@@veenusramakrishna2451 ha ilanti vallu undabatte aa vedavalu vastunnaru
@vadapallyramu33143 жыл бұрын
పోయేకాలం దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి తొందరలో దయాకర్ రావు గారికి వీడ్కోలు పలుకుదాం
@g-a-n-e-s-h3 жыл бұрын
అరేయ్ పోయే కాలం దగ్గర పడ్డది మీకు. TRS అంటేనే 3 బూతులు, 6 మందు సీసాలు, 12 కబ్జాలు ....ఈదే వీరి పాలన మనుషులే తెలివైన వారంటే .... తెలంగాణలో పందులే మనుషులను పాలిస్తున్నాయి....
@vallavaiashok11683 жыл бұрын
వారిని సస్పెండ్ చెయాలి ఒక మహిళ అంటే అంత చూలుకనా ఒక ప్రజా ప్రతినిధి ని పట్టుకొని ఆవిధంగా అనడం చాలా బాధాకరం చి
@sachutuni3 жыл бұрын
ఆయన అనడం కంటే.. నవ్విన వాళ్ళ సంస్కారం ఇంత దరిద్రం గా ఉంది.. మన మహిళల దురదృష్టం
@chinollamohan48733 жыл бұрын
Orey vaavi varasalu undavu ra lanjodka meek
@omkumarsukumar27323 жыл бұрын
Valla ladies ni ante bagundu ani navvuthunnaru
@sachutuni3 жыл бұрын
@@omkumarsukumar2732 sir ఏమి అనుకోవద్దు. ఆడవాళ్ళు ఎవరైనా , వాళ్ళ వాళ్ళు అయినా , మన వాళ్ళు అయినా ఒకటే ' ఎవర్ని అనొద్దు.. ఇక్కడ పాయింట్ ..ఆవిడ పాపం government employee ఆది గమనించండి.. ఉద్యోగాలు చేసేవాళ్ళు అంటే వీళ్ళకి ఎంత చులకన.. కానీ మన ఉద్యోగులకు మనం అంటే జనం ..మనమే నండి జీతాలు ఇస్తున్నది.. మన టాక్స్ ల లోనుంచే... జనం, ఉద్యోగులు ఈ రాజకీయ నాయకుల వద్దకు వెళ్లడం మాని.. దూరంగా ఉంచాలి అంతే. గదే మందు
@DhruvRathee-Channel3 жыл бұрын
Abba abha , andaru uttama purshule, uttama mahilalu mari...gunde.mida.chey vesi cheppandra ,.Adi bhasha yasa kapote danni.inta pedhaga chestundru , me.manasaku telusara ,.meelo.meelo anii lawda matalau matladutaru , Anni duralolchanalu vastai. Adaina. Double.meaning prank video cheste baga enjoy chestaru. Lawdagandlara...a.mantri basha antera..meeeu marau, anduke mee bathkulu Inte..open.mind ga alochincandrira...anduku bayata lawdagallu laga.sath pravaethanatho natistaru.
@parushuramyadav59783 жыл бұрын
కూతురిని ఊపు మన్నవ వెదవ ఎపుడైనా . నీ ముందు ఉపుమను కూతుర్ని
@patel44873 жыл бұрын
అసలు ఎంపిడిఓ మగవారు అనుకున్నాడు ముందు, అలానే పిలిచాడు, తరువాత lady అని పక్కవారు చెప్పారు. కూతురు అని అన్నాను అని మళ్ళీ అబద్దం చెపుతున్నాడు.
@reddy34143 жыл бұрын
Exactly
@pvkrishnaipsvenkat9913 жыл бұрын
Great key points
@r.venkatramreddy13073 жыл бұрын
Yes bro
@bhushanbhushan52203 жыл бұрын
Yes bro
@manimalagadar1183 жыл бұрын
Yes..modi vunnada ani annaru. Pakkana vaallu madam ani chepparu .
