Minister Duddilla Sridhar Babu PowerFull Speech Before CM Revanth Reddy | Telangana News | YOYO TV

  Рет қаралды 8,108

YOYO TV Channel

YOYO TV Channel

Ай бұрын

Minister Duddilla Sridhar Babu PowerFull Speech Before CM Revanth Reddy | Telangana News | YOYO TV
#cmrevanthreddy #Engineering #telanganastudents #yoyotvchannel
Download YOYOTV App Now
Android: play.google.com/store/apps/de...
iOS: itunes.apple.com/us/app/yoyot...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook: bit.ly/2hkcu66
Twitter: / yoyotvchannel1
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel

Пікірлер: 50
@ప్రశ్నించేగొంతుక
@ప్రశ్నించేగొంతుక 28 күн бұрын
నేను బ్రతికున్నంత వరకు ఓటు వేయను వేసే వారిని కూడా వెయ్యమని చెప్పను
@user-ht8tf1rn3r
@user-ht8tf1rn3r 28 күн бұрын
Verygood
@mamathakatroth1803
@mamathakatroth1803 28 күн бұрын
నేను dsc ఆస్పిరంట్ వీళ్ళ కోసం మా అత్త కాళ్ళు paatukunna
@ప్రశ్నించేగొంతుక
@ప్రశ్నించేగొంతుక 28 күн бұрын
రెడ్డి బ్రాహ్మణ వెలమ వర్గాల వారు అధికారంలో ఉండి అందరిని చంపుతున్నారు.
@mdhafeez9419
@mdhafeez9419 28 күн бұрын
Meku poyyekalam vochindhi మళ్లీ jivitham li congress రద్దు memu vote కూడా vayyam
@PSPKTelugodu-gh6pj
@PSPKTelugodu-gh6pj 28 күн бұрын
Ela chepi,mali vachey elections lo oka beer isthey nuvey congress ki vesthav
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t 28 күн бұрын
congress lo itlanti vallanu filter chaysthay na future,,laykapothay telangana lo ksatum congress
@Butterflybodige77
@Butterflybodige77 28 күн бұрын
గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టీచర్లు లేరు. గురుకుల exams ఐపోయాయి one year అయ్యింది. certificate verification ఐపోయింది.గురుకుల teachers కి ఇప్పటికి joining order ఇవ్వలేదు.గురుకులంలో విద్యార్థులకు టీచర్లు వద్దా. మీ చిత్త శుద్ది అక్కడ ఎందుకు చూపించడం లేదు.CM గారు గురుకుల టీచర్లు మోకాళ్ళ పై కూర్చొని joining order ఇవ్వండి అడుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మీ దృష్టిలో విద్యార్థులు కాదా. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే. మీకు మా DSC aspirants ఉద్యమం గురించి మాట్లాడే పద్ధతి correct కాదు.
@sathishmudam5645
@sathishmudam5645 28 күн бұрын
మిమ్మల్ని గెలిపించి తప్పు చేశాం
@malothuvijay9759
@malothuvijay9759 28 күн бұрын
Group 2 postpone cheyandi sir
@skrworld1978
@skrworld1978 28 күн бұрын
CM garu ఎల్బి స్టేడియంలో ఒక్కొక్కరికి రెండు మూడు నాలుగు నియామక పత్రాలు ఇస్తివి ఇది సరైనదేనా... గురుకుల relinquishment ఎప్పుడు మరీ!
@deviramadevi5252
@deviramadevi5252 28 күн бұрын
Nenu books pakkana petti congress party gelavali ani prathi okkarini motivate chesanu chi me govt waste
@ప్రశ్నించేగొంతుక
@ప్రశ్నించేగొంతుక 28 күн бұрын
ఛీ సిగ్గు లేదురా నాయనా. అసలు మీకు ఓటేసినందుకు మా అమ్మ కడుపులో నేను పుట్టినందుకు నేను బాధపడుతున్న
@rahamM.A
@rahamM.A 28 күн бұрын
DSC exams dates postpone cheyali sir
@ప్రశ్నించేగొంతుక
@ప్రశ్నించేగొంతుక 28 күн бұрын
పదవులు శాశ్వతం కాదు గుర్తుపెట్టుకోండి పదేళ్లు కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి ప్రతిపక్షంలో కి రారా అని అనుకోకండి కచ్చితంగా వస్తారు కచ్చితంగా మా వీధి కుక్కలు కూడా వీధి కుక్కలు కూడా
