Minister Mandipalli Ramprasad Reddy Wife Haritha Reddy Clarifies Over Comments On Police | Ntv

  Рет қаралды 187,628

NTV Telugu

NTV Telugu

Күн бұрын

Minister Mandipalli Ramprasad Reddy Wife Haritha Reddy Clarifies Over Comments On Police | Ntv
#mandipalliramprasad #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 624
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 3 ай бұрын
పెద్ద బిల్టప్ కలెక్టర్ హోదాలో కలెక్టర్ పదవి ఇస్తే ఇంకా ఎంత బిల్డప్ ఇస్తుందో
@jaiandhra7437
@jaiandhra7437 3 ай бұрын
వొళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది లేకుంటే ప్రజలు అన్ని చూస్తున్నారు.
@MChRamarao
@MChRamarao 3 ай бұрын
Evm lu mana chethilo levu 33percent
@pjr6560
@pjr6560 3 ай бұрын
నివ్వు ఏ అధికారం తో ఏ హోదాతో పోలీస్ చెప్తున్నావు హరితగారు.
@kalyani.theresamedia9689
@kalyani.theresamedia9689 3 ай бұрын
Garu yenduku. Ye Harita anali
@neelimareddy4941
@neelimareddy4941 3 ай бұрын
కొవ్వు ఎక్కువ అవ్వటం.
@asrini4u
@asrini4u 3 ай бұрын
పోలీసు అనవసరంగా ఆమెని రెండు గంటలు ఆపాడు...అది కూడా యూనిఫాం లో లేకుండా. ఇది రాయకుండా వైసీపీ మీడియా తెలివిగా దుష్ప్రచారం మొదలుపెట్టింది ప్రజల మీద ఏదో ప్రేమ ఒలకబోస్తూ... వాళ్లంతా స్మగ్లింగ్ రాయుళ్లే.
@asrini4u
@asrini4u 3 ай бұрын
పోలీసు అనవసరంగా ఆమెను రెండు గంటలు ఆపాడు, అది కూడా యూనిఫాం లో లేకుండా.. ఇది రాయకుండా వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం మొదలు పెట్టారు.
@diwakarreddy9249
@diwakarreddy9249 3 ай бұрын
మీకు అధికారం ఎవరు ఇచ్చారు పోలీస్ లను అనడానికి ఎంత ఎమ్మెల్యే భార్య అయితే ఏంటి
@s.muralibhaskarrao99
@s.muralibhaskarrao99 3 ай бұрын
అసలు ఈవిడకి పోలీసులను నిలదీసే అధికారం ఎవరు ఇచ్చారు.
@prakashmerugu7469
@prakashmerugu7469 3 ай бұрын
Yes
@maheswarreddynaga3593
@maheswarreddynaga3593 3 ай бұрын
మొగుడు ఇచ్చాడు
@iamarjun06
@iamarjun06 3 ай бұрын
​@@maheswarreddynaga3593ne moguda
@tridharafashions5913
@tridharafashions5913 3 ай бұрын
Pasupu billa😂😂😂😂
@iamarjun06
@iamarjun06 3 ай бұрын
@@tridharafashions5913 nuvu velimudra batch ah Media , ycp kukalu chapindhu namay valu
@bhavaniShiva1436
@bhavaniShiva1436 3 ай бұрын
ఈమె ఇంట్లో నుండి ఇస్తుందా పోలీసులకు జీతాలు. వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలి. లేకుంటే మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలి.
@QuestionerVOICE
@QuestionerVOICE 3 ай бұрын
Now tdp cader saying state lo meme , central lo meme ..NO FIR even for murder and Rape
@viharik189
@viharik189 3 ай бұрын
ఆ పోలీసులు కి సిగ్గు లేనపుడు, మనం ఏమిచేస్తాం... వుంటే అందరూ బంద్ చేయాలి
@saisekharpillala6382
@saisekharpillala6382 3 ай бұрын
ఆవిడ మంత్రి కాదు, mla కూడా కాదు... mla గారి wife అంతే 😂😂😂😂😂
@asrini4u
@asrini4u 3 ай бұрын
పోలీసు అనవసరంగా ఆమెను రెండు గంటలు ఆపాడు, అది కూడా యూనిఫాం లో లేకుండా.. ఇది రాయకుండా వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం మొదలు పెట్టారు.
@asrini4u
@asrini4u 3 ай бұрын
పోలీసు అనవసరంగా ఆమెను రెండు గంటలు ఆపాడు, అది కూడా యూనిఫాం లో లేకుండా.. ఇది రాయకుండా వైసీపీ వాళ్ళు దుష్ప్రచారం మొదలు పెట్టారు.