@DrNarsimhanmadugula073 жыл бұрын
మొన్న కలెక్టర్ ఈ రోజు MPDO, తెలంగాణ ఉద్యమం లో ఈయన ఎక్కడ ఉన్నాడు
@aityswamy31413 жыл бұрын
చదువోకొనికి మంత్రి పదవి ఇస్తే ఇలానే ఉంటది ఆయిదో తరగతి మంత్రి విడు
@bojjakamaladhar25633 жыл бұрын
Veenni.chepputo.kottali
@nareshchauhan22523 жыл бұрын
Votes vesedi manam kada chaduvu lenodiki... So prajala thappu
@Vgc123453 жыл бұрын
MPDO మేడమ్ అని మీకు తెలిస్తే, ఎక్కడున్నవాయ్ అని మగవారిని పిలిచి నట్లు ఎలా పిలుస్తారు? పక్కన ఉన్న వేరొకరు చెప్పేదాక కూడా మీకు తెల్వదు అక్కడ MPDO మేడమ్ అని.... అయినా ఒక ఉద్యోగిని కనీస గౌరవం లేకుండా ఎలా మాట్లాడతారు??
@nagireddysrinivasarao31843 жыл бұрын
నీ వెలమ బలుపు మాటలు ఆపు. ఆడిన మాట వాస్తవమేనని ఒప్పు కో
@anjaneyaprasad18013 жыл бұрын
Ikkada kulam em chesindi…ayanedo alavatulo common language matladadu…Akkada person lady ayyesariki wrong ga anilipisthundi…anyway…it nothing to do with caste…
@gaddamlaxmaiah77823 жыл бұрын
MPDOతో మీరు కూతురు వరుసతో మాట్లాడినమాటలు ఎంత హుందాగా ఉండాలి! అక్కడున్నవాళ్ళు వ్యంగంగా ఎందుకు నవ్వినట్లు..? ఈ విషయమై MPDO ల సంఘం స్పందించి నిర్ణయం తీసుకోవాలి.
@busaniswamy54223 жыл бұрын
ని కూతురు ఐతే ఊపుతావా ... అని మాట్లాడుతావా... నువ్వో మంత్రి వి...
@bhumannajakkula97413 жыл бұрын
HM TV TRS sapot ga unnadi
@chilukabalashekar1133 жыл бұрын
Live chusara thatha meru 🤣🤣🤣🤣
@muralibhaskar41213 жыл бұрын
ఎర్రబెల్లి గారు...నీ మాటలే కాసేపు నిజం అనుకుందాం. "అక్కడ బాగా ఉరికించినావ్..ఇక్కడ ఎందుకు ఉరికించలేదు" అన్నాను అంటున్నావు. ఈ మాటలు ఎవరో కట్ చేసి కుట్ర పన్నారు అంటున్నావు. ఓకే..బాగానే వుంది. కానీ........ అక్కడ బాగా ఊపావ్...ఇక్కడ ఊపడం లేదు అన్నది నువ్వే కదా. మరి ఈ మాట సంగతి ఏంటి. ఎందుకు అన్నావు. అంటే ఈ మాటలు నీవి కావా...ఎవరైనా మిమిక్రి చేసారా?
@satyanaryanasatyanaryana29423 жыл бұрын
ఏ ర్ర బెల్లీ వురికిచి తన్నలి బలుపు మాటలు తప్పుపుచుకోవడనికి నేనుఅల మాట్లాడలేదు అంటుందు
@jaibhaarathnews61593 жыл бұрын
Bidda ani matladuthundu vadi biddanu atlane double meaning matalalu matladuthademo vaste badkavu thalliki pellaaniki theda theliyanodu
@jalandharbilla90423 жыл бұрын
Oosarelli maatalu
@Shivakumar-pt3dd3 жыл бұрын
Paguluddi kada anduke
@MrDokuru3 жыл бұрын
ఈ సిగ్గు లేని మంత్రి కూతురును గూడ ఇట్లనే అంటె చెప్పు తో కొడుతుండె ... తన తప్పిదాన్ని క్శమించమని అడుగకుండ సవరించుకోవడం సిగ్గు చేటు... ఈ మంత్రి ని మంత్రివర్గానుంచి బర్తరఫ్ చెయ్యాలి
@srinivassidam71783 жыл бұрын
నేను మంత్రిని ఏది పడితే అది మాట్లాడిన నడుస్తది అంటే ప్రజలు ఊకోరు...
