అన్నగారు మీరు రైతులకు కావాల్సిన సమాచారం ఇస్తున్నారు చాలా బాగుంది
@krishnamurthy-ot8iw2 жыл бұрын
అన్న గారు నమస్కారం మిమ్మల్ని మీరు మరియు రైతు మరియు పంటను పరిచయం చేసే విధానం చాలా చక్కగా ఉంటుంది అన్న మరియు కేవలం మీ వీడియోలు చూడడం ద్వారా నాకు కూడ ఒక ఎకరం అయిన వ్యవసాయ భూమి కోనుగోలు చేసి వ్యవసాయం చేయాలి అని అనిపిస్తుంది ధన్యవాదములు అన్న
@RythuBadi2 жыл бұрын
Thank you Anna చూసినంతో ఈజీగా మాత్రం ఉండదు వ్యవసాయం.. వీడియోలలో కేవలం అనుభవం మాత్రమే వివరించగలుగుతాం. కష్టం, నష్టం, బాధలు.. ఇవన్నీ అన్నిసార్లు చూపించలేము. వ్యవసాయంలో ప్రత్యక్ష అనుభవం పెంచుకోవాలి. తర్వాతే సొంతంగా చేయాలి.
@mhoney8792 жыл бұрын
వ్యవసాయ చేయాలంటే అంత ఈజీగా కాదు బ్రో కొచం శ్రద చుపియలి
@krishnamurthy-ot8iw2 жыл бұрын
@@mhoney879 చేయాలి అని సంకల్పం ఉంటే కష్టం నష్టం అన్ని తెలిసి దిగుతాము అండి ఎవరికైనా ప్రోత్సాహం అందించాలి కాని ఇలా చేయకూడదు అండి
@harimangalampelly67642 жыл бұрын
🙏🏻👍🏿
@jaganboddupally29942 жыл бұрын
అన్నగారు మీరు రైతులని కొత్త టెక్నాలజీ చూపిస్తూ బాగా పోస్తాయిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ధన్యవాదాలు.
@pragnajrcollegekosgi23412 жыл бұрын
రైతు బడి ఛానల్ కి ధన్యవాదాలు
@maheshananthula73082 жыл бұрын
అన్నగారు ఈ వీడియో చాలా బాగుంది రైతులకు చాలా మేలు చేసిన వారు ఇతర లేబర్ ఖర్చుతో చాలా ఇబ్బంది అయితుంది ఇలాగే రైతులకు అవేర్నెస్ ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను
@gopi-xw3ui2 жыл бұрын
రైతులకు మీరు చేస్తున్న కృషి అభనందనీయం..... కృతజ్ఞతలు
@MaheshNanimylifebegins2 жыл бұрын
Mee vedios andariki upayogamainaviga untayi anna💐💐🙏
@ramkitravelvideos54972 жыл бұрын
మీ వీడియో లు చాలా బావుంటుంది సార్...
@RythuBadi2 жыл бұрын
మీకు ధన్యవాదాలు సార్
@upparanand59772 жыл бұрын
Aana, super, karnataka, yedger
@boggulasrinivasareddy90852 жыл бұрын
@@RythuBadi ઓ
@chinnareddy27092 жыл бұрын
Every video is different hats off to your Hard work . You are the boon of farmers..
@swamykatragadda86612 жыл бұрын
excellent. leadership. best informing.
@karimullashashaik86842 жыл бұрын
Super invention Sir
@gandasirikrishnamurthy2245 Жыл бұрын
Chalabagundi
@umamaheswaraoumamahesh63542 жыл бұрын
Good information 🙏
@upendarraobandari22322 жыл бұрын
అన్న గారు నమస్కారము. ఈ వీడియోలో చూపించిన కల్టివేటర్ గురించి ఒక సవివరమైన వీడియో చేయగలరు..
@bellinaveen32812 жыл бұрын
Good information Bro👍
@truewinalways2 жыл бұрын
Super channel good information for farmers
@CVR-tf2fy2 жыл бұрын
Very good idea
@vinayvoluvoju Жыл бұрын
Nice videos
@dharmarao10342 жыл бұрын
Good Raajanna Thq
@kolkuriramuyadav16332 жыл бұрын
Last lo mee explanation super undi sir
@TheJamedar2 жыл бұрын
బ్రదర్ వీడియో చాలా బాగుంది ఈ విల్స్ మన ఆంధ్రాలో ఎక్కడా దొరుకుతాయి తెలపండి.... కర్నూల్ డిస్టిక్
@hanumanthareddy22362 жыл бұрын
Manvi near raichur 40000 rupees only
@TheJamedar2 жыл бұрын
@@hanumanthareddy2236 Tq Brother...