@nnssrr7543
@nnssrr7543 3 ай бұрын
వీళ్ళ ఆయనకు మంత్రి పదవి పోయిందాక ఈమెకు నిద్ర పట్టదు..
@Jayasri-w6h
@Jayasri-w6h 3 ай бұрын
😂😂😂😂😂
@Truthin-fu9qn
@Truthin-fu9qn 3 ай бұрын
😂😂😂
@SrinivasaraoGundlapalli
@SrinivasaraoGundlapalli 3 ай бұрын
Nijame brother
@manachannell3104
@manachannell3104 2 ай бұрын
👍👍👍👍👌👌👌👌
@sathyamtv4721
@sathyamtv4721 3 ай бұрын
ఈమె ఎవరు అడగటానికి. పోలీసు లు. ధర్నా చేయాలి స్టేట్ మొత్తం. అనితా మడం. ఇలాంటివి ఊరుకోదు
@SubbuPokanati
@SubbuPokanati 3 ай бұрын
😂😂😂
@kumard3622
@kumard3622 3 ай бұрын
సిగ్గుంటే పోలీసు సంఘాలు ధర్నా4చెయ్యాలి.లేకుంటే చీరలు కట్ట్టు కోవాలి
@ParveenSultana-j9q
@ParveenSultana-j9q 3 ай бұрын
Idoka lapaki adoka lapaki
@kumard3622
@kumard3622 3 ай бұрын
అనితా madam సహించ దా. చాలా స్ట్రిక్ట్
@Venkatav9
@Venkatav9 3 ай бұрын
Anna anitha gariki antha undhantaava....
@JohnsonKomaanapalli
@JohnsonKomaanapalli 3 ай бұрын
ఓవర్ యాక్షన్ చేస్తోంది 😊
@MChRamarao
@MChRamarao 3 ай бұрын
P.pullarao gari wife kuda anthe 2019 time lo tollgate daggara
@nallamachegaribayareddy5723
@nallamachegaribayareddy5723 3 ай бұрын
అధికారులు కు జీతాలు ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇవ్వరు. మీ ప్రవర్తన లో మార్పు చాలా అవసరం ఒక అధికారిని అలా హేళన చేస్తూ మాట్లాడటం అంటే. ఇంకా సామాన్యులు ను గౌరవిస్తార మీరు మీకు మీ పతికి ఆస్థానంలో ఉండటానికి కారణం ప్రజలు అయినా మీరు ఏమి దర్పం చూపారు. అంటే ఉద్యోగులు మీరు అనుకున్నంత సులభం కాదు. స్వశక్తితో. పైకి వచ్చిన వారు. మీరు ప్రజలు సహకరిస్తే ఆ స్థానంలో ఉన్నారు. అది గుర్తెరిగి నడుచుకోవాలి తల్లి
@mosestadi69
@mosestadi69 3 ай бұрын
పి కె గాడు నేర్పి ఉంటాడు
@ArunStrong675
@ArunStrong675 3 ай бұрын
మరి ఈవిడ ఏ అధికారంతో అడిగిందో అది చెప్పాలి ముందు
@davuluriveerabhadrarao4272
@davuluriveerabhadrarao4272 3 ай бұрын
పైన దేవుడు చూస్తున్నాడు వీళ్ళకి వేస్తాడు ఏదో రూపంలో
@Ravik-Ind
@Ravik-Ind 3 ай бұрын
బాబాయి ని చంపిన దానికి కూడా శిక్ష ఉండాలి గా
@mahidar9343
@mahidar9343 3 ай бұрын
​@@Ravik-Indippudu topic endhuku divert chesthunnav? Maybe pacha kukkalaku pakkalu sardhe batch anukunta
@asrini4u
@asrini4u 3 ай бұрын
పోలీస్ అనవసరంగా 2 గంటలు నిలిపివేశాడు అది కూడా యూనిఫాం లేకుండా. గతంలో ఒక వైసీపీ మహిళా నేత టోల్ గేట్ వద్ద సిబ్బందిని చెప్పుతో కొట్టి తర్వాత నన్ను కులం పేరుతో దూషించాడు అని సర్ది చెప్పింది.
