
డియర్ బ్రదర్ మీరు చెప్పే ఈ మాటలు అన్నీ కింద కామెంట్స్ లో చెప్పేవాళ్ళు అందరూ,మీ మాట లు విని ఇన్స్పైర్ అయిన వాళ్ళూ,లేదా మీ మాటలు నచ్చిన వాల్లో అయ్యి ఉంటారు But నేను నాకు మీరు చేప్పే ఏ ఒక్క మాటా ఎలా తీస్కోవాలో తెలియదు మీరు చెపుతుంటే మాత్రం అనడం చెప్పడం చాలా సులువు నిజం గా బతికితే తెలుస్తుంది అనిపిస్తుంది నాకు జీవితాన్ని ఈదుతున్న ఓ ఒంటరి ఆడపిల్ల నీ నేను అన్నింటిలో ఓడిపోయాను
@villagevijetha21934 жыл бұрын
మంచి లక్ష్యం ఒక మంచి పని ముందు అన్ని అన్ని... తక్కువే మిత్రమా.... ఏది రాసి పెట్టుకో.... సునీల్.... 🙏
@Saikumar-tt5jq4 жыл бұрын
శ్రమ నీ ఆయుధం అయితే.. విజయం నీ బానిస అవుతుంది....😔😔
@CHILDRENSAIKIRANVIDEOS4 жыл бұрын
కఠోర శ్రమ అనంతరం వరించే విజయం తీయగా ఉంటుంది
@jahnavipattepu58564 жыл бұрын
కనులు లేని కాలం జీవితంలో ఎన్నో రంగులను చూపిస్తుంది ......... జారిపడిన అవకాశం గురించి చింతించకు జాగ్రత్త గా ఇంకో అవకాశాన్ని సృష్టించుకొ ఆపదలో ఆధుకున్నవాడె ఆప్తుడు అంతస్థుల కోసం ఆదుకునేవాడే అపరిచితుడు నాటికి నేటికి యెనటికి ఈ నయనం నవయుగపు మెరుపులని కోసం యెధురుచూస్థూంధి, నవయుగపు నాంది తనతోనె మొదలవ్వాలి అంటుంది..........
@hemant89314 жыл бұрын
😱🤔👏🏾👏🏾💐💐👍👍
@MSNEducationinfo4 жыл бұрын
నిజం కన్నెట్ అబద్ధం చాలా గొప్పది .ఎందుకంటే నిజం ఎపుదో కనిపిస్తుంది కానీ అబ్దం నెరత్రం మన మధ్య జీవిస్తూ మనసులు నిజం ఏమిటో తిలేయకుండా మనాలి ఛాంపిస్తుంది మిత్రమా
@kapildevmudiraj1463 жыл бұрын
ఆపేసి ఓడిపోయిన వారు ఉన్నారు కానీ.... ప్రయత్నిస్తూ ఓడిపోయిన వారు లేరు.👍🏻
@yellamainabanuchendharbanu36633 жыл бұрын
ఇష్టంతో విజయాన్ని చేరుకోవాలి కష్టంతో కాదు ❤️❤️
@golladevayaniias994 жыл бұрын
గతాన్ని గురించి ఆలోచించక భవిష్యత్తుకు బాటలు వేసి జీవితాన్ని ఆనందంగా గడుపు
@crazygirls4142 жыл бұрын
ప్రతి పదం చాలా విలువైనది సార్ ధన్యవాదాలు
@subbusubbalaxmi28204 жыл бұрын
నీవెనుక ఏముంది ముందు ఏముంది కాదు నీలో ఏముంది అన్నదే చూడు,❤️❤️❤️
జీవితంలో కొందరితో పరిచయాలు మనకు పాఠాలు ను నేర్పిస్తాయి నేర్చుకొనే జ్ఞానం ఉండాలి కానీ నాకు మాత్రం గుణ పాఠాలు నేర్పించాయి
@madhurimadhuri47793 жыл бұрын
ధ్యానం చేస్తే మేధావి వి అవుతావు అని తెలిసినా కూడా ధ్యానం చేయనివాడు మూర్కుడు..
@vaani.k93453 жыл бұрын
అవును కెరటమే నాకు ఆదర్శం లేచిపడుతున్నందుకు కాదు పడినా చేస్తున్నందుకు . ధన్యవాదములు.