@charanbsr57373 жыл бұрын
సిగ్గు లేని మంత్రి సిగ్గు లేని గవర్నమెంట్
@హలోహలో3 жыл бұрын
నీ అవ్వ సిగ్గు లేదురా.... ఉడికించావు అన్నలేదు ఊపుతున్నావు అన్నావు కదా....
@pgkhan35603 жыл бұрын
మహిళల్నీ ఈ విధంగా సంభోదించడం రాజకీయ నాయకుల హక్కు. జై తెలంగాణ, జై రాజకీయ నాయకులు.
@bhuthamsudhakar5583 жыл бұрын
కలెక్టర్ గారు తో కుర్చీలు తెప్పించే కళాకారులు.....
@50subscriberswithonlycomme693 жыл бұрын
Bro adhi evaru annaru? Link?
@krishnam29683 жыл бұрын
తెలంగాణ లో మినిష్టర్ కావాలి అంటే చదువు అవసరం లేదు ఎర్రబెల్లి దయాకర్ని చూస్తేనే తెలుస్తుంది. అయినా సిఎం నే కరెక్ట్ లేనప్పుడు క్రింది స్థాయి వాలు ఎలా వుంటారు.
@sridharakkaldevi19403 жыл бұрын
ఒక మంత్రి అయివుండి.. ఒక మహిళ అధికారి పట్ల ఇంత అసభ్యకరంగా మాట్లాడడం...చాలా దారుణం
@DhruvRathee-Channel3 жыл бұрын
Abba abha , andaru uttama purshule, uttama mahilalu mari...gunde.mida.chey vesi cheppandra ,.Adi bhasha yasa kapote danni.inta pedhaga chestundru , me.manasaku telusara ,.meelo.meelo anii lawda matalau matladutaru , Anni duralolchanalu vastai. Adaina. Double.meaning prank video cheste baga enjoy chestaru. Lawdagandlara...a.mantri basha antera..meeeu marau, anduke mee bathkulu Inte..open.mind ga alochincandrira...anduku bayata lawdagallu laga.sath pravaethanatho natistaru.
@abhishainjoys39913 жыл бұрын
@@DhruvRathee-Channel correct GA chepparu... enduku anali Dayakar rao intention baga pani chesthunnavane... As time lo Thanu ae meaning tho analedu... Kani andaroo Danni double meaning chesesaru....
@vickyindian51253 жыл бұрын
@@DhruvRathee-Channel 4th class chadavani vadu mantri. 4000 crores dengopoyi untadu easy ga. Vaniki support nuv malli. Modda guduv vanidhi
@Praveen-uk5iq3 жыл бұрын
ఆ మీటింగ్ కౌరవసభ ను తలపించింది,సంస్కారం లేని వారు నవ్వారు నవ్విన వారు గుర్తుంచు కొండి మీ ఇంట్లో ఆడవారు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తే వేరే వారు ఇలా నవ్వితే మీకు ఎలా అనిపిస్తుంది
@ashokenganti64923 жыл бұрын
వీడు వీని వేషాలు కొన్ని రోజులు అయితే నిన్ను చూపుతారు తెలంగాణ ప్రజలు
@dmanju74323 жыл бұрын
అలాంటి దరిద్రుని కి , ఒక ఐఏఎస్ అధికారి పక్కన కూర్చొని నవ్వడానికి బుద్ది ఉండాలి, ఇవాల ఒక ఎంపిడిఓ,రేపు కలెక్టర్ నీ అంటాడు ,దీని పైన కలెక్టర్ action తీసుకోవాలి
@luckysagarluckysagar70903 жыл бұрын
అరె బుల్లే పడని వాళ్ళు అనడం కాదు ర బెల్లీ గ, ఒకసారి ఆ వీడియో దగర పెట్టుకుని విను నివు ఎం మాట్లాడినవో
@nagarajubingi16103 жыл бұрын
ఎర్రబల్లికి TDP లో ఉన్నప్పుడు మంత్రి పదవి రాలేదు, ఇప్పుడు TRS లోకి వచ్చాక మంత్రి పదవి వచ్చిందిగా ఇప్పుడు తన బలుపును, పొగరును చూపిస్తున్నాడు. ఇలాంటి వారిని kcr గారు ఏమని అనరు. కానీ ఉద్యమం లో 20 సంవత్సరాలనుండి పని చేసిన ఈటెల రాజేందర్ గారు matram మంచి వారు కాదు
@laxmanthummanapelly57193 жыл бұрын
ఇదే మీడియా లో ఊపుతున్నావ్ అని చూపిచ్చిర్రు ఇప్పుడు ఊరుకిచ్చినవ్ అని మంత్రి అన్న అంటే anchor ఎట్లా ఒప్పుకుంటది.