@rythulokammallikarjunarao12322 жыл бұрын
@@hanumanthareddy2236 ఎక్కడ అన్న అడ్రస్ చెప్పు ప్లీజ్
@naveenreddy80882 жыл бұрын
@@hanumanthareddy2236 , please give address mobile no
@vkurumurthyreddyvkmreddy1062 жыл бұрын
14 play tyre tho kuda cotton lo guntuka kotavachu nelanu alagea koduthuna cotton veathukoni 4feet varaku tholukovachu no problam
@shankaryadav8242 жыл бұрын
Good information bro
@harshamadhu79242 жыл бұрын
Pedda tractor Paddy lo ala work chestundo video cheyandi rajendar garu
@madhusudhanreddy84762 жыл бұрын
Good video reddy
@vraviravi176Ай бұрын
అన్నా మాది నాగర్ కర్నూల్ జిల్లా మాకు బండి కావాలనుకుంటున్నాను దొరుకుతుందా ఎంత ఖర్చు అవుతుంది
@nageshe75112 жыл бұрын
అన్నగారు పత్తి లో పై మదుల గురిచి ఒక వీడియో చేయండి అన్న
@nithinreddy42482 жыл бұрын
వరి లో ఎలా పనిచేస్తుంది. దాని పైన కూడా ఒక detailed video తీయండి అన్న
@RythuBadi2 жыл бұрын
Sure bro
@grandhisivaprasad39152 жыл бұрын
@@RythuBadi anna fast ga cyyandi anna polam dege video cyyandi anna turning la daggara special ga video time ekkua sepu cyyandi anna plz
@prabhakarkompally17992 жыл бұрын
Very good
@KiranKumar-zm2sr2 жыл бұрын
So super video bro
@soorasaidulu8972 жыл бұрын
Good 👌👌👌
@mamidieswar3413 Жыл бұрын
Gattulu antha hight ekkutundhi annaa please rajendra garu
అన్నా ఈ video లో ఉన్న ట్రాక్టర్ కి new model tair కి re button alaga చేయాలి అది kanukondi 90000 అంటున్నారు కదా
@skkittu40272 жыл бұрын
Anna meeru pette prathi vedio raithulaku entho upayoganga untayi .
@lingaiahkkurupati31913 ай бұрын
అన్నగారు పెద్ద టైర్లు ఎక్కడ అమ్ముతారు అడ్రస్ చెప్పగలరు వారి ఫోన్ నెంబర్ కూడా పంపగలరు
@agriculturelandsale53322 жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు మీరు ఒకసారి కరీంనగర్ జిల్లా,మాన కొండూరు మండలం,,, కొండపలకల గ్రామం,, లో రూపిరెడ్డి లక్ష్మి వ్యవసాయం చేస్తుంది.కొన్ని అవార్డులు అందుకుంది.మీరు ఒకసారి ఇంటర్యూ చేస్తే బాగుంటది అని మా ఉద్దేశం.
@janardhenreddy-kt2nh Жыл бұрын
DOES SMALL TYRES WORK FOR TOOR DAL FARM
@agricultureramakrishna....53582 жыл бұрын
Block soils lo kuda use cheyavocha
@wgl85852 жыл бұрын
Ekkada tayyaru chesaru ee tyre lu
@gaddamravi68262 жыл бұрын
Ma area lo EDI set avvadu
@vkurumurthyreddyvkmreddy1062 жыл бұрын
Evi akkada theachinaru addres clear ga peatandi
@kovvuriveerababu52192 жыл бұрын
Anna garu oka petrol hybrid drone pi video cheyyagalaru
@rajshetty93282 жыл бұрын
Edi cultivating ki use chisu ko vacha sir
@నమ్మకద్రోహం2 жыл бұрын
How mush tyre cost
@naveenreddy9392 Жыл бұрын
39hp sanna tyres laguthindi
@punemramu2 жыл бұрын
Bro .....ఈ wheels ఎక్కడ తయారుచేస్తారు addres ఫోన్ నెంబర్ చెప్పండి bro
@malleshwarreddy95762 жыл бұрын
Sir meeru. Agmsc cesara
@telugufarmingstyle21622 жыл бұрын
anna midhi nalgonda na
@venkatreddygaggenapalli90692 жыл бұрын
Avunu
@nagendhrababu52742 жыл бұрын
Prathi okkaru slim tyirs gurinchi video thisthunnaru kani Avi akada untayo antha cost untayo Avadu cleyarga cheppatledhu aalantappudu rayithulaku m upayogam untadhi video
@balreddy61262 жыл бұрын
Raite kadha raaju raitu lendi prapacham ledu
@ramesh.cbheemesh.c73442 жыл бұрын
Tractor model
@gaddamravi68262 жыл бұрын
Patti chetlu six feet above untavi
@Aditri5992 жыл бұрын
Wheels address in miryalagooda please
@yadagiriyadav43542 жыл бұрын
Anna putakata ralada anna pls comment in
@anjaneyulubollepogu3972 жыл бұрын
avi ekkada vestharu.evvaru vestharu valla address ,mobile numbers kuda pettinattu iyithe inkokariki use iyedhi
@venkatreddygaggenapalli90692 жыл бұрын
Vidiolone vivaram undhi miryalaguda nalgonda lo dhorukuthavi ante annichotla andhubatulo unnatle Mee sameepamlo automobile lo adagandi