@janujanu5074 Жыл бұрын
మనుషులు దూరం గా అయినంత మాత్రాన జ్ఞాపకాలు దూరంగా అవ్వదు.. అయినా మనం బతకాలి మన..😊
@yesuratnam32492 жыл бұрын
ఎదుటివారి మనసులను గెలుసుకున్నవాడే నిజమైన విజేత
@ramakrishnap44604 жыл бұрын
నీవు సంతోషంగా ఉండకపోతే ని దగ్గరా ఎంత డబ్బు ఎనీ అంతస్తులు ఎనీ ఆస్తులు ఉన్న నీరుపుయోఃఘమీ
@asanand57094 жыл бұрын
మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. మనం మనకోసమే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బతకాలి అప్పుడే మన జీవితానికి విలువ అందరూ బాగుండాలి అందులో మనముండాలి జై భారత్
@Geethanjali_Geethu4 жыл бұрын
అన్న మీరు చాలా బాగా చెప్పారు 🙏 కానీ కొన్ని జీవితాలు యన్ని వీడియోస్ చూసిన మరవు అలాంటి వారి కోసం వీడియో చెయ్యండి అన్న❤️❤️🙏🙏🙏🙏
@Geethanjali_Geethu4 жыл бұрын
Sorry anna quote పెట్టకుండా వేరేది కామెంట్ పెట్టాను
@nandisatish27644 жыл бұрын
Chala correct ga chaparu
@acpcreations.telugu4 жыл бұрын
kzbin.info/www/bejne/bIq6hIBqlqiLgqM లైక్, కామెంట్ చేయండి.🙏🙏 తప్పకుండా subscribe చేయండి
@chandrasekharkadali45463 жыл бұрын
Yes, You're saying right #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@madhusudhanreddy57634 жыл бұрын
స్వప్నించు స్వప్నించు, స్వప్నించు స్వప్నాలు భావాలుగా మారుతాయి భావాలు కార్యాచరణగా ఫలిస్తాయి...
@naveenshivarathri1184 Жыл бұрын
ఎదురుచూస్తూ కూర్చొవడం కాదు. ఎదురు నడుస్తూ పోవడమే విజయ రహస్యం
@VNRTHOUGHTS3 жыл бұрын
నీ కన్నీటి చుక్క నీకు నేర్పే పాఠాలు నీ జీవితంలో మరెవరూ నీకు నేర్పించ లేరు
@hifriends36074 жыл бұрын
🍀🍀 ఓటమి నుంచి మనం చాలా నేర్చకోవాలి ⏰ ఇదే నిజం మిత్రమా 🙏 ఓడిపోతే. .....పడిపోతె మన జీవితం తలకిందులు కాదు 💯✔ ఓటమి విజయానికి నాంది ఓటమి గెలుపు కి తొలి మెట్టు ఓటమి ద్వారా మన తప్పు తెలుసుకోవచ్చు కొత్త ఆలోచన వస్తుంది మనలో పట్టుదల పెరుగుతుంది టైం -- మనీ రెండు save అయితాయి ⏰ ఎదుటి వారి మాటలు మన మీద ప్రభావం చూపుతాయి 💥👍 గెలుపు --- ఓటములు సమానంగా చుడాలి నేస్తమా గెలుపు ముఖ్యం కాదు 💯✔ మన పని తీరు తో మన ప్రవర్తన తో మన మాటల తో ఇతరుల మనసు లో స్థానం సంపాదించుకోవాలి 💥 అసలైన విజయ రహస్యం ఇదే 💯✔ అంతులేని ఆశలతో కూడిన జీవితం మనకు వద్దు ❌ ఉన్నంతలో --- ఉన్నతంగా బతకాలి ఇదే మన జీవన విధానం కావాలి 👌🙏 ఆలోచన చేయండి నిరూపించండి మీలో ఉన్న శక్తి ని 🌻🌻🌻🔴
@TKR_Poojitha3 жыл бұрын
అవును నిజం చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీ మాటలు చాలా మోటివేషనల్ గా ఉన్నాయి
@lakavathvenkanna5714 жыл бұрын
సంపాదించడం గొప్పది కాదు నలుగురికి సహాయం చేయడం గొప్పది అప్పుడే నీకు ఈ సమాజంలో గుర్తింపు లభిస్తుంది మిత్రమా.
