Minister Malla Reddy ULTIMATE Comedy Speech Ever In TS Assembly 2023 | CM KCR | KTR | YOYO TVChannel

  Рет қаралды 376,960

YOYO TV Channel

YOYO TV Channel

Күн бұрын

Пікірлер: 472
@chengollasravankumar9533
@chengollasravankumar9533 Жыл бұрын
జబర్దస్త్ కంటే గొప్ప షో మాన తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు 😄😄
@maheshgaddam2639
@maheshgaddam2639 Жыл бұрын
ఫస్ట్ పార్లమెంటు బ్రో తరువాత ఇది
@vpremalatha6357
@vpremalatha6357 Жыл бұрын
Yes bro😅
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
😂
@kalyanteja5733
@kalyanteja5733 2 ай бұрын
Telangana comedy king mana mallareddy eaa bro 😅😅😅😅😅😅
@madhoo0207
@madhoo0207 Жыл бұрын
ఈసారి అయిన మనం చదుకున్న వాళ్ళకి ఓటు వేసి మన ప్రజసౌమ్యని కాపాడుకుందాం..నోటు లేకుండా ఓటు వేద్దాం జై భారత్
@telugumoviereviews123
@telugumoviereviews123 Жыл бұрын
Chadhukunna vallu ante em party lo unnaaro cheppandi
@bhukyamadan5100
@bhukyamadan5100 Жыл бұрын
విడోక మంత్రి చెప్పడానికి సిగ్గులేకుండా మాట్లాడు తుండు
@Swamykethanyadav
@Swamykethanyadav Жыл бұрын
Medchal Public ki siggu undaali bro veeniki vote veyyadaaniki..
@Sridhar_2611
@Sridhar_2611 Жыл бұрын
పైకి ఎంత నవ్వుతడో లొపల అంతా శాడిస్టు
@bandithirupathi8581
@bandithirupathi8581 Жыл бұрын
ఇలాంటి జోక్స్ కి స్పీకర్ గారు ఎలా పర్మిషన్ ఇష్ఠారు....అధ్యక్షా
@maheshgaddam2639
@maheshgaddam2639 Жыл бұрын
నీ ఈ జోక్ విని యూట్యూబ్ ఉండట్లేద బ్రో అట్లనే
@nagprasad2078
@nagprasad2078 Жыл бұрын
ఒకసారి ఏపి అసెంబ్లీ చూడు బ్రో...మొత్తం భూతులే వుంటాయి...
@bhukyamadan5100
@bhukyamadan5100 Жыл бұрын
విడి వల్ల తెలంగాణ కు ఏమైనా లాభం ఉందా వెస్ట్ భజన పెళ్ళో
@saikrishnareddy5632
@saikrishnareddy5632 Жыл бұрын
Ni valla emana labam unda ra
@కలయానిజమా
@కలయానిజమా Жыл бұрын
@@saikrishnareddy5632 qsn కి answer చెప్పురా ఈ శ్రీ రెడ్డి ప్రాస్టిట్యూట్ మాటలు ఎందుకురా
@soldiervenkatasai5630
@soldiervenkatasai5630 Жыл бұрын
Ap loo malla reddy famous ayaddu anaa model antaa
@shaikmahaboobbashakhadri1157
@shaikmahaboobbashakhadri1157 Жыл бұрын
Are babu mem sadivindi aayana daggarne
@chybiotech4957
@chybiotech4957 Жыл бұрын
​@@కలయానిజమా😂😂
@santoshkumarkummari7324