@flower4556
@flower4556 3 ай бұрын
హరిత రెడ్డి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్పకుండా ఉండరు ఒక ఎంప్లాయ్ మీద చూపిన పొగరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు
@mnagaraju9883
@mnagaraju9883 3 ай бұрын
ఏట౦డీ...ఇది అసలు...అలా మాట్లాడే అర్హత ఎవరిచ్చారు అసలు...పోలిసులని నిలదీయడానికి ఆమెకి ఉన్న స్థాయి ఏ౦టీ అసలు???🙄🙄🙄
@MChRamarao
@MChRamarao 3 ай бұрын
Minister gari wife in Evm win Ap 2024
@pjr3847
@pjr3847 3 ай бұрын
మంత్రి ఎవరు ఆయన ఆయన పెళ్ళామా వామ్మో ఆవిడ ఓవరాక్షన్
@umamaheswararao1928
@umamaheswararao1928 3 ай бұрын
ప్రభుత్వ ఉద్యోగులు సాటి ఉద్యోగి పరిస్థితి చూడండి పోలీసుల అసోసియేషన్ నాయకులు ఏమైనారు
@pjpowerpoint3847
@pjpowerpoint3847 3 ай бұрын
పోలీస్ లు సామాన్యుల మీద రెచ్చిపోతారు. ఇలాంటి వాళ్లే కరెక్ట్ లే sir మీకు
@gurivireddy374
@gurivireddy374 3 ай бұрын
👌👌👌
@vemanadivakarrao
@vemanadivakarrao 3 ай бұрын
No it's not correct, give respect to police ipuudu vundi taruvata poye Raja Keya nayakulaku support cheyyakandi
@kedari100
@kedari100 3 ай бұрын
Nuvvu kuda police job ki ra bro aa kastalu prestaion telustumdi neku kuda aanndaru oka la peditay comment nuvvu matram aavida ni support ga pettav bro edi currect aantava bro
@ss-wb7mh
@ss-wb7mh 3 ай бұрын
​@@kedari100Prathi department lo kastalu untayi maku salaries penchaledhuani dharnalu chestaru oka police ni question cheyadaniki ame yevaru ippudu cheyachu kadha strikes 😅
@balivadasrinivasarao2267
@balivadasrinivasarao2267 3 ай бұрын
మీరెవరు అడగడానికి...మీకు ఏం హక్కు ఉంది.... మంత్రిగారి భార్య ఐతే.... ఇలా మాటాడాలా.తప్పు ఉంటే మంత్రిగారు అడుగుతారు.. ఎవరి హద్దుల్లో వారు ఉండాలి... ప్రజలు గమనిస్తున్నారు.
@ChintalapudiVenkataramana
@ChintalapudiVenkataramana 3 ай бұрын
అసలు ఈవిడ ఎవరు పోలీసులను ప్రశ్నిం చడానికి ఇలాంటి overactions చాలు party పరువు తీయడానికి
@sateeshlabala5103
@sateeshlabala5103 3 ай бұрын
మంత్రిగారికి పెళ్ళాం అంటే భయం అనుకుంటా... అందుకే స్పందించలేదు 😐😐
@TbchSastry
@TbchSastry 3 ай бұрын
Vaadi ki matladite no entry for every thing.
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 3 ай бұрын
ఇంట్లో రోజూ కొడుతుందేమో
@harishpydimarri7955
@harishpydimarri7955 3 ай бұрын
😂😂😂
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 3 ай бұрын
అనిత మేడం పోస్ట్ ఈ మేడం ఇవ్వండి
@prakashmerugu7469
@prakashmerugu7469 3 ай бұрын
😂😅
@kumard3622
@kumard3622 3 ай бұрын
ఆమె ముఖం చూడండి.ఎంత గర్వం, అహంభావం.వైసిపి ఏమి చేసింది. ఈమె రెడ్డమ్మ మినిస్టర్ అనుకొంటూ ఉంది
@prasadspss
@prasadspss 3 ай бұрын
ఓం మినిస్టర్ ఈ మేడం గారికీ ఇవ్వవసింది. Next time better luck madam
@davuluriveerabhadrarao4272
@davuluriveerabhadrarao4272 3 ай бұрын
వీళ్ళకి కొవ్వు ఎక్కువయింది
@santhosh2513
@santhosh2513 3 ай бұрын
Pension ivvadaniki nv evaramma ?
@MadhaviNettem-p7l
@MadhaviNettem-p7l 3 ай бұрын
Lot of leaders gave pension
@santhosh2513
@santhosh2513 3 ай бұрын
@@MadhaviNettem-p7l leader ante MLA, MP na ? Mptc or zptc or sarpanch or atleast ward member ?