@naganisrinivas00163 жыл бұрын
Kaavaalsidi muttivuntadi.అక్కడ బాగా ఉరికిచ్చినవ్ అనే పదం వాడకుండా ఊపుడు అనడం ఏంటి, తెలంగాణ పరువు తీయడానికి మంత్రి పదవి కావాలా!!?
@minnuvenky29043 жыл бұрын
కూతురుని ఊపుతున్నావ్ అనే వాడు ఉన్నారా
@malleshkampally82733 жыл бұрын
మీకు భాధ్యత గల మంత్రులమనే ఇంగిత జ్ఞానం లేదు
@mathariomkar85923 жыл бұрын
ఒక బాధ్యతగల మంత్రిగా ఉండి మహిళలను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు దీనిపై కెసిఆర్ స్పందించాలి
@NareshKumar2423 жыл бұрын
బాగానే ఉంది మీ టీవీ సార్ కి సపోర్ట్ గా
@saikrishnapamarthi32113 жыл бұрын
ఎన్నో కష్టాలు పడి ఐఏఎస్ చదివి కలెక్టర్ అయిన తరవాత సీఎం కాళ్ళు మొక్కి తన గౌరవాన్ని, తన అధికారాన్ని ప్రజా ప్రతినిదులకి తాకట్టు పెడితే ఇదిగో ఇలాంటి చిల్లర వాళ్ళు 5 తరగతి సన్నాసులు తో ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది చివరకి 👍 ( మొన్నచూసా కియాకార్లు బహుకరించారని కొత్త కలెక్టరు ఆఫీస్ ప్రారంభించారని కేసిఆర్ కాళ్ళకి కలెక్టర్ మొక్కటం చాల దారుణం తూ..)
@Anil999443 жыл бұрын
బిడ్డ బిడ్డ అంటున్నవ్, ఆ మాట ఎలా అన బుద్ది ఐయ్యింది, మంత్రి పదవి అవసరమా, నువ్వు mla కె పనికి రావు ఆ మాట అంటే
@sammetadasharath81743 жыл бұрын
తు మీరు నాయకుల 🤦♂️🤦♂️🤦♂️🤦♂️
@shankareravathula49593 жыл бұрын
ఒక మహిళా ఎంపీడీవో ను అలా మీటింగ్ లో సరదాగా విమర్శించడం తప్పు నీ కూతురు అయితే నువ్వు ఇంటి కాడ బేకు నువ్వు చేసిన తప్పుకు రాజీనామా చెయ్
@chandrashekar36463 жыл бұрын
నువ్వు కూతురు లెక్కన పలకరించినప్పుడు అక్కడ వున్నది లేడీ mpdo అనీ నీకెందుకు తెలువలేదు ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకుంటానవా ఇలాంటి సమాజం లో బతుకుతానం మనం ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పితీరాలి
@srikanthgundaboina86673 жыл бұрын
ఉరికించుడు అనే పదం బాగా అలవాటు అయిపోయింది ఈ ఎర్రబెల్లి గారికి త్వరలో ఈ పదానికి న్యాయం చేస్తారు ఎవరో ఒకరు????