@santoshkumarkummari7324 Жыл бұрын
మా ఊళ్ళో భజన చేస్తున్నాం పంపించండి భోజన వసతి నేనే చేసుకుంటా జోకర్ వేశనికి సూపర్ మల్లారెడ్డి ముసలోడు
@Ravi_bro123
@Ravi_bro123 Жыл бұрын
Supar
@govardhanmanchikanti1055
@govardhanmanchikanti1055 Жыл бұрын
ఇంత గోరమైన అసెంబ్లీ ఎప్పుడు చూడలేదు
@gojuvakajayamchary9706
@gojuvakajayamchary9706 Жыл бұрын
మన మినిస్టర్ మల్ల రెడ్డి గారు అసెంబ్లీలో కామెడీగా మాట్లాడుతుంటే సీట్లలో కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజా సమస్య మాట్లాడవే ఆయన వ్యక్తిగత సమస్యలు మాటలు కామెడీ చేస్తే తండ్రి పరువు తీసిన మొత్తం ఇలాంటి వాళ్లు అసెంబ్లీ పంపిస్తే ఎంత సీట్ లో కూర్చునే వాళ్ళు ఆయన కామెడీ చూసి ఆనంద పడుతున్న ఇదేనా ప్రజలకిచ్చిన పరిపాలన జై తెలంగాణ జై భారత్
@vijayvijju6204
@vijayvijju6204 Жыл бұрын
Ooorrvaari nuv aparaaa
@కలయానిజమా
@కలయానిజమా Жыл бұрын
@@vijayvijju6204 మారురా
@rahulchowdary0126
@rahulchowdary0126 Жыл бұрын
ఆంధ్ర అసెంబ్లీస్ కన్న ఇవ్వి చాలా బెస్టు
@dr.vijaykumar9632
@dr.vijaykumar9632 Жыл бұрын
మల్ల రెడ్డి గారి స్పిచ్ వింటుంటె లాలు ప్రసాద్ యాదవ్ గుర్తు వస్తుండు...
@narasimhulunarasimhulu2431
@narasimhulunarasimhulu2431 Жыл бұрын
🤦‍♂️🤦‍♂️
@yavadu143message9
@yavadu143message9 Жыл бұрын
thavudu kumbakonam lo jail ki poyadu ga up lo
@ankoosshaik7746
@ankoosshaik7746 Жыл бұрын
ఇలాంటి వాళ్ళా మన మంత్రులు. అంగూటి మాట్లాడుతుంటే వాళ్ళ సభ్యులు నవ్వుతున్నారు
@శ్రీనుబాబువర్మఅల్రౌండర్
@శ్రీనుబాబువర్మఅల్రౌండర్ 5 ай бұрын
అయ్యా మల్లారెడ్డి గారు గుండెల్లోంచి వచ్చే మాటలు కూడా కాగితం మీద రాసుకుని రావాలా 😂 చూసి చెప్పాలా 😂,,,,,
@rajinikanthpolishetty948
@rajinikanthpolishetty948 Жыл бұрын
నాకో డౌట్ పాలు పూలు అమ్మి మెడికల్ ఇంజనీర్ కాలేజీస్ మెడికల్ కాలేజీస్ mp mla ఎలా అయ్యాడో పాలు అమ్మేవాళ్ళు నా చిన్నప్పటి నుంచి ఇంకా పాలే అమ్ముతున్నారు ఏమో అన్న మల్లన్న ని కత వేరే 🙏🙏🙏🙏
@kishoreyadav4556
@kishoreyadav4556 Жыл бұрын
Vedu donkey milk amminadu le chala costly kada
@yeshwanth2603
@yeshwanth2603 Жыл бұрын
modi laga kuda chala mandi chai ammiru...kani PMlu ayyira?....passion and dedication matters
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
అందుకే చదువు సంస్కారం ఉన్నవాళ్ళను మంత్రులు చెయ్యాలి. లేకపోతే ఇదీ పరిస్థితి.