@PushpaPushpavathi-v8s
@PushpaPushpavathi-v8s 3 ай бұрын
నీ మొగుడు జోబులో నుంచి ఇస్తున్నాడా లేకుంటే నీవేమైనా సంపాదించిన పుట్టింటికి కానుకల దిన ఇస్తున్నావా జీతాలు పోలీస్ వ్యవస్థాపన అంటే ఒక డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కాపాడేందుకు మాత్రమే నీ లాంటోళ్లు వస్తుంటారు పోతుంటారు నీ మొగుడు లాంటోడు కూడా వస్తుంటాడు పోతుంటాడు లాంటి వాళ్లు కూడా వస్తుంటారు పోతుంటారు పోలీస్ వ్యవస్థ అనేది ఎప్పుడూ ఉంటాది వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఉంటది కానీ మీరు వాళ్ళు కష్టపడి ఉద్యోగం సంపాదించడానికి వాళ్ల కుటుంబం ఎంతో కష్టపడి ఉంటది అతనిపైన ఎంతో బాధ్యత ఉంటుంది వాళ్ళ పిల్లలది వాళ్లది మీ లాంటోళ్లు బెదిరించి చేయడం ఇలాంటి😂
@srinubojja1079
@srinubojja1079 3 ай бұрын
ఆవిడకు సెల్యూట్ ఎందుకు చెయ్యాలి
@penumatchanagabhushanrao5673
@penumatchanagabhushanrao5673 3 ай бұрын
అమ్మా, మీ భర్తగారు మంత్రి. మీరు కాదు.మీరు ప్రజలకు ఒక గృహిణిగా మాత్రమే చూడబడతారు. గౌరవం అనేది మీ ప్రవర్తన మీద ఆధారపడి వుంటుంది. పోలీసు వారు వారి మంత్రిగా రైనా మీ భర్త గారి ఆజ్ణలకు బధ్ధులై వుంటారు.మీకు మాత్రం కాదు. అప్పటికి పాపం ఆ పోలీసు అధికారి వర్దీలో వుండి మీకు చాలా ఎక్కువ గౌరవంతో మీరు నడిరోడ్డు లో దురుసుగా ప్రవర్తించినా సెల్యూట్ చేసారు. ఇది ఒక రకంగా ఆయన తన యూనిఫారాన్ని,టోపీని,భుజాలమీద వున్న నక్షత్రాలను అగౌరపరచినట్లే. మీరు మీ పైరవర్తనపై ఆత్మ పరిశీలన చేసుకొండి.
@malludorasoyam8612
@malludorasoyam8612 3 ай бұрын
మన పోలీసు సోదరులే ఫుల్ సపోర్ట్ చేశారు అని వినికిడి.. వారికి ఇలాంటి వారే కరెక్ట్
@akkurthiharikrishna5627
@akkurthiharikrishna5627 3 ай бұрын
ఈ బలుపు తగ్గించుకుంటే మంచిది
@chiru372
@chiru372 3 ай бұрын
అనడానికి ఈవిడ ఎవరూ
@pushpavincent7964
@pushpavincent7964 3 ай бұрын
ప్రజల ఓట్లకు election ముందున్న విలువ ,పదవిలోకి వచ్చిన ఎవరైనా సరే వారి విలువల్ని చులకన చేస్తున్నారు. ఓట్లకు ముందున్న మంచితనం,మానవత్వం మంట కలుస్తున్నాయా..సమాజం లో
@bhanusreereddy4344
@bhanusreereddy4344 3 ай бұрын
@Ramprasad Reddy ....paapam !! Anthegaa Anthegaa!!
@shyamalagoverdhan9224
@shyamalagoverdhan9224 3 ай бұрын
అధికార మదం
@solomon-jesus
@solomon-jesus 3 ай бұрын
you are wife of minister not president mind it
@rajasekhars3608
@rajasekhars3608 3 ай бұрын
అర్జెంటుగా ముందు ఆమె భర్తను మినిస్టర్ పదవి నుండి తొలగించoడీ. అప్పుడు మిగతా వారు సరిగా పనిచేస్తారు
@puttajrlswamy1074
@puttajrlswamy1074 3 ай бұрын
ఏమి ఫోజు రా బాబు. కొత్త వారికి సీట్ ఇవ్వడం, మంత్రి పదవి ఇవ్వడం వేస్ట్. పార్టీ పరువు తీస్తారు. CBN దగ్గర పనికిమాలిన లెక్కలుంటాయి. అన్ని పార్టీలు మారి వచ్చిన రామచంద్రయ్యకు mlc పదవి ఎలా ఇచ్చారో చెప్పాలి. తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకొని, కష్ట నష్టాలకు గురి అయిన, లేదా mlc వస్తుందని ఆశ పెట్టుకొన్నావారికి సమాధానం చెప్పాలి. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో వడ్డించే మనస్తత్వం కలిగిన వ్యక్తి సిబిన్.