@karridoctorbabu2573 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి .ఇవి విన్నప్పుడు నాకు చాలా బలం వొస్తుంది thank you sir ....
@gayatrik87434 жыл бұрын
I am following your channel from one year I suffered so much in my married life ... Mii videos chusaka koncham koncham motivate avvutunanu
@VoiceOfTeluguofficial4 жыл бұрын
🙂🌷
@saicharan-qc5ks3 жыл бұрын
Really nice mam
@chandrasekharkadali45463 жыл бұрын
Hi madam You're saying right. Shrisha foundation also has motivational videos by watch our videos once. #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@gadesoujanya94253 жыл бұрын
Miru cheppe matalu vintunte bathakali anipisthundhi jivitham intha viliva ayinadha anipisthundhi tq so much sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@binginaresh93914 жыл бұрын
ne matalu na lo unna prathibha nu naku teliyachestunnai brooo❤️👍❤️
@ravitejasunny25332 жыл бұрын
Kalalu kadhu jeevithamantey ....kalathmakam thelusukuntey ..... Super anna
@raghavendragupta65743 жыл бұрын
అందరూ ఆణిముత్యాలు చూస్తారు కానీ ఈ మాటలు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఆణిముత్యాల మారాలి అంటే మీరు చేసే వీడియోస్ చాలా చాలా చాలా అద్భుతం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది
@VoiceOfTeluguofficial3 жыл бұрын
🌷🙂🙏
@vanapavs1434 жыл бұрын
Nenu unna mental problems ki na meda unna confidence mottam potundi alanti timlo meru chese videos vinte.....chala confidence vastundi....I am veryTnq full to sir ....🙏🙏🙏💐
@VoiceOfTeluguofficial4 жыл бұрын
🌷
@sivaroyntr81164 жыл бұрын
First comment... First like .. First views...morning motivational sir ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️.... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️...
@acpcreations.telugu4 жыл бұрын
kzbin.info/www/bejne/bIq6hIBqlqiLgqM లైక్, కామెంట్ చేయండి.🙏🙏 తప్పకుండా subscribe చేయండి
@kumarvikshar74154 жыл бұрын
జీవితంతో యుద్ధం చేయాలి, గెలవడానికి మాత్రమే కాదు నీ యుద్ధ సామర్ధ్యాన్ని ప్రపంచానికి చూపడానికి కూడా ....
@learnsomething59094 жыл бұрын
అతిగా ఎవరినీ నమ్మకు.... అతిగా ఎవరిమీదా ఆశ పడకు... అతిగా ఎవరిగురించీ ఆలోచించకు.... ఎందుకంటే ఆ అతిగా అన్నది మనల్ని ఇంకా ఇంకా అతిగా బాధ పెడుతుంటుంటుంది.
@ramkadakatla45734 жыл бұрын
నా ఓటమి నాకూ మొదటి విజయం. నా విజయంకి నా శ్రమ పెట్టుబడి.
@mohanseemusuru43794 жыл бұрын
నీ ఓటమికి గల కారణాన్ని చెప్పిన ఎవ్వరూ వినరు కాని నీ విజయ రహస్యాన్ని మాత్రం అడిగి మరి తెలుసుకుంటారు....
@నందుబాలయ్య2 жыл бұрын
నీవు చేసే పనిలో నిజాయితీ నీవు మాట్లడే మాటలో గాంభిర్యం నడిచే నడకలో ఉందాతనం ఉండాలి..... ---ఆనందం
@prasaddarling68864 жыл бұрын
హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది
@yadavpallapati75872 жыл бұрын
జీవితాన్ని నిర్వచ్చించలేం దేన్నీ కూడా నిర్వచ్చించలేం,ఎన్నో రకాల పరిస్థితిలు ఉంటాయి కనుక.
@munnagiri73384 жыл бұрын
GOLDEN WORDS BRO Thank you.
@EdigaTeja-w9j10 ай бұрын
మీ మాటలు వింటుంటే మీరు life లో అన్ని experiance చేసారు అనిపింస్తున్నది bro.