@mallikarjunakula82183 жыл бұрын
అక్కడ క్లియర్ వాయిస్ ఉంది.. జనాలు పిచివారా.. ఆడ మంచిపని చేశావ్ అంటే నీ పక్కన ఉన్న వాళ్ళు నవ్వు తార.నీకు బయ పది ఆ అధికారిని టీమ్ ఆనట్లేదు.. ఉద్యోగ భద్రత కోసం.. ఒక మహిళ అధికారి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. మంత్రి గారి విజ్ఞతకు అద్దం పట్టేలా ఉన్నాయి.. కొన్ని రోజుల క్రితం సొంత పార్టీ లోని సీనియర్ దళిత నాయకుడిని కూడా ఇలానే సభా ముఖంగా అన్న మాటలు.. ఈ సారు గారి అహంకు దొర తనానికి నిదర్శనం.. ఈ మాటలు ఖండకావరాణికి దర్పణం పడుతున్నాయి మేధావులు ఖండించాలి మూర్ఖులు సైతం ఖండించారలి😡
@bheemraorathod15303 жыл бұрын
6th class చదువుకున్న వాళ్లకు పీజీ లో kusopedte elage untadi
@jvrajani42243 жыл бұрын
Sahi ay anna barabar comment pettinav
@shaiksoheldon83093 жыл бұрын
నేను ఎక్స్పర్ట్ చేశాను కాకా నువ్వు ఈ మాట అంటవని ప్రజలు పెచోళ్లు కాదు
@mangeshp28283 жыл бұрын
ఏంటి ఆంకర్ మీరు అడగాల్సింది...బాగా పనిచేస్తారు అని అన్నప్పుడు పక్కవాల్లు ఎందుకు నవ్వుతున్నారు అని...
@darshanalaramesh60503 жыл бұрын
నీ భార్యను నీ బిడ్డను లేదా నీకు లిపులను ఈ విధంగానే మాట్లాడతావా ఇది దొర బలుపుకు నిదర్శనం
@Pnrtrue3 жыл бұрын
యాంకర్ బాగా వాడికి దూల తీరినట్లు అడిగింది
@satyagunturonline72173 жыл бұрын
పబ్లిక్ మీటింగ్ లో రైతు అడిగిన వాటికి సమాధానం చెప్పక పోగా నువ్వు ఏ పార్టీ అని వెటకారంగా మాట్లాడి నిర్ధాక్షిణంగా క్రిందకు దించారు దాని గురించి కూడా అడగవలసింది దానికి ఏ సొల్లు కధ చెప్పేవారో ఎర్రపిల్లి ...
@dsvideos78413 жыл бұрын
నీ ఉద్యోగ భాద్యత లొ బాగానే ఉరుకుతున్నావు ఇక్కడ ఎందుకు ఉరుకుతలేవు అని ఉద్యోగ భాద్యత గురించి అన్నాడు తప్ప, వేరేది ఏమి లేదు. పత్రికలు మీడియా వారు అర్ధం చేసుకోవడం తప్పు.
@nagnyk87503 жыл бұрын
10వ తరగతి కూడ పాస్ కాని వారికి అదికారం ఇస్తే ఇలాగే మాట్లాడుతారు చదువుకొని ఉంటే ఏం మాట్లాడలో తెలుస్తుంది అదికారం మదం బిడ్డ నికు రోజులు దగ్గర పడ్డాయి
@multumkarraghavender52253 жыл бұрын
Elaanti valanu ennukovadam mana tappu first entho talent unna valu elanti veli mudragala mundu salam kottali
@brand_zone2923 жыл бұрын
అదే మామూలు వాళ్ళు అయితే కడిగేస్తారు ఈ మీడియా వాళ్ళు!మరి మంత్రి అయితే మాటలు గూడ గట్టిగా మాట్లాడలేక పోతున్నారు అయ్యో!
@rameshbuddudu48363 жыл бұрын
మీరు చెప్పిన విదంగా మాట్లాడితే మీ పక్కన కూర్చున్న వారు నవ్వుతారా హేళనగా మాట్లాడితే నవ్వుతారా చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు యాంకర్ గారు లేదా కావాలని మేరే ఆయన్ను నిర్దోషి అని ప్రకటిచేశారా ఎం చానెళ్లు రా బాబు ఎవడు అధికారంలో ఉంటే వాడి భజనే 🤔🤔
@mallikarjunnakirekanti39253 жыл бұрын
కూతురు అంట ని బిడ్డని అట్లనె అంటావా
@pavankumarpavan87203 жыл бұрын
ప్రజలతో ఉన్నప్పుడు పద్దతిగా మాట్లాడాలి.సార్.అక్కడ ఉన్న అధికారులురాజకీయ నాయకులు సిగ్గు లేకుండా నవ్వినారు.