@ప్రశ్నించేగొంతుక
@ప్రశ్నించేగొంతుక 28 күн бұрын
కాంగ్రెస్ పార్టీ కి లాస్ట్ టైం నా తరఫున 100 ఓట్లు వేయించాను
@sampathvelpuls8114
@sampathvelpuls8114 28 күн бұрын
Sir Revnt reddy ki theluvdhi sir miku baga Thelusu Gukukul down merit 9210 mere Maku nayamu cheyndi sir memu 1,2 vallamu sir next maku eju kuda ledhu meme andharki kalasamu ina maku nayamu kaledhu miru maku nayamu cheyandi sir maku revant Reddy kanna kcr unna bagund sir
@srinathp4486
@srinathp4486 28 күн бұрын
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేస్తున్నారు నీళ్ళు నిధులు నియామకాల కోసం సకలజనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు వర్గాలు దోచుకుంటున్నాయి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు అమరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని మిగతా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి తెలంగాణ వస్తే మీ బతుకులు బాగు పడతాయని నమ్మించి అమాయకులను ప్రాణత్యాగాలకు ఉసిగొల్పి నిరుద్యోగులను
@Rolex_1427
@Rolex_1427 26 күн бұрын
సిగ్గు,శరం,బుద్ధి,జ్ఞానం ఉన్న ఏ ఒక్కరు మల్ల కాంగ్రెస్ కి ఓటు వెయ్యరు.
@sathishmudam5645
@sathishmudam5645 28 күн бұрын
శ్రీదర్ బాబు తన నియోజకవర్గంలోని సింగరేణిలో స్థానికులకు ఉపాధి కల్పించలేదు కాని పెద్ద గొప్పలు చెబుతున్నాడు
@ప్రశ్నించేగొంతుక
@ప్రశ్నించేగొంతుక 28 күн бұрын
డీఎస్సీ వాయిదా వేస్తారా వేయరా
@peddintivinoda3898
@peddintivinoda3898 28 күн бұрын
Revanth reddy sir....okapudu meeru matladevi Anni nijale anukunedani kani meeru kuda padavi kosame Anni cheparu ani Baga artam avutundi.janmalo meeru unde e party ki vote veyanu.....nirudyogulaku mastu budhi chepiru🙏🙏🙏🙏🙏
@ramuvaranasi360
@ramuvaranasi360 28 күн бұрын
Dsc vayidha ledhu,sarpanch aanikalu andhuku vayidha vesharu..,,
@krrishdiamond3543
@krrishdiamond3543 27 күн бұрын
Please postpone DSC 3 months
@srinathp4486
@srinathp4486 28 күн бұрын
బిఆర్ఎస్ పార్టీని మీరు ఎన్ని చేసినా కూడా ఈ తెలంగాణ ప్రజల నుంచి దూరం చేయలేరు మీ మాయ మాటలు ప్రజలు ఒక్కసారి నమ్మారు కాబట్టే మోసపోయారు నువ్వు కూడా మొదటి నుంచి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ప్రచారం చేస్తూనే వచ్చావ్ మీ అబద్ధాల ప్రచారం నమ్మి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు న్యాయం చేయండి అంతేగాని ఎప్పుడు చూడు బి ఆర్ ఎస్ పార్టీ మీద పడి ఏడవడం తప్ప ఈ తెలంగాణ ప్రజలకు మీరు చేసేది ఏమీ ఉండదు… స్కాంగ్రేస్ పార్టీ ని నమ్మద్దురా నాయనల్లారా అంటే విన్నారా? ఇప్పుడు అనుభవించుండ్రి….. TELNAGANA కు BRS పార్టీ KCR మాత్రమే శ్రీరామ రక్షా
@user-eu7ll9uz2b
@user-eu7ll9uz2b 28 күн бұрын
Ou lo leraa sir.. Engineering students.. Em government waste
@allinoneworld7089
@allinoneworld7089 28 күн бұрын
Up to 10th sgt up to 12th SA varaku chadavali perspective education current affairs gk psychology trimethods English methodology telugu methodology ivikaka telugu shatakakavulu prakriyanu shasanalu inka chaala unnai lopala daachi unchaaru academic year bookslo d.ed r b.ed bookslo avi anni chadhavali prathi book ki vachesriki 300 r 400 konni books ki 500 pages prathi dhanni xhunnamga chadhivi revision cheyadaniki time matrame adigaaru but time ivvaledhu villakem telusu dsc aspirants baadhalu 