@upendertogarapelli3675
@upendertogarapelli3675 Жыл бұрын
అసెంబ్లీలో భజనగాళ్ళు ఎక్కువ అయిపోయారు
@yeshwanth2603
@yeshwanth2603 Жыл бұрын
malla reddy expressed in a funny way😂😂....but content is to the point 👍👍
@Mighty.Sharma
@Mighty.Sharma Жыл бұрын
Absolutely 😊
@rakeshgummulawar7969
@rakeshgummulawar7969 Жыл бұрын
ప్రజలు కష్టాలు పడుతుంటే వీళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుతున్నారు
@rameshrao9523
@rameshrao9523 Жыл бұрын
గొప్ప భజనలు ఉండాలి అనుకుంటే ఎలాంటి భజన గాళ్ళు ఉంటారు
@shobhanyadav9106
@shobhanyadav9106 Жыл бұрын
చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్విన
@seenugunda3766
@seenugunda3766 2 ай бұрын
Siggu ledura
@ramb4389
@ramb4389 Жыл бұрын
Acting matram vere levelo undhi askar award gost to mr malla Reddy ..... 😁😁
@NaveenKumar-xk2mu
@NaveenKumar-xk2mu Жыл бұрын
ఇంత గొప్ప నాయకున్ని మంత్రిగా మన తెలంగాణ ప్రజల కొరకు మన ప్రియతమా కెసిఆర్ గారు ఎంపిక చేసుకోవడం మన ఉద్యమ తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని అగౌరపరచడం మే
@Ravi_bro123
@Ravi_bro123 Жыл бұрын
Vava
@Ravi_bro123
@Ravi_bro123 Жыл бұрын
Vava
@nimmalalingam8809
@nimmalalingam8809 Жыл бұрын
సొల్లు పెట్టేటో నికి టైం ఉంటది కాని కాన్సెప్ట్ మాట్లాడే వారికి టైం ఉండదా స్పికర్ గారు
@CreativelifeRiderarjun-pq7vw
@CreativelifeRiderarjun-pq7vw Жыл бұрын
మాట్లాడడానికి టైం లేదు అంటే వీళ్ళ సొంత ఆస్తుల కోసం కాదు ఉంది అది
@debbadiramesh6023
@debbadiramesh6023 Жыл бұрын
please ministers garu see the comment section
@lrajesh4414
@lrajesh4414 Жыл бұрын
ముందు వాళ్ళ తెలంగాణ ప్రజలకు సిగ్గుండాలి కొంచెమైనా ఇలాంటి వెధవల్ని గెలిపించినందుకు ఏమనుకుంటున్నావు రా ఇది అసెంబ్లీ సమావేశాల లేదంటే జబర్దస్త్ షో అనుకుంటున్నారా కొంచెం అయినా సిగ్గు శరం ఉండాలి స్పీకర్ గారికి చాలా సిగ్గుచేటు ఇలాంటి సమావేశాలు పెట్టుకున్నందుకు
@jalagamsridhar2440
@jalagamsridhar2440 Жыл бұрын
Yeppudu serious ga unde nannu kuda navvinchavu minister garu..thanks to u
@shakhakram5207
@shakhakram5207 Жыл бұрын
Manaa mallareddy Antey Takwaana annaiya
@ghuglothsuresh5752
@ghuglothsuresh5752 Жыл бұрын
మల్లన్న ఏడవకు పోనిలే ప్రజల సొమ్ము ప్రజలకే పోయింది లే ఊర్కో ఇగ ఏడవకు పోనీ
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Power, money, fame, the three most powerful weapons in the world...!!!🙏🙏🙏
@anilkumarbitla8949
@anilkumarbitla8949 Жыл бұрын
This is the way of Telangana assembly sessions...woww great
@NightKing2312
@NightKing2312 Жыл бұрын
Then you should see Andhra Pradesh assembly session, you will understand which is better
@madhusudhan9283
@madhusudhan9283 Жыл бұрын
Jabardast skit la undhi…. TS assembly lo …
@vadlapraveen2065
@vadlapraveen2065 Жыл бұрын
Speaker ni chuste jabardast lo naga Babu la undu ( Total ga Jabardast Team)
@krishnanayak904
@krishnanayak904 Жыл бұрын
Iam requesting you to provide 3- phase current for farmers atleast 10hrs
@ITsmoviestime25
@ITsmoviestime25 Жыл бұрын
Okappudu assembly samavesalu choosevadini kadu Kani eppudu choodaleni roju ledu 👌👌👌
@polojujanardhan1662
@polojujanardhan1662 Жыл бұрын
ప్రజా సమస్యల మీద మాట్లాడే MLA లను మాట్లాడనీయరు ఇలాంటి జోకర్ గాల్లకు చాలా సమయం ఇస్తున్నారు జోకుడు గాల్లకోసమే ఈ అసెంబ్లీ సమావేశాలు
@Ravi_bro123
@Ravi_bro123 Жыл бұрын
Vaduluchagadi
@poguldattareddypogula9825
@poguldattareddypogula9825 Жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారు మల్లారెడ్డి గారు
@malleshyadav..
