సోనియామ్మకు జన్మదిన శుభాకాంక్షలు 💐💐జై సీతక్క జై కాంగ్రెస్
@ashoknakka5147Ай бұрын
కాంగ్రెస్ తల్లి
@ashoknakka5147Ай бұрын
తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి
@bandaupender6503Ай бұрын
అవును కాంగ్రెస్ తల్లి నీకు brs తల్లి కావల్నా బ్రో
@ashoknakka5147Ай бұрын
@bandaupender6503 తెలంగాణా లో బతుకమ్మ ఎత్తుకున్న తల్లి కావాలి
@rajshekarreddy7237Ай бұрын
@@bandaupender6503 kavali maku telagana talli Delhi talli congress talli vadu
@MukuralaAshok-f4eАй бұрын
Evariki echinav 500 gas akka sigundali
@madanangoth3169Ай бұрын
50 లక్షల మంది కి వస్తుంది.
@bijilikiran1222Ай бұрын
😂😅@@madanangoth3169
@bakkaniraju283Ай бұрын
ఎక్కడ పోతున్నది రా తెలంగాణ ఏంది ఈ కర్మ ప్రజలకు బుద్ధి లేదు ముందు ప్రజలు నేర్చుకోవాలి ఇకనైనా బుద్ధి రావాలి నాయకుల కంటే ముందు ప్రజలే బుద్ధి తెచ్చుకోవాలి ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయింది తెలంగాణ చూస్తుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి కానీ నేను కాంగ్రెస్ ఓటర్ని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను రా ఏందిరా ఈ కర్మ వీళ్ళకి ఒక దండం వీళ్ళ ప్రభుత్వానికి ఒక దండం
@NallaParashuRamАй бұрын
ఎట్లైంది తెలంగాణ. ఈరోజు పేపర్ చదవవండి.దోచుకున్న దోపిడి దొంగల చరిత్ర.
@SagarAgguАй бұрын
తెలంగాణకి తల్లి ఎట్లా ఉందో భారతదేశనికి భారతమాత ఉందని మీ రాహుల్ గడికి ముందు చెప్పండి...
@bogulanarender4467Ай бұрын
. మోడీ గారు. నల్లధనం తీసుకొస్తా అని చెప్పారు. బీజేపీ లీడర్. ఎమ్మెల్యేలు. ఎంపీలు తెలంగాణ ఉన్న వాళ్ళందరూ. మోడీ గారిని ఎందుకు అడుగుతా లేరు. నల్లధనం వస్తే. దేశంలో. ప్రతి ఒక్కరు బాగుపడతారని. చెప్పారు కదా. మరి ఆ ఎమ్మెల్యేలు. ఎంపీలు. ఎందుకు మాట్లాడతలేరు. ఫస్ట్ మోడీ గారిని అడగండి.
@BalreddySareddyАй бұрын
అన్న ముందు ఈ దొరలను మళ్ళీ పార్న్ కి పంపించండి 🙏
@arvasantha7628Ай бұрын
కాంగ్రెస్ లౌకకి పార్టీ , దేశం కోసం ప్రియమైన p m లే కోల్పోయిన సంస్థ inc
@srinivaskallemkallem433Ай бұрын
కాంగ్రెస్ తల్లీ ఆమె.... తెలంగాణ తల్లీ ల లేదు 😂😂😂😂
@rajusuppala1899Ай бұрын
అధికారం వస్తే అందరూ అంతే
@mehboobdesigner1253Ай бұрын
Mari Nuvvu Enduku Adavulloki vellavu
@RamakrishnaiahValupaliАй бұрын
Amma,DORALU always wants Telugu talli as Doralatalli I.e.richest Talli with crown.They don't want ordinary people,s Talli.
@VenuGopal-lc8qcАй бұрын
Amma sitamma 1 year avutundi 6 gayarantis avi vigrahalu marchudaniki miku otu vesi tappu chesinam