@rohitreyansh14683 жыл бұрын
HMTV Bhaga cover chesthundi Miru kuda pink media ne anukunta
@krishnapachilla17313 жыл бұрын
Yes ఈ చానెల్ కూడా పింక్ సపోర్టు
@Pnrtrue3 жыл бұрын
యాంకర్ దైర్యంగా అడిగారు బ్రో
@neeratiramanujaiah41313 жыл бұрын
చదువులేని వారికి మంత్రి పదవి ఇస్తె ఇలగె మాట్లాడుతారు కే సీ ఆర్ నీకు చదువుకున్న వారు దొరుకలేదా సిగ్గు ఉండాలి.
@chandu16113 жыл бұрын
రేవంత్ అన్న రాకతో...trs కొడుకులకు మైండ్ బ్లాక్ అయిపోయింది... ✊✊✊ Jai revanth anna... telangana tiger 🐅🐅🐅 revanth anna
@sridharmuthikela73613 жыл бұрын
మహిళల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మర్యాద ఇదేనా...
@pagadalaravi22113 жыл бұрын
ఏమీ బాషా రా నిది
@jalandharbilla90423 жыл бұрын
Anandamanandamaayena (kada,pa)
@kushalavareddy44813 жыл бұрын
Dorala basha
@gopalkothapally81933 жыл бұрын
వాడు ఈ మధ్య రెచ్చి పోతున్నా దూ.KCR ఆండ తొ
@bhureddysrinivas9563 жыл бұрын
బలిసిన మంత్రులు వారి తోకలు కట్ చేయాలి
@solletisrinivas27083 жыл бұрын
మంత్రి వి అయినవి మీ ఇంట్లో అడవాళ్ళతో కూడా ఇలానే మాట్లాడుతావ
@vasuvenkat13 жыл бұрын
కూతురు అని పలకరించిన వీడియోను యూట్యూబ్లో పెట్టు దమ్ముంటే అప్పుడు అది నిజమని అందరూ నమ్ముతారు
@jadalarajender97143 жыл бұрын
Question meeru adiginattu ledu Bayabadi avuna annattu undi.. Hmtv 🙏🙏🙏
@nagarajupatel86453 жыл бұрын
Yes
@satyadigita33 жыл бұрын
కెసిఆర్ గారు మీ కంత్రి మంత్రి అవసరమా బంగారు తెలంగాలో భర్తరాఫ్ చేయాలి
@nufkistruff99613 жыл бұрын
ఐనా, ఆ భాషెంటి? అలా మాట్లాడొచ్చా? చదువురానివాళ్ళకి పదవి ఇస్తే ఇలానె జరుగుతాయి.
@prasadgranites81413 жыл бұрын
ఈయన భాష ఇట్లుంటదని తెలిసే, చంద్రబాబు ఏనాడు ఈయనకు పదవియ్యలే..!
@sunilankeshwarapu16403 жыл бұрын
Just think once...any possibility to come out and express her true feelings opposite to Minister &ruling government ?
మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి నీ అమ్మ మొగుడు బాగున్నారా అనేదానికి తేడా లేదా... మీరు బాగా పని చేస్తున్నారు బాగా ఊపుతున్నారు అనే దానికి ఎంత తేడా ఉంది రా అసలు మీకు ఆ పదవి ఇచ్చిన వారిని అనాలి 😡😡
@jakkulanikhil19863 жыл бұрын
Need to book under abuse act, no more deviations. It's clear Audio, no more escapes.