@KrishnaInkula
@KrishnaInkula 3 ай бұрын
Packeg.echi.untarula.sar
@sankararaoboddana1726
@sankararaoboddana1726 3 ай бұрын
అమ్మా మీరు కాదు మంత్రి మీయ్యణగారు మీకు ఆస్కార్ట్ ఏంటి ప్రభుత్వం అధికారం. దుర్వినియోగం కాక పోతే
@KavithaKavitha-kj6ob
@KavithaKavitha-kj6ob 3 ай бұрын
మేము ( ప్రజాలు) కూడా ఇంత కంటే ఘాటుగా అడుగుతాం సూపర్ ఆరు , మేనిఫెస్టో 25 వాగ్దాన లు అమలు చేయకుంటే జర నోరు అదుపులో పెట్టుకో రెడ్డెమా
@karunaprabha5961
@karunaprabha5961 3 ай бұрын
చదువు విలువ తెలియని వారు ఇలాగే ఉంటారు
@SandeepTherock
@SandeepTherock 3 ай бұрын
మంత్రిగారు వైఫ్ కి సెక్యూరిటీ ఎందుకండీ మంత్రిగారికి ఇస్తారా వాళ్ళ వైఫ్ ఇస్తారా సెక్యూరిటీ వెంటనే తీసేయండి
@tejachandrala9803
@tejachandrala9803 3 ай бұрын
జంప్ అవ్వకుండా వుండాలి కదా
@TbchSastry
@TbchSastry 3 ай бұрын
Valla Panimanishi kuda escart emmantundi Eddie.
@madhukar1368
@madhukar1368 3 ай бұрын
ఇవే తగ్గించు కుంటే మంచిది అప్పుడే కళ్ళు నెత్తి మీదకు వచ్చినాయ
@MPRAO369
@MPRAO369 3 ай бұрын
నోరు ఉంది కదా అని వాగకూడదు... పదవి వుంది కదా అని రాంప్రసాద్ ఉగకూడదు..
@kumarmallavarapu4186
@kumarmallavarapu4186 3 ай бұрын
ఈమె ఏమైనా హోమ్ మినిస్టర్ అనుకుంటుందా ఏంటి. ఈమె ఇంట్లో మనీ ఇస్తుందా పోలీసులు శాలరీ. అధికార మాధముతో ఎం చేచిన చేలుబాటు అవుతుంది అన్ని ఆహకారం. ముందు ఈమె చేత పోలీసులకు సారీ చెప్పాలి
@viharik189
@viharik189 3 ай бұрын
ఇంకా వీళ్ళకి గెలిచమూ అని లేదు... ఇంకా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు😂😂😂
@srinivasamurthy5550
@srinivasamurthy5550 3 ай бұрын
ఈమె వల్ల భర్త కు పదవి పోవడం ఖాయం
@srinubojja1079
@srinubojja1079 3 ай бұрын
చంద్రబాబు గారు ఇలాంటి వారిని పీకేయండి
@mdgousemobiles
@mdgousemobiles 3 ай бұрын
మిడిసిపాటు అంటే ఈ వీడియో చూసిన వాళ్లకు తెలుస్తది
@gk-fc3vc
@gk-fc3vc 3 ай бұрын
ఇంకా నయం దీనికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే పోలీసులు ని అక్కడే బట్టలు ఊడతీస్తూది, విక్రమార్కుడు సినిమాలో విలన్ ఇలానే చేస్తాడు,
@swaranaswarana9352
@swaranaswarana9352 3 ай бұрын
Telugu Desam pathanam starting
@SandeepTherock
@SandeepTherock 3 ай бұрын
వెంటనే పోలీసులకు క్షమాపణ చెప్పాలి
@srikanthgone3679
@srikanthgone3679 3 ай бұрын
ఇది ఎవతి పోలీస్ లను తిట్టటానికి?, చంద్రబాబు చెప్పాడేమో తిట్టమని!, అకాలపు EVM సిరి, భరించండి తప్పదు 😂😂😂
@forthepeople-h2q
@forthepeople-h2q 3 ай бұрын
No one can question TDP. No food courts can do anything to TDP.