😢 uttaga raajakiyalloki vachi dhandam dhashinyam petti kallumokki gelisakaa adhey kaalitho eagiritanne kodukulaku yuvata meluko chadhuvkunnodo kanumarugaipothundu chadhuvkonodu rajakiya ahamkaaramtho manalni himsistundu yuvata ippatikaina melukoni mundhadugesi raajakiyalloki vachi manchi paripaalana andinche dhishaga prayatnalu cheyali eamina thappuga matldthey xhaminchandi chadhuvkuni ias ips anni jobs chestaaru lastki aa rajakiyam chese sannasulak bayapadlsi vasthundhi aakariki alochinchandi okasari jai hindhi jai jawan jai kisan jai తెలంగాణ
@SangukomalaSangu
@SangukomalaSangu 28 күн бұрын
DSC post Phone Cheyali 🙏 Group 2,3 post lu penchi December lo Exam PETAALLI 🙏🙏🙏 👍🇮🇳
@srinathp4486
@srinathp4486 28 күн бұрын
ఇంత వేటకారం అవసరం లేదు నీ దిక్కుమాలిన స్టేట్మెంట్ ఆపు , సిఎం పదవికి ఉన్న ఇజ్జత్ తీయకు, ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారో లేక స్వచ్ఛందంగా వ్యస్తున్నారో నీకు ఏం తెలుసు
@kalaliswapna1265
@kalaliswapna1265 28 күн бұрын
Plzzzz post pone dscccc plzzzzzz
@peddintivinoda3898
@peddintivinoda3898 28 күн бұрын
Election mundu Mee paina manchi opinion unde sir....anduke meeku vote vesa chala manditho veyincham.kani malli budhi unte congress ki matram vote veya.baga budhi vachindi
@gopalendla6800
@gopalendla6800 28 күн бұрын
DSC post pone
@deviramadevi5252
@deviramadevi5252 28 күн бұрын
Meku mudupule kavali Telangana development kadhu anipisthundhi chi waste government
@rajamalhesh1644
@rajamalhesh1644 28 күн бұрын
No government jobs do you talent get on improv india no poltics
@chinnuchinnu511
@chinnuchinnu511 28 күн бұрын
Group 2 exam post pone cheyali
@madhumadhu7404
@madhumadhu7404 28 күн бұрын
Meru MLA ga MP ga last ki mlc ga kuda poti chestaru Memu dsc rasi groups ala rastam nv chadukoleda neku teliyada
@nareshmerugu6244
@nareshmerugu6244 26 күн бұрын
Nve chebithivi kada raaa 25,000 ani
@kavithadarshinala
@kavithadarshinala 28 күн бұрын
Dsc post pone cheyali sir
@annapurnakammari5783
@annapurnakammari5783 28 күн бұрын
Post pone dsc
@peddintivinoda3898
@peddintivinoda3898 28 күн бұрын
Nirudyogulamu inthaganam motukuntuna meeru e matram patinchukokunda memalni thapudova pattinche nayakula matalu vintu maaku anyayam chestu meeru entha negetivity techukuntunaro meeku konni rojulalo artam avutundi le
@user-xo2so9vb4t
@user-xo2so9vb4t 28 күн бұрын
konni years enjoy chiyandi,,lucky ga government vachindhi,,,next mi gumpu mesthri palana vundadhu,,vachchay dhi pure PRAJA PALANA
@vijayvarikuppala1162
@vijayvarikuppala1162 28 күн бұрын
Dsc vaeedha gurinchi matladu first
@deviramadevi5252
@deviramadevi5252 28 күн бұрын
Meru eka life lo gelavaru e padhavule eka last meku
@RK-qn1kv
@RK-qn1kv 28 күн бұрын
Villanu gelipinchi tappu chesamu
@sunithay1203
@sunithay1203 28 күн бұрын
Dsc postpone cheyali🙏🙏🙏
小宇宙竟然尿裤子!#小丑#家庭#搞笑
00:26
家庭搞笑日记
Рет қаралды 24 МЛН
Explained: Bangladesh crisis | Thulasi Chandu
19:51
Thulasi Chandu
Рет қаралды 423 М.
Salesforce World Tour Essentials Mumbai | All about AI + Data + Trust
23:50