@venkatramkola62733 жыл бұрын
నీకు అడిగే దమ్ములేదు అని తెలుస్థుంది... ఊకే రాసిచ్చిన న్యూస్ చదవక... ఏంది ఇది ఆయనను ఒక స్త్రీ తో అలా మాట్లాడడం తప్పు అని ఎందుకు అడగలేదు.... కేవలం సర్దుకోవడానికి ఇలా న్యూస్ లో చెప్పించారు.
@gnanendarkusa31603 жыл бұрын
Dhonga Tu 🦶
@adevaraj76693 жыл бұрын
అసలు ఈ మంత్రికి ఏమైనా ఉందా? అధికారులతో ఎలా మాట్లాడాలో తెలియదు
@user-us7zy8kb9j3 жыл бұрын
Telengana lo MAHILAKI gouravam lekunda pothundhi,, karma raa babu
@vinodaraogaddikoppula29343 жыл бұрын
అసలు మీకు mpdo ఎవరో తెలీదు...ఎవరో lady అని చెప్పారు...ముందే తెలుసని అబద్ధాలు అడుతున్నావు... అయినా అదేం భాష...పైగా పక్కన ఉన్న వేస్టుగాళ్ళు పెద్దగా నవ్వుతూ హేళన చేస్తారా...బుద్ది ఉండలిగా...
@nagarajumogili63723 жыл бұрын
ఊపుడు మంత్రి...🤣
@ramcharanfanvamshi59003 жыл бұрын
అధికార పార్టీ నాయకులు ను .ప్రశ్నించే వారు లేరు.. వాస్తవాలు..రాసె పత్రికలు లేవు.. .బలిసి.. కొట్టుకుంటున్నారు..మొన్న కలెక్టర్ ని కుర్చీ లు తీసుకురమ్మని చెప్పాడు ఈ రోజు మహిళ mpdo ని.. చదువుకొని ఉంటే ఎర్రబెల్లి కి మర్యాద గురించి తెలిచేది
@shivagoud79313 жыл бұрын
areey errabelli ga nuvu mi intlo valani alaney antava ra
@narsimhaarpula71103 жыл бұрын
ఎం చేస్తాం బ్రదర్ ఈ మోపున వాళ్ళని గిలిపిస్తుంటే వాళ్ళకి అహంకారం పెరిగి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలుస్తాలేదు. అహాంకారం అనే అంధకారం లో తాగి తూగుతుండ్రు వెదవలు. వాళ్ళ బిడ్డని ఎం బిడ్డ ఏమ ఊపుతున్నావ్ అని అంటాడా?, ఒక వేల అంటే అని చూపించాలే, అప్పుడు ప్రజలు దయాకర్ రావు కు పెళ్ళం, పిల్లలు, ,ప్రజలు, అధికారులు అనే తేడా ఏమ్ ఉండదు.అందరూ ఒక్కటే ఆయన దృష్టిలో గట్లనే అంటడు,ఆయన తప్పు కాదులే పెంచిన విధానం, పెరిగిన వాతావరణం పార్టీ అధిష్టానం ఇచ్చిన అధికార హోదా అనుకుంటారు. ఈ చదువు, సంస్కారం, సభ్యత లేని సన్నాసులకు మంత్రి పదవి ఇచ్చి మందిని ఇబంది పెడుతుండ్రు.ఇప్పుడైనా ఆలోచిదాం ..! చదువు, సంస్కారం, సభ్యత తెలిసిన నాయకులకు మాత్రమే ఓటేద్దాం .✊✊, ఇలాంటి చెత్త గాళ్లను ఊడ్చేద్దాం✊✊.
Siggu sharam undali... Malli ni thokkolo covering.... 🙄🙄
@yvchowdary13 жыл бұрын
అయ్యా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లో 4 ఏళ్ల క్రితం ఏమి జరిగింది ఒక్కసారి చెప్పండి సారూ
@rachellinaresh12033 жыл бұрын
ఇంకా వీడితో మాట్లాడడం ఎందుకు..
@laxminarayananeerudi83713 жыл бұрын
ఇలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడిన వారిని చెప్పుతీసుకొని కొట్టాలి.మీ క్వాలిపికేషను ఏమిటి? మొదటగా ప్రజల్లో పెట్టాలి.మీకు అర్హత ఉన్నదా.....మీ చదువుకు.2023లో ఇలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పాలి.