@malleshyadav.. Жыл бұрын
Angoothi 😂😂 Teermar malllanna pettina peeru super ga set avuthunde veeniki
@devkvasu
@devkvasu Жыл бұрын
గొప్ప stand up comedy. .
@swarnaswarnalatha1387
@swarnaswarnalatha1387 Жыл бұрын
వీనికి మా ట్లడ డా నికి అవకా శం ఈచి న వా నికి చాపట్లు కొట్టే వా లకు సిగుహు లేదు
@gspvebs8324
@gspvebs8324 Жыл бұрын
సమాజానికి జోకర్ కానీ..అందరికన్నా ఆస్తి ఎక్కువ..వాడు కాదు .తెలంగాణ ప్రజలు జోకర్ లు...ఎవ్వనికి అర్ధం కాదు ఇగ
@sanammu-h2e
@sanammu-h2e Жыл бұрын
Just got to know that our telangana also Giving MLA tickets to this type of comedians
@ARKTEKy
@ARKTEKy Жыл бұрын
మొన్న మా కాలేజ్ లో స్టూడెంట్ పర్లీమెంట్ జరిగింది... వీళ్ళ చెత్త సోది కంటే మా కాలేజ్ లో జరిగిన పార్లమెంట్ చాలా బాగుంది చాలా ఉపయోగకరంగా ఉంది... అందరూ గ్రాడ్యుయేట్ చదివే స్టూడెంట్స్ అందరికీ అన్నీ సమస్యల గురించి తెలుసు అన్ని విధాలా విద్యార్థులు ఉన్నారు... వీళ్ళు మాట్లాడే పిచ్చి మాటల కంటే ఎంతో ఉపయోగకరమైన విషయాలు చేర్చించున్నరు ఉపయోగ కరమైన చట్టాలు దేశాన్ని మార్చ గలిగె సవరణలు, ప్రతి ఒక్కరికీ క్రమ శిక్షణ కట్టుబాటు మర్యాద సంస్కారం... లీడర్ movie చూసాక అసెంబ్లీ అంటే ప్రజల సమస్యలు తీర్చే గుడి అనుకున్నాను కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే ఆట ప్రాంగణం అని తెలీదు... వీళ్లెన ప్రజల కొరకు, వీల్లేన ప్రజల చేత, వీళ్లేన ప్రజల కోసం, ఆలోచన లేని ప్రజల వల్ల పుట్టిన సమర్థమైన పాలకులు...
@johnsridharhg6269
@johnsridharhg6269 Жыл бұрын
Comedy but good humanity men
@bhaskaranushadhammalapati5202
@bhaskaranushadhammalapati5202 Жыл бұрын
తెలంగాణ లో ఇంతవరకు ఏవరు అమ్మని భూములు అమ్మీనారుగ
@Adsav22
@Adsav22 Жыл бұрын
Jai Telangana government! BRS❤
@adilabadandalu1676
@adilabadandalu1676 Жыл бұрын
Telangana politicians made assembly as a comedy show.