@jyothijo2964
@jyothijo2964 3 ай бұрын
అక్క చేతిలో సదరు మంత్రి గారి పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది 😂😂
@Kirankumar-ze8ug
@Kirankumar-ze8ug 3 ай бұрын
Madam గారు...... తెలుగు సీరియల్స్ ఎక్కువగా చూస్తారేమో.
@HariPrasad-yv5qh
@HariPrasad-yv5qh 3 ай бұрын
ఆమె గారికి CI గారు సెల్యూట్ చెయ్యడం....కర్మ. ఇలా చేసే వైసీపీ నా కి పోయింది
@bvssprasad7267
@bvssprasad7267 3 ай бұрын
0are paying salary to them from your personal property.
@SrinuGudipalli-l6l
@SrinuGudipalli-l6l 3 ай бұрын
అర్జెంటుగా మంత్రి పదవి పీకేయాలి
@kumari8602
@kumari8602 3 ай бұрын
మీ డ్యూటీ మీరు చేయండి సర్ ఆమెకు మాత్రం బొక్కలో వేయండి
@Bujjikezia
@Bujjikezia 3 ай бұрын
వైసీపీ లో తానేటి వనితా గారు కానీ , మేక తోటి సుచిరిత గారు కానీ హోమ్ మినిస్టర్స్ గా ఉన్నప్పుడు ఇంత పెత్తనం చలాయించలేదు చాలా హుందాగా వ్యవహరించేవారు మిగత మహిళలు మంత్రులు కూడా చాలా dignified ఉండేవారు పోలీస్ సిబ్బందిని కానీ ఉద్యోగస్తులను కానీ చాలా మర్యాద పూర్వకంగా మాట్లాడే వారు , అసలు ఏంటి ఇది ముందు టీడీపీ మంత్రులు గతంలో ఏమైనా చాపల మార్కెట్లో పని చేసారా? లేదా వీధి కొళాయిలా దగ్గర బిందెలతో కొట్టుకున్నారా?? ఏంటి పెత్తనాలు , దాబాయింపు , చాలా చాలా చిరాగ్గా ఉంది వీళ్ళు వీళ్ళ హస్కీ voice ఛీ అసెంబ్లీ లో బర్రెలు, గొడ్ల, మాదిరి రంకెలు అల్లరి discipline , decency ఎక్కడ ??? 😔😔😔😔😔😔😔
@TbchSastry
@TbchSastry 3 ай бұрын
Good comment.
@lovelyuday8026
@lovelyuday8026 3 ай бұрын
Nuvu istunava mari police laku salaries
@Sams_voice
@Sams_voice 3 ай бұрын
దీని వేషాలు మామూలుగా లేదు ఎవరైనా చెంప చెళ్లుమనిపించిన ..తిక్క కుదిరేది.
@Hitha-hq8qz
@Hitha-hq8qz 3 ай бұрын
She has no right to talk like that.
@MavuriKumaraswamy
@MavuriKumaraswamy 3 ай бұрын
మినిస్టర్ తీసివేయాలి పెళ్ళాలి కి ఏమిటి ఇంత బలుపు
@kirankumarr5555
@kirankumarr5555 3 ай бұрын
పోలీస్ స్టేషన్ లో పడేసి తన్నాండి..
@subbaraoduggirala4856
@subbaraoduggirala4856 3 ай бұрын
మీడియా అందరూ ఉండగా అసహనం దేనికి. వొళ్ళు దగ్గర 6పెట్టుకుని మాట్లాడాలి
@msrsprakashrao352
@msrsprakashrao352 3 ай бұрын
అస్సలు నువ్వేవరివే అడగటానికి నీ మొగుడెక్కడున్నాడు నీతో లేడే మరేందుకు ఎస్కార్ట్ అడుగుతున్నావ్
@swayamprabhaaguvaveedhi9112
@swayamprabhaaguvaveedhi9112 3 ай бұрын
ఈవిడ వాళ్ళాయనకు మంత్రి పదవి ఊడబెరికేవరకు నిద్రబోయేట్లులేదు.
@jarugullaganesh2425
@jarugullaganesh2425 3 ай бұрын
అక్కడే కాదు ఎక్కడ ఇదే వైఖరి గుండా ఇజం
@nagarajur7635
@nagarajur7635 3 ай бұрын
అసలు పింఛన్లు పంచడానికి ఈవిడకు ఏమి హక్కు వుంది?