@Nagsbabs3 жыл бұрын
Anchor గారు. మంత్రి ni కడిగి పడేయక... మెల్లగా మాట్లాడుతున్నావ్..
@bhavishyasiri3 жыл бұрын
Ore Arrabelli. Dayakar ga ni 👟👞👞👟👟👟👞👟👟👟👟 Kottali ra Lanjakoduka. Warangal👟👞👟👟👞👟👞👞👞👟👟👞👟👟👟👟👞👞👞👞👞👞👞👟👟👟👟👟👟👟👟👟👟👟👟👟👟👟👞👞👟
@chirumarthikrishna70613 жыл бұрын
Neeku chaduvu raadu.. samskaram teliyadu.. daddammalaku minister avasarama...?
@Pnrtrue3 жыл бұрын
అదే qualifucation
@masamrajeshwar29803 жыл бұрын
అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడిన మాటల ఫుటేజ్ కూడా చూపిస్తే బాగుంటది
@thatikondaajay72423 жыл бұрын
TRS antye ne chillara gallu, bichapollu
@kinneramounika99693 жыл бұрын
నీ కూతురుని అనుకో ఇంట్ల బయట అంటే ఊరుకోరు చేప్పుతో కొడతారు మంత్రి అనికూడా చూడరు ఒళ్ళు దగ్గెర పెట్టుకొని మాట్లాడు బట్ట భాషిగా
@mittulu63523 жыл бұрын
Chillara Dora nayala 🤣🤣
@sridevimuddamalla3753 жыл бұрын
అసలు ఈ hmtv వారి సపోర్ట్ గమనించండి అందులో మహిళ యాంకర్ని పెట్టి మరి మర్యాద ఇస్తున్నారు. mpdo వచ్చిందా అని ఆడిగాక ముందే కూతురు అని అన్నానటున్నడు మంత్రి mpdo వచ్చిందా అని ఎందుకు అంటాడు దయాకర్ రావు తప్పుగా మాట్లాడారు దీన్ని కప్పి పుచడానికి ఈ దరిద్రపు టీవీ ఛానళ్లు ఎంత ఇచ్చాడో దిగజారిపోయింది రాజకీయాలు వారికి వంత పాడే జర్నలిజం ఛీ ఛీ...................ఇది ప్రజాస్వామ్యం ...... .
@kokandlanareshkokandlanare94273 жыл бұрын
Chappu tegale badakavu ani Ame ante ella
@madhavakalahasthi36073 жыл бұрын
అధికారిని కూతురు అనడమేమిటి.? మిమ్మలను ఏమి తాత అంటే మంత్రిగా మీ అహం దెబ్బతినదా? అధికారిని అధికారిగానే శంభోడిస్తే బాగుంటాది కదా....
@shravankumarnetha3 жыл бұрын
Am covering Ra nayana ,adi me trs vallake chellutadi Ra
@maheshnaidu90693 жыл бұрын
ఈ వెధవకు మంత్రి పదవి అవసరమా సార్ కెసిఆర్ గారు మహిళలపై ఎలా మాట్లాడాలో నేర్చుకోమని చెప్పండి సార్
@krishnabandaru24313 жыл бұрын
Masthu covering
@udaycareersnvlogs75383 жыл бұрын
ఎర్రబెల్లి సార్....మీరూ అమత్యలని అహంకారము బయట పడుతోంది..జనాలు అంత పిచ్చోళ్ళ కాదు సార్....అంతకు ముందు సభల్లో కలెక్టర్ ను కూడా కుర్చీలు వేయించమన్నారు...మీకు గౌరవం లేదా....కుతురినైనా అందరిముందు ఊపుతున్నావ్ అని ఎవరైనా అంటారా.?.సరే అలా అన్నప్పుడు మిగతా ఆరు నవ్వుటే మీరు ఎం చేశారు..వారించ్చాలి గా...ప్రజలు గమామిస్తున్నారు అని సూచన ..పెద్దవారిగా నోరు జారితే ఇబ్బంది.అని మనవి