@nageshrao4002
@nageshrao4002 Жыл бұрын
U r right mallareddy Anna.
@bpradeep4841
@bpradeep4841 Жыл бұрын
World's No.1 most powerful comedy 😂❤😂 great 👍 hilarious Diologues. KCR or Jagan Anna Next Primeminster
@sravankumar4842
@sravankumar4842 Жыл бұрын
Super mallanna. Your presentation is excellent. Comman man language.
@krupakarreddy1022
@krupakarreddy1022 Жыл бұрын
Double extra jabardast program... Mana development edhi mana scamms eni
@vijaykumarvijju1447
@vijaykumarvijju1447 Жыл бұрын
Malla reddy Garu Miru assembly lo kante comedy show ki baga set avutharu
@prakashchilikeswaram5356
@prakashchilikeswaram5356 Жыл бұрын
Mallaredy oka comedian cheste bagundu
@nageshrao4002
@nageshrao4002 Жыл бұрын
U r wonderful Reddy Anna.
@mohanerra6475
@mohanerra6475 Жыл бұрын
Jabardhast lo manchi avakasham estharu mallareddy ki
@sapidiramprasad8351
@sapidiramprasad8351 Жыл бұрын
ఎడారిలో నీరు తాగవచ్చు ఇసుక నుండి గవ్వలు తీయవచ్చు 2023 ఎన్నికలలో ప్రజల నిర్ణయించుకుంటే మిమ్మల్ని ఇంటికి పంపవచ్చు మల్లన్న.. నీవు జోకర్ వ లేక బ్రోకర్ వ నీకు. అయిన అర్థం అయితున్నద పాల మల్లన్న అలియాస్ జోకర్ మల్లన్న
@bandithirupathi8581
@bandithirupathi8581 Жыл бұрын
జోకర్స్ అందరూ ఒకే దగ్గర
@kandlikrishna-telugu-facts
@kandlikrishna-telugu-facts Жыл бұрын
తెలంగాణ ప్రజలు ఇప్పడికైనా ఓటు వేసేటప్పుడు ఆలోచించండి ఎవడికి పడితే వాడికి వెయ్యకండి లేకపోతే ఇలాగే ఉంటారు
@Mighty.Sharma
@Mighty.Sharma Жыл бұрын
Mallanna... Nuv super eyy!! 😀
@vidya1545
@vidya1545 Жыл бұрын
వీడి కామెడీ కోసం అసెంబ్లీ సమావేశాలు చూసేది ఎంత మంది??
@kethavathfuunyrathod9127
@kethavathfuunyrathod9127 Жыл бұрын
Comedy lo manchi future una nayakudu jabardast avakasalu tannukuntu vasthai
@ramanakandula
@ramanakandula Жыл бұрын
Wasting time with public money Instead of discussing public problems Indian Politicians Never Change
@akaramdattasai8445
@akaramdattasai8445 Жыл бұрын
Assembly ante yavad rastra prajala swaram alanti pavitramaina assembly lo janala badha teerchutaku matladali kani time pass ki comedylu chesudu endo ilanti vallu mana leaders ... Chala anandamga undi
@sandeepnandipati1059
@sandeepnandipati1059 Жыл бұрын
అసెంబ్లీ సమయం వృధా చేయకండి.
@universalfriend5522
@universalfriend5522 Жыл бұрын
Madhya lo itlaanti jokers kooda undaali Andaru serious gaa unte etlaa? 🤣
@dramesh4824
@dramesh4824 Жыл бұрын
ప్రజల సమస్యల గురించి మాట్లాడమంటే కామెడీ సమావేశం జరుగుతుంది
@nageshrao4002
@nageshrao4002 Жыл бұрын
What he is speaking is right.