@srikanthshavanaboinasrikan5391
@srikanthshavanaboinasrikan5391 3 ай бұрын
సార్ మీరు మాలాంటి మాములు ప్రజలు సర్ అయ్య అని పిలిచిన మమ్ములను ఒరే రార పొర అంటారు😢😢😢😢 ఈ పోలీసులు
@kommalajanardhan7314
@kommalajanardhan7314 3 ай бұрын
Daaniki enduku selut chesadu
@mohanchandaka1265
@mohanchandaka1265 3 ай бұрын
ఆవిడికి సెల్యూట్ చేస్తున్నావు ఏమ్ మినిస్టర్ భార్య ఐ తే సెల్యూట్ చేయాల ఇoదుకు కాదు పోలీస్ లు లోకువ ఐఏది
@HariPrasad-yv5qh
@HariPrasad-yv5qh 3 ай бұрын
అసలు ఆమె భర్త గెలిచిందే ఉద్యోగులు వోట్ల వల్ల
@vijayarujun5656
@vijayarujun5656 3 ай бұрын
మీరు ఇలాగే ఓవర్ యాక్షన్ చేయాలి అప్పుడే కదా మీ పార్టీ ఓడిపోతుంది.......
@radhakrishnareddy5606
@radhakrishnareddy5606 3 ай бұрын
మంత్రి నిజాయతి పరుడు అయితే భార్య తో పోలీస్ కు సారీ చెప్పించాలి
@umaratna10
@umaratna10 3 ай бұрын
అసలు ఈవడెందుకు అక్కడకు వెళ్ళాలి . వెళ్ళినా పెత్తనమేమిటి . పైగా ఆ ఏక వచన ప్రయోగమేమిటి . బాగా బలిసి కొట్టుకుంటున్నారు లీడర్లు , వారి వెనకవాళ్ళు .
@NagaMani-kn7cb
@NagaMani-kn7cb 3 ай бұрын
Salary nuvvu estunnava
@MandangiMahalakshmi
@MandangiMahalakshmi 3 ай бұрын
అనిత క్షమాపణ పోలీస్ లకు చెప్పాలి
@behumble...7059
@behumble...7059 3 ай бұрын
Vedhavulu kee Padhavulu vastae elanae vuntie... Ekkada avvarie thappu ledhu...
@hydrogeologist9532
@hydrogeologist9532 3 ай бұрын
మేడం మీరా మీ ఆయన మినిస్టర్ గారు
@ashokr5148
@ashokr5148 3 ай бұрын
ఈ గుద్ధ బలుపు తగ్గించుకుంటే మంచిది.
@SatyanarayanaChiriki-oq4tt
@SatyanarayanaChiriki-oq4tt 3 ай бұрын
మంత్రమ్మగారు మరీ ఎక్కువ చేసారు..అంత.డాంబికం తగదు . గొప్ప గొప్ప వాళ్ళే కొట్టుకు పోయారు....!!!?
@kranthimattam4076
@kranthimattam4076 3 ай бұрын
G బలసి కొట్టుకుంటుంది
@prn70157
@prn70157 3 ай бұрын
అసలు నీకేంటి సంబంధం.అధికారం ఉండని అహంకారం.
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 3 ай бұрын
మంత్రులు ను ఎమ్మెల్యే లనే కాదు వారి కుటుంబసభ్యులు కు వి ఐ పి ల ప్రోటోకాల్ అమలు చేసి గౌరవమర్యాదలు లభ్య తకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ అత్యవసరం అనిపించే పరిస్థితి కనిపిస్తున్నది
@aravindkumar3420
@aravindkumar3420 3 ай бұрын
ఒక్క మాట అంటే ఇంత వైరల్ చేస్తారా ఏంటి తొక్కలో కాప్షన్... గవర్నమెంట్ అధికారులంటే అంత చులకన.. ఇంగిత జ్ఞానం ఉండాలి...