@srinivasarao7793 жыл бұрын
ప్రతి మనిషి కి వ్యక్తిత్వం అంటూ ఉండాలి అదీ లేనప్పుడు మనిషీ మనుగడేకి కస్థం ఏమంటారు మిత్రమా 💪💪💪
@padmadhanavath34012 жыл бұрын
🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹 Good message.. Vere nice beautiful message.. Wow super wonderful message🙏🙏 Hi. Borrow🙏🙏 meeru chala baga cheppa ru 🙏🙏Meeru. Chala baga.chepparu.🙏🙏Meeru.cheppina matalu amrutam laga vundhi wonderful video message 🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹
@ramadevimovidi99623 жыл бұрын
జీవితం అంటే ఎవరీ మీద ఆధారపడకుండ. ...మనము సంతోషంగా ఉంటు. ...ఇతరుల సంతోషంకూడ కోరుకోవాలి. ...మనం ఎదుగుతుంటే చూడలేక చాల మంది నిందలు వేసి అణిచి వేయాలని....ఇంకా అనేక రకాలుగా హింసలకు గురిచేయుదురు. ...ఎందువల్ల నంటే వారు పనికిమాలిన వారు. ...ఇతరులు ఎదుగుతుంటే చూడలేదు. ...ఇలాంటి మనసులు ఉన్న వారు వారు బాగుపపడరు. ...ఇతరులని బాగుపడాలని చూడరు.. కాబట్టి మనిషి మానవతతో జీవితం గడపాలి.
@SwamySwamy-bh2gm4 жыл бұрын
అన్న నాగర్ కర్నూలు జిల్లా ఎక్సైజ్ సిఐ ఏడుకొండలు సర్ గురించి వీడియో చేయండి. అతని ఎంతో మంది పెద విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నాడు. జీతం మొత్తం వెచ్చిస్తున్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాడు
@sivaKumar-ns9qq4 жыл бұрын
చిన్నపుడు కాలంతొ సంబందం లేకుండా కాలం గడిపే మనం ..ఇపుడు ఏ పని చేదాం అన్న్ అయ్య్ టైం లేధే..అని ఏడుస్తం ...నిజమే కదా......మిత్త్ఱమ..
@malleshdhamani77173 жыл бұрын
""నువు ఎ పనినైనా చేసెముందు ఆ పనిలో ఎదురయ్యే సమస్యల ఎల అధిగమించలి అని తెలుసుకో""
@bujjibalu6384 жыл бұрын
Suppr anna jivitham e video naku chala nachindi one of the most buettifull words in every one life
@IMPRESLIFE10 ай бұрын
SUPER GREAT AWESOME SUBJECT SIR THANKYOU THANKYOU THANKYOU KOTI KOTI DHANYAVADHALU 🎉🎉🎉❤❤❤
@deekondapadmasri11474 жыл бұрын
ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు...మార్పు అనేది నీతోనే ప్రారంభం కావాలి..
@lovelyashok55693 жыл бұрын
ఓటమి ముగింపు కాదు... ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రయత్నించకపోవడం ముగింపు... - అశోక్...
@satyamkadgala3 жыл бұрын
Wonderful message Thank you so much 🙏
@navi2arn143233 жыл бұрын
Superb anna mukhyamgaa mee voice owsm kacchithamga mee maatalanu follow avvutha anna.....
@naturaltherapy13503 жыл бұрын
ఇది ఒక అద్బుతం మీ గొంతు ఒక దైర్యం అది చాలు మా లాంటి వారికి
@technicalwork48642 жыл бұрын
ఏదైనా పని చెయ్యడం అంటే అలిసి పోయేలా చేయడం కాదు... అలుపు అంటే ఏమిటో తెలియకుండా చేయడం.. ఇది గుర్తు పెట్టుకో..
@rathodeditz033 жыл бұрын
ఒక్కసారి ఓటమిని అంగీకరించి చూడు... గెలుపు బాట ఏ వైపు ఉందో అర్థం అయ్యేలా చెప్తుంది...
@asmithavarshitha53193 жыл бұрын
మీ విడియోస్ చాలా బాగుంటాయి
@Santoshkumar-et8ry3 жыл бұрын
Wow...wat a inspiration of words.......👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