@yakasinagaraju3051
@yakasinagaraju3051 Жыл бұрын
He is speaking 💯 correct
@MAHESHKUMAR-qs4en
@MAHESHKUMAR-qs4en Жыл бұрын
ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక రాష్ట్రానికి మంత్రి అయి ఉండి నిండు శాసనసభలో ప్రజల యొక్క
@MAHESHKUMAR-qs4en
@MAHESHKUMAR-qs4en Жыл бұрын
Hhjk
@myadaiah4753
@myadaiah4753 Жыл бұрын
Jabar jasth
@sandinenipocham3030
@sandinenipocham3030 Жыл бұрын
Eadanna Telangana prajanikani upayogam unnada
@srinathkalluri6342
@srinathkalluri6342 Жыл бұрын
Ayyo ayyayyo papam Bharincharani badha Ayina gundelaninda hasyam Top comedian of Super Extra Jabardusth of Great KCR'S Rajasthan Let him be given two Chidathalu Iga jusukori mana KCR Sabhaloni bajana kacheri Wow wow what a great rule What great Mlas and Ministers Dhanyosmi dhanyosmi We are in the ending of Kaliyuga So we can't expect more than that!
@charanbilla783
@charanbilla783 Жыл бұрын
Jai malla reddy💪😎🌍✊
@pocopro
@pocopro Жыл бұрын
Mic cut cheyandi sir, enduku time waste.
@vittalrajula6700
@vittalrajula6700 Жыл бұрын
సూపర్ కామిడీ
@dasarisrivesh
@dasarisrivesh Жыл бұрын
Best actor nuvu malla reddy
@rameshrao9523
@rameshrao9523 Жыл бұрын
నీకు టిక్కెట్ గ్రాంట్ టి
@Ravi_bro123
@Ravi_bro123 Жыл бұрын
Nakobuliceli vava vava
@sindhujajittaveni4646
@sindhujajittaveni4646 Жыл бұрын
😂
@boinpallylaxmaiah1974
@boinpallylaxmaiah1974 Жыл бұрын
అయ్య మల్లారెడ్డి మంత్రి గారు అసెంబ్లీ అంటే ఏమిటి అనేది నీకు సరిగా తెలియాంట్లు లేదు ప్రజనుద్దేశించి చట్టాలను చేసే చట్ట సభ అని తెలిసి కూడా సభలో డ్రామా లో బొప్పడు మాట్లాడే అస్యపు చేస్థలు చేస్తూ కెసిఆర్ ktr గురించి చెప్పడానికే నీకు రాజ్యాంగం మంత్రి పదవి ఇచ్చిందా ప్రజా సమస్యల ను తీర్చడానికి కృషి చేయాలి గాని కెసిఆర్,ktr గురించి డబ్బా కొట్ట డానికి కాదని అర్థం చేసుకో గలవు
@laishettisrinusrinivas555
@laishettisrinusrinivas555 Жыл бұрын
ఈ అసెంబ్లీ సమావేశాలు అయ్యా కొడుకుల గురించా ప్రజల సమస్యల గురించా అర్థం కావడం లేదు
@rmc5347
@rmc5347 Жыл бұрын
ఇవి..... అసెంబ్లీ సమావేశాలు. ఇవి ఏమి సినిమా డైలాగులు,ఇవిఏమి విషయాలు ఒక జబ్బర్ధస్త్ ప్రోగ్రాం చూసినట్టుంది ఈ కామెడీ ఇవి ప్రజలకు పనికొచ్చే విషయాలా,ఇవన్నీ ప్రజలకు మీకన్న ఎక్కువే తెలుసు, అసెంబ్లీ ఒక దేవాలయం, అది డైలాగ్ లు చెప్పే వేదిక కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి
@gnanysardar8900
@gnanysardar8900 Жыл бұрын
Speaker sir chala shradhaga vittunnaru yekkadiki potundhi e samajam.