@chinni9383
@chinni9383 3 ай бұрын
ఆమెను చూస్తేనే అర్థమవుతుంది ఆమె ఎంత అహంకారం అయినా మనిషిని అని ఇలాంటివన్నీ వీళ్ళకే చెల్లుతాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎవరి ఇంటి ఆడవాళ్ళు అయినా అదే రాజకీయ నాయకులు ఇంటి ఆడవారు ఇలా ఎవరితోనైనా ప్రవర్తించారా
@Truthin-fu9qn
@Truthin-fu9qn 3 ай бұрын
సాధారణంగా మంత్రి గారికి ఎస్కార్ట్ వుంటుంది, లోకల్ పోలీస్ పైలట్ చేస్తారు కానీ ఫ్యామిలీ బయటికి వెళితే పైలట్ వుండదు, ఒకవేళ ఎస్కార్ట్ అవసరం అయితే స్కేల్ ప్రకారం ఇస్తారు. అందుకే పోలీసులు వచ్చి వుండరు. మంత్రిగారి భార్యకు ఈ సంగతి తెలియదు. అయినా అలా మాట్లాడడం తప్పు కాదు అనీ, దానికి వంకలు వెతికి వెతికి చెప్పినా ఏమిటో చూస్తున్న వారికి అర్థం అవుతుంది. పొలిటికల్ లీడర్స్ ఈ రకంగా చేస్తే అది పార్టీ అధినాయకత్వానికి నష్టం. క్రిందివారు అయిన మీరు కావాలి అంటే ఏ పార్టీలోకి అయినా జంప్ అయిపోతారు
@rajendrakani2344
@rajendrakani2344 3 ай бұрын
Tdp వస్తే ఇలాగే ఉంటుంది ఓటు వేసారుగా
@gnm4558
@gnm4558 3 ай бұрын
మంత్రి గారి భార్యకు కాన్వాయ్ ఏమిటి..ఆమె భర్త గారికి బదులు ఈమే మంత్రి భాద్యతలు నిర్వహిస్తున్నారా
@VenkataSrinivasan2025
@VenkataSrinivasan2025 3 ай бұрын
Who are you asking questions to police??
@livingstonecon
@livingstonecon 3 ай бұрын
చివరికి నేరస్తులనే ప్రజా ప్రతినిధులుగా లోక్సభకు శాసనసభకు పంపించాల్సిన దుస్థితి మన భారత దేశానికి పట్టింది ? 😮
@Truthin-fu9qn
@Truthin-fu9qn 3 ай бұрын
అయ్యా నమస్కారములు, ప్రజల్ని, CBN గారిని మీ తప్పుడు విశ్లేషణతో తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించకండి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. వైసీపీ నాయకులు పోలీసుల్ని, ఉద్యోగుల్ని ఇలా చేసే ఉద్యోగులకు దూరం అయ్యాయి
@gadibavisivareddy4854
@gadibavisivareddy4854 3 ай бұрын
సాలరీ ఇచ్చేది ప్రభుత్వం కాదు ప్రజలు..... అయినా మీరు మంత్రి భార్య అయినంత మాత్రానా మీకు ఎస్కార్ట్ ఇవ్వాలని రూల్ లేదు..... మీకు హోంగార్డు ను కూడా ఇవ్వవలసిన అవసరం లేదు .
@BabuG-h9k
@BabuG-h9k 3 ай бұрын
కొవ్వు ఎక్కువ ఐపొయింది అంతే.. అయినా Ycp ఇస్తారా... tdp ఇస్తారా జీతాలు... మైండ్ లేదా.. అసలు ఈవిడ ఎవరు.. ఎస్కార్ట్ కవాల... ఇలాంటి ఎక్సట్రాలు చేసి మీ ముందు ప్రభుత్వం ఏం అయిందో చూసుకో... ఇవే తగ్గించు కుంటే మంచిది..
@vnanaji9957
@vnanaji9957 3 ай бұрын
Who is she
@jagadeeshbodanki6988
@jagadeeshbodanki6988 3 ай бұрын
ఓవర్ యాక్షన్ తగ్గించు.ప్రజలు పోలీసులు అన్ని వర్గాలు ఓట్లు వేస్తే మంత్రి పదవి వచ్చినది.ప్రభుత్వానికి చెడ్డ పేరు తేమాకు.అయిన నీకేంటి సంబధం.
@naganagaraju2532
@naganagaraju2532 3 ай бұрын
మేడం మీరు మాట్లాడేది తప్పు మేడం పోలీసులకు గౌరవం ఇవ్వండి
@gattaiahjeru1676
@gattaiahjeru1676 3 ай бұрын
గిదే అహంకారమంటే నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడవచ్చ ఒకపోలీసునీ
@raveendrakumar2230
@raveendrakumar2230 3 ай бұрын
మాట్లాడేటప్పుడు కొంచెం వొళ్ళు దగ్గర పెట్టుకుంటారని.
mandipallii
26:37
AGRICULTURE ARMY
Рет қаралды 705
Зу-зу Күлпаш 2. Интернет мошенник
40:13
ASTANATV Movie
Рет қаралды 668 М.
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 9 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 46 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 13 МЛН
ramprasad reddy
3:33
AGRICULTURE ARMY
Рет қаралды 7 М.
Зу-зу Күлпаш 2. Интернет мошенник
40:13
ASTANATV Movie
Рет қаралды 668 М.