@cherreesh99
@cherreesh99 Жыл бұрын
అన్నా ఇసుంటివి కాలర్ ట్యూన్ పెట్టుకోవాలి అనుకుంటున్నాము కుదురుతుందా అన్నా😀😀😀
@annasreekanth7964
@annasreekanth7964 Жыл бұрын
Mr malla Reddy you are best comedy performance award goes to u
@narsingrao8656
@narsingrao8656 Жыл бұрын
నువ్వు తెలంగాణలో బెస్టు అసెంబ్లీ జోకర్ నా
@ShravanKumar-pj8ei
@ShravanKumar-pj8ei Жыл бұрын
అందరు ఎడ్యుకేటెడ్ అయ్యారు మీరు అసెంబ్లీ నీ ఇలా కామెడీ షో లా చేస్తే మీకు ఎవరు votes వేయరు
@krishnaprasadvunnava7072
@krishnaprasadvunnava7072 Жыл бұрын
కామెంట్స్ అన్నీ చదవండి, తరువాత మీరే అర్ధం చేసుకోండి ఇందులో వున్న సారాంశన్ని
@TheTsotsobe
@TheTsotsobe Жыл бұрын
Bandla ganesh Vs Malla Reddy competition pettalemo
@cinemaworld7423
@cinemaworld7423 Жыл бұрын
Jai BRS JAI JAI BRS
@mdjahangeer2346
@mdjahangeer2346 Жыл бұрын
వాస్తవాలు చెప్తే కామెడీ అంటారు ఏందిరా బాబూ?
@ghazinimd2296
@ghazinimd2296 Жыл бұрын
Enatha sampadinchina malla mla avvali anukuntadu. Ila ayithe ela. Ilanti vallani em cheyali.
@prashanthmandala606
@prashanthmandala606 Жыл бұрын
వీడు యింత సేపు మాట్లడినాడు ఒకటి ఐనా ప్రజలకు ఉపయోగ పడే మాట వుందా K C R భజన తప్ప
@RejettiArunKumarC
@RejettiArunKumarC Жыл бұрын
Malla Reddy gariki yentha mandhi fans vunnaro vallu andaru likes kottandi
@krupakarreddy1022
@krupakarreddy1022 11 ай бұрын
Extra jabardast. Script lekuntae vidu emmatladuthadu....
@బాపురాజ్5
@బాపురాజ్5 Жыл бұрын
చనిపోయినవాళ్ళ దగ్గర భజన చేసేవాలా లాగ అనిపిస్తుంది..... ఈ vava వా వా ఇంటి మావ.......
@awaizsiddiqui6458
@awaizsiddiqui6458 Жыл бұрын
Cinimallo try chaystay super star aipoyehtodu . Super comedy
@bmr6532
@bmr6532 Жыл бұрын
మరో KA పాల్
@ramakrishnagadde1480
@ramakrishnagadde1480 Жыл бұрын
జై మల్లారెడ్డి అన్న😂
@babarmd5429
@babarmd5429 Жыл бұрын
Mallareddy mazak that is mallareddy power
@Mallesham345
@Mallesham345 Жыл бұрын
Rey athanu matadithe commedy ga undochu kaani point untadi please catch that the way of expressing is may be comedy but it's truthful... please catch
@sandyarapaka2744
@sandyarapaka2744 11 ай бұрын
👍
@duddusurya1034
@duddusurya1034 Жыл бұрын
Pala malli how are you
Car Bubble vs Lamborghini
00:33
Stokes Twins
Рет қаралды 40 МЛН
7 AM | ETV Telugu News | 13th November" 2024
21:12
ETV Andhra Pradesh
Рет қаралды 9 М.
Question Hour with Malla Reddy l Exclusive Interview l NTV
1:44:55
NTV Telugu
Рет қаралды 1,2 МЛН
iSmart Team special chit chat with Minister Malla Reddy - TV9
33:19
TV9 Telugu Live
Рет қаралды 1,2 МЛН
Malla Reddy Fun With Minister KTR In Telangana Assembly | V6 Teenmaar
5:37
V6 News Telugu
Рет қаралды 2,8 МЛН